ఆసాంతం అద్భుతంగా ఉంది గురువు గారూ ఈ కార్యక్రమము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల గురించి ఎదురుచూస్తుంటాము. మీ వంటి వారి అనుభవాలూ, అనుభూతులూ ఈ కాలపు యువతకు ఎంతైనా అవసరము.💐🙏
@dr.nageswararaomatta42835 күн бұрын
Wonderful programme...అద్భుత o. ..Dr.m.nageswara rao.
@rambabumadamala32268 күн бұрын
అద్భుతం.. సంగీతమూర్తి శ్రీ మంగళంపల్లి వారు. 🙏🙏🙏
@gajapatiind11 күн бұрын
Sir, your analysis and presentation on Sri Great singer Sri Balamurali Krishna sir amazing. Meemu yeppatiki meeku runapadi untaamu sir🙏🙏🙏🙏🙏
@subrahmanyadikshitulu59238 күн бұрын
చాలా చాలా మంచి కార్యక్రమం చేసారు .. వారి గురించి అంత గొప్పగా చెప్పిన తరువాత నా లాంటి వాడికి ఇంక మాటలేమీ దొరకట్లేదు .. మీకు ధన్యవాదములు👏బాలమురళీ గారికి శత సహస్ర నమస్కారములు🙏🙏🙏వారు కారణ జన్ములు, పుంభావ సరస్వతీ, గాన గంధర్వుడు, వాగ్గేయకారుడు, తెలుగు వాడు అయినా ఎన్ని భాషల్లో నో పాడి అందరినీ మెప్పించిన మహితాత్ముడు🙏🙏🙏
@vishnusarmapasumarthi88210 күн бұрын
నా అభిమాన సంగీతసరస్వరి పుత్రులు ..వారి గురించి విశ్లేషణాత్మక మైన మీ సంభాషణ ఎంతో మధురం గా వుంది.మీ ఉభయులకు అభినందనలు.గురువుగారికి పాదాభి వందనములు...పసుమర్తి విష్ణుశర్మ (76 సం.)
@bhaskarah896010 күн бұрын
ధన్యోస్మి. కేవలం భగవత్కృప వలనే ఇటువంటి అద్భుత కార్యక్రమ దృశ్యం ప్రాప్తిస్తుంది. 1973 - 1976 కాలం మద్రాసు నూత్నయౌవన విద్యార్జన సమయంలో ఎక్కడ గురువుగారి కచేరి జరుగుతున్నా రెక్కలు కట్టుకొని వాలిపోయి అమృత పానం చేస్తూ దేహస్పృహ మరియు పరిసర స్పృహ లేకుండా అశ్రు ధారలు కారటం మర్చిపోలేని అనుభూతి. మహానుభావులైన మీ కార్యక్రమం చూడటం భగవత్కృప తోనే సాధ్యం. ధన్యోస్మి. ధన్యవాదములు.
@englishbyjnr196811 күн бұрын
Great words about a great musical legend❤
@mayurnathganti33429 күн бұрын
An excellent interview. Much obliged to both of you, gentlemen.
@anuradha93636 күн бұрын
Such a heart touching episode , we will always be grateful to you for this , expecting many more treasures from you Sir 🙏🏻
@nutisaibabu87545 күн бұрын
ఈ కవిరాగ,సంగీత త్రయం పామరులకు తెలిపరిచిన తీరుకు మా పాదాభివందనాలు 🙏🏿
@raghunandhkotike730510 күн бұрын
ఒక గొప్ప సరస్వతీ పుత్రుని గురించి మరో ఇద్దరు వాగ్దేవి స్వరూపులు పంచుకుంటూ వివరించిన అమృత ధారలు బలు డికి నిజమైన నివాళి. 🙏🙏🙏
@raghubondalapati7 күн бұрын
ఇరువురు విద్వత్మూర్తులు ఒక పుంభావ సరస్వతి గారి గురించి అద్భతాన్ని ఆవిష్కరించారు. ధన్యోస్మీ. 🙏🙏🙏
@pvbnmurty7 күн бұрын
పూజ్యనీయులు బాలమురళీ వారి మీద వీరి సంభాషణ అద్భుతం గా ఉంది... ఇనుమును వెన్న చేసేస్తారు, అవతార పురుషుడు, మంగళం-పల్లి, ... ఆ మహానుభావుడ్ని సరిక్రొత్త పదాలతో మమ్మల్ని అలరించారు... జొన్నవిత్తుల వారి మిమిక్రీ, వారి ‘ఏమీ సేతురా మా బాలమురళీ...’ రచన ఎంతో ఆనందంగా ఉంది...
@akkinapalliraghu20111 күн бұрын
చాలా మంచి కార్యక్రమం
@dearestonetrust5677 күн бұрын
అద్భుత మైన కార్య క్రమం ❤
@venkatasatyanarayana731410 күн бұрын
గాత్రం మంచి బేస్ వాయిస్. మంచి విద్వత్తు. వారికి వారే సాటి
@somasundar76598 күн бұрын
అయ్యా,నేను కర్నాటక వాసిని.మీయొక్క స్థాయి తెలుగు నాకు అర్థం కాలేదేమో. కానీ,అభినవ సరస్వతి డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురువుగారి గురించి మీ మాటల భావము మాత్రమానుభవించాను.మీకిరువురికి, నమో నమః
@sobhaannadatha826210 күн бұрын
Guruvulaku Namaskarm Great Good programme.
@kslksarma43529 күн бұрын
బాలమురళి గారు శాస్త్రీయ సంగీతం క్రొత్త దానానికి సృష్టి కర్త
We struggled a lot,for the award of Bharataratna,to be awarded to Guru MBalamuralikrishna garu,who was a great composer,and top sangeetakarulu.But we are unfortunate to bring that to the great musician.
@SudhakarParakala7 күн бұрын
భళా రోచిష్మాన్ గారూ
@vishnusarmapasumarthi88210 күн бұрын
🎉🎉🎉🎉
@divakarasrinivas9 күн бұрын
🙏🙏🙏
@arunkumar-ee1ud9 күн бұрын
బాల మురళీకృష్ణ గారు...ఎంత విద్వాంసుడు అయినప్పటికీ... సినిమా సంగీత దర్శకుడు...చెప్పినట్లు...పాడే వారు...అని...చెబుతూ ఉంటారు...
@laxmibhagavan52778 күн бұрын
సంగీత సాహిత్యాలు ఇక్కడ సమ్మేళమై పోతుంటే హాస్య ప్రవాహములో ఆ సరస్వతీదేవి పులకరించకుండా ఉంటుందా
@englishbyjnr196810 күн бұрын
శ్రీమతి సుశీల గారు, జానకి గారి గురించి కూడా కార్యక్రమాలు చేయాలని వినతి.
@prasadtadepalli19629 күн бұрын
పారడీ లో మీరు రచించిన ఏమీ సేతురా పాట బాగుంది సద్దు గురువుల ప్రక్కన బాల మురళీ గారిని నిలబెట్టిన మీ రచన అత్యంత హృధ్య మనోహరం