జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటే గోదావరి ఒడ్డున పుడతారు, పెరుగుతారు ఆ అమ్మ ఒడిలో కలిసిపోతారు. ఆ గోదావరి పేరు విన్నా, పలికిన జన్మ చరితార్థం అవుతుంది. 🙏
@ramakaligotla Жыл бұрын
Avunu andi
@indigo1619 Жыл бұрын
మా గోదావరీ పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది...చాలా అదృష్టం మా గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళు
@pk-ob3dz Жыл бұрын
Avunu Maadi ubhaya Godavari zilla. Meeru cheppina aa adristam naku undi. Anadam ga, garvam ga undi. Devudi ki koti dandalu
@miraclemorning5629 Жыл бұрын
Yes i m from mancherail..ma town godavari odduna untadi ..i m blessed 😊😊
@kumaranubattula8027 Жыл бұрын
Madhi bhadrachalam aa bro
@srao41872 жыл бұрын
తియ్యటి పనస తొనలు తింటున్నట్లుంది... మధురమైనది నా తెలుగు భాష... వేటూరి గారికి, బాలు గారికి ఎప్పటికి తెలుగు వారి హృదయాల్లో జీవించే ఉంటారు... 🙏🙏
@manishmani4076 Жыл бұрын
ఆ చివర రాసిన మాట... అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా అంట... ఆ మాట లో ఎంత మాధుర్యం ఎంత చతురుతం... నది కి నవ్వు వచ్చినట్టు రాసిన మీ ఊహ... అక్షరానికి పురుడు పోశారు మీరు 🙏🙏
@govindarajuburla8578 Жыл бұрын
Abba emm chepparu sir.super.🎉🎉😊😊
@kissstar123 Жыл бұрын
hehe...😂😂 em aaku gallu ra ..comment section lo viragadeestharu
@shivasaahi Жыл бұрын
Nenu miru cheppentha varaku e line alochinchalew super
@varahalaammani91148 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vasu53426 жыл бұрын
ఇప్పటి వరకు మన నదులపై ఉన్న పాటలు వోక ఎత్తు అయితే అదేయెా గాని గోదావరి పై ఉన్నపాటలు ఎంతో కమ్మగా వినసొంపు గా అందంగా ఉంటాయి. బహుశ గోదావరి నది యెుక్క ప్రత్యేకత ఏమెూ 👏👏👏🌹
@vsowmya57845 жыл бұрын
26_ £₩0)!×Fw7705?_/ 555%%%_₩8_&9$__57_17 ×76
@sureshkumar-zt7gm5 жыл бұрын
Super
@sharkarn66745 жыл бұрын
I like godavari movie songs
@thavitinaiduchigurupalli80724 жыл бұрын
Nice
@kameswaritata97644 жыл бұрын
withlyriks
@sakethnidamanuri16022 жыл бұрын
ఈపాట విన్నప్పుడల్లా నా ఒంట్లో ప్రవహించే గోదారమ్మ పవిత్ర ప్రాణామృతాలు నా కంట నుండి పొంగి గోదావరి జిల్లా నేల కి అభిషేకం అవుతాయి🥹🥹 దేవుడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో అడగకుండానే స్వర్గం లో పుట్టించావు thank u and miss u balu గారు
@nadipodumannepalli-sd9lg Жыл бұрын
మీకు ఉన్న అదృష్టం మాకు లేదు
@mugalavasu1234 жыл бұрын
పల్లవి: ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారీ రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరీ.. చరణం 1: సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం.. వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం.. ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం.. ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ.. నది ఊరేగింపులో.. పడవమీద రాగా.. ప్రభువు తాను కాగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. చరణం 2: గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు.. లంకానాధుడింటా ఆగనంటు పండు కొరుకు.. చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ.. సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ.. లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు.. అల పాపికొండలా.. నలుపు కడగలేక.. నవ్వు తనకు రాగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారీ రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరీ..
@jagadee.pentakota78614 жыл бұрын
👌👌👌👌👌👌
@kamellimohini16093 жыл бұрын
Thank you very much
@mahendra04293 жыл бұрын
ఏసై చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా
@bhagvann87313 жыл бұрын
Super boss
@rajamajji29823 жыл бұрын
Super
@nvsrmurthy12453 жыл бұрын
ఈ తరములో ఒక్క వేటూరికే సాధ్యము. నేను పుట్టిన గోదావరితీరం...చక్కగా వర్ణించారు అంత చక్కగా తీశారు శేఖర్ కమ్ముల...పాట, తీత, ఆట,అన్ని సమపాళ్లలో కలగలిపిన బెల్లమ్ పాకం ఈ గీతం...
@brajeshwari59906 жыл бұрын
My fev movie enni sarlu chusina bore kottadu lekka lenanni sarlu chusanu I love this movie
@chandrasekharsarmapratapa31515 жыл бұрын
Thanushri b prasantam gaa untundi...
@ravikiran50725 жыл бұрын
Hahaha..me too..and YMC Kudaa
@bhanumathibhanu40664 жыл бұрын
Me to
@srinivaskandapalli89324 жыл бұрын
Same yenduko telidu yenni sarlu chusina tanivi teerani movie
@dr.garapatikishorekumar95554 жыл бұрын
Me tooo may be more than thousand times chusuntaaa...inkaaa chusthooney untaaa...kamalini character...sumanth attitude...everything nailed it...
@GaNa_Sunnapu4 ай бұрын
2024❤ lo kuda vintunnaraa evaru aina
@trinadhs390Ай бұрын
2024 nov
@sitarani387410 күн бұрын
2100 lo kuda vintaru
@khariharakumar10 күн бұрын
Song never dies
@madugulasriramaharish70505 жыл бұрын
అన్నీ తెలుగు పదాల అందం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా రామ కథ లాగా ఉంది.😊😊😊😊😊🤩🤩🤩🤩🤩🤩🤩🤩
@RPS112k04 жыл бұрын
అసలు తెలుగు వారికి గోదావరి ఎంత ప్రతేకమో తెలుగు పుట్టిందే గోదావరి తీరాన ( రాజమహేంద్రవరం) నన్నయ్య గారు గోదావరి ని చూస్తా తెలుగు సాహిత్యం నీ ఎంత బాగా రాసారో. జై తెలుగు తల్లి.
@nagarajumalli47204 жыл бұрын
భూలోక స్వర్గ దామము గోదావరి తీరము
@veerababubichala93633 жыл бұрын
తెలుగు పుట్టింది గోదావరి తీరానే కాని, రాజమండ్రి లో కాదు, నన్నయ వల్ల అసలే కాదు. ప్రతి దాని మీ లేదా మీ ప్రాంతానికి ఆపాదించుకోవడం వల్లనే ప్రాంతీయ భావాలు పెరిగేవి.. ... గోదావరి రాజమండ్రి లోనే లేదు. మహరాష్ట్ర, తెలంగాణ లో కూడా ఉంది
@dineshreddy50373 жыл бұрын
@@veerababubichala9363 చాలా బాగా చెప్పారు సోదరా. గోదావరి, తెలుగు ఆంధ్ర, తెలంగాణ వారి సంపద.
" గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా "👌👌👌 ɪ ᴀᴍ ʙɪɢ ғᴀɴ ᴏғ ᴠᴇᴛᴜʀɪ sɪʀ ʟʏʀɪᴄs
@Kulukulu76613 жыл бұрын
Nice
@Kulukulu76613 жыл бұрын
Comments anni neeve unnay ga bro 😂
@saiprasanna56762 жыл бұрын
Nice
@grrlovegrr61012 жыл бұрын
💖♥️♥️♥️♥️♥️♥️💖💖💖
@hemasudharokkam10656 ай бұрын
I am Rajahmundry
@DurgaPrasad-hx9of9 ай бұрын
గోదారమ్మ కుంకుమ బొట్టు దిద్ధ్ఏయ్ మిరప ఎరుపు మిరప ఇసుక రేవుల్లో ఆరపెట్టినప్పుడు అవి గోదారమ్మ కుంకుమ బొట్టు లా. వుంటాయి అంట.లంకనాధుడు అనే పదానికి గమ్మత్తు గా లంక పొగాకు చుట్ట నోట్లో పెట్టుకొని రావణుడు వున్నాడు.what a lyrics.what a creativity.
@hemanthanantha93544 жыл бұрын
The women in Shekar kammula's film is Long hair beauty ❤️ Self respective.. Non dependable.. Simple and Strong....
@aradhyarithik13743 жыл бұрын
Yes
@gnanasaichowdaryvelicheti4063 жыл бұрын
👌
@aavaninaidu6556Ай бұрын
avi anni rendu cinema lake. a tharawatha Tollywood dulababu andaru dani mida dorlesi potharu .anduke telugu cinema lo self dignity una evaru yekuva rojulu undaleru
@naveenkumar-jg5br4 жыл бұрын
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప దోసేయ్ నావ బార్సేయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా చరణం 1 సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి భేరం ఇల్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తానూ కాగా చరణం 2 గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
@ramukammari67912 жыл бұрын
Super song
@Shobha-c5x7u Жыл бұрын
Good job
@ramuuppu27534 жыл бұрын
వేటూరి గానీ లేకుంటే ఈ పాటలుకి అర్ధం ఉండదు ధన్యవాదములు
@swathimidhu25473 жыл бұрын
Ii patale undavu mahababavudu 🙏🙏🙏
@arjunetha44222 жыл бұрын
I love ❤ song
@rameshj13675 жыл бұрын
వేటూరి ..మి కలం లేక ఇప్పుడు పాటలే వెగటు పుడుతుంది..ఇంకా పాటలు మీద మమకారం ఉందంటే మి వల్లనే సిరివెన్నెల.చంద్రబోస్.. అప్పుడప్పుడు కలం విధిలిస్తున్నరు
@Mukkulapakku4 жыл бұрын
Also ramjogaiah sastry
@anita2053-r1f4 жыл бұрын
Nijam .telugu ardam kadu ippativallaki inni padhalu untayane telidu
@Khadira59263 жыл бұрын
🙏🙏
@maheshreddy66098 ай бұрын
Dear friends ! Please let's say thanks to Telugu movie directors and music directors who keep on destroying our language. when I feel bored... usually listening to KM Radhakrishnan music.
@naraharimohan31754 ай бұрын
U told correctly sir
@idduboyinaramu2414 Жыл бұрын
వేటూరి గారి సాహిత్యం బాలూ గారి గానం కే.ఎమ్ రాధాకృష్ణన్ గారి సంగీతం వర్ణించడానికి మాటలు సరిపోవు 🙏 ఒళ్ళంతా ఏదో తెలియని ఒక సంగీత ఝరితో పులకరించిపోతుంటుంది ఈ పాట విన్న ప్రతీసారి🙏
@nagarajugudapati77222 ай бұрын
🤣👏👏
@satheeshhb4223Ай бұрын
I am from Karnataka visited papikondalu 2 days back..marchipoleka pothunna aa prakruthi soundyaram 😢❤
@prameelalalam46403 жыл бұрын
మనసుకి ప్రశాంతంగా అనిపించే చిత్రం ఎన్ని సార్లు చూసిన తినివి తీరనిది ఎన్ని సార్లు విన్న వినాలి అనుపించెది ఎప్పటికీ నా మనసులో నిలిచిపొయె మధురం అయినా చిత్రం.💖
@maalemaale64153 жыл бұрын
Chaaalaaaaaa...... Cool..... movie
@sudhirkumar-dx2jr8 күн бұрын
ఇంత అద్భుతమైన లాంటి పాట ఈ మధ్య కాలం లో రాలేదు. వేటూరి కి నమస్సుమాంజలి
@ksc4954 жыл бұрын
I'm from Bhadrachalam...ee song vinna prathi saari goosebumps vastai...
@vasamsettijayakrishna11443 жыл бұрын
మాది అమలాపురం❤️
@chuddamrandi85554 ай бұрын
ఇంత మంచి సాహిత్యం తో కుడిన పాట .. పండితులకే కాదు పామరులకు కూడా అర్థం అయ్యి పాడుకోనే విధంగా పాటను రాయగల సత్త శ్రీ వేటూరి సుందర రాంముర్తి గారిది ... ఇంత మంచి పాట నందించిన ఆయనకు మనం ఎమి ఇవ్వగలం చెతులేత్తి దండం పెట్టడం తప్ప ... 🙏🙏🙏 అల పాపికోండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా గోదావరి తన ఓడిలో ఉన్న పాపికోండలకు ఉన్న నలుపు కడగలేక నవ్వుకోందంట ఆహా.. సుందరయ్య ఎంత లోతుగా ఆలోచించి రాశావయ్య ... శ్రీ వేటూరి పాట ఎప్పుడు వన్నే తగ్గని ది
@nagarajugudapati77222 ай бұрын
గోదావరి కి చేలో వరి కీ పోలికే పాటకు అందం ❤❤❤❤ వేటూరి కీ మాత్రమే సొంతం ❤❤❤❤
@sanyasinaidulekkala88595 ай бұрын
ఈ సాంగ్ విన్నాక మరియు ఈ సినిమా చూసాక మరియు కింద కామెంట్స్ చదివాకా మనుసు పులకరించుపోతుంది,,, మీ అందరిది మంచి మనుసు,,, అందరూ బాగుండాలి... గోదావరి తల్లికి, గోదారొళ్లకి 🙏,,,Tq నా మెసేజ్ కి కామెంట్స్ 1k ❤️😊....
@Sudhakar_Singer5 жыл бұрын
ఈఁ పాట వినడం పూర్వ జన్మ పుణ్యం
@krishnaganesh82623 жыл бұрын
S bro
@ramupulludukurthi66323 жыл бұрын
Super bro
@Akhil-zz3qg3 жыл бұрын
elanti comments chudadam yenno yaella paapam
@Sudhakar_Singer3 жыл бұрын
@@Akhil-zz3qgDengei aithe
@Kathidevi-er6qk Жыл бұрын
M
@tharubh4 жыл бұрын
In 2020 lo Kuda evaru chusthunaru like here
@s.nowshadbasha37424 жыл бұрын
Inkem Pani pata Leda Miku evarevaru watch cheste Miku enti prathi okkaruke ide doubt
Rply ivvandi Ani kaadu idi Mana Telugu pata every one like chestaru alantappudu e stupid question enti
@tharubh4 жыл бұрын
@@s.nowshadbasha3742 meku adhi stupid question annapdu me time enduku waste chesukuntaru andi
@SivaSiva-md9ii4 жыл бұрын
E song lo meaning telesti 2020 kadu 2040 lo kuda chustaru
@Talkaboutdata19929 жыл бұрын
achamaina swachamaina Telugudanam ante 100%godavari movie songs ivi nakosame vachayemo anpistundi I am very happy. sir thanks all team .
@rskaturi112 жыл бұрын
Clearly, Balu is the gift to the Telugu Song given by Goddess Saraswati. After Ghantasala garu reached his heavenly abode, Telugu song almost orphaned. Balu took from where the Master left off and we have this song. Age has not shown the slightest effect on his voice. The divinity of his expression and his range of singing pleases the Almighty also. We are mere mortals. We can hear his songs and save the feelings in our hearts. His voice is soul stirring. Eternal. We love you Balu.
@bhaskarraobhattiprolu676 жыл бұрын
KR S 5
@RajG-lm9co2 жыл бұрын
Who’s mans is this 😂
@Vishwambhara20 күн бұрын
ఇంద్రుడు ఈ పాటను మాయం చేసి, దీనికి బదులుగా అమృతం ఇస్తానంటే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ అమృతం నీ దగ్గరే ఉంచుకో నాకు ఈ "రామామృతమే" కావాలని వెనక్కి పంపేస్తాను.
@patnamgurumohan9323 жыл бұрын
దేవుడా శ్రీరామ, నా తెలుగు మరచిపోకుండా నన్ను దీవించు తండ్రి.
@sunilb31493 жыл бұрын
Big Hatsoff to for 4 people - Sekhar kammula sir SPB sir Veturi Sir Radha Krishna Sir 🙏🙏🙏🙏
@Singer.manigms Жыл бұрын
ఇలాంటి అద్భుతాలు ఒక్క సారి మాత్రమె జరుగుతాయి. ఇలాంటి పాట ను అందించిన ప్రతి ఒక్కరికీ తెలుగు జాతి రుణపడి వుంటుంది. ఇప్పటి 20's kids కి ఇలాంటి పాటల మాధుర్యం తెలియాల్సిన అవసరం ఉంది.
ఎన్ని సార్లు విన్నా వినాలని పాట పాట పాడిన వారికి,రాశిని వారికి ,మంచి సంగీత్ నికి వాళ్ళ పాద లకు శతకోటి వందనాలు
@uppikannekanti58282 жыл бұрын
ఇంటర్ లో చూశా.. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది.. డైలీ ఒక సారి అయినా సాంగ్ వింటా.. వారం లో ఒక సారి అయినా మూవీ చూస్తాను 😍😍😍💚💚💚
@vankayalasivaram44022 жыл бұрын
మహానుభావుడు వేటూరిగారికి పాదాభివందనాలు చెయ్యవచ్చు ఈ పాటకి!
@parusharamramu79516 жыл бұрын
Super song classical movie ఇలా పోవాలని my dream.
@cloudlearn21814 жыл бұрын
గోదారమ్మ పాట మనసుకి ప్రశాంతంగా ఉందండి..అద్బుతం రామప్రభు🙏🙏
@ravichandrareddygarudammag55863 жыл бұрын
గోదావరి సినిమా ఎన్నసర్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా, వేటూరి గారి పాటలు అద్బుతం
@cjbammc13 жыл бұрын
Veturi gaari Magic and sekhar kammula's genius work..........
@santhum76816 жыл бұрын
CJ Rao vetru yekkadaa sir with out God Balu sir
@sruthip71063 жыл бұрын
Vinna prati sari kallalo water, n goosebumps guarantee......such a wonderful song!!!!!!!❤️❤️❤️❤️
@user-nj6zl8yx9w6 жыл бұрын
Manasu hai ga untadi e song vinte really thank to Sekhar kammula to made this movie for us
@jyothir73056 жыл бұрын
Yaa it's true
@LearnClearly-yy8pf2 ай бұрын
ఇలాంటి మధురమైన సంగీతాన్ని, పాటలను, సాహిత్యాన్ని ఆస్వాదించడం మనమందరం ఎంత ధన్యులమో
@raghavatempletales3 жыл бұрын
ఎంత అద్భుతమయిన సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారికి తెలుగు వాళ్ళు రుణపడి ఉంటారు ఇంకా శ్రీపతి పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి అయినా గాత్రం తో పాటకే ప్రాణం పోశారు ఇలాంటి పాటలు రాసే వాళ్ళు ఉన్న పాడే ఎస్పీబీ గారు లేరు రారు ఏంటో అయినా గురుంచి మాట్లాడితే తెలియని బాధ పాట విన్నంత సేపు మనతోనే ఉన్నట్టు ఉంటుంది అవ్వగానే అయినా లేరు అనేది ఊహించుకుంటే బాధ ఆగదు వేటూరి గారికి బాలు గారికి నమస్సుమాంజలి
@rameshnarasimhan37663 жыл бұрын
I'm Tamil but I'm loving this song spb sir singing devudu speechless telugu brother s luckily spb given God ur State but not respecting final funeral any film industry people not coming
@S_r_k_963 жыл бұрын
TRUE AP IDIOTS EVEN TELANGANA ALSO LEFT SPB GARU
@bharathkumarsm19412 жыл бұрын
Like kaveri to u godavari for us😊
@bujjidivya47687 жыл бұрын
Life lo okkasari iena velli njoy cheyyali ani vundi esong chusinatharuvathaa I lovee this musicc...papiii konadalu madhyaa prayanamm...I love this song and mve
@udayateja26886 жыл бұрын
Once u will try.... Never forget that experience....maa godavari andi chudandi.....
@jyothir73056 жыл бұрын
@@udayateja2688 Actually naku vellalani ani vundi
@aavuprasad82456 жыл бұрын
I went in last November, enjoyed a lot
@bhargavram86 жыл бұрын
Shadjamam Bhavathi Vedam Panchamam Bhavathi Naadam Shruthi Sikhare Nigamajare Swaralahare Saa Sa Paa pa pa pa Pa Maa ri sa sa ni sa Saa sa Paa pa pa pa Pa Maa da pa pa Sa sa Paa pa pa pa pa Maa ri sa sa ni sa Saa sa Paa pa pa pa pa Maa Ni Da pa Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari Shabari Kalisina Godaari...Raama Charithake Poodaari Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa.. Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Saavaasaalu samsaaraalu chilipi chilaka josyam Vesey Atlu Veyyangaane Laabhasaati beram Ille Odalaipothunna inti panula Drusyam Aareseti Andhaalanni Adige Neeti addam Yem taggindhi Maa Raamayya Bhogam Ikkada.. Nadi Ooregimpulo padava Meedha Raaga Prabhuvu Thaanu Kaagaa... Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Godaaramma Kumkambottu didde mirapa Yerupu Lankaanaadhudinkaa Aaganatu pandlu koruku Choose Choopu Yem cheppindhi Seetha Kaanthaki Sandehaala Mabbe Patte choose kantiki Lokam Kani Lokamlona Yekaanthaala Valapu Ala Paapikondala Nalupu Kadagaleka Navvu thanaku raagaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari Shabari Kalisina Godaari...Raama Charithake Poodaari Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa.. Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
@satyanarayanameesala86036 жыл бұрын
Thank you for giving lyrics My favourite song forever and ever and ever
@chandrasekharsarmapratapa31515 жыл бұрын
Bhargav tanks..for lyrics....... superr...
@prabharaniyarabati19889 ай бұрын
ఏం తగ్గింది మా రామయ్యా భోగం ఇక్కడ♥️
@TeluguIndian7295 сағат бұрын
Wonderful Song on Godavari Thalli👏👏🙏🙏👏👏🙏🙏 Thanks to Veturi garu, SPB garu, Music Director Radha Krishna garu & Movie Director Shekar Kammula garu❤️❤️🙏🙏
@hemanth71196 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@venukrishna40365 жыл бұрын
Ee janamaki balu lanti mahathamudi kick lo bathukuthunamu....thank you balu....Emmi padaru sir...nothing I can ask lord ram except this song from you.....
@jnsridhar4 жыл бұрын
this tune was from Sekhar Kammula's Telugu school teacher, melody created by the teacher
@santhoshkumar-pr5hs11 ай бұрын
Maa ri sa sa ni sa Saa sa Paa pa pa pa Pa Maa da pa pa Sa sa Paa pa pa pa pa Maa ri sa sa ni sa Saa sa Paa pa pa pa pa Maa Ni Da pa Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari Shabari Kalisina Godaari…Raama Charithake Poodaari Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa.. Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Saavaasaalu samsaaraalu chilipi chilaka josyam Vesey Atlu Veyyangaane Laabhasaati beram Ille Odalaipothunna inti panula Drusyam Aareseti Andhaalanni Adige Neeti addam Yem taggindhi Maa Raamayya Bhogam Ikkada.. Nadi Ooregimpulo padava Meedha Raaga Prabhuvu Thaanu Kaagaa… Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Godaaramma Kumkambottu didde mirapa Yerupu Lankaanaadhudinkaa Aaganatu pandlu koruku Choose Choopu Yem cheppindhi Seetha Kaanthaki Sandehaala Mabbe Patte choose kantiki Lokam Kani Lokamlona Yekaanthaala Valapu Ala Paapikondala Nalupu Kadagaleka Navvu thanaku raagaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari Shabari Kalisina Godaari…Raama Charithake Poodaari Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa.. Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa.. Uppongele Godaavari ..Ugindhile Chelo Vari Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
@desikanmukundagiri1036 Жыл бұрын
గోదావరి పాటల వేటూరివారిసాహిత్యం మనసును దోచి రాధాకృష్ణ గారి సంగీతరచన మైమరపించి తేనెలొలుకుసునీతగారిసుస్వరం- శేఖర్ కమ్ముల గారి కథనం - చిత్రీకరణ నాయకి నాయకులతో జీవింపచేసి తరాలను అధిగమించే స్థాయికి పోయిందంటే అతిశయోక్తి కానేకాదు .చల్లని సుగన్ధ భరిత మలయమారుతం *గోదావరి* పాటలు.మరల మరల వినాలనిపించే సంగీతం .2023 లో వింటున్నాను . థాంక్యూ థాంక్యూ .
No matter how many times you listen the song, it always evokes the feeling of love and peace. Never gets old. 💗💗💗
@madhurigokaraju2262 жыл бұрын
Be
@Estateexplorer2 жыл бұрын
Wanted this movie to be released once again in theaters this generation don't know how the music feels in theaters i wish I would have seen in theaters
@Kathidevi-er6qk Жыл бұрын
அருமை. தமிழ் நாடு.சேலம். விஜயகுமார்
@nadipodumannepalli-sd9lg Жыл бұрын
గోదావరి జిల్లాలు నాకు చాలా ఇష్టం ఆ గోదావరి జిల్లాలో పుట్టినోల్లు చాలా అదృష్ట వంతులు ఆ ఆనందం మాటల్లో చెప్పలేను దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తే అక్కడే సెటిల్ అవుత
@ranjithanumandla62572 жыл бұрын
చూసే చూపు ఏం చెప్పింది సీత కాంతా కి సందేల మబ్బే పట్టే చూసే కంటి కీ .... అలా పపి కొండల నలుపు కడగలేక నవ్వూ తనకు రాగా..... ఇంత మంచి శెబ్దలు... ఆసలు గోదావరి నది మీద ఇంత బాగా రాశారో వేటూరి వారు....we miss you sir ❤️ ఇలాంటి పదాలతో కూడిన పాటలు కరవు అయిపోయాయి ఈ మధ్య
@nammachandankumar4426Ай бұрын
Love❤ from karnataka godavari andalu life anta akkade undipovali anipistundi
@S_r_k_964 жыл бұрын
గోదావరి ప్రవేశం తెలంగాణ:నిర్మల్ అదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ములుగు భూపాలపల్లి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్: తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లాలు ఇలా ఇంత మంది ఇలవేల్పు గోదావరి
@nvsrmurthy12453 жыл бұрын
మొత్తముగా తెలుగు వారి ఆస్తి జీవ నాడీ
@mekakisshore58554 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి నది పారినన్ని రోజులు ఈ పాట ఉంటుంది
@ramuvadranapu98574 ай бұрын
1:50 ఏమ్ తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ ❤❤❤
@saiprashanth-iq6xv5 ай бұрын
Telugu cinema unnantha kalam...ee pata gurthukuntundhi....The beauty of Godavari ❤️❤️
@rameshdhonakanti3 жыл бұрын
One of the my favourite film ,, 😍😍 ,what a song compose, lyrics superbbb, especially balu gari gatram pranam posindhi e pata ki
@EernijyoshnaJyoshna4 ай бұрын
ఈ పాట విన్నంత సేపు చాలా ఆనందం తో కన్నీటి బాష్పలు కూడా వస్తున్నాయి
@VenkateshVenky-no2cs3 ай бұрын
గోదావరి ❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ రాజమండ్రి, దవలేశ్వరం,విజ్జేశ్వరం,సిద్ధాంతం, జొన్నాడ,చించినాడ,ఎదురులంక, మురమల్ల,P. గన్నవరం,పసర్లపూడి...
@sudhabalu8350 Жыл бұрын
Eee movie chusi bhadrachalam vellamu, really nice launch journey, from Karnataka 🙏🙏🙏🙏
@yaswanthreddy35163 жыл бұрын
Lyrics are heart of the song. ఎం తగ్గింది మా రామయ్య భోఘం ఇక్కడా
@Kathidevi-er6qk Жыл бұрын
கோடி முறை கேட்டாலும் சலிக்காது ஒரு நாளைக்கு
@pentirambabu787511 ай бұрын
అద్భుతం. ఇంతకంటే గొప్ప పదం ఏదైనా ఉంటే బాగుండేది. ఈ పాటను వర్ణించడానికి
@pavanisuryadevara39063 жыл бұрын
@3:50 chuse chupu em chepindho seetha kanthaki... That video and audio relation 👌👌. Shekar sir 🙏🙏
@gatedcommunities99203 жыл бұрын
Any 2021 lo vinevalu❤️
@pandup635010 ай бұрын
ఏమ్ తగ్గింది మా రామయ్య వైభోగం ఇక్కడ నది ఊరేగింపులో......... ప్రభువు తానుకాగా 🙏
@Bubbly0608872 жыл бұрын
Ee music director emaipoyaaru, asalu ee madhya ఈయన పాట వినే అదృష్టం లేనట్టుగా ఉంది. తెలుగు తనం మనసుతో కంపోజ్ చేసి వినిపించింది ఈ రెండు సినిమాలకే నా..
@vsnageswararao26gnt7 ай бұрын
ఎలాంటి దిగులు, బాధలో ఉన్న టైం లో కాసేపు ఈ పాటలు వింటే చాలు.. వేరే లోకంలోకి వెళ్ళిపోవటం ఖాయం 💕💕💕🙏🙏🙏
@hemanthanantha93544 жыл бұрын
If I feel any irritation...I directly came to hear...Lyrics ♥️...BGM..💯..
@madhunaidu102 жыл бұрын
గలగలపారే అందాల గోదావరి లో అందమైన ప్రేమకావ్యం.
@maneeshnaidu85382 жыл бұрын
వేటూరి గారి కలం బాలు గారి గాత్రం....❤️
@kotakumar3199 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏 మా గోదారమ్మ మా గోదారోల్ల అన్నపూర్ణ దేవి 🙏🙏🙏🙏
@swathimusictelugu6347 Жыл бұрын
Wahhh💕one of the best song which gives pleasant mind with fantastic music that can remove all the fuss in heart good theme about godavari lovable song
@satyanune54912 жыл бұрын
I heard this song so many times, I am very proud to be a East Godavari person
@RamsRamu18033 жыл бұрын
Veturi, Balu legends combination
@ravikanth6394 жыл бұрын
Entha manchi patta... entha varninchina takuvae godavari kosam... Bhadrachalam to Rajahmundry on road vastae adi enka beautifull... jus amazing...
@ideologythings69643 жыл бұрын
2021 lo kuda chostunavaru like here👇👇
@Gurumohan788 Жыл бұрын
My sweet Telugu 😊❤
@shaikmoinuddeen68922 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా... ఈ పాట మనసుకు ఆహ్లాదం గా వుంటుంది...
@jawaharpankaj51424 жыл бұрын
One of my favourite song.. love from kerala ❤️ miss you spb sir 💐
@pshaikun39275 жыл бұрын
When I listen this song goosebums will come.... May be it is godavari river effect..... I love godavari river
@Kulukulu76613 жыл бұрын
Really bro ....
@hariprasad-gl5or8 жыл бұрын
godavari andhali kastha Ramayanam entha viluvaina Bhavanni kanulaki kattina veturi gariki sahoo.he is a man who is in the form of goddess saraswathi in male form.
@Kathidevi-er6qk Жыл бұрын
என்ன பாடல் வரிகள் அருமை ஆனால் எனக்கு தெலுங்கு தெரில
@kumaridurga150 Жыл бұрын
జై శ్రీరామ్ మా గోదావరి ఈ పాట పాడిన వాళ్ళ జన్మ ధన్యం🙏🙏🙏
@srideviyerrisani6103 жыл бұрын
Adhbhutamina drushyakaavyam.. Inta manchi paata itchina veturi gaariki Kanneetito padhabhivandanam Thanks for all the team
@SeshuVenkat Жыл бұрын
Nijamga cheppali ante a movie ma village lo tisaru great story direct garu manchi movie chesaru marchipolemu mi movie thanku so much
@vamsiganesh14845 жыл бұрын
Veturi gaari padaalaki(words) and paadalaki (feet) 🙏🙏
@mjpeace78 ай бұрын
Radha krishna garu interview lo paadituntae vinali. Chala high pitch lo adbutham ga vuntundhi. Balu garu chala melodious ga padaru.
@rudrasenareddykadapa975 Жыл бұрын
రాజమండ్రీ నుంచి భద్రాచలం ఈ సినిమాలో లనే బోట్ లో వెళ్ళాం అద్బుతం👋