ఓం శ్రీమాత్రే నమః మీనాక్షి అమ్మవారి పాదపద్మములకు నా శతకోటి ప్రణామములు🙏🙏🙏🙏 గురువుగారు అపర కాళిదాసు లాగే మీరు అనర్గళంగా మీనాక్షి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు మీరు ఏది చెప్పిన మా మనస్సులను ఆనందింప చేస్తున్నాయి ఈ విధంగా మాకు ముక్తిని ప్రసాదించాలని మీనాక్షి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
@sathishkumar-ii6wh9 ай бұрын
Guru Garu namaskaram.
@madisettyraghavendra57352 жыл бұрын
ఓం శ్రీమాత్రేనమః మీనాక్షి అమ్మవారికి ఆపేరు ఎలావచ్చింది అనిచాలా చక్కగాచెప్పారు గురువుగారు నాజన్మ ధన్యమైంది మీరు తెలుగురాష్ట్రంలో పుట్టడం తెలుగువారు చేసుకున్న అదృష్టం అనుకున్నవారు ఒక లైక్ వేసుకోండి
@chancan11862 жыл бұрын
నేను తెలుగు వాడిని, నా ఉద్యోగ రీత్యా, మదురై లో గత సంవత్సర కాలంగా ఉంటున్నాను. చాలా మంచి ప్రదేశం. మదురై అమ్మవారి గుడిలో ఒక ప్రశాంతత ఉంది, అద్భుతమైన గుడి. చాగంటి గారికి నా ధన్యవాదాలు. 🙏🌹🌺🌻
@venkatshanta50482 жыл бұрын
⁰p mi
@subhumani32812 жыл бұрын
Thank you very much for your email
@chandrasekhar-jl6ig Жыл бұрын
అదృష్టవంతుడివి 🙏🙏
@chancan1186 Жыл бұрын
@@chandrasekhar-jl6ig ధన్యవాదాలు సర్.....🙏
@tippanavijayalakshmi2144 Жыл бұрын
🙏🙏
@bharaniravuri13162 жыл бұрын
ఈ నెలలో, మళ్లీ " అమ్మ దర్శనం " ఇస్తుంది, నాకు. శ్రీ మాత్రే నమః.
@user-jw6dc9pgqqq Жыл бұрын
నిజంగానా !? ఎలా సాధ్యము !!? కలల్లో ఇస్తారా ? దయచేసి చెప్పగలరు.
@thagaraju14362 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చాలా బాగా చెప్తారండి 🙏🙏🙏🙏
@vijayakumarkarri2503 Жыл бұрын
🙏బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి దివ్య పాద పద్మములకు అభివందనములు!💐
@adimulamganakar4750 Жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ గురువుగారికి పాదాభివందనాలు
@alkuchisaritha3408 Жыл бұрын
Guruvugaru chala baga chepparu meenakshi amma gurinchi jai matha di
@subhash75882 жыл бұрын
ఓం శ్రీ మధుర మీనాక్షి మాతాయ నమః . గురువు గారికి నమస్కారములు ధన్యవాదాలు .
@naveendumpala3682 жыл бұрын
మీ దివ్య ప్రవచనానికి శత కోటి నమస్సులు,🙏🙏🙏
@gnaneshwarvlogs2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. అయ్యా గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు. చాల బాగా వివరంగా చెప్పారు.
@vineethreddy69852 жыл бұрын
Ĺĺĺ⁰p1ú
@ramanjineyulu78162 жыл бұрын
... ..
@sindhupriyanka92512 жыл бұрын
Om sri mathreyana maha🙏🙏🙏🙏🙏 om namah shivaya hara hara mahadeva shambhooo shankara🙏🙏🙏🙏🙏🙏
@chinnulovely39212 жыл бұрын
అమ్మ నీ పదాలకు శరణం తల్లి🙏🙏🙏
@ananthalakshmivedre86979 ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏
@aryaagagan22663 жыл бұрын
Nenu thelugu ammayini ,thamil abbayini pelli chesukunna. Pellayi 2 years ku meenakshi amma guduki vellamu ,,. Akkada yentho mandi adavaru. Unna kuda naaku matrame amma meeda unna blouse peace kumkum icharu.
@Eshaandakshita2 жыл бұрын
gods grace
@Datta0032 жыл бұрын
Lucky
@chandaindiradevi5802 Жыл бұрын
@@Eshaandakshita m, l , ,c .
@sp-bq7kd Жыл бұрын
Meeru adrustavanthulu
@gadegopi2151 Жыл бұрын
నాకు తమిళ్ అమ్మాయిని చూడండి....పెళ్లి చేసుకుంటా
@Sri300012 жыл бұрын
Yesterday only I had darshan gurugaaru.... Thankful to u
@vyshnavamspiritual63873 жыл бұрын
అమ్మ పాదాలకు నమస్కారాలు
@appalarajunarapinni85692 жыл бұрын
🙏🙏🙏
@pasupuletimeenakshi21602 жыл бұрын
🚩🌴🌺🕉️🇮🇳🏠👪🙏 ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌺🌴🚩🙏
@parameswartarigoppula6943 Жыл бұрын
మీ దివ్య దర్శన బాగ్యం కలిగించు తల్లీ... 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@mgs51052 жыл бұрын
మన చరిత్రలను మన పురాణాల్లోనూ ఇలాంటి జాతి ప్రస్తావన ఉంది వాళ్లని ముకుమ్మడిగా పెద్ద పెద్ద నూతులు తీసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి సామూహికంగా ఖననం చేసిన దాఖలాలు ఉన్నాయి అవే మనం చూస్తున్న పిరమిడ్లు ఈ విషయాన్ని మ్లేఛ్ఛులు సామూహిక వధ ఇలాంటి విషయాలు తేట తేలం చేస్తున్నాయి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తే సఫలం పొందవచ్చు లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అనుభవించవలసి ఉంటుంది ఈమ్లేఛ్ఛులే ఇప్పుడు తదనంతర కాలంలో సైలెంట్గా చాప కింద నీరులా క్రైస్తు వంగాను తీవ్రవాదంగా జిహాదీలుగా మరో వర్గం విడదీయ బడి మన దేశానికి నాశనానికి ఎటువైంది ఈ విషయం చాలామందికి తెలియదు ఆయన జాగ్రత్త పడకపోతే ప్రమాదం మళ్ళీ ముంచుకు వస్తుంది తస్మా జాగ్రత్త జాగ్రత్త
@swarupvangala9446Ай бұрын
Om Sri mathrenamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫄🤱🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷Om Sri madhura Meenakshi ammavaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫄🤱🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@sitakumarinemani43595 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు శ్రీ మాత్రే నమః
@rameshb5236 Жыл бұрын
Very powerful Goddess om sri meenakshi namaha
@rsatyaparu93352 жыл бұрын
Beautiful narration of Amma varu 🙌🎊👌🙏
@sunithaneelam28322 жыл бұрын
Sri matre namah 🙏🙏🙏
@radhakrishnatharigonda84393 ай бұрын
🙏 శ్రీ మీనాక్షి అమ్మ వారికి పాదాభి వందనాలు... దర్శనం సమయంలో భక్తులకు అమ్మవారి కుంకుమ అందజేస్తారు. ఆ కుంకుమ మనం పెట్టుకోవడం ద్వారా సాక్షాత్తు అమ్మవారే మనకు రక్షణగా ఉన్న అనుభూతి కలుగుతుంది 🙏
@kkkumar7773 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@vadlanarendhar54092 жыл бұрын
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏
@sankarallu248 Жыл бұрын
Srirama rajyam movie kuda chala darunam ga vundi.. Telugu prajalandarini darunam ga mosagincharu
@pavankumar-DARSI1212 Жыл бұрын
🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏ఓంనమః శివాయ 🙏🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻
నాకు 6 నేలల కృతం మధుర అనే పేరు నాకాలలో వినిపించింది థర్వత ఆలయ స్తంభాలు నాకాలలో కనపడ్డాయి యిది నిజం యేనుకలంటి స్వప్నం నాకు పాడింది
@vav99992 жыл бұрын
Ammavari vigraham unna garbhagudi 3 sides గోడల మీద(బయట వైపు) ఇచ్ఛా శక్తి ,ఙ్నాన శక్తి, క్రియా శక్తి అమ్మ వార్ల విగ్రహాలు ఉంటాయి.Don't miss
@viswanadhkadavendi80629 ай бұрын
గురువుగారికి పాద నమస్కారములు
@jagadishr.v.4863 жыл бұрын
🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏
@malachandrasekhar4626 Жыл бұрын
Om sri mathre namah 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️💐💐💐💐
@parsharamulus9632 Жыл бұрын
ధన్య వాదములు 🙏
@sampicreations6628 Жыл бұрын
గురూజీ మరియు ఈ మెసేజ్ చూసే వాళ్ళకి ఒక ప్రశ్న నేను ఈ రోజు మీనాక్షి గుడికి వెళ్లి వచ్చాను అలాగే ఎంన్నో పెరు పోద్దిన అన్ని రాష్టం లో ఉన్న కొన్ని గుడి గోపురాలు కూడా తిరిగాను కానీ నాకు ఒక్కటి అర్థము కాలేదు గుడిలో ఉన్న విగ్రహాలు నిజంగా దేవుళ్ళ రూపాపమ అంటే మనుషులు చెక్కబడినవని కాదని అర్థం మనుషులు చెక్కబడితే మరి ఒరిజినల్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి
@madhusudhanreddy84442 жыл бұрын
I want to see madurai temple
@subbamahadevsharma7226 Жыл бұрын
మేము మదురై మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు వచ్చినాము
@aryaagagan22663 жыл бұрын
Nenu love marriage chesukoni gudugi ki vellinappudu naaku amma gudi lo ammavari blouse peace kumkum icharu..akkada yentho mandi adavallu unnaru kaani naaku matrame icharu ..naaku Saakshath jaagth janani ashirvadam dorikindi.iddaru pillatho unnadatlo santhosanga unnanu amma daya valla.
@NaveenTankala2 жыл бұрын
Congratulations 🎉
@shanjanam358123 күн бұрын
Lucky
@vijayreddys251 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@Kavyasree969 Жыл бұрын
Good morning very good information
@arunaprem39032 ай бұрын
Om sree matre namah🙏
@malathibhai58212 жыл бұрын
Shree Matha
@chantichanti932 Жыл бұрын
Om namo kamakshi ammavarayana maha🌺🔱🙏🙏🙏
@Shivagamingyt-s3c Жыл бұрын
🙏🕉🔱ఓం శ్రీ మాత్రే నమః🔱🕉 🙏
@ananthavihari6670 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🚩🔱🙏🏻
@jakkularajesh66642 жыл бұрын
Om Sri Matre Namaha 🙏🙏🙏
@kowdiraju6729 Жыл бұрын
అమ్మ తల్లి ధన్యోస్మి మాత 🙏🙏🙏
@nandinilakshmi8454 Жыл бұрын
Om sri maatre namha🕉🕉🕉
@katlarajendhar8113 Жыл бұрын
🙏🏼ఓం మీనాక్షి మాతాయః నమః 🙏🏼
@BhumaiahGolle11 ай бұрын
Jai Sri Ram
@sudharani4839 Жыл бұрын
Namaskaralu guruvugaaru
@akshayaaa59883 ай бұрын
🙇♀️🙏🥺😊💞🕉️Jai Mata di 🥺😊🙇♀️🙏💞
@sruthipalamarthi67672 жыл бұрын
A janmalo a punyam chesukunnmo ,, mivalla Anni vishayalu telusuko galugutunnamo... Miru mi vamsam Anni janmalaki sukamga undali guruvugaru...