ఎగ్ పఫ్ ల ఖర్చు 3,62,56,700..ప్యాలస్ ఖర్చు..దిమ్మతిరిగే నిజాలు.. : Mahaa vamsi Analysis

  Рет қаралды 221,761

Mahaa News

Mahaa News

Күн бұрын

#ysjagan #eggpuffs #mahaavamsianalysis
ఎగ్ పఫ్ ల ఖర్చు 3,62,56,700..ప్యాలస్ ఖర్చు..దిమ్మతిరిగే నిజాలు.. : Mahaa vamsi Analysis
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 555
@shettipallisaidulu151
@shettipallisaidulu151 24 күн бұрын
సార్ మీరు కరెక్ట్ గా ఏది ఉన్నా ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడం నాకు బాగా నచ్చింది సార్ మీకు మీ ఛానల్ కి కృతజ్ఞతలు
@nayanachary1527
@nayanachary1527 24 күн бұрын
పాపం రూపాయి జీతగాడు
@abhiram9451
@abhiram9451 24 күн бұрын
😂 ఎమ్ చెప్పిన మన జనాలకి ఎక్కదు
@nagavallymaddala590
@nagavallymaddala590 24 күн бұрын
kadedi kavitaku anarham annatlu, anni money making policies
@ramakrishnar5739
@ramakrishnar5739 23 күн бұрын
Ee gorrelu ki ekkadu nijame
@shaikmohammadgouse830
@shaikmohammadgouse830 23 күн бұрын
Inka janalu jagan mayalone unnaru Dabbulu baga panchadam alavatu chesaru 😂😂
@sreeramgt5120
@sreeramgt5120 24 күн бұрын
ఓరి దేవుడా. మనకి అన్ని భారీ టాక్స్ లు. అధిక బస్సు ఛార్జి లు. ఆ పన్నులు సొమ్ము తో వాడు దుబారా. సైకో రెడ్డి ఒక అవినీతి తిమింగళం.
@ramarao3589
@ramarao3589 24 күн бұрын
ఐదేళ్లుగా ప్యాలెస్ లో కూర్చుని నువ్వు చేసిన పరిపాలన ఇదేనా
@user-qr2bf3fp6w
@user-qr2bf3fp6w 24 күн бұрын
"Egg Puff" కేసు ని "Mission Impossible" team కి అప్పజెప్పాలి!!😄😄😄
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 24 күн бұрын
"అరుణాచలం" సినిమాలో రజినీకాంత్ గారు ఖర్చుపెట్టినట్లు.
@venkataswamybandi3425
@venkataswamybandi3425 23 күн бұрын
Akkada karchu pedtadu..ikkada nokkesesadu
@sriharshavarma3891
@sriharshavarma3891 23 күн бұрын
​@@venkataswamybandi3425😂😂😂 correct ga cheppav brother.
@kalyan20091000
@kalyan20091000 24 күн бұрын
ఆఖరికి జగన్ గాడు శర్మ డాబాలొ పుల్కాలు తింటాడు.
@sudhakarv1830
@sudhakarv1830 24 күн бұрын
😂😂😂
@RAMESH-js9lc
@RAMESH-js9lc 24 күн бұрын
అదెక్కడ ఉంది....😅
@NagaLakshmi-wu2yb
@NagaLakshmi-wu2yb 24 күн бұрын
Excellent pulkas
@Srinivas-2903
@Srinivas-2903 23 күн бұрын
@@RAMESH-js9lcnear mangalagiri
@maddelakumar7896
@maddelakumar7896 22 күн бұрын
One day you go to dabha and observe what they are doing personally.once you visited you never eat there.Mangalahgiri​@NagaLakshmi-wu2yb
@kguravaiah9611
@kguravaiah9611 24 күн бұрын
ఒక తయారీ యూనిట్ పెట్టుంటారు. 5years తిని కూర్చోవడమే కదా
@swamymtm9273
@swamymtm9273 24 күн бұрын
జగన్ రెడ్డి తిన్న చికెన్ కు ఒక రోజుకి 100 crores ఖర్చు అయిఉంటుంది
@ivenkateswarlu
@ivenkateswarlu 24 күн бұрын
998 సిబ్బంది తినే శారు.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 24 күн бұрын
Mari okka Riki oka egg puffs kanisamm2-3 kavali
@uvenkat12345
@uvenkat12345 24 күн бұрын
​@@user-sv2dn1pr3imaybe egg puff 1 per person per day might be the ration fixed..
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 24 күн бұрын
ఈ సారి గెలిచివుంటే మనుషులను కూడా తినేసేవాడేమో.
@ssexpp
@ssexpp 24 күн бұрын
ఎంతతిన్నామోకాదు ఎంతబొక్కామా అనేదే వైయస్ ఆర్ ఫిలాసపి
@user-gh6gv4fl3c
@user-gh6gv4fl3c 24 күн бұрын
ఇంకోసారి జగన్ నెగ్గి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏమైపోయేదే 🙏🙏🙏🙏🙏🙏
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 23 күн бұрын
ఇంకేముంది ప్రజల్ని తన జల్సా కోసం చంపేవాడు 😂😂
@shaikmohammadgouse830
@shaikmohammadgouse830 23 күн бұрын
Yemundi Nasanam 😢
@hunter-yt5ou
@hunter-yt5ou 22 күн бұрын
ఎవడి మొ౨డ్డ వాడే గు౨డుసుకునేవాడు
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 22 күн бұрын
ఇప్పుడు జరిగిన నాశనము నుంచి బయట పడటమే కష్టము ... ​@@shaikmohammadgouse830
@veeruveeru5
@veeruveeru5 22 күн бұрын
Musti ethukovatame bro. No.1 worst fellow
@hariprasadhari342
@hariprasadhari342 24 күн бұрын
తిన్న దానికి అన్నా డబ్బులు ఇచ్చారా! అది గూడా బాకీ పెట్టారా?
@janasena1107
@janasena1107 24 күн бұрын
గుడ్డు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నీ విచారణ చ్యేండి కోడి గుడ్డు పేటాలి అన్నరు కదా. ఆ కోడి గుడ్లు to మేము గుడ్డు పఫ్ సిద్ధం చేసాము
@Sriash693
@Sriash693 24 күн бұрын
గుడ్డు ko di పిల్ల kakunda egg puff chesi thinesaru, inka yekkada పిల్లలు pedathai ko di గుడ్డు
@ramaiahganji2849
@ramaiahganji2849 24 күн бұрын
సలహాదారులు గొప్పోళ్ళు మరి 😂😂😂😂😂😂😂
@kunamnageswararao7055
@kunamnageswararao7055 24 күн бұрын
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంబార్ అన్నము పెరుగన్నం అసెంబ్లీలో పెడతాను అన్నాడు ఆయనేమన్నా ఎగ్ పప్పులు పెట్టుకున్నాడు
@t.premanandswaroop5969
@t.premanandswaroop5969 24 күн бұрын
జనాలు ఎర్రి పఫ్ లు అయితే ఏ పఫ్ లైనా తినేస్తారు..
@user-do6uk5tn8z
@user-do6uk5tn8z 24 күн бұрын
దీనిని పంపిస్తే... గిన్నిస్ బుక్కు వాళ్ళు వెంటనే వాళ్ళు రికార్డ్ లలో నెంబర్ వన్ గా నమోదు చేస్తారు.😂😂
@EswariVilluri
@EswariVilluri 23 күн бұрын
They won't believe.
@krishnaveer6878
@krishnaveer6878 23 күн бұрын
Malli thini chipisthadu jalaganna ​@@EswariVilluri
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 24 күн бұрын
ఓయ్ జగనూ ! నీవు తిన్న ఎగ్ పఫ్ లు కలిపిన పిండి లో ఎలుకలు బాగా తిరిగి తిరిగి బోనులో పడినాయట , ఆ పిండి తో చేసిన ఎగ్ పఫ్ లు నీవు తిన్నావు . ఎలుకల రోగం వస్తుందేమో చూసుకో .
@Srinivas-2903
@Srinivas-2903 23 күн бұрын
😆
@prabhakaracr7127
@prabhakaracr7127 23 күн бұрын
Elakalu pottadaniki 1koti 30 lakshaalu ayyindhata
@bommaramakumar3665
@bommaramakumar3665 24 күн бұрын
అంతా జగనన్న ఆట భారతి పాట
@ramakrishna9113
@ramakrishna9113 24 күн бұрын
ఇంకా ఎన్ని బొక్కలు అప్పులు ఉన్నాయో పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు. రాష్ట్రం బంగాళాఖాతంలో కలిపేశాడు
@hariaddala871
@hariaddala871 23 күн бұрын
వంశీగారు! మీరు చెప్పేవన్ని TV, KZbin లకే పరిమితం! ప్రభుత్వం ఏమీ చేయలేనప్పుడు ఎందుకే సోది? చేతనైతే ప్రభుత్వం చేయుంచండి!
@ksb921
@ksb921 24 күн бұрын
Cement అక్క వంట చేసి ఉండదు, కొన్ని ఎలుకల తిన్నాయ. కొన్నీ జఫ్ఫా తిన్నాడు, ఎలుకల తాకిడి పెరిగి వాటి కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాడు
@gurunarra7032
@gurunarra7032 24 күн бұрын
ABV Rao గారిని వెంటనే అపాయింట్ చెయ్యాలి
@manyamvenkateswararao8614
@manyamvenkateswararao8614 23 күн бұрын
ఈ రాష్ట్రాన్ని మీలాంటి కొన్ని మీడియా సంస్థలు పోరాటం చేయబట్టి ఈ రాష్ట్రము ఇంకా ఇలావుంది మీ పోరాటం వృధాకాదు 🙏
@madeti
@madeti 24 күн бұрын
ఈ వెదవలు వాటర్ బాటిల్లు గురించి ఏడ్చారు
@user-vm2nx8xc6v
@user-vm2nx8xc6v 24 күн бұрын
తిండికి తిండి రాజు పనికి పోతురాజు
@kalyan20091000
@kalyan20091000 23 күн бұрын
@@user-vm2nx8xc6v తిండి కి తిమ్మరాజు పనికి పోతరాజు
@gvrrao3225
@gvrrao3225 24 күн бұрын
ఒక్కొక్క భటుడు ఒక ఎగ్ పఫ్ చొప్పున 990 మంది జగన్మోహన్రెడ్డి గారి సెక్యూరిటీ వారు తిని ఉండవచ్చు కదా ! ఇంకా మీరు చెప్పినట్లు టీ కాఫీ లు, చికెన్ -మటన్ భోజనానికి అయ్యే ఖర్చు వగైరాలు, ప్రజాధనం ఆవిరై పోయినా, జనాలు పట్టించుకొనకుండా , తాత్కాలిక లబ్ది కోసం అర్రులు చాస్తూ ఓట్లు వేశారు. తాము పతనమైంది కాకుండా రాష్ట్ర భవిష్యత్తును అదఃపాతాళానికి దగజార్చివేశారు. అత్యాశతో.
@sreenivasbhatt6435
@sreenivasbhatt6435 24 күн бұрын
వంశీగారు 362 కోట్లు స్వాహ చేసిన సిఎంఓ కు జోహార్
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 22 күн бұрын
AP లో చాలా తక్కువ తిన్నారు. హైద్రాబాదులో ఐతే మా CS సోమేష్ కుమార్ గారు 8 కోట్ల బిస్కట్లు తిన్నాడు (of course తినిపించాడు)
@syamanandkiran
@syamanandkiran 24 күн бұрын
ప్రజల సొమ్ముని నీరులా ఖర్చు చేసిన మహానుభావుడు జగన్ మాత్రమే 🙏
@Sujathaboyapalle5387
@Sujathaboyapalle5387 24 күн бұрын
ఇంకా ఏమేమి తిన్నాడో ఏమో చూడండి సార్ ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు చేసారో😍 👌
@sivakoteswararaomekala8624
@sivakoteswararaomekala8624 24 күн бұрын
Super analysis sir
@jyothibandanadham4657
@jyothibandanadham4657 24 күн бұрын
ఈపరిపాలనలో, ఎగ్,ప ప్, ఖర్చు ఎం త, ఖర్చు అయింది అనేది పరిక్ష,ల లో, పిల్లలు కి,కొసిన్, పేపర్, కి, ఇవ్వండి పిల్లలు కి, కూడా బాగా,ఏ,సి,యం, పరిపాలనలో , ఎగ్ పప్,ఖర్చు, ఎం త అని,స్టడీలో, పిల్లలు కి???,కొసిన్,🤔
@EmadhuEmadhu-o7l
@EmadhuEmadhu-o7l 24 күн бұрын
నెల్లూరు డిస్టక్ సంబంధిచిన క్వార్జ్ సంగతి ఏంటి
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 23 күн бұрын
జన్మకొక శివరాత్రి లా జగన్ కి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. మళ్ళీ అతడు గెలవ లేడు వాడ్ని ఇక వొదిలేయండి.
@ambativenkatesh3131
@ambativenkatesh3131 24 күн бұрын
ఇంకా నయం చికెన్ బిరియాని తినలేదు రాష్ట్రాని అమ్మేసే వారు
@Srinivas-2903
@Srinivas-2903 23 күн бұрын
Don’t worry aa scam kuda vastadi le ,, egg puff snack matram eh 😆
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 24 күн бұрын
జగన్ అభిమానులు ఇలాంటి వి తెలిసి కూడా ఇంకా జై జగన్ అని సంబరపడడమేమిటి
@paladugulasrinivas
@paladugulasrinivas 23 күн бұрын
విలంటి వెదవలు మేధ చర్యలు ఎపుడు తీసుకుంటారు.సిఎం గారికి చెప్పండి. విలనీ వదల కూడదు.🎉
@ammaanasuya235
@ammaanasuya235 24 күн бұрын
వంశీ గారు, మీతో రాజు గారు ఉంటే ఆ news బావుంటుంది
@lakshmant4736
@lakshmant4736 24 күн бұрын
కోడి గుడ్డు మంత్రి అమరనాథ్ కీ కాంట్రాక్టు ఇచ్చుంటారు
@Dur5108
@Dur5108 24 күн бұрын
జలగన్న 😂😂
@mohanrao5014
@mohanrao5014 24 күн бұрын
Very good message
@madeti
@madeti 24 күн бұрын
ఎగ్ పఫ్ లో పసుపు ఉంటాదిగా, అది పారెయ్యాలని G.O. పాస్ చేశారా?
@Srinivas-2903
@Srinivas-2903 23 күн бұрын
😆
@lavanyaedlapelli6069
@lavanyaedlapelli6069 24 күн бұрын
Meeru chala great sir.... Thini vunna thappu ledhu kani thappudu billu lu ani annaru.... Great sir
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c 23 күн бұрын
దమ్ము ధైర్యం వుంటే సిఎం కీ బిల్ పెట్టిన, వాడి దగ్గరనుండి ,బిల్ పాసు చేసిన వాడి దాకా అందరినీ సస్ ఫేండ్ చేయండి. ఎలుకలు పట్టటానికి కోట్ల ఖర్చు, ఎలుకలు తాగిన మద్యం కోట్ల ఖర్చు.
@sv1732
@sv1732 24 күн бұрын
AP People Money నీ Egg Puff's ఖర్చు పెట్టిన గొప్ప 420CM.
@srinivasg6404
@srinivasg6404 24 күн бұрын
అవి ఆయన సెక్యూరిటీకి ఇచ్చారు లెండి
@nwesgk
@nwesgk 24 күн бұрын
అదేం తింటారు బాబు వాళ్ళు దెయ్యాల భూతాల రాక్షసుల.. మొత్తానికి వీళ్ళు మనుషులే కాదు.. చంద్రబాబు అన్ని పక్కన పెట్టి.. వీళ్ళ చేత అన్ని కట్టించాలి.. మొత్తం ప్రజల సొమ్ము ఐదేళ్లు ఎడతెరిపి లేకుండా దిగ మింగారు.. వైసిపి లో ఉన్న కార్యకర్తలు చూడండి చూడండి చూడండి చూడండి చూడండి.. ఇంకా భోజనం చేయాలనుకుంటే చేయండి
@sanand3283
@sanand3283 24 күн бұрын
AAP kejriwal కూడా ఇలాగే ఖర్చుపెట్టారు సమోసాలకి
@ramachandraiahboreddy5359
@ramachandraiahboreddy5359 24 күн бұрын
Rs 3,62,56,700……………….5 years x365=1825 days Rs19,867 daily ……… తిన్నారు
@avsmallikarjuna5692
@avsmallikarjuna5692 24 күн бұрын
O my god
@jupiter9123
@jupiter9123 23 күн бұрын
తాడేపల్లి లో కూర్చొని pubji ఆడుతూ...egg puff లు తినడమే పనిలా ఉందనమాట..?
@parthasaradhip974
@parthasaradhip974 24 күн бұрын
సెకొరేట్, మరియు ఎలుక లు తేన్నాయి,
@narayanaraodwarapudi401
@narayanaraodwarapudi401 23 күн бұрын
గుడ్ మార్నింగ్ వంశి గారు 🙏🙏🙏
@Palurumuniramaiah
@Palurumuniramaiah 24 күн бұрын
World lo vintha
@AumAdityaRam
@AumAdityaRam 24 күн бұрын
Ys జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ నీ ఫ్రాడ్ నీ ఏమీ cheddam ప్రజలారా.. మళ్లీ A నాయకుడు ఇలా ఫ్రాడ్ చేయకూడదు అంటే జగన్ మోహన్ రెడ్డి నీ వాడి ప్యాలస్ లోకి వెళ్లి tannali.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతి pattali.... అప్పుడే ఇంకా A నాయకుడు ప్రజలు డబ్బులు ఇలా పంది కొక్కు లాగా తినరు 🙏🙏🙏.. దేవుడు నీ ఒకటే కోరుకుంటున్నా జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ పోవాలి..tadastu.... A dabbukosam ఇలా చేశాడో అదే వాడికి లేకుండా పోవాలి 🙏🙏🙏tadastu
@user-rambo-i
@user-rambo-i 24 күн бұрын
100% correct, AP prajalantha yekamayi vaadini guddaludadhesi thannithay life inka politician Prajala jeevithala tho aadukokunda vuntaru.
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 23 күн бұрын
Sir మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ y s సైకో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచంలో ఒక వింత తెలుసా మీకు, ముందు అది తెలుసుకుని మాట్లాడండి😢😢😢😢😢😢😢❤
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 23 күн бұрын
వంశీ గారు, నిన్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో సమోసాలు, టీ లు బిల్లు మూడు కోట్ల రూపాయలు పైమాటే నట. తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కు ఈవిధంగా దోచి పెట్టారనే విమర్శలు వచ్చాయి.
@anantharamkk3636
@anantharamkk3636 23 күн бұрын
వాళ్లు జైల్లోంచి వచ్చారు, సార్ వాళ్లకి జైల్లో ఇలాంటివి ఉండవు కదా అందుకే వీళ్లు దోచుకున్నారు.
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 23 күн бұрын
Well said Sir 🎉🎉🎉🎉 from visakhapatnam
@J.SRINIVASASrinivasa
@J.SRINIVASASrinivasa 24 күн бұрын
అయ్యబాబోయ్ వంశీ గారు 360 కోట్ల అయ్య బాబోయ్ ఓ సామాన్యుడు బతికేస్తాడండి బాబు సారీ ఒక ఊరే బతికిద్దండి బాబు
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 23 күн бұрын
కష్టార్జితమైతే పరవాలేదు అప్పనంగా వచ్చిన ప్రజలసొమ్ము.
@nageshgutturu8432
@nageshgutturu8432 24 күн бұрын
ఎంజయ్ చెయ్యండి వంశి గారూ
@user-dc6qb6oq3s
@user-dc6qb6oq3s 24 күн бұрын
వైసిపి గవర్నమెంట్ వచ్చినాక విశాఖపట్నంలో లోకేష్ బాబు 18 లక్షలు టిఫిన్ చేసినావా అని చెప్పినాడు వచ్చి వాళ్ళకి డబ్బులు ప్రజల సొమ్ము
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 22 күн бұрын
వంశీ గారూ...బహుశా మొన్న ఎలుకలకి కోటిన్నర ఖర్చు పెట్టారు అన్నారు గా...అవేమైనా తినేశావేమో...!!
@srinivaschirivella1427
@srinivaschirivella1427 24 күн бұрын
Daily Tinnara,ARa jagan Reddy
@bapiraju5142
@bapiraju5142 23 күн бұрын
జలగన్న
@narayanarao8874
@narayanarao8874 24 күн бұрын
Limca records yekkamu ga.saar.super
@vasud1995
@vasud1995 23 күн бұрын
People are enjoying their valuable time with senational News. What is the use unless the culprits are punished ? Innumerable scams of previous GOVT being uncovered. Where are legal actions. People need to unite and demand swift legal actions and recovery of looted treasure ..
@leelakumari8930
@leelakumari8930 24 күн бұрын
Chala chala chala vivaramga cheputunnaru
@VenkataKrishna-x2z
@VenkataKrishna-x2z 22 күн бұрын
We should send this record to Guinness Book of world records.
@dalinaidugedela4944
@dalinaidugedela4944 24 күн бұрын
2 years carona lock down period
@REALTALKఉన్నమాట
@REALTALKఉన్నమాట 24 күн бұрын
సెక్యూరిటీ సిబ్బంది కి పంపించేశారేమో!!!
@katukamashok5060
@katukamashok5060 24 күн бұрын
అప్పుడు వాళ్ళకి ఓట్లు వేసినందుకు ఇవన్నీ తెలిశాక మనం ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేసాము అని సిగ్గుపడుతున్నారు
@RajaRao-cy8wv
@RajaRao-cy8wv 23 күн бұрын
SUPER VAMSI GARU
@penchalvaddi4899
@penchalvaddi4899 24 күн бұрын
Auditor కూడా వాళ్లోడే కదా. అదే తెల్ల బొచ్చోడు బ్లాక్ ను వైట్ చేసేవాడు. గందర గోళం చేసే బ్యాచ్ లీడర్ విజయుడు సాయి రెడ్డి కదా!!!
@katukamashok5060
@katukamashok5060 24 күн бұрын
మంది సొమ్ము మంగళవారం ప్రజల సొమ్మే గా వాళ్ళది కాదుగా ఇలాంటి వాళ్లకు ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే వింత విషయం
@bapiraju5142
@bapiraju5142 23 күн бұрын
మీది great channel
@kindantchaitanya2031
@kindantchaitanya2031 24 күн бұрын
Super. SAR... CECE. YCP.. CE. PTM..
@chandu9009
@chandu9009 24 күн бұрын
సర్ మీకు అర్తం కానీ విషయం ఏంటంటే.. జగన్ సెక్యురిటి వాళ్ళు 998 మంది కదా ఒక్కోరు ఒకటి ఎగ్ పుఫ్ తింటే 998 అవుతుంది కదా. అలా 5 సంవత్సరాలు తిన్నారు..
@sk-wc2hv
@sk-wc2hv 24 күн бұрын
😂😂😂😂😂😂 Jagan Anna nuvu great 😂😂😂nuvu keka raja 😂😂Kathi
@ravi_traveller_vlogs
@ravi_traveller_vlogs 23 күн бұрын
Super sir 👏
@Rajabhiram
@Rajabhiram 24 күн бұрын
తప్పేముంది అన్న సెక్యూరిటీ నే 960 మంది .. అన్న సెక్యూరిటీ వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాడు ..
@PavanKumar-if8tj
@PavanKumar-if8tj 24 күн бұрын
Cmo office anaru baney vundhi…..tpt munciple office lo meetings ki tea and biscuit ki 3 cr andi vamsi garu
@palavinodkumar4956
@palavinodkumar4956 24 күн бұрын
Sir మీరు సుపర్ sir
@playwithart5672
@playwithart5672 24 күн бұрын
Same way we should ask government people
@dhanaraj1831
@dhanaraj1831 24 күн бұрын
Kumbhakarna team
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 23 күн бұрын
Egg puff లు లేదా ఇంకోటి,ఇంకోటి ..ప్రతి ఆఫీసులోనూ దొరుకుతాయి, ఉంటాయి..అయినా ఏమీ చెయ్యం చెయ్యలేం...
@narasimhulukamatham8894
@narasimhulukamatham8894 24 күн бұрын
Sir ఇప్పుడు కొత్త పేరు పెట్టాలి జగన్ కి, Pufff జగన్ అని.
@Srinivas-2903
@Srinivas-2903 23 күн бұрын
🐀 puff reddy
@kothaNaresh2007
@kothaNaresh2007 21 күн бұрын
ఈ ఐదేళ్లలో చేసిన పరిపాలన ఎగ్ పఫ్ తినేకి సరిపోయింది టైం ఇంకా ప్రజలకి మంచి చేసే టైం ఎక్కడ ఉంది సార్ కి😂😂😮
@gopalrao2098
@gopalrao2098 23 күн бұрын
ఇలాంటి జోక్స్ వెయ్యకండి బాబు. మన బాబు గారు నిద్రపోతున్నారా, వీడిని, మోసం అనే యాక్ట్ ఫై లోపల తోసి, రికవరీ చెయ్యాలి
@user-kk6lw9bv4c
@user-kk6lw9bv4c 24 күн бұрын
2 puf kuda tintueee correct ga round figure ayedee
@vijaykumarps3731
@vijaykumarps3731 24 күн бұрын
Must inform to Ginnise record book
@vrdasari3299
@vrdasari3299 24 күн бұрын
Such shameless CM😂. He must have eaten his home food but put fake bill and pocketed cash.
@shoe_Bin
@shoe_Bin 24 күн бұрын
That is the obvisous case here, Vamsi is being sarcastic
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 24 күн бұрын
ఆఖరికి "పిల్లి" ని అరెస్ట్ చేయ్యాలన్న భయపడేస్థిలో ఉంది... మా ఖర్మ ఓటు వేసినందుకు 😡
@samudralasudhakar766
@samudralasudhakar766 24 күн бұрын
నాకి పారెశారు 😭
@feelnaturehappines
@feelnaturehappines 24 күн бұрын
Vamsi sir me alochana vidanam next level Feature kabi sri sri garu .....
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 3,6 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,4 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН