Mahamantri Timmarusu Songs - Andhra Deva Venkateswara - N.T. Rama Rao, Gummadi, S. Varalakshmi

  Рет қаралды 237,143

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 46
@venkateswararaokaranki217
@venkateswararaokaranki217 3 жыл бұрын
మన రాష్ట్ర ప్రస్తుతపరిస్థితులు ఈ పాట అద్దం పడుతున్నది. రాష్ట్ర పురోగతిలేదు, రాజే కక్షలు కార్పాణ్యాలతో రగిలిపోతున్నాడు. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు రావడంలేదు, అటు కేంద్ర ప్రభుత్వం పెద్దలుకూడా మన రాష్ట్రంపై కక్షతో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితికి కారకులు ఎవరని ప్రశ్నించుకుంటే ఓట్లేసి గెలిపించుకున్నది మనమే అంటే ప్రజలే. ఎప్పుడయితే ప్రజలు దురాశపరులౌతారో పాలించే నాయకులు కూడా ఆవిధంగానే పాలిస్తారు. ఓ వేంకటేశ్వరస్వామి రక్షించు ఆంధ్రరాష్ట్రాన్ని, ప్రజలకు జ్ఞానం పెంచి అందరి అభివృద్ధి కాంక్షించేలా చూడు స్వామి🙏🙏.
@bhavanamkrishnareddy8179
@bhavanamkrishnareddy8179 2 жыл бұрын
Antae evariki vote veyalantaru chambu gadika
@chaituchaithanya9823
@chaituchaithanya9823 2 жыл бұрын
Currently
@santhikanamathareddy6268
@santhikanamathareddy6268 Жыл бұрын
​@@bhavanamkrishnareddy8179jaggi psyko ki veyakunte chalu inkevarikesina parledu
@simhachalamgoli3560
@simhachalamgoli3560 3 жыл бұрын
ఆంధ్రదేవా ఆ వెంకటేశ్వరా ఆ ఆ విరూపాక్ష స్వామీ ఈ ఈ ఈ ఇ చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా ఆంధ్రాదేవా వెంకటేశ్వరా విరూపాక్ష స్వామీ ఈ ఈ చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా ఆంధ్రదేవ వెంకటేశ్వరా విరూపాక్ష స్వామీ ఆ ఆ ఆ ఆ ఆ ఉపకారమే ఒక నేరమా ఆ ఆ అపకారమే ప్రతిఫలమా ఆ ఆ ఆ ఇదే నీ న్యాయ విధానమా మౌనమే నీ సమాధానమా 2 చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా ఆ నాల్గు పాదముల ధర్మము నడిచే రోజులు నేటితో తీరినవా ఆ ఆ ఆ ఆ ఆ న్యాయ మరయగా జాలక రాజే అన్యాయానికి పాల్పడెనా ఆ అన్యాయానికి పాల్పడెనా ఆ ఆ ఆ ఆ చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా ఆంధ్రదేవ వెంక టేశ్వరా విరూపాక్ష స్వామీ ఆ ఆ ఆ ఆ అందరి కన్ను అప్పాజి ఆ మహాత్ము కన్నులే పొడిపించే ఆంధ్రజ్యోతియే ఆరిపోవగా ఈ విధి రాయల జేసినా 2.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
ANDHRA DEVA VENKATESWARA. ....GOOD SONG.....I LISTEN FROM RADIO. ...NOW I AM SEEING VIDEO. ...WAY OF SINGING IS GOOD.
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GARIKI PADABHIVANDANALU
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 12 күн бұрын
గోవిందా 🙏🙏
@ramacheemaladinne6257
@ramacheemaladinne6257 5 жыл бұрын
E song nipratiroju vintanu l Ilove song
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
LEGENDARY SINGER SRI P.LEELAMMA GARIKI PADABHIVANDANALU
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
Mesmarising heart touch feel song n t r. Expression is amazing, extrordinory song 🙏🙏
@pamadhusudanaa9998
@pamadhusudanaa9998 4 жыл бұрын
Ntr ntr ntr The legend The great artist Never before never after
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
Mind blowing tragedy feel song excellent 👍👍
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
Very meaningful lyric, very feel expression by n t r.
@mallugallasundar3684
@mallugallasundar3684 4 жыл бұрын
Super song. Lyrics pettandi
@rajanichandrap
@rajanichandrap 7 жыл бұрын
Ajaramaramaina paata padaru P. Leela garu. Great action by NTR and a young Raja Sri garu..
@ramakrishnakodamanchili8879
@ramakrishnakodamanchili8879 3 жыл бұрын
Expected the present situation long ago.only for andhra pradesh.
@svlreddy50
@svlreddy50 11 жыл бұрын
Great,meaningful lyric with appropriate music coupled with nice picturisation
@shivalinghak4000
@shivalinghak4000 3 жыл бұрын
Super song
@anjibabun9398
@anjibabun9398 8 жыл бұрын
Mahamantri Thimarsu film is Verypowerfull
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 4 жыл бұрын
ఎప్పుడు ఆంధ్ర కు ఈ అతి పట్టింది
@claxmaiah9213
@claxmaiah9213 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@madhukumar1110
@madhukumar1110 2 жыл бұрын
Situation song for Rajampet present position
@satyanarayanamurthysrirama497
@satyanarayanamurthysrirama497 7 жыл бұрын
Very good mithalogical film, heart touching film
@Raghava1983
@Raghava1983 7 жыл бұрын
Heart touching songs
@RAMADEVI77232
@RAMADEVI77232 2 жыл бұрын
రాయల వారు 🙏🙏
@VKTVCHANNEL
@VKTVCHANNEL 6 жыл бұрын
ఆంధ్రదేవా! వేంకటేశ్వరా! ఉమ్మడి రాజధానిని తీసేసుకుని ఆంధ్రుల్ని వీధిపాలు చేసిన తెలంగాణ ఉద్యమం గురించి ఆంధ్రుల ఆవేదనకి సంకేతం కాదు కదా ఈ పాట? ఆంధ్రదేవా! వేంకటేశ్వరా!
@nageswararaonagururu2075
@nageswararaonagururu2075 6 жыл бұрын
Super comment
@nandusurya3211
@nandusurya3211 4 жыл бұрын
Hyd ni tata sotta Andra donga,telanganani dochukoni enka asha chavaka elanti matalu matladu tunnav kabar dar
@rajeshwarivaranasi1756
@rajeshwarivaranasi1756 4 жыл бұрын
Edi Soniya chesina mahapathakam Tamudu
@kasthala618
@kasthala618 4 жыл бұрын
Super climax song
@StudentAdmisionsservice2023
@StudentAdmisionsservice2023 3 жыл бұрын
Andhra emi telangana EMI india anta okate all are indians
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty Жыл бұрын
మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైనా love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 Жыл бұрын
ఆంధ్ర ku పట్టిన గతి edhi
@santoshmatta1377
@santoshmatta1377 3 жыл бұрын
0:17 Jr NTR resembles his tatha clearly.
@kaushalone8439
@kaushalone8439 4 жыл бұрын
P LEELA garu matrame padagalaru
@anandamlakkoju73
@anandamlakkoju73 6 жыл бұрын
Good
@srinivasulunagavaram2990
@srinivasulunagavaram2990 5 жыл бұрын
Super ❤️ touch Melody songs
@madhupammi9582
@madhupammi9582 4 жыл бұрын
Now project switch vision in ap
@chaituchaithanya9823
@chaituchaithanya9823 2 жыл бұрын
@@madhupammi9582 now days andrapradesh
@chaituchaithanya9823
@chaituchaithanya9823 2 жыл бұрын
Very nice song
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 Жыл бұрын
ఆంధ్ర ప్రజలారా మెలోకోండి దొంగ nu జైల్లో pettandi🙏
@ashokrokkam5282
@ashokrokkam5282 11 ай бұрын
Jai7691
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 2 жыл бұрын
Andrajyo thi Eenadu Chandrababu eedusthiki karanamu
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 94 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 20 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Legend NTR Mahamantri Timmarusu.. interesting facts
5:57
VENDI VENNELA
Рет қаралды 151 М.
Vagdhanam Songs - Harikatha - A.Nageswar Rao Krishna Kumari Relangi
6:39
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 94 МЛН