Vagdhanam Songs - Harikatha - A.Nageswar Rao Krishna Kumari Relangi

  Рет қаралды 1,037,508

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 283
@namburusubbarao4885
@namburusubbarao4885 2 жыл бұрын
పాట ఏదైనా యాక్టర్ ఎవరైనా ఘంటసాల వారి గొంతు నుంచి జాలువారితే ఆ పాటే అథ్భుతం
@rameshbusetty
@rameshbusetty 3 ай бұрын
మరియు ఘటసాల మాస్టారి గారి గనామృతము కదా మరి !
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 Жыл бұрын
అసలు హారికధ కు ఎ మాత్రం తగ్గ కుండా రచన, సంగీతం అద్భుతమైన గాత్రం తో ఘంటసాల వారు ప్రాణం పోశారు. నిజమైన హరి కథకులు ఎలా చెప్తారో అలాంటి అభినయం ఇక్కడ కనిపిస్తుంది. రేలంగి గారు, సూర్య కాంతం గారు పద్మ నాభం గారు జీవించారు👏👏👏👏🙏🌹. ఇటువంటి దృశ్యాలు ఇప్పటి చిత్రాలలో ఇంక చూడబోము
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 17 күн бұрын
ఆదిభట్ల నారాయణదాసు గారి సలహాలు ఘుంటసాల మాష్టారు ఈ పాట నిమిత్తం స్వీకరించారట
@bhanuprasad4606
@bhanuprasad4606 4 жыл бұрын
పెండ్యాల గారిసంగీతం , ఘంటసాల గారి గానం , రేలంగి గారి ఆగికాభినయం అనీ ఎన్ని సార్లు విన్నా కన్నా తనివితీరని మాధుర్యములు ! ఆ చిరస్మరణీయులందందరికీ నమస్సుమాంజలలు .
@lpsaishanker6749
@lpsaishanker6749 2 жыл бұрын
Sri Sri gari sahityam kuda
@krishnaiah88
@krishnaiah88 2 жыл бұрын
🙏
@subbaraju9376
@subbaraju9376 2 жыл бұрын
@@lpsaishanker6749 yu
@dhanalakshmi7333
@dhanalakshmi7333 2 жыл бұрын
Q
@hanmagoud1507
@hanmagoud1507 Жыл бұрын
​@@lpsaishanker6749 w hu by no by mi
@bharathchandra7641
@bharathchandra7641 2 жыл бұрын
మహకవి శ్రీ శ్రీ గారి రచన, మాష్టారు గారి గాత్రం అద్భుతంగా ఉంది.ఇక రేలంగిగారు, సూర్యకాంతం గారు, పద్మనాభం గార్ల అభినయనం అద్భుతంగా ఉంది ......
@arunabhavaraju703
@arunabhavaraju703 4 жыл бұрын
అన్నీ అద్భుతం. Gaanam, rachana,సంగీతం, natana...ఓహ్ wonderful 👏. Relangi మాత్రమే కాదు, suryakantam on fidel and పద్మనాభం on మృదంగం నిజంగా jeevinchaaru.మళ్ళీ ఇలాంటి cinemalu రావు
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
హరికథ శ్రీ శ్రీ గారి రచన సంగీతం పెండ్యాల గారు , ఘంటసాల మధురంగా గానం చేయగా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గారి అభినయం కొనియాడ దగినదిగా ఉంది.
@hazarathaiahvarikunta7160
@hazarathaiahvarikunta7160 Жыл бұрын
Hari katha lirics Athreya Gary.not sriSri
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 11 ай бұрын
​​@@hazarathaiahvarikunta7160శ్రీశ్రీ గారు వ్రాసిన హరికథ ఇది. ఆత్రేయ గారు కాదు.
@saisreenivasp3056
@saisreenivasp3056 2 ай бұрын
Athreya Director e cinimaki
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
హరి కథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు, బుర్ర కథల నిపుణుడు నాజర్ గారు, నాటక పితా మహుడు బళ్ళారి రాఘవగారు.వీళ్ళంతా తమ తమ కళల్లో మహా కళా కారులు.మహాత్మా గాంధీగారిని ఒకసారి బళ్ళారి రాఘవగారి నాటకాన్ని చూడమని రాఘవగారు అడిగితే, అందుకు గాంధీగారు ‌"నేను 15 నిమిషములు చూచే సమయం మాత్రమే కేటాయించ గలను" అని చెప్పి నాటకం చూడటం ప్రారంభించి రెండు గంటలయినా అంతే చూస్తూ ఉండి పోయారంట! ఆ మహ నీయుల కోవకు చెందిన మహనీయుడే మన ఘంటసాలవారు.ఆ మహనీయులను గురించి వినటమేగాని మనకు ప్రత్యక్షముగా చూసే అవకాశం లేదు. ఘంటసాలగారు అన్ని ప్రక్రియలను మనకు సినిమాలలోగాని,ప్రైవేటు రికార్డుల రూపంలో మిగిల్చి వెళ్ళారు. ఇవి అన్ని భద్రపరచుకొని మనము ఆనందించ గలుగు చున్నామంటే అందుకు ఘంటసాలగారితో పాటు రికార్డింగ్ సిస్టం కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి ఎందరో మహనీయులైన శాస్త్రజ్ఞలు కూడ చిరస్మరణీయులు!
@varunhoskote8467
@varunhoskote8467 4 жыл бұрын
రసికులు లేకపోతే అన్నియు వృ ద అందుకే అనందరు కావలెను.
@anuradhakanchi1893
@anuradhakanchi1893 4 жыл бұрын
Can anyone share Girija kalyanam geyanatakam by Ghantasala "Avatharenchavaya vidhyalanu aadharinchavayya"
@gunturusastry
@gunturusastry Жыл бұрын
మంచి మాటలు చెప్పినారు. మీకు ప్రణా మామూలు.
@gunturusastry
@gunturusastry Жыл бұрын
ప్రణామాలు
@keshavdevulapally3493
@keshavdevulapally3493 Жыл бұрын
గొప్ప గా చెప్పినారు ❤
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
అమోఘమయిన సత్ కథ. వన్నె తగ్గని కల కాలం నిలిచే రామ కళ్యాణ కథ గానం ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గానం. ధన్యుల ము
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. పాట కు, వాయిద్యం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను ఎంత బాగా చూపించారో, రేలంగి , సూర్య కాంతం, పద్మ నాభం గారులు మాటలలో చెప్పలే ni అభినయం. హీరో హీరోయిన్స్ కన్నా , వీరి నటన అంటే, మా యింటిల్లపాదికీ ఏంతో యిష్టం. ఏడిపించడం, చాలా తేలిక. కానీ హాయిగా ఎదుటి వారిని నవ్వుతూ, సంతోషo గా వుంచటం ఆ పరమాత్మ యీ నటీ నటుల కు యిచ్చిన గొప్ప వరం. 🌺
@Anonymous47
@Anonymous47 3 жыл бұрын
This is an example of a generation of cinema with the kind of talent in every aspect; this harikatha represents- acting side Relangi garu, Suryakantham amma, Padmanabham garu (all "bahumukha pragnyavandhulu" but what a mridangam by Padmanabham garu!?:); lyric (SriSri garu) and the direction to suit the movie!! Just amazing!!
@legend3706
@legend3706 2 жыл бұрын
మహానుభావులు అందరూ ఒకే సారి అప్పుడు పుట్టి అప్పుడు వెళ్లిపోయారు. 🙏
@bodduganesh237
@bodduganesh237 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriramamurthymurthy2858
@sriramamurthymurthy2858 7 ай бұрын
Avunu nijame
@rajeshkumar-mp5ny
@rajeshkumar-mp5ny Ай бұрын
Nijame
@padinarannaidu5456
@padinarannaidu5456 2 жыл бұрын
రేలంగి గాత్రంలో పాడడమే కాదు, అందులోను మధుర గానం చేయడమన్నది ఒక్క ఘంటసాల మాస్టారుకే చెల్లు.అటువంటి గాయకుడు నభూతొ నభవిష్యతి.
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy Күн бұрын
Thank you volga Video channel.What a great Yugam,our Telugu people had in those olden days when we had those great wonders, THE BLACK AND WHITE PICTURES made with the greatest personalities, the great Actors, greatest Singers like Sri,Gantasala garu,Pithapuram Nageswara Rao garu,Sri Madhavapeddi garu and other writers,musicians,directors and other great Techanicians of those Golden Yugam.The younger generation of youth will not be able to notice the greatest aspect of those days of Black and White pictures.
@ysrcmduttph.d1993
@ysrcmduttph.d1993 8 жыл бұрын
పరమాద్భుతం....శ్రీ ఘంటసాల హరికథ గానం విన్న జన్మ ధన్యం...రేలంగి వారి ఆహార్యం,పాత్రలో జీవించిన తీరు అజరామరం...నమో వాకాలు.
@rallabhandiprabhakarrao9
@rallabhandiprabhakarrao9 5 жыл бұрын
Old is golf
@Anonymous47
@Anonymous47 3 жыл бұрын
Well said.
@ji2862
@ji2862 3 жыл бұрын
Well said ji
@commommanbharateeyudu5856
@commommanbharateeyudu5856 2 жыл бұрын
👌👌👌👌👌👌
@yesuratnamyesuratnam6495
@yesuratnamyesuratnam6495 2 жыл бұрын
Wellsaid .Literally True.
@srinuuyyala5739
@srinuuyyala5739 2 жыл бұрын
వెల కట్టలేని,వజ్రం వంటిది ఈ శ్రీశ్రీ గారి సాహిత్యం,ఘంటసాల వారి , దివ్యమైన గాత్రం,రేలంగి గారి అనుగుణమైన అభినయం.అద్భుతః
@krishnamoorthynaidumedasan7034
@krishnamoorthynaidumedasan7034 Жыл бұрын
Very nice
@takaritatarao5347
@takaritatarao5347 Жыл бұрын
Irw😮
@eastgodavari5333
@eastgodavari5333 2 жыл бұрын
మాస్టారు మయం అయిపోయే..తన గాత్రముతో రేలంగి గా పరకాయ ప్రవేశము చేశారు..మాస్టారు అంటే మాస్టారు నే
@cvrsriharsha
@cvrsriharsha 5 ай бұрын
Such a devotional song from Sri Sri , a rationalist of those times, never expected.. but excellent masterpiece of all....Lucky we are, alive to hear them even in 2024
@Chukwa
@Chukwa 5 ай бұрын
Sri Sri, despite his radicalism and progressivism, was a great scholar of literature - of course interlinked with religion and tradition.
@jihuzurmudigonda8871
@jihuzurmudigonda8871 2 жыл бұрын
Everything is superb in the Song. Relangi Garu ,Suryakantham Garu , padmanabham Garu and Gummadi Gari acting along with excellent singing by Ghantasala Garu. Top notch music
@vprvithalbhashyakarula3008
@vprvithalbhashyakarula3008 4 жыл бұрын
Hats off to Lyric writer SRI SRI , Musci Pendyala and above all Ghantasala ...ever green Hari Katha
@venkatp5639
@venkatp5639 4 жыл бұрын
Relangi was a professional Harikatha performer during his early days and also an expert harmonium player. In this Harikatha scene you will find that he has practically lived in that role.
@nbrundakumar2324
@nbrundakumar2324 2 жыл бұрын
Very vary good.
@mnrao5492
@mnrao5492 24 күн бұрын
నాస్తికుడైన శ్రీశ్రీ గారి అధ్భుత రచన సంగీతసామ్రాట్టు ఘంటసాల గారి కంచుకంఠము ఈ హరికథకు పూర్తిన్యాయము చేశారు,న భూతో న భవిష్యతి!!!
@mandardahake
@mandardahake 3 жыл бұрын
I am seeing this for the first time. Telugu is such a beautiful language ❤️ and this is such a skilful rendition. You gotta love the guy on the drums. 😃
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
He is Padmnaabham
@mohanite
@mohanite Жыл бұрын
Drums ఎక్కడ ఉన్నాయండీ ? పద్మనాభం గురించి మీరనుకుంటే, అది మృదంగం అని పిలుస్తారు.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 3 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ చాలా బాగా నచ్చుతుంది చాలా మంది పురుషులు మహిళ చాలా బాగా నచ్చుతుంది ఘంటసాల గారికి ధన్యవాదాలు అభినందనలు రేలంగి గారు సూపర్ సార్ 👍👌💯🙏🙏🙏
@RavindraDevulapalli
@RavindraDevulapalli 10 күн бұрын
హరికధ..లో పిట్ట కధ..ఒక ప్రశస్తమైన..ఘఠ్ఠం..నేటి చిత్రాలలో..పూర్తిగా కనుమరుగైన వైనం..
@kotireddypatireddy6713
@kotireddypatireddy6713 3 жыл бұрын
Excellent singing performance.HAts off to ghantasala gari.
@vamsikrishna2215
@vamsikrishna2215 6 жыл бұрын
Ghantasala did wonderful job, god gift to telugu people ,undisputed king in film industry. Even rafi himself accepted .Rafi did not match singing levels of ghantasala in case of suvarna sundari hai hai ga hindi version. No words to describe ghantasala garu, sivasankari song tamil version govindrajan fail to match the levels of ghantasala eventhough govindarajan is great in classical.ghantasala is also greatest composer we will observe in case of lavakusa and girijakalyanam in rahashyam .
@ji2862
@ji2862 4 жыл бұрын
No boredom even Hari kadha also in suswara & suvarna gaathram of Swargeeya. Sri.Ghantasala gaaru.
@usharajender9825
@usharajender9825 3 жыл бұрын
What a wonderful melody of ghantasala mastergaru
@mohanraonirjogi1941
@mohanraonirjogi1941 2 жыл бұрын
Emivachanam,emigathram, emirekangigariabhinham. PADABHI VANDHANAM.
@gopalakrishnan2491
@gopalakrishnan2491 2 жыл бұрын
Yes.Ghantasala was the greatest singer in Telugu language and TM Sounderajan was for Tamil
@glvijay9312
@glvijay9312 2 жыл бұрын
నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను
@chandrasekharacharis312
@chandrasekharacharis312 9 ай бұрын
Sree Sree sahithyam Pendyala sangeetham Gantasala gathram Relangi abhinayam Harikatha bhesh Telugu language varity Hats off to the Vagdhanam movie team
@venkateshwarluyadati1287
@venkateshwarluyadati1287 2 жыл бұрын
ఘంటసాల వారి ఉచ్చారణ వైభవం ఇంకెవరికీ లేదు.
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 2 жыл бұрын
Adi Daiva dattama leka sadhano teliyadu.Alage mastari galamulo hrudayaniki hattuku poye bhava vyaktikarana ye gayakudikii ledu raadu
@subbarayasarmabaruri9997
@subbarayasarmabaruri9997 4 жыл бұрын
మనసు కవి ఆత్రేయ గారి వాగ్దానం చిత్రం ఘంటసాల సుస్వర రేలంగి నటన ఆత్రేయ కలంబుల హరికధ స్వర్ణయుగ సినిమా చరిత్రల పాటల అక్కినేనికి మంచి చిత్ర సుమాల.అక్కినేని ఆత్రేయ అంతరాత్మ ఏకత్వంబుల వారి కాంబినేషన్ కళాభిమానుల అక్కినేని అభిమానుల మహిళాలోక నీరాజనాల సుగంధ పరిమళాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
రేలంగి గారి హరి కథ సూపర్.
@AnilSingam-i5p
@AnilSingam-i5p 22 күн бұрын
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే గుభిల్లుమనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము... ఒక నిమేషమ్ము నందే నయము జయమును భయము విస్మయము గదురా ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
@kumarbabu0785
@kumarbabu0785 6 жыл бұрын
ఒక నిమేషమునందే నయము, జయము, భయము, విస్మయమ్ము కదురా.- శ్రీ శ్రీ గారి రచన అమోఘం.
@nagpailan4346
@nagpailan4346 5 жыл бұрын
ఆ పాటలో ఈ ఒక్క పద్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసింది
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 2 жыл бұрын
ee padam jandhyala papaiah sastry gaaridi
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
@@sripadavenkatasatyanarayan6541 ఔను. ఈ పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది. అలాగే భూతలనాథుడు...అనే పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోని నవమ స్కంధం నుంచి తీసుకొన బడింది. అయితే ఆఖరి పాదం పూర్తిగా తీసుకోకుండా సీతన్ దగ్గర ఆపేశారు. ఈ కంద పద్యంఆఖరి పాదం: సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్. ధన్యవాదాలు.
@keshavdevulapally3493
@keshavdevulapally3493 Жыл бұрын
రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాధుడు అనుకున్నా
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 6 жыл бұрын
Aahaaa amithanandhumutho ....e Hari katha Ghana chesina Ghanaghandharva Sarvabhouvma.....enni sarlu vinna Mi base voice kantam Ma karnamulaku entha hayiga vundho matallo cheypalem. Sri thumbhura naradha vara prasadhi guruvu....Niku sati yevarri..leru ..Mi padha kamalalaku satha koti vandhanalu Gantasala garu....!!!!💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sav3nad
@sav3nad 10 ай бұрын
NOBODY can sing like the divine Ghantasala garu
@srinathakarur9798
@srinathakarur9798 3 жыл бұрын
Amara gayakulu mariyi Gaana gandharvulu SRI SRI SRI GANTASALA GARIKI VANDANAMULU.
@venkateswararaojogaraju884
@venkateswararaojogaraju884 2 ай бұрын
Excellent picturisation and wonderful voice of ghantasala master
@perumalraghunath5942
@perumalraghunath5942 13 күн бұрын
అద్భుతం "! దశాబ్దాలా తరువాత కూడా ఆనందిస్తున్నాం
@chandrasekharnaik206
@chandrasekharnaik206 4 жыл бұрын
Jai Shree Krishna🕉️🙏. It's great Shree Ghantasala Shree Hari Katha Gaanambhrutam .Very excellent with great legendary in theirs field. Thanks lot.
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
మదన విరోధి శరాసనము (శివధనస్సు),ఎక్కటి జోదు, ఏం సొగసైన పద ప్రయోగాలు చేశారు శ్రీ శ్రీ గారూ🙏
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 2 жыл бұрын
Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala thank you for uploading
@krishnathupurani9795
@krishnathupurani9795 10 жыл бұрын
Sri Ghantasalavari superb talented song and feeling of Sita RamaKalyanam watching practically and heart filling song. Where is such song/s in presents days.Thanks for Ur service to keep this great song in U tube. God bless all of U for Ur dedications and reminding great people.
@sivaramakrishnadevineni5369
@sivaramakrishnadevineni5369 3 жыл бұрын
పాట రచన లో ఛందస్సు వ్రత్త్యను ప్రాసం . ఎంత చక్కగా వ్రాశారు.
@narasimharao9545
@narasimharao9545 2 жыл бұрын
అధుభుతంగా పాడారు ఘంటసాల మాస్టారు వారి ఆత్మకు వేల కోట్ల నమసుమ్మంజలి samarpincchadamynadi
@yramya2693
@yramya2693 3 жыл бұрын
Adhbhuta gayakudu maa Ghantasala🙏
@ramanandakumarjanamanchi3607
@ramanandakumarjanamanchi3607 11 жыл бұрын
Best hari katha in Telugu films till date. Nothing to beat this.
@yesubabudarlanka986
@yesubabudarlanka986 7 жыл бұрын
It is greatness of Sri Sri
@rangaraokotha1820
@rangaraokotha1820 4 жыл бұрын
Yesubabu Darlanka Ee harikatha rasinadi Atreya garu.
@satyanarayanatiru8724
@satyanarayanatiru8724 4 жыл бұрын
@@rangaraokotha1820 ý b
@arunabhavaraju703
@arunabhavaraju703 4 жыл бұрын
Hari katha రాసినది శ్రీశ్రీ గారె
@gindamsrinivas1733
@gindamsrinivas1733 3 жыл бұрын
Yes you wright
@k.govindppa9248
@k.govindppa9248 2 жыл бұрын
ఎంత సొగసుగా పాడాడే ఘంటసాల గారు!?
@MohanReddy-kg3fl
@MohanReddy-kg3fl Жыл бұрын
This is an epic. Poet, singer, actors, screen play are excellent.
@chandrareddy9502
@chandrareddy9502 8 ай бұрын
ఒక్కొక్కరూ ఒక మహానుభావులు......🙏🙏🙏🙏
@kadalieshwar5639
@kadalieshwar5639 7 жыл бұрын
enni sarlu vinna vinali anipisthundhi.......simply super
@devmodumudi4975
@devmodumudi4975 5 жыл бұрын
There can never be another Ghantasala the god's gift to the telugus
@venkataradhakrishnamurthyv3014
@venkataradhakrishnamurthyv3014 9 жыл бұрын
Ghatasala manaku anni prakriyalni vinipinchi gaananiki maruperuga nilicharu. ayana eppatiki Greatest!!
@kamarajumuralikrishna9859
@kamarajumuralikrishna9859 8 жыл бұрын
Simply marvellous a treat to ears and that is Great Ghantasala Garu.
@kalpanakanchiraju8815
@kalpanakanchiraju8815 8 жыл бұрын
interview with shaukaru janaki
@ABW5662
@ABW5662 Жыл бұрын
Relangi garu.. action and body movement and use of stage - is extraordinary. Ghantasala gari Gandharva gaanam mahaa adbhutam. Jai Sri Ram
@srinivasalur61
@srinivasalur61 2 жыл бұрын
Sri Relangi gari abhinayam marvelous
@srisudhavenkata7962
@srisudhavenkata7962 7 жыл бұрын
No end for repeatedly watching this harikatha. Hat off for creating such master piece in vagdhanam
@kavitasasikiran6751
@kavitasasikiran6751 6 жыл бұрын
srisudha venkata absolutely!!!!!!🙏🙏
@సూర్యంగూడపాటి
@సూర్యంగూడపాటి 6 жыл бұрын
హరికదా గానం అద్భుతం
@kashimoorthymoorthy4695
@kashimoorthymoorthy4695 Жыл бұрын
This Harikatga is irresistible Keep on listening never get tired Relangi padmanab Sooryakanth superb actind
@santaramnagabhatla3287
@santaramnagabhatla3287 9 жыл бұрын
tHE TRADITION LOVERS OF THE PRESENT GENERATION SHOULD LISTEN AND APPRECIATE THE TELUGU CULTURE TO PROMOTE HARI KATHA, THANK YOU
@SatyaKomatineni
@SatyaKomatineni 11 жыл бұрын
Siva-Dhanur-Bhangam what a lovely word
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 жыл бұрын
Such devotional songs would live forever.
@subrahmanyamdornadula3947
@subrahmanyamdornadula3947 6 жыл бұрын
Great momentus actions by great Relangi garu, nabhutho nabhavishyath.
@bhavanishankar6308
@bhavanishankar6308 7 жыл бұрын
Sri Sri Kalam nunchi vachhi ghantasala master gari gonthu nunchi jaluvari vinna variki amitha anadam etchu oka adbhuta harikatha
@malladiprasad2143
@malladiprasad2143 5 жыл бұрын
Is it not written by Arudhra ? Just for clarification
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
RELONGI GARI......PERFORMANCE VERY GOOD.
@Venky6na
@Venky6na 6 жыл бұрын
nice lyrics and music i loved it entire sri rama swayaram is mentioned in this song.. atleast 5 times i listen this song everyday
@raghureddy7217
@raghureddy7217 4 жыл бұрын
me too bro ch
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Ghantsala gaariki🙏🙏
@rrs3555
@rrs3555 6 жыл бұрын
gantasala chadivina vzm mr sangetha kalasala lo adugu pettanu. chalaa feel iyya . adrustavanthulanu.
@Sannmathi
@Sannmathi 2 ай бұрын
After mr bachan 5:06. Thanks to harish shankar for reminding my old chitralahari days
@satyanarayanabommareddy8804
@satyanarayanabommareddy8804 2 жыл бұрын
హరి కధ చాలాబాగుంది
@penupothulasatyanarayana3802
@penupothulasatyanarayana3802 4 күн бұрын
గంటసాల గారు మా జన్మ ధన్యం
@JasthiCS
@JasthiCS Ай бұрын
For those who pike to sing along శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ || చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ || శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతం ఏర్పడినట్లు తోస్తుంది. నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా... చిత్తం ! సిద్ధం భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు || వాని జూచి మగవారలైన మైమరచి మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని, సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు ఔను ఔను సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా నినినినినినిని పస పస పస పస సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక శభాష్, శభాష్ ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే నా నోము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే ఎంత సొగసు గాడే ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత ! వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున... ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే గుభిల్లుమనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము... ఒక నిమేషమ్ము నందే నయము జయమును భయము విస్మయము గదురా ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి... భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది మరొక్కసారి జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి... భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల || శ్రీ మద్రమారమణ గోవిందో హరి
@sastrych1129
@sastrych1129 10 күн бұрын
GREAT song and great singer
@mohankrishna2406
@mohankrishna2406 2 ай бұрын
తెలుగు వారికీ వరం ఘంటసాల గాత్రం
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Жыл бұрын
Very very very sweet voice of gantasalamastergaru master always master
@SatyaKomatineni
@SatyaKomatineni 11 жыл бұрын
One has to hear this a few times. But what a mesmerizing cadence.
@seshasindhujachetluru2173
@seshasindhujachetluru2173 7 жыл бұрын
Adhbutham ghantasala harikathaganam
@narayanaraov7963
@narayanaraov7963 6 жыл бұрын
Gantasala ....... Sitaram ....harikadha...... excellent....
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 7 ай бұрын
Ghantasaala gaari gaanam amrutopeyam and ajaramaram Vaari jeevitham meeda, gaana pratibha meeda enthomandi books, padyalu, naatakalu, quizzlu, visleshanalu vrasaru, chesaaru. Bahusa ee kalakarudi meeda vachinanni rachanalu inni roopallo evari meeda raledu. Anduke eppatiki the one & only great GHANTASAALA gaaru prajala hrudayalalo Chiranjeevi
@upgc
@upgc Жыл бұрын
Old is gold, no new movies can match such movies
@mrr0503
@mrr0503 6 жыл бұрын
అద్భుతం. జైశ్రీరాం
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
VERY PAPULAR SONG. ....THAT'S DAYS. GOLDEN SONG.
@saibabavinukonda6768
@saibabavinukonda6768 2 жыл бұрын
Super sir my father was also hari katha bhagavathar
@ravindranadh9812
@ravindranadh9812 Жыл бұрын
అదేంటొ గాని ఈపాట. వింటుంటె వినాలని పిస్తుంది
@radhakrishnarao1171
@radhakrishnarao1171 4 жыл бұрын
అజరామర మైన గానం
@davidraju7525
@davidraju7525 6 жыл бұрын
ఘంటసాల వారి గాన మాధుర్యం
@kethamsettysreenivasulu4590
@kethamsettysreenivasulu4590 6 жыл бұрын
DAVID RAJU dfggghjjklmnbddeu
@Budama_viswam
@Budama_viswam 5 жыл бұрын
రేలంగి. ఘంటసాల వెంకటేశ్వరరావు సూపర్
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 9 ай бұрын
Hrudayapurvaka Dhanyavadalu.
@rajshekartoluva7487
@rajshekartoluva7487 6 жыл бұрын
A Rojulu ravu ghandharvudu alapinchina prathi pata adbutam master piece
@RaviShankar-qr3tw
@RaviShankar-qr3tw 6 жыл бұрын
Ilanti songs vinadam adhrushtam anthe
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Ай бұрын
Master is master ganagandgaruvulu devalokom lo kaka mulokalake sweet voice if ghantasala garu ayana chiranjevulu
@sravanamkrishna7620
@sravanamkrishna7620 Жыл бұрын
Super sahabash hare Krishna
@ramanarayanaml9090
@ramanarayanaml9090 3 жыл бұрын
Thank you Volga
@champatruniumamaheswararao291
@champatruniumamaheswararao291 2 ай бұрын
గంధర్వగాయకులుశ్రీఘంటసాలవారిగాత్రానికిసీనియర్నటులుపద్మశ్రీరేలంగివారుహరికధకునిపాత్రలోఅలాఒదిగిపోయారు,ఇద్దరుఘనాపాఠీలుకలిస్తే అదృశ్యంకన్నులపండుగేకదా.
@pullaguradhanunjaya5175
@pullaguradhanunjaya5175 6 жыл бұрын
Excellent movie and I love this scene
@mohankrishna2406
@mohankrishna2406 2 ай бұрын
ఈ harikatha కు ఎన్ని ఆస్కార్లు ఇవ్వాలి
@sauindian
@sauindian 27 күн бұрын
हरी बोल ❤
@Bhadrappa-q3s
@Bhadrappa-q3s Ай бұрын
Wonderful 👌👌👌👌
@vadranamravi7553
@vadranamravi7553 Жыл бұрын
It's my all time favourite. Evergreen.
@ashoktaleda871
@ashoktaleda871 6 жыл бұрын
Wowwwww........ super...... gem of music world.......
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 жыл бұрын
సూపర్ హరి కథ
@krishnakumariganti6634
@krishnakumariganti6634 8 жыл бұрын
harikatha and ghantasala our asset
@kalpanakanchiraju8815
@kalpanakanchiraju8815 8 жыл бұрын
menu nacenema. shaukaru janaki
@palakurthysabina2074
@palakurthysabina2074 4 жыл бұрын
అద్భుత మైన సంగీతం 🙏
@eramaswamy-tl6bh
@eramaswamy-tl6bh Жыл бұрын
Srirama navami roju ea pata vinadam adrustam
Jayabheri Songs - Madi Sarada Devi - ANR - Anjali Devi - OldSongsTelugu
4:18
Mahakavi Kalidasu - Maanikya Veena
9:16
kotaonline
Рет қаралды 1,4 МЛН
Girija Kalyanam Natakam from Rahasyam Telugu Movie
13:09
Prabhakar Bhonagiri
Рет қаралды 74 М.
BHAKTA POTANA Harikatha @ VVIT on 13-03-2020
2:12:55
KVK Channel
Рет қаралды 275 М.