మైదావాడకుండా అప్పటికపుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ జ్యూసీ జిలేబి/Jilebi/Jalebi recipe/@Spice Food

  Рет қаралды 1,323,065

Spice Food

Spice Food

Күн бұрын

Measuring cups on-line link:
amzn.to/3kv2gQX
Subscribe for more videos: / spicefoodkitchen
Recommended Playlists:
Biryani recipes: • Video
Chicken recipes: • కొబ్బరిఅన్నంతో కోడికూర...
Mutton recipes: • Video
Egg recipes: • Video
Fish recipes: • Video
Veg recipes: • Video
Breakfast & Snacks recipes: • Video
Sweet & Cake recipes: • Sweet Seviyan/నోరూరించ...
Tea recipes: • Tea recipes
short videos:
Facebook / spicefoodkitchen
#jalebirecipe #jilebiprepareintelugu #jilebirecipeintelugu #spicefood #jalebiwithoutmaida #instantjalebirecipe #instantjilebiintelugu #sujijilebi #jalebirecipeintelugu

Пікірлер: 670
@Tabitha.karri.
@Tabitha.karri. 2 жыл бұрын
Hai andi... Yesterday e video chusa eppudey try chesanu nijamga chala baga bachay andi... Last time vere channel lo chusi chesanu mottham antha padindi.meru cheppinattu as it is chesa chala baga vachayandi....tq u so much..
@Tabitha.karri.
@Tabitha.karri. 2 жыл бұрын
Me style lo Badhusa sweet cheyandi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hai andi.. It's my pleasure ☺️ ఈ స్వీట్ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Ok andi 👍
@srihithasai
@srihithasai 5 ай бұрын
nijam chypandi gattiga unnai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
​@@srihithasai 1:23 దగ్గర సోడా వేసుకోవాలని చెప్పాను, చూపించాను.. సోడా వేయకపోతే గట్టిగానే వస్తాయి..
@anuanuradha2551
@anuanuradha2551 3 жыл бұрын
Total ga miru subscriber adigina recipe post chesaru.. Comments ki chala value isthunnaru miru..TAKE A BOW for your patience
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for such a sweet words 🤗
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 жыл бұрын
Tqq andii
@eternallife7702
@eternallife7702 3 жыл бұрын
JESUS CHRIST LOVES YOU HE DIED FOR OUR SINS AND HE HAS RISEN FROM DEATH HE IS TRUE GOD IF YOU BELIVE YOU WILL BE SAVED
@ranivarmav7635
@ranivarmav7635 3 жыл бұрын
మీరు నిజంగా సూపర్😍మైదాపిండి వాడకుండా జిలేబి😋మా వంటల ప్రోగ్రాం లో మీరే విన్నర్💐😃ఇందాక వర్షంలో ఓ షాప్ దగ్గర నుంచున్న ఎంత నోరూరిన కొనలేదు😷మైదా అని🤣రేపు ఇంట్లో చేస్తా tq అండీ🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి.. ☺️ నన్ను విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు🙏 ఈ స్వీట్ ట్రై చేసి.. వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి.. Thanks again 😊
@VijayItsme-n1k
@VijayItsme-n1k Ай бұрын
Happy ❤️🎉
@leeladevi7951
@leeladevi7951 6 ай бұрын
Rawwato Jalebi Chala Baga chesi chupincharu👌👌memukuda trichesto thanks👍👍🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏 Sure...
@lucyesther4663
@lucyesther4663 2 жыл бұрын
Easy ga neat ga tm thakkuvatho chepparamma than qqq so much 🥰🥰🥰👌👌👌👌👌🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🤗🙏
@bokkavennela1424
@bokkavennela1424 3 жыл бұрын
Nice chala bagundi mouth watering soo tasty i will try definitely tq akka yummy receipe tqs a lot
@sivakalyan6289
@sivakalyan6289 2 жыл бұрын
Akka mee vantalu chala baguntayi.... Thakkuva time lo Chala baga arthamayye vidhamga super cheptharu meeru....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ తమ్ముడు 🤗🙏
@sunithareddy785
@sunithareddy785 2 жыл бұрын
Mi recipes challa easy ga super ga vunanee,inka challa vedios post cheyalani korukutunamu…Thank you 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 తప్పకుండా మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను 😊
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 жыл бұрын
Tnk you soo much mam my request will came today tnk you lot mam best youtuber in the world.. Tnk you lot mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
It's my pleasure andi ☺️ And thank you so much for your compliment 🤗
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 3 жыл бұрын
@@SpiceFoodKitchen tqq aunty tqq so much
@srinivasareddy2898
@srinivasareddy2898 3 жыл бұрын
మేం ట్రై చేస్తే జిలేబి ఎలా వస్తుందో తెలీదుకాని మీరు ఈ రెసిపీ చేసే విధానం వివరించడం , తయారీ చేయడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా దీన్ని తినకుండానే చాలా రుచిగాఉందమ్మా.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
టిప్స్ ఫాలో అవుతూ.. మీరు ట్రై చేసినా ఇలాగే వస్తుంది 😊 మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
@ramamani666
@ramamani666 3 жыл бұрын
Mee recipes chala simple and neat ga unnai. Mee voice kuda chala sweet ga, attractive ga undi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి, అభినందనలకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ☺️🙏
@ramamani666
@ramamani666 3 жыл бұрын
@@SpiceFoodKitchen wish you all the best.
@allamprathapreddy1354
@allamprathapreddy1354 2 жыл бұрын
ప్రతివిషయాన్ని కూలంకషంగా చెప్తూ ...మీరు చేసే రెసిపీ కొత్తవాళ్ళుకూడా ఈజీ గా చేసేవిదంగా ఉంటున్నాయి ..నిజంగా నేను చుసిన అన్ని చాన్నేల్ లలో మీరే గొప్ప ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏
@prameelapavuluri9945
@prameelapavuluri9945 3 жыл бұрын
Cheppe vidhanam chesi chupinche vidhanam chala chala bavundandi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి అభినందనలకు చాలా చాలా కృతజ్ఞతలు అండి🤗🙏
@jayasreekusuma623
@jayasreekusuma623 3 жыл бұрын
Sooper andi nenu kotthaga mee videos choosthunnanu 🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗 మరిన్ని హెల్తీ & టేస్టీ recipes కోసం మన ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా bell సింబల్ నొక్కండి.. Thank u😊
@srianu1610
@srianu1610 3 жыл бұрын
I will try mam. Very yummy looking😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Try cheyandi.. definitely you'll like it 😊
@Hanibaby91
@Hanibaby91 3 ай бұрын
Sooper chesarakkaaaa ❤ definitely gonna try soon. E recipe ayna easy ga details anni chepthu bale baaga chestharu ...... amazing 😍🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks for liking my recipes dear 🤗💕
@shaikfasi234
@shaikfasi234 2 жыл бұрын
Thanks for short videos quick and fine recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi 😊🙏
@ashapraveena7281
@ashapraveena7281 3 жыл бұрын
I tried the recepie today it came very well.. tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Very happy to hear & Thanks a lot to came back to tell your feedback andi ☺️🤗
@Revathisarathgoldjewellers
@Revathisarathgoldjewellers 3 жыл бұрын
Wow really yummy sis chala baga cheseru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi ☺️
@luckyraji1488
@luckyraji1488 3 жыл бұрын
Naku chala estam sister tq👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Naaku koodaa 😋 But sweets ekkuva thinakandi.. appudappudu ayite ok 👍
@sasirekha6395
@sasirekha6395 3 жыл бұрын
Tastey recipe akka chaala easy ga undhi process
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much dear 🤗 Try cheyandi.. taste kuda baguntundhi ☺️
@anithasamala3761
@anithasamala3761 Жыл бұрын
Chala baga explain chesaru madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for ur compliment andi ☺️
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
స్వఛ్ఛమయిన తెలుగు భాష లా నీ రూపం మధురమయిన మకరందం లా నీ రుచి స్వర్ణభరిత సూర్యోదయం లా నీ వర్ణం మిఠాయి సామ్రాజ్య రారాజు లా నీ ఠీవి తియ్యదన ఛ్ఛేదనలో శిఖరం లా నీ రాజసం మగువల కోసం గులాబీ, అందరికోసం జిలేబీ మగువల శిగలో గులాబీ పరిమళం మనందరి ఆస్యములో జిలేబి మధురం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 అక్కా!!! మీ చేతి జిలేబీ ప్రపంచ మూలల వరకూ వెళ్తుందని ఆసిస్తూ " మీ స్పైస్ ఫుడ్ ఫేన్స్ ప్రెసిడెంట్ " సునీల్ సోదర 🙃🙃🙃🙃🙃🙃
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఫ్యాన్స్ ప్రెసిడెంటా?😳😲 ఏంటి సోదరా! మీరు మీ అభిమానంతో నన్ను నేల మీద నిలబడనిచ్చెలా లేరు🙆 రుచికరమైన జిలేబీని అందమైన గులాబీలతో పోలుస్తూ ఈ సోదరి మీద ఎంతో అభిమానంతో మీరు రాసిన కవితకి కృతజ్ఞతలు బ్రదర్!☺️🤗🙏
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
ఈ రోజు రెసెపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అక్క. కానీ upload లేదు. అందుకనే కొంచెం దిగులుగా ఉంది. అభిమానం ఎలా చెప్పాలో తెలియక ఇలా... మన్నించండి అక్కా. 🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
So sorry dear... ఈ రోజు వీలు కాలేదు, మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు ☺️
@lavanyalakshmitrknaidu1198
@lavanyalakshmitrknaidu1198 3 жыл бұрын
Nenu first time chusthunnaru nice explanation,mi voice akasavani radio lo chepthunnatuga undandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi for your sweet compliment ☺️🤗
@cherrysiri2728
@cherrysiri2728 3 жыл бұрын
Today am subscribed to ur channel... . Chala baga chepthunaru recipe gurinchi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi🤗 Welcome to our KZbin family💐 Thanks alot for ur compliment too🙏
@cherrysiri2728
@cherrysiri2728 3 жыл бұрын
Ur welcome andi
@naveend8126
@naveend8126 3 жыл бұрын
my favorite sweet madam superrrrrrrrrrrr
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Really! But meeru weight loss diet lo unnattunnaaru.. please be careful with sweets😬! Try to consume occasionally😊
@naveend8126
@naveend8126 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok madam
@sireeshagandepalli1946
@sireeshagandepalli1946 3 жыл бұрын
Hii akka iam siri nenu new subscriber ni mi vantalu anni chala simple ga unnay nd anni chuse koddi chudali anipisthundi nd thappakunda today jilebi try chesthanu tq so much akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai dear... Thank u so much for joining 🤗 Welcome to our KZbin family 💐 మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ 🙏 ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతుంది☺️
@sireeshagandepalli1946
@sireeshagandepalli1946 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok akka tq
@sireeshavadicharla2795
@sireeshavadicharla2795 3 жыл бұрын
Nenu try chesanu chaala baga vachae
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఈ స్వీట్ రెసిపీ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 😊
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 3 жыл бұрын
Very good procedure, even new learners can do easily.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗
@Radveni
@Radveni 3 жыл бұрын
చాల బాగ వివరించి simple గా చూపెట్టావమ్మా.. తప్పక చేస్తాను. ఈ వీడియో వల్ల confidence వచ్చింది. Thank you so much 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతాయి😊
@anuradhamankala4194
@anuradhamankala4194 3 жыл бұрын
Simple GA Chala esyga Kuda undhi thankyou
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చాలా టేస్టీ గా కూడా ఉంటుంది..ట్రై చేయండి! Thank u 🤗
@wisemanbell6957
@wisemanbell6957 Жыл бұрын
U r so skilled. Lucky family!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much for such a great compliment ☺️🙏
@ladiesdesignercollections3835
@ladiesdesignercollections3835 3 жыл бұрын
Superb andi Chala easy ga healthy ingredients tho chesi chupincharu Menu maida manesi 4 years ayyindi Maida tho కాకుండా ఎలా చేయాలా అనుకునేవాళ్లం మీరు చేసి చూపించారు Thankyou so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అవునండీ.. ఇప్పుడు అందరూ no maida recipes అడుగుతున్నారు! అందుకే ఎక్కువగా అలాంటివే పోస్ట్ చేస్తున్నాను😊
@adhimbishaik6510
@adhimbishaik6510 3 жыл бұрын
థ్యాంక్స్ సిస్టర్ మా పాప ఎప్పుడూ నుంచే అడుగుతుంది ఇవ్వాళ చేస్తా😇👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ట్రై చేయండి సిస్టర్.. instant గా అప్పటికపుడు చేసుకోవచ్చు☺️
@luckyfashion6
@luckyfashion6 3 жыл бұрын
Wow tasty recipe
@ratnakumari7884
@ratnakumari7884 3 жыл бұрын
సూపర్ సిస్టర్ నేను కూడ ట్రై చేస్తాను 👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Try cheyandi.. chala simple & tasty kuda😊
@saiswaroop4520
@saiswaroop4520 3 жыл бұрын
Tq aunty meeru chesina jilebi healthy ga chala baga chesaru 😍..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much dear.. try cheyandi.. bavuntundi 😊
@upushpa1017
@upushpa1017 3 жыл бұрын
Sure👍👍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 😊
@sprhbm8422
@sprhbm8422 3 жыл бұрын
It's like eye delight.. Chuddanki matram adhurs undi...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊 చూడటానికే కాదండీ.. తినడానికి ఇంకా బాగుంటుంది! ట్రై చేయండి ☺️
@sprhbm8422
@sprhbm8422 3 жыл бұрын
@@SpiceFoodKitchen haha sure andi...
@mdmustafashareef901
@mdmustafashareef901 3 жыл бұрын
చాల బాగా చేసారు మెడమ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@amruthap9853
@amruthap9853 3 жыл бұрын
Hi andi super recipe mouth watering 😋
@amruthap9853
@amruthap9853 3 жыл бұрын
Serving plate chala bagundi online lo theskunte if you don't mind pls link share chesthara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hi andi 🙋 ఆ serving plate నేను రత్నదీప్ స్టోర్ లో కొన్నానండి.. may be online కూడా available ఉంటాయేమో ట్రై చేసి చూడండి 😊
@amruthap9853
@amruthap9853 3 жыл бұрын
@@SpiceFoodKitchen thank you so much andi for your reply
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
బాగా స్పష్టంగా తక్కువ సమయం లో వివరించారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@usha6192
@usha6192 3 жыл бұрын
Merapakaya bajji chupinchandi please madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి 😊
@voodugumadhuri767
@voodugumadhuri767 3 жыл бұрын
Naa name voodugu Madhuri andi I resipe memu cesam Its very superb Oka request mysur pak Ela ceyalo cepandi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
హాయ్ మాధురి గారు 🙋 ఈ రెసిపి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి🤗 మీరు అడిగిన మైసూర్ పాక్ రెసిపీ వీలు చూసుకుని తప్పకుండా చేస్తానండి ☺️
@saradamachiraju7160
@saradamachiraju7160 9 ай бұрын
Suji ki Mydha ki emi difference ledandi,almost rendu same category.Both r refined products
@harikaalla78
@harikaalla78 2 жыл бұрын
Nenu kuda try chesanu mam,chala baga vachae,tq mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi for sharing ur feedback on this sweet dish ☺️🙏
@lakshmibujji5799
@lakshmibujji5799 3 жыл бұрын
😋😋😋meru super sister ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
☺️🤗 Thank u so much sister!
@sudheergoud7705
@sudheergoud7705 3 жыл бұрын
Super cooking skills andi mevi 👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much for the compliment andi 🤗
@haritalks9724
@haritalks9724 3 жыл бұрын
Hi nenu me channel ni first chustuna meru chala Baga chestunaru okkasari meru whipping cream cheyara chala easy method lo with out butter and beater tho plsss
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks for the compliment andi 🤗 Veeluchusukuni meeru adigina home made whipping cream chestanu 😊
@lolakshik2822
@lolakshik2822 3 жыл бұрын
Nice amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗😊
@sukanyainjamarla2141
@sukanyainjamarla2141 Жыл бұрын
Simple and easy ga ...dosakaya pacchadi cheyandi akka....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok dear 👍! తప్పకుండా చేస్తాను 😊
@sailajamaddireddy6641
@sailajamaddireddy6641 3 жыл бұрын
Chala bagunai. Nenu try chesanu super ga vachaye. Thank u For sharing this recipe.ma pillalu chala istam ga tinnaru...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఈ స్వీట్ మీరు ట్రై చేయడమే కాకుండా.. మీ ఫీడ్ బ్యాక్ కూడా షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి 🤗🙏
@lifeatprassu
@lifeatprassu 3 жыл бұрын
Wow easy method . thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi.. try cheyandi 😊
@vijayamaruthi3393
@vijayamaruthi3393 3 жыл бұрын
Please make French toast
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Ok andi 😊
@prasannalaxmi1414
@prasannalaxmi1414 3 жыл бұрын
Super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗
@banothsravanthisingh4521
@banothsravanthisingh4521 3 жыл бұрын
Hi I am Sravanthi I tried jalebi it's came so tasty it is my favourite and my children's and my husband favourite tell me hai how to make KZbin channel and how to make cake in home without chocolate how to make KZbin channel tell me hai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hi andi🙋 Thank you so much for come back to give your feedback 🤗 Please visit my channel and check the playlist to watch cake recipes 🍰 You can visit any tech channel to know the full details of opening KZbin channel 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 3 жыл бұрын
ఈ జిలేబీ.... చూసేకొద్ది..‌ స్వీటు గులాబీ... చుట్టు చుట్డులో పాకం... నాలిక మడతలో మైకం వలయాలను నోట్లో పెట్టు ...ఇంద్రలోకమే అగుపించు రంగే కాదు రుచిలోనూ బంగారాన్ని తలపించు.. నూనెలో వేగి ...... పాకంలో పాకి .....ఉబ్బి తబ్బిబై రసమయ కావ్యమై, .....చూపులకు గాలమై తినేకొద్ది తీపి పాకమై......తిన్నవారికి తీపి జ్ఞాపకమై....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వావ్👌.. instant జిలేబిని అంతే instant కవితతో ఇంత గొప్పగా కూడా వర్ణిస్తారా😳! గ్రేట్ అండి 👏🙏
@hamsapujari
@hamsapujari 5 ай бұрын
Very Nice Madam, Keep It Up Madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks a lot andi 🤗
@thediamonds7207
@thediamonds7207 3 жыл бұрын
Jangri prepare Kaise vidhanam chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వీలు చూసుకుని తప్పకుండా చేస్తానండి😊
@yamunasanjay2085
@yamunasanjay2085 3 жыл бұрын
Chala bavundhii andi meeru ekkuva sooji tho ekkuva sweets chesthru kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అవునండీ.. మైదాకి బదులు గోధుమ పిండి లేదా సూజి యూస్ చేస్తాను😊 Thanks andi 🙏
@usharavula1620
@usharavula1620 3 жыл бұрын
V nice.. N.. Easy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗
@vamsikrishna7766
@vamsikrishna7766 2 жыл бұрын
Ma recepie epudu chestaro waiting mam nonveg pickle adigamu ...jilebi chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Ok andi.. తప్పకుండా చేస్తాను 👍 Thank u so much 😊
@numicro-by-poornima
@numicro-by-poornima 3 жыл бұрын
Chala bagaa vachi andi ipuda try chesaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi.. so happy to hear ur feedback☺️ ఈ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు థాంక్స్ అండి🤗
@sushmaavija
@sushmaavija 2 жыл бұрын
I love Jilebi andi....vedi vedi ga thinadam baga ishtam😀
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
అవునండీ! వేడిగా అయితే కరకరలాడుతూ పాకంతో నిండి భలే టేస్టీగా ఉంటుంది 😋
@modeldeepu1139
@modeldeepu1139 3 жыл бұрын
Very tasty 😋🤤🤤😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 🤗☺️
@SabihaKitchen
@SabihaKitchen Ай бұрын
Wow super nice ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊💕
@bribka896
@bribka896 3 жыл бұрын
Wow its really super nenu 9th Class lo lack down lo try chesanu baga vachai tqq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
It's so sweet of you dear 🥰 ఈ స్వీట్ చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉన్నందుకు ఫీలింగ్ సో హ్యాపీ☺️ Good job dear 👍👏
@bribka896
@bribka896 3 жыл бұрын
@@SpiceFoodKitchen tqq
@alluruvenkatkumar2394
@alluruvenkatkumar2394 3 жыл бұрын
Palak paneer plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Ok andi.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊
@priyankajai8207
@priyankajai8207 3 жыл бұрын
Wow super I am Ur new subscriber
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗 Welcome to our KZbin family 💐
@bhupathisalla4331
@bhupathisalla4331 3 жыл бұрын
Naaku meela baaga cooking chese ammai pellam kavalandi😊🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీరు కోరుకునే క్వాలిటీస్ ఉండే అమ్మాయి మీకు దొరకాలని కోరుకుంటున్నాను😊 All the very best andi 💐
@PL-wo1cn
@PL-wo1cn 3 жыл бұрын
Bale reply echaru very nice actually elanti comments ki 100% reply evvaru very broad mind and such a positive person❤️ chala chala baga anipinchindi me answer.
@satishkumargunti
@satishkumargunti 3 жыл бұрын
Veedu Pellam ane word use chesadu ante veedu entha waste Gaado thelisipothundi . Good recipe mam . Respect women's , girls ra edava
@jothijothi242
@jothijothi242 3 жыл бұрын
Soo yemmy sistar super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks my dear sis 🥰
@sharmasharma3166
@sharmasharma3166 3 жыл бұрын
Superrr madam..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊
@attorney6272
@attorney6272 3 жыл бұрын
Nalanti vanta rani vallaki kuda vachela chepparu .......nenu anni KZbin lo chusi tyr chestha ........kani easy ga kavali .....Medhi easy ga undi .....ma vari medha vadestha dinni kuda ......easy ga undi madam ......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
😄😄😄 టిప్స్ ఫాలో అవుతూ ఇలాగే చేశారంటే.. మీ వారు మళ్లీ మళ్లీ Jilebi చేయమని విసిగిస్తారు😄! అయినా మనం కొత్త వంటలతో ఏ ప్రయోగం👩‍🍳 చేసినా మొదటి బాధితుడు భర్తే కదండీ😬!
@attorney6272
@attorney6272 3 жыл бұрын
@@SpiceFoodKitchen anthega ........ee gap lo chesanu andi .......really Naku baga vachindi. ....... subscribe chesasa ..... remaining vi chusthunna chala miss ayyanu .......thank you thank you thank you soooooooo much madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అంతేగా.. అంతేగా😂😂😂 Thanks andi.. పాత వీడియోస్ కి వాయిస్ లేదండి! తర్వాత subscribers రిక్వెస్ట్ తో వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసాను! వాటిలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి.. క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను! Happy cooking 👩‍🍳 & Welcome to our KZbin family 💐
@attorney6272
@attorney6272 3 жыл бұрын
@@SpiceFoodKitchen ❤️❤️❤️
@lakshmipvss6446
@lakshmipvss6446 7 ай бұрын
Chala baga chepparu madam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you very much andi 🤗
@ramyatekumidi6937
@ramyatekumidi6937 3 ай бұрын
Chala baga chesaru andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗
@lankireddysowjanya7947
@lankireddysowjanya7947 3 жыл бұрын
Me vantalu chaala bhagunnayi I Will try it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చాలా థ్యాంక్స్ అండి🤗 ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది😊 నా కుకింగ్ నచ్చితే ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా ఉండేందుకు బెల్ బటన్ నొక్కండి! Thanks again 🙏
@revathiperurugopal1274
@revathiperurugopal1274 3 жыл бұрын
Super Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 🤗
@lrchannel5218
@lrchannel5218 3 жыл бұрын
Jeelebhi naaku chala istam, meeru baaga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చాలా థ్యాంక్స్ అండి 🤗
@lakshmichannel8218
@lakshmichannel8218 3 жыл бұрын
Jilebi vere level
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks a lot andi ☺️
@sujijoshi7703
@sujijoshi7703 3 жыл бұрын
సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 🤗
@ramyapothacamury4230
@ramyapothacamury4230 2 жыл бұрын
Challa bagundi Instead of maida u r using suji rava But in syrup if I don't have saffron strands can I use only lemon juice only in sugar syrup
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Saffron is added to get colour & aroma! You can skip it (or) use food color.. Thank u 😊
@adithivarma_1
@adithivarma_1 3 жыл бұрын
Chaala baaga chepparu❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗
@adithivarma_1
@adithivarma_1 3 жыл бұрын
@@SpiceFoodKitchen 🥰🥰
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Thanku dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
You're welcome dear 😊
@rameshwarikarnati2181
@rameshwarikarnati2181 3 жыл бұрын
I m waiting for this jilebi recipe without maida... finally coz of u I found it..thq u mam🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗 it's my pleasure ☺️
@thentertainments8520
@thentertainments8520 3 жыл бұрын
Nenu mi subscriber nega meeru oka sari rasagulla tayaru cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Sure andi 👍 but మన subscribers అడిగిన చాలా రెసిపిస్ పెండింగ్ ఉన్నాయి.. వాటితో పాటు మీరు అడిగిన స్వీట్ కూడా త్వరలో చేస్తాను😊 stay connected
@nagasivay6101
@nagasivay6101 3 жыл бұрын
Yummy
@pjyothi9493
@pjyothi9493 3 жыл бұрын
Wow superb mam.. my favourite recipe..will definitely try it..Tnqqq for sharing theses recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
It's my pleasure andi 🤗 Try cheyandi.. perfect ga vastundi 👍
@pjyothi9493
@pjyothi9493 3 жыл бұрын
@@SpiceFoodKitchen ya sure
@user-bg7ze3np7q
@user-bg7ze3np7q Ай бұрын
Tq super receipe nd subscribe chesa❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure ☺️ ఛానెల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻 Welcome to our KZbin family 💐
@suvranamalika6753
@suvranamalika6753 3 жыл бұрын
Supr andi i will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you andi 🤗 Try it definitely you'll like 😊
@movvaanuradha4364
@movvaanuradha4364 3 жыл бұрын
delicious!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you 🤗
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 3 жыл бұрын
Super madam, bellam tho kuda chesukovacha madam?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చేసుకోవచ్చండి.. షుగర్ పాకం బదులు బెల్లం పాకం చేసుకోవడమే😊
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 3 жыл бұрын
@@SpiceFoodKitchen బెల్లం జిలేబీ manchidi antaru kadandi anduke adiga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
It's true.. వీలైతే బెల్లంతోనే ట్రై చేయండి😊
@satyasharmapochinapeddi5647
@satyasharmapochinapeddi5647 3 жыл бұрын
🙏 mi channel 1_st chustunna chala bagunnai I will try ,prathi comment Ki miru baga respond avutunnaru 👏🏻👏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi...Try cheyandi..chala bavuntayi 🤗 Channel nachithe Please SUBSCRIBE for more recipes ☺️
@jayarajm5089
@jayarajm5089 2 жыл бұрын
Super.. Chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank you so much andi 🤗
@prasanthiamara8392
@prasanthiamara8392 7 ай бұрын
Super sister... TQ so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Welcome andi 🤗 Thanks for liking 🙏
@venugopal3510
@venugopal3510 3 жыл бұрын
Super and beuty madam చాల బాగ చేశారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@tulasichand5356
@tulasichand5356 Жыл бұрын
Ok try chestanu...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you 😊
@harikaalla78
@harikaalla78 2 жыл бұрын
I tried this recipe,very super,tq mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi ☺️ Thanks for sharing ur feedback 🙏
@kkannavaram85
@kkannavaram85 3 жыл бұрын
థాంక్స్ మేడం చాలా బాగా చెప్పారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభినందనకు చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏
@designersravanthi
@designersravanthi 3 жыл бұрын
Super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 🤗
@syamvabbina1882
@syamvabbina1882 3 жыл бұрын
Nenu 10 th class easy ga chesesa ..super bagunnay😋😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
WOW! It's so happy to know ur feedback on this recipe dear😊 ఈరోజుల్లో పెద్దవాళ్ళే కొన్ని వంటలు చేయడానికి తిప్పలు పడుతుంటారు.. but ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఈజీగా చేశావంటే రియల్లీ appreciable 👏🤗
@sharadhamukhirala722
@sharadhamukhirala722 3 жыл бұрын
జలు బుతుమ్ముల కుచిట్క
@chandrahemachandra3863
@chandrahemachandra3863 3 жыл бұрын
Hi akka meru chaysinavidanam super akka me voice chala bagundi please ma compliment ki reply evandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai.. Thank u sooo much dear for such a sweet compliment to my sweet recipe 🤗 Thank u 😊
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 5 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Jalebi recipe , Make Crispy Crunchy  and Juicy jalebi in minutes
6:19
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН