ఈ పాట వింటున్నంత సేపు దేహంపై రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, రక్తం లావాలా ప్రవహిస్తుంది. ఎవరిపై ద్వేషం లేకుండా, ఎలాంటి అజ్ఞాన పదాలకు తావివ్వకుండా మాలల చరిత్రను మనందరికీ అందించిన నవ యువ రచయిత మంచాల లింగస్వామి అన్న గారికి యావత్తు మాల జాతి తరపున నీల్ సలాం🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
@syamkumarkaturi9761 Жыл бұрын
..అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........
పాట లో ఎంత పౌరుషం ఉందో.. వింటుంటే అంతే పౌరుషంగా ఉంది రాజేష్ అన్నా.. నేను మీకు అభిమానిని.. సింగర్ మద్ది పద్మ జై భీమ్.. జై మాల.. జై రాజేష్ అన్న..
@nallavallyabbaiah5912 жыл бұрын
మీరు చాలా మంది లో చైతన్యం తీసుకు వస్తున్నారు అక్క.. మీ ఫాట తో మాటతో.. జై భీమ్,
@venkatbta2 жыл бұрын
మాల మల్ల యోధుల ఘన చరిత్రను పాట రూపంలో చాలా గొప్పగా వివరించిన మంచాల లింగస్వామి గారికి మరియు రెంజర్ల రాజేష్ గారికి 💐అభినందనలు💐 & ధన్యవాదాలు! జై భీమ్! జై మాల!! జై భారత్!!!
@rahulmekala59402 жыл бұрын
మా
@ramumala62242 жыл бұрын
Jaimala
@amsa20692 жыл бұрын
మాలలపై మహాద్భుతమైన పాట ఇది... పాట రాసిన యువ రచయిత మంచాల లింగస్వామి గారికి, పాడిన షాన్ రెంజర్ల రాజేష్ గారికి ప్రత్యేక జై భీమ్ లు✊✊✊✊✊
@eddulaprathap33902 жыл бұрын
ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా తమ్ముడు రాజేందర్ గారికి మాల మహానాడు తరఫున ధన్యవాదాలు సోదరా
@ts9newschannel2 жыл бұрын
అద్భుతమైన పాట ...సాంగ్ విన్నంత సేపు రక్తం స్పీడ్ పెరిగింది.మళ్ళీ మాలల చరిత్ర పునరావృతం చేయాలి.ఈ దేశానికి మాలలే అన్ని నేర్పిన వారు...జై భీమ్ ..జై మాల
@satishbabumade2 жыл бұрын
అద్భుతమైన పాట..మాలలు అంతా రొమ్ము విరుచుకొనెలా పాడారు.. జై మాల...జై భీమ్..
నా మాల జాతి ని ఇంత గొప్పగా పాట రూపంలో చూపించిన మీకు ధన్యవాదాలు
@kranthi24032 жыл бұрын
నిద్ర పోతున్న మాల జాతి ని ఈ పాట తో మెలుకువ వచ్చేలా ఉంది పాట ,మన మాల జాతి గొప్పతనాన్ని ఇంత అద్భతంగా సమాజానికి వివరించిన మంచాల లింగస్వామి అన్నగారికి మరియు పాడిన షాన్ రేంజర్ల రాజేష్ అన్నగారికి నా హృదయపూర్వక జై భీమ్ లు
@prashanthipinky14612 жыл бұрын
మన నాయకులఫోటో లతో పాటు పేర్లు చేర్చి ఉంటే అన్ని జనరేషన్ వాళ్లకు మరిచిపోకుండా మదిలో నిలిచేది. చాలా బాగుంది మన శక్తిని పునరుత్తేజం చేసేలా. 'సలాం టు ఆల్ ' ఇందులో భాగస్వామ్యం అయినా వారందరికి
@prashanthipinky1461 Жыл бұрын
ఫోటోతో పాటు పేర్లను కూడా ఆడ్ చేస్తూ మరోసారి ఈ ఈ వీడియోను పెడితే చాలా బాగుంటుంది
@pauldasari52404 ай бұрын
❤
@siddardhay40822 жыл бұрын
జైభీమ్ బ్రదర్ లింగస్వామి, షాన్ రాజేష్ గార్లకు జైభీమ్. సంజీవయ్య గారిని, గూడ అంజన్న గారిని జత చేస్తే చాలా బాగుండేది. కుసుమ ధర్మన్న కూడా కలపాలి. జైభీమ్ జైమాల జై జై మాల. ✊️✊️✊️
@Ramesh_Begari2 жыл бұрын
రక్తం మరుగుతుంది... అగ్గిలా0టి అక్షరాలు అల్లిన మంచాల లింగ స్వామి అన్నకు...పాటనే డైరెక్షన్ గా ...పోరాటం ఊపిరిగా ఉద్యమానికి కై కట్టే రేంజర్ల రాజేష్ అన్న సెల్యూట్
@samuel_namburi_official2 жыл бұрын
Jai bheem jai malla blood boil avuthundhana jai bheem jai mala
@t.hrishikesh6539Ай бұрын
Abba abbaba super
@kalyannagula93062 жыл бұрын
మాలల చరిత్రను పాట రూపంలో తెలియజేసినందుకు జై భీమ్
@ganjiraviteja3184 Жыл бұрын
Iam padmashali I love this song
@dasariajay35332 жыл бұрын
మాల చరిత్ర పాట రూపంలో ఇంత చక్కగా రాసిన మంచాల లింగస్వామి గారికి మరియు చాలా చక్కని గొంతుతో పాట పాడిన షాన్ రెంజర్ల రాజేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాల
@srees_picsclips2 жыл бұрын
అన్నలూ తమ్ముళ్లూ అందరికీ జై భీం✊✊✊
@dvrpittala2 жыл бұрын
రాజేష్ అన్న చాల బాగపాడారు. మీకు మా జై భీమ్ లు
@venkatnarayananalla46362 жыл бұрын
మన మూల వాసుల చరిత్ర రాజేష్ అన్న గొంతులో నుండి వింటుంటే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి,రక్తం మరిగిపోతుంది.
@ramueppakayala76142 жыл бұрын
పదునైన పదాల అల్లికతో మాలల గొప్పతనాన్ని అద్భుతమైన పాటతో ప్రపంచానికి చాటి చెప్పిన మంచాల లింగస్వామి అన్న గారికి బ్లూ సెల్యూట్,
@maharveerchannel2 жыл бұрын
చరితను పాటగా రాసిన లింగన్న కు మరియు ఆ పాటను అద్భుతంగా పడినా రాజేష్ అన్న కు మరియు ఈ పాటకు సహకరించిన ప్రతి వారికి జై భీమ్ లు ధన్యవాదాలు
@dagdekapil57182 жыл бұрын
జై భీమ్- జై మాల- జై మహార్ జై SSD.. మంచాల లింగస్వామి అన్నగారికి & రాజేష్ రేంజర్ల అన్నగారి కి ప్రత్యేక ఉద్యమ వందనాలు .. దారి తప్పిన ,, చరిత్ర తెలియని మాల యువకులను చైతన్య పరుస్తున్న మీ లాంటి వారికి మాల జాతి రుణ పడి ఉంటుంది..
@baddambikshapathi67432 жыл бұрын
maalala jeevana stiti kathalanu vaari kulavruthhulanu vaaru chesina porata yuddhalanu paata roopamlo ma andhariki parichayam chesina mi andhariki jai bheemulu
@jaibheemjohnnycreations31282 жыл бұрын
తూటాల్లాంటి మీ మాటలను ఇంత అద్భుతంగా పాట రూపంలో అందించిన మీకు సలాం కొట్టకుండా ఉండలేను. గుడ్ టీమ్ వర్క్. అన్నగారు మీకు బహుజనోద్యమ, నాస్తికోద్యమ ప్రత్యేక జై భీములు. జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐📚✍️✍️
@maheshgunti89172 жыл бұрын
ఇంత మంచి పాట పాడిన రేంజర్ల రాజేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలి పాడాలని అని కోరుకుంటున్నాము జై భీమ్ జై మాల 👍✊ ✊ ✊
@ArunNallamallaTiger07182 жыл бұрын
జై భీమ్ జై మాల..... great Lirics లింగస్వామి అన్న Awesome vioce Shan Rajesh Anna💙🙏......
@nanduthota81952 жыл бұрын
రాజేష్ అన్న గొంతు అద్భుతం. Excellent lyrics also. 👌👌👌 Song
@duptaramesh88812 жыл бұрын
జై భీమ్ అన్నగారు 🙏🏻👑✊🏻✊🏻✊🏻
@tankarinarsimha90382 жыл бұрын
నాటి నుంచి నేటి వరకు ప్రతి అనగారి వర్గల కోసం మొదటిసారిగా ఉద్యమన్ని నడిపినోళ్ళు మాలలే.
@patturibalaobulesu17673 ай бұрын
వీళ్ళు గురించి చడవాను కానీ వాళ్ళు మాల అని తెలిసి అవాక్కయ్యాను...నా పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళ...❤❤❤
@MassTV2 жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు దేహంపై రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, రక్తం లావాలా ప్రవహిస్తుంది. ఎవరిపై ద్వేషం లేకుండా, ఎలాంటి అజ్ఞాన పదాలకు తావివ్వకుండా మాలల చరిత్రను మనందరికీ అందించిన నవ యువ రచయిత మంచాల లింగస్వామి అన్న గారికి యావత్తు మాల జాతి తరపున నీల్ సలాం🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
@skrfolkmusic53522 жыл бұрын
చాలా అద్భుతమైన లిరిక్స్ అన్న గారు
@korrapatyakorrapatya8 ай бұрын
Super song
@satishkarjaibheem52782 жыл бұрын
జై భీమ్ నమో బుద్దాయ
@root68108 ай бұрын
Super wonderful song
@davidchintamalla35862 жыл бұрын
Jai... Bheem ap లో కూడా మన పార్టీ ని ప్రవళింపాచెయ్యాలి అన్న
జై భీమ్ అన్నగారు సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఇట్లు జై భీమ్
@bhim_warrior_manu_2 жыл бұрын
జై భీమ్✊ జై మాల 💪
@ganeshbalerao44177 күн бұрын
Jai mala jai mala is Tiger s
@amaheshkumar23212 жыл бұрын
అద్భుతం అయిన పాట రాసిన M. లింగ స్వామి అన్న గారికి కంచు గాత్రం అందించిన రెంజెర్ల రాజేష్ అన్నకు మ్యూసిక్ అందించిన అన్న కి ఉద్యమ జై భీమ్ లు. జై సమతా సైనిక్ దళ్.
@subbarayudukakimalla96422 жыл бұрын
Super song ఇలాంటి పాట ఇంతవరకు నేను వినలేదు . మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా . నాకు చాలా సంతోషంగా ఉంది.
@dr.prabhakar.42892 жыл бұрын
ఈ పాట ద్వారా మాల వీరులు మన చరిత్ర నెమరు వేసుకొని మన జాతిలో చైతన్యం తీసుకురావాలి అని కోరుకుంటూ జై భీమ్ 💪💪💪
@nagendraravipudi1109 Жыл бұрын
Jai mala
@sunkarakondalarao959126 күн бұрын
Very good concept
@Indian-ch3wo2 жыл бұрын
పాట రాసిన వారికి, పాడిన వారికి,నిర్మాణరంగానికి,దర్శకరంగానికి, సహాయకులకు అందరికీ వందనాలు 🙏🤝జైభీమ్✊✊✊ జై మాల ✊✊✊
@raparthiajay59942 жыл бұрын
సాంగ్ సూపర్ బ్రదర్ 👌
@sudhamallavishnu26892 жыл бұрын
జై భీమ్ జై మాల
@adarapallysaidulu81892 жыл бұрын
Jai Bheem Jai Jai Bheem Anna garu Jai Mala-Madiga Jai Jai Mala-Madiga 🙏 👌👌👌👍👍👍✊✊✊
@purushothampurshi98552 жыл бұрын
జై భీమ్ ✊ జై మాల జై జై మాల..!
@yashasmadasu89102 жыл бұрын
జై భీమ్ రాజేశ్ అన్న నాకు ఈ పాఠ పూర్తిగ అర్థం కాకనే అడుగుతున్న అన్న ఈ పాట ద్వారా ఇంకా కులాలను విడిపోయే ఉండమంటున్నారా లేక బాబా సాహేబ్ గారి ఐడియాలజి లోకి రమ్మంటున్నారా అన్న నిజాని ఇలాంటి పాట మీ నోట జాలువారుద్ది అని నీను ఉహించలేదు అన్న గారు జై భీమ్ లతో నీ తమ్ముడు నరేష్
@pnr71702 жыл бұрын
చరిత్ర తెలియని వాడు చరిత్రని నిర్మించలేదు ...........baba saheb. Ambedkar.......
@Prasad1994lll2 жыл бұрын
e roju nenu e song khanisam 400times vine unta khani inka inka vinalanipestuinde bro nice👍👍👍👍 song I love ❤❤❤❤song super👌👌👌👌👌👌
@Prasad1994lll2 жыл бұрын
jai bheem✊✊✊✊ jai mala✊✊✊✊✊
@muraligurram70972 жыл бұрын
Wonder song annayya ......jai bheem...
@shivarajthunga1772 жыл бұрын
రాజేశ్ అన్నా జైభీం మంచి పాట రాసి పాడి మాల జాతి చరిత్ర తెలియ సెసినందుకు జై భీమ్
@pattetikiran98692 жыл бұрын
ఎందుకు మన కులం చెపుకోవడం ఇష్ట0 ఉండదు నేను మాల అని.. Say proudly.. I am మాల.. Jai bhim.. From PK ❤❤
@brakcreations19334 ай бұрын
రాజకీయ ఐక్యత లేనంతవరకు ఎన్ని పాటలు వచ్చినా వ్యర్థం మొదట మనం రాజకీయ ఐక్యత సాధించాలి జై భీమ్
@maharveerchannel2 жыл бұрын
జై మాల జై మల్ల యుద్ధం
@sureshkoramalla45882 жыл бұрын
ఇంత మంచి పాటని అందించిన ప్రతి ఒక్కరి పేరు పేరునా నా హృదయ పూర్వక ధన్యవాదములు ఇలాంటి పాటలు మరెన్నో పాటలు రావాలి అని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏👍✊️
@nvssmusicchannel092 жыл бұрын
జై భీమ్ మంచి సాంగ్ అన్న గారు పాట వినంత సెపు ఏదో తెలియని మంచి అనుభూతి అనిపించింది అన్నా గారు
@tulasikumari31982 жыл бұрын
Excellent song & hats off to the great team . Mr Rajesh's voice gave extra energy & life to the song
@madhukumar-ul7fx2 жыл бұрын
ఉన్న అవకాశాలను పంచని వాళ్ళు ప్రేమ ను పంచడమా చాల హాస్య స్పదం
@manikantabadugu28673 ай бұрын
Em panchali neku
@Raj-bt1ln Жыл бұрын
Prathi malodu vinalsina patta , edhulonu manam thakuv kadhu , Jai Bhim ❤
@madhuk72399 ай бұрын
Jai mala❤
@AnilKumar-yy8xk2 жыл бұрын
పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి ఇలాంటి పాటలు ఇంకా రావాలి పాట పాడిన రాజేష్ అన్నకు జై భీమ్ జై మాల ✊✊
@rajamollasrinu92092 жыл бұрын
JAI MALA💙JAI BHEEM✊🏻
@fftelugugamingzone11862 жыл бұрын
Great lyrics and voice,,,,, Jai Maala
@rsripalsri79962 жыл бұрын
జై భీం బాబాయ్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు పాపిచు బాబాయ్
@chantibhushanrao8545 Жыл бұрын
మాలల తెలంగాణ రాష్ట్ర రాజకీయల్లో మల్లయుద్ద యోధులారా మన🤝🔥🇮🇳🐅✊💪 ఐక్యమత్యం వర్థిల్లాలి నాగరికత వాసులారా రాజ్యాలపరిపాలన రాజులారా నాగజాతి బిడ్డలారా బుద్దుడి అడుగుజాడల్లో నడిచిన యోధులారా పూలే దంపతుల అడుగు జాడల్లో జ్ఞాన యుద్ధం నేర్చిన మేధావులారా అంబేద్కర్ మహరాజ్ ననుసరించి విజ్ఞానాన్ని జాతికి పంచిన మాలలారా ఇకనైనా ఆలోచించండి ఓటు హక్కును మనం🤝 ఐకమత్యమంతో వేసి రాజ్యాధికారాన్ని నిర్ణయించడం మాత్రమే కాదు రాజ్యాధికారాన్ని సాధించాలి జైమాల జై జై మాల మాల పల్లిపాడు కొణిజర్ల మండలం ఇనాందారు వారసుడిని కొచ్చెర్ల భూషణ్ రావ్ ఖమ్మం జిల్లా 🤝👏
@msahsikapur5439 Жыл бұрын
Music high let 👌👌👌
@RLR87792 жыл бұрын
రాజేష్ అన్న ఇంకా మీరు ముందు ముందు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాము జై భీమ్ జై మాల✊✊✊
@shynismily2 ай бұрын
Thank you Rajesh bro jai mala
@rakeshkumarummadi57772 жыл бұрын
Nice lyrics by Manchala lingaswamy bro and nice sang by Rajesh renjarla keep it up and come with many song's like this all the best
@sureshjillella28312 жыл бұрын
Jai Bheem jai jai Bheem/please save our great Constitution/anna సింహా గర్జన సబలో, saroornagar, mee speech & songs miss ఐనం,,
@maniratnamgandi2702 жыл бұрын
Wonderful song 💥💥 Jai Bheem ✊💙
@veerastalagampula12922 жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ రోషం పొడుసుకోస్తుంది డి ఆర్ అంబేద్కర్ శాహెబ్ కోసం ఏమైనా చేస్తా చేయాలని ఉంది ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది తెల్వక
@sankarmylari822 жыл бұрын
జై భీమ్ అన్న
@explorer6339 Жыл бұрын
జై మాల జై భీమ్ మాల లు యోధులు కాబట్టి మన మాల సోదరులు సోదరీమణులు పేరు కి వారియర్ warrior add చేసుకోవాలి
@SCమాలబుద్దిస్ట్4444Ай бұрын
ఎందుకు అలా
@ramakrishnagoudrk77772 жыл бұрын
Jai bheem Anna ...Superb
@bhaskarkedare39169 ай бұрын
Very nice very powerful very song very historical Song. Very sweet voice. I am proud of Jay Bhim.
@jaladisriramakrishna45042 жыл бұрын
జై భీమ్ జై మాల చాల మంచి పాట
@Girishwareeda3 ай бұрын
Hat's up to you Manchala Linga Swami annagari ki and Renjarla Rajesh annagari ki ✊✊✊✊✊✊✊✊✊✊✊
@girish.c2 жыл бұрын
👍 ಜೈ ಭೀಮ್ 👍🙏🙏🙏 ಜೈ ಸಂವಿಧಾನ 🙏🙏🙏🙏ಜೈ ಛಲವಾದಿ 💕💕
@jayavardhangaddam91672 жыл бұрын
Nice song.. congrats lyricist Lingaswami.. President AMSA.. Jai Mala..Jai Bheem..
@banm4192 жыл бұрын
ఇదే కాదు ఇంకా మన కళ్ళకు కట్టినట్టు చరిత్రను చుపిస్తు వివరించినా అది విన్నంత సేపే , బహుజనులలో 5 సం ,,ఓక్కసారి వచ్చే ఓటు హక్కును అమ్ముకునే వారిలో ఎవరు ముందు ఉన్నారు అంటే !!! అది మన మాలలే నాకు తేలిసి . ఇలాంటి మన చరిత్ర లను చుసి మరవలసినా అవసరం చాలా
@srikanthgone36792 жыл бұрын
ఇందులో చాలా మంది ముఖ్యల(త్యాగ మూర్తులు) ఫొటోస్ మిస్ అయ్యాయి, మరియు మాల సినిమా యాక్టర్స్ వి కూడా, ఏదైనా జై లింగస్వామి గారు లిరిక్స్ అదుర్స్ , రాజేష్ గారు పాట ని అద్భుతంగా పాడారు - JAI భీమ్ 🙏🙏🙏
@katraju.mallesh70542 жыл бұрын
This song is gave a great and hard vibrations in our hearts... Jai bhim✊... Jai samvidhan ✊... Jai DSP✊... Jai BSP ✊
@srajrajesh41482 жыл бұрын
ఇటువంటి పాటలను మరి ఎన్నో రాయాలని పడాలని కోరుకుంటూ జై భీమ్ అందరికి వందనాలు ✊✊✊✊✊✊✊
@narasimhanalla13232 жыл бұрын
Narasimha
@rajuandugula9140 Жыл бұрын
Jai maala
@rajendarjangidirajendar81192 жыл бұрын
✊️✊️✊️👍👍🙏 జై మాల 🙏
@K.AKSHARA2 жыл бұрын
Nice song first time mala song vinnanu Om Srii Maathrey Namaha.
@sagarmahar14312 жыл бұрын
JAI MALA JAI JAI MAHAR JAI JAI MAHAR JAI JAI MALA 🔥🔥🔥🔥🔥🦁🔥🦁