గురువుగారి పాదపద్మాలకు శిరస్సాష్టాంగనమస్కారాలు మీ యొక్క ప్రవచనాలు వింటున్నా వారి జన్మలు ధన్యం గురువుగారు🙏🙏🌹🌹🌺🌺🌷🌷💐💐🌹🌹🙏🙏
@suraganimaheshkumar2805Ай бұрын
మల్లాది వారికి నమస్సుమాంజలి 🙏🏼. గురువుగారి దివ్య, భవ్య, ధర్మ వాక్కులను మాకు అరటిపండు వలచి అందించినట్లు అందిస్తున్న మీకు, మీ బృందానికి శతకోటి కృతజ్ఞతలు 🙏🏼.