Malle Puvvu Songs - Chinna Maata Oka Chinna - Shobhan Babu, Laxmi,Jayasudha - HD

  Рет қаралды 2,222,466

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 516
@SunS0lSun1234
@SunS0lSun1234 11 күн бұрын
గాన సరస్వతి సుశీలమ్మ .... మీకు తెలుగు వారు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలరు, భారతరత్న కూడా మీ అమృత గాత్రధారకి కొలమానం కూడా కాదు. ఎంత అదృష్టం చేసుకుంటే మీ గాత్రాన్ని ఆస్వాదించే అదృష్టం మాకు కలిగింది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 4 ай бұрын
సుశీలమ్మ గొంతు... చక్రవర్తి సంగీతం..... అందమైన పదాలతో అల్లిన సాహిత్యం...... లక్ష్మీ అందం, పద్మ రేకుల వంటి ఆమె కళ్ళు, ఆ హొయలు...... పాటకు అందమైన రూపాన్నిచ్చిన చిత్రీకరణ...... అన్నీ కలిసి .....ఇది ఒక అజరామరమైన గీతం గా తెలుగు భాష ఉన్నన్నాళ్ళు ఉండిపోతుంది
@hemanth7119
@hemanth7119 8 жыл бұрын
రాక రాక నీవు రాగ...... వలపు ఏరువాక..... నా వెంట నీవు..... నీ జంట నేను రావాలి మా ఇంటి దాక... రాక రాక నీవు రాగ...... వలపు ఏరువాక..... నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాక... నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజచేస్తా వస్తే... మళ్ళీ వస్తే మనసిస్తే.....చాలు మాట మాట చిన్న మాట... ఒక చిన్న మాట అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించన ఈ పాటలో నటి లక్ష్మీ గారి అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి అభినయం వర్ణనాతీతం.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
అధ్బుతంగా చెప్పారు హేమంత్ గారు
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
కుముదిని దేవి గోపిరెడ్డి గారు ధన్యవాదాలు.
@bhaskarbitti443
@bhaskarbitti443 4 жыл бұрын
I love this song best song ఈ పాటలో లక్ష్మి గారు అంద చందాలతో అభినయంతో తో నట విశ్వరూపం చూపింది కదా సార్ దానికి తోడు సుశీలమ్మ గారి కోయిల స్వరం మరి మరి మాయమరిపించింది కదా సార్
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@bhaskarbitti443 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
No words to say.. Beautiful song
@kuppilisureshkumar770
@kuppilisureshkumar770 9 ай бұрын
What a lyrics నేను ఫస్ట్ టైమ్ వింటున్న. ఒక్క రోజులో 20 టైమ్స్ విన్న.
@mkishore3920
@mkishore3920 2 ай бұрын
It used to come in radio quite frequently..
@SoundaryaBittu-o4b
@SoundaryaBittu-o4b Ай бұрын
Neenu kooda
@raghukumar4688
@raghukumar4688 6 ай бұрын
ఈ సినిమా లో హీరో పాత్ర చాలా దయనీయం. ఈ పాట పాడే పాత్ర హీరో కు ఎంతో ఓదార్పు నిస్తుంది. ఇలాంటి జీవితాలు ఎన్నో.....! Y. Sulu
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందె గాలి వీచి సన్నజాజి పూసీ సందె గాలి వీచి సన్నజాజి పూసీ జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీవు రాగ వలపు యేరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగ వలపు యేరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట
@shivakrishnaevents3885
@shivakrishnaevents3885 6 ай бұрын
2024 లో విన్న వాళ్ళు msg చేయండి నా favorate song for ever.....
@hussainpidem4363
@hussainpidem4363 2 жыл бұрын
శోభనబాబు గారి సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా మల్లెపువ్వు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. ఈ సినిమాలో సన్నివేశాలు, పాటలు అర్ధవంతంగా ఉంటాయి.
@hemanththetender8763
@hemanththetender8763 2 жыл бұрын
👌👌👌
@saimjs
@saimjs Жыл бұрын
I love you madly sobanbabu garu .....miss you sir ❤❤❤❤❤
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఎంత చక్కని సాహిత్యం ఇప్పుడు ఎవరూ చేయలేరు. ఇలాంటి సాహిత్యం
@mkishore3920
@mkishore3920 2 ай бұрын
evaru raasaru ee song?
@shalinipuranapanda8018
@shalinipuranapanda8018 2 жыл бұрын
చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట... సందె గాలి వీచి, సన్నజాజి పూచి సందె గాలి వీచి, సన్నజాజి పూచి జలదరించే చల్లని వేళ చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్విలిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... సందె గాలి వీచి, సన్నజాజి పూచి సందె గాలి వీచి, సన్నజాజి పూచి జలదరించే చల్లని వేళ చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట...
@kvvsatyasai8310
@kvvsatyasai8310 Жыл бұрын
అస్కర్ అవార్డు ఈ పాట కీ ఇవ్వాలి సంగీతం సాహిత్యం సన్నివేశం SSS సూపర్
@srinivasvanamala5149
@srinivasvanamala5149 5 ай бұрын
👍👌👍
@mbrs969
@mbrs969 2 жыл бұрын
వేటూరి వారి సాహిత్యం అద్భుతం.. ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటుంది.
@muralikrishnadommeti
@muralikrishnadommeti 8 ай бұрын
సూపర్ హిట్ song ఆ రోజుల్లో... ఇప్పటికీ కొత్తగా నే ఉంటుంది
@5111963491963
@5111963491963 10 ай бұрын
అద్భుతమైన గీతం......సుశీల గారి గానం ,లక్ష్మీ గారి అభినయం, ఈ పాటలో మరువరానివి
@malasanivijayabhaskarreddy5607
@malasanivijayabhaskarreddy5607 5 жыл бұрын
సుశీలమ్మ గారి స్వరమాధుర్యం ,లక్ష్మి అమ్మగారి హావభావ ప్రదర్శన అత్యద్భుతం.
@srini3869
@srini3869 4 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@rakshithkumar7135
@rakshithkumar7135 2 жыл бұрын
Yesss... Gaana Saraswati
@jyothimerugu9111
@jyothimerugu9111 Жыл бұрын
100 percent correct
@SunS0lSun1234
@SunS0lSun1234 11 күн бұрын
గాన సరస్వతి సుశీలమ్మ .... మీకు తెలుగు వారు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలరు, భారతరత్న కూడా మీ అమృత గాత్రధారకి కొలమానం కూడా కాదు. ఎంత అదృష్టం చేసుకుంటే మీ గాత్రాన్ని ఆస్వాదించే అదృష్టం మాకు కలిగింది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@sheshanag4813
@sheshanag4813 3 жыл бұрын
omg omg telipothunna ee paata vintuunte entha madhuramain paata entha kammani geeya daari gaaru anukonta,chakarvarthigaara music, susheelmamavaari gonthu laxmigaari aa kanti choopulu omg munigipoyya, 1975 to 1980lo vachchin prathi telugu cinema kooda aanimuthyame
@GK-rk8bn
@GK-rk8bn 5 жыл бұрын
A diamond is forever. Chakravarthy composed some great songs in 70's. Susheelamma matchless singing. Lakshmi Garu sets a benchmark in acting in this song. Venturi too deserves praise for the lyrics.
@kasivishwanth584
@kasivishwanth584 4 жыл бұрын
Not veturi....acharya aathreya...
@gkk5231
@gkk5231 4 жыл бұрын
@@kasivishwanth584 No brother. Lyrics by veturi
@kasivishwanth584
@kasivishwanth584 4 жыл бұрын
@@gkk5231 sorry...ok...
@VenuGopal-hw6jb
@VenuGopal-hw6jb 3 жыл бұрын
@@gkk5231 Q
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 жыл бұрын
Chakravarti gave some excellent melodies in the 70s. Some even untill the mid 80s!!! But from 1987 onwards not a single melody!
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 жыл бұрын
Lakshmi looks so cute....సిగ్గు సూపర్ గా acting...outstanding
@VinayTruth
@VinayTruth 4 жыл бұрын
ఏం ముఖ కవలికలు బాబోయి లక్ష్మి గారిది. ఇంత కాలం శ్రీదేవి, సావిత్రి ,సౌందర్య, భానుప్రియ గారే గొప్ప నటులు అనుకున్నాను.
@vijayalakshmir261
@vijayalakshmir261 3 жыл бұрын
Savitri garitho evarni compare cheyakandi ..avida kallathone natinchestharu konni characters lo ayithy ..avida only Eye moments thone character elevate chesesaru kada..
@kandivamshi930
@kandivamshi930 2 жыл бұрын
@@vijayalakshmir261 ఎక్కడ సావిత్రి గారు ఎక్కడ లక్ష్మి .. కాకపోతే ఈవిడ కూడా అద్భుతమైన నటే..
@sunkarasridhar905
@sunkarasridhar905 Ай бұрын
Nenu 100 times kanna akkuvasarlu venna.nice song best leryic.superb Singing of ms.P.susheelagaru.
@eswarartsdigitals4208
@eswarartsdigitals4208 Жыл бұрын
అప్పటి సాహిత్యం నటన అద్భుతం మహాద్భుతం గానం మధురాతి మధురం
@chiccha776
@chiccha776 Жыл бұрын
Wow....susheelamma's voice is mesmerizing
@rameshnagula7995
@rameshnagula7995 2 жыл бұрын
Excellent and beautiful song hats up to athreya, chakravarthi, suseelamma, shobhan babu and laxmi
@democracy942
@democracy942 2 ай бұрын
సినిమాకు ప్రాణం పోసిన పాటలు అప్పటి పాటలు .ఇటువంటి పాటలు వింటుంటే కరోనా వంటి వాటిని జయించవచ్చు
@kishoredevd5273
@kishoredevd5273 7 жыл бұрын
what a excellent voice of P susheela no body sings like that what a clarity in her voice and sweetness in her voice.
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
WELL SAID
@gadamsettylavanya9609
@gadamsettylavanya9609 11 ай бұрын
Ee paatanu raasina kavi Sri Veturi Sundar Rammurthy gaaru. Great lyrics. Give likes to him.
@bhanuprakasaraoganesula7071
@bhanuprakasaraoganesula7071 7 жыл бұрын
మంచి మనుషులు చేసిన అద్భుతమైన అనుభవం కలిగిన పాటలు చిరకాలం నిచిపోవలి
@reddyysr4346
@reddyysr4346 4 жыл бұрын
100% chilling you can I lion yaduguri
@raghuram9689
@raghuram9689 3 жыл бұрын
Lakshmi garu did 100% justice to this song She is gorgeous
@venkateshraokv752
@venkateshraokv752 2 жыл бұрын
Gaana. Gandharvi Songs. So melodiously Touching. Our. Hearts
@govindinnesreenivasareddy5749
@govindinnesreenivasareddy5749 Жыл бұрын
వెన్నెల రాత్రి ఈపాట గొప్ప అనుభూతి
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందె గాలి వీచి సన్నజాజి పూసే సందె గాలి వీచి సన్నజాజి పూసి జలదరించే చల్లని వేళ.... చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీవు రాగవలపు యేరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్లీ వస్తే మనసిస్తే చాలు మాట మాట ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఆ ఒక చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయె అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడ నిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట సందె గాలి వీచి సన్నజాజి పూసి సందె గాలి వీచి సన్నజాజి పూసి జలదరించే చల్లని వేళ.... చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట అద్భుతమైన వేటూరి గారి సాహిత్యం, చక్రవర్తి గారి సంగీతం,సుశీలమ్మ గాత్రం , లక్ష్మి గారి అభినయంతో ఈ పాట పరిపూర్ణమైంది.... Evergreen song 🌷🌷🌷🌷
@drsudharani7857
@drsudharani7857 5 жыл бұрын
Kumudini Devi Gopireddy : love this song , expressions - a lot of scope for singers to learn and improvise , thanks for the lyrics andi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
@@drsudharani7857 Thank you Sudha Rani garu....
@nandiniraj8293
@nandiniraj8293 5 жыл бұрын
nice
@jamesnallamothu7699
@jamesnallamothu7699 5 жыл бұрын
Very nice, ఈ పాటని ఎన్ని సార్లు విన్నారో మీరు as it is గా అక్షర రూపం ఇచ్చారు . ఆత్రేయ రచన సుశీలమ్మ గానం చక్రవర్తి స్వర కల్పన superb.
@sairk6174
@sairk6174 4 жыл бұрын
Saahityam..Na bootho na bhavisyath
@SrauD-f8u
@SrauD-f8u 4 ай бұрын
ఆడ మగ మధ్య ఉండే ఆకర్షణ సున్నితమైనది అంతే అందంగా అన్నీ సమకూరాయి ఈ పాటలో
@Quasarrr
@Quasarrr 6 жыл бұрын
In general, my favourite singer is S.Janaki garu. But I cant imagine this song being sung by anyone else apart from Susheela garu. I dont think even Janaki garu would have rendered as beautifully as Susheela garu in this particular case. The song needed some natural tipsiness carried by an extremely sweet voice with perfect rendition of sangathis. I got extremely impressed by the way Susheela garu rendered the song at places such as ''Raaka raaka'' and the immediate and steep aarohana followed by avarohana at ''eruvaaka'' and ''vennelaaye''. Along with Susheela garu there are two other heros in this song: 1.Lakshmi garu and 2. Veturi garu. The actress's expressions were so natural as if she lived in that character. Her expressions at the time of pallavi starting from chinnamaata till sannajaaji pooche'' were just amazing. Especially the way she expressed ''Jaaji'' was just the peak point of the performance. I dont think I am capable of speaking of Veturi garu.
@RakeshKumar-op2mf
@RakeshKumar-op2mf 4 жыл бұрын
S Janaki garu would have been better choice..Her voice is mellifluous
@Quasarrr
@Quasarrr 4 жыл бұрын
@@RakeshKumar-op2mf no Mr. Rakesh, even though I am a big fan of S. Janaki garu, what this particular song requires belongs to Susheela garu... There's definitely no other choice...
@NS-uj6wj
@NS-uj6wj 3 жыл бұрын
Great observation...what an actor lakshmi amma is
@rvprkrishnaprasad218
@rvprkrishnaprasad218 2 жыл бұрын
Yes Sir, well said.
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
@@RakeshKumar-op2mf Susheelamma is the perfect choice for this song. This is not seduction .. this is divine expressions and can be possible only by GAANA SARASWATHI SUSHEELAMMA
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
నటి లక్ష్మీ గారు వందకు వంద శాతం న్యాయం చేసారు.
@SudheerSharma-pg6je
@SudheerSharma-pg6je 5 жыл бұрын
What a clarity in singing even lata ji also cannot dominate susheela ji. Great!!! From 01:35 to 01:40 sure magic, what a sangatees she had put great amma!!
@kolapurammadhavi5095
@kolapurammadhavi5095 5 жыл бұрын
Nice song
@vaishnavbhuvan
@vaishnavbhuvan 2 жыл бұрын
Lets not compare legends and appreciate both of them
@tablatejtalentpresents1453
@tablatejtalentpresents1453 Жыл бұрын
@@vaishnavbhuvan well said brother because both are unique in their own styles
@MallikarjunaraoBoggavarapu
@MallikarjunaraoBoggavarapu 2 жыл бұрын
Definitely one of finest of Sri Apparao AKA Chakravarti garu ! Love all the songs !
@nagamanigudisa9373
@nagamanigudisa9373 3 жыл бұрын
Lakshmi garu andam chudalante ee patalo chudalandi..chala neatga andamga untaru..very simple..nice song..❤️❤️❤️...
@yramamohan86
@yramamohan86 3 жыл бұрын
సుతిమెత్తని ఆమె కవ్వింతల కన్నా అయాయకుడైన కవిగారి ముగ్దత్వమే ఎంతో అందంగా ఉంది ఈ పాటలో.
@SrauD-f8u
@SrauD-f8u 4 ай бұрын
Julie హిందీ సినిమా చూడండి
@SrauD-f8u
@SrauD-f8u 4 ай бұрын
​@@yramamohan86మీరు కూడా అద్భుతంగా చెప్పారు
@chandrasekharpuranam2562
@chandrasekharpuranam2562 3 жыл бұрын
No one are appreciating Lakshmi madam's expressions.. It's very difficult to give such expressions..
@dcsrao631
@dcsrao631 2 жыл бұрын
The voice makes you to forget all your burdens in the heart and gives a smoothing relief even today.
@venuvempati8876
@venuvempati8876 9 ай бұрын
సందె గాలి వీచి సన్నజాజి పూచీ ❤❤
@rowthuappanna3088
@rowthuappanna3088 Ай бұрын
I have been listening to this song for the last several years . My favorite song and I am one of the most admirers of great susheelamma garu . all time hits of great singer .
@srinathakarur9798
@srinathakarur9798 3 жыл бұрын
Really Suseelamma and Laxmi Madam are excellent. The performance of Kalabhi Neetri Lakshmi madam action is exvellent. From all parameters this movie is very good.
@devarpallikishore6227
@devarpallikishore6227 7 жыл бұрын
what a beautiful voice of p susheela mam her clarity and sweetness and good expressions.
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
not overdoing like another singer. Susheelamma always expresses what is required for that song. perfect.
@lumebands6117
@lumebands6117 Ай бұрын
Goddess Lakshmi Amma❤
@Rajasekharkumar888
@Rajasekharkumar888 11 ай бұрын
చక్రవర్తి గారి మెలోడీ ట్యూన్స్ అన్ని సాంగ్స్ హిట్ సాంగ్ సే
@pavanij5276
@pavanij5276 4 жыл бұрын
Not only in 2020... But through out my life I listen to this... beautiful lyrics... Beautiful song... ❤️❤️ Thanks to everyone who gave this song...
@sankarkethavarapu
@sankarkethavarapu 2 жыл бұрын
True
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
పావని. గారు మీ అభిప్రాయం నాకు నచ్చింది అండి
@gparameswarareddy5121
@gparameswarareddy5121 8 ай бұрын
Ee cinema ki aaskaar ivvaali great legendary movie
@vijayab5080
@vijayab5080 3 жыл бұрын
Actress Lakshmi gari expressions Susheelamma's gari voice Music Director: Chakravarthi gari sangeetham
@singerabdullah7705
@singerabdullah7705 2 жыл бұрын
ఎన్నో జన్మల అదృష్టం
@Navyasree141
@Navyasree141 3 жыл бұрын
My mom used to sing this song while cooking in our childhood...❤
@rajasekhar1859
@rajasekhar1859 2 жыл бұрын
Superb bro nice comment U R Lucky'nice mother
@rajasekhar1859
@rajasekhar1859 2 жыл бұрын
But my mother passed away when i was 9 yers Even tho dad also when am 3 yers old haha my brother is with me he take care of me
@Navyasree141
@Navyasree141 2 жыл бұрын
@@rajasekhar1859 Take care brother.
@rajasekhar1859
@rajasekhar1859 2 жыл бұрын
Thank u sister🍫👍💕
@radhakrishna1896
@radhakrishna1896 2 жыл бұрын
Wow great feeling kada
@s.j.s3619
@s.j.s3619 Жыл бұрын
Suseela madams voice is very sweet
@Anushapathina
@Anushapathina 10 ай бұрын
One of my favourite song I love this song. Who watching in 2024✋
@lavanyarachakonda2697
@lavanyarachakonda2697 Жыл бұрын
చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట… ఒక చిన్న మాట చిన్న మాట… ఒక చిన్న మాట సందె గాలి వీచి… సన్నజాజి పూచీ సందె గాలి వీచి సన్నజాజి పూచీ జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆఆ ఆ, చిన్న మాటా ఒక చిన్న మాటా రాక రాక నీవు రాగ… వలపు యేరువాక నా వెంట నీవు… నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా, ఆ ఆ రాక రాక నీవు రాగ… వలపు యేరువాక నా వెంట నీవు… నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా… పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ ఆ, చిన్న మాటా ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను… కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే… నా మేను నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను… కలిపి వెన్నెలాయె నీ పాటలోనే నే మాటనైతే… నా మేను నీ వేణువాయే అందమంతా ఆరబోసి… మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే… నీడనిస్తే చాలు, మాట మాట చిన్న మాట… ఒక చిన్న మాట ఆ ఆ, చిన్న మాటా… ఒక చిన్న మాట సందె గాలి వీచి… సన్నజాజి పూచీ సందె గాలి వీచి సన్నజాజి పూచీ జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట హా హా, చిన్న మాటా ఒక చిన్న మాటా
@soultraveller8208
@soultraveller8208 2 жыл бұрын
This is one of my favorite song forever 😘😘enno rathrulu ee pattani vintuu chandrunni chusthu reyini gadipesano gurthuledu 😘
@sekharb8026
@sekharb8026 3 жыл бұрын
చక్రవర్తి గారు ఎంత మంచి ట్యూన్ చేసారు
@revathik8336
@revathik8336 4 жыл бұрын
ఎక్సలెంట్ ❤
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఎంత మంచి సాంగ్ ఆండీ
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
రేవతి కె గారు అవును.
@chikanamaal4492
@chikanamaal4492 6 жыл бұрын
beautiful song.. beautiful voice of susheela.. beautiful appearance of lakshmi.
@NS-uj6wj
@NS-uj6wj 3 жыл бұрын
Location of this song renders a very enigmatic feel to the song...the light from the lamp posts and the park benches ..the empty buildings and the huge steps are gorgeous
@endlurisaidulu5011
@endlurisaidulu5011 Жыл бұрын
Never-ending un forgetable song.lakhmi action super.suseelamma dropped nector.
@adarshguptak
@adarshguptak 10 жыл бұрын
Susheelamma's clarity is impeccable, anytime!!
@devarpallikishore6227
@devarpallikishore6227 6 жыл бұрын
yes relally her clarity and her pitch and sweet ness no body reaches its her voice her magic.
@snarayanak2934
@snarayanak2934 4 жыл бұрын
Yes . Her telugu words are so good.
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
@@devarpallikishore6227 and no one pronounced telugu sweeter and correct like her
@mirchistylecreations
@mirchistylecreations Ай бұрын
Anyone listening in 2024 ❤😊
@umapathigaddam9418
@umapathigaddam9418 2 жыл бұрын
Sir mi acting chala baga bagundi awosem anthe miku sati evaru leru
@SMdMusthafa
@SMdMusthafa 9 жыл бұрын
lakshmi expressions mind blowing... Rally Great Romantic song
@sankar44444
@sankar44444 9 жыл бұрын
Hats of Veturi Garu ..... Just few lyrics of this song and the "Prasa" .. really superb !! "Nuvvu vaste, Navvulista Puvvuliste Puja Chesta Vaste malli vaste manasiste, Chalu !!" . . vaste todu vaste, Needa niste, Chalu !! .... Maata, Maata, Chinna Maata
@narasimhamdvl9
@narasimhamdvl9 6 жыл бұрын
Sankar S Guarantee ga
@saikrishnavainala5700
@saikrishnavainala5700 6 жыл бұрын
పాట రాసింది ఆత్రేయ గారు
@vinays2923
@vinays2923 6 жыл бұрын
This looks like a naughty song and Susheela madam has sung it well.. Giving apt expressions...
@udaykanth4680
@udaykanth4680 3 жыл бұрын
The girl is playing prostitute it's mid night she is trying to seduce him but he doesn't have money so she scolds him and sends away later she got to know he is famous writer who's stories she reads and tries to meet him
@vinaykoppula6851
@vinaykoppula6851 Жыл бұрын
I am a 90's kid but I love this song 😅❤😊
@madangopal1557
@madangopal1557 5 жыл бұрын
Nice I never expected such song from Music director Chakravarthi garu. Great composition.
@sandeepteja8615
@sandeepteja8615 2 жыл бұрын
It was taken from an original Hindi composition by SD Burman from gurudutt s Pyaasa,of which this film is a remake
@nagamanigudisa9373
@nagamanigudisa9373 3 жыл бұрын
Ilanti paatalu vinnaka matalu rav naku..vintune untanu..❤️❤️❤️
@ganjipriyalatha9257
@ganjipriyalatha9257 4 жыл бұрын
చాలా బాగుంది పాట. సుశీల గారు బాగా పాడారు 👌🙏
@allurinagaraju8936
@allurinagaraju8936 3 жыл бұрын
పాట తనకు తాను అనుకుంటుంది ..సుశీల గారు నన్ను ఎంత బాగా ప్రెసెంట్ చేశారు అని 🙏🙏🙏
@patrisairam9777
@patrisairam9777 Ай бұрын
ఈ సినిమా దర్శకులు ఎంవీల్ గారు మా నూజివీడు వారే..... షూటింగ్ కూడా మా ఊరు లో ని ఎస్టేట్ బిల్డింగ్స్ లోనే జరిగింది
@yagnanandn
@yagnanandn 11 жыл бұрын
A beautiful song.. All credit goes to Suseela garu..
@sanjaysridhar1057
@sanjaysridhar1057 5 жыл бұрын
Sushela Gary was a legend
@sivapaturu5784
@sivapaturu5784 4 жыл бұрын
All credits goes to all Music director,lyrics etc.,
@reddyysr4346
@reddyysr4346 4 жыл бұрын
Chad Chdalivu Ani Navi
@sabbatarun7928
@sabbatarun7928 2 жыл бұрын
@@sivapaturu5784 more than creation execution plays a key role
@sivapaturu5784
@sivapaturu5784 2 жыл бұрын
@@sabbatarun7928 it's a team work
@bhaskararaokondamudi5333
@bhaskararaokondamudi5333 5 жыл бұрын
Marvalous expressions by laxmi.she had shown all her experience.we can not expect now a days pictures. I have seen her expressions with big eyes and open mouth. Still ism surprising.
@devarpallikishore6227
@devarpallikishore6227 11 жыл бұрын
excellent voice of p.susheela and very good perfection in her voice makes superb
@bhavanivani5849
@bhavanivani5849 6 жыл бұрын
There is no such an actor who can give such experience brilliant performance I am just speach lesss soo beautiful
@RamKumar-rv4on
@RamKumar-rv4on 5 жыл бұрын
Laxmi garu Pentistick actor in telugu film best performance in any roll
@nanduchintalacheruvu497
@nanduchintalacheruvu497 2 жыл бұрын
Enka oka padhi janmalu ethina elanti patalu ravu
@bhupallycharles5762
@bhupallycharles5762 6 жыл бұрын
beautiful composition of chakravarthi.took me to my sweet adolescent age
@maddysharma2908
@maddysharma2908 4 жыл бұрын
2:59 a kallallo andam uttipadutondi😍
@maddysharma2908
@maddysharma2908 4 жыл бұрын
What a handsome man! Shobhan babu 😍
@sairk6174
@sairk6174 4 жыл бұрын
Chinna vaarthai oru chinna vaarthai...Sobhan babu gaari action ..neither in past nor in future
@pobbathisurekha5461
@pobbathisurekha5461 2 жыл бұрын
I give 1 lakhs likes to LAKSHMI action. 👍
@shaikyasmeen7482
@shaikyasmeen7482 5 жыл бұрын
Challaga hayiga nidra vastundi yi song vinte...sweet voice and nice composing
@rakshithkumar7135
@rakshithkumar7135 3 жыл бұрын
Gaana Saraswati susheelamma 🙏🙏🙏🙏..Lakshmi entha acting 🙏🙏🙏
@kandregulaapparao3474
@kandregulaapparao3474 2 жыл бұрын
A heart touching lyrics and picturization...
@supriyam7367
@supriyam7367 3 жыл бұрын
Beatifull signing beatifull weather entta chakkaga elantti pata eppudu rayamanaddi eppatikaina old is gold Lakshmi Lakshmi garu eppatiki super wonderful voice my darling laxmi garu love me ur voice
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
సుప్రియ నీ అభిప్రాయం నాకు నచ్చింది రిఫ్లే ఇవ్వండి👌👌💐
@supriyam7367
@supriyam7367 2 жыл бұрын
@@kondaiahmaddu9511 naku laxmi amma acting nachutuddi old actors nafavarates antta
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
@@supriyam7367 ఆవిడకన్న చిన్నవారైనా. ఆవిడ లోని. నటనను గుర్తించారు గ్రేట్. అప్పట్లో మేడమ్ గారు. చాలా షైల్ గా వుండేవారట. చెప్పేవారు అప్పటిలో. మొడల్. మేడమ్ గారు. నేను. కన్నడ. మూవీలు. చూశానండి చాలా. బాగున్నాయి మీ చాయిస్ కు హెట్సప్ 👌👌💐💐💐
@supriyam7367
@supriyam7367 2 жыл бұрын
@@kondaiahmaddu9511 eppatiki tanu styles ga unttaru oh baby film lo chala baga naticharu laxmi amma bagavattudi divana anukuntta bagavanttudini nammavariki manchi talevitetalu estadu anukuntta kani manushulu chala denjors ga unnaru notiki kotiko okkarunnaru anukuntta ma matalu chaddavallaku nachavu malanttivallani ardam chasukunnadduku tq
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
@@supriyam7367 గారు ఈ రోజుల్లొ. మంచివాడు. చెడ్డవాడు బొర్డుపెట్టుకోనివుండరండి మన మాటతీరు. నడవడీకలు. మనము చేప్పే విధానం ను బట్టి వుంటుంది ఈరోజుల్లో ఆడవారే మొగవారిని. రెచ్చగొడుతున్నారు. కొందరు మొగవాడు. ఆడవాళ్లు ను హిఛించుస్తున్నారు సమాజం లో అన్ని. వున్నాయండీ మనకు. మంచి ఎతుక్కొవాలి చెడును. పక్కనే పెట్టాలి తప్పు. అవి మనలను చూసి. పోలేవు రాలేవు. అలా వుంది. సమాజం. మనం లిమిటెడ్ గా వుంటే అన్ని. బాగానే వుంటాయి. కల్తిలేని. వస్తువులేధు. కలుముషంలేని మనిషిలేడు. చూస్తువుండాలి
@vamsi3378
@vamsi3378 2 жыл бұрын
Wonderful, beautiful, Marveless song
@sirikondanatraj8943
@sirikondanatraj8943 9 жыл бұрын
marala ravu, Masi povu, marachi povu, life long remember songs...... beutiful song.........
@singerabdullah7705
@singerabdullah7705 Жыл бұрын
అద్భుతం
@tjayachandrareddyreddy6596
@tjayachandrareddyreddy6596 7 жыл бұрын
great song,1983 nenu ee film chusanu ,old is gold
@AnakinVeyder
@AnakinVeyder Жыл бұрын
This song made me time travel back to my childhood
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
GAANA SARASWATHI SUSHEELAMMA
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 жыл бұрын
So meaningful song great lyric
@chaithrapinky5678
@chaithrapinky5678 6 жыл бұрын
sushelamma greatest singer in the world
@sivastudio6924
@sivastudio6924 4 ай бұрын
ee song ki susheela amamki enduku national award raledu??
@Superfast-io5bg
@Superfast-io5bg 3 жыл бұрын
My favourite song ❤️❤️
@NS-uj6wj
@NS-uj6wj 3 жыл бұрын
2.56 ..naa menu nee venuvaaye..she stretches to look like the musical instrument..who is the wonderful choreographer of this song ???
@putlanagamallaiah7899
@putlanagamallaiah7899 2 жыл бұрын
Myheroshobanbanbu
@chandrasekhararaoaluri8024
@chandrasekhararaoaluri8024 7 жыл бұрын
maata chinnade aina, paata chaala goppadi.
@anilsaikirankumarkattoju1781
@anilsaikirankumarkattoju1781 4 жыл бұрын
All time life fav song Soban babu my fav hero all tine My age 25 but love this song my mom fav song
@sujithkumar2113
@sujithkumar2113 2 жыл бұрын
What an expression lakshmi garu.
@vittalsharmabachemanche7118
@vittalsharmabachemanche7118 7 ай бұрын
Super singing.ps.lakshmi.shobhan.❤ super.raavaa li.maaintidaaka.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna
5:21
Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair
6:07
Telugu Popular TV
Рет қаралды 2,8 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 826 М.
Prema Lekhalu Songs - Idi Teeyani Vennela - Jayasudha - Ananth Nag
4:27
Iddaru : Sasivadane Sasivadane
4:49
Star Maa Music
Рет қаралды 8 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН