నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. వేణువు విందామని. నీతో వుందామని. నీ రాధ వేచేనయ్యా రావయ్యా. ఓ.ఓ.ఓ.గిరిధర. మురహర. రాధా మనోహరా.ఆఆ.ఆఆ.ఆఆ. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. క్రిష్ణయ్యా. రావయ్యా. నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా. మమతల దీపాలు వెలిగించాను మమతల దీపాలు వెలిగించాను కుశలము అడగాలని. పదములు కడగాలని. కన్నీటి కెరటాలు తరలించాను. ఓ.ఓ.ఓ.ఓ.ఓ. గిరిధర. మురహర. నా హృదయేశ్వరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. వేణువు విందామని. నీతో వుందామని. నీ రాధ వేచేనయ్యా రావయ్యా.ఓ.కృష్ణయ్యా. నీ పద రేణువునైనా. పెదవుల వేణువునైనా. బ్రతుకే ధన్యమని భావించానూ. బ్రతుకే ధన్యమని భావించానూ... నిన్నే చేరాలని. నీలో కరగాలని. నా మనసే హారతి గా వెలిగించాను ఓ.ఓ.ఓ.ఓ.ఓ. గిరిధర. మురహర. నా హృదయేశ్వరా ఒకసారి దయచేసి దాసిని దయచూడరా. ఒకసారి దయచేసి దాసిని దయచూడరా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గానం: Vani jayaram
@rajashekargummula23003 жыл бұрын
ధన్యవాదాలు తమరికి 🌷🙏🌹
@anuradhan26743 жыл бұрын
Super
@divyabharathi98993 жыл бұрын
Tq
@prasanna99692 жыл бұрын
హృదయం ... పిండేస్తుందండి....
@hareeshprince46202 жыл бұрын
Rachana evaru andi
@maithkumar23854 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పుడు మధ్యాహ్నం స్కూల్ మానేసి నప్పుడు వర్క్ రాసుకొనే వాడ్ని టైమ్ 2. 45 to 3.30అనుకొంట. రేడియో లో సిలోన్ స్టేషన్ లో తెలుగు పాట లు వచ్చేవి అందులో ఈ పాట కచ్చితంగా వచ్చేది. ఆ పాట లు వింటూ నా వర్క్ రాసుకొనే వాడ్ని. ఇప్పుడెప్పుడైన ఆ పాట వింటే ఆరోజలు గుర్తుకొస్తాయి. కళ్ళు మూసుకొని ఆ రోజులు గుర్తుకు తెచ్చుకొంటూ ఎన్నాలైపోయిందో అనుకుంటా మనసులో. Very heart touching song
@sasikumar-im8bq2 жыл бұрын
Same feelings
@kgnelectronics73042 жыл бұрын
Golden days
@rooparajpurohit2745 Жыл бұрын
Yesss😢
@DurgaPrasad-bl9ff Жыл бұрын
Ok tatayya 😂😂😂
@appaninarender8151 Жыл бұрын
నేను same బ్రదర్ నా age ఇప్పుడు 53 years
@kanakalajayaram306 күн бұрын
ఒక హృదయేశ్వరి తన హృదయేశ్వరునికి తన సంపూర్ణ హృదయం తో గామించిన గానం....
@laxmanm28097 жыл бұрын
నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో మీ గొంతు నుండి జాలువారే రసరమ్య గీతాలు వినే అదుృషటం దక్కింది. మీకు నా పాదాభివందనం.
@nagalakshmigali61652 жыл бұрын
exactly. well said
@bhanuprakasaraoganesula70717 жыл бұрын
మంచి పాటలకు మన తెలుగు పరిశ్రమలో కొదవ లేదు .ఎలాంటి పాటల అభిరుచి ఉన్నవారికి.న ధన్యవాదాలు.
@thoratidd57335 жыл бұрын
సూపర్
@anjaneyulukolipakaknr.3740 Жыл бұрын
2023 లో ఈ పాటని చూసేవారు ఒక లైక్ ఇవ్వండి.
@rkgaddam57304 жыл бұрын
ఈ పాటే కాదు ఈ సినిమాలో అన్ని పాటలు అధ్బుతం
@srideviyerrisani6103 жыл бұрын
అవునండి..పాటలు..సినిమా రెండూ అధ్బుతమైన ..అపురూపాలే..
@radhamadhav.alapati77845 жыл бұрын
అతి కష్టమైన పాటలు మీకు వచ్చినా కూడా ఎంతో అద్భుతంగా పాడారు!మీ ప్రతిపాట వెన్నల ఊట!!!
@animalsandbeautifulnature97912 жыл бұрын
ప్లాప్ సాంగ్ ఒక్కటి కూడా లేని ఏకైక singer వాణిజయరాం గారు
ఇండియాలో ఒక్క సాంగ్ కూడా ఫ్లాప్ లేనటువంటి ఏకైక ఏకైక సింగర్ వాణి జయరాం గారు
@ashavallinanduru42807 ай бұрын
Avida song selection was highly adorable❤❤
@vishnuraff2581 Жыл бұрын
Entha goppa.. Gaatram thalli.. 🙏🙏🙏 mee goppa gatranni maku mee gnapakanga vadhilesi vellipoyava thalli.. 😥😥 vanijayaram garu.. Miku.. Ma kanneeti nivalulu thalli.. 🙏🙏
@babjee1002 жыл бұрын
What a beautiful celestial melody song. Great thanks to Amma ,"Vani jayaram" garu.
@kailashraop97884 жыл бұрын
Sobhanababu గారు cinimalanna , sobhanababu గారు అన్న తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం . ఆ అందాల నటుడు తెలుగు ప్రేక్షకుల మదిలో కొలువై ఉన్నాడు .
@mallikharjuanaraovedula94666 жыл бұрын
One of the Melodious Songs of Vani Jayaram!
@arunaveeravalli67665 жыл бұрын
Vanijayaramvoicesuper
@sairk61747 жыл бұрын
Lakshmi expressions according to the song is Superb...She lived in the Song..Anubhavinchalisende kaani cheppedikaadu..
@JasthiCS5 жыл бұрын
I feel the same. She must get all the awards just for this song.
@sivarkbandhana39214 жыл бұрын
Absolutely
@ramanamaharshigurajada.95493 жыл бұрын
చాలా చక్కని కృష్ణభక్తిగీతం ,ఆలపించిన గేయనికి హృదయపూర్వక ధన్యవాదములు.
@mukhyapranarao49262 жыл бұрын
సింగర్ వాణీ జయరాం
@vijethadaas90912 жыл бұрын
Lakshmi is such a amazing actress...who has won 4 state best actress awards...but why she.is she.not given padmashree...or Dada sahib palki awards ...?? She deserves it 👏
@srisanatana2 жыл бұрын
Om Shanti legendary singer vanijayaram garu
@pavankrovvidi87068 жыл бұрын
Chakravarthy the great!! He always gave what the movie demanded. Classics to Commercial.
@prasaddurga39996 жыл бұрын
Good song
@kanakamahalaxmimahalacmi87164 жыл бұрын
@@prasaddurga3999 qq
@NarendraKumarAmbula Жыл бұрын
Exactly ❤❤❤
@KiWi265 жыл бұрын
Beautiful song, not just melodious and writer has written excellently and the singer has shown the charm, the main reason behind all that everyone here forgot to tell is that, how Radha rani might have felt the cravings of lord sri krishna in vraja desa is what the theme of this beautiful song, hats off to everyone it inclues Radha Rani, Lord Sri Krishna, the team of song, and last but not least every devotee who is enjoying this melodious song
@zillavani3 жыл бұрын
వాణీ జయరాం చాలా బాగా ఆలపించారు..వీటూరుగారి సాహిత్యం చాల బాగుంది.
@srilasyanidasanametla208724 күн бұрын
Adhbuthamaina vani amma gaatram and excellent composition by Chakravarthi garu ,and salutes to his entire team for the wonderful music and great lyrics by veturi sundara rama murty garu, yemichi veella andari runam teerchukogalam intuvanti paatalu andinchinanduku.
@sarvanichejerla70862 жыл бұрын
Vani jayaram garu chaala adbutham ga padaru..👌👌👌 Lyrics 👌👌👌👌👌👌👌👌 Very nice song 👌👌
@pbalu94575 ай бұрын
ఆ కాలపు సాహిత్యం, సంగీతం, నటుల అభినయం నిజ జీవితం అన్నట్లు ఉంటాయి.ఆ మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏
@jayalaxmidivvala2634Ай бұрын
Yes 💯🙏🙏
@rammanohar94747 ай бұрын
అద్భుత గీతం, ఆ గాత్రం లో ఆర్ద్రత కమనీయం
@rammohangodthi Жыл бұрын
Shobhan has started a second innings with this super hit movie 🌸
@sirivennelasastry10 ай бұрын
ఉత్తమ సాహిత్యం తన అమ్మ వొడిని చేరుకొన్నట్టు... మల్లెలు విచ్చుకున్నట్టు... ❤❤❤
@RamakrishnaSomarouthu4 жыл бұрын
కృష్ణుడు పుట్టినప్పుడు నుండి కష్టాలే .. చివర వరకు సంతోషం లేని జన్మ ... కాని అందరు ఆలోచన వేరు .. దురదృష్టవంతుడు ఈ లోకం లో .. అందరిని కొసం ....
@bhaskarkonduri38623 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ తనను నమ్ముకున్న వారికి కష్టం వస్తే ముందుంటాడు.ఎంత గొప్ప, అనిర్వచనీయమైన వాడు
@nagalingam47836 ай бұрын
Great. Sir@@tirupathiraokarpurapu2264
@srirangalakkoju29646 жыл бұрын
A heart touching women feeling in a single song awesome
@Harikeertanareddy186 жыл бұрын
What a beautiful ♥ touching mind blowing song her feelings are very emotional
@RamKumar-rv4on5 жыл бұрын
Emotional superb
@mohanacmb95237 жыл бұрын
Excellent Vani Jayaram Neeku Shatakoti vandanalu
@vishnuraff2581 Жыл бұрын
Aha... Entha goppa song.. 🙏🙏
@sheelakrish8723 жыл бұрын
చిత్రం : మల్లెపువ్వు (1978) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : వీటూరి నేపధ్య గానం : వాణీజయరాం పల్లవి : నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా.. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా... ఓ.... గిరిధర... మురహర... రాధా మనోహరా... నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా.. చరణం 1 : నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను మమతల దీపాలు వెలిగించాను కుశలము అడగాలని... పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను ఓ....ఓ.... గిరిధర... మురహర... నా హృదయేశ్వరా.. నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... చరణం 2 : నీ పద రేణువునైనా... పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ నిన్నే చేరాలని... నీలో కరగాలని... నా మనసే హారతిగా వెలిగించానూ.. గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......
@venkatasuryanarayanatadala2811 Жыл бұрын
చక్కగా వివరించారు.. వివరాలు అద్భుతం 🙏🙏
@suryanarayanasingh3276 жыл бұрын
పాటలు ఎంతో మాధుర్యం
@shravzs99945 жыл бұрын
I want to love Krishna like radha.... i love u radha.. you're awesome 🙏🙏🙏
@saiprasad5312 Жыл бұрын
E song nepadyam adbhutam. Laxmi gari expressions adbhutam.. ofcourse music and voice mahadbhutam
@chandrasekhar65778 жыл бұрын
Susheelamma sung this song with such an ease...great singing and great lyrics..
@proudtobeanindian34968 жыл бұрын
chandra sekhar , hello Mr it is not susheelamma song, it is vani jayaram song boss.
@chemudapatikirankumar30387 жыл бұрын
chandra sekhar .mm.
@praveennvs3 жыл бұрын
Padindhi Susheelamma kadhu ..Vani Jayaram...
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
చాలా సార్లు ఈ పాట చూశాను. విన్నాను. ఈ పాటకు ముందు శోభన్ బాబు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ వేశ్య పాత్రలో నటించిన లక్ష్మి ని తన భార్య గా సంబోధిస్తూ పోలీసు ల నుండి రక్షిస్తాడు. అప్పుడు లక్ష్మి నటన అపురూపం ..పాట చివర్లో కూడా ఆమె నటన శిఖరాగ్రం. ఈ పాట కి సిట్యువేషన్ ఆమెను కాపాడిన శోభన్ బాబు ను కృష్ణుడి తో పోల్చటం, పాటపాడిన వాణీ జయరాం, సంగీత దర్శకుడు చక్రవర్తి, పండరి బాయి నటన ఒకదానితో మరొకటి పోటీ.
@phaniveeramillkarjunaraopa9217 Жыл бұрын
చక్కటి సాహిత్యం. చక్కటి సంగీతం.
@djgamers69474 жыл бұрын
Amma vanijayaram koti vandamu
@1967GDP8 жыл бұрын
Best ever songs of Mallepuvvu..
@kandregulaapparao34742 жыл бұрын
A memorable song with excellent lyrics... And beautiful tone
@ramjee6669 жыл бұрын
heart touching song
@suseelaswayamprabha7477 Жыл бұрын
Memanta sri krishnudi raka kosam nizamuga eduruchustunnamu ee pata vuntoo.entamadhuram.👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@mallikarjunarao8896 жыл бұрын
I love this song Very much
@dmkhasim8819 Жыл бұрын
Miss u vani Amma ♥️🙏
@tilakchowdary723 Жыл бұрын
Lakshmi garu beautifully expressed emotions in her face
@shivaKrishna-lw4vr5 жыл бұрын
Searching for this song since many days😍
@divyabharathi98996 жыл бұрын
Lakshimi garu super umma. Super song
@gurramsuribabu86092 жыл бұрын
ONE OF MY FAVORITE SONG.
@mallikharjuanaraovedula94665 жыл бұрын
'Pyaasa ' Hindi Film was remade in 6 Languages ! Telugu Version was 'Mallepuvvu' .
@divyabharathi98996 жыл бұрын
Hi Naku e song ante challa ishtam yedhukante indhulo padhallu naku challa sut bull authondi andhuke weeklli 4times vintanu....😀
@myjourny53465 жыл бұрын
Nijamgaa
@shobadevi9972 Жыл бұрын
Super sang madam Adbhuthanga padaru 🙏🙏🙏🙏🥀🥀🥀🥀
@srinivasvanamala51492 жыл бұрын
Chakravarti gariki padabhivandanam
@cdl295010 ай бұрын
Never comes this kind of songs again and again Ultimate music as well singer voice
@harishredmi42112 жыл бұрын
Vani jaram gothulo Krishna song adubutham 👌🙏🌹🙏
@madhavipuli52016 жыл бұрын
Super no words
@madangopal15575 жыл бұрын
Great performance by Laxmi
@a.sambaiahanumula4870 Жыл бұрын
Manusuki hattukukuni mimarapinche aa paata madhuralu malli eppudu vintamo, manam unna ee taram lo eppudu vastayo, krishna! nee patalu enni sarlu vinna tanivi teeradhu thandri
@sdmadduluri3 жыл бұрын
Stree premaku paraakaashta o stree MURTY neeku satakoti pranamalu
@bbjremmy11 жыл бұрын
what a song man, Vani amma
@నిఘా5 жыл бұрын
Heart touching old songs old is gold
@raghunc8 жыл бұрын
What a melody!
@thotarani.30994 жыл бұрын
Marvelous meaningful song👌👌👌
@krishnamurtynaidu84155 жыл бұрын
Old songs are always golden songs
@vijayabhaskarchengalpattu2829 жыл бұрын
most melodious n religious song first heard in my teens
@ankidivijay93896 жыл бұрын
life unnani rojulu elanti patalu vinali
@Iron_girl_2.08 ай бұрын
2024 లో కూడా వినేవారు❤❤
@pasumarthisatyavathi12887 жыл бұрын
superb songgg nice......
@raviteja53716 жыл бұрын
Old is gold
@satyanarayanasatyanarayana89206 жыл бұрын
Super
@sudhanarasimham5774 жыл бұрын
E Pat's vinte manasu galilo thelipothadhi madhuramayena pata🙏