Рет қаралды 147,746
నష్టం చూడలే Breeders Pride Sheep & Goat Farm @MalleshAdla
#sheepgoatfarming #sheepbreeds #malleshadla
జీవాల పెంపకం లో 8 సంవత్సరాల అనుభవం ఉండి, ఈ సారి బ్రీడ్స్ ప్రైడ్ షీప్ & గోట్ ఫార్మ్ నిర్వహిస్తున్న అర్షద్ గారు
జీవాల పెంపకం లో ఇప్పటి వరకు నష్టం రాలేదని అలాగని ఎక్కువ మొత్తంలో లాభాలు కూడా రాలేదని అర్షద్ గారు మనకు తెలియజేయడం జరిగింది. జీవాల పెంపకం చేసే రైతులు రోగాలు వచ్చే కన్న ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మనకు తెలియజేశారు.
#breederssheep&goatfarm #arshadsheepfarm #arshad
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో అర్షద్ గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...