ఏమని వర్ణించనూ……..! కనుల వెంట భాష్పధారలే తప్ప …..ఈ పాటకు సహకరించన బృందానికి -నా అంజలి…💐🙏🙏🙏🙏🙏🙏….
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
ఈ పాటను నేను నా చిన్నతనం నుండి వింటూనే వున్నాను. ఎన్నిసార్లు వినివుంటాం అనేది లెక్కలేదు. అయినా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఘంటసాల గారి గాత్రంలో వున్న మాధుర్యం ఎంత గొప్పదో.
@RAJABABU-mc8rm2 жыл бұрын
విచారకరం....అలనాటి సంగీత స్రష్ష శ్రీ శ్రీ శ్రీ. టి. వి. రాజు గారి అద్భుత సంగీత దర్శకత్వ ప్రతిభను ఉపేక్షించడం. ఈ పాటకు సంగీతమనే ప్రాణం పోస్తే ఈ దినం వరకూ మరణమెరుగక అందరి హృదయాలలో జీవధారలు నింపి బ్రతికిస్తోంది.ప్రపంచంలోనే అరుదుగా మహోన్నత గాయకులలో మహా గాయకులుగా సంగీత సామ్రాజ్య చక్రవర్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ స్వరం,అక్షర బ్రహ్మ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి మనో సాగరంనుండి వడి వడిగా సందడి చేస్తూ ఎగిసిపడే భావోద్వేగ అక్షర మాలికలను, విశ్వ విఖ్యాత నట సార్వభౌముని ఆంగికాభినయం బ్రహ్మదేవుని తేజోమయ చత్ర్ముఖములై మంత్రముగ్ధులను చేయడం లేదా ఈనాటికీ.... సంగీత రసజ్ఞులారా!
@lakshmipathij99692 жыл бұрын
EE CENEMAALUMUSIC DIRECTION SRI GHANTASALA GAARE.T.V.RAJU KAADU SIR
@peeraiahpothuganti5355 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట.ఎన్ని సార్లయినా వినాలనిపించే పాట.హృదయాన్ని కదిలించే సాహిత్యం మనసు కరిగించే సంగీతం కల ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.
@shaikmustafa1122 жыл бұрын
రామారావు.. నాగేశ్వర్రావు.. నిస్సందేహంగా అద్భుతమైన నటులే.. కానీ వీళ్లద్దరినీ మించిన మహానటుడు మన ఘంటసాల గారు..!! అటు భక్తిరసాన్ని..శృంగారాన్ని..హాస్యచతురతని.. ఉదాత్తమైన పాటలే కాక విషాద కరుణ రసాల్ని పలికించడంలో ఆయనకు సాటి మరెవ్వరు లేరు.. పద్యాలను ప్రాణపతిష్ట చేయడంలో ఆయనది అందెవేసిన చేయి... గొప్ప నటులకు సైతం నేపథ్యగానం ద్వారా సగం పని పూర్తిచేసి వారి ఎనలేని కీర్తిప్రతిష్టలకు ప్రధాన కారణమైన మేటి నటసింహం మన ఘంటసాల మాష్టారు..!!
@PVARAPRASADARAO7 ай бұрын
కరెక్ట్
@hanumantharaosreepada64576 ай бұрын
హృదయారాంతరాలలో ఆకలింపు మనస్సు వేద నల (పకటింప చేసిన మధుర పాట.NTR గారి అభినయం బాగుంది.
@markandeyanaidu94052 ай бұрын
J in un GC in@@hanumantharaosreepada6457
@markandeyanaidu94052 ай бұрын
In ji GC
@chalapathiaouka66196 жыл бұрын
ఎంత చక్కని సంగీతం ఎంత గొప్ప సాహిత్యం ఇటువంటి సంప్రదాయ బద్ధమైన దృశ్యాలను భవిష్యత్తులో చూడగలుగుతామా???????, ఈలాంటి గీతాలు ఆకాశవాణి (రేడియో) ద్వారా వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లి పోయేది....... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
@suryanarayanaghattamaneni66962 жыл бұрын
నిజంగా మన తెలుగుభాష తేనె కన్న తీయనైనది.
@mahalakshmithunuguntla720 Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స
@rlingeswarlks2442 Жыл бұрын
@@mahalakshmithunuguntla720 లెస్స తెలుగు పదం కాదు
@peddiraghu8196 Жыл бұрын
అన్న గారు
@gupteswararao53654 ай бұрын
నాకు.చాలా ఇష్టమైన.పాట.ప్రతి రోజూ.చూస్తాను.
@MrDatta36 жыл бұрын
ఎన్టీయార్ రౌద్ర రసాన్ని ఎంత అద్భుతంగా పండించినా. కరుణ రసాన్ని అంత కంటే గొప్పగా చూపగలరు. కానీ ఎక్కువ సినిమాల్లో ఆ అవకాశం రాలేదు.
@ammanasaibhargav4812 жыл бұрын
హృదయానికి హత్తుకునేలా వుంటుంది పాట. పాటలు పాడడం కోసం పుట్టించాడు ఎమో ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆ దేవుడు. మీ లాంటి గాయకులని 1000000 సంవత్సరాలు అయినా పుట్టరు.
@mallikarjunaalavala3992 Жыл бұрын
యుగానికి ఆయనొక్కడే . అంతే వేరు మాటలేదు. సంగీతం, గానం - ఇలా జోడు గుర్రాల స్వారీలో విజయవంతమైన దిగ్గజం ఆయన ఒక్కడే. ఆయనకు సాటి ఆయనే ' ఆయనకు పోటీ కూడా ఆయనే ' ఆ గళం రసజ్ఞులైన సంగీత ప్రియులను సమ్మాహ నాస్త్రమై వారి మనసులను గాత్రం వైపు మరలించి కట్టిపడవేస్తుంది. 5 దశాబ్దాల మాస్టారు గారి భక్తుడు. 10-04-23///// బెంగళూరు .
@nagajyothigarlapati8336 Жыл бұрын
@@mallikarjunaalavala3992 ni Kno ji bu mo mo mo mo no ko ko ko ko ko ko ko ko by😅
@kkirankumar47679 ай бұрын
What a song...🎉 ఘంటసాల గారి గొంతు లో అమృతం ఉంది
@potukuchisrinivas11685 жыл бұрын
ఈనాటి కి ఆనాటికి ఏంతో వ్యత్యాసం. ప్రతి అంశం సాహిత్యం గానం భావం నటన ప్రతి ఒక్క అంశం ఏంతో నిబద్దత చేశారు అందుకే మన మనస్సు పూర్తిగా హత్తుకునే లా ఉంటుంది
@klalitha9644 Жыл бұрын
గాన మాధుర్యం ఘంటసాల గారికి అభినందనలు. Great singer. Hat's off. ఎలా మరువగలము , మదిలో నిలెచే song sung by great singer ఘంటసాల గారు
తొలి రాత్రి, అర్ధం చేసుకోలేని భార్య ఉన్నపుడు,మనసులోని భావాలను, వ్యక్తపరిచే అధ్బుతమైన పాట ..Ghantasala గానం, NTR నటనతో ప్రాణం పోశారు..
@anilnanduri47937 жыл бұрын
Awwww! What a soothing song! Ghantasala Sir...we r blessed to listen!
@kalayani97kandayatha62 Жыл бұрын
Goodsong
@kalayani97kandayatha62 Жыл бұрын
Goodsòñg
@shankaraiahtumma54308 жыл бұрын
Ghantasal is very much interested in this song. He waited for 11 years to compose this raaga. Finally, a all time melody was created by him.
@nagarajmreddy8786 жыл бұрын
Great Ghantasala. No words to praise his effort nd sincearity
@krishnadhanyamraju83046 жыл бұрын
Shankaraiah Tumma for us he tooks such sweet pain
@rachuregangadhar36685 жыл бұрын
Which raaga is this??
@venkatasureshanumakonda67526 жыл бұрын
Ghantasala,the singer & composer ,Dr CNR,the lyric writer,evergreen NTR,see the facial expressions of legendary Savithri garu, no death for this song
@keerthikoool5 жыл бұрын
Lezendry NTR. Great Gantasala no words
@satyanandam34444 жыл бұрын
Both are legendary , Gantasala gari voice evergreen...Gsn
@indurama77636 жыл бұрын
excellent song chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa hai ga anadamga untundi gantasala gari gathram nd e mv supb savithriji always supb kada aa expressions nd aa andam vintaniki vinasompuga chusatani kanuvinduga vuntundi e songs manasaku....
@gouraiahv8387Ай бұрын
Sweet memories of ntr and savitri 🙏🙏
@devareddynomula57845 ай бұрын
లేత పడుచుదనంలో ఎంటీఆర్ చాల చక్కగా ఉన్నాడు
@poornimamohan38763 жыл бұрын
Wow wow Super very beautiful and wonderful song great singer Awesome Amazing very beautiful 👌
@krishnadhanyamraju83046 жыл бұрын
Emni sarlu vinna malli malli vinalanipinche teeyani teliyani vedana song.beautiful performance of NTR and seeet song from Ghantasala
@raviveluri53186 жыл бұрын
Ghantasala gaaru is the 11 th Avataara who is real that we all enjoy his songs forever, the other avataara no one saw, nor experienced
@sreejasakepuram81016 жыл бұрын
ఎంత బాధ లో ఉన్న ఈ లాంటి పాటలు వింటే చిటికెలో మాయం అయిపోతాయి.అంత మధురాతి మధురమైన పాటలు, జీవితంలో మరువలేని పాటలు.😊😊😊😊😊.
@hemanth71196 жыл бұрын
Yasmeen Kuwait గారు ఈ గీతంపై మీ అభిప్రాయాలను ఏకీభవిస్తు అర్థవంతరమైన సాహిత్యాన్ని అస్వాదించే భాగ్యం కలిపించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@sreejasakepuram81016 жыл бұрын
Hemanth Hemanth garu Namaste ఇపుడు మా అమ్మ ఆరోగ్యం పరవాలేదు Sir ఇంకో ఒక వారం రోజులు, హాస్పిటల్ లొనే ఉండాలి, చాలా కృతజ్ఞతలు మా అమ్మ గురించి అడిగినందుకు, నమస్తే.
@hemanth71196 жыл бұрын
Yasmeen Kuwait గారు మీరు ఇప్పుడు అమ్మ ఆరోగ్య పరిస్థితి క్లుప్తంగా వివరించిన తరువాత ఊరట చెందాను అమ్మ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని అహర్నిశలు ఆ భగవంతుడిని కోరుకుంటాను సరేనా
@sreejasakepuram81016 жыл бұрын
Hemanth Hemanth garu మీకు నా కృతజ్ఞతలు, అండి, ఆ దేవుని, మీ దయ వలన బాగున్నారు, ఉంటానండి, నమస్తే.💐💐💐💐💐.
@hemanth71196 жыл бұрын
Yasmeen Kuwait గారు మీరు హైదరాబాద్ లో ఉండి ఉంటే మేము హస్పిటల్ కు పరామర్శించేందుకు వచ్చే వాళ్ళం
@shankartogarla29187 ай бұрын
Wonderful melodious song by our Ghantasala mastaru garu
@girity95912 жыл бұрын
ఎంతో హృద్యంగా కరుణరసాన్ని తన కంఠంలో పలికించిన మధురగాయకుడు ఘంటసాల, ఎంతో అద్భుతంగా నటించిన రామారావు, నవరసాలను తన కళ్ళతో అభినయించగల సావిత్రి.......మనందరి అదృష్టం . టి.యాదగిరి రావు
@331sairam4 жыл бұрын
Emrov yadgiri yetlunnav
@pprabhakar51402 жыл бұрын
P prabakar tyamagondlu malliyalara song I s beautifull and gantasala gàru oka devudu
@chinnoduchinnodu41262 жыл бұрын
sr cc ci ci ci
@pillari19182 жыл бұрын
@@331sairam 🎂s z
@ramanareddy36092 жыл бұрын
SS uupperrr UU seeethhhasaaaaRaaaammmmuuuu very good 👍 song sooo much
@raghudram3 ай бұрын
NTR, ANR, SVR , Gantasala, Savitri, Balasubramaniam, Rajababu etc are Legends no replacement for any number of furure generations to come
@balagurunadam21186 жыл бұрын
What a wonderful most melodies song Lezend N.T.Ramarao gari action super nobady should face this situation N.T.R great actor bad luck N.T.R passes away
@rajupenmatsa53905 жыл бұрын
Bala Gurunadam by
@krishnathupurani979510 жыл бұрын
This is a very philosophical song that cannot be expected but very good song to hear in summer and Under jasmine tree good fragnance to heart
@ramanareddy68472 жыл бұрын
Excellent song 👍 very good
@ramanareddy36092 жыл бұрын
What a gun why aney way this is emotional song lyrics meaning good good good 👍
@venkateswararaog20456 жыл бұрын
The lyrics The voice The music Above all the action of the legend NTR can't be compared with any cost
@nageswarraobathula30972 жыл бұрын
The 🎶 ⏹
@Umapathy19648 жыл бұрын
Really heart touching song. Great song, indeed with great lyrics and great composition.
@SallakrishnaiahSallakrishnaiah8 жыл бұрын
Umapathy Sharma
@nageswarrao22487 жыл бұрын
Umapathy Sharma good songd
@sumad23311 жыл бұрын
Wonderful song ... excellent action from NTR garu...
@prasadhonnavara8759 жыл бұрын
superb song and lovely action by our legendary hero.
@ammanasaibhargav4812 жыл бұрын
ఈ పాట గురించి చెప్పాలి అంటే సాహిత్యం గురించి చెప్పాలా రాసిన వారు గురించి చెప్పాలా పాడిన వారి గురించి చెప్పాలా సంగీత దర్శకుల గురించి చెప్పాలా నటించిన వారి గురించి చెప్పాలా ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి.
@hemanth71196 жыл бұрын
అత్యంత అద్బుతమైన సాహిత్యం అద్బుతమైన సంగీతం
@balagurunadam21184 жыл бұрын
Okka July Month Kaadu Daily E Song Oka Saaraina Vintu Untani N.T.R is my Favourite Sir
Cnr gari lyrics mastari voice and emotions of ntr are simply superb
@thogataveerakshatriya82127 жыл бұрын
very very super hit song ghantasala& music diractor thanku
@satyamurty901010 жыл бұрын
Best song I have been hearing for more than four and half decades
@jscrao11 жыл бұрын
a beautiful classical Song
@prakashrao8077 Жыл бұрын
Ghantasala first composed this wonderful tune and later lyrics were written according to this great tune ! A masterpiece from dada Mirasi s direction
@srinukotha12 жыл бұрын
It is like voice of GOD.
@arunabhavaraju7033 жыл бұрын
Yes
@srikakulapupurushotham12 жыл бұрын
Uncomparable Sweet voice forever
@devaruppalalaxman682112 жыл бұрын
ghantasala, the evergreen play back singer. still his songs alive.
@prayeddosa36105 жыл бұрын
Devaruppala Laxman
@jaganmohan14604 жыл бұрын
The evergreenplaybacksingerghantasalagaru and good song
@salalagolden82945 жыл бұрын
2019 జులై నెలలో ఈపాటను విన్నవారు ఉన్నారా, చెప్పండి....🎃🎃🎃🎃🎃🎃🎃
@polmoor5 жыл бұрын
Weekly once vintune untaaa
@salalagolden82945 жыл бұрын
@@polmoor Thanks sir...🙏🙏🙏🙏🙏🙏🙏
@remallaramarao31765 жыл бұрын
Wonderful song
@pacharamamohanchowdary80215 жыл бұрын
What a melancholy song
@dharmareddy69725 жыл бұрын
Salala Golden O
@prakashrao80772 жыл бұрын
It’s believed that Ghantasala first composed this tune and later lyrics were created to the tune !
@rajshekartoluva74876 жыл бұрын
Pataloni arudaina ardalu bagunavi ghandharvudu ghantasala music . Narayana Reddy garu rasaru e patanu Narayana Reddy garu speedga padamani cheparata alakadu Ele padali ani cheparata mana ghana ghandharvudu ghantasala andhukay e pata superb hit matalu Narayana Reddy garu cheparu .
@gopalakrishnavvs78183 жыл бұрын
After 55 years....this song has no competition.....because of ghantasala
@sriharshavardhangomatam87426 жыл бұрын
Best song.... gorgeous savitri...
@swarnachalasani6967 Жыл бұрын
Super acting to Ntr,🙏🙏🙏
@narasimharaomantripragada24887 жыл бұрын
వేదన స్వరూపమే ఈ పాట
@saichandra99407 жыл бұрын
NarasimhaRao Mantripragada ñ
@salalagolden82945 жыл бұрын
Super....,❣️❣️❣️❣️❣️❣️❣️❣️
@Sripadhavallabha2193 жыл бұрын
N. T. Ramarao Sir మహానాటి సావిత్రి Super hit Song Melody Maker T. V. Raju Sir Super. Scene is Very Sorrowful N. T. Ramarao Sir Greatest Actor in World.
@lakshmipathij99692 жыл бұрын
EE CEMEMAALU MUSIC DIRECT CHESINDI GHANTASALA GAARE .MEERU CHEPPINATLU T.V.RAJU KAADU
@ravi891211 жыл бұрын
this song sets the master thousands of miles ahead from the rest of the pack.
@pprabhakar51402 жыл бұрын
N t r gantasala god's p prabakar
@kameswararao89772 жыл бұрын
Absolutely correct
@mbmb54967 жыл бұрын
WT A CREATION BOSS WT A MUSIC WOOW HOW HOW BOSS WT A SONG BOSS