Keertana.singing is very beautiful.. I wish her best of luck .and pray God to be the final winner.
@jonnalasr92032 жыл бұрын
కీర్తన, అద్భుతమైన గాత్రం. సంగీత జ్ఞానం అపూర్వం. కోయిల కూడా నీ స్వరాన్ని అరువు గా తీసుకోవాల్సిందే. God bless you Keerthana !!!
@svvsmurtysaladi29942 жыл бұрын
Keertana your song very nice. We feel very happy good luck to you. You win and go good apportuniy. Sairam padma Murthy
@ramaraounkili98832 жыл бұрын
Keerthana, Maama chandamama song Superb ga paadavu, All the best.
@Manvithatalks2 жыл бұрын
Keerthanam final winner avvaalani devudini prardhistunnaanu all the best keertana super singing God bless you thalli 👍
@QueenYasshu2 жыл бұрын
You will be the winner amma..
@sailajarachapalli64772 жыл бұрын
Keerthana chala chala Baga padau super
@venkateshtanuku39922 жыл бұрын
సాయిరాం కీర్తన చాలా బాగుంది YOUR EFFORT SINCE BEGINING IS VERY GOOD. GOD BLESS YOU.
@GSRao-bf5ly2 жыл бұрын
Keerthana is good singer and she is winner.
@vijayanagaramstreetb.v.act42442 жыл бұрын
Super కీర్తన god bless you always
@vaddiramanaswamy1422 жыл бұрын
Keertana 👍👍👍👍👍
@anuradhakayat60612 жыл бұрын
Chala chala baga padyavu Kirtana 😘❤️
@sreepadasaramabrahmam70612 жыл бұрын
అమ్మా!నీ chandamaamaa పాట challani,tellani.pillagaalilaa hayigaa, teeyagaa undi blessings to achieve nice future
@addankiseetaramayya85522 жыл бұрын
Keerthana Nanna excellent ,fabulous and consistent performance . Ghana Kokila our Chinnari Jr. Susheel sang it as like susheelamma. You only will win final title in the genuine and honest Judgement of Vijay Prakash Garu, Sunitha garu and Chandrabosr Garu. Please obey their advises and implement it. God bless you raa Bangaaram. Your loving fan Seetaramayya uncle.
@ramasubramanyasarmavadapal50512 жыл бұрын
Good Kirtana. Very good performance. Very good expression. Keep going
@pavanrailwaytechandtuts92442 жыл бұрын
Keerthana very good performance
@sivarajukatta45872 жыл бұрын
కీర్తన సూపర్ గా పాడావ్ అమ్మ నీకు నువ్వే సాటి నీకు ఎవరు రారు పోటీ గాడ్ బ్లెస్స్ యు గాజువాక తాతగారు
@parajappa12442 жыл бұрын
Keerthana your voice supar ma god bless you ma
@rameshdavsam83322 жыл бұрын
Super Amma
@narasimharaocherukuru79432 жыл бұрын
కీర్తన పాట నిండు పున్నమి లాగ ఉన్నది, కీర్తన ఈ సీరీస్ మొదట్నుంచీ చాల అద్భుతంగా పాడుతున్న ది, శ్రీ చంద్ర బోసు గార్కి శ్రీ విజయ్ ప్రకాష్ గార్కి,, శ్రీమతి సునీత గార్కి, మరియు SP చరణ్ గార్కి మీరు ఇస్తున్న సలహాలు సూచనలు ప్రశంసలకు హృదయ పూర్వక నమస్కారాలు . కీర్తన పాడుతా తియ్యగా లాంటి ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమానికి వన్నె తెచ్చిందని మా అందరి అభిప్రాయం.GOD bless you బుజ్జి తల్లి.
@ramappadg33032 жыл бұрын
Super kerthnna
@harshavardhanyellanki80462 жыл бұрын
God bless you thalli
@ravindrakashimalla61422 жыл бұрын
Keerthana winner 😍🎉🎉🎉
@somayyaguvvada2 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి... keep it up.
@sarveshkumar-gc9xf2 жыл бұрын
Wishing Keertana to succed in Finals with Ist prize
@vijayalakshmikorada24232 жыл бұрын
Excellent singing.God bless you.
@mpmarganibharat...68602 жыл бұрын
Super 👌
@vijayadatla66272 жыл бұрын
Super ra thalli
@bahadurbanjo2 жыл бұрын
God bless you ma❤️
@nsatyasri4993 Жыл бұрын
Enka ni songs vintunnamu amma keerthana entha baga padavo thalli
@puneeththangella15492 жыл бұрын
కీర్తన పాట సూపర్ కీర్తన ఫైనల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను
@RajeshwariChundu Жыл бұрын
?😂
@suryanarayanarajutummeda53962 жыл бұрын
Sai Ram.Amma Keerthana your singing is super super super. God bless you.
@nsatyasri49932 жыл бұрын
Charan garu meru keerthana nu chala baga divincharu chala happy ani pinchindi
@vennelasahithi31722 жыл бұрын
మా నిండు చందమామ…💝❤️💝చాలా చాలా మాధుర్యంగా పాడావు తల్లి.
@bhavyakolipakula10 ай бұрын
Animutyam
@anjaiahsrungarapu26572 жыл бұрын
కీర్తన పాడిన పాట మధురం, అద్భుతం.
@revathisg58682 жыл бұрын
Super keerthana well done 👍
@mohanaraomojjada49622 жыл бұрын
God bless you chitti thalli
@sainatharaokaranam54232 жыл бұрын
👌👌keerthana
@desaiswetha72332 жыл бұрын
Keerthana winner kavali....
@omsairam49022 жыл бұрын
Nice 👍👌
@subbarao38562 жыл бұрын
Super you are ultimate final winner 👌🌹
@sowbhagyaamma68212 жыл бұрын
Very nice
@venividivixen2 жыл бұрын
Keertana's performance has been consistently good. While other participants stuck to their preferred style and reliable set of songs, she did not hesitate to risk it all with bold selections like Kalalai Poyenu, Vennello Godari, and Mama Chandamama. Whether Keertana wins the series or not does not matter; she is a fantastic singer I will look forward to hearing for many years to come.
@bolishettysindhuja3363 Жыл бұрын
, . ..
@paramhamsatadala99332 жыл бұрын
All the best Keertana. I wish you first position in the finals. Take care of your health.
@sureshbabumarri2 жыл бұрын
keerthana super ga present chesavu goodluck
@saivankadari2017 Жыл бұрын
Keertana your singing so nice. Daily i am lisining at least one song. God bless u talli
@rachamalla20013 ай бұрын
Excellent song and singing 👌 Literally goosebumps when u are singing the charanam
@babjibai94462 жыл бұрын
Keep rocking keerthu .. All the best lvs ur singing
@nagmanitoleti1402Ай бұрын
Super ga padevutalli God bless you ❤❤
@pvmkrishna98342 жыл бұрын
You are the winner of this season
@padmajasekharkakaraparthi Жыл бұрын
Excellent singer. God bless you Keerthana .
@SeethaRamaRaoKandiraju-je2ej Жыл бұрын
Nice voice keerthana
@rajad821 Жыл бұрын
super singing
@nagmanitoleti1402 Жыл бұрын
Super ga padevuamma Keerthana God bless you beta 👌👌😘
@jvvtkonda402 жыл бұрын
Chala baga padevu bagaru tali
@seshasailaja29322 жыл бұрын
Bangaaaaram thalli nuvvu !!
@srilakshminallacheruvu81512 жыл бұрын
Keerthana all the best for finals be careful while selecting final round song
@venkatpattela40108 ай бұрын
Super god bless you Keerthana
@vijayaramaraju-ig1fc2 күн бұрын
Beautifulvoice
@maddulasrinivasararao1810 Жыл бұрын
కీర్తన చాలాబాగా పాడుతున్నది నాకు కళ్ళు ఏన్ని సారులు చేమర్ చాయో లెక్క లేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (పాత సినిమాలు చుచి ఏల అనుభవిoచామో )🙏🙏🙏
@srinivassrinu58657 ай бұрын
కీర్తన నువ్వు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది డేటా 😢నీ అమ్మ నాన్నలకు ఒక వరప్రసాదం వారి కి నా నమస్కారం
@katurusivanagamani9376 ай бұрын
Very very happy nee paata vintu vunte enta aanandam ga vuntundo bangaram
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
ఈపాట ఇంత గొప్పదా అన్నసంగతి సినిమాలో కన్నా ఈ అమ్మలు పాడుతుంటే మరింతగా తెలుస్తోంది సుమీ!
@tallurivenkatanarasaiah8380u Жыл бұрын
Keerthana super singing
@jayarajudeva14762 ай бұрын
I listened to it so many times
@haribabukankipati90522 жыл бұрын
Very good l friend
@madhusudhanraobondugula7813 Жыл бұрын
Good singar🙋👐👐👐👐
@shaikgousuddin48414 ай бұрын
Super keerthana
@pssarma85823 ай бұрын
Vayasuku minchina performance. Keep it up
@rajeshkannaduba144411 ай бұрын
కీర్తన నువ్వు సూపర్
@rajagopalgade27232 жыл бұрын
ఈ పాటను కరెక్ట్ గా పాడటం చాలా చాలా కష్టం 🌹 పాటలో చాలా గమకాలు ఉన్నాయి 🌹 ఒకానొక ఇంటర్వ్యు లో ఈ పాట సంగీత దర్శకుడు శ్రీ కుమార్ గారి సతీమణి ఒక విషయం చెప్పింది 🌹 శ్రీ కుమార్ గారు ఈ పాటను తను పాడి రికార్డ్ చేసి ఆ క్యాసెట్ ను బాల సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చి బాగా ప్రాక్టీస్ చెయ్యమని అక్కడక్కడ కుమార్ గారే బాల సుబ్రహ్మణ్యం గారిని కరెక్ట్ చేసి ఫైనల్ గా రికార్డ్ చేశారట 🌹 అటువంటి అతి క్లిష్ట మైన పాట ఇది 🌹 ఇటువంటి పాటను ఈ చిన్నారి కీర్తన సుశీలమ్మ ఎలా పాడిందో అలానే దించేసింది 🌹 అంత అద్భుతం గా పాడింది 🌹 ఈ చిన్నారి కీర్తన కు బంగారు భవిష్యత్తు ఉంది అనటం లో ఎటువంటి సందేహం లేదు 🌹 రాబోయే కాలంలో తను సౌత్ ఇండియన్ శ్రేయా ఘోషల్ కాగలదు 🌹all the best Nayana Keerthana 🌹🌹🌹
@GundapuneniSrinu Жыл бұрын
)
@limmalatarun898311 ай бұрын
♥️♥️♥️♥️♥️
@knagaraju58252 жыл бұрын
Kirthana your singing extardnari bangaram. All the best👍👍
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
ఎంతబాగా గానం చేసింది అంటే, గానంచేశేప్పుడు జడ్జిల ముఖకవళికలు చెప్తున్నాయి.
@Uma-zp9oz Жыл бұрын
❤❤❤❤
@srinivassrinu58657 ай бұрын
అమ్మలు కీర్తన మన వల్ల
@rvvprasadaraomultitalentac4412 жыл бұрын
READ ALL FIRST LETTERS మావి చిగురు తిన్న కోయిల పాడే పాట తియ్యదనం కన్నా మా కీర్తన పాడే పాట లోని తియ్యదనం ఎక్కువ కాదా !!! చందమామ వెన్నెల చల్లదనం పౌర్ణమి నాడే కనగలము ; కానీ దయగల మా చిట్టి తల్లి కీర్తన గాన మాధుర్యం విన్న ప్రతి క్షణము వెన్నెల చల్లదనమే కదా !!! మాకు సరి లేరు ఎవ్వరూ -- అన్నవారు సైతం కీర్తన పాట విని మామా చందమామా పాట సంతోషంతో ఉబ్బితబ్బిబయి పాటల బరి నుంచి స్వయంగా వైదొలగవలసిందే కదా !!! ఆదివారం రాత్రి పాడుతా తీయగా ఎప్పుడు వస్తుందా అని లయ కారకుడైన శివుడు సైతం రాంబంటు హనుమంతుని వలె ; తన ప్రమధ గణాలతో బాజా భజంత్రిలతో ఊరేగి వచ్చి మా బుజ్జి తల్లి కీర్తన పాట విని పారవశ్యం చెందవలసిందే కదా !!! సంబరాల రాంబాబు సినిమా నుంచి కీర్తన పాడిన పాట మీ కోసం
@jalaiahsunnapu55785 ай бұрын
❤
@srinivaschilagani6787 ай бұрын
Suneetha do you think we missed a train, I think our train ticket was All-Right, finals going between three of them, amazing talent. Don't try to imitate the past singers better present your own way. Suneetha don't throw my love letter in a bin, Regards, Sri
@srinivassrinu58657 ай бұрын
కీర్తన మన తల్లిదండ్రులు మిగతా ప్రపంచం సంతోషించాలి. ఎంచుకున్న రంగంలో గంగా ప్రవాహంలో నువ్వు దూసుకొని పోవాలని కోరుకుంటూ
@SeethaRamaRaoKandiraju-je2ej Жыл бұрын
Keerthana patha moon la chalaga ud
@BollaPalli-mh9dj Жыл бұрын
Thiya thiyani matalapalukula Sangeetha swaralu
@yeshwanthsanjeevanakapalli328610 ай бұрын
Super Singer, Sp Balu gari lage.
@shivashivappa7477 Жыл бұрын
ನನ್ನ ಮಗಳು ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕು ಅಂತೆ ಕೀರ್ತನ ನಂಬರ್ ಸೆಂಡ್ ಮಾಡಿ
@umamaheswararao4445 ай бұрын
Keertana ki finals lo annyamu chesaru Vijaya prakesh garu
@chennakesavulus11402 жыл бұрын
Chivari ki Keerthana winner kavalani Sai ni koruthunna
@pakirrajuchakrala95022 жыл бұрын
కీర్తన చాలా బాగా పాడుతున్నావు తల్లి నీకు ఈటి వి పాడుతా తీయగా యాజమాన్యం ఆశీస్సులు కూడా నీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి గౌరవనీయులు రామోజీరావు గారు దీవెనలు కూడా నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆశిస్తున్నాను
@umamaheswararao4445 ай бұрын
First nundi good performance keertana judges andaru finals lo mosamu chesaru