మన మీద దాడి..? మరి మన కర్తవ్యం ఏమిటి..? || Shivashakthi Conclave

  Рет қаралды 24,268

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

మన మీద దాడి..? మరి మన కర్తవ్యం ఏమిటి..? || Shivashakthi Conclave
తెలియని దేవుళ్ళు ఎంత ప్రమాదమో
తెలిసిన దయ్యాలు అంతే ప్రమాదకరం
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: sh...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashak...
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: www.instagram....
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #muvudurisuryanarayanamurthy #shivashakthi #sudharshanaconclave #shivashakthi9thanniversary #karunakarsugguna

Пікірлер: 231
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 7 күн бұрын
మన మీద దాడి..? మరి మన కర్తవ్యం ఏమిటి..? || Shivashakthi Conclave తెలియని దేవుళ్ళు ఎంత ప్రమాదమో తెలిసిన దయ్యాలు అంతే ప్రమాదకరం Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@satyanarayanavaka7717
@satyanarayanavaka7717 6 күн бұрын
😊😊😊😊😊😊😊
@user-qv8fr4st6r
@user-qv8fr4st6r 6 күн бұрын
Chk kristi burke ex-christian videos
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 6 күн бұрын
38:50 to 41:50 చక్కగ మాట్లాడటం నేర్చుకోండి ముందు. మీ యటకారం ఎలా ఉంది అంటే రామాయణం రంకు, భారతం బొంకు లాగ ఉంది. మీ మాట తీరు మార్చుకొండి మీ వయస్సుకు తగ్గ మీకు గౌరవం ఉంటుంది
@bsvpeetham6360
@bsvpeetham6360 6 күн бұрын
జైహింద్ జైశ్రీరామ్
@Nandyalakhk
@Nandyalakhk 5 күн бұрын
​@@prabhukumarpresents5277 అవునా? నిజామా???
@KrishnaRamanujan
@KrishnaRamanujan 6 күн бұрын
భర్తనీ అన్న అంటారు, భార్యనీ అక్కా అంటారు, బ్రహ్మ కుమారీలు కాదు కాదు, బ్రహ్మరాక్షసులు.
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 6 күн бұрын
👏🏻👏🏻bhale chepparu
@sunithamltdmltlabtechnicia999
@sunithamltdmltlabtechnicia999 6 күн бұрын
Avunu brahma kumarees danger
@prasadsorapalli2244
@prasadsorapalli2244 6 күн бұрын
యుగానికి ఒక్కడే దేవుడు. దేశానికి ఒక్కడే కరుణాకర్ సుగుణ. మేమంతా రామదండు
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 3 күн бұрын
హిందూ వ్యవస్థలూ, సంస్థలే హిందువులను అజ్ఞాన మూర్ఖ చవట సన్నాసి విధవలు వెధవలు, ధర్మ రక్షణ చేతగాని భ్రష్టులు దేవునిపై భారం వేసే ప్రేత మోక్ష దరిద్రులుగా మార్చుతున్నాయి.
@pushpalathalatha8571
@pushpalathalatha8571 6 күн бұрын
చాలా చాలా సంతోషం శివశక్తి ద్వారా గొప్ప గొప్ప వాళ్ళ శుభాషితాలు వినే అదృష్టం కలిగింది
@rsanaidu234
@rsanaidu234 6 күн бұрын
గురువు గారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు . మీ పాదాల కి 🙏🏼 మీరు కనీసం నెలకి ఒకసారి అయినా శివశక్తి లో వచ్చి వీడియోస్ చేయవలసింది గా కోరుతున్న .
@sailajarani7765
@sailajarani7765 6 күн бұрын
యుద్ధం శివ శక్తి ది.... తద్దినం పాస్టర్లు కి....
@praveenkumarnandanavanam3572
@praveenkumarnandanavanam3572 6 күн бұрын
🙌😄👍👍
@KrishnaRamanujan
@KrishnaRamanujan 6 күн бұрын
👌🏻🕉️తెలుగు బాష కోసం మరియు హిందూ ధర్మం కోసం ఎంతో శ్రమించిన గౌరవనీయులు అష్టావధని, సంస్కృత ఆంధ్ర తెలుగు పండితులు మావుడూరి సూర్య నారాయణ గారికి (శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్) శతకోటి వందనాలు.
@rsanaidu234
@rsanaidu234 6 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@gv6683
@gv6683 6 күн бұрын
ఈ మాస్టారు 😂,🙏తొ ఫుల్ టైం ఇంటర్వ్యూ చేయాలి కరుణాకర్ గారు..
@Sastry...7G
@Sastry...7G 6 күн бұрын
మంచి వక్తలను పిలిచారు శివశక్తి గ్రేట్ ❤
@VijayComrade-sv1vy
@VijayComrade-sv1vy 6 күн бұрын
జై కరుణాకర్ అన్న జై శివశక్తి మీరు కనుక శివశక్తి స్థాపించనట్లైతే మన హిందూ మతానికి ఇంకా చాలా అన్యాయం జరిగేది... కరుణాకర్ అన్నకి నా పాదాభివందనం...
@veerendrakumar6140
@veerendrakumar6140 6 күн бұрын
మీ వీడియో ని అసలు స్కిప్ చేయకుండా చూస్తున్న ❤❤
@manuuuu7305
@manuuuu7305 6 күн бұрын
మావుడూరి గారి speeches highlet ఈ conclave లో❤. జై శ్రీరామ్🕉️🚩
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 6 күн бұрын
చక్కటి ఉపన్యాసం మేమంతా మీరు చెప్పింది శిరోధార గా తీసుకుంటాం భారత్ మాతాకీ జై
@durgaprasadp9086
@durgaprasadp9086 6 күн бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు
@anilkumarkota5027
@anilkumarkota5027 6 күн бұрын
మాష్టారు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@kanugulabuchalu3222
@kanugulabuchalu3222 6 күн бұрын
పాదాభివందనాలు అయ్యగారు❤
@chdevendhar8860
@chdevendhar8860 6 күн бұрын
కరుణాకర్ అన్న గారు ఇంత మంచి జ్ఞాని ఐన ఉత్తమ ఉపాద్యాయున్ని ఈ వేదిక ద్వారా మాకు పరిచయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు, వీరి పేరు చెప్పండి❤🎉❤🎉❤🎉
@Fitness_Centre_Amar
@Fitness_Centre_Amar 5 күн бұрын
కరుణాకర కరుణాకర్ అన్నకి నమస్కారాలు లలిత కుమార్ గారికి నమస్కారములు హమారా ప్రసాద్ నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 6 күн бұрын
మీ కర్తవ్య భోధన చాలా బాగుంది❤
@MaheshBoiny-sz4xy
@MaheshBoiny-sz4xy 6 күн бұрын
జై శ్రీరామ్ జై శివశక్తి
@manjulathas244
@manjulathas244 6 күн бұрын
వెరీ expressive 😮 అదేనండి అద్భుతమైన భావవ్యక్తీకరణ😮 స్ఫూర్తిదాయకమైన ప్రసంగం❤❤❤❤❤❤❤❤❤
@KrishnaRamanujan
@KrishnaRamanujan 6 күн бұрын
ఐదు హారతులు ఇచ్చే గుడి పేరు షిర్డీ సాయిబాబా మందిరం, కాదు కాదు బురిడీ సాయి బాబా బందిరం.
@yaminilakshmi7803
@yaminilakshmi7803 6 күн бұрын
😊😂😂ఏస్ అన్నయ్య
@channaveeraiahswamy2927
@channaveeraiahswamy2927 6 күн бұрын
ఓం నమః శివాయ,జై శివశక్తి.
@vanisudershan3453
@vanisudershan3453 6 күн бұрын
Varevva super speech 🙏 jai sri ram🙏🙏🙏🙏 jai shiva shakti
@M.narasimham-gf1xk
@M.narasimham-gf1xk 6 күн бұрын
గురువు గారికి పాదాభివ0ధానాలు
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 6 күн бұрын
జై శ్రీ రామ్ జై శివ శక్తి
@కావిటిముకుంద
@కావిటిముకుంద 6 күн бұрын
🚩🚩🚩జై శ్రీరామ్ 🙏🙏🙏
@VenkateshDupana
@VenkateshDupana 5 күн бұрын
అద్భుతం గురూజీ జై శ్రీ రామ్ జై భారత్
@sramanaidu1646
@sramanaidu1646 6 күн бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
@aarryarun
@aarryarun 6 күн бұрын
Thanks
@ushadarshikaa8436
@ushadarshikaa8436 6 күн бұрын
జై శివశక్తి
@kanakadurgaa385
@kanakadurgaa385 4 күн бұрын
Jai Sriram Jai sivasakthi Jai karunaakar annaa
@chdevendhar8860
@chdevendhar8860 6 күн бұрын
సార్ మీరు చాలా గ్రేట్,అంద ుకే మా లలిత్ అన్న విజిల్ అక్కడ మిమ్మల్ని చూస్తూ వేశాడు,లలిత్ గారు మీరు ఇక్కడ విజిల్ వెయ్యొద్దు ,అన్న మీ మాటకి ఫోన్ లో చూస్తూ నేను ఇక్కడ విజిల్ వేసాను, సార్ మీలాంటి వారు ప్రస్తుతం మన హైందవ సమాజానికి చాలా అవసరం , కాబట్టి శివ శక్తి లోనైన, లేదా హిందూ జనశక్తి లో నైనా తప్పకుండా ఇలాంటి వీడియో లు చేయాలని నా ఆశ,ప్రార్థన,💯👍👌🙏🙋🌹❤❤❤❤❤❤❤❤సార్
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 6 күн бұрын
ధర్మ హింస థథైవస.
@anurajvlogs849
@anurajvlogs849 6 күн бұрын
రాలేకపోయము ఇలాంటి ఉపన్యాసం వినలేకపోయము అని భాధ గా వుంది...
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 2 күн бұрын
ఇలొంటి ఉత్తేజకరమైన ఉపన్యాసాలు వినిపించడం అత్యవసరం.ఛన్యవాదములు
@muddalagangadhar1032
@muddalagangadhar1032 6 күн бұрын
మంచి సమాచారం అందించారు గురువు గారు 🕉🕉🕉💕
@RajeshYadav-um6hh
@RajeshYadav-um6hh 6 күн бұрын
Jai Shree Ram Jai shiva shakti ❤
@Ramesh-by6lx
@Ramesh-by6lx 6 күн бұрын
శివశక్తి ఒక సంచలనం
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb 6 күн бұрын
నమోస్తు గురువుగారు... జై హింద్
@sk23551
@sk23551 6 күн бұрын
Very good and much needed video in today's situation.... Please do more of this kind of videos... Very very thanks for bringing such gurus....🙏🙏🙏👍👍👍
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 6 күн бұрын
మీరు చెప్పిన ఈ మంచి మాటలు అందరికీ బాగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏జైశ్రీరామ్🙏🙏🚩🚩
@Jsjsjsks-kc9yq
@Jsjsjsks-kc9yq 6 күн бұрын
Jai Sriram
@kollinaresh9480
@kollinaresh9480 6 күн бұрын
జైశ్రీరామ్ సూపర్ సార్
@sandhyarani8007
@sandhyarani8007 6 күн бұрын
మీ అందరికీ శతకోటి వందనాలు
@prasannakumar7204
@prasannakumar7204 6 күн бұрын
గురువు గారు చాలా చక్కగా చెప్పారు తెలుగు లోని హాస్యాన్ని జోడించి చెప్పుతో కొట్టినట్లు చెప్పారు🙏🙏🙏🙇🙇
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 6 күн бұрын
*Mavuduru Suryanarayana Murthy Gaiki 💐💐🙏🏻🙏🏻🙏🏻,🚩🕉️🇮🇳🪷🔱🚩🕉️🇮🇳🪷🔱🙏🏻*
@tirukovallurusravan7202
@tirukovallurusravan7202 6 күн бұрын
🙏జై శ్రీ రామ్ 💐👌👏👏✊
@cvoha785
@cvoha785 6 күн бұрын
ఎదురుగా కనిపిస్తున్న త. ల్లి అయిన ప్రకృతిని, నిర్వైరః సర్వ భూ. -తే. షు (గీత 11-55) లాంటి గొప్ప విషయాలను వదిలి.. నేనే దే వుణ్ణి నన్ను నమ్మ కుంటే నిత్య న రకం అనే శా.-డి. స్ట్ క. లి దేవుళ్ళని ఎలా పూ జిస్తా. రు..
@Sathyanveshana
@Sathyanveshana 2 күн бұрын
Karunakar gaaru lanti varu inka inka chala mandi puttukuni ravali prapancha Santi sadhinchadaniki Jai karunakar gaaru
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 6 күн бұрын
మావుడురి సూర్య నారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై శ్రీరామ్ జై భారత్ జై శివశక్తి 🕉️🕺🇮🇳
@vedashruthimudumbai8934
@vedashruthimudumbai8934 6 күн бұрын
Telugu gurinchi meeru cheppina mata athyadbhutham👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@NarayanrRediy-zo9vp
@NarayanrRediy-zo9vp 6 күн бұрын
🕉️🕉️🕉️🚩🚩🙏🙏🙏
@ramakrishnathirunagari3780
@ramakrishnathirunagari3780 6 күн бұрын
అంధఃమైన సువాసన
@ashokmudiraj349
@ashokmudiraj349 5 күн бұрын
చాలా బాగుంది గురువు గారు🙏
@srinathsrinath1557
@srinathsrinath1557 4 күн бұрын
Jai shree Ram 🚩🚩
@SVChannel1016
@SVChannel1016 6 күн бұрын
నేను ఒక సాఫ్టువేరు ఎంప్లాయీ ని, కాని మాములుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసినప్పుడు కూడా నాకు స్వచ్చమైన గోదావరి పదాలే వస్తుంటాయి మాటల్లో. అప్పుడప్పుడు నాకే అన్పిస్తుంది హౌస్ వైఫ్ ల కంటే నేనే ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నాను అని. కానీ గురువు గారు చెప్పినట్లు నేనింతే అని గర్వంగా అనుకుంటాను ఎవరేమనుకున్నా సరే… నా తెలుగు భాష.. 🙏🙏
@Ramesh-by6lx
@Ramesh-by6lx 6 күн бұрын
నేను కూడా అంతే తెలుగు కే మొదటి ప్రాధాన్యత ఇస్తాను
@lakshmisivaasadi3055
@lakshmisivaasadi3055 6 күн бұрын
Jai sriram🚩🚩🚩🚩 jai shivashakthi🚩🚩🚩🚩
@vipparthysuryasriramulu8969
@vipparthysuryasriramulu8969 6 күн бұрын
An eye opening speech.. sir..Tqs..
@prasadthondam3006
@prasadthondam3006 6 күн бұрын
Jai hind
@sivaprasad7363
@sivaprasad7363 6 күн бұрын
నిజాల్ని సులువుగా చమత్కారంగా చెప్పారు...
@MylapalliVenkatesh-sc6vt
@MylapalliVenkatesh-sc6vt 6 күн бұрын
Jai Hind Jai Bharat Jai sri ram
@satyanadendla5410
@satyanadendla5410 6 күн бұрын
చాలా బాగా చెప్పారు కనువిప్పు కలిగేలా
@lokeshch8110
@lokeshch8110 6 күн бұрын
కరుణాకర్ అన్న నువ్వు ఒక క్రిస్టియన్😮
@NayakamKrishna
@NayakamKrishna 6 күн бұрын
Jai sriram✍️✍️✍️✍️🙏
@nraju5602
@nraju5602 6 күн бұрын
Karunakar Anna, intha manchi vakthalu, Medhavulanu okka daggara cherchi Maaku chupinchinanduku meeku Padabhivandanalu chestunnanu. Jai hind, jai bharat.
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 6 күн бұрын
Suppppper bhale baga chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🪷🇮🇳🕉️🚩
@kr-ft6qo
@kr-ft6qo 6 күн бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩
@sankarpotturi
@sankarpotturi 6 күн бұрын
🙏
@tangulaswamy7872
@tangulaswamy7872 6 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ
@shivashanmukha9
@shivashanmukha9 6 күн бұрын
Mail to cancel the waqf board totally
@JuttikaSivaji-oe8fw
@JuttikaSivaji-oe8fw 6 күн бұрын
శివశక్తి🔱🔱🔱
@tatalu1942
@tatalu1942 6 күн бұрын
In Karnataka State, it is government's order that in all the schools , whether private or English medium Schools, Kannada must be taught. Whether he is a north Indian boy/girl or other southern states' boy/girl, They are destined to learn Kannada. The same rule must be implemented in the Telugu states.
@gurubrahmama2204
@gurubrahmama2204 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🎉👌👏
@rajubaimidia8475
@rajubaimidia8475 6 күн бұрын
Nice spech
@kr-ft6qo
@kr-ft6qo 6 күн бұрын
Jai Bible Ratna Shri Karunakar Sugguna ji 🙏❤️🌹🚩🚩
@i.satyasrinivas5137
@i.satyasrinivas5137 6 күн бұрын
Adurs...
@ramakrishnakcr4417
@ramakrishnakcr4417 6 күн бұрын
Very nice speech
@user-kf4sk7yb3f
@user-kf4sk7yb3f 6 күн бұрын
❤🙏🏻 జై శ్రీ రామ 🙏🏻❤️
@sreenivaskuna7930
@sreenivaskuna7930 6 күн бұрын
Mana time vachindi Eppudu taggithe taravata nuvvu unna nenu unna em labham undadhu.
@YouTubeTelugupanddu1034
@YouTubeTelugupanddu1034 6 күн бұрын
👏👏👏👏👏👌👌👌👌👌sir jai shree ram 🚩🙏
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 6 күн бұрын
గొప్పగా చెప్పారు.. కానీ మా తోలు మందం సెక్యులర్ హిందువులు ఎప్పటికి కళ్ళు తెరుచుకుంటారో...
@nageshanumola4995
@nageshanumola4995 6 күн бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ 🙏
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 6 күн бұрын
Jaisriram
@mahalakshmig1010
@mahalakshmig1010 4 күн бұрын
Jai sri ram jai jai sri ram guruvgaari prasagam adhbutham chaala chalaa bagundhi medhavlanu pilichi vaari valla jnanodhayam kaliginchinandhuku meeku siva sakthiki dhanyavaadhamulu jai sri ram jaijai sri ram
@chantypudari7468
@chantypudari7468 6 күн бұрын
Jai Shiva Shakti
@laxmimani1253
@laxmimani1253 4 күн бұрын
Jai hind jai sriram
@trinadkarri9886
@trinadkarri9886 5 күн бұрын
జైభారత్ జైశ్రీరామ్ ..వీడి మీద వీడికే గౌరవం లేదు..సంస్కృత పండితుడు అయి మేకల,మరక కూడు తిన్నాడంటే వీడి ఆలోచన ఎంత గొప్పదో..పైగా కొన్ని సంవత్సరాలు తిన్న తరువాత బుద్ది వచ్చిందంట...తరువాత ఇంగ్లీష్ కాన్వేంట్ పెట్టాడట...
@vijayasrid2215
@vijayasrid2215 6 күн бұрын
Jai Sri Ram
@meerasahebu
@meerasahebu Күн бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@venkateshalwala4422
@venkateshalwala4422 6 күн бұрын
జై శ్రీరామ్
@prakashpetta6221
@prakashpetta6221 6 күн бұрын
Thank you guruvu garu for your excellent thought provoking speech. Please give more speeches. We wait for__..
@lakshmitotha629
@lakshmitotha629 6 күн бұрын
Jaishreeram
@srinathsrinath1557
@srinathsrinath1557 4 күн бұрын
Jai Hind 🕉️ Jai Bharat 🚩
@jayateja8686
@jayateja8686 6 күн бұрын
Simply superb amazing speech jai durgamma bharatmatha ki jai om namo narayana om namah shivay parvathi sametha om namo venkatesa ✍️💪👍🙏👌🤝✅💯🤩
@maheshpatlolla7575
@maheshpatlolla7575 6 күн бұрын
Entertainment+ information= knowledge from you sir🙏tq
@satyagowriballa7913
@satyagowriballa7913 6 күн бұрын
ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కని పెంచగలమా సర్
@srajkinh
@srajkinh 6 күн бұрын
🎉🎉
@aarryarun
@aarryarun 6 күн бұрын
Chala bagundi Me e prayatnam Chala harshinchataggadi Meku shiva Shakthi ki Na hrudayapurvaka danyavadallu Karunakar garu
@maheshch3
@maheshch3 6 күн бұрын
అత్యద్భుతం గా మాట్లాడారు
@drakesh1396
@drakesh1396 6 күн бұрын
#missionindia #shivashakthi #gopisanathanasena #teluguexchristian #hindujanashakthi
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 54 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 85 МЛН
Uttarakhand Raises In Revolt | Raka Lokam | K R Sudhakar Rao
8:02
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН