Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 139
@MadduruSreenivasulu-lr5db2 ай бұрын
❤బాబాయ్ గారికి ❤పిన్నిగారికి మన హిందూ ❤బంధువులందరికీ 🌿🥭🍋ఉగాది🌶️🍌🍯 పండుగ శుభాకాంక్షలు💐💐💐💐.
@nageshbabukalavalasrinivas28752 ай бұрын
I am first time seeing different type of Ugadi Pachhadi.
@RamapadmajaKuntamukkala-lx3cd2 ай бұрын
గురువు గారికి, అమ్మగారికి నమస్కారములు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినమున మీరు ఇచ్చిన ఆశీస్సులు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి నూతనోత్సాహంతో మమ్మల్ని ముందకు నడిపిస్తాయి అని సంతోషం కలుగుతున్నది గురువుగారు. 🙏🙏
@umadevikolavasi64412 ай бұрын
Thanks sir Happy ugade
@15devi2 ай бұрын
స్వామి గారు , మీకు, మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
@unicell40782 ай бұрын
చిన్నాన గారు మీకు, మీ కుటుంబం వారికి ఈ సంవచ్చరం మంచి జరగాలని కోరుకుంటూ . ఈ సంత్సరమంతా మాకు ఇలాగే ఆరోగ్య వంతమైన వంటలు అందించాలి అని కోరుకుంటూ మాకు మా కుటుంబానికి మీ ఆశీస్సులు వుండాలి అని కోరుకుంటున్నాము
@venkataveerabhadraraobhava80262 ай бұрын
గురువు గారు.మీకు క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కోసమే ఎదురు చూసాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bapirajubapiraju82972 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏
@baladegala77212 ай бұрын
Happy ugadhi 🎉
@pallikondababu85732 ай бұрын
గురువుగారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క ఛానల్ ఫాలో అయ్యే ఎటువంటి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు జగన్మాత పరమేశ్వరి పరమేశ్వరుడు ఇద్దరూ మీకు మీ ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹 ఓం నమశ్శివాయ ☘️🌹
@venkateswarlulucy49292 ай бұрын
Ugadi Subhakanshalu, గురువు గారి కి వందనాలు
@kusumakumari53052 ай бұрын
బాబాయ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి ఉగాది శుభాకాంక్షలు మీరు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి మాకు మరిన్ని రుచికరమైన వంటలు చేసి చూపించాలి మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్షలు
@sudha8992 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు గురువు గారు మీ వల్ల ఉగాది పచ్చడి చేయడం తెలుసుకున్నాను ధన్యవాదాలు
@gowthampagilla77362 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏💐🍊🍎 మీ ఇంటిల్లి పాదికి క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు🙏
@kondaanjaneyulu22852 ай бұрын
గురువు గారికి ఉగాది శుభాకాంక్షలు
@vamsirokkam14792 ай бұрын
Chela Baga chesi chpinchinanduku thank you guruji 🙏🙏🙏
@duggiraladurga65852 ай бұрын
Thank you universe 🌏 Guruvugariki Ugadi subakanshulu🙏
@user-pi5gs5fc6z2 ай бұрын
Ugadhi subhakanshaluandi🙏🙏🙏🙏🙏🙏🙏
@Nellorekitchen2 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు స్వామీ 🙏🙏🙏🙏
@Explorerashwin2 ай бұрын
Chaala Baaga Choopincharu🙏🙏💐💐
@user-fl1ls7ch5h2 ай бұрын
గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
@bheempavani92612 ай бұрын
బాబాయ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు 🙏🙏