Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 97
@satyasaivissafoundation70367 ай бұрын
వెట్రివేల్ మురుగునక్కు హరోం హర అయ్యా నమస్కారం గురువుగారు మీ ద్వారా ఓ శిక్షణా శిబిరం నిర్వహించి, ఇటు వంటలు, అటు మన సంప్రదాయ పద్ధతులు నేర్పించే కార్యక్రమం చెయ్యాలని మా సంకల్పం, దయచేసి మీ అనుమతి తెలుపగలరు.
@anilkumar-yr1pc9 ай бұрын
కడుపు నిందినట్లు అవుతుంది మీ మాటలు వింటే...,..
@srinivasaraoroudrapu49379 ай бұрын
గురువు గారి పాధపద్మములకు నమస్కారం వట్రువేల్ మురగ అక్కు అరోంహర యొక్క తెలుగులో అర్దం తెలుప గలరు
@naidukv9 ай бұрын
Humble message to God Almighty - Lord Murugan - the Bearer of the 'Vetrivel' (victorious spear) - to grant refuge from all unpleasantness in life. 'వెట్రివెల్' (విజయవంతమైన ఈటె) - కలిగి వున్న వ్యక్తి జీవితంలోని అన్ని అసహ్యకరమైన నుండి ఆశ్రయం కల్పించడం.
@annapurnavishnubhatla20009 ай бұрын
Subrahmanya Swami namaskar am ani ardam
@SashiKanth17029 ай бұрын
Yes sir, you are right. We want to know.
@kurnoolmanadi9 ай бұрын
namaskaram Swamy garu
@cgraju85329 ай бұрын
@@annapurnavishnubhatla2000 🙏🙏🙏
@msdfan.telugu9 ай бұрын
నీకు నాలుగు లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@ramadevikapoor23309 ай бұрын
జీవితానికి పనికి వచ్చే చాలా మంచి మంచి మాటలు చెపుతున్నారు.. Thanku soo much అండి..
@jeevanraohymavathi19759 ай бұрын
గురువుగారు ఈ కాలంలో ఇటువంటి మంచి వాక్యములు వింటున్న అందుకు అలాగే ఆచరించమని చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదములు పెద్దల మాట చద్దన్నం మూట, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట మాట అనుకోడం ఒకరినొకరు అనుకొని బయటపడడం ఇదే జరుగుతుంది గురువుగారు
@usharani-ld2fo3 ай бұрын
నమస్కారం గురువు గారు.
@kvsmarkendeyasarma92349 ай бұрын
Excellent speech Nitya satyalu and jeevitha satyalu chepperu. Superb Hat's off 🙏🙏🙏
@sivaramakrishna6 ай бұрын
ధన్యవాదములు
@gowthampagilla77369 ай бұрын
అనుభవంతో చెప్పే మీ మాటలు ఎప్పుడు సత్యాలే శ్రీ గురుభ్ోన్నమః🍏🍎🍊🙏🙏
@ThimmapathuniRaju-nc3jc9 ай бұрын
గురువు గారికీ నమస్కారం 🙏🙏🙏
@satyalaxmi85279 ай бұрын
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం సర్. నోరు మంచిదైతే ఊరు మంచిడవుతుంది.మాటే మంత్రం అంటారు కదా.
@TierumalaRaju9 ай бұрын
Idiyappam vanta gurunchi video cheyandi guruvugaru.
@harikrishna38309 ай бұрын
Guruvugari ki Naa padabivandanalu
@vineshkumar49639 ай бұрын
నిత్యజీవితంలో అందరూ తప్పకుండా పాటించవలసిన అటువంటి మంచి మంచి విషయాలు చెప్తున్నారు, మీకు శుభాభినందనలు.💯💐👌👍
Excellent words chala baga chepparu amdi. Om namah shivaya 😊🙏🙏
@yuvrajdesk87609 ай бұрын
right now naku full fever and temperature 102c chala neerasam and kallu kuda tiruguthunnay but nenu me video chusthunna me matalu antha tiyyaga unnay naku ventane relief vachindi nenu eppudu stress feel aina me videos pettukuni vintanu na manasu edo teliyani prashanthatha vachi kudhuta paduthundi danyavadhamulu guru ji 🙏🙏🙏💐💐💐
@pardhvideos54639 ай бұрын
Chaala బాగా చెప్పారు బంధాలు నిలబడే విషయాలు 🙏🙏🙏
@nirmalasoringala97809 ай бұрын
మంచి మాటలు చెప్పారు,, tq మావయ్య గారు
@mathivaanan64729 ай бұрын
Swami Neenga Andhra la endha oorula irukeenga. Om Kumaraya Namaha
@MamathaG-vs3qv9 ай бұрын
Chala Baga cheperanu guru garu meru chependi 100 percent crt guru garu meku padabivandanalu
@ganjisuresh33039 ай бұрын
Excellent message. Thanks guruvu gariki.
@suvarnachalla13189 ай бұрын
నమస్కారం పెద్ద ఆయన గారు చాలా బాగా చెప్పారు నాది కూడా yiday మాట. మృదువుగా యెదుట వ్యక్తి తో naduchukovali. చాలా చాలా మంచి అంశంపై మాట్లాడారు. ఈ రోజు లలో అందరూ తెలుసుకోవాలి. మీరు కాబట్టి చెప్పారు. Yiko మంచి చెప్పండి.
@nalinidharanipragada19979 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼చాలా చక్కగా చెప్పారండి గురువుగారు. ధన్యవాదములు
@padmasri53389 ай бұрын
Namaste, enta baga chepparu, exellent words, tappakunda paatistamu.
@Hima12779 ай бұрын
Excellent ga chepparu guruji 🙏🙏
@vlalithadevi43249 ай бұрын
స్నేహమంటే నిష్కారణంగా ఒకరిని హేళన ఎగతాళి చేస్తూ వారి మనసు బాధ పెట్టే లాగా ఉంటే అది స్నేహం అనిపించదు రాజీ పడాల్సిన అవసరం లేదు... ఎప్పుడు తగ్గుతూ ఉంటే అవతలి వ్యక్తికి లెక్కలేనితనంగా చేతకానితనంగా ఉంటుంది,, తగ్గడానికి కూడా ఒక కారణం హద్దు ఉంటుంది..... మూడో వ్యక్తి ప్రవేశించడానికి ఆస్కారం అనేవాళ్లే కల్పిస్తారు నిజమైన స్నేహితులు ప్రాణం ఇచ్చే వాళ్ళు అలా ఉండరు.....
@daramsasi35219 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bharathernana89679 ай бұрын
Chala baga cheparu guru garu🙏
@Temple-y7z9 ай бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారు...🙏
@lalamsowjanya73969 ай бұрын
Chaala manchiga cheparu.🙏🙏
@ruthammagandluru80699 ай бұрын
Good evening swamy gaaru mee advice ku tq
@naturaltasteandbeauty7209 ай бұрын
బాగా చెప్పారు
@mohanrelarerela19179 ай бұрын
Guruvugaru dhanayavadalu
@nithyasri75849 ай бұрын
Hi andi.. chala goppaga chepparu..naalaga varuru lenni variki..me videos very helpful andi
@rampavankumarhanchate99059 ай бұрын
Hmmm
@Chowaiahkandlapalli9 ай бұрын
Cha la baga chaparu guruji🙏🥰👍
@lakshmishankar11949 ай бұрын
Nanagaruiu machi mata vheparu mi padhalaku na sirasa vadhanam mi aamayeni
@venkataraon62039 ай бұрын
Guruvugaariki namaskaram andi🙏 matlada kunda kastam andi
thank you. very needed for every one please tell us more like this
@thanoojathanooja24379 ай бұрын
Om Sri gurubyo namaha
@prasadarao28269 ай бұрын
Very good video guruvu garu
@lalitharockwell35599 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SharvanK-z8y9 ай бұрын
Namaskaram guruvu Garu🙏🙏🙏
@venkataramanamurthymadhura38649 ай бұрын
Super ga chepparu guru garu
@harihara88119 ай бұрын
చాలా బాగా చెప్పారు
@jyothipagadala32979 ай бұрын
Thank you so much 🙏
@chandakamkusuma2279 ай бұрын
Nijam tata garu
@Leon___0_0_59 ай бұрын
Namaste. Guru garu..
@suryalakshmi8799 ай бұрын
🙏
@krishnavenianenenu9 ай бұрын
ఇక్కడ స్వామి గారి అభిమానులు ఎంతమంది వున్నారు✋
@pavankumar-yn5sl9 ай бұрын
Namaskaram guruvu gaaru...
@koolblr9 ай бұрын
deep wisdom talk
@prabhareddy28189 ай бұрын
🙏🙏🙏namskaram nanna garu
@lichengum9 ай бұрын
Dhanyavadalu meeku🙏
@kurnoolmanadi9 ай бұрын
namaskaram Swamy garu
@lotus42769 ай бұрын
Golden words
@CoreisSoftwareSystems9 ай бұрын
Guru garu edi maa gorrelu vinte antha bagunno, bible bible antaru adi cheepedi ede kadha, entha ayina mana samskaram manade, sarve jana sukino bavathu
@prabhareddy28189 ай бұрын
🙏nanna garu kotha Kodallu athhagari entlo Ela undali e kalapu pillalaku kodiddiga manchi matalu cheppandi nanna garu vachina edadi lope entlo andarini thanni tha rimesthunnaru ma ayana nenu ma Pillalu ma amma garu ani Enka lothuga cheppadaniki kuda velu kanatti maryada thisthunnaru dayachesi cheppandi nanna garu
@lakshmisp64189 ай бұрын
Golden words to live by
@venkateshwarrao4359 ай бұрын
మీరు చెప్పే విషయం తో పాటు,నీ తేట తెనుగు,వినసొంపుగా వుంది.చెవిలో అమృతం ధారగా పడుతోందా అనిపిస్తోంది.వింటున్నంత సేపు.నిజంగానే సరస్వతి పుత్రులు మీరు.వంట గురించి అయినా,మనలను మనం మెరుగు పరుచు కొనే విషయాన్ని అయినా చక్కగా చెబుతున్నారు.ఇలాంటివి ఎక్కువ చెప్పండి.రుచి కరమైన కూరలు కన్నా,వాక్సుద్ది కల మాటలు మాట్లాడటం,మనిషికి అవసరము ఎక్కువ.
@seetaramsudarsanam75099 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🥰
@chandakannaraju46019 ай бұрын
Baga cheparu ninne nenu maa friend mida chala kopam padanu ippatiki tanu matladatam ledu
@nithyasri75849 ай бұрын
Thank you so much
@shivakale22909 ай бұрын
Murugan
@prabhareddy28189 ай бұрын
Bharya bhartha Ela undali ani cheppandi nanna garu
@nikhilavemuri9559 ай бұрын
❤🙏
@gbtsundari83029 ай бұрын
Chala baga chepparu
@cgraju85329 ай бұрын
@@gbtsundari8302hii
@Vijayagopalvijay9 ай бұрын
గురువుగారు దయచేసి మీ phone number pampandi ఏమైనా కార్యక్రమం ఉంటే మిమ్మలిని కలవటానికి..