ప్రపంచంలో ఎవరు తిట్టినా,ఎవరి దిష్టి తగిలినా ఎదోవిధంగా తొలిగించుకోవచ్చు అదేమీ పెద్ద తెలియనిది కాదు కానితల్లి మాత్రం తిట్టకూడదు,ఎంత మాత్రం సరికాదు ఏ దోషమైనా పోతుంది కాని తల్లిదూషణ మాత్రం పోదు కావున తల్లి మాత్రం బిడ్డల పట్ల అవగాహనకు పెంచే విధంగా పరిస్థితుల ను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@ET-si7rl8 ай бұрын
❤
@ganeshl28728 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేను చాలా కష్టపడి కుటుంబ భారాన్ని మోసి ముగ్గురు అక్క చెల్లెల్ల పెళ్లిల్లు చేసి తమ్ముడికి ఆర్థికంగా నిలబడడానికి సాయపడితే (మా నాన్నకు తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల) మా అమ్మ మటుకు నా సంసార జీవితం బాగుoడ కూడదని కోరుకోవడమే కాదు అందుకేo చేయాలొ అంతా చేసేసి, ఇప్పుడు వృద్ధాప్యంలొ నా భార్య పిల్లలు నన్ను వదిలేసి వాళ్ల మానాన వాళ్లు సుఖంగా ఉంటున్నారు. భార్య పిల్లలుoడి కూడా నేను ఒంటరిగా కష్టపడుతుoటె దానికామె సమాధానం ఏమిటో తెలుసా, నేను పూర్వ జన్మ లొ చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నానట.
@raghuvamsiu12877 ай бұрын
Bull shit.
@chinnichinni38657 ай бұрын
@@ganeshl2872మీకు ఏం
@sujathaannamareddy2212Ай бұрын
❤ తండ్రి స్థానం లో ఉండి మంచి మాటలు చెప్పున్నారు మీరు ఎంత బాధపడుతున్నారు చాలా మంచి విషయం తెలిసింది బాబాయ్ ❤❤❤❤❤
@naveenavavila95627 ай бұрын
నాకు కనువిప్పు కలిగించారు అయ్యగారు.. శ్రీ రామ రక్ష మీకు మా పిల్లలకూ.. 🙏🙏🙏
@satyasaivissafoundation70368 ай бұрын
చక్కగా సెలవిచ్చారు స్వామి. ఆవేశంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాము. తప్పకుండా అందరూ కూడా మీరు చెప్పినట్లుగా తమయించుకుంటే శ్రీరామరక్షగా మారుతుంది. అందుకనే పూర్వం మన తిట్లు కూడా దీవెనలు గా ఉండేవి స్వామి, "ఓరి నీ ఇల్లు బంగారం గాను" ఇలా 🙏🙏🙏
@shankarreddy21098 ай бұрын
Nijame kadha🙏🏻
@vijayakasinadhuni43798 ай бұрын
ఈరోజుల్లో తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయాలు నిజంగా చాలాబాగాచెప్పారు. పాతకాలం దండనలకి ఇప్పటికి చాలా మార్పు వుంది మీరు చెప్పిన ట్లుగా. నిజంగా పిల్లలు ఇంటి దీపాలు. వాళ్ళని దండించడంకూడా మీరు చెప్పినట్లు గానే వుండాలి. అందుకే పెద్ద వాళ్ళ మాట చద్దన్నం మూట అన్నారు.
@kinnerasani31598 ай бұрын
చాలా మంది పెళ్ళి గురించి అవగాహన లేని వరుసలో పెళ్ళి చేసుకోవడం వలనో, లేక పెళ్లి ఇష్టం లేకపోవడం వలనో మొదటి సంతానం మీద అంతగా ప్రేమా, మమకారం ఉండదు. ఇష్టం లేకుండానే కని అయిష్టంగానే పెంచుతున్నారు. ఆ ప్రభావం ఆ మొదటి సంతానం జీవితం పై పడుతుంది.
@mkbhargavirhymes8 ай бұрын
Absolutely correct.
@sridevissdevi8458 ай бұрын
నమస్తే గురువుగారు🙏🙏🙏🙏.... ఒక్క తండ్రిలా గురువులా ఈ కాలం తల్లి తండ్రులకు మీరు మంచి సలహా ఇస్తున్నారు....ఇది మా అదృష్టం , ఇది భగవంతుడు మీ చేత పలికిస్తున్నరు అని అనుకుంటాను....కలియుగంలో గురువు అయిన దైవం అయిన మీ రూపంలో మాకు మచి సందేశం ఇప్పిస్తున్నడు... Radhey Radhey 🙏❤️🙏
@chandrahasvennapusa91658 ай бұрын
మీరు చెప్పే మాటలు సూటీగా గుండెల్లో పాతుకునే విధంగా ఉన్నాయండీ.ఇలా బుద్ది శుద్ధి మనస్ఫూర్తిగా చెప్పడానికి మనుషులు కరువైనకాలం. వందనం,,
@kameswarigudimetla48468 ай бұрын
తనకోపమే తనశతృవు అంటే ఞదేనేమోనండి. చాలా బాగా చెప్తున్నారు🙏
@vijayakasinadhuni43798 ай бұрын
చాలా చక్కగా చెప్పారు,అందరూ తెలుసుకోవలసిన విషయాలు. అక్షర సత్యాలు.
@leela24708 ай бұрын
Mee bhadha naaku ardhamyindi guruji 🙏🙏🙏 meeru dhyryam gaa vundandi sir
@kvsmarkendeyasarma92348 ай бұрын
Exactly Chala chala correct ga chepperu swamy Super Meeru cheppindi akshara satyam 🎉🎉🎉🙏🙏
@gourisrinivas1198 ай бұрын
స్వామి మీరు చెప్పిన విషయము మా కుటుంబంలో చవిచూసము...తరువాత బాధపతి ప్రయోజనం లేదు...భవిష్యత్ లో ఇలాంటి విడియోలు కావలని కోరుతూ...నమస్తే స్వామి.
@lakshmisagi50638 ай бұрын
Oka tandri la chepparu .Evaru chebutharu maaku . Aneka dhanyavadalu Andi.
@saiganti46222 ай бұрын
Chala chala bagunnaye me matalu guruvu gatu
@bhaveshreddy32068 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏 ఎవరికైనా శాపాలు పెట్టినా తిట్టినా కూడా అవి పిల్లలకే తగులుతాయేమో కదా గురుదేవా 🥰🥰💅💅💅💅🙏🙏🙏🙏💰💰💰🥭🥭🍯🍚🍚🥥🥥🥥🫖🫖🫖🍵🌽🌽🍒🍒🍏🍏🍌🧆🍎🍎🍎☕☕☕☕🍇🍇🍊🍊🍈🍈🍈🍈🥰🥰
@polurisrinu46838 ай бұрын
నమస్కారం గురువుగారు నేనేమైనా మీకు గుర్తు ఉన్నానా .. మీరు వృత్తి చేసే చోటే నేను వృత్తి చేసేవాడిని .. మీ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను ప్రజలకి ఉపయోగకరమైన మంచి సలహాలు సూచనలు. చెబుతున్నారు. చక్కని వివరణ ఇస్తున్నారు. 🙏🙏🙏
@PalaniSwamyVantalu8 ай бұрын
హా...శ్రీను...గుర్తున్నావురా...నిన్ను ఎలా మరచిపోతానురా శ్రీను చెప్పు❤️
@polurisrinu46838 ай бұрын
@@PalaniSwamyVantalu 🙏🙏🙏
@mondulavanya82528 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు, కానీ నా బంగారుతల్లి చాలా మంచిది. ☺️ మా పాప. మీ ఆశీర్వాదాలు మా కుటుంబం మీద ఉండాలి.
@chalaadbhutamabhivandanamu75538 ай бұрын
Guruji ki Padabhivandanamulu 🙏🌹 Atyadbhutamu Aina Vishayamu Vivarinchinaru. Talli Tandrulu ellappudu pillalanu Aasservachanamu Matrame cheyavale. Parushamu ga matalada radu. 🙏🌹
@ramanapisipati16348 ай бұрын
PALANI SWAMY GARI EXPLANATION IS VERY GOOD GREAT AND WONDERFUL PALANI SWAMY GARU IS AN INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES PALANI SWAMY GAARIKI NAA PADABHIVANDANALU AYYAA THAMARU ILANTI MANCHIMANCHI VIDEOLU CHESI NINDU NOORELLU AROGYAM GA JEEVINCHALANI DEVUDINI PRARDHISTHUNNANU
గుడ్ ఈవెనింగ్ స్వామి గారు మీ బాధ ఎవరు పడకూడదు అని చెబుతున్నారు మీరు చెప్పినట్లు ఈ కాలం పిల్లలు తెలుసు కోవాలి
@trsr30298 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు సుపర్ సార్ 🌹👌🌹👏👏
@anuragmaripudi38 ай бұрын
We love you guru ji thank you very much for such a kind words. ❤❤❤. We will follow you 🙏🏻
@anuradhanagubandi89556 ай бұрын
Chala baga cheppaarandi 🙏🙏
@venkatasateesh71042 ай бұрын
Guruvu garu konthamandhi parents kavalani ahamkarantho saapalu peduthunaru emi cheyali . Ma sister ni ayithe nee valla nenu okarai kaallu kadagali pelliki ani thitevadu. Life nasanam chesaru. Aaaa durmagudu. eppudu ki maraledu. Aadapilla ante ishtam vundadhu. Brathaka nivvatam ledu
@rasapallylakshmiganapathi65588 ай бұрын
Chala dhanyavadal guruvu garu chala manchi vishayam chepparu memu inka chala vishyalu mee dhahgara nunchi nerchukovali🙏🙏
@pavuluriarjun96268 ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@mudumbyvenkatajaya20838 ай бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయజై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జైశ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
@khaderbasha60297 ай бұрын
Thanks guru garu
@korrakoppusujatha17698 ай бұрын
Thankyou అంకుల్ 🙏🙏🙏
@revathi-w7k8 ай бұрын
Ayyo excuse adagakandi manchi mata chepparu maku useful information chepparu 🙏🙏🙏share chesanu
@swathisanjay28598 ай бұрын
Jai Sri Ram chala Baga chepparu guruvugaru
@Akshadeep9038 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు🙏🙏🙏
@manjulacattamanchi71848 ай бұрын
Swami gaari chaalabaaga vheppaaru
@sailajakunduri76268 ай бұрын
Good message Guruji 🙏
@Sdhikjvc124678 ай бұрын
1st like guruve garu manchi mata cheparu
@vrajasrivutukuri-xt7me8 ай бұрын
గురువుగారు కులాసా మీరు చెప్పిన మాటలు ఆణిముత్యాలు గురువుగారు ❤❤❤❤😂
@dravlakshmi45208 ай бұрын
Mee address Rajahmundry lo ekkado cheppagalara please.
@satyagowriballa79138 ай бұрын
నిజం...తల్లి శాపం తప్పక తగులుతుంది
@ganeshl28728 ай бұрын
అకారణంగా, నేను సుఖ పడకూడదని మా అమ్మ పదేపదే కోరుకోవడం వల్ల నా ఈ వృద్ధాప్యంలొ భార్య పిల్లల చేత గెంటివేయబడి బ్రతుకు కష్టంగా ఈడ్చు కోస్తున్నాను.
@rameshbabu1018 ай бұрын
Chala baga vivarincheru swamy. 🙏🏾🙏🏾
@sudharaniteegala4928 ай бұрын
మంచిమాటలు చెప్పారు స్వామి గారు. మా ఇంట్లో కూడా ఇలాంటివి చవిచూసామండి.
Meeru chala baga chepperu cheppali guruvu garu ledante evvariki teliyatam ledu 🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshmiKal-e3j7 ай бұрын
Nijam gaa merru chepindi correct. Maa babu ki naa titlu thagili chanipoyadu. Nenu eppudu kopam lo pakkapoe chavu . Twaraga padukoni chavu ani chalaa chirakulo kopam lo titte danni . Andhuke aa devudu naa kalla munde naa 3 years babu poyyadu . Ippudu nenu edusthunna endhuku ala chesana ani
@Lohitha3558 ай бұрын
Good video guruvu garu thanks
@Naresh_ysrcp7 ай бұрын
🙏గురువుగారు
@sriramamachineni93768 ай бұрын
ఒకరు వేరొకరికి శాపం పెట్టాలంటే అంత తేలిక కాదండీ ధర్మానిష్ఠ వాకసుది ఉండాలి
Eddaru adapillalu Aina oka Dani oka la enko Dani okala chustunnaru duram ga vunna pillalni vadelesi daggara ga vunna pillalni Baga chustaru
@durganath11608 ай бұрын
Avunu idi 100% nijam swany naaku chaala deggara vyakthi bartha, aththagaaru, aadavaduchu, maridi pette chithrahimsa padaleka veella vamsam nasanamaiponu ani eppudu thittedi. Avida maridi pellilekundane chanipoyaadu. Kodukki 51 years chodadaaniki baaguntaadu, sampadana kooda baane undi inthavaraku pelli kaaledu rendokodukki maanasika samasya pelli kaaledu vellinappudalla ma peddodiki edaina sambandam cheppura ani edustaadi em chepam saami😢😢😢
@avvajagadishwarrao28518 ай бұрын
Vandanam guruvu garu
@harikrishna38308 ай бұрын
Guruvu gargi na padabivandanalu
@Varadati8 ай бұрын
బాబాయ్ గారు నమస్కారం 🙏🙏
@mallangireddymohan50668 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@sarvanikl8 ай бұрын
Chala baaga chepparu ❤❤❤
@manjulagv66708 ай бұрын
🙏🙏👌👌కరక్టేనండీ
@jblakshmi68 ай бұрын
Cheppinamata manchide guruvu Garu
@harathykb35458 ай бұрын
Thankyou swamy 🙏🙏🙏
@UmaKrishna-u9z8 ай бұрын
Swamy meru vheppindhi nijame Chinnappu ma amma kopam lo nuv godralivi ipothav andhi alane naku pillalu kalunda poyaru😢 eppudu ma amma naku pillalu kalerani chala badha padithundhi😢swami naku pillalu kara
@LakshmiKal-e3j7 ай бұрын
Avutharu andi . Garbha rakshaabhika pooja cheyyandi . And guru charitra cheyyandi
Annaya...mimalni ala kalusukovali chepandi plz, Leda mi pH no echina parledu
@kavitakattula49098 ай бұрын
Good message
@rpmgarden20085 ай бұрын
Namaskaram andi🙏🙏
@sujatabml73998 ай бұрын
Ma attagaru sls sapam pette maku pillalu kalagaledandi enta treatment pujalu vratalu chesina kalagalefu
@saimanus5548 ай бұрын
mee bada telusthundi guruvu garu alage patistham
@bhagyasreesree42438 ай бұрын
Guruvugaru memu aiduguru adapillalam,oka abbayi.kani ma ammaku teliso teliyako mammalni kopamlo chala shaapalu pettedi.erojuki anthe.ame thitlavallano emogani ma evvari jeevithalu baga levu.ameku 65 years untay. Erojuvaraku kuda amene mapina aluguddi.mammalni penchindi anekanna meme perigaamu ani cheppali.endukante manchi chedu aeroju ma amma maku cheppi penchaledu.aithe ameku telivi ledu,amayakuralu ane sardukupotham.kani anni veellu okala undanatte evaro okaru ma ammanu anukokunda undalemu.becoz memu pade kshobha alantidi.Amma thittaku Shaapam ga maruddata ani cheppina ame vadisthadi thappa uurukodu.
@rajeshsheelam17194 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@shailajaravva44448 ай бұрын
Baga chepari
@pavankumar-yn5sl8 ай бұрын
Namaskaram guruvu gaaru...
@lakshmikonada20047 ай бұрын
Guruvu garu shaktiki minchi parents ki seva chesina vallu satisfy avvakunda pedistunte , sapanardhalu pedutunte mamu emi cheyali.. Manashanti lekunda chestunnaru.. Narakam chupistunnaru.. Entha respect ichina saripodu Entha pani chesina saripodu Money ichina saripodu Ela vallani satisfy cheyali.. Lokam lo entha darunamaina parents unnaro telusa guruvu garu.. Respect iche pillalu nacharu.. Tidutu kodutu unte avanni bharistu vallane premistu Mamalni insult chestu oka sadistic happiness tho untunnaru
@venkatasateesh71042 ай бұрын
Avunu narsistic parents tho narakam . memu paduthunam . Ma sister ni chala himsinchvaru life nasanam chesaru . Nee valla nenu okarai kaallu kadagali ani thitevadu ma nanna. AAA durmagudu Inka maara ledu
@dravlakshmi45208 ай бұрын
Chaalaa bagaa chepputunnaru..At present there are necessary for this generations
@padmamurty76468 ай бұрын
Guru garu rajmundry vachenu, khambham wari satrava ki mee pillaluni kalisenu, photo Koda digenu,maa tamudu Kalam chesedu cancer toti maa ammagaru unnaru 🙏
@rashmitha4138 ай бұрын
Tagdam manali ante em ceyali cepandi please ma husband full drink cestunaru
@nirmalasoringala97808 ай бұрын
Tq,,,👏👏🧎🏾♀️
@cgraju85328 ай бұрын
Nirmala garu hii andi eesari mavayya ani pilavaledu...
చాలా మంచీ సంగతులు చెప్పారు తప్పుకాదు తెలీన వారు తెలుసుకుంటారు పెద్దలమాట చద్దిమూట అంటారు వంటల కన్నా ఈలాట్ సంగతులు తెలుసుకోవాలి
@sudershanrao41558 ай бұрын
🙏👌
@mmmhhh50908 ай бұрын
nijam guruvugaru😢😢😢
@cgraju85328 ай бұрын
ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు పిల్లలకు శాపనార్థాలు పెట్టరు....
@BTSArmy-jp7ch8 ай бұрын
Pette vallu kooda unnaru
@cgraju85328 ай бұрын
@@BTSArmy-jp7ch Pillalni evaru anaru kadhaa
@saivaraprasad18105 ай бұрын
మీరు ఏ లోకం lo ఉన్నారు సార్.. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నీచులు నికృష్టులు
@satyawalk...awalkintosatya32327 ай бұрын
Magaya alaga patali chapara
@rkpraveen1238 ай бұрын
🙏🏻🙇
@saradar50838 ай бұрын
పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయినా ఎవరికీ చెప్పకుండా కడుపులో పెట్టుకుని ఉంటారేగాని శాపాలు పెట్టరు గురువు గారు.
@rambabusundarifamily33528 ай бұрын
🙏🙏🙏
@vadla.neelakanteswari38348 ай бұрын
స్వామి నేను శివరాత్రి పండుగ రోజు తమిళనాడులో ఒక శివాలయంలో రాత్రి పూజ జరిగిన తర్వాత స్వామి దర్శనం తర్వాత పక్కనే ఉన్న పూజారి గారి కాళ్ళు మొక్కాను.ఆయన నన్ను గాడిద పనులు ఎందుకు చేస్తావు గుడికి వచ్చిన తిట్టారు ఆశీర్వదించ లేదు.ఇది ఏమైనా పెద్ద దోషమా.నాకు reply ఇవ్వగలరా
@nagadevi88008 ай бұрын
👍👍👍🙏🙏🙏
@RajyaLakshmi-p4t7 ай бұрын
షష్టి దేవి వ్రతం ఎలా చెయ్యాలో తెలుపగలరు బాబాయి గారు 🙏