OU Arts Collage Principal Prof Kasim Sir Exculsuive Interview | Mana Tolivelugu | Revanth Reddy

  Рет қаралды 48,957

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер
@PoshannaVivek
@PoshannaVivek Ай бұрын
గొప్ప మేధావి అయినటువంటి కాసిం సార్ గారికి కంగ్రాట్యులేషన్స్ సార్
@vijetha9958
@vijetha9958 Ай бұрын
కాసిం గారు ప్రిన్సిపాల్ కావడం ఓయూ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల స్టూడెంట్స్ అదృష్టం ఒక గొప్ప మేధావి ప్రిన్సిపల్ కావడం తెలంగాణకి చాలా మంచి శుభ పరిణామం
@narsithati3013
@narsithati3013 Ай бұрын
Hearty Congratulations Kasim Sir 💐💐💐 All The Best Sir
@ejjigirisampath1158
@ejjigirisampath1158 Ай бұрын
కేసీఆర్ గాడు వుంటే మీ లాంటి వారికి ఛాన్స్ ఇవ్వక పోతుండే కావచ్చు. ఏది ఏమైనా మీకు కంగ్రాట్స్ Sir. ఇలాంటి గొప్ప గొప్ప పై స్థాయికి ఎదగాలని విద్యార్థులకు అండగా వుండాలని కోరుకుంటున్నాము.
@ganeshgulvi9429
@ganeshgulvi9429 Ай бұрын
చాలా గర్వంగా వుంది సార్ మిమ్మల్ని ఈపోజిషన్లో చుస్తు నందుకు 💙💙💙💙💙💐💐💐💐🌳🌳🌳🌳🌳⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️💙💙💙💙💙💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@duppatimurthy4025
@duppatimurthy4025 Ай бұрын
Hearty Congratulations Mr. Kasim garu . God bless you
@venkateshamlukki
@venkateshamlukki Ай бұрын
అచ్చంపేట నల్లమల ముద్దు బిడ్డ కాశిం సార్ ఉ స్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితులైన సందర్భంగా హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు,🎉🎉
@venkannanakirekanti7787
@venkannanakirekanti7787 Ай бұрын
సార్ గొప్ప మేధావి ఇది మంచి శుభపరిణామం... సార్ కి అభినందనలు 💐💐
@ahmedjanishaik3476
@ahmedjanishaik3476 Ай бұрын
KCR CMగా ఉండి ఉంటే మీరీ స్థానంలో ఉండక పోదురు. ఏదేమైనా మీలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి చారిత్రాత్మక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం నిజంగా ఆనందించవలసిన విషయం. మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు 🌹🌺🥀🌷🌹🌺🥀🌷🌹🌺
@praveengaini5322
@praveengaini5322 Ай бұрын
Congratulations sir జై భీమ్
@swamycreations99
@swamycreations99 Ай бұрын
Congratulations Sir Jai Bheem.🎉🎉🎉
@shaikmoulali2065
@shaikmoulali2065 Ай бұрын
Congratulations kasim garu, pl fill up permanent jobs
@ganeshsamarat
@ganeshsamarat Ай бұрын
జై భీమ్ సార్ Congratulations sar 👏🎉
@kunalpramod8701
@kunalpramod8701 Ай бұрын
Congratulations sir, we all expect ot of revolution changes in education system, to education should be affordable, and knowledgable
@laxmanaswamy3029
@laxmanaswamy3029 Ай бұрын
Very nice Toli Velugu T.V.interview sir. Congrastulation Aachaarya Khashim sir.❤❤❤❤❤
@joshua457joshua7
@joshua457joshua7 Ай бұрын
గొప్పవ్వక్తి ఖాసీం సార్ శుభాకాంక్షలు 🎉🎉
@RamakrishnaTalla
@RamakrishnaTalla Ай бұрын
Congrats Kaasim gaaru Your struggle, commitment and knowledge is needed to guide the society especially underprivileged sc/st(native Indians) towards -equal opportunity -equal respect The Periyaar-Ambedkar ideology. your knowledge has to reach national and international levels in that context you must start writing and speaking in English I know Telugu is our mother tongue but English is our monetary tongue. again best of Luck Kaasim gaaru
@kodumursudharsanam3310
@kodumursudharsanam3310 Ай бұрын
Congratulations sir🎉........... విప్లవభి వందనాలు
@mandaanjaneyulu977
@mandaanjaneyulu977 Ай бұрын
ప్రొఫెసర్ కాసిం గారికి. శుభాకాంక్షలు🎉 ధన్యవాదాలు బడుగు బలహీన వర్గాల వారి మీద ఉన్న నమ్మకంతో నేటి విద్యార్థులు మరో ప్రొఫెసర్ కాసిం గారు లాంటి. కావాలని మా కోరిక సార్ ప్రొఫెసర్ కాసిం గారు ఎన్నో ఆటుపోట్లు ఉద్యమాలలో పోరాటం సాగిస్తూ నేటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచినారు సార్ మీకు మా మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్ సార్ . మీ విశ్లేషణ ఎంతో అభినందనీయం
@NaveenNSA
@NaveenNSA Ай бұрын
పదవి వచ్చేనా కూడా పచ్చి నిజాలు మాట్లాడుతున్నారు గ్రేట్ సార్.
@anjilappaanji4787
@anjilappaanji4787 Ай бұрын
మంచిగా చెప్తున్నారు సార్ మీ లాంటి ప్రొపెసర్స్ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది 🙏 🙏
@guddatibalraju6448
@guddatibalraju6448 Ай бұрын
మీ హయంలో విశ్వవిద్యాలయం సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు మీ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం సర్ congrats sir ❤❤❤
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 Ай бұрын
మీరు ఉంటే చాలు సార్ అందరికి మేలు జరుగుతుంది సార్ ధన్యవాదములు
@swamyswamychirra5376
@swamyswamychirra5376 Ай бұрын
Congratulations sir 👏🎉🎉 Honor the principal of ou arts college
@charpagopal5573
@charpagopal5573 Ай бұрын
Congratulations kaseem sir,👏👏👏👏👏👏
@Akash_Rati
@Akash_Rati Ай бұрын
శుభాకాంక్షలు సార్ 💐❤️
@atozonline128
@atozonline128 Ай бұрын
Great sir . congratulations sir.ముఖ్యంగా మా పేద విద్యార్థులకు గొప్ప వరం.
@bommaganisrikanth-w9m
@bommaganisrikanth-w9m Ай бұрын
కంగ్రాట్యులేషన్స్ సర్ 💐🙏🏻
@ravieshwar317
@ravieshwar317 Ай бұрын
బ్యూటిఫుల్, కంగ్రాట్స్ సర్
@golilingaiah6689
@golilingaiah6689 Ай бұрын
కమ్యూనిజం ముసుగులో ఉన్న మన్వాది కాసిం గారు
@sujith0101
@sujith0101 Ай бұрын
ఫూలే, అంబేద్కర్ - అసలైన వారసులు మా ఖాసీం సర్. ఎందరో సావిత్రి భాయ్, ఫూలే, అంబేద్కర్ లుగా విద్యార్థులను తయారు చేసి ఆయన భావి తరాలకు అందిస్తున్నారు.
@repallyayyanna9520
@repallyayyanna9520 Ай бұрын
Congratulations kasim sir Feeling happy for you Political power is more powerful than reservations. Said by Dr. BR garu Just post vasthene matladukuntunnam CM Mla mp ministers so called unreserved people unnaru, vallaku reservations undeclared unofficial reservations unnatle kada?? Why we have to vote for 3% OC people
@bshanker972
@bshanker972 Ай бұрын
Heartly congratulations sir 🎉🌹👌🙏
@lingaiahmittaganupula6502
@lingaiahmittaganupula6502 Ай бұрын
Congratulation sir.your great 👍💐 జై భీమ్.🙏
@parampogudilipkumar
@parampogudilipkumar Ай бұрын
Congratulations to Professor Kasim Sir ❤
@DSu4300
@DSu4300 Ай бұрын
Congratulations sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jai madiga
@MallipeddiVenkatesh
@MallipeddiVenkatesh Ай бұрын
కాసిం సారు చాలా మంచి చెప్పారు ఆయన మా జూనియర్ నేను లింగాల చదివాను
@mpavanraj43
@mpavanraj43 Ай бұрын
🌴🤩మా నల్లమల్ల ప్రాంతం నుండి బడుగు బలహిన వర్గాలనుంచి ఈ స్థాయికి వెళ్లిన కాశీం సార్ కి హృదయపూర్వక అభినందనలు 💙🙏🏼💯🫡 నేను ఒక మాల బిడ్డ అంబేద్కర్ మహాసేన వ్యక్తిని 🙌🏼 అందరు బాగుండాలి ఇంకా మంచి స్థాయీకి మీరు వెళ్ళాలి 💯
@RajamouliSathuri
@RajamouliSathuri 10 күн бұрын
జైభీమ్. కాశిం సార్ గారు
@jeevitharajasekhar1762
@jeevitharajasekhar1762 Ай бұрын
Miru chala goppa medhavulu Chaala santhosham ga undi
@venkatreddy111
@venkatreddy111 Ай бұрын
కాసిం గారు చెప్పినట్లు విద్యార్థులు ఉండరు.. ఉస్మానియా యూనివర్సిటీ అంటే.. రాజకీయ ప్రయోగశాల.. ఎవడు ముఖ్యమంత్రి అయిన. ఎవడు మినిస్టర్ అయిన దిశ దశ రెడ్డి తీసిన చేసేది ఓన్లీ విద్యార్థులు మాత్రమే
@venkatreddy111
@venkatreddy111 Ай бұрын
కాసిం గారు మారిపోయారు. అనేక పదవులు అవసరం. ఆయన గారు చాలా తప్పు మాట్లాడుతున్నారు. బావ జాలం లేదు బొంగు లేదు.. తప్పుడు మాటలు అందరికీ అర్థమైంది
@mvigneshwarreddy
@mvigneshwarreddy Ай бұрын
ఇప్పటికైనా కుల పంచాయితీల యూనివర్సిటీ గా కాకుండా. చదువూ చెప్పండి
@jagadishwarraoamballa8158
@jagadishwarraoamballa8158 Ай бұрын
Super principal. I nevet seen such principal who is well versed with the subject and to explain and his ability to inject the subject to the students. Now political factor is main agenda or culprit in all aspects as the vacancies are more not only in education but in all departments no one is specific in filling the vacancies. They are thinking of money problem so they are increasing the age limit and paying them huge salaries instead of incresing age and paying huge salaries why don't they fill the vacancies and pay less salary due to initial state of employee.
@somaiahg6901
@somaiahg6901 Ай бұрын
Hearty congratulations kasim Sir
@laxmanaswamy3029
@laxmanaswamy3029 Ай бұрын
Super explaination sir. Salute.
@keshireddymadhavi2894
@keshireddymadhavi2894 Ай бұрын
శుభాకాంక్షలు సర్
@BswamyThatikonda
@BswamyThatikonda Ай бұрын
Hearty congradulations .
@banjepallyabhi4432
@banjepallyabhi4432 Ай бұрын
Jai beem sir congralishon 💐💐💐🙏
@muddibalraj7633
@muddibalraj7633 Ай бұрын
కాషిం సార్ కు శుభాకాంక్షలు...🎉🎉
@AakashY-og6sc
@AakashY-og6sc Ай бұрын
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి కూడా ఆలోచించండి సార్
@vish2ual
@vish2ual 17 күн бұрын
Congratulations Kasim sir 💐💐
@nagamrajesh7781
@nagamrajesh7781 Ай бұрын
Cangrats Sr 💐💐💐🙏👑🙏🙏👑💐💐✊✊✊💐💐
@rambabuk8123
@rambabuk8123 Ай бұрын
Khasim sir principal ayara oh super congratulations to sir 🎉🎉
@technogeneration3665
@technogeneration3665 Ай бұрын
మాల-మాదిగలకు ఇకపై Ph.D సీట్ల పంపకం సమానంగా ఇస్తాడా లేక మాలలకు అసలే ఇవ్వకుండా మాదిగలకే అన్నీ ఇస్తాడో చూడాలి, మాలలకు ఈసారి Ph.D సీట్లు రాకుండా చేస్తే మాలగర్జన యూనివర్సిటీలో చూపెడతాం
@BHUKYAVENKANNA-k8s
@BHUKYAVENKANNA-k8s Ай бұрын
కంగ్రాజులేషన్ సార్ మీరు ప్రిన్సిపాల్ కావడం అనేది చాలా మంచి పరిణామం
@Karthik121ulavala
@Karthik121ulavala Ай бұрын
Heartfully congratulations sir 🎉🎉🎉
@HumBharatkelog-bk2fj
@HumBharatkelog-bk2fj Ай бұрын
Congratulations and best wishes to Prof. Kasim sir on being promoted as Principal, College of Arts, Osmania University.
@anilkamble1857
@anilkamble1857 Ай бұрын
Congratulations sir jai Bheem
@Neeraja.53028
@Neeraja.53028 Ай бұрын
Congratulations & JAI BHIM Sir.🎉🎉🎉
@sunnykotrike6912
@sunnykotrike6912 Ай бұрын
Really great person sir 🎉🎉🎉
@hrudayammanepally1381
@hrudayammanepally1381 Ай бұрын
Congratulations మీరు మీలాగే ఉండండి
@AjayTejaTheddu
@AjayTejaTheddu Ай бұрын
Your my inspiration sir ❤
@DavidD-ni5wn
@DavidD-ni5wn Ай бұрын
Hearty congratulations!!!
@inapanuriratnakumar4878
@inapanuriratnakumar4878 Ай бұрын
Congratulations sir 🎉🎉🎉 i am so happy 🎉🎉
@pabbashreechaitanya4362
@pabbashreechaitanya4362 Ай бұрын
Congrats,kasim.society wishing you're to leniate to poor family students esp.downtrodden. Good luck..
@bikshapathyperuka5211
@bikshapathyperuka5211 Ай бұрын
Congrats sir. Right decision by the VC and the govt
@shravankommula2260
@shravankommula2260 Ай бұрын
Congratulations sir జై మాదిగ🎉🎉❤❤
@thalluribhaskarrao1834
@thalluribhaskarrao1834 28 күн бұрын
Thankyousir (bhaskar)
@cparvathalu5523
@cparvathalu5523 Ай бұрын
నల్లమల విజ్ఞాన భాండాగారం కాసిం సారు అంచలంచలుగా ఎదిగి ప్రిన్సిపాల్ గా నియామకం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
@erravellykanakasena8915
@erravellykanakasena8915 Ай бұрын
Congratulations 👏 sir💐💐💐
@SVC16
@SVC16 Ай бұрын
Congratulations Kasim Sir🤝👋✊️👌👍🔑
@narsaiahjambuka4120
@narsaiahjambuka4120 Ай бұрын
కంగ్రాట్స్ సార్ 🎉🎉🎉🎉
@bollaramstudio801
@bollaramstudio801 Ай бұрын
Congratulations kasim sir ki 🎉🎉🎉🎉🎉❤
@nagarajubayya1061
@nagarajubayya1061 Ай бұрын
Heartly congratulations sir.future vc.
@srikanthoggu5330
@srikanthoggu5330 Ай бұрын
Hearty Congratulations Sir🎉
@NareshKolikapogu
@NareshKolikapogu Ай бұрын
Congralations kasim sir 💐🌹❤️
@devarapalliprasad306
@devarapalliprasad306 Ай бұрын
Prof. Kasim Sir congratulations 🎉
@gaddalasomamallaiah5035
@gaddalasomamallaiah5035 Ай бұрын
Congratulatins sir💐
@thimmagallapraveen377
@thimmagallapraveen377 Ай бұрын
Heartly congratulations kasim sir 🎉🎉
@venkatreddy111
@venkatreddy111 Ай бұрын
మీరు ప్రిన్సిపాల్ గా అయిన తర్వాత.. మీ చర్యలుఏంటి చెప్పండి మేధావి గారు
@venkatreddy111
@venkatreddy111 Ай бұрын
నాకు అనవసరం ఇవన్నీ, మీరు ప్రిన్సిపల్ గా అయిన తర్వాత ఏమన్నా ఆర్టికల్ ని చేంజ్ వచ్చిందా
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
Please wait and see
@swadeshimisionimc1203
@swadeshimisionimc1203 Ай бұрын
Congratulations to Kasim sir opaint chair seat ou arts college principal 👍🙏💐💐
@ganraju7211
@ganraju7211 Ай бұрын
In Osmania University Arts College is an emotion.
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 Ай бұрын
ఖాసీం సారు గారికి కంగ్రాట్స్ మరియు నమస్తే సార్
@BishmaVinodkumar
@BishmaVinodkumar Ай бұрын
Sir.Kasim sir Deserved post..Congrates.
@kumarvankadaru6667
@kumarvankadaru6667 Ай бұрын
Congratulations 🎉sir..wishing all success in your endeavors..request for quick disposal of verification of certificates who were regularised as it is pending with your end. (Degree and Jr)
@keshireddymadhavi2894
@keshireddymadhavi2894 Ай бұрын
సరియైన ఎంపిక సర్
@surigishankar4433
@surigishankar4433 Ай бұрын
Khasim sir congratulations 🙏🙏🙏
@jakiefunnyvedios8190
@jakiefunnyvedios8190 Ай бұрын
Super sir
@venkatporandla8384
@venkatporandla8384 Ай бұрын
congrats khasim sir
@golalakonda
@golalakonda Ай бұрын
Congratulate Sir 🤝
@redgaminn5000
@redgaminn5000 Ай бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@derangulashekhar5632
@derangulashekhar5632 Ай бұрын
బడుగు బలహీనర్గాలకు మార్గ నిర్దేశం
@technogeneration3665
@technogeneration3665 Ай бұрын
కాశీం గారు Ph.D చదువును మాలలకు దూరం చేస్తున్నాడు, ఇప్పటివరకు osmania university లో తెలుసుకోండి, మాదిగ పరిశోధకులే ఎక్కువ ఉంటారు, మాలలను JRF వచ్చినా కూడా Ph.D సీటు మాలలకు రాకుండా చేసాడు, "మాలల వ్యతిరేకి ఈ కాశీం".
@surampllymallesh893
@surampllymallesh893 Ай бұрын
Congratulations అన్న
@ramannaglm3683
@ramannaglm3683 Ай бұрын
కంగ్రాట్స్ సార్ 💐💐💐💐
@paparaogidde5880
@paparaogidde5880 Ай бұрын
Congratulations 🎉sir
@kantheswarkatti2874
@kantheswarkatti2874 Ай бұрын
Congratulations sir jai bheem 💐💐🎉
@jaghdishchirra466
@jaghdishchirra466 Ай бұрын
Anna wish u happy congratulations 🎉
@mvaishnavi6405
@mvaishnavi6405 Ай бұрын
❤🎉
@RavindarMathangi
@RavindarMathangi Ай бұрын
Good sir
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН