ఇద్దరు ప్రేమికుల మద్య ప్రేమని వ్యక్తపరుచుకోలేక పోవడానికి గల కారణాలు, సిట్యుయేషన్స్ ఎం ఉన్నాయో అవి అన్నీ ఈ ఒక్క పాటలో చూపించారు.. జీవితాన్ని వైకుంఠపాళి లా, అందులో కష్టాలనీ పాములుగా ఎంత చక్కగా చూపించారు. ప్రేయసి ప్రేమ కోరుతోంది , ప్రియుడు ప్రేమ కన్నా బాధ్యతలు ముఖ్యమని ఈ పాట లెరిక్స్ చెప్తున్నాయి.. దాన్ని ఎంతో అందం గా , ఎంతో క్రియేటివ్ గా మనకి ఒక్క 5 నిమిషాల్లో శంకర్ గారు చూపించారు. Hatsaff to crew 🙌🙌👏👏
Very nice Anna naku chala estam E song Kathhula savvadi vinna veera gajula savvadi vinu koraaa What a liric
@aadi5202 Жыл бұрын
@@bhagyammababy3276 one more breautiful line: prabhuvula manugada vidhi dhramam.. balikaavadame cheli dharamam..... chala baguntadi lerics and way of representation..... whole movie concept cheppestadii ee okka song... paiga observe chesara snakes anni kuda cm asistants like vadivelu, CM's PA, villan... and final ga last vache snake heroin father.. atane ga main hero heroins ni kalavanivvaru.. so adi pedda pamu vachi mingesinattu chupincharu... asalu shakar thaughts ki take a bow
@suryanarayanakalthi3128 Жыл бұрын
Ar Rahman కి ఆస్కార్ ఇవ్వడం వల్ల ఆస్కార్ కే ఓ గౌరవం
@darkcity2819 Жыл бұрын
Yes
@boralakshmi9576 Жыл бұрын
2024లో ఈ పాట ఎంతమంది వింటున్నారోఒక లైక్😊
@kramakrishnakramakrishna6966Ай бұрын
Nenu unnanu❤
@amarvani33952 жыл бұрын
90s kids oka like veskondi Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki Old song's Golden days 😓😓
@aravind2257 Жыл бұрын
Aa songs aa music ni ippati tharam eppatiki beat cheyalev
@rowdybabysatya15047 ай бұрын
Avnu. Meeru cheppandi nijam.
@mounikamouni94753 ай бұрын
Anthaina mana 90's kids chala luck 😊
@SureshGoud-32 ай бұрын
@@mounikamouni9475avunu sem andi
@sheikaslam2720 Жыл бұрын
ఒక ముఖ్యమంత్రి కి ఉన్న బాధ్యత... తనకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఒక్కోసారి కనీసం తన కుటుంబం కోసం సమయం కేటాయించడం కూడా కుదరదు అని ఒక పాట రూపంలో శంకర్ సార్ మనకు తెలియజేసారు 👌...
@razmajji2511 Жыл бұрын
Super😊
@AlluInthi2 жыл бұрын
💗 ఎస్. జానకమ్మ గారు 🙏🏻 💗 శంకర్ మహదేవన్ గారు 💗 రఘువరన్ గారు 💗 యాక్షన్ కింగ్ అర్జున్ గారు 💗 ఏ ఆర్ రెహమాన్ గారు 💗 శంకర్ గారు ఇంత మంది లెజెండ్స్ కలిసి ఉన్న ఒక గొప్ప కావ్యం....
2024 లో కూడా వింటున్న..... తర్వాత 2025,26,27......... సంవత్సరాలు గడచిపోతాయి.పాటలోని మాధుర్యం అలాంటి మరి
@nvishnu3403 Жыл бұрын
2024 కూడా ఈ పాటను వినే వారు లైక్ చెయ్యండి
@Satish-go2ip7 ай бұрын
Yas❤
@potugantiharish226 ай бұрын
Yes nenu vintanu
@Prasad-ui3nf6 ай бұрын
Tu❤❤❤ @@Satish-go2ip
@ramadugudurgaprasad7676 ай бұрын
2224కూడా వింటారేమో చెప్పలేము అర్జున్ యాక్టింగ్ AR music శంకర్ విజన్ 👌🏻
@vinodhsanakakumar23306 ай бұрын
Nenu
@siddisoundarya2790 Жыл бұрын
2024 January here I am listening A. R. Rehman okkokka song okkokka diamond anthe....
@naidunaidu904610 ай бұрын
2024 లో ఈ సాంగ్ నీ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@danyeyd301910 ай бұрын
Bgm స్టార్టింగ్ లో వచ్చే కోరస్ "హా లే లూ యా " అని ఎంత మంది కి తెల్సు 😂
@suryacollection762110 ай бұрын
Harris jayraj composing
@kadamsnr19869 ай бұрын
No it's AR Rehman
@Imiss-pq1iy Жыл бұрын
నీ కంట నీరు తుడవంగా , ఊళ్ళో కుళాయి నీల్లిచ్చునా...❤❤
@madugulachandrashekharshar532210 ай бұрын
21 సెకన్ల దగ్గర ఆ... లే... లూ.. యా... అంటూ వచ్చే కోరస్ ఎంతమంది గమనించారో ఓ లైక్ వేసుకోండి!😥
@BHANUPRAKASH-ez6cv10 ай бұрын
Asalu aa bgm score vere level ❤
@GmkSurya8 ай бұрын
Super Guruji
@buruguamarendar96118 ай бұрын
😂😮
@ShivaKumar-qz7yo7 ай бұрын
That is done by Harris Jayaraj without knowing Ar Rahman
@rowdybabysatya15047 ай бұрын
Nenu first time Halle luuuyaa ani vinna
@morthadramesh430910 ай бұрын
ఈపాటను నేను టేపరికార్డు లో కాసిట్ వేసి వినేవాడిని ఆరోజుల్లో 🥹❤️
@m.revanth7454 Жыл бұрын
2024లో ఈ పాట ఎవరైన వింటునారా
@rajgaddepaka66343 ай бұрын
నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ ఉండే మా నాన్నగారు ఈ సినిమా పాటల క్యాసెట్ తీసుకొచ్చి వింటూండే అప్పట్లో ఎర్ర మ్యాంగో చకలెట్స్ తింటూ ఉంటే ఆహ్ ఏమన్నా ఫీల్ ఉంటుందేనా... ఆహ్ రోజులు మళ్లీ రావని తెల్సు కానీ ఆహ్ జ్ఞాపకలని మాల్లోసరి నేమరేసుకోడం ఆనందంగా ఉంది ...
@veerendratarak8646 Жыл бұрын
ARR and జానకమ్మ,మహాదేవ్,,,వీరి కలయికలో వచ్చిన వి ఎప్పుడైనా వినవచ్చు చూడవచ్చు,,,,,ARR వీరికి అంతం లేదు,,,,,❤❤❤❤❤❤❤
@vinayzchoudhary07 Жыл бұрын
Aha Sare anna
@devarakondasivakrishna9548 Жыл бұрын
Arr 💟
@nagarajpasam Жыл бұрын
2023లో ఈ పాటను ఎవరైనా వింటున్నారు
@kuncheramachandrarao7144 Жыл бұрын
Daimond ra bai
@malleshgoud7670 Жыл бұрын
Me all so
@venkateshgudla3939 Жыл бұрын
Mee
@baindlanagesh6691 Жыл бұрын
Me
@My3memes Жыл бұрын
Yes bro
@rameshvanapalli78947 ай бұрын
2100 సంవత్సరం వచ్చిన ఈ పాట వింటాం అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@ChanduNaidu-gf6qc3 ай бұрын
సిగ్గు ఉండాలి. 2100.కాదు రా
@tlavanya6920Ай бұрын
Anyone in 2025 present❤😂😊
@chinnu003312 күн бұрын
Yes I'm there
@SaiYashaswin6 күн бұрын
Yes❤
@vinukondaramesh90865 күн бұрын
Yes
@harsha17883 жыл бұрын
Janaki gari voice 😍🥰👌
@VIKASCHENNAGANI2 жыл бұрын
మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ఓ...ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా మగధీర...మగధీర... మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... ఆ...ఆ... శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా ఆ...బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం ప్రియతమా...ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించరా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా మగధీర...మగధీర... హే... గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా ప్రణయమా...ప్రణయమా నాపై దయ చూపమా మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా హే...ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా.
@mallikarjuna211 Жыл бұрын
Super
@nareshbandari752 Жыл бұрын
❤❤❤
@VunnavaKalyani Жыл бұрын
Esongapparlo Okatrend Create
@VunnavaKalyani Жыл бұрын
Appatlo Loversmost Suna
@nirunirosha4510 ай бұрын
❤❤❤
@hariherono.1gaming839 Жыл бұрын
How many persons got gusbumps for this song An epic film by Shankar sir Janakamma gari voice super
@MamathaBenerjee4 жыл бұрын
epic music ante e movie de ..Almost Hollywood range bgm
@Sanjan9963-2 жыл бұрын
exactly.... I was searching for this comment 😄
@gunnamdevisri Жыл бұрын
@@Sanjan9963- q
@saiharshithguduri7093Ай бұрын
Movie next level content 💥💥💥💥
@ambatiakhil6291 Жыл бұрын
Song situation, concept , capturing and music just brilliant..........the shankar!
@balaramlikki31376 жыл бұрын
Suuiuupeeerrrrrr voice..s janaki garu and shanker mahadevan..
@mangomusic6 жыл бұрын
Thanks for your Love & support. To get more latest Telugu hit songs please stay tuned & subscribe to Mango Music.kzbin.info
@mallikarjunankam71810 ай бұрын
2024 లో ఎవరైనా వింటున్నారా పాటను❤❤❤❤❤
@rajunaik6892 жыл бұрын
Vere planet midaku velthe ilaanti music AR.Rahman Gari music 🎶 chala miss avutaam
@mdkhaja9914 Жыл бұрын
Em coment bro👌👌
@rajunaik689 Жыл бұрын
@@mdkhaja9914 thank you brother
@THUNDEREDETERS10 күн бұрын
శంకర్ సార్ డైరెక్షన్ ❤
@Shivakumar_1434 жыл бұрын
Lady voice aitey vere level Abba 🥰 m voice baabu 🥰 ❤️❤️🔥
@srikanthcherala82602 жыл бұрын
Janaki
@venivissa76872 жыл бұрын
Janakamma garu padite anthe feelings bale express chesinattu vuntundi
@GAnil-s6u2 жыл бұрын
Avunu bro 🥰
@r.k.swamy...... Жыл бұрын
జానకమ్మ
@SivaSankar-bt7pf2 ай бұрын
That Is S. Jankamma
@iliyasshaik3687 Жыл бұрын
The legend A.R Rahman sir music 🎵🎵🎵 is evergreen...
@sureshbhanu2 жыл бұрын
జానకి వాయిస్ కోసం ఈ song వింటాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vakadaappaji15612 жыл бұрын
నేను అయితే shankar మహదేవన్ కోసం వింటున్న
@kallepogukrishna2002 жыл бұрын
Janaki garu in respect plz
@yellantianuradha78422 жыл бұрын
Auvnu bro
@kandukurisangeetha7425 Жыл бұрын
@@vakadaappaji1561 p
@sanjusamson8639 Жыл бұрын
Neenu kooda Shankar Mahadevan kosame vitunna. ❤️
@uddanti12342 жыл бұрын
ఏం వాయిస్ రా బాబూ... Music సూపర్...
@ursyaari31112 жыл бұрын
0:1-0:38 em music raa babuu🙏🙏🙏😍😍❤️❤️💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏
@ramaraosimhadri322 жыл бұрын
Yes bro
@pendemmanisai5262 жыл бұрын
Ar rahman
@narendrab541310 ай бұрын
Ha le lu ya bro adiii 😂
@ursyaari311110 ай бұрын
@@narendrab5413 hale luyaa endhuku vachindhi raa gorrew
@balreddykoppula20286 ай бұрын
ప్రతి సంవత్సరం వింటున్న అభిమానులు లైక్ చేసుకోండి నా లాగా😂
@nagisettykalyan81674 жыл бұрын
Janaki gari (amma) voice 🙏🏻❤️
@Sandeepnnk11 ай бұрын
2024 లో ఈ పాట ను ఎవరైనా వింటున్నారా అయితే ఒక లైక్ కొట్టండి 👍
@onlyvideoss.28 күн бұрын
2024 డిసెంబర్ లో ఇ పాట విన్న వాళ్ళు ఎవరైనా వున్నారా ❤
@venkatkondam79509 ай бұрын
great lyrics, great picturization
@KuppalaRamakrishna-n2tАй бұрын
AR Rahman songs yenta mandiki estam like vesukondi chusta how many people ❤
@gouthamkumar7421 Жыл бұрын
My all time favourite song ever to watch . This song has a lot of sense to watch. Such a great song ❤️❤️❤️
@akshayaakki4570 Жыл бұрын
Janaki Amma voice ❤️
@shajahanshaj1184 Жыл бұрын
1:38 fire AR Rehman and shankar
@kranthietooru5948 ай бұрын
International quality music with indian traditional singer.. hatsoff how can he balance these things ..thats why he is Legend
@Sanjay-yu4kc5 күн бұрын
90s lo intha advanced music ela ichav ra ayya ARR... neeko salam
@abdulrahaman-th3cp4 жыл бұрын
Ar.Rahaman's wonder
@msr914 Жыл бұрын
Janaki mom voice & ar rehaman bgm 💯
@venkateshdudapaka91265 ай бұрын
ఈ సాంగ్ స్టార్టింగ్ లో హ లే లు య అని ఒక బ్యాక్ గ్రౌండ్ వస్తది దాన్ని ఏఆర్ రెహమాన్ గారు శంకర్ గారు ఎంత చాలా బాగా క్రియేట్ చేశారంటే నిజంగా వారి గొప్పదనం మెచ్చుకోవాలి హ లే లు య సూపర్ సూపర్ అన్న పదాన్ని క్రిస్టియన్ లో ఎక్కువ వాడతారు కానీ ఈ కామెంట్ పెడుతున్నందుకు నన్ను కూడా క్రిస్టియన్ అనుకునేరు నేను క్రిస్టియన్ కాదు ఒక ఇండియన్ నీ
@RajKumar-dp5fp2 жыл бұрын
2023 any one💯🌹Arthavanthamaina song❤️🌹💯 a time lone entha graphics swamy 🔥🔥🔥sanker gaaru meeru keka 🙏🙏🙏
@murthyinutube10 ай бұрын
0:22 హల్లె లూయా 😂😂 ఎంతమంది గమనించారు??😂😂
@pradeepg-g244 ай бұрын
Vinnam
@yannamallaprasanth55673 ай бұрын
Ne arreee turruuu
@yannamallaprasanth55673 ай бұрын
Arey falthu helloliya m undi ra
@sureshvarmadirectorassocia4776 Жыл бұрын
E Cenima ippudu ganuka Sankar garu ((Pawan🔥Kalyan)) tho thisunte!...... Dhinamma vere level lo undedhi 👌
@naidup44372 жыл бұрын
a r rahman music is wonderfull
@hemahema3755 Жыл бұрын
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం 2023 ఈ సాంగ్ నేను చూస్తున్నాను
@kishorekissukishore8022 жыл бұрын
Indian one of the director shenkar sir no can beat him...... before and after
@mahendranathvankeswaram70272 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
@Santhoshswapna6 ай бұрын
2025 లో వినాలి అనుకొనే వాళ్ళు ఉన్నారా??
@UhaNishi-rz5kz13 күн бұрын
2025 lo e patanu evaraina vintunara 🎉
@kudipudidurgarav62406 жыл бұрын
I love ar rahman all songs
@PavanKumar-iy5rb3 жыл бұрын
Me too
@chaithubhaigaming44012 жыл бұрын
Me too
@swaroopcss7273 Жыл бұрын
Madda all time fav
@juvvalanaveen848 ай бұрын
పాట పాడిన జానకి గారిగి పాదాభివందనం...
@Hemalatha-nh8is3 ай бұрын
This song define about the responsibility relation of the public and family relationship.....and 🐍 indicate always up and down in responsibility.. Tq u Shankar sir
@udarakanakarao2861Ай бұрын
2024 vintuna December old is gold songs
@sanjana64308 ай бұрын
అప్పట్లో నీ గ్రాఫిక్స్ ఉంది
@chandrasekhar98192 жыл бұрын
Ar . Rahaman . Pride of India
@sumanram67062 жыл бұрын
Chinnappudu ma nanna tape recorder lo pettevadu e song ni ...ippudu vintunte aa memories gurthochchayi....manchi rojulavi nijanga
@rajuyarramrajupalli65937 ай бұрын
ఈ పాటని వింటుంటే వేరే లోకంలో ఉన్నట్లుంటుంది నాకు
@adulyateja5 ай бұрын
WOW -- excellent picturization of internal anguish of a innocent girl wanting boyfriend time and love, but he is obstructed by the snakes (Adversities, Responsibilities and Social Obligations) ....... Shankar the great director!!!
@johnvalishaik86643 ай бұрын
2024 attendance ❤
@sadik_shaik_pandu2 ай бұрын
Iam watching
@PradeepaD-ni1ss4 ай бұрын
Epadiki fresh song laaga undhi😮 That is AR Rahman🎼👌🕺
@kondepudisudheer76479 ай бұрын
Janaki Amma e song padinappidu age 62
@pappy-f4c2 ай бұрын
In 2024 anyone?
@rowdybabysatya15047 ай бұрын
2024 lo kuda vintunnam Kani am laabam. Downloade chesi chuse chance ledu😮
@SreenivaS_Universe_Is_God Жыл бұрын
Goosebumps anthe anthe anthe What a lyrics man....wooooo Blood raise ayyindi, Visuals and bass sound in background...wahhhh 0:50 as a king, just one gesture, want to listen his girl's expressive emotional singing, she is giving a romantic order in body language 🙏👊👊👊 SHANKAR AR
@syamsecured124424 күн бұрын
మెస్ లో ఈ పాటలు ఆ రోజుల్లో ❤❤❤
@Imiss-pq1iy Жыл бұрын
బంగారు కుంచ్చ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన...❤❤
@Ragnarok_7917 Жыл бұрын
Songs lo kooda oka separate story cheppe ..oke oka director shankar .. Ee song lo ne oka movie ki saripote story vundbj
@ShivaRishiSisters Жыл бұрын
ఈ పాట ఇపుడు 2023 లో రిలీస్ అయితే ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చేవో?
@bongarlanagaraju2316 Жыл бұрын
శంకర్ టేకింగ్ కి హ్యాట్సాఫ్.
@mallaiahsunkara18432 жыл бұрын
Wat aooening music bow down rehman ji
@lakshman6052 Жыл бұрын
Music kiraak bayya shankar sir movie ki director ar Rahman music wonderful
@srikanthboyina6869 ай бұрын
Ar రహమన్ music + తెలుగు= 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@adithyadubagunta904510 ай бұрын
Good morning to all my music lovers I am very interested in this type of songs Action King Arjun this movie present problems are raising unemployment problem Legend Director of this Shankar excellent films are Jeans and others making best director love affections comedy hair raising superb performance hero and heroie are simply superb each and everyone should be enjoying of this type of songs and movies 😊❤
@iamindian416 Жыл бұрын
Ar Rehaman bgm 👍
@satyat6524 жыл бұрын
శంకర్ గారు సినిమా సాంగ్ లో పేరు మీద రాజమౌళి గారు 🏇మగదిర సినిమా టైటిల్ పేరు సూపర్ 🏇ఇద్దరు💞 ఇదరే🏇 సూపర్ 🙏డైరెక్టర్ శంకర్ గారు రాజమౌళి గారు 🙏
@bhargavareddy26232 жыл бұрын
Both are Equal bro
@warangalvihari Жыл бұрын
Shankar mundu rajamouli baniki radu brother💓💞shanekar always top director 💞
@shivag6034 Жыл бұрын
సిగ్గులేదు రా మీకు శంకర్ తో పోలిక ఏంటి రా...
@shabbirsyed7036 Жыл бұрын
One and only sankar sir 🇮🇳
@NAVEENKUMAR-so7tj3 ай бұрын
Bgm, lyrics, choreography, screenplay and vocals crafted into a masterpiece.
@telugu_reeels3 ай бұрын
2050 లొ ఇ పాట ఎవరు అయినా వింటారా?
@HACKEReye122Ай бұрын
నీ కొడుకు వింటాడు, ఆడు కామెంట్స్ చదుకతాడు కబట్టి
@shrinevaaskarnati634716 күн бұрын
Proud to be die hard fan of my Ar Rahman
@maheshk135311 ай бұрын
0:21 ఆ...లే....లూ... యా.... అలేలూయా అంట.... ఇన్ని రోజులు ఏదో music అనుకున్నాం
@pratap510 ай бұрын
Harris jairaj mahima!
@RamAppu-vy4sk Жыл бұрын
Voice ki fidaa ayipoya from Karnataka ballari❤
@cabdulla88556 ай бұрын
Shankar sir movie songs amazing
@freefirechapter2398 Жыл бұрын
రీ రిలీజ్ చెయ్యాలని ఎంతమంది కోరుకుంటున్నారు 🥲🥲
@SulthanSk-cb2gk10 ай бұрын
Super
@shaiksharuk63132 жыл бұрын
Mottam song lo music higliate and singers voice super
@srkmarathon26302 жыл бұрын
Vere level song, good creativity at that time, hatsoff teams hardwork
@umapranay9689 Жыл бұрын
Childhood time lo snakes kosam e song chusinavallu vunnara..
@RajveerShekawat-b1hАй бұрын
Nee snake entha mandini kaatesindho
@SravanthiB-e9q6 ай бұрын
Abba spr song asalu e song lo intha meaning undhani naku ipude telisindhi lirics spr abaaaa i feel the song