Manipur Conflict Explained | మణిపూర్ లో అసలు గొడవేంటి ?

  Рет қаралды 1,620,501

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Manipur Conflict Explained | మణిపూర్ లో అసలు గొడవేంటి ?
వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
Telegram Link 👉 t.me/+WF-vQ24S...
#ManipurConflict, #ManipurExplained, #ConflictAnalysis, #IndiaPolitics, #NortheastIndia, #Insurgency, #ManipurHistory, #SocialIssues, #CivilUnrest, #CurrentAffairs#nareshbukya #india #manipur #modi #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow #telugu
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
SOME OF MY POPULAR VIDEOS:
1. 1990 Sri chakra Mystery in Oregon desert explained in Telugu
• 1990 Sri chakra Myster...
2. Sugali preethi incident explained in telugu ||Justice for sugali preethi
• Sugali preethi inciden...
3. What makes Sriharikota in Andhra an ideal launchpad for ISRO
• What makes Sriharikota...
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
manipur,manipur news,manipur violence explained,manipur violence,manipur conflict,manipur violence reason,manipur violence news,manipur news today,manipur violence news today,violence in manipur,manipur latest news,manipur conflict explained,manipur riots,manipur unrest,manipur riots explained,manipur violence update,what is happening in manipur,manipur protest,root cause of manipur conflict?,manipur violence latest update,telugu facts,naresh bukya facts

Пікірлер: 2 800
@nbshowtelugu
@nbshowtelugu Жыл бұрын
వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏 Telegram Link 👉 t.me/+WF-vQ24S6QNlNzI1
@Abbas-ATP
@Abbas-ATP Жыл бұрын
Chor pm vast pm gadu vadu
@haribabulanda1661
@haribabulanda1661 Жыл бұрын
11.6 Govt church's kulchadamu emiti. Plz claraty
@yash_naidu_8887
@yash_naidu_8887 Жыл бұрын
Caste, religion bojaname padhathaya ayena adha valla nu ala chesea mundhu valla home lo kudha adha vallu vunnaru ani marchipoyara elanthi vallea thalli pallu tagi valla nu tanea rakame elanthi valla ku adhi kosea lii
@paul466
@paul466 Жыл бұрын
మీరు ఉన్నది ఉన్నట్టు గా చెప్పండి బీజేపీ ఏం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయకండి కుకి నాగా ప్రజలు అనగారిన జనం వాళ్ళని మాయన్మార్ వాళ్ళు వాడుకొని ఉండచ్చు అంతే కానీ వాళ్ళు దేశాన్ని విడదీసే వాళ్ళు కాదు
@kaviraju9345
@kaviraju9345 Жыл бұрын
రెండు తీగలకు రెండు రాష్ట్రాలుగా విభజించడం సరైన పని
@enapasatyanarayana8208
@enapasatyanarayana8208 Жыл бұрын
శాంతిని కాపాడాలి అక్కడి ప్రజల హక్కులను కాపాడాలి మహిళాలు, చిన్న పిల్లలు పై అత్యచారాలకు పాలపడే వ్యక్తులును శిక్షించాలి.
@spjgd129
@spjgd129 Жыл бұрын
జాతులు, మతాలు, కులాలు రాజకీయం పక్కన పెట్టి ముందు తప్పు చేసిన వాడిని శిక్షించి, అంతా సమానం అనె‌ భావన ప్రజలకు కల్పించాలి
@ms_gaming88688
@ms_gaming88688 Жыл бұрын
Ante Dr:Br ambedkar emanna pichivada reservation kanipettinanduku
@duryodhanaraoduvvari
@duryodhanaraoduvvari Жыл бұрын
Ambedkar donga lanjakoduku
@prasanthdarling7292
@prasanthdarling7292 Жыл бұрын
​ అలాగని కాని పించిన వారిని చంపుతారా
@spjgd129
@spjgd129 Жыл бұрын
@@prasanthdarling7292 అందరూ అవసరం లేదు తప్పు చేసిన వాన్ని మాత్రమే....
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 😂😂🤗
@madirajusharathbabu6840
@madirajusharathbabu6840 Жыл бұрын
సూపర్ వీడియో మణిపూర్ వాళ్ల గురించి చాలా చక్కగా వివరించారు థాంక్యూ
@laxmikanthvishwanadam3440
@laxmikanthvishwanadam3440 Ай бұрын
kzbin.info/www/bejne/bGnLpZavbtKimLssi=5hKKpTh3sW1MUNvW
@pullarajkumar7940
@pullarajkumar7940 Жыл бұрын
అందరు ఒకటి చెపితే ...కొంతమంది వారికి నచ్చింది చెపుతున్నారు...ఏది ఎమైనా ప్రజలు కలిసి గెలువాలి ,ప్రజలను రెచ్చగొటె వాల్లను థరుమాలి ...జై హింద్ జై భారత్
@mohammedkhamruddin5906
@mohammedkhamruddin5906 4 ай бұрын
Correct ga chepparu bro..
@parameshlaxmi4414
@parameshlaxmi4414 Жыл бұрын
జైశ్రీరామ్ మీరు చాలా బాగా చెప్పారు . దీనికి సొల్యూషన్ చెప్పమన్నారు నా అభిప్రాయం చెప్తున్నాను 10 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన పెట్టి తీసివేస్తే బాగుంటుంది. అక్కడ తప్పు చేసేవానికి శిక్ష కఠినంగా విధించాలి మరలా ఎవరు ఏ తప్పు చేసేటట్లు ఉండకూడదు
@yuvarajsonga5718
@yuvarajsonga5718 Жыл бұрын
చాలా కష్టపడి సమాచారం తీసుకుని వివరించావు బ్రో🙏
@FactCrusher-px8fd
@FactCrusher-px8fd Жыл бұрын
Bongu em kadhu Hindi KZbinr videos ni Telugu dub cheputunnaduuu
@ramudumenavath1139
@ramudumenavath1139 Жыл бұрын
మీ సందేశం సూపర్ చొరబడడం తగించాలి జై హింద్ జై భారత్
@rajeshmadiri1526
@rajeshmadiri1526 Жыл бұрын
చాలా స్పష్టముగా తెలియపరిచారు అభినందనలు....మణిపూర్ గురించి చాల వీడియోస్ చూసాను కానీ ఇంత అర్ధవంతముగా ఎవ్వరూ తెలియపరచలేదు.
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
బీజేపీ బ్రోకర్ వీడు
@monalisingh1906
@monalisingh1906 Жыл бұрын
14:37 14:39 14:40
@monalisingh1906
@monalisingh1906 Жыл бұрын
14:37 14:39 14:40
@monalisingh1906
@monalisingh1906 Жыл бұрын
14:37 14:39 14:40
@monalisingh1906
@monalisingh1906 Жыл бұрын
14:37 14:39 14:40
@nagarajusarmarangoju411
@nagarajusarmarangoju411 5 ай бұрын
చాలా సంక్లిష్టంగా ఉంది .అంత తేలిగ్గా దారి కొచ్చే విషయం కాదు. అయినా దారికి తేవాల్సిందే. ప్రస్తుతం గొడవలు జరుగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి..
@kumaraswamymarripelli1648
@kumaraswamymarripelli1648 Жыл бұрын
మేతి ప్రజలకు కొండ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసే విధానం అమల్లోకి తీసుకు రావాలి. అలాగే కీకు ప్రజలకు రాష్ట్ర పాలనలో సమాన అవకాశాలు ఇవ్వాలి.
@ramasrama1981
@ramasrama1981 Жыл бұрын
బోర్డర్ సెక్యూరిటీ విషయంలో చైనా కంటే కఠినంగా మనం ఉంటేనే మన దేశం బాగుంటుంది
@merabharathmahan3914
@merabharathmahan3914 Жыл бұрын
Already central govt e vishayaanni proposal unchithe Congress party , followers and ikkadi akrama kukkalu kondaru strike lu chesi aapesaaru
@sriramulunalgondatqtq1630
@sriramulunalgondatqtq1630 Жыл бұрын
🎉❤
@MRindian7823
@MRindian7823 Жыл бұрын
మణిపూర్ గొడవల గురించి . క్రాంతి vlogar లాంటి యూట్యూబర్స్ మణిపూర్ గొడవల్లో కూడా ఆఖరికి హిందూస్ ది బీజేపీ దే తప్పు అన్నట్టు చేస్తున్నారు . ఈ గొడవలు అదుపు చేయడానికి గవర్నమెంట్ 2 నెలల నుంచి ట్రై చేస్తుంది. ఇవి అంత ఈజీగా తేలేవి కాదు. మణిపూర్ ఇన్సడెంట్ బీజేపీ గవర్నమెంట్ కి అయినా కాంగ్రస్ కి అయినా ఈ విషయం లేటుగా తెలిసింది.ఇది అన్నిపర్టీలకు ఎప్పుడు తెలిసిందో బీజేపీ కి అప్పుడే తెలిసింది. కానీ బీజేపీ దే తప్పు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు.మీకు కనుక కావాలని హిందూ వ్యతిరేక వీడియోస్ చేస్తున్నట్టు కనిపిస్తే వదలద్దు కచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. 😡...
@papireddyk9660
@papireddyk9660 Жыл бұрын
​@@merabharathmahan3914l
@prudhvipalivela4285
@prudhvipalivela4285 Жыл бұрын
12:11 12:11 12:11
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
ముందు బర్మా నుంచి భారత్ లోకి వలసలు రాకుండా చూడాలి, ఇప్పటి కే భారత దేశం జనాభా ప్రపంచంలో 1 స్థానం దాని తరువాత ఈ గొడవలు ఆపొచ్చు సరిహద్దులు కాపలా పెట్టాలి
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 Жыл бұрын
మన దేశంలో ఆంతరంగిక భద్రత లేదు..విదేశీయుల చొరబాట్లు నుండి కూడా కట్టడి లేదు. ప్రజలు ఎన్నుకున్న రాష్ర్ట ప్రభుత్వాల కూల్చివేతయే ప్రధాన లక్ష్యం గా వుంది.
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
ఇది కర్రెక్ట్
@johnvictor1252
@johnvictor1252 3 ай бұрын
Broo ala vasthe mana vaallu urukoru brooo adhi oka reason anthe akkada unde tribles champadaniki
@GundaRadha-rp1bv
@GundaRadha-rp1bv Жыл бұрын
అందరికీ సమాన హక్కులు ఉండాలి అప్పుడే దేశానికి మంచి జరుగుతుంది
@kajumariadasumariadasu9973
@kajumariadasumariadasu9973 Жыл бұрын
Andariki samana aastulundali
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h Жыл бұрын
మణిపూర్ కుకీ తెగ నిరసనల్లో వాళ్ళు పాటించే వ్యూహం వారి మహిళలను వివస్త్రలను చేసి ఉద్యమంలో ' ముందు పెట్టడం ' .. పోలీసులను కూడా వాళ్ళ ఊర్లలోనికి రాకుండా ఇదే వ్యూహం అమలుచేస్తారు .. మీరు ఇక్కడ నుంచీ వెళ్లకపోతే మేం వివస్త్రలం అవుతామంటారు .. మీడియా మనకు చూపించేదంతా నిజం కాదు .. ఈలోగా మనలోని కొందరు అపోహలతో జాతీయవాద ప్రభుత్వం మీదా .. భారత్ సైన్యం మీదా విరుచుకు పడతారు .. నిజాలు తెలుసుకోండి .. హిందూత్వాన్ని .. భారత్ నూ బలహీనపరిచే కుట్రల్లో మీరు భాగస్వామి కాకండి, పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్లకి కొండ వాళ్ళుగా ఎలా గుర్తింపు ఇస్తారు , వాళ్ళు వాళ్ళ పాత కేటగిరీ ఇమ్మనటున్నారు తప్పేమిటీ, పక్క దేశాల నుంచి వచ్చిన ముల్లా కిరాస్తానీ వాళ్ళంతా కొండలను ఆక్రమిస్తున్నారు. ణిపూర్ లో ముందుగా , మయన్మార్, చైనా కి చెందిన రోహిం గ్యా జాతి, కుకి, నాగాలను పూర్తిగా కనిపిస్తే కాల్చి, వేట, అమలు చేయాలి
@madirimohanbabumadiri1321
@madirimohanbabumadiri1321 5 ай бұрын
మణిపూర్ గురించిన మీ వివరణ చూస్తే...పరిస్కార మార్గం చాలా క్లిష్టం .కాని సమయమే పరిస్కారం కనుగొంటుంది.
@DadiPrasad
@DadiPrasad Жыл бұрын
మణిపూర్ దేశాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@lokeshsunkara6791
@lokeshsunkara6791 Жыл бұрын
అందరికీ సమన్యాయం ఉండాలి.అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలి.
@sunilchef1963
@sunilchef1963 Жыл бұрын
Super bro
@ashokbandapalli7464
@ashokbandapalli7464 Жыл бұрын
అందరికి సమానముగా ఆస్తులు కూడా ఉండాలి కుల దురహంకారం వివక్ష ఉండకూడదు.
@gonedhananjayam3438
@gonedhananjayam3438 Жыл бұрын
Antey Reservations Theeseyali antav
@gonedhananjayam3438
@gonedhananjayam3438 Жыл бұрын
Sama nyayam Kavalantey Reservations theseyali . UCC ki Support Cheyali
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 😂😂🤗
@chandrasekhary7057
@chandrasekhary7057 Жыл бұрын
ప్రస్తుత గవర్నమెంట్ ఏమీ తప్పు లేదు అన్నట్టు చాల బాగా లాజిక్ గా చెప్పారు మీ టేలెంట్ చూపించి నారు
@lifefacts99341
@lifefacts99341 Жыл бұрын
Edi nijam
@sudhakarsudha5976
@sudhakarsudha5976 Жыл бұрын
😂
@Forchrist132
@Forchrist132 Жыл бұрын
Super covering
@KathiBanuPrakash
@KathiBanuPrakash Жыл бұрын
Yes
@mosesbollarapu9203
@mosesbollarapu9203 Жыл бұрын
Veedi BJP broker gaadu bro
@venkateshpottapinjara6060
@venkateshpottapinjara6060 Жыл бұрын
రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇప్పుడున్న CM ని భర్తరఫ్ చేయాలి
@nakkashanti8217
@nakkashanti8217 Жыл бұрын
అవును
@manaswiniassociates6993
@manaswiniassociates6993 Жыл бұрын
@@nakkashanti8217
@jameseswar4934
@jameseswar4934 Жыл бұрын
Yes
@ravimaha5674
@ravimaha5674 Жыл бұрын
Chsankarrao
@narendrajames
@narendrajames Жыл бұрын
Yes
@venkataappalanaidukothakot7217
@venkataappalanaidukothakot7217 Жыл бұрын
చాలా చక్కగా సమస్య అర్థమయ్యే విధంగా వివారించారు. సూచన - శాంతి భద్రతలు భంగము కలిగించే వారికి తక్షణమే కేంద్రం ఆర్మెడ్ బలగాలతో కటినంగా శిక్షించాలి లేనిచో హింసను ప్రేరేపించే వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చే వారవు తా ము. జైహింద్
@mohammedsirajuddin853
@mohammedsirajuddin853 Жыл бұрын
చాలా మంచిగా మణిపూర్ చరిత్ర మరియు పూర్వాపరాలు విడమర్చి చెప్పారు
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
వీడు బీజేపీ rss వాడు వీడు కుకి నాగలు బ్రిటిష్ వాడిని ఎదురించిన వాళ్ళు మెటీలు బ్రిటిష్ చెంచాలు
@ravitata7542
@ravitata7542 Жыл бұрын
వీడియోలో అర్థం అయ్యేలా బాగా విశ్లేషణ చేశారు, ధన్యవాదాలు sir
@saikiranreddy3575
@saikiranreddy3575 Жыл бұрын
Very nice explanation education free ga చేసి రిజర్వేషన్ అందరికి తీసివేసి కష్ట పడ్డ వాళ్ళకి అవకాశం కల్పించి లోఫర్ గాళ్లను బొక్కలో పెట్టితే సమస్య పరిష్కారం అవుతుంది 🙏
@dodlapavan8949
@dodlapavan8949 Жыл бұрын
Apudu goppaga chaduvukunnavaade anni jobs kottestadu... Kuki vallu inka andakaram loki potaru
@BaluBalu-yc1pq
@BaluBalu-yc1pq Жыл бұрын
​@@dodlapavan8949ni abba chadivistada aa kuki tega vallanu pichi sulliga first vallani develop cheyali
@BaluBalu-yc1pq
@BaluBalu-yc1pq Жыл бұрын
Aante reservation vundali lands aandaru kone right vundali
@prashanthbaindlahi6091
@prashanthbaindlahi6091 Жыл бұрын
Reservation untene ippatiki eno avamanalu avi lekunte mali old days ayna andaru sc st ga undi apd equal ga undali ani
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
మరి సమానమైన భూములు అగ్రవర్ణాల వాళ్ళకి భూములు ఎక్కడివి
@jalliganesh7744
@jalliganesh7744 Жыл бұрын
ఇంటర్నెట్ ఆపేసి మొత్తానికి అందర్నీ వేసేసారుగా😢😢😢.... ఇంతకూ ఇంటర్నెట్ ఎందుకు ఆపారో చెప్పలేదు.... వాళ్లని ఏం చేసినా ప్రపంచానికి తెలియదు అన్న ఉద్దేశ్యమే ఇంటర్నెట్ ఆపడానికి గల కారణం.
@mouryachunduru430
@mouryachunduru430 3 ай бұрын
అసలు మణిపూర్ తగల badadaniki కారణం congress,communists and కొన్ని విదేశీ శక్తులు
@johnvictor1252
@johnvictor1252 3 ай бұрын
This is true broo
@Premamayudu-t9d
@Premamayudu-t9d 3 ай бұрын
Super bro
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 3 ай бұрын
నిజమే బ్రదర్ ఇంటర్నెట్ ఎందుకు అపేశారు..
@venkateshvenky2279
@venkateshvenky2279 2 ай бұрын
​@@parameshkumarjanampet225 because social media dwara inka ekkuva dvesam penchutaaru.. Marinthaga godavalu avuthayi Vidweshalu minnantuthay Internet lekunte nuvvu direct ga velli pagodini tittali,..daniki chala dhairyam kavali and manushulu kavali, but online lo okka coment petti padeste chalu adi enthala viral avuthado andariki telisinde kada... Idemi teliyakunda government ni tidutunnaru chudu Abbabba emi knowledge sir valladi
@sairamevents
@sairamevents Жыл бұрын
మీరు చెప్పింది చాలా క్లుప్తంగా ఉంది. ధన్యవాదాలు 🙏🏻
@niranjanyaramala-bc8tu
@niranjanyaramala-bc8tu 5 ай бұрын
బాబు ఇదంతా మాకు చాలామంది వినిపించారు నాయనా ఇంటర్నెట్ ఆపిన తరువాత జరిగిన సంఘటనల గురించి ప్రస్తావించలేదు అసలు విషయం దాచి పెడుతున్నారు అదిచెప్తే బాగుంటుందను కుంటున్నా బ్రదర్.
@karthickguggilla754
@karthickguggilla754 2 ай бұрын
అసలు విషయం ఏంటో నికు తెలిస్తే నువ్వు ఒక వీడియో చేసి పెట్టు బ్రదర్ మేము కూడా తెలుసుకుంటాం
@venkatareddy8780
@venkatareddy8780 Жыл бұрын
పూర్తి విషయం తెలుసుకుంటేే ప్రభుత్వ ఆలోచనా విధానమే ఈఘర్షణలకు కారణమని అర్థమవుతుంది.
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
కాదు
@TATAWARNAVEENKUMAR-fd9vv
@TATAWARNAVEENKUMAR-fd9vv Жыл бұрын
Manipur lo Ee party govt undi
@anileshwaracharya
@anileshwaracharya Жыл бұрын
​@@TATAWARNAVEENKUMAR-fd9vvmanade anna...
@venkatareddy8780
@venkatareddy8780 Жыл бұрын
@@TATAWARNAVEENKUMAR-fd9vvఅక్కడ ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు మిత్రమా! పాలకుల మత పిచ్చిని ప్రజలపై ఎలా ప్రయోగిస్తున్నారన్నది ముఖ్యం.
@LCNNEWS
@LCNNEWS Жыл бұрын
నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వం ఈ గొడవలకు ఆజ్యం పోసిందని అర్ధమౌతుంది. శాంతిభద్రతలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం తానే స్వయంగా ఇరు వర్గాల మధ్య క్రూర రాజకీయ చదరంగం ఆడిందని ,ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఈ క్రూర క్రీడను తమాషాగా వీక్షించిందని ఈ విడియో ద్వారా చాలా చక్కగా అర్ధమౌతుంది.
@sivasankararaoambati4220
@sivasankararaoambati4220 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు మీరు చాలా విషయాలను ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరంగా చెప్పారు
@rijurijju
@rijurijju Жыл бұрын
News తో పాటు good information ఇచ్చారు nice 👌
@murudoddiarunkumar9386
@murudoddiarunkumar9386 Жыл бұрын
కులాలూ మతాలు మతోనమదాలు వీడీ సాధర భావంతో అందరూకలసి సహజీవనం చేయాలనీ నేను కోరుకుంటూ ఉన్నాను థాంక్యూ సార్ ఇకనైనా కేంద్ర ఫరభుతవము వారు మేలొకొనిమతోనామాధులను అణచివేసీ అంధరూ సామరస్యపూర్వక ముగా కలసీ మెలసీ సహోదర ప్రేమభావముతో మెలగాలని నా భావన అందరికక నాహృదయ పూర్వ క కృతజ్ఞతాభీ వందనాలు
@suribabugampala813
@suribabugampala813 Жыл бұрын
మీరు చెప్పారు అది చాలా బాగుంది కానీ చిన్న అనుమానం గా ఉంది వాళ్ళు వాళ్ళు గొడవ జరిగింది ok కానీ అందులో చర్చ్ లు కాల్చడం and కొట్టడం అది నాకు అనుమానం గా ఉంది
@gudemlokesh5891
@gudemlokesh5891 Жыл бұрын
Great Indian Hindus ...thu villa bathuku cheda...not all but many
@kamadisivannarayana8631
@kamadisivannarayana8631 3 ай бұрын
గొడవ వచ్చి నప్పిడు పత్యర్ధి ఎదైనా ద్వాసం చేస్తారుగా మొన్న 2అన్నదమ్ముల టీ షర్టు వల్ల గొడవ ప్రాణం పోయింది అనుకుంటా
@gummadisadhi9997
@gummadisadhi9997 Жыл бұрын
మంచి వీడియో చాలా అర్థమయ్యేటట్టు చెప్పినావు ధన్యవాదాలు
@Laxmi-l4w
@Laxmi-l4w Жыл бұрын
చాలా బాగా వివరించినరు నాయక్ గారు మీరు చెప్పే విధానము చాలా బాగుంటుంది 👍👌🤝
@alimeepulivendulaabbai2248
@alimeepulivendulaabbai2248 Жыл бұрын
మొత్తం సోది చెప్పాడు బ్రో వాడు నీకు
@jsrinivas6506
@jsrinivas6506 Жыл бұрын
మీరు చెప్పే సమాచారం ఎవరు చెప్పారు అన్న ధన్యవాదాలు🥰🤗
@sivasai9646
@sivasai9646 Жыл бұрын
Your Great sir..... 🎉🎉🎉speech so good...
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
Open, no secret
@FactCrusher-px8fd
@FactCrusher-px8fd Жыл бұрын
KZbinr videos ni Telugu dub cheputunnaduuu
@vijayakumarmucharla7472
@vijayakumarmucharla7472 Жыл бұрын
మీరు చెప్పే సమాచారం ఎవరు చెప్పరు. ధన్యవాదములు. వీడియో బాగుంది.
@kram7320
@kram7320 Жыл бұрын
చాలా సింపుల్ గా చెప్పారు సార్
@meedindlayadagiri7154
@meedindlayadagiri7154 Жыл бұрын
అన్న చాలా చక్కగా గొడవ గురించి వివరించారు కానీ ఆ మహిళలును ఎందుకు అలా నగ్నంగా ఊరేగించారు అది చాలక మళ్లీ బల్త్కరం చేయడం ఎందుకు????
@RajuMaddela-x8c
@RajuMaddela-x8c 3 ай бұрын
Answer
@venkateshvenky2279
@venkateshvenky2279 2 ай бұрын
​@@RajuMaddela-x8c adi jaati vairam... Godavalu chala wild ga ayyay....manavatvam manushulaku gurthuraadu... Akkada eh government unna prathi okka manishiki oka security gaurd ni ayite pettaleru kada avanni jaragakunda chuddaniki...
@purnabrotherstrendingvideos
@purnabrotherstrendingvideos Жыл бұрын
చాలా బాగా చెప్పావు బ్రో కానీ... ఆ ఇద్దరి అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేశారు... అసలు అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది చెప్పలేదు.. ఆ అమ్మాయిలని అలా ఇబ్బంది పెట్టడానికి కారణాలంటి... ఏ తెగ వారు ఏ తెగ వారిని ఇలా చేశారు...?
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
ఆ టైమ్ కి వాళ్ళు దొరికి పోయారు, అల్లరి మూక పనులు
@sivasivasankar4219
@sivasivasankar4219 Жыл бұрын
అక్కడ వాళ్లకు బట్టలు విప్పి తిరిగే అలవాటు.
@MahaAdi-rk7wr
@MahaAdi-rk7wr Жыл бұрын
ఇద్దరు అని ఈయన చెప్పలేదు బ్రో...వక్కరు అంటున్నాడు. Watch again 😂
@narayanakvs2954
@narayanakvs2954 Жыл бұрын
@@MahaAdi-rk7wr eddaru video vundhi na daggaraaa
@marylatha7998
@marylatha7998 Жыл бұрын
​@@sivasivasankar4219 Got any sense?
@bvenkataratnam2259
@bvenkataratnam2259 Жыл бұрын
ఎంత అభి వృద్ది చెందినా ఇలాంటి సంఘ ట నలు జరిగితే దేశం పరువు పోతుంది
@srinudasari2664
@srinudasari2664 Жыл бұрын
ఒక్కసారి ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని పంపించండి అంత కంట్రోల్ అవుతుంది
@golloribaburao6115
@golloribaburao6115 Жыл бұрын
Extly corect
@kotiravi6874
@kotiravi6874 Жыл бұрын
💯💯💯
@ChinthadapolirajuChinthada
@ChinthadapolirajuChinthada 2 ай бұрын
Meri marara manususu kadhu
@thirupathisajjala8371
@thirupathisajjala8371 4 ай бұрын
ఆడ వారిని నీచంగా చేసిన మన దేశం చాల గొప్పది supper
@tejavaththirupathi5011
@tejavaththirupathi5011 Жыл бұрын
Very good and clear explanation. Now I understood manipur issue
@chollangivenkatadurga7601
@chollangivenkatadurga7601 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది సార్ ,,,👃 ప్రభత్వం రెండు తెగల వారికి సమాన న్యాయం చేయాలి.వారిమధ్య ఐక్యతా బావం పెంపొందించి గొడవలురాకుండా చేయవలసిన భాధ్యత మనప్రభుత్వనిదే.
@ramuarika4335
@ramuarika4335 Жыл бұрын
కుకీ నాగ తెగల వారికే న్యాయం చేయాలి గిరిజనులు చాలా స్వేచ్ఛమైన మనసు గలవారు ప్లీజ్ సపోర్ట్ ట్రైబల్స్ 🙏🙏🙏🙏
@reddybabu131
@reddybabu131 Жыл бұрын
అందరిని సమానమే అన్ని అందరికి సమాన అక్కులు ఇవ్వాలి
@schandu6270
@schandu6270 Жыл бұрын
అందరూ సమానమే ఎలా అవుతారు? అధికారం, డబ్బు ఉన్నవారు, అభివృద్ధి చెందినవారు మరియు అధికారంలేని డబ్బు లేని అభివృద్ధి చెందని వారు అందరూ ఒకటే ఎలా అవుతారు?
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 Жыл бұрын
రిజర్వేషన్లు తీసేస్తేనే అందరికీ సమాన హాక్కులు, అవకాశాలు వస్తాయి. అలా కాకుండా మీరు అన్నది ఎలా సాధ్యమో చెప్పండి.
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
అందరికి సమానం అవ్వాలి అంటే రిజర్వేషన్ కారణం కాదు భూమి సంపద పంచాలి భూములను జాతీయం చేయాలి గవర్నమెంట్
@toyyetihari2890
@toyyetihari2890 Жыл бұрын
చాలా బాగా తెలియపరచారు. ముందు అక్కడ శాంతి బధ్రతలు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి.
@gudepujanardhanreddy1985
@gudepujanardhanreddy1985 Жыл бұрын
రాష్ట్రపతి పాలన విధించాలి మేటి ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలి మేటి లకు భూములు కొనుక్కునే హక్కులు ఇవ్వాలి
@sandeepdeep39
@sandeepdeep39 Жыл бұрын
మీరు బాగా సృజనాత్మకత కలిగిన వారు. ఈ సంఘటన మీకు జరిగిన కూడా ఇలాగే స్వీకరిస్తారని ఆశిస్తున్నాం.
@Mrpappu-vp6oz
@Mrpappu-vp6oz Жыл бұрын
Ante😁
@kirankumar-xi7zd
@kirankumar-xi7zd Жыл бұрын
Vidu kathala rayudu...
@alimeepulivendulaabbai2248
@alimeepulivendulaabbai2248 Жыл бұрын
Super ga చెప్పావ్ బ్రో దొంగ నా కొడుకు వీడు
@ramojiramoji8650
@ramojiramoji8650 Жыл бұрын
CONGRATULETIONS 🌺🌹💐🌷 మణిపూర్ లో జరిగే విషయాలను , చక్కగా వివరించారు
@MdNazeer-xj6dg
@MdNazeer-xj6dg Жыл бұрын
మన దేశం లోకి వేరే దేశం వారు ఎలా వస్తున్నారు వారు రావడానికి మన ప్రబు త్వ మద్దతు లేనిదే మన దేశం లోకి రారు ఆలా అని మన దేశ సైనికులు తక్కువ వుంటే వెంటనే నోటిఫికేషన్ వేయాలి ఇది అంతా కాదు కానీ రాజకీయం చేయడం కోసం మన రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకం ఓ పక్క మతాల గొడువ ఓ పక్క వర్గాల గొడువా ఇదంతా చూస్తే మీకు అనిపించడం లేదా ఇది రాజకీయ కుట్ర అని ఈ రాజకీయ కుత్రపై ఓ వీడియో చేయండి
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
రాజకీయం ఉంటుంది, పాలించే ప్రభుత్వం, గొడవలు పెట్టదు, రావాలనీ కొనే వాళ్ళు ఇలా ప్రయత్నిస్తారు, ఏదేమైనా bjp పరిపాలన అభివ్రుద్ది వుంది, ఎప్పుడూ లేనంత, మన ఆంధ్రప్రదేశ్ తగలడిపోయుంది, పిచ్చిపాలన
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 Жыл бұрын
Have to remove all reservations no qiestion of any reservations at all. Abolish all reservations n only merit students should have sests n jobs. Bring Full UCC in the country
@AdiseshaiahChennakesavula
@AdiseshaiahChennakesavula Жыл бұрын
Konni Kotla janabhalo idhi control cheyadamu sadhyam kadhu thappidham antha mana poor Indians lone thappantha mana prajalone andhuke Muslims.& chrstians chelaregipothunnaru vaaridhi yemithappuledhu vallapani vaaru correct ga nirvarsthunnaru vaariki thanks thammu antha mana Hindus dhe manage dhesadhrohulamu
@nagulaashok8936
@nagulaashok8936 Жыл бұрын
S
@AdiseshaiahChennakesavula
@AdiseshaiahChennakesavula Жыл бұрын
Govt. dhi thappu kadhu mana amayakaprajaladhi
@Rolex_Lovaprasad
@Rolex_Lovaprasad 5 ай бұрын
1)ఒకే దేశం ఒకే చట్టం తేవాలి. 2)రిజర్వేషన్లు తీసేయాలి. 3)కుల మాత గొడవలు 4)జరగకుండా చట్టం తేవాలి 5)దేశంలో బ్లాక్ మనీ ఉండకూడదు. (జై భారత్ 🇮🇳)
@LaxmanLaxman-t2b
@LaxmanLaxman-t2b Жыл бұрын
I can see many of people is suffering with injustice so the government should take a immediate action equal rights in manipur
@bapujidevadas7328
@bapujidevadas7328 Жыл бұрын
పుట్టిన ప్రతివాళ్లు బ్రతికి ఉన్నంత కాలం ఉన్నదానితో తృప్తి పడితే ఏమీ గొడవలు ఉండవు గా బ్రో..
@venkatareddyg6967
@venkatareddyg6967 Жыл бұрын
Wait chesthunnanu bro nee video kosam manipur gurinchi meeru ayithe clearga chebutharani
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
Gelki naru kabatti godavallu modalaindi government vallana.
@shashikanthyammalwar3072
@shashikanthyammalwar3072 Жыл бұрын
చాల బాగా వివరించారు ❤ బ్రో 15:12
@nagamatsyatajukoduru4170
@nagamatsyatajukoduru4170 Жыл бұрын
Excellent information
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 Жыл бұрын
చాలా ఎక్సలెంట్ గా చెప్పేరు. ధన్యవాదాలు సర్ మీకు
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
ఫ్రాన్స్ లో అక్రమంగా వచ్చిన వారితో గొడవలు ఎలా అయ్యాయో ఇక్కడ కూడ మయన్మార్ నుంచి వచ్చిన కుకిశ్ను పంపివేయలి గొడవలకు కారణం ఇదే implement NRC
@venkataramanareddy6361
@venkataramanareddy6361 Жыл бұрын
NRC అంటే దానిని అడ్డుకున్నది ఎవరో, పుల్లలు పెట్టింది ఎవరో మీకు తెలియదా?.
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
@@venkataramanareddy6361తెలుసు
@paul466
@paul466 Жыл бұрын
​@@Eagle_Eye2కుకీలు ఏం తప్పు చేశారు? మెయితీలు వాళ్ళని నాశనం చేస్తున్నారు
@MRindian7823
@MRindian7823 Жыл бұрын
మణిపూర్ గొడవల గురించి . క్రాంతి vlogar లాంటి యూట్యూబర్స్ మణిపూర్ గొడవల్లో కూడా ఆఖరికి హిందూస్ ది బీజేపీ దే తప్పు అన్నట్టు చేస్తున్నారు . ఈ గొడవలు అదుపు చేయడానికి గవర్నమెంట్ 2 నెలల నుంచి ట్రై చేస్తుంది. ఇవి అంత ఈజీగా తేలేవి కాదు. మణిపూర్ ఇన్సడెంట్ బీజేపీ గవర్నమెంట్ కి అయినా కాంగ్రస్ కి అయినా ఈ విషయం లేటుగా తెలిసింది.ఇది అన్నిపర్టీలకు ఎప్పుడు తెలిసిందో బీజేపీ కి అప్పుడే తెలిసింది. కానీ బీజేపీ దే తప్పు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు.మీకు కనుక కావాలని హిందూ వ్యతిరేక వీడియోస్ చేస్తున్నట్టు కనిపిస్తే వదలద్దు కచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. 😡....
@taladaprasannakumar9345
@taladaprasannakumar9345 Жыл бұрын
​@@MRindian7823ఎర్రి పువ్వా
@chundrukumar8914
@chundrukumar8914 Жыл бұрын
ఎవరి హక్కులను ఉల్లంఘించి రాదు వారి హక్కులను కాపాడి రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి జై హింద్
@luckylucky7058
@luckylucky7058 Жыл бұрын
ఈ paid tv 📺 channels వెస్ట్ బెంగాల్ issues ని కూడా చెప్తే బాగుండేది కదా.. మళ్లీ మేతావులు మణిపూర్ issue కి వెస్ట్ బెంగాల్ issue ని compare cheyakandi అంటారు . ఈ దేశంలో ఉండే కొన్ని విదేశీ ఉంపుడుకత్తె media channels ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదు .anyway మణిపూర్ గురించి మంచి information ఇచ్చారు bro..thank u so much.
@mans3926
@mans3926 Жыл бұрын
Bjp yekkada unte akkada vinasanam
@vananiah8755
@vananiah8755 Жыл бұрын
అన్యాయం జరిగిన వారి గురించి కానీ , స్త్రీలను నగ్నంగా తిప్పిన సంగతిని కానీ , వాళ్ళను Rape చేసి చంపిన విషయం కానీ చెప్పకుండా , చాలా చక్కగా చెప్పుకొచ్చావు కథను , కానీ ఇలా జరిగినప్పుడు Govt వాళ్ళు ఏం చేయాలి , ఎలాంటి చర్యలు తీసుకోవాలి , అల్లర్లు ఆగటానికి ఏం చేయాలి అని చెప్పకుండా , అక్కడ మరియు సెంట్రల్ లో ఉన్న BJP ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా , వాళ్లను బాగా సపోర్ట్ చేశావు ....... ఇలా తప్పుడు సమాచారాన్ని ఒప్పుగా చూపించటం , చెప్పటం మీకు తప్పు అన్పించటం లేదా ...... మీ మనసుకు మీరే సమాధానం చెప్పుకోండి ...
@adhvithgosangi4519
@adhvithgosangi4519 Жыл бұрын
Rss ఇతను పైగా నాయక్
@kindangianandarao9349
@kindangianandarao9349 Жыл бұрын
పనికిమాలిన బిజెపి సిఎం గాడిదలు కాస్తున్నాడు. జై ఆదివాసీ.
@srinivasasarma2383
@srinivasasarma2383 3 ай бұрын
Intha vivaram ga cheppina nee tableau burraki ardam kaledu
@balu9640
@balu9640 Жыл бұрын
Anna miru edhainaaa oka subject andhariki ardhamayyela chala baga cheptharu anna ........I'm really proud of anna....
@user-cm1oo4ot9d
@user-cm1oo4ot9d Жыл бұрын
మైథిలు ఎంత అభివృద్ధి చెందినా 10 శాతం భూ విస్తీర్ణంలోఎలా జీవిస్తారు చెప్పండి. ఒక చిన్న ఇంటిలో 20 మందిని కుక్కి కుక్కి మీరు అందులో బతకండి అంటే ఎలా ఉంటుంది. అందుకే ఆర్టికల్ 371 సి ని సవరించాలి. మైతీలకు ఎస్టీ హోదా కల్పించకపోయినా కు కిల అండర్ లో ఉన్న 90 శాతం భూమిలో మైథిలి కు జనాభా నిష్పత్తి ఆధారంగా భూమి హక్కులు కల్పించాలి. అయినా ఈరోజుల్లో ఎస్టీలు కూడా డెవలప్ అయ్యారు. వాళ్లు డెవలప్ కాకుండా జాబ్ ఎలా వస్తున్నాయో చెప్పండి. కుకీ తేగల చేతుల్లో 90 శాతం భూమి ఉండడం చాలా అన్యాయం.అన్నింటి కంటే ముఖ్యమైనది 90 శాతం కొండలు అడవులతో నిండి ఉన్న మణిపూర్ మనదేశ సరిహద్దుల్లో ఉండటము వలన దేశ విచ్ఛిన్నకర శక్తులకు, విదేశీ ఉగ్రవాదులకు ఆవాసయోగ్యంగా తయారయింది. ఈ 90 శాతం భూమి కూడా ప్రభుత్వం అండర్ కవర్లో ఉండాలి. వాటిపై నిరంతర నిఘా ఉండాలి. ఇంత విశాలమైన భూమిలో ఎన్ని ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఎవరికి తెలుసు. కాబట్టి అందులో కూడా జనాభా విస్తరించాలి
@Ssvishukuttyvlogs
@Ssvishukuttyvlogs Жыл бұрын
Your 100%correct sir... Nyayam maitielaku kuda jaragali
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 Жыл бұрын
Indian constitution given to integrate to all of us, otherwise Indian state becomes 29 country's....... If 5th shedule and 6th shedule act failed, it's become India dividend in to separate country s......
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 Жыл бұрын
Where are you seeing ST category people development......... Tribals land mines wants to Indian government,
@anandkumarnani5469
@anandkumarnani5469 Жыл бұрын
Nuvvu kondallo braduku neeku telustadi ma badhalu chettana kodaka maku cell phone signal vachindi monna monna Mari meeku eppudu vachindi
@sreedharam6138
@sreedharam6138 Жыл бұрын
Good comnt
@mvramana6560
@mvramana6560 Жыл бұрын
, మంచి వీడియో చేశారు ధన్యవాదాలు ఇంకా లోతుగా పరిశీలన చేసి ఉంటే బాగుండేది జనాల్ని పక్కదారి పట్టించే విధంగా ఉంది మొత్తం తప్పులు ఎక్కడ చూపించలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి కేంద్ర ప్రభుత్వం గురించి కోతుల్లో అజ్ఞానం చేయాలి
@narsimareddypnr3155
@narsimareddypnr3155 Жыл бұрын
ఇల్లరికం అల్లుడు ఇంటికి చేటు. అనేసామేత వుండేది తెలంగాణ లో. అన్నివిధాల తెలిసి చేసిన ఈ ఇల్లరికం ఇంటికి చేటు చేస్తుందని అనుకుంటే. ఎక్కడినుండి ఇక్కడికి వచ్చిన చొరబాటు దొంగ లు. ఈ దేశానికి చేటు. అందుకే కేంద్రం nrc. లాంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలని చూస్తుంటే. ఈ విపక్షాలు mim లాంటి. పార్టీలు. కాన్ గ్రేస్. మమత బెనర్జీ. వీటిని. వేతిరేకిస్తు వున్నారు
@rlrajakumar4683
@rlrajakumar4683 Жыл бұрын
Cookies are not burmans. But Indians. Remember that first, so cmsnnoy be driven out. Who will accept them? The hilli region in Manipur is their residential area. Meities belong to the valley region. The solution should be within this. Now govt should think of the solution by imposing president r rule, and bring a solution between the warring groups by consultation and convincing both the parties, instead of out right reservation to meities, they can still find land for them in the hills, to some extent.
@phanideepchalla9594
@phanideepchalla9594 Жыл бұрын
​@@rlrajakumar4683kukies invited burmas kukies almost 30% kukies nagas outsiders
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Жыл бұрын
100%
@churchofgodhelpinghandstru2391
@churchofgodhelpinghandstru2391 Жыл бұрын
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అంశము రాలే ఇందులోని అంతా బాగానే ఉంది
@Imonsaliganti
@Imonsaliganti Жыл бұрын
Elanti videos chepali ante chala dare vudali thanks
@poldasumadankumar1203
@poldasumadankumar1203 Жыл бұрын
hii brother i am studying in manipur the reason which was told by you is 100% correct , in this situation our college is going take oflline classes from end of this month.
@ankammarao2774
@ankammarao2774 Жыл бұрын
ఇక్కడ గుడుల పైన దాడులు జరిగితే మీడియా మూసుకొని ఎక్కడో గోల మాత్రం చేస్తారు
@barimohd7615
@barimohd7615 Жыл бұрын
Correct
@Bestopinion2024
@Bestopinion2024 Жыл бұрын
Tell me where Christians have attacked temples
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
నరేంద్ర మొది అధికారంలో వచ‌్చాక ఓ చట‌్టం తీసివేసారట ఎందుకంటే ఆ చట‌్టం వల‌్ల మహిళా కమిషన్ లు పౌరహక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాల వారి వల‌్ల sp స‌్థాయి అధికారులు ఆత‌్మహత‌్య చేసుకొన‌్నారట ఎక్కువ ఉగ‌్రవాద సంస్థలు పనిచేస‌్తున‌్నాయట బహూశా అవి గంజాయి పండించడానికి యుండవచ‌్చు
@vraot979
@vraot979 Жыл бұрын
Hello sir wonderful explanation వొకటి బడాబాబులుకు పెత్తనమిచ్చి అణగారిన వర్గాలను చిన్నచూపు చూసే మతోన్మాదులు ను ఆయా పార్టీలు ప్రభుత్వాల దోరనిని తగల బెట్టడం వాటన్నిటినీ చూస్తూ నిద్ర పోతు న్నట్లు నటిస్తున్న మోదీని తరిమి కొట్టడం తక్షణమే స్పందించి ఆడపిల్లలపై న అత్యాచారాలు చేసే మానవ మృగాలను కటినంగా నరికి నరికి చంపితే వురి తీస్తే దేశాలలోనూ ప్రాంతాలలోను అత్యాచారాలకు తావు లేకుండా చెయ్యడానికి స్పష్టమైన నిర్ణయం ఇదేనని నా ఆవేదన sir. your gadharing charching explanation is so wonder. మంచి కోసం శ్రమిధం కష్టపడదాం జయ్ హింద్.
@haripurameswararrao9474
@haripurameswararrao9474 Жыл бұрын
అన్నయ్య చాలా బాగా చెప్పారు...
@kspkvr6352
@kspkvr6352 Жыл бұрын
జై క్రీస్తు ప్రభువు కే వాదనలు 🙏🙏🙏
@rajuboini4592
@rajuboini4592 Жыл бұрын
Super chala manchiga vivarincharu ❤
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
West Bengal లో మరి ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా చేశారు మరి దాని మీద ఎందుకు ఏ మీడియా మాట్లాడటం లేదు భయ్య...దీని మీద కూడా వీడియో చెయ్యండి...అలాగే బీహార్ విశయం కూడా...
@arrojuravali8752
@arrojuravali8752 Жыл бұрын
Endukante akkada BJP govt ledu kabatti....😅akkada khangress communist partylu unnayi ippudu election time kada anduke parliament samavesham time lo yiii video bayataku vachhindi....idi pakka plan prakram bayataku vachhindi...
@ap24d70
@ap24d70 Жыл бұрын
Manipur lo 77 days nunchi godavalu jarugutunnaie .......
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci Жыл бұрын
Bengal lo Hindus Pai years nundi himsa jaruguthundo Adi akkarledu yevariki..
@akularamadevi1702
@akularamadevi1702 Жыл бұрын
Best explanation about Manipur
@tulasimanjunadharao7197
@tulasimanjunadharao7197 Жыл бұрын
Analysis Super Sir
@Venkat5050
@Venkat5050 Жыл бұрын
నువ్వు సూపర్ బ్రో మీరు IAS కు కోచింగ్ ఇవ్వాలి
@lakshmanarao3583
@lakshmanarao3583 Жыл бұрын
దేనికి అమ్ముడు పొడానికా ,?
@prasadarao2826
@prasadarao2826 Жыл бұрын
Very nice video, this is struggle for existence and local issue
@chandramoulig3034
@chandramoulig3034 Жыл бұрын
Best news received sir, Thank you very much
@Car4444
@Car4444 Жыл бұрын
Yes, I understood 👏👏👏
@thallateja3791
@thallateja3791 Жыл бұрын
Mind blowing explanation sir
@muppaneniphani3103
@muppaneniphani3103 Жыл бұрын
మణిపూర్ ఘటన చాలాబాధాకరం, అవమానకరం. సర్వదా ఖండనార్హము. అయితే...... పశ్చిమ బెంగాల్ లో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల మానధనప్రాణాలకు నష్టం వాటిల్లినప్పుడు లేవని నోళ్ళు; మహరాష్ట్రలో సాధువులను ఎడారి మూకలు కొట్టి చంపినపుడు........ఇంకా ఎన్నో ఘోరాలు ఈ దేశంలో జరిగినపుడు లేవని నోళ్ళు...ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? రెండు నెలలు పైబడిన పాత వీడియో పార్లమెంట్ సమావేశాల ముందు రోజే ఎందుకు బయటకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇదంతా 2020లో మొదలైన టూల్ కిట్ లోని అంతర్భాగమే! కాదా?! ....... CAA వ్యతిరేక అల్లర్లు; నకిలీ రైతు ఉద్యమాలు; గాడ యాత్రలు; పనిలేని మూర్ఖుడి విదేశీ ప్రయాణాలు మరియు విదేశాలలో భారత్ వ్యతిరేక అతివాగుడు; అమెరికా, బ్రిటన్, కెనడాలలో SFJ ఆగడాలు మరియు వాటికి అక్కడి ప్రభుత్వ నిర్లిప్తంతంగా ఉంటూ అప్రకటిత మద్దతు; ఇప్పుడు ఈ మణిపూర్ లో మంటలు రేపడం.....అంతా, అన్నీ విదేశీ చీకటి మద్దతుతో స్వదేశీ దేశద్రోహ రాజకీయుల అమలు చేస్తున్న టూల్ కిట్ లో అంతర్భాగమే అని ఎవరైనా లాజికల్ గా ఆలోచిస్తే అర్థం అవుతుంది. 2024 ఎలక్షన్ల ముందు వరకూ, ఇంకా ఎన్నో చీకటి ఆపరేషన్లు ఈ ముఠా అధ్వర్యంలో జరగవచ్చు. ఇదంతా మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసి అధికారం కైవసం చేసుకుందామని దుష్టరాజకీయమే! "దేశం తగలబడి పోయినా పరవాలేదు, తాము అధికారం కైవసం చేసుకోవాలి" అనే నీచ రాక్షస ప్రవృత్తి రాజకీయుల చీకటి పథకాలు అర్థం చేసుకొని ప్రజలు అప్రమత్తులు కాకుంటే, ఈ దేశానికి, దిద్దుకోలేని పెనుప్రమాదం జరగగలదు. (Chidireddi AR గారి పోస్టు)
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Жыл бұрын
ఇది చాలా critical. Situation అదుపులోకి రావాలంటే చాలా time పడుతుంది
@mohammadziyaullah9046
@mohammadziyaullah9046 Жыл бұрын
కాంగ్రెసు పార్టీ వస్తే తప్ప అదుపులోకి రాదు
@parthasaradhigantela2630
@parthasaradhigantela2630 Жыл бұрын
ఫాస్ట్ ప్రశ్న అడగలేదు అన్న
@nkbruppa5683
@nkbruppa5683 Жыл бұрын
Good Explanation sir 👌👌👌👌
@rajurathod1151
@rajurathod1151 Ай бұрын
E video lo manipur issue paina chala baga clearity echyaru
@madhoo0207
@madhoo0207 Жыл бұрын
కొండ ప్రాతం వారికి కూడా రాజకీయాలినికి రావాలి వాలని కూడా develop చేయాలంటే కేవలం భూములు కాదు educate అయ్యేలా చేసి ...క్రింది ప్రాంతాల్లో కూడా పేదరికం లేకుండా సామాన్యం చేయాలి...350 km brober ఉన్న కూడా ఎలా వస్తున్నారు ప్రభుత్వం భద్రత కావాలి...అందుకు రాష్ట్ర o పూనుకోవాలి...అక్కడ మహిళలపై దాడులు చేస్తే ఏ మార్పు ఉండదు...
@paulfoundation2609
@paulfoundation2609 Жыл бұрын
జడ్జి లు అమ్ముడు పోతారు అని కూడా అంటారు కొందరు నీకు ఆ విషయం తెలిసినా ఎందుకో మీరు చెప్పలేక పోతున్నారు కేవలం భూముల కోసం మైటీ లు అదికార పార్టీ లో నాయకులు మైటీ లే మరియు ఎన్ని చర్చ్ లు కూల్చారో మీకు తెలిసినా కూడా చెప్పలేదు మరియు హిందూ దేవుళ్ళ దేవాలయాలను ఒక్కటి కూడా కూల్చలేదు అని చెప్పలేదు ఆ భూముల విలువ ఎంతో పెరిగి పోయింది అని మైటీ లు కూడా అత్యాశ పడ్డారు అందుకే మాకు కూడ రిజర్వేషన్ సౌకర్యం కావాలి అని పైనుంచి కిందదాకా అధికారం వారిదే కాబట్టి ప్లాన్ ప్రకారం హింస మొదలు పెట్టారు మనుషులందరూ సమానమే ప్రధానమంత్రి లోనే పక్షపాతం ఉంది దేశ ప్రజలకి అంతా అర్థమై పోయింది మీరు ఈ విషయాలు చెప్పలేరు
@SumanKatta-o1x
@SumanKatta-o1x 3 ай бұрын
Nijalu nachay gada eellaki
@dameruppularajender6583
@dameruppularajender6583 Жыл бұрын
తప్పు కేంద్ర ప్రభుత్వ ముదే. వెంటనే రాష్ట్ర పతి పాలన విదించాలి.
@nookarajutamarana7723
@nookarajutamarana7723 Жыл бұрын
Very well explained we understood well
@venugoalvenugopal2130
@venugoalvenugopal2130 Жыл бұрын
By God's grace 🙏 Save Manipur and Compromise equal opportunity And Bann All Durg issues. Jai shree Ram 🙏 Jai shree Krishna. Om TAT Sat thanks 🙏
@ananthjella471
@ananthjella471 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@ramyadake4635
@ramyadake4635 Жыл бұрын
భారతదేశానికి అంతటికి తెలుసు గొడవ కి కారణం ఎవరో
@PradeepKumar-xt5ow
@PradeepKumar-xt5ow Жыл бұрын
Modi kada
@nageswargajula371
@nageswargajula371 Жыл бұрын
Sir meerucheppindaannibatti three communities madhya godava education andariki samaanahakkugha chayalisosthadhi plus land maximum konni Vargalakai parimitham garadhu sunnithamynavishayanni jaghrthagha pariskarinchali Central GOVT.
@vvr8686
@vvr8686 Жыл бұрын
​@@PradeepKumar-xt5ow70 years paalakuladi assalu kaadu
@vijayaprasad1299
@vijayaprasad1299 Жыл бұрын
Paalakulade
@shamlal586
@shamlal586 Жыл бұрын
గుజరాతీ గూండాల అధీకార దాహానికి దేశం బలిపశువు అయ్యింది 🛑🟥🛑🟥🛑🟥🛑🟥🛑🟥🛑🟥🛑🟥🛑🟥🛑🟥
@suprithc4617
@suprithc4617 Жыл бұрын
Arey ela ra ila unaru chillar comment petkontu
@donthusatyanarayana3235
@donthusatyanarayana3235 Жыл бұрын
Excellent clarification about Manipur critical position and my personal opinion is ruling party&Central Government must and control law &order by any kind of Force either military or President Rule.
@chinna6057
@chinna6057 Жыл бұрын
Very very nice news.... Tq 🙏 jai modi ❤️ jai hind 🇹🇯
@venkymyworld8752
@venkymyworld8752 Жыл бұрын
ఎవడు చేసిన తపే కానీ అ వీడియో అ సంఘటన ఎపుడు జరిగిందో కూడా చెపితే బాగుంటది మే 4 నా జరిగితే ఇపుడు ఎందుకు వచ్చింది అది కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎందుకు వచ్చింది 74రోజులు ఇ వీడియో ఎందుకు రాలేదు ప్రతీది రాజకీయం చేస్తున్నారు ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో ఎపుడు ఎది ఒక గొడవ ఎందుకు చేస్తున్నారు పార్లమెంటు వకవ్ట్లు ఎందుకూ చేస్తున్నారో అందరికీ అర్థం అఎవిధంగా చేపండి
@iloveJesushcraistmyselef8305
@iloveJesushcraistmyselef8305 Жыл бұрын
బ్రదర్ అన్న చెప్పే దాంట్లో ఒక వివరణ ఉంది ఇంటర్నెట్ ఆఫ్ చేయడంతో రాలేదుమో
@ismartkavitha1583
@ismartkavitha1583 Жыл бұрын
Yes video bayatiki raakunda Internet ban chesyaru...
@jaganvangala4175
@jaganvangala4175 Жыл бұрын
Modi will be do it favor he will take care
@Hero-zq2bm
@Hero-zq2bm Жыл бұрын
@@ismartkavitha1583 20 July na open chesara 1 month back open chesaru
@ismartkavitha1583
@ismartkavitha1583 Жыл бұрын
@@Hero-zq2bm yemonandi devudike teliyali...👍
@Kanna-et9ok
@Kanna-et9ok Жыл бұрын
Save manipur God please 😭😭😭
@lijojose5515
@lijojose5515 Жыл бұрын
God em cheyadu kaka.. asalu god unte ela jarigedhe kadhu gaaa
@mosesbollarapu9203
@mosesbollarapu9203 Жыл бұрын
@@lijojose5515 Rey aa pani chesedi humans kadha edho devudu chesinattu chepthunnav
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
Manipur should be divided into 2 States and both States should be developed by establishing schools, colleges and suitable industries..
@Almighty_Shiv
@Almighty_Shiv Жыл бұрын
సమస్యని పరిష్కరించాలి తప్ప స్టేట్ నీ విడగొట్టడం పరిష్కారం అంటే ది సరికాదు. మన రాష్ట్ర ఉదాహరణగా తీసుకోండి నీ సమస్యలు వున్నాయోవస్తుందో తెలుస్తుంది
@raghavendarn2046
@raghavendarn2046 Жыл бұрын
​@@Almighty_Shivmana state devide aina tarvate kada development jaruguthundi
@Almighty_Shiv
@Almighty_Shiv Жыл бұрын
@@raghavendarn2046 డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందని. ఒక రాజధాని లేదు లేని రాష్ట్రం మనదే. పెట్రోల్ డీజిల్ వాట్ 31%మరియు 22 % మొదటి సినిమాలో వుంది. నో పెద్ద సంస్థలు రాలేదు. కేటీఆర్ గారు రీసెంట్ గా చెప్పింది విన్నారా మిత్రమా. ఐటీ మీన్ స్టర్ గా రోజూ కేటీఆర్ గారు ఏదో ఒక మీటింగ్ {చెస్త్ న్నారో లేదో పక్కన పెట్టండి} వెళ్తూనే టీవీ లో కనిపిస్తూ నే వుంటారు. కానీ మన ఐటీ మినిస్టర్ ఎక్కడ వస్తారంది.
@sandhyakasimsetti9706
@sandhyakasimsetti9706 Жыл бұрын
Good brother 🎉🎉 thank you Good information 👍👍👍
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 21 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 283 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 21 МЛН