Big Suspense.! | 17 ఏళ్లుగా ఆగిపోయిన సంకల్పం మంచి వ్యక్తులతో మీ ముందుకు | Dr. Manthena Official

  Рет қаралды 43,016

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Big Suspense.! | 17 ఏళ్లుగా ఆగిపోయిన సంకల్పం మంచి వ్యక్తులతో మీ ముందుకు | Dr. Manthena Official
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
Join Our Whatsapp Broadcast Channel: whatsapp.com/c...
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#suspense #naturopathy #food #foodproducts
Health Tips:
👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips, naturopathy food products, naturopathy products, suspense, protein diet, my desire,naturopathy food,
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 187
@kusumaraja7222
@kusumaraja7222 Күн бұрын
కంగ్రాట్స్ మంచి శుభవార్త ఇచ్చినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు గురూజీ గారు 🎉
@bojjasrikanth121
@bojjasrikanth121 Күн бұрын
అయ్య నేను బ్రతికినదే మీ మాటలు వల్ల నేను జీవిస్తున్నదే మీరు ఇచ్చిన ధైర్యం వల్ల నేను చనిపోదం అనుకున్న చివరి రోజుల్లో పరిచయం అయిన ఒక దేవుడు మీరు.... ఒక్కసారి మిమ్మల్ని కలిసే భాగ్యం నాకు ప్రసాదించండి తండ్రి
@gayathridhurjati1328
@gayathridhurjati1328 Күн бұрын
వచ్చే ఏడాది అయిన మీకు పద్మశ్రీ పురస్కారం రావాలని ఆశిస్తున్నాను
@naveenkumar-vj3hn
@naveenkumar-vj3hn 8 минут бұрын
పద్మ శ్రీ కి మంతెన గారు కావాలి.
@SARaj-xt7th
@SARaj-xt7th 15 сағат бұрын
మీరు చేస్తున్న కృషికి ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం, చెప్పేది ఆచరించడం తప్ప..... ధన్యవాదములు గురువుగారు 🙏
@padmanagaraju330
@padmanagaraju330 Күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు ధన్యవాదములు
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy 4 сағат бұрын
Meeru cheppina suggestions tho chaala arogyam ga vunnam ...devudu mimalni devinchugaaka
@ramakola4611
@ramakola4611 Күн бұрын
నిజంగా ఇది చాలా మంచి వార్త, రాజుగారు మేము ఇలాంటి విషయం కోసం ఎదురు చూసాము. ధన్యవాదములు మీకు.
@lakshmiyvl1132
@lakshmiyvl1132 Күн бұрын
ధన్యవాదములు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallid3938
@mallid3938 Күн бұрын
శుభ వార్త చెప్పారు థ్యాంక్స్ సార్
@mvsnarayana4427
@mvsnarayana4427 Күн бұрын
చాలా సంతోషం సార్ 🙏🏻🙏🏻
@muralipotnuru441
@muralipotnuru441 Сағат бұрын
మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు గురువు గారు
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Күн бұрын
గురువుగారి సంకల్పం ప్రకృతి ప్రకృతి పరమైనది ప్రకృతిని మీరు కాపాడితే ఆ ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది పంచభూతాల టెట్ ట్రీట్మెంట్ ఓపిక లేని వాళ్ళు కొనుక్కొని తినండి ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుని తినండి నీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది సర్వేజనా సుఖినోభవంతు గురువుగారికి పాదాభివందనం, 👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@anandkoti1134
@anandkoti1134 Күн бұрын
Then why vegetarians who love nature have always suffer from various ailments such as diabetes, heart disease etc.
@apparaokanakamedala3607
@apparaokanakamedala3607 Күн бұрын
Sir.excellent service .very good work.god bless you sir
@manikantakoduri
@manikantakoduri 43 минут бұрын
నమస్తే రాజు గారు 🙏 All the best 👍భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీస్తు @ఓం శాంతి# మణి బాయ్💥 అమలాపురం 💐💐💐
@srinivasaraomudarakola
@srinivasaraomudarakola Күн бұрын
Chala chala happy ga undi sir
@purnimadevineni
@purnimadevineni Күн бұрын
Wow...this is what I'm waiting for ❤
@ParsharamBurra-ro6je
@ParsharamBurra-ro6je Күн бұрын
సూపర్ సార్
@chavaliabrahampaul977
@chavaliabrahampaul977 Күн бұрын
జిల్లాకు ఒక్కొక్కటీ ఏర్పాటు చేయండి.
@Mohanavlogs1983
@Mohanavlogs1983 Күн бұрын
Nanu kalustanu
@sandhyana2537
@sandhyana2537 Күн бұрын
Thank you soooooo much guruji 🙏🙏🙏 We r eagerly awaiting for the day
@NayakaSunitha
@NayakaSunitha Күн бұрын
VERY NICE 👍 EXPLAINED DOCTOR GARU,, NICE 👍 MESSAGE,, THANK YOU SO MUCH 🙏🙏🙏 DOCTOR GARU,,,
@nsbgupta2920
@nsbgupta2920 Күн бұрын
Useful message for all Naturopathy people's 🙏
@arunakumari6181
@arunakumari6181 Күн бұрын
Thank you Dr Sathysnarsyana Raju garu.🙏🙏🙏🙏🙏🙏
@RajuSwamy-g5i
@RajuSwamy-g5i Күн бұрын
Best video sir
@mohnishdevada7425
@mohnishdevada7425 Күн бұрын
PRANADATHA DHANYAVADAMULU .నమస్కారము .
@ViswaNaidu-ob6ye
@ViswaNaidu-ob6ye Күн бұрын
Food books కూడా అందుబాటు తీసుకొని వస్తే 🙏
@tumulurivenki3309
@tumulurivenki3309 Күн бұрын
👌👌👌 good news congratulations sir 🙏🙏🙏
@durgaprasadch9824
@durgaprasadch9824 Күн бұрын
ధన్య వాదాలు 💐
@neeluyl8403
@neeluyl8403 Күн бұрын
Eagerly waiting for the news to come true.Tq Sir
@SappaSuresh-s2d
@SappaSuresh-s2d Күн бұрын
Dhanyavaadhamulu Raju garu.bayati market lo quality meedha doubt tho natural products ani cheputhunna theesukoleka manchi products ni kolpoyaamu.ippudu santhoshamga vundhi Raju garu🙏🙏🙏
@venkateshpoturaju9284
@venkateshpoturaju9284 Күн бұрын
Very very good news ❤
@rkrisk888
@rkrisk888 Күн бұрын
Thank you 🙏. Setup online store.Please ship to US and other countries, they are thousands of customers ready to buy.
@InnerEngineeringCompleteOnline
@InnerEngineeringCompleteOnline Күн бұрын
Thank you very much Raju garu for providing this to us
@multitaskbindu5869
@multitaskbindu5869 Күн бұрын
Chala manchi mata cheparu Raju garu
@SrinuAvulasrinu
@SrinuAvulasrinu Күн бұрын
Super 🎉
@vallalamanoj3494
@vallalamanoj3494 Күн бұрын
Congrats sar thank you sir
@reddy1369
@reddy1369 Күн бұрын
Thank you sir. i am waiting for this to happen since years
@koteswararaov910
@koteswararaov910 17 сағат бұрын
ఆరోగ్యంగా జీవించాలనుకొనేవారందరూ మీకు ఋణపడి ఉన్నారు రాజు గారు. మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
@abdulrehaman-4424
@abdulrehaman-4424 Күн бұрын
I am very happy sir
@LakshmiNarayanaS-cv8nj
@LakshmiNarayanaS-cv8nj 9 сағат бұрын
చాలా చాలా మంచి పని డాక్టర్ సత్యనారాయణ రాజు గారు ఈ రోజుల్లో న్యాచురోపతి ఆయుర్వేద పేరు మీద చాలా మంది షాపుల్లో కల్తీ ప్రోడక్ట్ మళ్లీ ఉప్పు కారాలు కలిపిన ఐటమ్స్ ఇవే ఒంటికి మంచిది తినండి అని చెప్పుతూ పడుతున్నారు 🌱🍀🙋
@deepavangipuram9577
@deepavangipuram9577 Күн бұрын
Thank u so much Raju garu
@neerajaathmakuru6346
@neerajaathmakuru6346 Күн бұрын
Chala Manchidi Raju garu.
@Bujjamma-bh3df
@Bujjamma-bh3df Күн бұрын
మా దేవుడు ❤
@annapurnagundugola4989
@annapurnagundugola4989 Күн бұрын
చాలాసంతోషంగా ఉంది🎉
@reddy1369
@reddy1369 Күн бұрын
Tvaraga start cheyandi sir
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 Күн бұрын
Sir , Meeru chesina work up to some extent success iendi.Meeru chesina work valla public lo aarogyam patla avagaahana perigindi.Meeru echina inspiration to chaala mandi doctors Like khadar valli ,Madhu babu gaaru salahalu estunnaru.Meeru vesina foundation manchi aarogyaanni Estunnadi. Thanks sir
@saradatummalapalli2886
@saradatummalapalli2886 Күн бұрын
Thank you so much. Very good decision for healthy society 👏 👍 👌
@sathyamevajayate2652
@sathyamevajayate2652 Күн бұрын
Superr guruvu garu
@laxminarayanatallapaka7407
@laxminarayanatallapaka7407 Күн бұрын
Challa santosam guru garu
@BevaraSatyanarayana-i2i
@BevaraSatyanarayana-i2i Күн бұрын
Thanks a lot sir
@saivaraprasad3146
@saivaraprasad3146 2 сағат бұрын
Chala goppa vishayam chepparu tq sir edi chala use full avuthundhi
@PraveenPitta-p6r
@PraveenPitta-p6r Күн бұрын
Thanku for selling
@sivag1808
@sivag1808 Күн бұрын
chala happy news sir
@chitturiramadevi3355
@chitturiramadevi3355 21 сағат бұрын
చాలా సంతోషం రాజు గారు..నిజం గా గూడ్ న్యూస్
@nsbgupta2920
@nsbgupta2920 Күн бұрын
Thankyou sir 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍
@ALLINONE-dy8qd
@ALLINONE-dy8qd 15 сағат бұрын
Thank u sir chala manchi alochana chesaru.... Ee rojollo kuda Andari gurinchi alochistunna devudu meeru meeku naa dhanyavadalu sir❤❤❤
@udaychintakunta7890
@udaychintakunta7890 Күн бұрын
Good initiative
@geethareddy4923
@geethareddy4923 Күн бұрын
Thanks sir
@mediyogitha9693
@mediyogitha9693 Күн бұрын
Thank you raju garu
@lathav3937
@lathav3937 Күн бұрын
Congratulations sir 🙏🙏🙏
@bablubablu-ng6jm
@bablubablu-ng6jm 19 сағат бұрын
చాలా సంతోషం ❤❤❤
@satyachandu8982
@satyachandu8982 19 сағат бұрын
మంచి వార్త చెప్పారు . 🙏 బెంగుళూరు లో కూడ ఒక శాఖ ఉంటే బాగుంటుంది . Online ఎలాగూ వుంది అన్నారు కాబట్టి పరవాలేదు
@pushpayedhoti1549
@pushpayedhoti1549 9 сағат бұрын
Wow, very good. Very good. Raju Garu. thank you, dr Garu 🙏🙏🙏💐
@shravanshravan5241
@shravanshravan5241 Күн бұрын
Meru maa bangaram Gurugaru ok thank you waiting chepandi ❤
@BhumiTejaswini
@BhumiTejaswini Сағат бұрын
We would be very greatful for this initiative sir and kind request is to avoid plastic packaging, use only paper and carboard which are renewable and recyclable,tq sir
@gajjalanageswaraorao9483
@gajjalanageswaraorao9483 7 сағат бұрын
ధన్యవాదములు రాజు గారు
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Күн бұрын
Good news..iam very happy sir❤
@velugukrishnaveni9294
@velugukrishnaveni9294 Күн бұрын
Mee Valla chalamarinaru
@sureshreddy5074
@sureshreddy5074 Күн бұрын
I welcome sir. thank you sir
@MADDIRSKUMAR
@MADDIRSKUMAR Күн бұрын
Sir try to provide franchise model we will be more happy
@SatishKumar-qg2gs
@SatishKumar-qg2gs 20 сағат бұрын
Tq Raju garu ... Maa lanti chala mandini motivate chesthu manchi health conditions chepthu maaku oo daarsanikuniga unnaaru .. ipudu mana products kooda vaste maa lanti vaallu chala happy sir... Tq once again sir
@realtalks9472
@realtalks9472 Күн бұрын
Dr Manthena Naturals ..online store ...??Orissa and chattisgarh lo kuda ...pettandi...
@nsbgupta2920
@nsbgupta2920 Күн бұрын
Om shanti good night sir 🙏
@arnamburi703
@arnamburi703 Күн бұрын
Chala chala dhanyawadamulu sir🙏😍
@hsp3576
@hsp3576 Күн бұрын
Thank you
@sujiprasad3697
@sujiprasad3697 Күн бұрын
చాలా సంతోషంగా ఉంది sir
@raghuramgangappa696
@raghuramgangappa696 Күн бұрын
🙏🙏🙏dr garu makoraku.vachina devudu sir meeru
@pulleswararaoyalla855
@pulleswararaoyalla855 Күн бұрын
Samanyudiki andubatulo prices vundela chudandi raju garu.
@swapnaalamuri9991
@swapnaalamuri9991 Күн бұрын
Chala chala thank you guruvu gaarvery good decision for us sir
@surendrababu7902
@surendrababu7902 3 минут бұрын
Yahoo... Waiting for health products🎉🎉🎉
@PragathiChintala-d6n
@PragathiChintala-d6n Күн бұрын
Good decision sir. Thank you . Sphoorthi oum 🙏
@gadiparthygowrishankar8774
@gadiparthygowrishankar8774 Күн бұрын
Santhosham sir
@K.S.RAMESHMUSIC
@K.S.RAMESHMUSIC Күн бұрын
good evening raju garu ,i am very inspired by your videos ❤❤❤
@RKupdates18
@RKupdates18 21 сағат бұрын
Thank you for helping sir ❤❤❤❤❤
@balaraghav2639
@balaraghav2639 Күн бұрын
Tq sir. Good initiate and useful for both telugu states
@HemaLatha-zd8ds
@HemaLatha-zd8ds 3 сағат бұрын
Very very happy 🎉
@narayana6056
@narayana6056 Күн бұрын
Good night sweet dreams
@LOVELYSISTERS-f2d
@LOVELYSISTERS-f2d 16 сағат бұрын
Thank you Sir...
@padmaraju4795
@padmaraju4795 Күн бұрын
Good for public
@dalichettitangudu5267
@dalichettitangudu5267 Күн бұрын
చాలా మంచి వార్త
@DCS_DCS
@DCS_DCS Күн бұрын
చాలా మంచి వార్త చెప్పినారు రాజుగారు. ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించ బోతునగు ధన్యవాదములు
@SaudiThirupathi
@SaudiThirupathi Күн бұрын
మీరు మా పాలిట పకృతి రియల్ హీరో సార్ ❤
@radhakrishnarathipalli8141
@radhakrishnarathipalli8141 Күн бұрын
vijayawada lo anni chotlaa branches pettandi raaju garu
@BharathiSudula
@BharathiSudula Күн бұрын
Meeru Maa Telugu Vaaru Avvadam Maa Adrustam Sir
@MuppuriAdhi-l7u
@MuppuriAdhi-l7u 23 сағат бұрын
Good information...
@vishdipty
@vishdipty 23 сағат бұрын
iam eagerly waiting sir gaaru
@ramanaramana6437
@ramanaramana6437 Күн бұрын
Veryverygoodcongrats🎉🎉🎉🎉🎉❤
@pavanikanakam4376
@pavanikanakam4376 Күн бұрын
Thankyou guruvugaaru
@kittaiahvishnu819
@kittaiahvishnu819 20 сағат бұрын
బుక్స్ రూపం లో కూడా చెప్పండి సార్
@pendyalasravanthi9840
@pendyalasravanthi9840 Күн бұрын
Meru kalaguragampa products ni cheptharani nenu guess chesthunnanu 😊😊
@venkataramudu2824
@venkataramudu2824 Күн бұрын
Supar. Suppar.sar.vandhanallu.sar
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН