ఫస్ట్ ఇంటర్వ్యూ కి ఈ ఇంటర్వ్యూ కి శివ మాటల్లో చాలా తేడా ఉంది దానిని జ్ఞానదయం అంటారు ఎవడో వర్నిగ్ ఇస్తే భయం అని అంటారు స్వామీజీ కి కోపం తెప్పింస్తే కర్మ కి అయినా బయపడి ఉంటది
@ramrapaka885226 күн бұрын
అలా ఇద్దరి స్వామి లను చెయ్యటం కరెక్ట్ కాదు. . అన్న... అల చేయకండి.. PlZ... ఇప్పుడు స్వామి గారి స్పీచ్ చాలా చాలా అద్భుతం.. 🙏🙏🙏🚩🙏🙏🙏🙏🚩🚩🙏🙏
@cosmicenergy358920 күн бұрын
I am impressed 👍
@parisemahesh12 күн бұрын
Ne Bodnha Ra Ne Bondhaa swami daggariki vellava money unna vallatho 10 minutes money leni vallatho 30 seconds ippudu cheppu ?????500 km kasta padi velthe 30seconds lo pampasaru 😢😢
@digamberdigamber92089 күн бұрын
❤@@cosmicenergy3589
@seetalarao376825 күн бұрын
Swamy, మీ మాట, విశ్లేషణ, సామర్థ్యం 🙏🙏🙏🙏💐💐👏👏👏
@eshwarammaa999424 күн бұрын
నమస్కారం గురూజీ మీ మాటలు అన్నీ సత్యాలే అన్నాయి అమ్మ పిలుపించుక్కుంటే నౌడుతభక్తి నేనేమైన చేయాలని ఉంది ఇప్పుడు అవకాశం వస్తుందోనని ఎదురుచూస్తున్నాను.
@ramrapaka885226 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🚩🙏🙏🙏 జై గురుదేవా 🙏🙏🚩🙏🙏🙏
@madhukumar820021 күн бұрын
Om sri matray namaha
@amarapallibhogesh7317 күн бұрын
అమ్మవారి పాద పద్మములకు అనంత కోటి వందనములు అలాగే అమ్మవారి అనుగ్రహపాత్రుడైన గురువుగారికి వందనములు గురువుగారు మీరు చేసే తపస్సు ధ్యానం అమ్మవారికి చేసే సేవ ఇవన్ని టివలన వచ్చే అనంత శక్తితో ప్రపంచం శాంతిగా ధర్మంగా నేను కూడా ధర్మపరమైన ఆలోచనలతో జీవనం సాగించాలని కోరుకుంటున్నాను
@anjaligoske-iu2yx25 күн бұрын
శివ సార్ ఈరోజు మంచి ప్రశ్నలు వేశారు సూపర్ 🙏🙏🙏
@sree-jyothishya_peetam21 күн бұрын
*శ్రీ భద్రకాళీ వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*
@laxmidevi290925 күн бұрын
నమస్కారం గురూజీ 🙏🙏 మీ వీడియోలు అన్ని నేను చూస్తుంటాను గురూజీ. మీరు చెప్పే జ్ఞానాన్ని నేను తొందరగా అర్థం చేసుకుంటాను తొందరగా వంట పడతది. గంట గంటల వీడియోలు చూస్తూనే ఉంటాను స్వామి. చక్కటి అనుభూతి కలుగుతుంది స్వామి మీ వీడియోలు వింటుంటే. ఈ వీడియోలో మీరు ఒక మాట చెప్పారు స్వామి మీ తర్వాత ఆ గుడికి వారసులు ఎవరూ లేరా అని మీరు చింతించారు స్వామి. ఒక పాఠశాలను స్థాపించి అందులో చిన్నపిల్లల్ని అందులో జాయిన్ చేసుకొని వాళ్లకు శిష్యరికాన్ని ఇప్పించి మీ జ్ఞానాన్నివాళ్లకు ప్రసాదించి, ప్రపంచానికి మీ వారసులను అందించాలని కోరుతున్నాను స్వామి.
@sree-jyothishya_peetam21 күн бұрын
*శ్రీ భద్రకాళీ వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*
Namaste swammy meeru nerchukunna tapasu sakthi vidya bhavi taralaku dharaboyalani arthistunanu mana sanathana dharmanni kapadudam mana madhiga nundhi oka goppa swammy puttinanduku garvistunnanu swammy chala happy undhi manam thakkuva kadu ani nirupinchavu swammy mee vedios anni chistanu om namah sivaya om kanaka durga devi namah.
@bantugopalmudhiraj315925 күн бұрын
శివ గారు మీ యొక్క ఇంటర్వ్యూ చాలా అద్భుతం అంతకంటే స్వామీజీ చాలా అద్భుతం 💐 శివ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్క వీడియో నేను తప్పకుండా చూస్తాను. 🌺 జయము జయము అంబత్రియ స్వామి గారు 🙏🙏
@sree-jyothishya_peetam21 күн бұрын
*శ్రీ భద్రకాళీ వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*
@pathanavaneetha34426 күн бұрын
Wow oo my god. Entha baga chepparu swami.🙏🙏🙏
@NarasimhaMurthy-m4f18 күн бұрын
స్వామి మీ పాదాలకు వందనం
@chekurinagalakshmi142118 күн бұрын
మన సనాతన ధర్మంలో పంచభూతాలు ఉన్నాయి అందులో భూమాత ఉంది నడవడం మానేయ్ ఆకాశం ఉంది ఆకాశం కింద నడవడం మానేయ్ అగ్నిదేవుడు ఉన్నాడు మీరు అగ్ని వాడకండి మాకు గంగామాత ఉంది మీరు గంగను వాడకండి . మాకు వాయుదేవుడు ఉన్నాడు మీరు ఊపిరి తీసుకోకండి. మన సనాతన ధర్మాన్ని మనలని కించపరచిన వాళ్లకి చెప్తున్నాను గురూజీ! శ్రీమాత్రే నమః🌺🌺🌺🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః🌺🌺🌺🙏🙏🙏
@vimalareddy773626 күн бұрын
Swami amma darshanam ayyelaga blessing ehhinaduku koti sahasra namaskaramulu 🙏🙏🙏
@Bibleraktham26 күн бұрын
Shiva garu mi mida apohalu poyayi miru prashninche gunam marchukunaru God bless you all the best 👍
@velichetipadma276023 күн бұрын
Guru ji your Ocean of knowledge koti koti pranam 🙏🙏
@5c7-venkat5725 күн бұрын
ముగ్గురు అమ్మవార్ల గురించి చాలా బాగా వివరించారు
@Teluguprojectarts24 күн бұрын
Anna Rakesh swamy & Ee swamy interview kosam waiting pakka thiskondi anna 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@abhirambk199325 күн бұрын
శ్రీ మాత్రేయ నమః ఓం గురుబ్యో నమః..
@Katravathbalamani25 күн бұрын
Soooooo cute shiva younger Anna 👌👌👌👌👌👌👌👌👌👌 aa swamy jiíi 🙏 miru చాల బాగ ఇంటర్ యి స్ చేశారు శివ అన్న 🎉నవ 👌👌👌🙏💐💐💐👏👏🤝🤝😊
@seetalarao376825 күн бұрын
Very good interview,straight forward questions,👌👌👍👍💐💐
@achugatlabalraj681226 күн бұрын
🙏 Gurudev pranamamlu 🙏
@boyavenkatramulu-bx6rg22 күн бұрын
మంచిగా ఇంటర్వ్యూ చేసింది అండి సూపర్ గా ఉంది ఇద్దరినీ ఇంటర్ చేయడం కూడా మంచిదే 🙏🙏🙏🙏🙏
@ganjivinithadevi781526 күн бұрын
🚩 స్వామీజీ ఈ సత్యానికి ముఖం వాజ్పేయి ఉన్నాము ఇన్ని రోజులు🙏
@Madhu-swarupa14323 күн бұрын
తల్లీ నీకు శతకోటి వందనాలు ఓం శ్రీ మాత్రేనమః
@sree-jyothishya_peetam21 күн бұрын
*శ్రీ భద్రకాళీ వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*
@namanishiva641226 күн бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@arthamsrinivas138925 күн бұрын
శివగారు ఇద్దరితో కలిపి ఇంటర్వ్యూ చేయకండి దయచేసి , ఎవరి ప్రత్యేకత వారిదే ఇలాచేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళుతాయి 🙏🙏🕉️🕉️🔱🔱
@gunashekhar58775 күн бұрын
Interview excellent. Swamy karana janmudu. Definitely he build a world greatest temple.
@VenuGopalKodimyala-du6cz7 күн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారికి హృదయపూర్వక పదాబి వందనం🙏
@ganjiravikumar398125 күн бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః శివ చౌదరి గారు నీకు నమస్కారం శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరస్త్రీ స్వామి వారి ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది . లాస్ట్ లో ఒక మాట అన్నారు ఆదిత్య పరిసర స్వామిని & రాకేష్ రౌడీ గురూజీ గారిని ఇంటర్వ్యూ అన్నారు అది అది నా అభిప్రాయం తెలియజేస్తున్నాను నేను వద్దనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఇద్దరిని చేస్తే ఏం ఉపయోగం యువర్ జ్ఞానం వాళ్లది వాళ్ల జ్ఞానంతోనే మనం భగవంతుని తూలనాడినట్లు అవుతుంది
@mainajanjirala631626 күн бұрын
Super ga cheparu guru
@SaikiranMudirajSaikiran26 күн бұрын
Ontari vihari interview ❤❤
@umamaheshwardontoj657925 күн бұрын
ఇద్దరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ వద్దు అన్న... రాకేష్ అన్న and ఆదిత్య పరాశ్రీ స్వామీ ఇద్దరు మన ధర్మం ఎలా ఉండాలో చెప్పేవారే... కానీ వారిద్దరినీ ఒక దగ్గరికి తీస్కొని రాకండి..✊Jai Bhavani 💪
@devendermanapadumanapad417122 күн бұрын
Iddarini petty. Video Chandi bro
@omkarastrology50122 күн бұрын
నేను గోప్ప , కాదు నేనే గోప్ప అని ఎవరు అంటారో వారి ఇధ్ధరీ మధ్య పోటీ ఇంటర్వ్యూ ఆశక్తికర గా వుంటుంది.....ఓకటీ రెండు...సత్య వంతంగా, సత్యం కోసం ఆరాటాన్నీ వైదిక ధర్మాన్ని పోరాటంగా మలుచుకోన్నా స్వామి కీ.. నేను మంచిగా వున్న వ్వక్తులకు చేతులు కాళ్లు పడ పడగోడతా ఇదీ నా మహిమ అనే వ్వక్తులు చెడు కార్యములు చేసేవారు.. సరే అది మంచి కార్యము అయిన ట్టు అయితే ఆమహిమద్వారా సముద్రాన్ని మంచి నీరుగా ,మంచినీటి నీ పనుపుతో అమృతం గా , ప్రపంచంలో వున్న అంగ వికలాంగులుగా వున్న వారినీ బాగుచేయమనండీ,మీరే నిగ్గ దీసి అడగండి... అందుకు రాకేష్ గారినీ సంసిధ్ధం చేసుకోనీ...ఇధ్ధరీ నీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి ( స్వామి ముందు గానే చెప్పారు నాదగ్గర మహీమలు లేవు తంత్రం మంత్రాలు లేవు అనీ ..బాహాటంగా చెప్పేశారు )...మీ ఇంటర్వ్యూ ధ్వారా ఈ లోకానికి , లోకకల్యాణం చేసినవారు అవుతారు.....మీ ఇంటర్వ్యూ గూడా..చరిత్రలోనే చిరస్థాయిగా నిలబడి పోతుందనీ మనవీ .91 77 33 69 12
@shobhadonthireddy257126 күн бұрын
Swamy, nenu experience avutunnanu Amma karuna 🙏 Meeru kalavalani, Amma mundu 4hrs wait chesi tirigi vachesanu. Amma ni choosanu, meeru cheppinatle ammatanamuto Ammani korani🙏 Amma ni darsinchukunnanu, Ammato connect ayyanu 🙏
@KRCreationsTelugu26 күн бұрын
Daring Shiva Anna 😊😊😊😊😊🎉🎉🎉🎉watched complete video
@chintamanisha283625 күн бұрын
శ్రీ మాత్రే నమ: శివ గారు విద్య కైన తర్కము నకైన వియ్యముకైన, కయ్యమునకైనా సమ వుజ్జీ వుండాలని అంటారు. స్వామిజీ చెప్పుతున్నారు కదా మంత్ర, తంత్ర, తర్కములకు నేను సిద్ధము అని, అటువంటి వారితో తర్కము చర్చ వలన మా లాంటి వారికి కుాడా కాస్త జ్ఞానము వచ్చే అవకాశం వున్నది.
@SamSadhu-gb5np21 күн бұрын
అన్నా నేను చాల గుడి కి వెళ్ళాను కాని ప్రతి గుడి లో డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చే మర్యాద లేని వాళ్ళకి ఇవ్వరు సెపరేట్ లైన్ సెపరేట్ దర్శనం పితములలో ఉండే స్వాములు కూడా అంతే కాని సమయం మాట్లాడటానికి ఇవ్వరు ఉన్న వాళ్ళతో మాట్లాడుతారు ఇలాంటివి చాలా చూసి ఆవేదనతో మాట్లాడుతున్నా
@GayathriRudramoni26 күн бұрын
Om Sri mathre namaha swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyamb628325 күн бұрын
Edi telugu kada hindi na
@satyamb628325 күн бұрын
Gayithri rudramoni garu meeku telugu hindi english teeda theluvada janalu picholla cament pette mundu alochinchu ok na malli rippeet kavaddu ok na vedava cament😂
@ShanthammaKP25 күн бұрын
Sri gurave namah adhyathmikanga adhbhutham speech maha gnanulu swamy 🙏
@Rakshitchannel26 күн бұрын
Om Sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏🙏
@mandlabadra320217 күн бұрын
Idhari interview vadhu anna 🙏💯
@lordsun15325 күн бұрын
అదే కదా... ఏం మంచి కావాలో ఈ తిక్క జనాలకు.. ఆ పరమేశ్వరి ఆశీర్వాదం తప్ప...
@sureshthirinikanti659422 күн бұрын
స్వామి నేను దసరా రోజు క్షేత్రానికి వచ్చాను అమ్మ దర్శనం కోసం ద్యానం చేసాను నేను మిమ్మల్ని కలవలేదు చూడలేదు కానీ అమ్మ దర్శనం అయ్యింది .
@tammalikavitha6526 күн бұрын
Om Sri mathre namaha Swamy 🙏🙏
@satyamb628325 күн бұрын
Edi teluge hindi kadu
@satyamb628325 күн бұрын
Ante english lo cheppale kada
@satyamb628325 күн бұрын
Ok na
@satyamb628325 күн бұрын
Kavitha ante teluge kada
@rajeshwarimeti492225 күн бұрын
మీ దగ్గరికి రావచ్చా మాకోసం చుట్టూ ఉన్నది మిమ్మల్ని కలవాలి మీ దగ్గరికి రావాలని మా కోరిక స్వామీజీ
@satyamb628325 күн бұрын
Rajeswari guruvu kadiki eppudu rmmantaru
@sree-jyothishya_peetam21 күн бұрын
*శ్రీ భద్రకాళీ వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*
@kkrishna796723 күн бұрын
అన్న బైరి సురేష్ నీ గురూజీ ని ఇంటర్వ్యూ చెయ్
@Raju-pf8zs2 күн бұрын
శివ అన్న ఓకే గుడ్ ప్రొసీడ్
@samuelvadala212026 күн бұрын
విత్తనం ఒకటే ఆ విత్తనం లొ నుడి కాయలు పువ్వులు ఆకులూ రెమ్మలు వేరులు కాండములు వచ్చాయి దానినే అహం బ్రమసిమ్మి అన్నారు సృష్టి మూలం ఒకటి ఒకే బీజంలొ నుడి సృష్టి వచ్చింది పరమాత్మ ఒకటే ఆ ఒకటి లొ నుడి ఆత్మలు వచ్చాయి (ఒక బుక్ బుక్లు ????సర్వేజేనా సుకునో భవంతు అందరూ విశ్వం తొ కలిసి ఉందాము 🙏🙏🙏మనందరికి సృష్టి మూలం ఒకటే అసలు సిసలు అయినా బుక్ పరమాత్మ డూ ఒకటే (శివార్పణమ్ )
@lordsun15325 күн бұрын
మీరు ధ్యానం లో వున్నప్పుడు యుగాంతం ఎప్పుడో అమ్మవారిని అడగండి స్వామీ...🎉🎉🎉
@BargaviBargavi-s3l26 күн бұрын
Shiva garu please andi ontari Vihari ni interview chayandi Shiva garu please my kindly request you 🙏
@satyamb628325 күн бұрын
Bargavi bagunnara
@g.naveennaveen987719 күн бұрын
Good interview brother shiva. By the way next time when you interview any Swamy je Plz ask questions about spiritual knowledge and how over come each meaning of every moment in Hindu dharma. Like Pooja for idols and Arati etc... We should know the meaning of it. Tq
@lordsun15325 күн бұрын
2023 లో నేను వచ్చినప్పుడు క్షేత్రం లో వున్న చాలా మంది second time వచ్చామని చెప్పారు స్వామీ.....నిజం.....
Swamy గారితో ఇంర్వ్యూ సూపర్ స్వామి వారికి వందనములు వారి znanam అమోఘం
@MYmreddy-mu7ne25 күн бұрын
ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
@NarshimhaNarshimha-kn5mc25 күн бұрын
🕉️ఓం శ్రీ మాత్రహే నమః 🕉️ఓం శ్రీ మాత్రేనమః 🕉️
@dharmendragoud842815 күн бұрын
Super questions bro
@keerthilaxman-t9s26 күн бұрын
Super super amma
@achugatlabalraj681226 күн бұрын
🙏 OmSree Matree Namah 🙏
@mekalasahendhar542925 күн бұрын
🔱🕉️ఓం శ్రీ మాతే నమః 🙏🙏
@mailapuramveereshshetty721826 күн бұрын
గురువుగారు నమస్కారం🙏🙏🙏
@venkygandavarapu49647 күн бұрын
Waiting next interview two person
@ToomRadhika23 күн бұрын
Hindu darmumamu gurinchi Chala Baga chepar swami ji garu
@radhikamettu961626 күн бұрын
ఓం నమో శ్రీ మాత్రే నమః ❤❤❤ అమ్మ ❤❤
@kasojuravi149126 күн бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః
@lordsun15325 күн бұрын
అక్కడున్న ఆస్తి అమ్మవారు మాత్రమే అని అర్ధమవలేదా శివ గారూ... మళ్ళీ వేరే చెప్పాలా...😮😮
@Rukuminibukya25 күн бұрын
Yyyyyaaaaaaaa great... Sir
@gychary93155 күн бұрын
చిన్న పిల్లలు చిన్న వయస్సులో ఇసుకలో బొమ్మరిల్లు ఆట ఆడుకుంటారు,తదుపరి..అంతా నేలమట్టం చేసుకుంటారు...కానీ ,పెద్దవాళ్ళు సైతం బొమ్మరిల్లు ఆడితే మల్టిపుల్ డిజార్డర్(మానీయా)అంటారు..
ఒకరేమో సూర్యుడు ఉన్నపుడు పూజ చేసి వాళ్ళు. ఇంకొకరేమో సూర్యుడు సందర్భంగా వచ్చినప్పుడు, రానప్పుడు పూజ చేసేవాళ్ళు. ఈ ఇద్దరిని ఒకే కుడిచిలో కూర్చోపెడుతాను అంటున్న శివ. 😂😂😂😂 జై జగన్నాథ్. ⭕❗⭕ 🙏🙏🙏 🔱🚩🕉️🚩🔱
@Teluguprojectarts24 күн бұрын
Anna mi interview lo 1st point miru adagali anukunna questions aduguthunnaru ok but swamy garu chepevatilo challa doubts reace avthunnayi soo adi okati chuskondi Ante miru anukunnaye kakunda topic ki thaggatu adagandu more over enjoyed the podcast 🫡🫡
@priyamohan431524 күн бұрын
My pranaam to Goddess and Swamiji
@jarupulamonika747725 күн бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు మీరు అనుకూంన్నది వీశ్వ వీధ్యలం అమ్మవారి ఆలయం ఆరేండు జరుగుతుంది మీరూ ఆన్నారూ కబట్టి వీశ్వ వీధ్యలంకోసం ఓక హూండి పేటండి ఇంక మీదట మీరు ఆశీర్వాదం తప్ప ఎపరీస్కారం చేప్పోదు మీరు రాండి అని పిలవోదు ఆ ముగ్గురు అమ్మావార్లూ ఆందరీని పిలీపించుకోవాలీ మీరు మాట్లాడితే మనిషిగా పుట్టినందుకు మేమందరమూ గర్వ పడాలి సివా ఆన్న స్వామీజీకి రాకేష్ కీ వధ్ధు నేను చేప్పున్న భూనిగీరీ దగరా శీద్ధగురు రమణన్నంద గారు ఉన్నారూ అతనకి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పారాశ్రి స్వామి కి కూర్చోబెట్టి ఆడగండి......రామణాన్నంద స్వామీ జ్ఞానం పంచ్చుత్తూన్నరు
@t.a.srivanisrivani233320 күн бұрын
🕉️🕉️🕉️🌸🌺🌻🙏🙏🙏 OM SRI MATRY NAMO NAMAHA 🕉️🕉️🕉️🌸🌺🌻🙏🙏🙏
@Its_me_harikrishna21 күн бұрын
Sri basavalinga avadhoota swami ki interweave cheyandi
ఒక పనికి మాలిన సినిమా టికెట్ 300 rupees వుండొచ్చు..... మరి అమ్మవారి పవిత్రమైన పూజా ద్రవ్యం 300 రూపాయలు!!!!!
@satyamb628325 күн бұрын
Dabbulu evvadeda
@VardhaMadhavulu-rx1tg25 күн бұрын
ఓం శ్రీ ఆదిత్య పర శ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏
@samuelvadala212026 күн бұрын
సృష్టి మూలం ఒకటే దారులు వేరు వేరుగా చూపిస్తున్నారు అహం ఉండకూడదు నేనూ ఎవరు??? అని తెలుసు కుంటే ఒక రమణ మహర్షిలా చిన్న పిల్లా లూ లా వుంటారు (మీరు చిటుకులు వేస్తున్నారు !!!అంతా మంచి అంతా చెడు రెండు ఒకటే అనుభవ పూర్వకం గా తెలుసు కుంటే ఒక బుక్ లక్షలు బుక్లు అని మాట్లాడారు !!!! మీరు ఏ దేవుడు ఇంకో దేవుడు గురించి చెడ్డ గా చెప్పలేదు దేవుళ్ళు అయినా వాళ్ళు అందరు మంచి చెప్పరు ఏ దేవుడు ఒక్క బుక్ వేలు బుక్లు అని చెప్పలేదు !"!!సృష్టి మూలామ్ ఒక్కటే ఆ ఒక్కటి నుడి సృష్టి ఏర్పడింది అహం బ్రమసిమి అంతా ఒకటే🙏🙏🙏 సర్వే జేనా సుకునో భవంతు
@manjunathamv569322 күн бұрын
Shree shankaracharyalu malli puttyru 🙏🙏🙏
@padmarajusindhuraju26 күн бұрын
ఒక పాస్టర్ స్వామి వారిని ఇంటర్వ్యూ చేయండి అన్న
@rajashekaryadavs150826 күн бұрын
Amma 🙏🙏🙏
@PoornachandraraoSeedrala26 күн бұрын
🇮🇳ధర్మము మీరు చెప్పేవి నిక్కచ్చగావున్నవి
@msbhoomiinfrastructure286725 күн бұрын
100 good told swami gi 🙏
@laxmandhandla183425 күн бұрын
Rowdy Rakesh and Aditya parasri Swami dibet iam waiting
@bonagirisreenivas358325 күн бұрын
Swamy garu bhaga chepparandi.
@NagarajKM-q5j26 күн бұрын
ಓಂ ನಮೋ ಸ್ವಾಮೀಜಿ
@malleshmallesh553225 күн бұрын
OM namah shivaya Sri matre namaha 🕉️🙏🪷❤️
@nitturirammurthy667315 күн бұрын
యువకుడివి ఉత్సాహవంతుడివి ఏదో చేయాలన్న తపన కోరిక నీలో ఉన్నాయి