Maruvalenu | మరువలేను Christian Telugu song by Rev Kanithi Abraham

  Рет қаралды 28,982

Living Stone Ministries

Living Stone Ministries

Күн бұрын

In this song, Rev Kanithi Abraham garu sings about how great God's Love is.
"Lord, You are my God."Thanks for your Atonement.
Christians from all over the world will love this beautiful song sung in Telugu. Maruvalenu is a beautiful Christian song that will inspire you to believe in God and His love for you. Whether you're a Christian or not, you'll love this song!

Пікірлер: 61
@vinjamasritha1278
@vinjamasritha1278 Жыл бұрын
మరువలేను - మరువలేను - మరువలేనయ్య నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం యేసయ్య - యేసయ్య - యేసయ్య దయామయా ఓ ఓ ఓ.... 1) బలిపశువుగా నా పాపము కొరకై - బలియి పోతివయ్యా నోరు తెరవక భారపు సిలువను - భరియించి ఓర్చితవా నాకై భారము మోసితివా 2) పంచగాయములలో - కారుచున్నా రుదిరం నిన్ను ముంచివేసేనయ్య దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయ్య - పగబట్టి చంపిరయ్య 3) ఏ దారిగానక - తిరిగిన నన్ను - నీ దారి చేర్చితివా మార్గము నీవై సత్యము నీవై - జీవము నీ వైతివి నా సర్వము నీవైతివి
@divyachapalamadugu4528
@divyachapalamadugu4528 Жыл бұрын
9:17 9:17
@gangaramkala8660
@gangaramkala8660 7 ай бұрын
Super 👍
@ChintakayalaPetar
@ChintakayalaPetar 3 ай бұрын
God bless you
@santhoshkumarkms5286
@santhoshkumarkms5286 2 жыл бұрын
నేను 1998 తరువాత ఇదే మళ్ళీ అబ్రహం గారి పాట వినడం మొదటిసారి.. దాదాపు 24 సంవత్సరాలు అయ్యింది. మేము టెక్కలి లో వంశధార కొలనీ లో వుండే వాళ్ళం. మా అమ్మ కోలని లో టైలరింగ్ చేసేది. పాస్టర్ అమ్మ గారికి మా అమ్మ తెలిసే ఉంటుంది.. కొలనీ లో ఎలక్ట్రీషియన్ గోపాలకృష్ణ గారు డోలాక్ కొట్టేవారు.. ఆ రోజుల్లో చర్చి లో గచ్చులు కూడా లేవు.. అప్పుడు COM church గా పేరు ఉండేది. చిన్న రైలు బండి వెళ్ళేది. ఇసాక్, కృప, నేను చిన్న పిల్లలం. పాస్టర్ గారి గొంతు కి నేను ఫిదా. అప్పటికి ఇప్పటికి గొంతు మారలేదు. అప్పట్లో దినదాయాలుని దేవా. ఈ దినుని... అనే పాట బాగా పాడేవారు 👌🏾👌🏾👌🏾
@santhoshkumarkms5286
@santhoshkumarkms5286 2 жыл бұрын
పాస్టర్ గారు చాలా కష్టాలు పడి ఈ రోజు ఈ స్థితి లో ఉన్నారు నాకు తెలుసు
@santhoshkumarkms5286
@santhoshkumarkms5286 2 жыл бұрын
ఎవరికి అయినా గుర్తుందా ఈ విషయాలు?
@sarahabraham873
@sarahabraham873 2 жыл бұрын
Gurtundi babu Gopalakrishna garu and pantulamma garu maku baga gurtunnaru miru vari abbayi, satosham.
@bro.williamsofficial6453
@bro.williamsofficial6453 Жыл бұрын
Praise the lord ayyagaru 🙏 Chala baga padaru 👌🏻👌🏻👌🏻👌🏻
@moulinarisipuram7684
@moulinarisipuram7684 2 жыл бұрын
అద్భుతమైన గాత్రం అబ్రహాం అయ్యగారి వశం మీకు మీరే సాటి దేవునికే మహిమ కలుగును గాక
@rajeshpatta8217
@rajeshpatta8217 2 жыл бұрын
దేవుని నామానికే ఘనత,ప్రభావములు చెల్లునట్లుగా చాలా అద్భుతంగా మీ గాత్రముతో పాడారు.. very nice.. అయ్యగారు..👌👌👌
@m.suvarnarajuraju.m879
@m.suvarnarajuraju.m879 2 жыл бұрын
మీరు చాలాబాగాపాడారు. మరి ఇన్ని పాట లుపాడాలని. ప్రదిస్తున్నాం
@syamkumar3596
@syamkumar3596 2 жыл бұрын
Excellent super అన్నా
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 2 жыл бұрын
ఆయన మనపై చూపిన ప్రేమ ఉన్నతమైనది, నిస్వార్థమైనది
@kodandaraoguna2424
@kodandaraoguna2424 2 жыл бұрын
మా మామయ్య గాత్రం సూపర్,అర్థవంతమైన పాట. సమస్త మహిమ యేసయ్య కే కలుగును గాక
@baburaoneela7775
@baburaoneela7775 Жыл бұрын
Wonderful song sir
@vijaykumarmatta15
@vijaykumarmatta15 Жыл бұрын
Praise the Lord
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 2 жыл бұрын
అయ్యగారు దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చారు. చాలా అద్భతంగా పాడారు, ప్రతీ పదం అర్థవంతంగా గొప్పగా ఉంది. దేవునికే మహిమ
@botcharanirudramadevi3162
@botcharanirudramadevi3162 2 жыл бұрын
Ayyagaru praise the Lord supe👌 chala baga padaru .👌👌👌🙏🙏
@podilipullaiah7842
@podilipullaiah7842 Ай бұрын
Praise the lord bro
@gopinadhgopi3348
@gopinadhgopi3348 2 жыл бұрын
అద్భుతమైన ఆరాధన, దేవునికి మహిమకలుగును గాక 🙏
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 7 ай бұрын
Prise the lord 🙏🙏🙏 Sir.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.Amazing ❤❤❤.
@yallajosh5130
@yallajosh5130 2 жыл бұрын
మీరు ఏ పాట పాడిన అద్భుతంగా ఉంటుంది అయ్యగారు వందనాలు
@singerprasannakumar
@singerprasannakumar 2 жыл бұрын
Praise the lord ayyagaru.....అద్భుతంగా పాడారు అయ్యాగారు❤️...అంతా చాలా బాగుంది superb 🥰🥰🥰🥰
@bochabairagi3230
@bochabairagi3230 2 жыл бұрын
ఏ పాట అయినా మా అయ్యగారు పాడితే సూపర్ అద్భుతముగా వుంటుంది.అయ్యగారు 🙏 మీ నోట పాట అయినా వాక్యము అయినా అది మాకు జీవామృతం అయ్యగారు 🙏👍🙏
@RamanammaAlugolu-gq6rp
@RamanammaAlugolu-gq6rp 9 ай бұрын
Yesayya meeru goppa devudu thandri meeku vandanalu Nayana ma kosam ento thyagam chesavu thandri Mee namanike kotladi vandanalu Nayana amen
@hemalathaunnamatla979
@hemalathaunnamatla979 2 жыл бұрын
మా అయ్యగారు పాడిన పాట అధ్భుతంగా ఉంది .. వందనాలు అయ్యా💐
@geethaberi8601
@geethaberi8601 2 жыл бұрын
Praise the lord 🙏✝️ Ayyagaru
@jcpemchurchpathapatnam5006
@jcpemchurchpathapatnam5006 2 жыл бұрын
Excellent voice ayyagaru
@nagababu5838
@nagababu5838 2 жыл бұрын
చాలా బాగుంది అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🌹
@jayakeys6288
@jayakeys6288 2 жыл бұрын
Super Singer Ayyagaru miru 🙏🙏🙏🙏🙏🙏🙏
@52cvanajapydisetti38
@52cvanajapydisetti38 2 жыл бұрын
Ardhavanthamina paata... Chala chakkaga padaaru ayyagaru..
@BABURAONEELA-gv5po
@BABURAONEELA-gv5po 6 ай бұрын
Wonder full song maidubling 🎉
@pastorviswasnaik
@pastorviswasnaik Жыл бұрын
Wounderful... Meaningful song ❤❤❤ Like no 222
@prabudasasodi2413
@prabudasasodi2413 2 жыл бұрын
Euphonious🤩🤩
@mohankumarunnamatla8892
@mohankumarunnamatla8892 2 жыл бұрын
Praise the lord 🙏 అయ్యగారు
@joshuamaddala59
@joshuamaddala59 Жыл бұрын
Meaning full song and nice voice ayagaru
@PRALAYAKAVERIMOSHA-h1k
@PRALAYAKAVERIMOSHA-h1k 11 ай бұрын
Praise the lord ayyagaru
@dineshdinnu2854
@dineshdinnu2854 2 жыл бұрын
Very meaningful song pastor Garu🙏🏻🙏🏻🙏🏻
@paulvictor7614
@paulvictor7614 2 жыл бұрын
Annointing singing ayyagaru proud to be ur follower Glory to god alone
@ratnakumarkani9964
@ratnakumarkani9964 2 жыл бұрын
Exlent singing uncle 🙏🙏🙏
@syamsundararaoberi6911
@syamsundararaoberi6911 2 жыл бұрын
Naku aaaa song ayyagu paditheee supar 🙏🙏🙏🙏🙏🙏
@prasangib4912
@prasangib4912 11 ай бұрын
Excellent
@santhoshkumarkms5286
@santhoshkumarkms5286 2 жыл бұрын
నీ ప్రేమ.. నీ జాలి మధురాతి మధురం... ఎనలేని ఈ పాపికి అదిమోక్ష మార్గం.. అనే పాట మేము టెక్కలి లో వున్నప్పుడు మా అందరికి నేర్పించారు... ఎవరికైనా గుర్తుందా?
@abmk9033
@abmk9033 2 жыл бұрын
బాబు సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారు వివరాలు తెలుపగలరు.....
@chilakarajesh2910
@chilakarajesh2910 2 жыл бұрын
Very nice singing brother
@prabhakarbudhala1972
@prabhakarbudhala1972 2 жыл бұрын
Ayya garu woundefull song
@girijaranimetta7899
@girijaranimetta7899 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@merakakruparani2093
@merakakruparani2093 2 жыл бұрын
Praise the lord sir 🙏
@chilakarajesh2910
@chilakarajesh2910 2 жыл бұрын
Beautiful song brother
@saibabu4273
@saibabu4273 2 жыл бұрын
Very nice 👌
@prabhakarbudhala1972
@prabhakarbudhala1972 2 жыл бұрын
🙏🏻👍👌
@januiloveu7646
@januiloveu7646 2 жыл бұрын
Prise the Lord Alleluya Alleluya Alleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aprasannakumar003
@aprasannakumar003 2 жыл бұрын
💚
@haveelas8390
@haveelas8390 2 жыл бұрын
Praise the lord 🙏 pastargaaru
@haveelas8390
@haveelas8390 2 жыл бұрын
Uncle bagunnara
@abmk9033
@abmk9033 2 жыл бұрын
Yes
@haveelas8390
@haveelas8390 2 жыл бұрын
Tq uncle
@saibabu4273
@saibabu4273 2 жыл бұрын
🙏🙏🙏
@chandrachandu846
@chandrachandu846 8 ай бұрын
Sir e track kavali please
@syamsundararaoberi6911
@syamsundararaoberi6911 2 жыл бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
🔴🅻🅸🆅🅴 || Kudumba Asirvatha Neram || குடும்ப ஆசீர்வாத நேரம் || Bro. Mohan C Lazarus || Feb 10, 2025
29:02
Jesus Redeems - இயேசு விடுவிக்கிறார்
Рет қаралды 33 М.
Songs Of Zion Hindi With lyrics
48:36
Philadelphia Prayer House
Рет қаралды 20 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.