Mayabazar || Final part || సాలూరు రాజేశ్వరరావు గారికి దీటుగా నిలబడే సత్తా ఆయనకే ఉందా ??

  Рет қаралды 13,370

RASI CARES

RASI CARES

Күн бұрын

#Mayabazar #Ghantasala #NTR #ANR #SV Rangarao #savitri #telugumovies #trending #telugusongs #oldisgold #oldisgoldsongs #fatherdaughterduo #Fatherdaughtertalkshow
Father Daughter Talk Show
#psuseela
#telugufilmnagar#telugumelodysongs #fatherdaughterduo #fatherdaughter #hindioldsong
#RasiCares KZbin Channel
/ @rasicares
Follow Dr.Suhasini Anand on:
🕊️ Twitter:
/ suhasinianandk
💙 Facebook : / ksuhasinianand
📷 Instagram: / drsuhasinianand
KZbin
/ @dr.suhasinianand7646
Like
Share
Comment
Subscribe

Пікірлер: 42
@drgrnarayana
@drgrnarayana Жыл бұрын
చాల చక్కగా ప్రస్తుతపరచారు… మార్కస్ బార్ట్లే కి అసిస్టెంట్ గా స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన అంబూరావు గారు విశాఖ వాస్తవ్యులే! లాహిరి లాహిరి పాటలో వెన్నెల ఎఫెక్ట్ ఒక అద్భుత ప్రక్రియ… పగలే షూటింగ్ చేసి రాత్రి వెన్నెలగా చూపించడం ఒక అద్భుత ప్రయోగం!
@manjunathr980
@manjunathr980 Жыл бұрын
ತಂದೆ ಮತ್ತು ಮಗಳ, ಮಾತು ಕತ್ತೆ, ತುಂಬಾ ಉತ್ತಮ ವಾಗಿದೆ ಸಂಗೀತ, ಸಾಹಿತ್ಯ, ಪ್ರಿಯರಿಗೆ ಮುಷ್ಟನ್ನ, ಭೋಜನ ಧನ್ಯವಾದಗಳು ಮಂಜುನಾಥ್ ಎಪಿಎಂಸಿ ಬೆಂಗಳೂರು
@bsrao2925
@bsrao2925 Жыл бұрын
చర్విత చరణమే అయినా, ‘ఈ సంచికా చాలా బాగుంది’ అని చెప్పక తప్పదు. పాట పరిణామం వివరించడంలో రాజగోపాల్ గారు దిట్ట. పరిణామ క్రమం మీద మంచి పట్టువున్న వారు. పాలు వెన్నగా మారడం ఎలా సాధ్యమో చెప్పినట్టుంటుంది. అభినందనలు, శుభాకాంక్షలు. 🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Жыл бұрын
చాలా చక్కటి వీడియో,తండ్రి గారు గొప్ప విద్వాంసులు అనుకుంటా,కార్యక్రమాన్ని ఎంతో ఆనందం పొందుతూ,శ్రోతలను అనందిపచేస్తూ, తండ్రీ,కూతురు ఇరువురూ చాలా చక్కగా విసిదీక రిస్తున్నారు.
@MrNidumolu
@MrNidumolu Жыл бұрын
సినిమా పాటలు నలుపు తెలుపు మాయాబజార్ లోవి చుాపించెతే చాలా బావుంటుంది. కలర్ లో సంగీతానికి చాలా తేడా వుంది. తేడా ని భళి భళి దేవా పాట లో గమనించండి .రంగుల సినిమా సంగీతానికి ప్రక్కన ఏదో అద్దినట్లుగా వుంటుంది .
@murthyvadlamani8345
@murthyvadlamani8345 2 ай бұрын
తేనెలూరు బ్రిందావన్ సారంగి అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmarajaprreddy7804
@padmarajaprreddy7804 Жыл бұрын
అద్భతమైన యిలాంటి ఆణిముత్యాల లహరిలు ఎన్నో ఎన్నెన్నో అబిమానులకు మనోరంజన కలిగించాలని ఆకాంక్ష.
@bulusuramanayya1639
@bulusuramanayya1639 Жыл бұрын
Madam Savitri ji super
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 Жыл бұрын
Mayabazar is the only indian folm to be ranked among best hundred films of the world
@adurukrishnamurthy9607
@adurukrishnamurthy9607 Жыл бұрын
Maaya bazaar sweet memories highlighted by both amazingly very well
@podurisrinivas3535
@podurisrinivas3535 Жыл бұрын
వాసి కన్న రాశి మిన్న. మణి రాశులలో మరో కలికితరాయి ఈ సంచిక. మంచి సినిమా మంచి పాటలు ఎన్నుకుని మీరందించే సంచికలు బాగున్నాయి. చూడడానికి ,మా కామెంట్స్ కు పట్టే సమయం బహు స్వల్పం.సంచిక విడుదల అవడంలో తెరవెనుక మీ కృషి బహు ప్రశంసనీయం.
@saveAPfrom420
@saveAPfrom420 Жыл бұрын
రాశి కన్నా వాసి మిన్న
@seenabellekal1639
@seenabellekal1639 Жыл бұрын
పాత తరం వారికి తెలుపు నలుపు చిత్రం షడ్రుచులు అయితే, తిరిగి అదే వారికి రంగుల చిత్రం విందు భోజనం.
@srinivasy3730
@srinivasy3730 16 күн бұрын
Thanks you so much father and daughter
@viswanathmaddipatla2009
@viswanathmaddipatla2009 Жыл бұрын
అద్భుతః ,చాలా చక్కగా వివరించారు. అభినందనలు💐💐💐💐💐💐 విశ్వనాథ్ మద్దిపట్ల అణు శాస్త్రవేత్త, హైదరాబాద్ Camp : బుర్లింగ్టన్ ,కెనడా
@singireddykavitha7968
@singireddykavitha7968 Жыл бұрын
Mayabazar is a master piece
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
My favorite movie andi🙏🏼🪴🍀
@akhtabbashasheikh5893
@akhtabbashasheikh5893 Жыл бұрын
THANK YOU SO MUCH DAD n DAUGHTER
@bethalababurao4824
@bethalababurao4824 10 ай бұрын
😅😅🎉🎉 ధన్య వాదాలు అమ్మ నాన్నా 😅
@rajeswararaomandava
@rajeswararaomandava Жыл бұрын
Very nice presentation to music lovers. Thanks
@rasicares
@rasicares Жыл бұрын
Thanks for listening
@venkatavijayababukasthala850
@venkatavijayababukasthala850 Жыл бұрын
మీ ఇరువురికి కృతజ్ఞతలు 🙏🙏
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 9 ай бұрын
వానలు కురిపించడం, రాళ్ళు కరిగించటం, ఆఖరికి సాక్షాత్తు ఆ భగవంతుని సాక్షాత్కరింపచేసుకోవటం సంగీతం ద్వారా మానవమాత్రులకు ఆ దేవదేవుడు ప్రసాదించిన వరం
@konerugangadhararao6759
@konerugangadhararao6759 Жыл бұрын
Both father and daughter voice is so melody and analysis on each song is also explicitly stated
@chellapillamaharishi1915
@chellapillamaharishi1915 Жыл бұрын
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలన్ దూగు రాయంచ చనునే తరంగిణులకు? లలిత రసాల పల్లవ ఖాధియైచొక్కు కోయిల చేరునే కుటజములకున్? పోతనామాత్యుడు చెప్పినటుల ... ' రాసి ' పాటల ఉద్యానవనంలో విహరిస్తూ.. మరచి విశ్వము మరచి మేనే మరచి సర్వము మమ్ము మేమే మరచి మే మాలకింతుము ' రాసి ' పాటల్!!!
@palagummirajagopal6456
@palagummirajagopal6456 Жыл бұрын
🙏🏻
@TheSrinagesh
@TheSrinagesh Жыл бұрын
Extraordinary episode. Enticingly fascinating ❤ love it
@bethalababurao4824
@bethalababurao4824 10 ай бұрын
నిజంగా నాన్న కూతురు కంటే ఎక్కువ 😅
@veerasankar
@veerasankar Жыл бұрын
May God bless your father and yourself for presenting this type of programmes
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 Жыл бұрын
🎉🎉🙏🙏
@manepallipydiraju7731
@manepallipydiraju7731 Жыл бұрын
Neevena song kuda Rajeswara Rao gari swara rachane. For reference request please see Sitara cine magazine dt.1st Oct.1978, cineenani to janavani, with S.Rajeswara Rao.
@palagummirajagopal6456
@palagummirajagopal6456 Жыл бұрын
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు మాయాబజార్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆయన authoritative గా చెప్పిన విషయాలు మేం episode లో వివరించాము.
@manepallipydiraju7731
@manepallipydiraju7731 Жыл бұрын
Sir namaskaramulu. Neevena song lo musical bits meeru gamaniste Rajeswara Rao gari baaneele Ani anipistayi, missamma songs chayalu kanipistayi. Mayaabazaar lo Rajeswara Rao gariu total ga 5 songs swarapricharu. Meeru sangeetagnanulu kabatti meeru kuda gamanichi unraaranukunta, sir. Nagu Sangeeta parijnamam ledu, sir. Papers lo chadinde ikkada vrasanu sir.
@manepallipydiraju7731
@manepallipydiraju7731 Жыл бұрын
Pingali gari songs py Laahi laahiri lo book volume 1, lo srikaru devatalu gurinchi vraasaaru sir. Ee book ni nenu Vizianagaram District librarylo chadivaanu, sir.
@manepallipydiraju7731
@manepallipydiraju7731 Жыл бұрын
Sir, Let me know your phone number. If possible I will talk with you in phone, sir. Please permit me, sir.
@palagummirajagopal6456
@palagummirajagopal6456 Жыл бұрын
“నీవేనా నను తలచినది” పాట ఘంటసాల గారు compose చేశారు. రాజేశ్వర రావు గారు చేసిన 4 వ పాట “శ్రీహరులు దేవతలు శ్రీరస్తులనగా” అన్న పాట. ఈ విషయం మాయాబజార్ కి work చేసిన సింగీతం శ్రీనివాస రావు గారు చెప్పారు.
@bethalababurao4824
@bethalababurao4824 10 ай бұрын
కూతురి తో కూడా పాడించండి అయ్యా😅
@bethalababurao4824
@bethalababurao4824 10 ай бұрын
హరి దాస్ అంటే ఎవరో తెలుసా? చెపితే బాగోదు దన్య వాదాలు
@murthynittala4934
@murthynittala4934 Ай бұрын
Tansen gaari guruvu Ani chadivanu.
@Investorslifeguidecom
@Investorslifeguidecom Жыл бұрын
So good to see u both
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 35 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 21 М.
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН