నాన్న గారు చివరిగా పాడిన పాట..? Madhavapeddi Murthy Exclusive Interview | Kuchipudi Kalakar | iDream

  Рет қаралды 42,185

iDream Exclusive

iDream Exclusive

Күн бұрын

#idreamexclusive #teluguinterviews #madhavapeddimurthy #srntr #svrangarao #idreamlatest #idream
నాన్న గారు చివరిగా పాడిన పాట ఇదే..? Madhavapeddi Murthy Exclusive Interview | Kuchipudi Kalakar | iDream Exclusive
#idreamexclusive #teluguinterviews #madhavapeddimurthy #srntr #svrangarao #idreamlatest #idream

Пікірлер: 114
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 26 күн бұрын
మాధవపెద్ది గారు పాడిన పద్యాలు అన్నీ ప్రతినాయకుడికి, ఘంటసాల గారు హీరోలకు, ఇట్లా ప్రజల హృదయాల్లో ముద్ర వేశారు. ఆ మహనీయులకు హృదయపూర్వక పాదాభివందనములు 🙏🙏🙏
@user-lt5wf1rw7d
@user-lt5wf1rw7d 9 күн бұрын
Sri Madava Peddi Sathyam Garu greatest person. We the Telugu people of India ever grateful to him.
@kaipa9982
@kaipa9982 13 күн бұрын
మాధవపెద్ది సత్యం గారి ఏకైక కుమారులు మీరు..మూర్తి గారు మీతో ఈ ప్రోగ్రాము చూడడం మాఅదృష్టం, మీరు ప్రముఖ నృత్యదర్శకులు.. మాధవపెద్ది వంశస్తులు అంతా చాలావరకు సినీరంగం నకు సేవలoదిoచారు.మీరందరు ధన్యులు ఆయన కడుపున జన్మించడం...మీకుటుంబమంతా నిత్యాన్నదాతలు అదే ఏనాడైనా కాపాడుతుంది...🙏🏾🙏🏾
@venkatvedula793
@venkatvedula793 26 күн бұрын
సనాతన ధర్మం తో జీవితంగడిపిన అతిధి,అభ్యాగతులను సత్కరించిన మీ తల్లి, దండ్రులు ధన్యులు.
@nageswararaov4443
@nageswararaov4443 23 күн бұрын
అధ్బుతమైన గాయకుడు. అవార్డ్ లు లేకపోయినా సినీ ప్రేమికుల మధ్య ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారు.👌👍👏🙏💐
@lakshmisurabhi4685
@lakshmisurabhi4685 21 күн бұрын
శ్రీమూర్తిగారు నమస్తే. 🙏మాకు తెలియని చాలా విషయాలు తెలియచేసారు. మా చిన్నతనంలో ఎస్. వి. ఆర్ గారు పాట వింటూవుంటే, ఆయనే మాధవపెద్దిగారు అనుకునేవారము. మీరు త్వరలో చేసే మీనాన్నగారి శతజయంతి ఉత్సవం కోసం ఎదురు చూస్తూ వుంటాను. 🙏🙏🙏
@madhavapeddyshowers9513
@madhavapeddyshowers9513 23 күн бұрын
Legendary famous, popular singer with good humanitarian simple habits. Pranams❤
@BhaskaramurthyPeravali
@BhaskaramurthyPeravali 20 күн бұрын
మాధవపెద్ది సత్యం గారు చిరస్మరణీయుడు. నాది బ్రహ్మనకోడూరు గ్రామం, బాపట్ల తాలూకా. ఇంత గొప్ప గాయకుడు మా గ్రామము లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక నా నమస్కారములు.
@ramanapisipati1634
@ramanapisipati1634 18 күн бұрын
PERAVALI RAJESWARA SASTHRY GARU PAARU AMAR SWAMYNADHAN MEEKU YEMAVUTHARU PHONE NUMBER PLEASE
@ramanapisipati1634
@ramanapisipati1634 18 күн бұрын
THIS IS RAMANA FROM GUNTUR THANKS
@lakshminarayana4241
@lakshminarayana4241 27 күн бұрын
Madhavapeddi Satyam SV Ranga Rao Artistes like Ghantasala, Satyam, SVR, Savitri don't need any recognition. They have been recognized by people.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 16 күн бұрын
అద్భుతమైన వ్యక్తి స్మరణ. ఆయన ప్రతి బింబంతో చేయటం చాలా హాయిగా.మధురంగా సాగింది స్వప్నా. ❤❤❤❤❤
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 26 күн бұрын
సంబరాల రాంబాబు లో " విన్నారా విన్నారా, ఈ వింతను విన్నారా సంబరాల రాంబాబూ శ్రీమంతుడయ్యాడు " సాంగ్ బై మాధవపెద్ది సత్యం..... వెరీ ఫేమస్ సాంగ్
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 26 күн бұрын
స్వప్న గారూ, ఇటువంటి అపురూపమైన గొప్ప, గొప్ప వారిని దయచేసి ఇంటర్వ్యూ స్ చేయండి... ఆ పొలిటికల్ సైడ్ కి వెళ్లి మీరు చాలా పొరపాటు చేశారు...
@leelaprasadmuppalla5940
@leelaprasadmuppalla5940 19 күн бұрын
పొలిటికల్ అవగాహన కూడా చాలా చాలా అవసరం
@swarnakumari1982
@swarnakumari1982 15 күн бұрын
Rao
@Viqarahmedda
@Viqarahmedda Ай бұрын
Thank you swapna garu for a wonderful person interview
@bhanuvoleti
@bhanuvoleti 28 күн бұрын
మూర్తి గారు 2017 లో మీ ఇంట్లో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి.
@user-tq6ru9lu7j
@user-tq6ru9lu7j Ай бұрын
Swapna garu, mee anchring adbhtamu. Manasaara aaswaadhinchaaru mammalni aswwadimpachesaru.🎉🎉
@m.vkumaraswamy9973
@m.vkumaraswamy9973 29 күн бұрын
స్వప్న జీ you are really multifaceted
@kambhampatimukteswararao5431
@kambhampatimukteswararao5431 17 күн бұрын
Wonderful interview of madhavapeddi murthy .So nice to watch and know many things about Satyam garu 👍🙏👍
@rameshram-gc4sm
@rameshram-gc4sm Ай бұрын
🙏🙏🙏
@blkvraju4323
@blkvraju4323 25 күн бұрын
సంగీత కళాకారుల్లో మాధవపెద్ది సత్యం, ఘంటసాల లు పద్యాలు పాడుతుంటుంటే అక్కడ నిజంగా యుద్ధం జరుగుతొంది అనే భ్రమ కలిగేది. వారితో కచేరీలు చేయించే భాగ్యం నాకు పూర్వాశ్రయంలో కలిగింది.
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 18 күн бұрын
తెలుగోడు కాకపోతే Jateyagurtimpulabinchedemo?
@kaipa9982
@kaipa9982 13 күн бұрын
BkV. రాజు గారికి నమస్కారాలు, సత్యం గారు,మాస్టారు ఘంటసాల గారి.. పబ్లిక్ కచే్రీలు చేయించానన్నారు, అవి ఏమైనా వీడియో చేశారా? చేసియుంటే, దయచేసి upload చెయ్యగలరు..
@seshagiriraomadhavapeddy2653
@seshagiriraomadhavapeddy2653 Ай бұрын
Excellent Programme ra Baji ,i as a family member proud of you for continuing legacy of Madhavapeddi family …. Great going .
@srinivasulureddymummareddy6830
@srinivasulureddymummareddy6830 18 күн бұрын
మాధవపెద్ది మూర్తి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏. మాధవపెద్ది సత్యం గారి గొంతుకకు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు వున్నాయో అన్ని వందనాలు..... 🙏🙏🙏
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Ай бұрын
A very good program presented by my favourite anchor Swapna! M Satyam garu’s some songs are Evergreen! His ‘ padyalu’ gave life to old mythological & Historical movies! His millennium song -Vivaha Bhojanambu- is a favourite song of all age groups! Tku for presenting The Old Talent to the current generation!
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 15 күн бұрын
మాధవపెద్ది నాగేశ్వరరావు గారు, ఆంధ్రా సిమెంట్ కంపెనీ, విజయవాడ లో ఇంజనీర్ గా చేసేవారు. మా నాన్నగారి మిత్రులు. నా చిన్నప్పుడు ప్రతి సాయంత్రం, మా ఇంటికి వచ్చి, గాంధీనగర్ వెళ్తూ ఉండేవారు. రామలింగేశ్వర పేటలో వసుంధర నిలయం వారి ఇల్లు. సురేష్ ఎకార్డియన్ వాయిస్తూ సినిమా లో కి వెళ్ళడం గుర్తు. నాగేశ్వరరావు గారి ఆరోగ్య రీత్యా మద్రాసు వెళ్ళడం గుర్తు. గుర్తు చేసినందుకు ధన్యవాదములు. 🙏
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 29 күн бұрын
ఆ పుస్తకాలే మీ ఆస్తి. సూపర్ సింగర్
@leelaprasadmuppalla5940
@leelaprasadmuppalla5940 19 күн бұрын
ఆ పాటల్లోని సంగీతం అలానే సాహిత్యం పాట యొక్క పదాలు చాలా చాలా చాలా స్పష్టంగా వినబడతాయి...ఇప్పుడు పాటలు వింటూటే మ్యూజిక్ ఎక్కువ ఇప్పటి పాటల పదాలు వినబడదు ..అర్దం కావు ఓ శభ్ధాలు తప్ప
@ACJambulingappa
@ACJambulingappa 8 күн бұрын
Svapnagariki. Thanks
@annapurna6462
@annapurna6462 13 күн бұрын
Swapnagariki peddalandariki naa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m.vkumaraswamy9973
@m.vkumaraswamy9973 29 күн бұрын
Excellent
@mbgtilakmarty671
@mbgtilakmarty671 28 күн бұрын
Wonderful legend, Late Sri Madhava peddi garu!1🙏
@Prof.Bharatam
@Prof.Bharatam 23 күн бұрын
1991 in US Birmingham: శ్రీ Madhavapeddi Satyam visited our town. He sang best of his songs. We could interact with him during an evening party. It was very pleasant interaction. We fondly remember it always.
@bashareddy8402
@bashareddy8402 22 күн бұрын
Sri. Madhavapedfi Satyam is great singer and we.never for him until this earth
@sivakumark520
@sivakumark520 Ай бұрын
Good program and nice interview.. Respectable and legendary person's life style and history worth viewing //watching through swapna the great anchor ......❤
@NagarathnamSeshiah
@NagarathnamSeshiah 23 күн бұрын
Heart touching conversation.Quite interesting. Thanks for doing this.
@sriramululalkota6523
@sriramululalkota6523 10 күн бұрын
Marvelous
@varadarajulu2785
@varadarajulu2785 8 күн бұрын
Good interview
@sreekala2913
@sreekala2913 10 күн бұрын
Shathakotivandhanamulu guruvugariki
@user-vs2lm6og8b
@user-vs2lm6og8b 17 күн бұрын
Thanks for his exposition, clarity, and simplicity acquired from parents, sanskara.
@janakibaskhar3459
@janakibaskhar3459 23 күн бұрын
Madhavapeddi garu goppadanam parichayam chesina swapna gari ki murthy gari goppadanam kumaridiga tandrigari Adbhutha visheshalu telusukunnanduku maa adrushtam. atlanti legends ki johrulu 🙏
@goliviraja2941
@goliviraja2941 Ай бұрын
❤❤❤❤❤❤🙏🙏🙏🙏👌
@kunuthursrinivas
@kunuthursrinivas 10 күн бұрын
Sri Madhava Peddi Satyam and Sri Pithapuram Nageswara Rao have been a celebrity pair of playback singers during the public entertainment events. Gone are those days.
@suneethamanchikanti7669
@suneethamanchikanti7669 11 күн бұрын
మూర్తి గారు తండ్రికి తగ్గ కొడుకు. అంతే సింపుల్ లివింగ్ అండ్ మంచి కుటుంబం. ఆప్యాయంగా ఆదరిస్తారు అందరినీ 🙏🙏🙏
@mvvemuri
@mvvemuri 11 күн бұрын
చాలా బాగుంది ...
@LakshmiMadhavapeddy
@LakshmiMadhavapeddy Ай бұрын
చాలా బావుందండీ 👌👌🙏🙏👍👍
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 25 күн бұрын
Murthi Gari ki na apricitiations🎉 madipeddi sathyam Gari ki koti pranamamulu😍🙏🙏🙏🙏🙏🙏
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 19 күн бұрын
మూర్తి గారు చాలా matured గా.....ఇప్పటి తరానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్పారు...
@SwaralayaVja
@SwaralayaVja 11 күн бұрын
మూర్తి గారి ఫోన్ నెంబర్ పంపగలరు
@murthydsn8865
@murthydsn8865 14 күн бұрын
Very good interview pl thanq jaisriram
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 14 күн бұрын
Adbhutamina vyakthi madha peddi ramesh garu. Naku yntho istamina gayakudu. Vari gurinchi valla abbayi dwara vinadam chala chala anandam ga undhi. Nanna gari gurinchi chala baga vivarincharu dhanyavadalu andi.
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 19 күн бұрын
చాలా మంచి విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు
@durgaprasadj8641
@durgaprasadj8641 24 күн бұрын
Great conversation madam
@madhavapeddyshowers9513
@madhavapeddyshowers9513 23 күн бұрын
Great human values revealed by legendary dancer son of legendary singer❤
@venkatvedula793
@venkatvedula793 26 күн бұрын
ప్రజల హృదయాల్లో, ఘంటసాల గారి తో సహా , పిఠాపురం నాగేశ్వరరావు గారి తో సహా మాధవపెద్ది వారు చిరస్థాయిగా, చిరస్మరణీయులు గాఉన్నారు .
@vasireddyveerabhadram316
@vasireddyveerabhadram316 20 күн бұрын
Moorthy గారు, మీ నాన్న గారి పాటలు పద్యాలు అమోఘం. ముఖ్యన్గా వారి పద్యాలు వి😮నితీరాలిసిందే. చాలా మంచి విషయాలు చెప్పేరు. ధన్యవాదాలు.
@ayathuramagopal1181
@ayathuramagopal1181 15 күн бұрын
Great Murthygaru. Super.
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 13 күн бұрын
Really such a great person and humble Ayana cheppindi pradithi andaru follow avvali Nijam ga great great🙏🏻🙏🏻 Ayana mate oka pedda muta Antha down to earth Ammo🙏🏻🙏🏻🙏🏻🙏🏻setha sahara vandanalu sir God bless u
@user-kw1gn4wk5s
@user-kw1gn4wk5s 28 күн бұрын
After long time seeing you Baji annaiah
@mbgtilakmarty671
@mbgtilakmarty671 28 күн бұрын
Late Madhavapeddi Ramesh garu ,colleague of Late Jandyala garu, Director were class mates in BCom @ SRR college in Vijayawada, during 19 67_70,was outstanding singer, almost used to sing songs with melody of late Ghantasala garu!
@venkateshamadepu9313
@venkateshamadepu9313 26 күн бұрын
Last song Chandra Mohan vivahabojanam song.
@sreedevivulli6362
@sreedevivulli6362 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VisalakshiKillampalli
@VisalakshiKillampalli 19 күн бұрын
Vary good interview
@joshivenkatrao2669
@joshivenkatrao2669 24 күн бұрын
సూపర్ 👏👏👏👏🙏🙏🌹🌹
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 26 күн бұрын
👏👏👏👏
@annapurna6462
@annapurna6462 13 күн бұрын
Sir meeku naa padhabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏
@VisalakshiKillampalli
@VisalakshiKillampalli 19 күн бұрын
Vary good interview Swapna
@sunithakondeparthi768
@sunithakondeparthi768 24 күн бұрын
👏 👏 👏 👏 👏 sir ki
@winabc
@winabc Күн бұрын
Both madhavapeddi Satyam garu and ghantasala garu are versatile singers. Both are equally appreciated and have scores of followers. Only difference is the number of songs they sang. Being a singer for heroes, ghantasala garu got more songs to sing than Satyam garu that all. It's only quantity and not quality that made the difference. One more thing both the singers good personal friends and Satyam garu himself told me in front of s.raeswara rao garu and pithapuram Nageshwara rao garu on the occasion of the marriage of ghantasala venkata ratnakumar, son of ghantasala. We all met in the marriage and had been discussing about ghantasala garu at that time
@krishnamurthykasturi4615
@krishnamurthykasturi4615 19 күн бұрын
Thing of beauty is joy for ever
@MuraliKrishna-en1nc
@MuraliKrishna-en1nc 23 күн бұрын
నేను 35 సంవత్సరళ క్రితం విశాఖ పట్టణంలో మాధవపెడ్డిగారు.పిఠాపురం నాగేశ్వర్రావు గారి ప్రోగ్రాం చూడడం జరిగింది మహానుభావులు 🎉
@bashareddy8402
@bashareddy8402 22 күн бұрын
Sir, you are great singer in Telugu cine filed ,we forgot your songs., upto ending this earth.
@venkateswararao4456
@venkateswararao4456 20 күн бұрын
ఘంటసాల, మాధవపెద్ది వీళ్ళ ఇద్దరిలో ఎవరు నాకు ఎక్కువ అంటే నేను డిసైడ్ అవ్వలేను ఇద్దరూ మహానుబానలే వారికి పాదాభివందనం
@papajonnalagadda5781
@papajonnalagadda5781 16 күн бұрын
Great singer🙏🙏🙏.
@jaisriramjaisriram6667
@jaisriramjaisriram6667 18 күн бұрын
Good
@padmajasingaraju862
@padmajasingaraju862 19 күн бұрын
👏👏👏👏🙏🙏🙏
@annapurna6462
@annapurna6462 13 күн бұрын
Avunu swPnagaru patha lejandreesni interduse cheyyandi chusthamu
@user-qx7ly1up6f
@user-qx7ly1up6f 17 күн бұрын
Namaste sir
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 9 күн бұрын
Thank you IDream Exclusive channel and Madam garu.Respected Sri Madhavapeddi Murthy garu,Namas karam Sir,Sir,you have commented that your father Sri Madhavapeddi Satyam garu did not get much Recognization as he aught have got.Sir,Your comment is not correct at all.Your State ment has caused me a lot of Pain and agony when you said your father did not get a good Recognization.Sir,Please remember,people who were born during 1950s 1960s and before have a tremendus,liking,and effection for ONLY 3 GREATEST LEGENDRY SINGERS,,IT IS SRI GANTASALA GARU,SRI MADAVA PEDDI SATYAM GARU AND PITHAPURAM NAGESWARA RAO GARU.THATS ALL.THESE GENERATION OF PEOPLE WILL NOT WHOLE HEARTEDLY ACCEPT OTHERS LIKE,P.B.SRINIVAS,GARU,S.P.BALA SUBRAMANAYAM GARU NOR SRI BALA MURALIKRISHNA GARU OR,A.M. RAJA GARU OR ANY OTHER SINGER.WHAT I AM COMMENTING IS 100%TRUE.I AM NOT COMMENTING TO SATISFY ANY ONE,,ONE SHOULD HAVE THE MIND AND SOUL TO ENJOY THE SONGS OF THE ABOVE 3 GREAT LEGENDS,ITS ONLY THEN THEY WILL KNOW THE REAL VALUE OF THOSE 3 KARAN JANMULU.AS PER MY VIEW,WHEN I HEAR THE VOICES OF "ANY OTHER SINGER,"OTHER THAN THE VOICE OF SRI GANTA SALA GARU,SRI MADHAVA PEDDI GARU,SRI PITHAPURAM GARU,(especially the Padhyams or Bhakathi geethamulu or entertaining songs)I GET IRRATED.THIS IS MY OPENION(,I am sorry to say like this).SRI MURTHY GARU,WE DONT UNDERSTAND WHY YOU HAVE COMMENTED SAYING THAT YOUR FATHER COULD NOT GET MUCH RECONIZATION AS A GREAT SINGER.THESE WORDS,I AM SURE, WILL HURT THE FEELING OF OUR GENERATION OF PEOPLE.FOR US, OF THE OLD GENERATION,OUR PLEASURE AND HAPPYNESS IN LIFE IS ONLY THE SONGS(VOICE) OF OUR SRI GANTASALA GARU,SRI MADHAVAPEDDI SATYAM GARU AND SRI PITHAPURAM NAGESWARA RAO GARU,AND THE GRAND OLD BLACK AND WHITE PICTURES OF THOSE GOLDEN ERA,WHERE WE CAN HEAR THERE GRAND MELODIOUS VOICE.THATS ALL, AND NOT T.V.s, OR ANY OTHER ENTERTAINMENTS.
@mastanvalishaik5703
@mastanvalishaik5703 21 күн бұрын
Madavapeddy sathyamgari kumaruduku vandanamulu
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 14 күн бұрын
మాధ వ పెద్ది గారి పాటలు,పద్యాలు అమోఘం,అద్వితీయం,అనిర్వచనీయం.గోఖలే గారి కళా ప్రతిభ కూడా ఎనలేనిది.మరచి పోలేనిది.నిగర్వి.ఈ నాటి వాళ్ళు తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలు.చిరస్మరణీయుడు.నిత్య కళా రాధకుడు తెలుగు వారి శా మంతకమనీ.
@nagalaksmiv8953
@nagalaksmiv8953 13 күн бұрын
ఇంత మంచి పోగ్రం ఇచ్చి నదుకు ధన్యవాదాలు
@madhusudhanaraoguduru6231
@madhusudhanaraoguduru6231 17 күн бұрын
Sir satyam garini Kurnool mpl.high school lo Chintamani drama lo chuchinanu memu varini vivaha bojanam pata padamantay padinar. Meeru cheppinatla varu lungilo simple ga vunnaru. Great sir.
@obannamro4627
@obannamro4627 24 күн бұрын
Swapna mam nice Anchor
@guntupallishowraiah1716
@guntupallishowraiah1716 14 күн бұрын
He had forgotten our village Brahmanakodur
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 5 күн бұрын
ఏం దరో మహాను భావులు గొంతు చించుకొని పాడి నారు. ఎన్టీఆర్ లబ్ధి పొందాడు.
@hariyaadav4351
@hariyaadav4351 20 күн бұрын
ముస్లిమ్ కమ్యూనిస్టు జర్నలిస్టు. స్వప్న. బేగం గొ బ్యాక్
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 19 күн бұрын
భద్రాచలం దగ్గిర ఉన్న కూనవరం గ్రామంలో ఉన్న గంగయ్య శెట్టి రేకుల హాల్ లో ఓ డ్రామా వేస్తూ మాదవపెద్ది..పిఠాపురం కలిసి పాడిన "రావేలా-దయరాదా" అనే కామెడీ పాట నాకు ఇంకా గుర్తు...మంచి గాయకులు మాదవపెద్ది..
@hemavathihosur3235
@hemavathihosur3235 16 күн бұрын
Moorthy gaariki namaskaramulu..meeru mee naanna gari documentary hyderabas lo eppudu vestharo..dayachesi theliyajeyandi...
@rajamouli9395
@rajamouli9395 19 күн бұрын
మాధవ పెద్ది గారిది కామెడీ గొంతు మాత్రమే, హీరో లకు పాడే స్థాయి కి రాలేదు.
@seshagiriraokakarla8740
@seshagiriraokakarla8740 22 күн бұрын
I saw him in 1988 at Vizianagaram iin connection with platinum jubilee of co operative bank, by Swaramadhuri of G.Anand,on that day Sathyam garu not performed because he suffered with cold( influenĵa).
@Swarnalathagayani
@Swarnalathagayani 16 күн бұрын
నమస్కారం సప్నమ్మ ఘంటసాల గారితో పిఠాపురం నాగేశ్వర గారితోను సత్యం గారితోను పాత స్వర్ణలత ఎన్నో పాటలు పాడింది స్వర్ణలత మీకు గుర్తు రాలేదా
@SwaralayaVja
@SwaralayaVja 11 күн бұрын
మాది బ్రాహ్మణ కోడూరు
@satyanarayanach3038
@satyanarayanach3038 28 күн бұрын
స్వప్న ఆ తెలుగేంటి, ఎన్నో పాటలు పాడిన అయితే పడిన అని thumbnail లో పెట్టారు. చూసుకొవాలి కదా😮.
@ravinderravinder7899
@ravinderravinder7899 16 күн бұрын
Madhavapedhygarumahaghayakulu.kanianthamathranakaliyughanataghandharvulu.natanakunirvachanamucheppinanandhamuritharakaramaraogarigurinchinavyakyaluardharahithamu.legendn.t.ramararaogarighandharvaghathramu.dialogues.natana.nabhoothonabhavisyathi.ghayakulapyadharapadenatuluakkineninageshwerraogaru.n.t.ramaraogariandhamynavighrahamu.madhurakantamuprapanchamuloyenatunikisadhyamu.madhavapedhigaru.dhanaveerashurakarnachithramulonidhuryodhanunipathralonatinchikaranajanmulun.t.ramaraogariathimadhuraghambheeradialogues.yemantivi.yemantivi.dialoguesmadhavapedhigarumarojanmayethinacheppaleru.adhikatheliviardharahithaswalabhapekshaprogrammesmanukondi.madhapedhigarekadhu.ghantasalalantimahaghayakulupadinapadakunnan.t.ramaraogarikiproblemledhu.athithelivichekkabhajanalualphulakucheppukondi.legendn.t.ramaraogau.kaliyughamulomallijanmincharu.
@ramakrishnajampani1360
@ramakrishnajampani1360 10 күн бұрын
నిజమైన కళా కారులు ,అసలైన భక్తి పరులు, ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లాంటి నీచులు వీళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళని ఎదిగి రనివ్వక , తెర మీద వాళ్ళే కనబడి గొప్పవాళ్ళ లాగా చాలామణి అయ్యారు
@mvrsavings1690
@mvrsavings1690 11 күн бұрын
బాలసుబ్రమణ్యం అనే సునామి లో కొట్టుకుపోయారు
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 15 күн бұрын
Madhava peddy a great dynasty But appropriate recognition was not awarded to the family members
@bingisrinivas4494
@bingisrinivas4494 28 күн бұрын
రామునికి, కృష్ణనికి భోర, పీర ఉంటద ?
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 3 күн бұрын
Svr+ madhavapeddi are lizards in those days
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 22 күн бұрын
Murthy gaaru namaste. 1988 lo chennai lo mee intlo mee naannagaari samakshamlo mimmalni kalisaanu. Meeru machi dancer koodaa ani naaku telusu. Baagunnaaraa?
@bhaskarreddy6945
@bhaskarreddy6945 28 күн бұрын
Bapa nolakenakena patalu paade avakasham appatlo gantasala shusila leela
@Srao-s5t
@Srao-s5t 24 күн бұрын
Nuvvu kooda paada raa reddy. Thuglakk jaggadi, కొంప ki, poa. Khaali gaa vunnaadu.
@rajaivaturi
@rajaivaturi 23 күн бұрын
ఎక్కడ కెళ్లినా ఇదే చూసే వాళ్ళకి వళ్ళంతా కుల గజ్జే.
@baburaokaravadi9389
@baburaokaravadi9389 18 күн бұрын
మూర్తిగారు ఎంతో పరిణితితో మాట్లాడారు కానీ... మీరు చెప్పినట్లు మీ నాన్నగారి పేరుచెప్పగానే గుర్తుకు వచ్చే "వివాహాబోజనంబు " పాట ఘంటసాలగారు తనస్వీయ సంగీత సారథ్యంలో "పాడించి " మీనాన్నగారికి చిరస్థయి గాపేరు నిలిపారు దాంతోపాటు ఎన్నో పాడించారు అయినా మీనుంచి ఒక్క మాట 'కృతజ్ఞత ' లేదు దాంతోపాటు గంటపాటు సాగిన ఇంటర్వ్యూ లో ఎందరినో పొగిడారు ఆపాటే లేకపోతే ఈ ఇంటర్వ్యూ లు ఎవరు చూస్తారు
@swaroopareddy167
@swaroopareddy167 24 күн бұрын
Madhavapeddi gaariki thagina gouravam n satkaram labhinchaledhu...kaadu kaadu mana telugu singers n saati music directors n producers n directors n especially telugu janalu ayananu sarigga gurthichaledhu...adi ayana duradrustam mana chesina pedda thappu
@ramanapisipati1634
@ramanapisipati1634 18 күн бұрын
MADHAVAPEDDI SATHYAM GARU IS A GOOD GREAT AND WONDERFUL POURANIKA ACTOR AND A CINE PLAYBACK SINGER I HAD SEEN SATHYAM GARI DRAMAS ALSO ENTHO PERU PRAKHYATHILUNNA MURHY GARI GURINCHI SATHYAM GARU VOKA INTERVIEW LO CHEPPARU SWAPNA MADAM GARI ANCHORING AND INTERVIEW CHALA CHALA BAGUNNAI THANK YOU ALL GOD BLESS ALL OF YOU ALWAYS AND ALL THE TIMES MURTHY GARIKI NAA PADABHIVANDANALU RAMANA SARMA PISIPATI FROM GUNTUR
@mikkilinenisrinivasarao4439
@mikkilinenisrinivasarao4439 18 күн бұрын
Swapna nee antha drama bhaj evaru undaru .nee antha mospapu vallu evaru vundaru
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00