నేను చిన్నప్పటినుండి వింటున్న ఈ కిన్నెరసాని గురించి క్లుప్తంగా చెప్పిన మీకు నా నమస్సుమాంజలి. ఇంత మంచి గేయ కావ్యాన్ని వ్రాసిన కవి విశ్వనాథ గార్కి కోటి కోటి ప్రణామములు.
@doddasejUkd4282 ай бұрын
“విశ్వనాథ వారి కవిత్వం మహాబలిపురం రాతిరథాల వంటిది. తాను కదలకుండా మనల్ని కదిలిస్తుంది”👍❤
@swarnagdv2 ай бұрын
మీ వర్ణన అద్భుతం, మీ గొంతులో ప్రతి భావం అద్భుతంగా పలుకుతుంది. విన్న కొలది సాహిత్యం మీద అభిమానం పెరుగుతుంది మీకు వీలైతే మనుస్మృతి కూడా వివరించండి
@vidyaBandaru-dp8qj2 ай бұрын
తెలుగు వారిగా పుట్టడం ఎంత అదృష్టంమో కదా! అంతకంటే అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవిని మనం పొందడం.😊
@rameshram58259 күн бұрын
Great poem, మీరు చెప్తూ ఉంటే అది చిత్రాలను కనుల ముందు కదులుతున్నాయి
@gayathrisonti31082 ай бұрын
కిన్నెరసాని కధా గమనం అడవ్వుల్లో కిన్నెర గమనం లాగే చెప్పేరు అజగవ గారు అధ్బుతంగా ఇప్పటిదాకా చదవలేదు వెంటనే చడవాలనిపిస్తోంది ఆ విశ్వనాధ వారికి నమస్కరిస్తూ 🙏 మీకు అభినందనలు👏👏👏
@srinivasgurram35862 ай бұрын
కిన్నెరసాని పేరు చిన్నప్పట్నుంచి వింటున్నాను ఈరోజే దీని గురించి తెలుసుకున్నాను. ధన్యవాదములు
@MrGogi1969Ай бұрын
Nenu1958లోఎలూరు కాలేజీ.లో చదువుతున్నప్పుడు వారి నోటినుంచి కిన్నెరసాని పాటలు వినే అదృష్టం కలిగింది నాకు..నేను రవికాంత్ రావు తల్లిని.ఢిల్లీలో ఉంటున్నాను.న వయసు 83ఉదయమే వీశ్వనాధ గారి జీవితం పై వచ్చిన సినిమా చూసాను.అద్భుతమైన సినిమా
@madhaviinguva65932 ай бұрын
Thank you sir Wonderful analysis and explanation
@sivasubrahmanyam-uo5ldАй бұрын
కథనం చాలాబాగుంది. వీలైతే దీనికి కొనసాగింపుగా ఈ సాహిత్య ప్రక్రియలోని విశేషాలను తెలియజేయస్తూ మరో వీడియో చేస్తారని ఆశిస్తూ నమస్సులు.
@agk555roseАй бұрын
అద్భుతమైన కావ్యం. విషాద కావ్యం అయినా కూడా వేటూరు వారి గీతం కూడా బహు సొగస్సులు అద్ది మరింత రమ్యం గ మలచింది, భాష సౌందర్యం కవిని బట్టీకూడా అలరిస్తుంది. 🙏🙏🙏🌹👍
@kishorek91552 ай бұрын
Ajagava peruki nyayam chestunnaaru meeru 👍
@anushapuvvala46352 ай бұрын
Dhanyavadalu guruvugaru nenu dsc ki prepare avtunna telugu subject.sahityam ela telusukovali anukunedanni meru chala chakkaga vivaristinnaru chala upayogakaranga undi🙏🙏
@medchalharinath99982 ай бұрын
Meeru super sir Telugu Saahityam meeda meeru chese krushi adhviteeyam
@chaitanyapopuri3287Ай бұрын
నేటి సమాజం ధనసంపాదనే ధ్యేయంగా కనబడుతోంది కానీ వారసత్వ సాహిత్య ప్రకృతి సంపదను దూరం అవుతున్న నేటి తరానికి మీ వీడియోలతో వెలకట్టలేని కానుకలు అదరహో ధన్యావాదాలు
@sreenivasaraokandikante82872 ай бұрын
చాలా మంచి కథ మీ నోటి ద్వారా
@arunasarmachayanam5569Ай бұрын
నేను తెలుసుకోవాలనుకున్న కిన్నెరసాని కధ క్లుప్తంగా వివరించారు🎉🎉
@lakshmiparinam8482 ай бұрын
విశ్వ నాధ వారు వారికి వారే సాటి. వారు అభినవ వాల్మీకి మహర్షి. వారి పుత్రిక అయిన కిన్నెరసాని కథను చెప్పి మాకు వీనుల విందు చేసిన అజిగవా ఛానల్ కు ఏమిచ్చి మా ఋణం తీర్చు కోగలం. ఒక్క నమస్కారం తప్ప.🙏👌👍 అంద మైన మా విశ్వనాధ వారి గేయ నాయిక ను మా కళ్ళ ముందు ఆవిష్కరింప జేసిన మీకు అనేకానేక ధన్యవాదాలు. 🙏
@sravanyelagandula53452 ай бұрын
namaskaram tho paatu sahiti poshana cheyavalisinfi ga prardhana
@sreelakshmi73132 ай бұрын
Andamaina mee coment ku anekaaneka danyavadhamulu. I have enjoyed a lot by reading your post many times .thank you for making my day so special.
@వాసుదేవాయ2 ай бұрын
మహద్భుతంగా ఉంది గురువు గారు మీకు వేల నమస్సులు 🙏🙏
@durgaaluru67402 ай бұрын
Adhbhutumga meru vivarincharu, eppude memu Sri Viswanath kavi garu rachinchina kinnerasani padya kavyam gurunchi thelusukunnamu. Me krushi ki , Danyavadalu.
@lakshmibudi39562 ай бұрын
ధన్యవాదాలు,ఇప్పటివరకూ తెలియదు ఈ కథ
@Raajasri-od3hy2 ай бұрын
Vishwanaadha kavi gaari kinnerasaani katha chaala baagundi sir
@evelynrajan22 ай бұрын
Wonderful channel . Hats off to Ajagava
@govindraopatildandekar4957Ай бұрын
RAM RAM
@JaishreeRam-kr2euАй бұрын
Picture yenta bagundo....❤❤❤
@sekhartadiparthi650514 күн бұрын
Thumbnail lo picture chala bagundandi. Excellent
@dharmag27262 ай бұрын
Chala bagundi. I will buy this book
@chandrasekhar58358 күн бұрын
👌🙏
@GullapalliRajyalakshmi-kp5rc2 ай бұрын
మనసును కదిలించే కథ కిన్నెరసాని. చిన్నప్పుడు రేడియో లో ఈ పాటలు వినేవాళ్లం .. " నిను కౌగిటనదిమిన నా తనువు పులక లణగలేదు . కనువిప్పితి నో లేదో , నిను గానగలేనయితిని . ఓహో కిన్నెర సానీ , ఓహో కిన్నెర సానీ ఊహా మాత్రము లోపల ఏల నిలువవే , జవరాలా!! "
@sreelakshmi73132 ай бұрын
Is it a movie song.
@sasankamouli9114Ай бұрын
Ajagava ante yemito telusu kovalanna Naa korika teercharu sivuni dhanssu Ani intakaalam teliyadu thanku
@venkatraojami30582 ай бұрын
ధన్యవాదాలు ఆర్యా
@vignanavedika9402 ай бұрын
మంచి కథా విశ్లేషణ
@kvenkat0012 ай бұрын
తెలుగు కవిత్వం ఎంత బావుంటుందో కదా...
@vanipamidipalli7690Ай бұрын
👏👌
@TONANGIRAJU2 ай бұрын
Thank you sir super super
@lakchanna82002 ай бұрын
Beautiful
@raviprasadraoboyina76822 ай бұрын
Rajan sir 🙏🙏🙏 Ajagava is a boon for Telugu people. Encourage Rajan for sustaining the language and by subscribing the channel as well support him financially at your end.
@rajeswarikishore38522 ай бұрын
Mostly అత్త గారి ఆరళ్ళు తట్టుకోలేక గోదావరి లో చేరిన ఒక అభాగ్యురాలైన భార్య కిన్నెరసాని
@satyagun12 ай бұрын
Excellent!!!
@vemurigayathriАй бұрын
👏👏👏🙇♀️🙏🙏🙏🙏🙏🙏
@pssastri56962 ай бұрын
Mahanubhavanamaskarum
@krishnaraju9132 ай бұрын
🙏🙏🙏
@TulasiCh-ke5ic2 ай бұрын
🌹🙏🙏🙏🌹🌹🎉🎉
@syamalalocavarapu807Ай бұрын
Super
@sudheshnaguntur69652 ай бұрын
Chinappudu ee pata ku badilo nrutyam chesamu
@venkatachalapathiraothurag9522 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@shramikkanduri33842 ай бұрын
ఇది ప్రేమ కధా? లేక విషాద గాధా? ఏదైతేనేం కిన్నెర కాసేపు నా కన్నుల్లోకి దూకి ప్రవహించింది
@anusrishorts86842 ай бұрын
❤🙏
@lakshmiperepu84012 ай бұрын
👍👍👍
@GujjaSrideviАй бұрын
👌👌👌👌
@mkrishna1062Ай бұрын
🎉❤
@pssspchowdari545715 күн бұрын
NA BHOOTHO NA BHAVISHYATHI
@thurlapatikalyani73022 ай бұрын
Back ground🩷లో వేసిన బొమ్మ ఎవరు వేసారు. Nenu🩷చదివాను
@grandivishwanadham1882 ай бұрын
Yes
@విమురళీ2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmikolachala96512 ай бұрын
🎉🎉🎉🎉
@venkataponnaganti2 ай бұрын
🎉
@sambasivaraog41292 ай бұрын
Butiful river in your words
@musicismypassion799Ай бұрын
Kinnerasani book ekkada dorukutundi andi Naa daggara viswanathula vari books chala vunnayi idi matrame ledu
@sukanyay57372 ай бұрын
కల్పిత కథ లో కూడా ఆడవాళ్ళ కష్టాలు కన్నీళ్లేనా ? అంత అందమైన నది ని చూసి , సంతోష పూర్వక కథ కల్పించి ఉండచ్చు కదా !!
@satyagowriballa79132 ай бұрын
ఆడవాళ్ళ కష్టాలు అప్పటికి ఇప్పటికీ తీరేవి కావు
@sowmyachandramouli35392 ай бұрын
Idi karunarasa pooritam annaru kadandi… Karuna ki shokame sthayii bhavam…..Kavi samraattula sahityaanni aasvaadinchandi entha hrudyamga untundo…🙏🙏🙏
@prameelaranieeranki2354Ай бұрын
నా కొక సందేహం. కిన్నెరసాని కృష్ణా నదికి ఉపనది అని విన్నాను. మీరు గోదావరి కి ఉపనది అంటున్నారు.ఏది నిజ౦. వివరాలు తెలుప గలరు.