మరి మాదిగలు ఎప్పటి నుండో వెనుకబడినారు. మాలలు కారణం కాదు కదా. మరి మాలలను నిందిచడం ఎందుకు.
@muppidivijayarao436916 күн бұрын
మాలలు కారణం కాదా..యెట్లా చెప్పగలరు. బాబాసాహెబ్ గారు సామాజిక అణచివేతకు గురికబడిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు సోలియేషన్ అని భావించి జనాభా దామాషా ప్రకారం పొందుపర్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం వివిధ వర్గాలు ముఖ్యంగా మాదిగ అనుభద కులాలు మాలల కంటే జనాభాలో ఎక్కువగా వున్నా కూడా ఆర్థిక రాజకీయ విద్యా సామాజిక రంగాలలో పూర్తిగా వెనుక బడ్డారు ఇది స్పష్టంగా ఉంది. అప్పుడు వచ్చిన డిమాండ్ వర్గీకరణ అంశం మరి మాలలకు నష్టం ఏమిటి వాళ్ళ వాటా మాత్రమే అడుగుతున్నారు.మాలల వాటా అడగటం లేదు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అనేది చాలా చరిత్ర వుంది అది తెలుసుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు.మీరు సవరించుకోండి... సరి చేసుకోండి
@nandrukondalarao879815 күн бұрын
59 కుల లాలకు న్యాయ 0 జరగాలి
@sumankodicharla470715 күн бұрын
Nyayam cheddham ante malale kadhara addukuntundhi...
@shanthikumarb4115 күн бұрын
మాదిగలకు న్యాయం జరగాలని అయన చెప్పేది
@sandelfarmers842712 күн бұрын
ఉమ్మడి వాటా వద్దు మరి వాటా మాకు కావాలి అనడం న్యాయం కాదా
@nagamramesh994115 күн бұрын
సార్ మీరు చాలా బాగా ఉదాహరణలతో వివరించారు సార్ ధన్యవాదాలు
@VijayRaj-ty4fe16 күн бұрын
Super sir mee lanti మేధావులు చెప్తున్న అర్థం కాని వెస్ట్ మేధావులు ఉన్నారు సార్
@chiluverylaxminarayanachil656415 күн бұрын
ఎంతో మంచి విశ్లేషణ మీది ప్రకాశ్ గారు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం
@a.ravikumar307716 күн бұрын
Great Explanation sir
@EshwariTheetla9 күн бұрын
Tq sir malala gurichi chala great ga cheppinaru malalu badhyatha ga work chestharu village ki vennemka lanti varu malalu
@laxmanb582014 күн бұрын
Good analysis Sir....
@vartharavindra416516 күн бұрын
నమస్కారం సార్ నిజం చెప్పారు
@rambabumadda305014 күн бұрын
అగ్రవర్ణ కులాలకు 10%రిజర్వేషన్స్ ఇచ్చిన ప్రభుత్వం sc రిజర్వేషన్స్ 15%కదా అగ్రకుల 1%ఉంటే 25%or 30%వున్నా sc లకు 15%అన్యాయం కదా రిజర్వేషన్స్ sc లకు పెంచి వర్గీకరణ చెయ్యండి
@mmsskk183816 күн бұрын
మాలలు సుంకరి,నీరతి గా పని చేసినంత మాత్రాన వారు అభివృద్ధి చెందినట్ల??... ప్రకాష్ సార్ గారు .... Tharatharalu ga vetti pani cheyisthu vacharu,, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మన ప్రభత్వాలు ,అధికారులు నీరటి ,తలారి ,బేగరి ,మస్కూరి ,సుంకరి లను కేవలం సేవకులు గా మాత్రమే బానిస లుగా సేవిస్తున్నారు ,, 2012 లో 3185 గౌరవ వేతనం ఉంది, 2017 వచ్చేసరికి 10500 చేసారు kcr గారు,, ఐనా రెవెన్యూ ఆఫీస్ లో 24 గంటల వేధింపు ,నిర్బంధ పని విధానం ఉంది,,, భూస్వామ్య వ్యవస్థ నుండి వచ్చిన అధికారి,బ్రాహ్మణ అధిపత్య కులాల నుండి వచ్చిన వారే అధికారులు గా ఉండటం తో so called మాల వృత్తుల వారికి కాని మానవ హక్కులు లేకుండా చేసి హీనమైన జీవితాన్ని ప్రసాదించారు,,, రోమన్ సామ్రాజ్యంలో కన్న హీన మైన బానిస లుగా గడిపిన 75 స్వాతంత్ర్యంలో మలాలకు జీవితం ఇవ్వబడింది,, నిజానికీ సుంకరి, నీరటి లకు వ్రా. వ్యవస్థ రాదు తో కొత్త జీవితాన్ని ప్రసాదించి, వారికి ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ సార్ మాత్రమే,,,,,, నీరటి,తలారి,సుంకరి లు గా ఉన్న మాలలు వ్రా వ్యవస్థ లేదు(KCR )కంటే ముందు అన్నీ రాకులుగా అభివృద్ది చెందినట్లు మీ దగ్గర ఏదైన పరిశోధన ఉందా?? లేకపోతే ప్రభుత్వం ప్రత్యేకం గా నీరతి,సుంకరి ల అభివృద్ది మీద సర్వే చెయ్యాలి,, అప్పుడు అసలు వస్తావా బయటకు వస్తాయ్.. ప్రకాష్ సార్ గారు కేవలం మీ పక్కన నిలబడి ఉన్నంత మాత్రాన మీ కాపలా కుక్క మీకు సమానం అయినా కాదు కదా??? దయచేసి ఎటువంటి ఎంఫారికల్ డేటా లేకున్నా మీరు మలాల అభివృద్ది పై ప్రకటన ఏకపక్షం గా ఉంది,, దయచేసి మరొక్కసారి మీ ఆలోచనను సమీక్షించండి
@penukavijay969316 күн бұрын
St lanu vargikarna cheyali adhivasulu nastapothunnaru sir
@anilkumarthatikonda289515 күн бұрын
💯 correct
@shivasri2615 күн бұрын
I support ST categorisation.
@sdvk777916 күн бұрын
15 శాతం ఉన్న OC లకు 50 శాతం అక్కర లేదు.సామాజిక న్యాయం సమ వాటా కోసం 50 శాతం వర్గీకరణ జరగాలి.వర్గీకరణ జరిగి మాదిగల కు 35 శాతం ఇవ్వాలి.
@anilkumarthatikonda289515 күн бұрын
OCs also need ABCD, total 100 percent reservations as per caste
Malalaku nyayam jaragali. వర్గీకరణ చేస్తే మంచిది...
@koushikdooru242614 күн бұрын
😂
@TM-wn9zh16 күн бұрын
కష్టపడి చదువుకున్న మాలలు పెద్ద నేరం చేసిన వారీగా చూస్తున్నారు ఈ మేధావులు, చదువుకుంటే ,మంచి మార్కులు తెచ్చుకుంటే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు,మాలలు ,మాదిగలు ఒకే రకమైన సామాజిక పరిస్థుతులు ఎదుర్కున్నవారు,ఒకటే ప్రభుత్వ బడి,లేదా ప్రభుత్వ హాస్టల్, చదువు చెప్పేది అదే ఉపాద్యాయులు కానీ మాలలకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి..ఎందుకు? ఒకరు ఉపాద్యాయులు చెప్పినట్టు వింటారు, ఇంకొకరు వినరు,ఒకరు కష్టపడి చదువుతారు,ఇంకొకరు చదవరు,...ఇలా మాట్లాడితే నువ్వు ఓపెన్ లో ఉద్యోగం సాధించ వచ్చు గదా అంటారు, ఇది అర్థం లేని ప్రశ్న. ఎందుకంటే ఓపెన్ అతని సామాజిక పరిస్థుతులు వేరు, దళితుల సామాజిక పరిస్థుతులు వేరు.వాళ్ళు కొన్ని తరాలు ముందు ఉన్నారు.
@jaswanthnarnepati54614 күн бұрын
ప్రధానమైన తేడా అది కాదు బ్రదర్ మాలలు కోస్తాలో ఎక్కువగా ఉన్నారు బ్రిటిష్ పరిపాలన వలన కొంత ముందుగా విద్య అందుకున్నారు మాదిగలు నిజాం పరిపాలన చేసిన తెలంగాణ కొంత రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి విద్యకు దూరంగా ఉన్నారు విద్య అందుకున్న వాళ్లు ఒక జనరేషన్ ముందుగా ఫార్వర్డ్ అయ్యారు అంతేగాని ఒకరు మాట వింటారు ఒకళ్ళు మాట వినరు ఒకరు బాగా చదువుతారు ఇంకొకరు బాగా చదవరు ఈ పిచ్చి కథలు ఏమి లేవు. ఇంకా మంచి ఎగ్జాంపుల్ కావాలంటే ఒక ఉద్యోగస్తుడు కుటుంబాలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు వస్తుంటారు కారణం వాడు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళకు దారి చూపిస్తున్నాడు కాబట్టి అంతేగాని మేధావుల లాగా బిల్డప్పు వద్దు
@TM-wn9zh14 күн бұрын
@jaswanthnarnepati546 నువ్వు చెప్పేది చాలా కాలం కిందటి ముచ్చట, ఆంధ్రా వాళ్లకు ముందుగా విద్య అందిoది ok, but ఇప్పటికి తెలంగాణ లో మాదిగలు ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉన్నారని ప్రచారం జరుగుతుంది,ఇది నిజమా? నిజం ఐతే ఎందుకు వెనుకబడి ఉన్నారు, కారణం ఏమిటి
@jaswanthnarnepati54614 күн бұрын
@@TM-wn9zh పేదరికం
@jaswanthnarnepati54614 күн бұрын
@@TM-wn9zh నీకు ఇంకా అర్థం అయినట్లు లేదు ఒక జనరేషన్ ఫార్వర్డ్ అయ్యారు ముందుకు అంటే వెనక వచ్చేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కాదు.
@TM-wn9zh14 күн бұрын
@@jaswanthnarnepati546 ఇద్దరివీ ఒకే రకమైన సామాజిక పరిస్థుతులు,ఒకటే బడి, ఒకటే govt హాస్టల్
@nouse539413 күн бұрын
Great sir, malala gurinchi goppaga chepparu, malalu rajula kalam nunchi high position lo vunnaru, madigala vruthi daridram, malala vruthi respectable, kini madigalu buildup matram high caste la ga ,
@drajasekhar618315 күн бұрын
వర్గీకరణ చెయ్యాలి 15% నుండి 35% పెంచండి సార్
@anilkumarthatikonda289515 күн бұрын
100 percent reservations cheyyali, jo jitna, utna uska...
@MSudhakarchannel15 күн бұрын
Jai mala మాల సమాజం అవకాశం దొరికిన కాడ నీతి నిజాయితీగా పనిచేసి ఎదిగింది తప్ప ఎవరి కాడ దోచుకున్నది కాదు అని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది థాంక్యూ సార్
@chandranp686915 күн бұрын
Redlu kamma kapu brahmin kuda nithi nijayithi ga vunnaru ...
@nunesureshofficial66616 күн бұрын
మీ ఊరికలో ఒక్కోక్కరు సుంకరి, నిరుటి మాత్రమే ఉండేను ..ఆ రోండు కుటుబాలే అభివృద్ధి చేదుతారు ..మిగత మాలలు అభివృద్ధి చేందరు ...ఆ ఇద్దరు కుమారులకు మాత్రమే పెంకుటిలు ఉండాలి ,,మీగత మాలలకు అందరికి పెంకుటిల్లు ఉన్నాయి అంటున్నావు ..అదే మీ ఉరిలో పద్దతిగా ఉండే ఒక్క మాదిగ కు మాత్రమే పెంకుటిల్లు ఉంది అన్నావు .....అంటే మాలలు డబ్బు ఉన్న,లేకున్న కష్ట పడే తత్వం పద్దతిగా ఉన్నారు కాబ్బటే మీ ఊరిలో మాలలు పెంకుటిల్లు కట్టుకున్నారు .. ఆత్మ గౌరవంతో ఉన్నారు ...
@vithalraoaddepalli510613 күн бұрын
నిజం మాట్లాడితే నచ్చదు జనాభా లెక్కల ప్రకారం ఎవరిది వారికి చెందేటట్లు చేస్తే ఇప్పటి వరకు మేలు. పొందిన వారికి ఎలా! నచ్చుతుంది ఎలాగైనా తన జాతికి ఎంతైనా మేలు జరుగుతుందని పోరాటం చేస్తున్న కృష్ణ మాదిగ ను నిలువరించాలని మాలలు ప్రయత్నం చేస్తున్నారు అన్ని కులాలు అన్ని పార్టీలు అది నేతలు సమర్దించి నామాలలుకు మాత్రం నచ్చదు ఆనాడు అంబె త్కరుకు ఆ సమానత్వం ఉందనేగదా పోరాటం చేసింది. ఆయన చేసింది మీరే అనుభవించాలా! మీ స్వలాభం కొరకు మీరు ఆనాటి అగ్రకులాలు అవుతారా? మీరు కూడా మాలాగా బాగా చదువవచ్చు. గదా! అని అంటారా! ఎదిగిన తరువాత భూసామ్య బుద్దులు మెడలో ఎసుకుంటారా! ఎనక్కు తిరిగి చూడండి అందరూ సమానత్వం వైపు చూడటం నేర్చుకోండి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీ అభిప్రాయం మీ కపటత్వం మీ మేధావుల ఆలోచనలు SC ST లను కూడా వర్గీకరణ చేయాలి అందరూ అభివృద్ది చెందితేనే ఆర్దిక బలం రాజకీయ బలం సామాజిక బలం ఐక్యత బలం కలసి ఉండమని అంబేత్కర్ నిమ్మజాతులందరికి తెలియ చేసినారు.
@JanaiahalampalliJanaiahalampal15 күн бұрын
ఇంత ఎదిగిన వాళ్లకు రిజర్వేషన్ అవసరమా.. రిజర్వేషన్ ఉద్దేశం ఎనకపడిన, అనగారిన, అంటరానివాళ్లకు కదా కావాల్సింది. ఇంత ముందు ఉన్నవాళ్ళను ఎవర్ని అయినా సరే OC లో చేర్చాలి. ఇంకా ఎనకపడిన వారికీ రిజర్వేషన్లు కల్పించాలి.
@RishiKumar-gk1jq15 күн бұрын
Sir valla ki chappandi sir please support for madiga sir
@damodharpilli.101016 күн бұрын
కష్టపడి చదువుకోవడం నేరం అవుతుందా ఎదుటివారి ఆస్తుల దోపిడి ఆ ఎందుకు అర్థం లేదు వాదన
Yes correct O.C. కూడా కష్ట పడి చదువుకుంటున్నారు మరి మనకెందుకు రిజర్వేషన్లు
@anjaiahanjaiah427515 күн бұрын
మాలలు ఎస్సీ లే మాదిగలు ఎస్సీ లే మరి మాదిగలు చదువుకుంటే వాళ్లకు కూడా వచ్చేది కదా జాబులు మాలలు చదువుకున్నారు జాబులు వచ్చినాయి మరి ఎందుకు అలా మీద పడి మాదిగలు చదువుకుంటే అలా జాబ్ లకు మాలలు అడ్డం వచ్చారా ఎవరు చదువుకుంటే వాళ్లకు వచ్చింది కదా
@jaswanthnarnepati54614 күн бұрын
ఓసి లు చదువుకున్నారు బీసీలు చదువుకున్నారు ఎస్సీలు చదువుకున్నా మరి కొంతమందికి ఎందుకు జాబులు వస్తున్నాయి అందరూ చదువుకున్నారు కదా రిజర్వేషన్ తీసేయొచ్చు గా అంటారు అప్పుడు ఏం చెప్తావ్
@srinivaschandragiri297916 күн бұрын
Prakash Anna mala medavulaku chepppale maru
@vartharavindra416516 күн бұрын
❤
@prakashraogummadi238916 күн бұрын
మాల మాదిగల వర్గీకరణ పోరాటం, మణిపూర్ కుకి ,మెయితి ల పోరాటంగా రూపు మారిపోతుంది.
@prasaddsomala404714 күн бұрын
నేరేటిగాళ్ళు, సుంకరులు ఊరికి ఎంతమంది ఉంటారు సార్. మహా అయితే ఒక సుంకరి, ఇద్దరు నేరేటిగాళ్ళు, మరి మిగతా మాలలు అంతా అంటరాని వారే కదా? కేవలం మూడు కుటుంబాలను మీ అవసరాలకు వాడుకున్నారు తప్పితే వారేమి బూస్వాములు గా మారి పోయి మీతో, మీ మాదిగ సామాజిక వర్గాల తో ఎట్టి చేఇంచుకొనే స్థాయి కి మాలలు ఎదిగి పోలేదు కదా. మాలలు కష్టపడి చదువుకొని కొంతమంది బాగుపడి ఉన్నత స్థాయి లో ఉన్నంత మాత్రాన యావత్తు మాలలు అబివృద్ది చెందిన ట్లు కాదు కదా! మేధావులు నిస్వార్థంగా మాట్లాడాలి. మాలలు చదువుకోకుండా, మీకు మీ అగ్రవర్ణాల వారి దగ్గర బానిసలు గా, అంటరాని వారి గా ఉంటేనే మీకు సమ్మగా ఉంటుంది. మీరు ఏవిధమైన మేధావులు? మీ ఓ. సీ, బీ. సీ. మేధావులు అందరు మాలలను మాత్రమే టార్గెట్ చేసి, చదువు, సంస్కారము లేని, భీ. జే. పి. గాళ్ళు భానిస మందా ఏలీయా కి వత్తాసు పలకడం లో మీ ఉద్దేశ్యం... మాలలు చదువుకోకుాడదా?, ప్రశ్నించ కూడదా? వాస్తవాలు పరిశీలించి, రాజ్యంగ బద్దంగా మాట్లాడండి. రాజ్యాంగమును కాపాడండి.
@mmsskk183816 күн бұрын
మాలలు సుంకరి,నీరతి గా పని చేసినంత మాత్రాన వారు అభివృద్ధి చెందితేనా?... ప్రకాష్ సార్ గారు .... Tharatharalu ga vetti pani cheyisthu vacharu,, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మన ప్రభత్వాలు ,అధికారులు నీరటి ,తలారి ,బేగరి ,మస్కూరి ,సుంకరి లను కేవలం సేవకులు గా మాత్రమే బానిస లుగా సేవిస్తున్నారు ,, 2012 లో 3185 గౌరవ వేతనం ఉంది, 2017 వచ్చేసరికి 10500 చేసారు kcr గారు,, ఐనా రెవెన్యూ ఆఫీస్ లో 24 గంటల వేధింపు ,నిర్బంధ పని విధానం ఉంది,,, భూస్వామ్య వ్యవస్థ నుండి వచ్చిన అధికారి,బ్రాహ్మణ అధిపత్య కులాల నుండి వచ్చిన వారే అధికారులు గా ఉండటం తో so called మాల వృత్తుల వారికి కాని మానవ హక్కులు లేకుండా చేసి హీనమైన జీవితాన్ని ప్రసాదించారు,,, రోమన్ సామ్రాజ్యంలో కన్న హీన మైన బానిస లుగా గడిపిన 75 స్వాతంత్ర్యంలో మలాలకు జీవితం ఇవ్వబడింది,, నిజానికీ సుంకరి, నీరటి లకు వ్రా. వ్యవస్థ రాదు తో కొత్త జీవితాన్ని ప్రసాదించి, వారికి ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ సార్ మాత్రమే,,,,,, నీరటి,తలారి,సుంకరి లు గా ఉన్న మాలలు వ్రా వ్యవస్థ లేదు(KCR )కంటే ముందు అన్నీ రాకులుగా అభివృద్ది చెందినట్లు మీ దగ్గర ఏదైన పరిశోధన ఉందా?? లేకపోతే ప్రభుత్వం ప్రత్యేకం గా నీరతి,సుంకరి ల అభివృద్ది మీద సర్వే చెయ్యాలి,, అప్పుడు అసలు వస్తావా బయటకు వస్తాయ్.. ప్రకాష్ సార్ గారు కేవలం మీ పక్కన నిలబడి ఉన్నంత మాత్రాన మీ కాపలా కుక్క మీకు సమానం అయినా కాదు కదా??? దయచేసి ఎటువంటి ఎంఫారికల్ డేటా లేకున్నా మీరు మలాల అభివృద్ది పై ప్రకటన ఏకపక్షం గా ఉంది,, దయచేసి మరొక్కసారి మీ ఆలోచనను సమీక్షించండి
@Maheshkammi16 күн бұрын
Mari baindla ayina kadiyam srihari madiga etla iyndu kuda ..v.prakash garu chepali..
@perumallaah424016 күн бұрын
ప్రకాష్ గారు మీరు చెప్పినవి ఒకే కానీ వీటిని వృత్తులు అంటారా జర చెప్పు
@ranjithbonkanti983215 күн бұрын
JAI MALA❤
@asrasr258913 күн бұрын
రెడ్ల లో కూడా వర్గీకరణ కావాలి
@r.seenaiah15 күн бұрын
Microsatellite Diversity in Andhra Pradesh, India: Genetic Stratification Versus Social Stratification Read this research paper
@TELANGANAPRAJAPARTY_KS16 күн бұрын
*🇮🇳☝️✅ మీరు అన్నది కరెక్ట్ .. వాళ్ళది BJP కి సపోర్టు అంతే.. నిజంగా వర్గీకరణ చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చెయ్యమనండి. BJP తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరో మణిపూర్ షురూ చేసే పనిలో ఉంది ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది మాల మాదిగల కొట్లాట అవుతది అనుకుంటున్నారా? కాదు మిత్రమా BC SC ST ల మధ్య తీవ్రమై దేశ ప్రజలందరి యుద్దంగా ప్రజల యుద్దం CIVIL WAR గా మారొచ్చు కనుక తస్మాత్ జాగ్రత్త. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️⁉️🇮🇳*
@chandranp686915 күн бұрын
Mrps ki TDP congress bjp cpm andharu support chestunnaru ... supreme court ok cheppindhi inka rajyanga badham entra babu
@maheshjhade318416 күн бұрын
Mem em vargikaranaku addu padatledu, empirical data prakarame cheyalani adugutunam
@rajupulivarthi193215 күн бұрын
Jai madiga
@ravikumar-ur3hy16 күн бұрын
Super court always against Ambedkar and constitution
@anilkumarthatikonda289515 күн бұрын
OC s also need A,BC,D. for EWS
@Musicvibz_713 күн бұрын
Mari 2004 Lo Supreme court Theerpu ichindi ... parlamente. Supreme..2/3. Majority undaali...
@bjesukrupa980415 күн бұрын
H Government jobs unnaya
@bjesukrupa980415 күн бұрын
Antha private kada
@rajuk999414 күн бұрын
కష్టపడి చదువుకోమని చెప్పవచ్చుగా sir మీరు
@nandrukondalarao879816 күн бұрын
మాదిగలు వెనకబాటుతనం గురించి చెపుత్యున్నారు మాలలను కించపరచలేదు
@chandrashekharraokatikala272115 күн бұрын
Demand chese vallu e emperocal data prakaram varu. Nashta poyaru ani. Chepputhunnaru. Purty data. Unda. Unte. Desplay cheuandi.
@kanakavallikondalaiah20516 күн бұрын
పూర్వం ఇచ్చిన జడ్జిమెంట్ ఏమి చెప్పాయి మరి, అవి తుంగలో తొక్కర అయ్యా
@VijayRaj-ty4fe16 күн бұрын
అది మీరు కాంగ్రెస్ పార్టీ మీద పడి తెచ్చిన జర్జ్మెంట్ కాదా
@Bunny-w9f14 күн бұрын
ప్రకాష్ అన్నా నీవు అంటే గవురవం మాలలు మాదిగలది అమి తిన్నారు మీరు చప్పనంది
@nagarajukunta317115 күн бұрын
Vargikarana teerpu anedi oka swartapuritamga kutilatvamto kondari undue influence valla icchinadi andu gurinche Malalu vyatirikistunnaru
@nagarajukunta317115 күн бұрын
Anni jobs Malalu teesukunte backlogs Enduku unnayi vallu eligible unte vallaku dakkevi kada
@SmilingRedRose-is2qv16 күн бұрын
5 మంది జడ్జిలు ..2004 లో ఇచ్చింది ఏంటిది? మారి ఎందుకు ధర్నాలు చేసినారు.జడ్జిమెంట్ ఇచ్చినపుడు ..ధర్నాలు ఇప్పటి వరకు.. నువ్వు ఏం సదివినవ్ sir..అవకాశవాద వాదివి
@Kompallyopenplotsvillas16 күн бұрын
అభివృద్ధి అంటే ఏంటి సార్..
@koppulakshmaiah683015 күн бұрын
modi supreme court ku chepi judgement chepincharu,oka sc supreme judge leru, supreme court lo
@nagarajukunta317115 күн бұрын
Andariki samanamga reservations screening chesinapudu evaru eligible aite vallaki vastayi kada sc histels pettaru kani mala histels madiga histels ani pettaledu kada education andariki iccharu competition exam lo Jo jeeta vahi sikander kada evari reservations evaru dobbaledu mala madigalni yemarchi valla madya duram penchi rajyadikaraniki duram chestu malli manuvada rajyamloki teesukupodam ane kutrali bagane vargikarana anduke migata open kulalu vargikaranaku support chestunnayi endukante manam valla to samanamga yedatam vallaki mingudam padatam ledu
Ara miru a kulalm midi jati mi velumalu ma malalaku em sambandam velumala
@sreenivas625215 күн бұрын
Sir, meeru yemantaru malalu konni daggara development అయ్యాru మరి chala chotla majority peoples malalu venuka bad vunnaru. మాకు thinadaniki కూడా thinking lekunda వుండే... .madigalu chala chala chotla varu కూడా BHU SWAMULU వున్నారు.... రండి chupisthamu.... AP or TG states la llo. Oka vripu .matlada vaddu. Correct కాదు
@drajasekhar618315 күн бұрын
Neevu okka professor vadivi neesthu api mukhyamaina paint cheppu sir
@rajprasad237216 күн бұрын
టిఆర్ఎస్ మరియు బిజెపి కలిపి చేస్తున్న కుట్రలో లో భాగం మీరు... కాలం నీకు సమాధానం చెప్తది ఈ సమస్య పోయిన తర్వాత మాల వాళ్లు నిన్ను ఎన్నటికి క్షమించరు..
@maheshjhade318416 күн бұрын
Madigalanu tappu dova patinchedi manda krishna ne, vargikarana kakunda apedi malalu kada mi manda krishna ne. Vargikarana aite manda krishna upadi kolpotadu
@rajeshwargarrepally644515 күн бұрын
మరి రిజర్వేషన్ల వల్ల ఒక్కడు చదువురాని వాడు టీచర్ అయితే వాడి కింద 100 మంది విద్యార్థులు లకు సరైన విద్య అందక నష్టపోతున్నారు కదా? మరి దానికి ఏమంటారు. రిజర్వేషన్ల వల్ల కొందరే బాగుపడుతున్నారు. ఎక్కువమంది నష్టపోతున్నారు. దానికి ఏమంటారు?
Mr Prakash, don't show sympathy on Madiga community. Let them compete with others in job competition. First give respect to others of course your family is carrying patel authority in your village. You are in politics why didn't ask the government to provide minimum amenities to Madiga community when they are unable to compete with others in any competitions. Don't show partiality. Have you read the judgment of sc classification?.
@subbug126316 күн бұрын
Abba
@devasahayamkaki673815 күн бұрын
చదువు లేకపోవడం ఎవరి తప్పు
@shivasri2615 күн бұрын
Needhi a caste?
@shepereyadaiah.zptc.chitya902816 күн бұрын
మీకు దమ్ముంటే పార్లమెంట్లో తెలుసుకొని వర్గీ చేయండి మేధావులు కొంతమంది బీసీలు కొంతమంది ఓసీలు రాజ్యాంగాన్ని చదివి ఆలోచన చేయండి మాదిగల చేత మీ వాకిళ్లు ఊడ్చుకొని ఊడిపించుకుని వాళ్ల తరుపున మోకాళ్ళతో చెప్తే పద్ధతి కాదు అరె కావలి కాస్త ఏం ఇస్తారు రా బై మీ ఫాదర్ పోలీస్ పటేల్ అయితే ఆ ఫోటో జీతాలు ఇచ్చినారు రా బై మూసుకో రా బై మాదిగల్లు ఎందుకు మీ ఇంట్లో అడుగుపెట్టినయ్యలేదు మాల మాదిగలు ఇద్దరు అంటరానివాళ్లే కదా అప్పట్లో నీ పక్షపాతం ఏందిరా బై మాలలు చవితి తప్ప రా బై అరె మూసుకొని మాట్లాడు రా బై జై అంబేద్కర్ జై జై మాల