వేల ఏళ్ల నుండి పాలు మనిషి జీవితం లో భాగం, ఇవి తగాలా వద్దా అన్నది ఎవడు చెప్పక్కర్లేదు
@anwesh55017 ай бұрын
Telusukovatam lo tappu ledu
@lakshminarayana21377 ай бұрын
@@anwesh5501 చెప్పే దానిలో క్లారిటీ కన్న, అనుమం వత్చెల రెండు నాలుకల దోరణి లో చెప్తారు
@rameshd16217 ай бұрын
Good info BBC.
@ArunKumar-ze9ll7 ай бұрын
💯 correct
@ILifeTech7 ай бұрын
Which milk are good aavu or gedha milk?...
@saiaafan49397 ай бұрын
Gedha
@ravimedfile53537 ай бұрын
generally we donot take milk because it takes digestion much time.but it has lots of minerals.
@ItsmeAbhayram19207 ай бұрын
Epudu అన్నీ buffellos ki కరెక్ట్ తిండి ledhu...ఒకప్పుడు వాటిని అడవిలో మేపడానికి తీసుకువెళ్లి మేపే వాళ్ళు, epudu ala kadhu...అడవిలో అన్ని రకాల metha thinevi...అప్పుడు ha పాలు bagundevi...epudu వచ్చే పాలు చాలా స్మెల్ vasthunai
@veerabhadram76627 ай бұрын
I got confused here. 1:02 పాలల్లో లాక్టోస్ సుగర్ ఉంటుంది, అది జీర్ణం కావాలంటే లాక్టాస్ ఎంజైమ్ కావాలి. దానికీ పాలు ఖచ్చితంగా తాగాలి అనడానికి సంబంధమేంటి?, పాలనుంచి ఆ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుందా??
@anwesh55017 ай бұрын
Same malli chudandi
@veerabhadram76627 ай бұрын
@@anwesh5501చూసాను అయిన అర్థం కాలేదు, మీరు కాస్త వివరిస్తారా?
@pradeepchinna80497 ай бұрын
Asthma unnavallu tagocha
@raghuvignesh27227 ай бұрын
ఈ కాలంలో గేదె పాలు , ఆవు పాలు, ఎక్కడ దొరుకుతుంది. ప్యాకెట్ పాలల్లో కూడా పోషకాలు వుంటాయా?