Рет қаралды 44,350
రైతునేస్తం చైర్మన్ వై. వెంకటేశ్వరరావు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధించుకోవడం ఎలా అనే అంశాలను వివరించారు. ఆధునికపు ఆహార అలవాట్లు, జీవనశైలి, మానసిక ఒత్తిడితో వచ్చే రోగాల నిర్మూలన, నియంత్రణ సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో సాధ్యమని చెప్పారు. ఎలాంటి సమస్యలకు ఏ సిరిధాన్యాలు ఎలా తీసుకోవాలో వివరించారు. సమతుల ఆహారంతో పాటు వ్యాయామం చాలా కీలకమని ఖాదర్ వలీ తెలిపారు.
-----------------------------------------------------------------------------------------------------------
Rythunestham Yedlapalli Venkateswara Rao #Interview With #Millets Doctor #Dr. Khader Valli on Millets and #HealthBenefits. In this interview #KhaderValli Explains types of #Millets and their #nutrition Values. He speaks about #Diseases, #HealthDisorders #Hormonalimbalance, and Elaborates How #Millets and #Natural #leafc #Soups Plays Important Role in Curing Them.