నీరు తక్కువ పెట్టండి, అలా అని బెట్టాకు పెట్టకండి, పోషకాలు స్ప్రే చేయండి.
@parusavedi6 сағат бұрын
కాత పూత రాలడానికి చాలా కారణాలు ఉంటాయి, మొదట లోపాలను గమనించండి,
@verababugade496914 сағат бұрын
Sprint vada sarepodda sar
@parusavedi14 сағат бұрын
@@verababugade4969 Good fungicide
@VeeraNarayana-zy6whКүн бұрын
Good
@parusavediКүн бұрын
Tq
@pmadhukar902912 сағат бұрын
Custodia lo pgr lu kalipi vadite result vastunda
@parusavedi11 сағат бұрын
పంటల్లో PGR ఎక్కువగా వాడకూడదు, ఈ మధ్య కాలంలో మిరప తోటల్లో అవగాహనా లేక మన రైతు సోదరులు ఎక్కువగా వాడుతున్నారు, 40-50 రోజులకు ఒక్కసారి మాత్రమే పిచకారి చేయాలి.
@rytheraju666811 сағат бұрын
అన్నా గ్రోత్ రావడం లేదు తోట మొద్దు భారీ పోయింది ఏం మందులు వాడాలి అన్న
@parusavedi11 сағат бұрын
ఈ రకం సాగు చేస్తున్నారు!మొక్క నాటి ఎన్ని రోజులు ఔతుంది!మీ నేల రకం!అడుగు మందులు ఇప్పటి వారు ఏం వాడూరు!తోట పైన లాస్ట్ ఏ మందులు పిచకారి చేశారు!
@rytheraju666810 сағат бұрын
@parusavedi US 341 jump rogoor
@parusavedi10 сағат бұрын
@@rytheraju6668 13:00:45- 1కేజీ Mgso4- కేజీ ఫార్ముల -4(Max)- హాఫ్ కేజీ ఈ మూడు కలిపి 10 రోజుల గ్యాప్ లో రెండు సార్లు స్ప్రై చేయండి. ఏదైనా దోమ లేదా పురుగు మందులో ఈసబిన్ కానీ క్రాప్ మాక్స్ కానీ కలుపుకొని ఒకసారి స్ప్రై చేయండి
@rytheraju666810 сағат бұрын
@@parusavedi TQ bro
@pullaiahsudigali20784 сағат бұрын
ఎక్సపోనెస్ కొట్టొచ్చా
@parusavedi4 сағат бұрын
అందులో మేరివన్ ఫంగీసైడ్ కలుపోని స్ప్రై చేయండి, మంచి కాంబినేషన్ ఔతుంది.
@RaviHybridSeedsКүн бұрын
🎉
@parusavedi11 сағат бұрын
Tq sir
@gattusrinivasarao6501Күн бұрын
6 రోజులు క్రితం చేశాను సరిపోద్ది కదా టాటా సాదిక్ చేశాను ఇప్పుడు జమీర్ ప్లాంట్ మిషన్ చేయమంటారా
@parusavedi18 сағат бұрын
వేరు వేరు గా కలుపుకొని వాడుకోవచ్చు
@venkymammu736517 сағат бұрын
M45 vadavacha pantamycin tho frist dose
@venkymammu736517 сағат бұрын
Kumanil vadavha second dose
@parusavedi16 сағат бұрын
@venkymammu7365 వాడుకోవచ్చు
@verababugade496914 сағат бұрын
Sprint vada sar saripodda
@subhashsubbu832513 сағат бұрын
కాస్టోడయా vadacha
@parusavedi13 сағат бұрын
@@subhashsubbu8325 100% వాడుకోవచ్చు
@subhashsubbu832512 сағат бұрын
Ok thanks
@mekalavenkatanarayana857412 сағат бұрын
జమీర్ వాడుకోవచ్చా కాయ మచ్చకి
@parusavedi11 сағат бұрын
మిరపలో చాలా మంచి ఫంగీసైడ్, కానీ రెండు సార్లు కంటే ఎక్కువ వాడకూడదు
@mekalavenkatanarayana857411 сағат бұрын
@parusavedi tq. zamir combination chappamdi
@parusavedi11 сағат бұрын
@mekalavenkatanarayana8574 జమీర్ లో రెండు డిఫరెంట్ ఫంగిసిడ్ కాంబినేషన్ ఉంటాయి, దయచేసి ఎ మందులు కలపకండి అందులో