Amazing voice and lyrics❤❤❤❤❤ price less words to mother🎉🎉🎉
@KoppisettiSubrahmanyaswari6 ай бұрын
Kannada song super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ambati19647 ай бұрын
యాంకర్ నిరూపమ గారు ఆ ఇద్దరితో పాట పాడించి ఎంజాయ్ చేస్తుంది.... సాంగ్ చాల వినసొంపుగా ఉంది, సూపర్ మిట్టపల్లి అన్న
@srinivasamedicalhall74197 ай бұрын
పడిపోతున్న అమ్మ పదానికి 🎶🎤🎵పాట రూపంలో జీవం పోసిన ప్రముఖ రచయిత మట్టి పరిమళం మిట్టపల్లి సురేందర్ అన్న కు ధన్యవాదాలు.
@ravrajanaandash8136 ай бұрын
Wow super song mam so cute ur song 😊😊😊😊😊😊😊
@umaranighantalwar22696 ай бұрын
Wow nice all language lo padaru super super
@ravishankark.56233 ай бұрын
Great పద ప్రయోగం. చాలా. గొప్పగా ఉంది.
@advikr30206 ай бұрын
Superb superb ma..God bless u ..have a bright & great future..pls release kannada song soon..
@Vasu_Polu6 ай бұрын
The amazing thing is, even without any instrument’s and music, it sounds as sweet as the studio version. If anything, it sounds even sweeter. The lyrics are sweet and profound and they both sing beautifully. Surprisingly, I felt Surender’s vocalization was right up there with Janhavi and he held his own. Amazing Artist and I have a feeling this will be his immortal song which will be played across generations to come. Blessed to listen to this masterpiece of a tribute to Mothers.
@SureshSuresh-hh2pu6 ай бұрын
Ammai spr ga padindhi 😊👍👏👏👏 Nice Great voice
@karunaboinapally59656 ай бұрын
పాట చాలా చాలా బాగుందండి అమ్మాయి గొంతు చాలా బాగుంది
@sathyamrajanna76637 ай бұрын
అన్న అమ్మ పాట చాలా అద్భుతంగా వ్రాసారు.
@VijayKumar-vi7yw6 ай бұрын
సూపర్ సిస్టర్
@vagdevipublishers269727 ай бұрын
ఏ భాషలోనైనా అలవోకగా పాడగల సింగర్ కి ముందు మా ధన్యవాదాలు .....ఈ పాట రాసిన రచయితకు ధన్యవాదాలు......
@pulipakapremkumar78416 ай бұрын
Very great surender anna...please keep doing songs like this....with❤❤❤❤
@jaganrajudanam7 ай бұрын
మిట్టపల్లి అన్న మీ పాటలు సూపర్ మీ స్టూడియో కు వచ్చినప్పుడు చూసినాను. మీ ఇద్దరు పాటలు మంచిగా పడినారు అన్న గారు
@suryaputha66027 ай бұрын
Sister you have the sweetness of mother’s love in your voice. God bless you with bright future and success ahead.
@srinivaschary25117 ай бұрын
🙏🙏🙏నమస్తె మిట్టపల్లి సురేందర్ అన్న గారు మీరురాసిన పాటలు అద్భుతం అమోగం అజరామ్రుతం అన్న గారు సూపర్ నిండునూరెల్లు చల్లగా ఉండాలని కోరుకుంటు
@srinivassadula12967 ай бұрын
ఈ అమ్మాయి వాయిస్ ఈ పాటకి అమృతం అయితే💕 ఈ పాటలోని సాహిత్యం ప్రతి పదానికి అర్థం అమ్మతనాన్ని తెలియజేస్తుంది.. 💕 రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు .💕
@lathab97127 ай бұрын
Paata raasina vaariki వందనాలు మరియు అమ్మాయి వాయిస్ చాల బాగుంది.పాట చాల హార్ట్ టచింగ్ వుండీ.పాట వింటుంటే అమ్మతో వున్న ఫీలింగ్ వస్తుంది.thakyou all for creating this song❤❤
@nageswararaochuttugulla19336 ай бұрын
Simply superb. Voice is very sweet. God bless you❤.
@chendramoulimustyala98167 ай бұрын
చాల మంచి పాట అమ్మ గొప్పతనాన్ని చాల అందంగా చెప్పారు వాయిస్ కూడా చాలా బాగుంది సూపర్ అన్న అమ్మాయి కి మంచి భవిష్యత్ వుంటుంది
@venkatamarkandeyulu31987 ай бұрын
అమ్మ గురించి ఎంత తీయగా పాడింది ఈ పాట వింటే స్వర్గంలో కి వెళ్లి వచ్చినట్లుగా ఉంది పాట బ్యూటిఫుల్ జాహ్నవిగురించి ఎంత చెప్పినా తక్కువే పాట వింటుంటే కమ్మగా ఉంది ❤
@srisailamSRITV7 ай бұрын
, good lyrics super, సింగర్ అన్ని భాషా లో చాల చక్కగా పాడారు
@citizen19477 ай бұрын
సాంగ్ అద్భుతం. అమ్మలందరకి హృదయ పూర్వక వందనాలు
@krishnamurthybhinnuri61437 ай бұрын
Beautiful rendition in different languages with same tempo flawlessly. She is having bright future.
@grnsmns32047 ай бұрын
Ye song Naku chala chala chala baganachindi thank you both of you
@Telanganapori7866 ай бұрын
Manchi pata rasinanduku thanks andi
@bhudevibhudevi55476 ай бұрын
Super song all the best surendar anna elanti manchi patalu enno rayalani korukuntunanu
@annapurnavinjamuri1897 ай бұрын
Super అన్న చాలా బాగా రాసేరు a అమ్మాయి కూడా సూపర్ గా పాడింది
@rangasanthoshi38607 ай бұрын
Super super anna.Vinnanduku ma janma dhanyam ayindi anipistundhi Anna
@balajipadya82107 ай бұрын
అన్నా కోటి కోటి వందనాలు అమ్మను మళ్ళి మళ్ళి గుర్తు చేశారు
@rajeshsuryapanneru19007 ай бұрын
పాట వింటుంటే మనస్సు చాలా రిలాక్స్ గా ఉంది.ఆమె ఆ డ్రెస్ వేసుకొని పాటడం కొంచం ఇబ్బంది గా ఉంది
Surendhar anna very nice amma song 👌👌👌Chennuri .Raju manthani peddapalli
@tv545366 ай бұрын
Amma..ammma evergreen
@harishhari8767 ай бұрын
Wow wow what a great song super surendar sir. I feel so happy when I hear this song in Kannada I'm waiting with existing also with love for this song in Kannada version. love from Karnataka all the very best to the team💐 💛❤
@vsomaraju83286 ай бұрын
చాలా చాలా బాగుంది
@meharajMohammad-w5z6 ай бұрын
Wow చాలా బాగా పాడారు
@novahnovah67506 ай бұрын
Excellent song anna mittapalli surender ❤❤🎉🎉
@manjulammav57186 ай бұрын
❤ super singer 🙏🙏🙏✋🏽✋🏽
@nagabhushanamupparipally94687 ай бұрын
అమ్మను వృద్ధాశ్రమం లో వదిలేస్తున్న వె ధవలకు కనువిప్పు సురేందర్ అన్న మి రచన ...చిట్టి తల్లి నీ గాణం అమృతం రా
@meryboddukolu77857 ай бұрын
లిరిక్స్ సూపర్ అన్న పాట పాడిన అమ్మాయి వాయిస్ సూపర్ 👌👌❤️💗💓🤝🤝
@kothapalli_7 ай бұрын
ఆ చిట్టి తల్లి కి ఈ సాంగ్ లైఫ్ టర్న్ అయిపోతుంది 👏👏👏👏
@adepuanihasree92517 ай бұрын
Really
@sivalalitharoyals7 ай бұрын
Yes vioce super ❤❤❤❤❤❤❤
@Prashanth9647 ай бұрын
Chitti thalli ha adhi pedda bomb ra babu
@nomulanarayana74596 ай бұрын
Super Anna
@lakshmipodapati26257 ай бұрын
Beautiful lyrics..soothing voice with the touch of motherly love .super song
@msulochana7477 ай бұрын
We are from Andhra nenu first time Mitta palle surender garini Telangana singer sai gari santhabha sabhalo chusanu ayana patalu chala bauntayi
@ramalakshmi79726 ай бұрын
Sister Chala bagundi patta❤ thank you amma pattaki
@jamisarasamma92017 ай бұрын
సురేందర్ అన్నా... జాహ్నవి.. మీ ఇద్దరికీ 👃👃👃👃👃💙💙💙💙💙
@doradaivakrupagollamandala83206 ай бұрын
May God Bless You Dear 💝💐
@ChandrakalaKummari-p1f7 ай бұрын
పాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది మాట చిన్నది అయిపోతుంది గొప్ప మాటలతో వర్ణించారు
@kodidalalingaiah86347 ай бұрын
పాట చాలా బాగా వచ్చింది సూపర్
@ganeshgani17296 ай бұрын
❤❤❤❤❤amma❤❤❤❤
@santhoshMalugu7 ай бұрын
లిరిక్స్ సూపర్ అన్న, పాటపాడిన ఆతల్లి, వాయిస్ సూపర్, 👌👌🤝🤝😍😍😍
@MohanSalla5 ай бұрын
Great Lyricist ... And also Multi talented Singer...
@srinivasasiddhardha85076 ай бұрын
E pata ki 💯 National Award ivvali
@maryprasanna91927 ай бұрын
The word AMMA is priceless
@gayathrivarun5597 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటూ మరొక విషయం ఏంటి అంటే అమ్మ విలువ తెలియని వారికి అమ్మ విలువ తెలిసేలా చేశారు ఆ పాట వింటూ ఉంటే అసలు మనసంతా హాయిగా ఉంది ఇంకొకసారి వినాలి అనిపిస్తుంది ..... ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను
@anudigitalskondepi49766 ай бұрын
Anna supar song
@kondavamshikumar62107 ай бұрын
Em voice akka after a long time the best best song vinanuu challa happy gaa undi thanks sir and aaka
@KathullaMallesh7 ай бұрын
మీరిద్దరూ కలిసి పాడింది బాగుంది నేను అమ్మను మిస్ అయ్యాను 💐💐 👏👏👏
@ratnajesus84027 ай бұрын
నేను కూడా
@bheemrajukalleda48447 ай бұрын
Amma❤❤
@arunchilkakumarchilka48697 ай бұрын
Neku undi kuda lanaty
@lokesh-gi3ie6 ай бұрын
ಸೂಪರ್ ತಂಗಿ
@RaamaralikattiRaam7 ай бұрын
Thanks for kannada lyrics medam me also kannadiga ❤️💛
@raavanyasarapu34017 ай бұрын
👏👏👏👌👌 song amma ❤❤
@sewwithsandyarani7 ай бұрын
Vammo vinakapovatamenti, amazing song idi, thappakunda viral chestham,vil share surely,super superb song lyrics everything
@user_shaheed7867 ай бұрын
Amma ante Amma ne anthe
@jamisarasamma92017 ай бұрын
Always AMMA block Buster❤❤❤❤
@somlajarpula10137 ай бұрын
Super excellent beautiful Shang
@lavanyagovindaram90087 ай бұрын
All the best ra👏👏👌ga padavu
@renupaulrenupaul46627 ай бұрын
మిట్టపల్లి సురేష్ అన్నగారు మీ అనుభవాల్లో నుంచి రాసిన ఈ రోజుల్లో తెలుగు అమ్మ ప్రేమ తెలియని పిల్లలకి మీరు రాసిన ఆ మాటలు కొంచెమైనా ఈ రోజుల్లో
@jratnavinola94336 ай бұрын
Super song.very melodious
@suryaputha66027 ай бұрын
Mother is the sweetest and greatest creation of Almighty god 🙏
@rajithanagilla71237 ай бұрын
Super song anna chala baga padaru meeru ma amma ledu😢😢😢but song vinnaka ma amma baga Gurthostundi anna super👌👌 anna miss you amma😢😢😢😢😢
@SureshSuresh-hh2pu6 ай бұрын
Spr brother nice chala chakkaga rasaru excelent
@V.CMouli7 ай бұрын
చందమామతో పాడించిన ఈ పాట అద్భుతంగా ఉంది
@PrasanthmercyYTC6 ай бұрын
Aama pata chalabagundi aana telugu rani aamayetho pademchadam great 👍 hats up 🤝🙏👌👍. Thank brother. Telugu Bashar gopathanam gurichi oka aamayetho chapencharu thanks. 🤝👍👍.
@mrb5157 ай бұрын
అమ్మ పాట లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి
@Ammamma_vinni7 ай бұрын
దయచేసి ఎవ్వరు కూడాను డ్రెస్ గురించి కామెంట్ చేయకండి .ఎందుకంటే మీరు అసలు డ్రెస్ ఎందుకు చూస్తున్నారు ఈ సాంగ్ అమ్మ సాంగ్ అని డ్రెస్ చూస్తున్నారు .కానీ ఇలాగే ఎన్నో ప్రజెంట్ జనరేషన్ లో దేవుడు పాటలు కూడా వచ్చాయి ఇలా టీం వర్క్ గా చేస్తున్న పాటలు , ఓన్ గా టీం వర్క్ గా ఆ సాంగ్స్ ని ఏమంటారో నాకు తెలీదు , మరి పాప్ సాంగ్స్ అనుకుంటా , బట్ అలా టీం వర్క్ గా వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు సాంగ్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ఏందంటే ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టు వాళ్ళు అందంగా రెడీ అయ్యి వాళ్ళ టీం వర్క్ తో ఆల్బమ్ చేసుకుంటున్నారు , తప్ప అక్కడ డ్రెస్సు గురించి మీరు కామెంట్ చేసేంత వల్గర్ గా ఏమీ లేదు , చేయొద్దు దయచేసి ప్లీజ్ , అమ్మ పాట పాడుతున్న తనని నెగిటివ్ కళ్ళ తో కాకుండా ఒక పసిపాపని చూసినట్టు చూడండి , మగవారికి చాతనైతే అమ్మ ప్రేమతో చూడండి .
@biruduladevaraj45297 ай бұрын
ఈ పాటతో మిట్టపల్లి జీవితంలో మరో మలుపు సింగర్ పాపకు నూతన లైఫ్ ఇచ్చినరు అని చరిత్రలో నిలిచిపోతాడు
@RupasriBendi6 ай бұрын
Super Nice ❤❤🎉
@mandalarenuka11657 ай бұрын
Great singer and song writer.
@veeraswamikatla127 ай бұрын
ఇప్పుడే అనుకుంటున్న ఇంకా మీ సుమన్ టీవీ వాళ్ళు ఆమెను కావాలేదు అని, సూపర్ 👌
@surekhadoulaghar87236 ай бұрын
Nice song ❤️❤️❤️❤️❤️
@esireesha9427 ай бұрын
Super song Baga padaru
@kalayamijala43437 ай бұрын
Matti lo parimalam mittapali gaaripatalo vundi chalabavundi paata.mattipalli surendar gariki 🎉🎉🎉
@rambabuyadavelli23917 ай бұрын
ఈ పాట చాలా బాగా వచ్చింది చాలా బాగా ఉంది👌👌👌
@shobhatalluru6497 ай бұрын
చాలా చాలా మంచి పాట. లాంగ్వేజ్ పరంగా చూస్తే ఫస్ట్ తెలుగు నెక్స్ట్ కన్నడ, హిందీ. సురేంద్ర గారి లిరిక్స్ & జాన్వి వాయిస్ పాటకు ప్రాణం పోసింది. ఆ వాయిస్ వినే వారిని ముఖ్యoగా తెలుగులో ఈ పాట కట్టి పడేస్తుంది అనడం లో అతిసేయోక్తి లేదు.. వినే ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ., లాలన, అమ్మ తో గడిపిన సమయం, పొందిన మధురనుభూతులు అన్ని మరొకసారి మా మనస్సుల్లో నింపిన సురేంద్రగారి టీమ్ అంతటికి ధన్యవాదాలు...
@varunlaxman28487 ай бұрын
హాయ్ మిస్టర్👋.. మై డియర్ మిట్టపెల్లి 💗😍.. అమ్మ పాట అద్భుతం 💝👌.. లిరిక్స్ ప్రతీ ఒకరి హృదయాన్ని మీటాయి (తాకాయి)..అంతే కాదు ఈ పాట విన్న ప్రతీ ఒక్కరికీ గూస్బంస్ వచ్చాయి (వస్తాయి).. అమ్మ స్వచ్చమైన మనసుని, నిస్వార్ధమైన ప్రేమని మీ కలం (మనసు) ద్వార జాలువారిన ప్రతీ అక్షరం అమ్మ గోరు ముద్దంత కమ్మగా (తియ్యగా) వెన్నెలంత చల్లగా ఉన్నాయి.. అందరి అమ్మల తో పాటు అన్ని బంధాల ప్రేక్షకుల ఆదరణ మీ పాట పొందుతుంది.. యిది తథ్యం ❤💕💝.. అమ్మాయి సింగర్ వాయిస్ చాలా బాగుంది.. మీరు చెప్పినట్టు She is Very much Multi talented 😊.. She is Additional Extraordinary Attractive for this song..All Technicians Effort Superb.. Output Awesome 🤗.. Anyways He❤rtily Congratulations You and Entire Team Althebest ☺💐🤝✌👍😍...