MLC అరెస్ట్.. MLA సస్పెండ్.. తప్పుచేస్తే వాడు వీడు అని తేడాలేదు - చంద్రబాబు on ఫైర్ | Mahasena

  Рет қаралды 115,035

Mahasena Media

Mahasena Media

Күн бұрын

MLC అరెస్ట్.. MLA సస్పెండ్.. తప్పుచేస్తే వాడు వీడు అని తేడాలేదు - చంద్రబాబు on ఫైర్ | Mahasena
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Пікірлер: 270
@Palurumuniramaiah
@Palurumuniramaiah 11 күн бұрын
రాజేష్ గారు మీరు సూపర్ డూపర్ గా చెప్పుతారు thankyou sir
@mallikaarava3951
@mallikaarava3951 11 күн бұрын
గ్రీట్ లీడర్ CBN ❤
@manju7520
@manju7520 11 күн бұрын
ఆమె కు మీరు ఇచ్చిన సలహాలు బాగున్నాయ్. మీరన్నట్టు ఇంట్లో నే ఉండాలి. ఈమె ముఖం తెలిస్తే మంచోళ్ళు దూరం పెడతారు 🙏🏽🙏🏽🙏🏽
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 11 күн бұрын
రాజేష్ అన్నయ్య మెత్తగా ఉండమని చెప్పేసి వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్లకు సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు చంద్రబాబు గారు
@ambatisammireddy2300
@ambatisammireddy2300 11 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది రాజేష్ గారు వాళ్ళు mararandi
@durgaannamraju5267
@durgaannamraju5267 11 күн бұрын
సూలర్ ఎనాలిసోస్ రాజేష్ గారు. మ్మెల్యే స్టోరీ సూపర్
@svssprakash3912
@svssprakash3912 11 күн бұрын
మీ యొక్క అనాలిసిస్ చాలా బాగుంది రాజేష్ గారు
@lakshmaiahbudati570
@lakshmaiahbudati570 11 күн бұрын
రాజేష్ అన్న idhi ఆమె manasakshi key తెలియాలి అసలు intha chesthuntey ఆమె భర్త ఏమి chesthundu. నిజం చెప్పాలంటే ఆమెనీ కూడా police lu Investigation cheyali
@raghavanaidumutyala9268
@raghavanaidumutyala9268 11 күн бұрын
మీరు సూపర్ సార్
@sivakommina
@sivakommina 11 күн бұрын
CBN THE LEGEND 🔥🔥🔥
@nagaraju1244
@nagaraju1244 11 күн бұрын
Super Rajesh garu
@raghavanaidumutyala9268
@raghavanaidumutyala9268 11 күн бұрын
మీ నాలెడ్జి సూపర్ సర్
@chvarshini4478
@chvarshini4478 11 күн бұрын
ఇది కదా మహాసేన మీడియా అంటే 👍👍👍👍👍💪💪💪💪
@ISAAQ-d8d
@ISAAQ-d8d 11 күн бұрын
తప్పుచేస్తే ఎవరైనా ఒక్కటే
@bellamrangaiah4709
@bellamrangaiah4709 11 күн бұрын
ఈమె జరిగింది చెప్పుచ్చునట్లు లేదు చదివినట్లు వుంది.
@moghalhussainhussain8831
@moghalhussainhussain8831 11 күн бұрын
Super Anna
@shankarbusada8946
@shankarbusada8946 11 күн бұрын
వాడిని వీడిని ఎందుకన్న అసలయిన జగ్లక్ గాడు ని వేసేస్తే అయిపోలా..
@muthyalaramanarao9780
@muthyalaramanarao9780 11 күн бұрын
రాజేష్ అన్న super 🙏👌🤝👍
@Palurumuniramaiah
@Palurumuniramaiah 11 күн бұрын
Rajesh garu exllent, super, duper, ga chepparu Sir
@BashaSk-zz1et
@BashaSk-zz1et 11 күн бұрын
పక్క చేయాలనీ చేసింది కలియుగ ప్రతివాత 🙏🙏🙏🙏🙏🙏
@GoneAshok-ie3tf
@GoneAshok-ie3tf 11 күн бұрын
రాజేష్ అన్న నువ్వు సూపర్ హీరో అన్న ❤❤
@viswanadhamthentu9737
@viswanadhamthentu9737 10 күн бұрын
Very good analysis Rajesh Garu...You are an asset for TDP...God bless you for long life..🎉
@sekhararigela6565
@sekhararigela6565 11 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@savithribhamidipati7408
@savithribhamidipati7408 11 күн бұрын
ఎప్పుడు మాకు చాలా anxity ga ఉంది ఇదిగో అదిగో అరెస్ట్ అంటున్నారు
@ShaikKhadarvali-t4j
@ShaikKhadarvali-t4j 11 күн бұрын
Jai CBN Jai lokesh Jai mahasena Rajesh Jai TDP
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 11 күн бұрын
మహసేన గారు మీరు చాలా నిజాయితీ గా మాట్లాడుతారు
@RangaRanga-fd4ie
@RangaRanga-fd4ie 11 күн бұрын
నా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. మాది ఏ సి రిజర్వేషన్. మీలాంటి ఒక వ్యక్తి మాలాంటి నియోజకవర్గానికి వస్తే చాలా మంచిది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నాం. మహాసేన రాజేష్ ఫ్యాన్స్. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ముంపు. నిర్వాసితుల. గురించి మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుందన్న. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లిస్ట్ లో. పేర్లు తొలగించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళమని చెప్పి. గత ప్రభుత్వం.
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 11 күн бұрын
You are very courageous and correct journalist.Thanks for your services for protecting Dharmam and state itself.Rajesh Mahasena garu..God can bless you for our public itself.
@manju7520
@manju7520 11 күн бұрын
ఈ వీడియో లో ఆ ఆమె ఇష్టం తోనే ఉన్నట్టు వుంది. మీడియా ముందు చెప్పిన కధనం కూడా బలవంతం చేసినట్టు అనిపించడం లేదు. Phone records release చేయలేదు. ఆ వీడియో ఈమె trap కూడా అయ్యుండొచ్చు. లేదంటే భర్త దగ్గర ఉండి పంపిన తెలివైన వాళ్ళు రేప్ తరువాత direct గా పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు. సాక్ష్యాలు గట్టిగా ఉండేవి గా 🤔🤔 అయినా ఈమె క్యారెక్టర్ good అని సర్టిఫికెట్ ఇచ్చింది ysrcp జాత్వాని గురించి bad గా కధ లు కధలు చెప్పారు ఆంధ్ర ప్రజలు అంటే సాక్షి కి ఓ మాదిరి గా కూడా లేదు. Cheap cheap....
@boyinaraju252
@boyinaraju252 11 күн бұрын
ఆ video లో rape జరిగిందని అనిపిస్తూందా ఇదేదో adultery లాగ అనిపిస్తూంది
@srinivasaraotalapala1217
@srinivasaraotalapala1217 11 күн бұрын
అందుకే రాజేష్ గారు YSRCP నుండి ఎవ్వరిని కి టీడీపీ లో కానీ జనసేన లో చేర్చుకుంటే ఇలానే ఉంటుంది. వైసిపి నుండి వచ్చే అందరూ స్లీపర్ సెల్స్.
@anagallugeorge6755
@anagallugeorge6755 10 күн бұрын
Correct
@demudugompa5019
@demudugompa5019 11 күн бұрын
Ycp loసస్పెండ్ cheste యెవరూమిగలరు
@indian4134
@indian4134 11 күн бұрын
ఈమె ట్రాప్ చేసింది 100%.... మరి ఆదిమూలపు బుద్ది ఎం అయింది??? లేడీస్ కి చెప్పినట్లే అక్కడ మగవాళ్లకు ఎందుకు చెప్పలేదు.... నిన్ను ఒక ఆవిడా ట్రాప్ చేస్తే నువ్ వెళ్ళవ్ కదా అన్న... ఏదీ ఏమైనా ఆదిమూలపు ది తప్పు ఉంది
@brightbeginningssudha6043
@brightbeginningssudha6043 11 күн бұрын
What clarification Rajesh garu. From a few days onwards I am watching your videos and becoming your fan. Being a woman iam saying please beware of women.
@appineninagarajanaidu5335
@appineninagarajanaidu5335 11 күн бұрын
రాజేష్ నీకు ఆ దేముడు మంచి వాకచతురయం ఇచ్చాడు గాడ్ బ్లెస్ యు
@kaarishma4821
@kaarishma4821 11 күн бұрын
చాలా బాగా explain చేసారు సర్.. 👌👌👌👌👌👌👌👌👌
@meenakshig6888
@meenakshig6888 11 күн бұрын
చాలా నవ్వుగా ఉంది మీ మాటలు
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 11 күн бұрын
రాజేష్ తమ్ముడు నువ్వు చెప్పే నేచురల్ ఆటిట్యూడ్ సూపర్ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@kintalivenkatarao8120
@kintalivenkatarao8120 10 күн бұрын
ఆ గ్రూపులో ముత్తం శెట్టి ఫొటో మరిచిపోయారు బ్రదర్.
@BattalaSivasankar
@BattalaSivasankar 11 күн бұрын
ఆమె ఎదో స్క్రిప్ట్ చూసి చెపుతున్నట్టు వుంది
@purnakurma3289
@purnakurma3289 11 күн бұрын
Anna ni analysis super 👌
@user-es3gk4bo1r
@user-es3gk4bo1r 11 күн бұрын
Great leader 👏👏 CBN . sir Jii rajesh anna.dubai numchi Raju entiki vachka kaluvali Anna
@mathangipraveenkumar3546
@mathangipraveenkumar3546 11 күн бұрын
ఆమె చెప్పేది అంతా అబద్ధమే రాజేష్ బ్రదర్
@ajaykumar-dm7pm
@ajaykumar-dm7pm 11 күн бұрын
నిజమే బ్రో వీడియో చూడు
@raviprasanthkumarvilluri8876
@raviprasanthkumarvilluri8876 11 күн бұрын
Superb analysis bro 👍
@ManoharRachapudi
@ManoharRachapudi 11 күн бұрын
రాజేష్ బ్రదర్ మీ విశ్లేషణ అద్భుతం గా వుంది.. You లైవ్ long.. అభినందనలు 💐💐.. జై భీమ్ ✊✊
@kingshalemnandina7661
@kingshalemnandina7661 11 күн бұрын
Good job cbn sir
@kotladurgaram3572
@kotladurgaram3572 11 күн бұрын
మరి అవంతి శ్రీనివాస్ ఎక్కువకాలం టీడీపి లోనేకాదవుంది ఇంకా చాలామంది రెండు పార్టీలలో వున్నారు
@ramuvasam591
@ramuvasam591 10 күн бұрын
Avi memu cheppam.maku anukulanga cheptham.
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 9 күн бұрын
Unte videos pettandi. Suspend chestaru. Antakumundu Avanthi congress.
@NagarajT-wv2fs
@NagarajT-wv2fs 11 күн бұрын
Action King
@tinkusravan6122
@tinkusravan6122 11 күн бұрын
Chala nice ga neat ga chepindru bro👌👌👌👍👍👍👏👏👏
@RajuRajRaju-j6w
@RajuRajRaju-j6w 11 күн бұрын
సూపర్ బ్రో హ్యాట్సాప్
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 11 күн бұрын
That is cbn garu
@naregoud1626
@naregoud1626 11 күн бұрын
Super analysis ❤
@telugurandomvideos7993
@telugurandomvideos7993 10 күн бұрын
ఆన్నా వీడియో జబర్దస్ట్ కన్నా కామిడీగా వుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ కామెడీ గా మిల ఎవరూ చెప్పలేరు అన్న. జై రాజేష్ మహాసేన✊✊✊
@SaiKumar-pg2pw
@SaiKumar-pg2pw 10 күн бұрын
అన్న nuvu ఎవరికి అడగకు no dubet nuvu super anna 🙏
@pnarender7601
@pnarender7601 7 күн бұрын
Anna your speech is super 💐💐💐🙏
@rajuchekka3843
@rajuchekka3843 11 күн бұрын
మీరు ప్రజలందరికి అర్ధం అయ్యేలా వివరిస్తారు సూపర్ అన్న ❤❤❤
@suryakumari4448
@suryakumari4448 11 күн бұрын
లైలా, మజును, వావ్ ❤️😂😂❤😁
@kumarkumar-z1e
@kumarkumar-z1e 8 күн бұрын
Good speech
@ijjirothupunyavathi4292
@ijjirothupunyavathi4292 11 күн бұрын
Anna mahilalu ku manchi information ichavu Andharu ni videos chusi motivated avvali Ma suport niku vuntudhi Anna Nenu oka mahilanu TQ anna
@mi-7472
@mi-7472 10 күн бұрын
కోనేటి ఆదిమూలం కసిగా చీతుంటే వాళ్ళ అల్లుడేమో గొంతు కేశారు అంటున్నాడు
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 10 күн бұрын
100 good told sir Nice video good news 👍 👏
@YupitsmeJJ
@YupitsmeJJ 11 күн бұрын
Thanks for the information
@SaiKumar-ce9ik
@SaiKumar-ce9ik 11 күн бұрын
దీని మాటలు వింటుంటే ఇష్టపడే చేసినటు ఉంది
@veerugorle9637
@veerugorle9637 11 күн бұрын
Rajesh Anna e Video matrame next level
@savithribhamidipati7408
@savithribhamidipati7408 11 күн бұрын
కావాలనే వెళ్ళింది అనేపిస్తూ ఉంది. భర్త ప్రాణం పిల్లు ప్రాణాలు తెస్తాను అన్నప్పుడు party పెద్దకి చెప్పవా వాడికి దూరంగా ఉన్నావా లేదే ఇక్కడ నీదే ఎక్కువా తప్పు కని పిస్తుంది జరా భద్రం
@srinumaddu3143
@srinumaddu3143 11 күн бұрын
no boss our leaders are clean and green .no blame them sir .pls must know active
@KrishnaVilluri
@KrishnaVilluri 9 күн бұрын
Your great anna
@madhuribhavaraju664
@madhuribhavaraju664 11 күн бұрын
Rajesh garu 🙏🏽
@ramakrishna9113
@ramakrishna9113 11 күн бұрын
చేసిన నేరాలకు శిక్షలు అనుభవించాలి కదా.‌. లేకపోతే లావైపోతారు ఎవరైనా సరే 😂
@mudisettybhavani838
@mudisettybhavani838 11 күн бұрын
Comments chesina vallaki vallu Edina questions chesina Leda Edina chepina mahasena media nunchi reply evvandi anna
@bellamthirupathireddy3106
@bellamthirupathireddy3106 9 күн бұрын
రాజేష్ గారు మీరు వాడు వీడు అనడం సరైనదే ఎందుకు అంటే 5సం విర్రవీగినారు దాని పాలిటమే
@makkenamakkena-gd7qt
@makkenamakkena-gd7qt 11 күн бұрын
11:23 😂😂😂😂😂 highlight asalu
@KishoreKumar-eh2ou
@KishoreKumar-eh2ou 10 күн бұрын
Jai mahasena Jai Rajesh
@gullathannavasu9905
@gullathannavasu9905 11 күн бұрын
9:33 full comedy anna 😂😂😂😂😂 haa names vuntunte kikikikikikiki 😂😂😂
@shaikmadin4820
@shaikmadin4820 11 күн бұрын
Super brother🎉🎉🎉
@SubrahmanyamIlla-w6p
@SubrahmanyamIlla-w6p 11 күн бұрын
Rajesh garu super excited
@dugginenireddeppanaidu2606
@dugginenireddeppanaidu2606 11 күн бұрын
His political chapter close.
@mvnagaraj2344
@mvnagaraj2344 11 күн бұрын
Mr.Rajesh bhai in our country arrest after that Bail further years together running court case accused outside the jail . So many years public has to wait for judgement. Release. Comment.
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 11 күн бұрын
A A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏
@RajuKumar-qr7mw
@RajuKumar-qr7mw 11 күн бұрын
Sir C B N is a greatest leader in the world Rajesh garu is also great greatest analyst super Rajesh garu
@pullaiahkunduru7836
@pullaiahkunduru7836 10 күн бұрын
Jai mahasena
@SrihariKarri-tp4gh
@SrihariKarri-tp4gh 11 күн бұрын
రాజేష్ అన్న ఎం చెప్పిన సూపర్
@chethanchoudhary7464
@chethanchoudhary7464 11 күн бұрын
Rajesh Anna, meeru koncham health and fitness meeda drusti pettandi... 2029 lo meeru MLA aiyyi, opening Batsman chance vasthadi, appudu meeru assembly lo kottali six lu, Mee batting assembly choodali Ani Naa aasa..
@shahulshaik6169
@shahulshaik6169 11 күн бұрын
మరి నిన్ను ఎందుకు వదిలేసారు.. చంద్రబాబు గారు
@SudheerKumar-ro5pg
@SudheerKumar-ro5pg 11 күн бұрын
తమ్ముడు రాజా జై భీమ్. నేను తిరుపతి నుండి. టీడీపీ సస్పెండ్ చేసింది అని గొప్పగా చెప్తున్నావు, సంతోషం. కానీ ఇక్కడ ఏదో తేడా కొడుతుంది రాజా!. 1) నిన్ను చంపుతాను అని ముందునుండి బెదిరిస్తున్నాడు. 2)నాతో పండుకోక పొతే నీ మొగుడిని చంపుతాను అని బెదిరిస్తూ ఉన్నాడు. 3)నాతో పండుకోక పోతే నీ పిల్లలని చంపేస్తాను అనీ బెదిరిస్తూవున్నాడు. మరి ఇన్ని బెదిరింపుల మధ్య కాల్ వస్తూనే ఈమె ఒంటరిగా ఎగేసుకుని పరిగెత్తుకుని తిరుపతి కి వచ్చేసిందా!. రావటం, రావటం రూంలోకి ఒంటరిగా పరిగెత్తిందా?. భీమస్ ప్యారడైస్ హోటల్ లో సీసీ కెమెరాలు ఉండవా?. నిజ నిర్ధారణ చేసుకోకుండా మాల, మాదిగలను మాత్రమే సస్పెండ్ చేస్తారా లేకపోతే అందరినా?. వైసీపీ వాళ్ళు తలచుకుంటే టీడీపీ mla ల అందరిమీద ఇలా ఆరోపణలు చేపించ గలరు. చివరికి సీబీన్ మీద కూడా!. అప్పుడు ఎవరిని ఎవరు సస్పెండ్ చేయాలి?. సీబీన్ కి తన mla లను బయపెట్టడానికి దళిత, గిరిజన mla లే దొరికారా?. నువ్వు వీటికి సమాధానాలు చెప్పలేవు, నువ్వు టీడీపీ లో ఉన్నావు. నేను టీడీపీ సపోర్టర్ అయినా ఉన్నది ఉన్నట్లు అడిగే స్వేచ్ఛ నాకు ఉంది, నీకు లేదు.
@VishalVarmadzz-vk3rh
@VishalVarmadzz-vk3rh 11 күн бұрын
Rajesh paristhithulu bagunte mere MLA ga undevaru
@manikumarimani9403
@manikumarimani9403 11 күн бұрын
జై టీడీపీ జై చంద్రబాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psenusenu2372
@psenusenu2372 10 күн бұрын
Great CBN sir
@SanjeevKumar-bb9zj
@SanjeevKumar-bb9zj 11 күн бұрын
Super rajesh
@Saitmagameplay
@Saitmagameplay 11 күн бұрын
Anna Nuvu Super ❤❤
@chethanchoudhary7464
@chethanchoudhary7464 11 күн бұрын
Jagan shoaib akhtar laga bowling chesthe, CBN garu Sachin laga batting chestharu... Idi first powerplay, mundhu untadi mussalla pandaga..
@jananiphysiotherapychodava4049
@jananiphysiotherapychodava4049 11 күн бұрын
పార్టీ సస్పెండ్ చేస్తే MLA పదవి కూడా poyinattena
@ajaykumar-dm7pm
@ajaykumar-dm7pm 11 күн бұрын
హ దెంగినట్టే పదవి 😁
@praveenvidya4757
@praveenvidya4757 11 күн бұрын
Anna supr ❤❤❤
@mallikarjunababu7632
@mallikarjunababu7632 11 күн бұрын
NAIDU GAARU TAKE CARE OF A.P
@paramjyothi6573
@paramjyothi6573 8 күн бұрын
Rajesh Anna mimmalni TDP marchipodu tagina time lo pedda padavi estaru don't varry please continue same to same 🎉🎉
@HS-hf6hq
@HS-hf6hq 11 күн бұрын
Jagan ఇలా trap chesi MLA లను తన వైపు lakkoni PRATHIPAKSHA హోద sampadinchalani chustunnattunnadu
@user-REDMASK
@user-REDMASK 11 күн бұрын
జై CBN
@VijayaLakshmi-go1xm
@VijayaLakshmi-go1xm 9 күн бұрын
Jai mahasena rajesh ,pk is powerful,
@gampaladorababu7570
@gampaladorababu7570 11 күн бұрын
ఊరుకో అన్న వైసీపీలో అలా సస్పెండ్ చేసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ ఉండరు
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 6 МЛН
7 AM | ETV Telugu News | 17th September "2024
25:14
ETV Andhra Pradesh
Рет қаралды 237 М.
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 61 М.