మొదటి సారి చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారు తెలుసుకోవాల్సినవి Chardham Yatra Complete Guide

  Рет қаралды 158,239

Temples Guide

Temples Guide

Күн бұрын

Пікірлер: 348
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
చార్ ధామ్ యాత్ర గురించి మంచి విషయాలు తక్కువ బడ్జెట్లో వెళ్లి రావాలని నాకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను నా కల నెరవేరలేదు. కానీ ఈ సంవత్సరం ప్రయత్నిస్తాను హిమాలయ పర్వతాలు చూడాలని యమునోత్రి, గంగోత్రి ,కేదార్నాథ్, బద్రీనాథ్. సంకల్పం బలంగా ఉంది. మంచి విషయాలు షేర్ చేశారు సోదరా మీకు ధన్యవాదములు 💐💐💐 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@puttupushivashivaputtupu7186
@puttupushivashivaputtupu7186 2 жыл бұрын
Sir mean auto driver yamunotri Kedarnath Uttarakhand bus timings low budget nenu auto driver Uttarakhand bus timings low budget to
@amreshbabu5195
@amreshbabu5195 2 жыл бұрын
Low budget ante take two wheeler rent , it cost almost 20000 chardham yatra ki
@Haritelugutraveler
@Haritelugutraveler Жыл бұрын
I planing at may month..with Budget ☺️
@Haritelugutraveler
@Haritelugutraveler Жыл бұрын
@@amreshbabu5195 Delhi lo rent ki dorukutayi le bro
@adityatumuloori3048
@adityatumuloori3048 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు.తెలియని వారికి భోజనం కూడా పెడతాం అన్నారు నిజం గా సంతోషం ,మీరు చాలా బాగుండాలి
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Жыл бұрын
ధన్యవాదాలు రమేశ్ గారికి👌👏👏
@sarojinisainni3811
@sarojinisainni3811 2 жыл бұрын
రాజా చంద్ర ముందుగా మీకు అభినందనలు ఎన్నో కొత్త కొత్త దేవాలయాల సమాచారం అందిస్తున్నారు.చార్ధామ్ యాత్ర రమేష్ గారి వివరణ బాగుంది.వారికి ధన్యవాదములు.
@hemalathahemalatha9779
@hemalathahemalatha9779 Жыл бұрын
Premalatha😊
@vemulanarsingrao4959
@vemulanarsingrao4959 2 жыл бұрын
శంభో శంకరా హర హర మహాదేవ. మీకు మా ధన్యవాదములు. 🙏
@kvrprasad5897
@kvrprasad5897 Жыл бұрын
Chala Bagundi chala manchi visayam chepparu
@draghu1138
@draghu1138 Жыл бұрын
ధన్యవాదాలు రమేష్ గారు గుడ్ మెసేజ్
@sunithajee3881
@sunithajee3881 2 жыл бұрын
Nenu Delhi nundi Gangotri temple varaku car lo vellanu.. 2011 lo.. malli 2019 Kedarnath vellalani Rishikesh velli ( flight Bangalore to Dehradun8000 rs ticket))kanatal varaku car lo vella… rush ekkuvaga undi vellavaddu annaru.. vacchesa Corona vachindi… this month June 6th to 16th.. Varanasi lo unna… manasu Kedarnath meede undi… helicopter lo vella lanukontunna… from Gauri kundh.. Joshi Matt lo Mahavtar Babaji cave undi… Kriya yogin ni kabatti meditation full time chesta kabatti naaku Himalayas chala chala istam kaani only disadvantage is my age ( 65) And asthma
@ramubingi1614
@ramubingi1614 2 жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు మీ వివరాలు ఇస్తే మా గ్రూపులోనే 30మంది మే మొదటి వారంలో చార్ ధామ్ యాత్ర వెళ్తున్నాం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@gnaneswariarasavalii3657
@gnaneswariarasavalii3657 2 жыл бұрын
Chala baga explain chesaru chala thanks
@ramugollapalli1061
@ramugollapalli1061 Жыл бұрын
NICE INFORMAION TQ
@anuradhabhosetty2934
@anuradhabhosetty2934 2 жыл бұрын
Tq so much for this video
@ganeshKumar-mt8kz
@ganeshKumar-mt8kz Жыл бұрын
Thanks for sharing a lot of information about yatra
@madhavilathayatharla8193
@madhavilathayatharla8193 2 жыл бұрын
Chaala Baga chepaaru sar tq somach
@gayathrireddy2540
@gayathrireddy2540 2 жыл бұрын
You can contact ISKCON... temple authorities... Hyderabad or Bengaluru.... very well arranged
@hymachepuri8717
@hymachepuri8717 Жыл бұрын
Sir u explain very good
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 жыл бұрын
విలువైనసమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 2 жыл бұрын
Very good information
@jayanimmagadda5518
@jayanimmagadda5518 Жыл бұрын
Manchi information eachav Babu thanku so much
@ravikumarmavuri5016
@ravikumarmavuri5016 2 жыл бұрын
Very very thanks
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః శివాయ నమః🙏🙏
@ansuriprasad6150
@ansuriprasad6150 2 жыл бұрын
Chala chala baga chepparu thanks
@pathirajeshkumar25
@pathirajeshkumar25 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@mantripragadavenkatavasant2971
@mantripragadavenkatavasant2971 2 жыл бұрын
Chala baga vivarana echaru maku bagavanthudu avakasam estaro
@pushpalatha6953
@pushpalatha6953 2 жыл бұрын
Ramesh Garu epudu teskeltarandy cheppandy 🙏
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
9533770166
@sasigulipalli3194
@sasigulipalli3194 2 жыл бұрын
May lo chardam ki veluthunnam which Medicine can we carry suggest cheyyagalara
@sulochanachawiti6709
@sulochanachawiti6709 Жыл бұрын
Calla bhaga cheparu Ramesh Garu
@moturisaiprasad2464
@moturisaiprasad2464 2 жыл бұрын
Thank you so much sar
@RaviKumar-zz7oo
@RaviKumar-zz7oo Жыл бұрын
Valuable information TQ
@kedarnathvoruganti5008
@kedarnathvoruganti5008 2 жыл бұрын
హరిద్వారాలో ఉన్న దేవతలు మానసాదేవి, చండీడేవి. వీరిద్దరూ నవాదుర్గా దేవతలు.
@lakshmitelu1966
@lakshmitelu1966 2 жыл бұрын
Danya vadhamumlu Andi maaku DARSANAM kaligintu vundi 🙏🙏🙏🙏🙏🙏🙏
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Nenu 2012 lo Southern Travels dwaara Chardham Yatra chesaanu. First Hyderabad to Delhi ki vellaamu akkada nunchi Travels dwaara 1.Rishikesh 2. Badkot 3. Yamunotri 4. Gangotri 5. Uttar Kashi/ Gupt Kashi 6. Kedarnath 7. Srinagar ( not of Jammu) 8. Badrinath 9. Haridwar and back to Delhi and akkada nunchi Hyderabad ki vachaamu.
@padmagayatrikomanduriragha8971
@padmagayatrikomanduriragha8971 2 жыл бұрын
Present day loh yenthaavutundhi how many days foods shelter availability vundhaa rooms kee manamey pay chesukovaala rooms/available vuntaayaa
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
@@padmagayatrikomanduriragha8971 Madam konchem ekkuva anipinchina kooda Delhi nunchi Southern Travels lo ne Chardham Yatra cheyandi. Experienced drivers, prati bus ki oka guide untaaru. Telugu vaallu ekkuva mandi co passengers untaaru. Morning breakfast, madhyanam manaki kaavaalsina South Indian lunch, night meals chese vaallaki meals leda chapati available gaa untundi. Maximum cabbage, Potato curries chestaaru endukante aa curries ekkuva dorukutaayi. 14 Days 13 nights tour undindi memu vellinappudu. Gangotri lo Ganga snaanam ( water chaala challaga untaayi), Haridwar lo kooda Ganga snaanam cheyachu. Uttar Kashi lo and Haridwar lo kooda Ganga Aarti attend avachu. Package tour vaalla toh velladam better andi endukante accomodation kooda available untundi. Tour package Breakfast, lunch, dinner, accomodation cost toh include ayyi untundi. Yamunotri or Kedarnath lo oka vela pony( kanchara gaadida)/ doli/ putti/ paalki lo velthe aa cost maname pettukovaali. Sweaters/ leather jackets, raincoat, monkey caps, torch light, vicks or Amrutanjan, inhalers, karpooram kooda teesukoni vellandi vapours inhale Cheyadaaniki veelu untundi. May 1st or 2nd week lo Yatra cheyadam better. Yatra chese Mundu Delhi lo Anjaneya Swamy Gudi daggara travels vallu pooja cheyistaaru. Meeru kooda mee ista Daivam/ Kula Daivam ni taluchukoni Yatra modalu pettandi. Idi oka saahasopeta maina yatra endukante ettaina parvathalu, loyalu, land slide regions , earth quake prone zone lo chese Yatra. Daivam meeda bhaaram vesi Yatra cheyandi. Aayana choosukuntaadu. (Mimmalni bhaya pettadam naa uddesam kaadu). All the best andi. Om Namo Narayanaya 🙏🙏 Jai Ganga Yamuna Matha 🙏🙏 Hara HARA Mahadev 🙏🙏
@bramhamkadapa6520
@bramhamkadapa6520 2 жыл бұрын
@@upendraprasad5171 chala chakkaga cheppinaru thnq brother
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
@@bramhamkadapa6520 thank you andi.
@bramhamkadapa6520
@bramhamkadapa6520 2 жыл бұрын
@@upendraprasad5171 me information okkariki use ayina manchidhe kadandi,trip ki velle mundhe ee details thelusukuni velithe mosapokunda caring ga vundochu,andaru ilage vaari experience share chesthe chala mandi ki useful ayye chance vuntundi anyway thnx brother
@gadidaguddu4720
@gadidaguddu4720 2 жыл бұрын
Chaalaa thanks sir full information ichhinanduku
@csrkrishna3250
@csrkrishna3250 2 жыл бұрын
జీవితంలో ఒకసారి అయినా చార్థామ్ యాత్ర చేయండి
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 жыл бұрын
Yes ఆ అనుభూతి ప్రతి రోజు ప్రతి క్చనం గుర్తు వస్తుంది 🙏ఓం నమః శివాయ నమః 🙏
@balasrinivasarao374
@balasrinivasarao374 Жыл бұрын
Excellent information sir. Thank you so much for sharing the valuable information to all...
@murailperneti
@murailperneti Жыл бұрын
Don't believe this travel he is earning money on hungry of travelers,bad maintenance wrost food supply low maintenance high cost of travel
@geddamprasad9246
@geddamprasad9246 2 жыл бұрын
Om Naahsivaaya
@mutyalasettysrikakulapu1882
@mutyalasettysrikakulapu1882 2 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@nukababum4228
@nukababum4228 2 жыл бұрын
Many meny thanks for your valuable information
@swapnasrinivasulukota6121
@swapnasrinivasulukota6121 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@nelakantiadiseshu2277
@nelakantiadiseshu2277 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
@pmsskrishna3895
@pmsskrishna3895 Жыл бұрын
ధన్యవాదములు రమేషగారు
@kiranmayisatya2006
@kiranmayisatya2006 Жыл бұрын
How must to horse or doli please tell me sir
@krishnaiahmodhu8255
@krishnaiahmodhu8255 2 жыл бұрын
Theks anna 🌷🙏
@gopakishore3567
@gopakishore3567 8 ай бұрын
సడన్ గా క్లౌడ్ భరస్ట్ తో భారీ వర్షం పడుతుంది అక్కడ అంటారు
@osdkothagudemopns5663
@osdkothagudemopns5663 Жыл бұрын
Own vehicles lo velladaniki route convenient ga untadha.. self driving chesukovacha
@nalinimaddireddy4107
@nalinimaddireddy4107 Жыл бұрын
Thank you sar
@ballasatyanarayana7800
@ballasatyanarayana7800 2 жыл бұрын
Meru chala baga vevarna ఇచ్చరు tanku sir
@potnururavibabu4730
@potnururavibabu4730 2 жыл бұрын
Sir thank you🙏
@madhunallagundla2231
@madhunallagundla2231 Жыл бұрын
ఇది ఒక వరస్ట్ టూరు ప్యాకేజ్ ఇతను మాటల్లో చెప్పేదొకటి ఇక్కడ గ్రౌండ్ రియాల్టీ ఒకటి ఉంటుంది నిన్ననే మేము చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాము మూడు రోజులు అన్నం పెట్టలేదు నాలుగు రోజులు ఉప్మా పెట్టినాడు తీసుకెళ్లడమే గాని ఎవరిని పట్టించుకోడు ఇట్లాంటి టూర్ నా జీవితంలో చూడలేదు ఇతను కమర్షియల్ డబ్బులు తీసుకున్న వెంటనే మనం ఎవరో అతనికి తెలియదన్నట్లుగా ఉంటాడుాడు సోయాబీనయిల్ తో వంటలు చేపిస్తాడు ఆ వంటల వల్ల కడుపు అంతా తికమకగా ఉంటుంది వందమందిని తీసుకెళ్లి 30 మందికి చేపించి పెడతారు ఎంత ఒట్టు వరస్ట్ వరస్ట్ వరస్ట్ సరైన వంట మాస్టర్లు కూడా లేరు ఇతను ఉప్మా పెట్టి టూరు ముగిస్తాడు దయచేసి వీడియోని నమ్మి మోసపోకండి నేను అలా వీడియో చూసి మోసపోయి టూర్ కి వెళ్లి వచ్చాము కావున దయచేసి ఇతని టూర్లో వెళ్ళవద్దు మరీ ముఖ్యంగా షుగరు బీపీ పేషెంట్లు వాళ్ళు వెళ్ళవద్దు ఎందుకనగా మనం మాత్రలు వేసుకుంటాం అక్కడ టిఫిన్ ఉండదు భోజనం ఉండదు కావున దయచేసి మీరు అర్థం చేసుకొని మంచి గుర్తింపు గలిగిన ట్రావెల్స్ లో వెళ్ళ వలసినదిగా నా మనవి నా చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 2023 నుండి మే 11వ తేదీ ఉదయం అర్ధరాత్రి రోడ్డు మీద వదిలి వేయడం జరిగిన అందర్నీ కావున దయచేసి నాలాగా ఎవరు మోసపోకండి
@lakshminagothi718
@lakshminagothi718 Жыл бұрын
మేము ఈ ఏప్రిల్ 28త్ A.p express ki వెళ్తున్నాం,please maaku do dham guidance ఇస్తారా,మేము కూడా ఈ year ఆ స్వామి దర్శానానికి వస్తున్నాం,thank you🙏
@osdkothagudemopns5663
@osdkothagudemopns5663 Жыл бұрын
Meeru velli vachaka komchem guide cheyamdi madam.. especially about route.. any information..
@RajeshwariBorugalla-mn6ny
@RajeshwariBorugalla-mn6ny Жыл бұрын
Oka Kedarnath velithe entha karchu ayiethadi sr
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
🙏🙏
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq Жыл бұрын
The altitude height of chardham is only maximum 11500 feet except Goumukh but Not atall 23000feet as told by speaker
@sailajadeviayyalaganti7818
@sailajadeviayyalaganti7818 2 жыл бұрын
Sir! Memu 30th may to 9th June dehradun Jolly grant airport to return to Jolly grant trip pettukunnaama di. Aa dates lo meeru tour team unte ganaka theyacheyandi.. walking horse ponys 🐎🐴avasaram aye places yamunotri, kedar matrame anukuntunnaanu.. auno kaado cheppagalaru🙏
@sravanthikonda1195
@sravanthikonda1195 2 жыл бұрын
Jai srimannarayana 🙏🙏🙏💐💐💐
@venkateswaraogolla7681
@venkateswaraogolla7681 2 жыл бұрын
సూపర్
@prakashraojeereddy7835
@prakashraojeereddy7835 2 жыл бұрын
Nice
@yadagirikanchanapally5658
@yadagirikanchanapally5658 Жыл бұрын
Memu Kuda char dam valley anukutunamu metho matladli sir
@g9telugurjy99
@g9telugurjy99 2 жыл бұрын
మీరు చెప్పింది మిని చార్ ధాం
@rajendrakankipati1294
@rajendrakankipati1294 Жыл бұрын
super 🙏🤝
@satishbabu4329
@satishbabu4329 2 жыл бұрын
Indu temple guide papular chyyadanika like la kosama
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
9533770166
@mangatayaruchitturi8885
@mangatayaruchitturi8885 2 жыл бұрын
Really great things.
@anandamTasteTheFood
@anandamTasteTheFood 2 жыл бұрын
Thank you very much 🙏
@chakribandi5161
@chakribandi5161 2 жыл бұрын
Thank you ramesh rir
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@ananthalaxmigudimella7902
@ananthalaxmigudimella7902 Жыл бұрын
Badrinath nundi trip plan cheyyalema?
@harischandraprasadjammulap948
@harischandraprasadjammulap948 2 жыл бұрын
Don't make panic to devoties,all kind of facilities are available.
@pothurajuganesh3460
@pothurajuganesh3460 2 жыл бұрын
Sir chala sakkaga septhu nnaru memu 2023 chardham yathraku vellalanu kintu nnam DHAYASESI phone no pettagalaru
@gvrao7870
@gvrao7870 Жыл бұрын
Yathra vishayamulu chakkaga vivarincharu
@Giriprasad69
@Giriprasad69 2 жыл бұрын
Super
@sree9311
@sree9311 7 ай бұрын
May month Miss ayyethe?
@viveknrdjourney701
@viveknrdjourney701 2 жыл бұрын
మే మొదటి వారం లో నేను సోలోగా బద్రీనాథ్ కేధారనాథ్ యాత్ర వెళ్ళాలి అని అనుకుంటున్నా ఇంకెవరైనా ప్లాన్ చేస్తుంటే reply ఇవ్వండి ...ఇక్కడ
@RajRaj-iz7ht
@RajRaj-iz7ht 2 жыл бұрын
Nenu May 21 or 22 ki haridwar lo bayalderalani anukontunna.
@ganeshbadugu9262
@ganeshbadugu9262 2 жыл бұрын
@@RajRaj-iz7ht bro nenu kuda ade time ki veldamu anukutuna solo ga
@ganeshbadugu9262
@ganeshbadugu9262 2 жыл бұрын
@@RajRaj-iz7ht bro reply
@beerappagolla5753
@beerappagolla5753 2 жыл бұрын
Good information sir
@plnmurty9601
@plnmurty9601 11 ай бұрын
మీరు గోదావరి జిల్లాలో ఎక్కడనుంచి అయినా తీసుకెళ్లే వారి ఫోన్ nos, details pettandi.
@babjiraoanem5173
@babjiraoanem5173 2 жыл бұрын
అంతబాగానే ఉంది. కానీ మనకి హెలికాప్టర్ టికెట్స్ ని ముందుగా బుక్ చేసుకోవాలా, లేక అక్కడికెళ్లినాక తీసుకోవచ్చ్చా సర్ కొంచెం డీటెయిల్ గా చెప్పండి
@srinivass4934
@srinivass4934 Жыл бұрын
🙏🙏🏻🙏🙏🏻
@ushapadmini5800
@ushapadmini5800 2 жыл бұрын
Kedarnath lo helicopter spot booking ela chesukovali, can u please tell us sir??
@jeswanthreddymamidi9705
@jeswanthreddymamidi9705 Жыл бұрын
Compulsory medicines emi theesukellali
@meenkashijoshi2603
@meenkashijoshi2603 2 жыл бұрын
Many lot of thaka sir🙏🙏🙏🙏🙏
@krishnakv8692
@krishnakv8692 2 жыл бұрын
Ramesh garu tour plan share cheyandi we r interested to go along with his tour plans
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@krismk5816
@krismk5816 2 жыл бұрын
నఃద ప్రయాగ దేవ ప్రయాగ కూడా చూపిస్తారా?లేక. 106 దివ్యదేశాలు అన్నీ చూడటానికి ఏదైనా package ఉందా?
@Yugam4622
@Yugam4622 2 жыл бұрын
Sir best travel agency names and address chepandi sir
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
SOUTHERN TRAVELS VAALLANI ADAGANDI.
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@raghuparvathala3037
@raghuparvathala3037 2 жыл бұрын
Thanks Sir
@Ramesh-gq3pe
@Ramesh-gq3pe 2 жыл бұрын
Thank you
@kaparapupothuraju4855
@kaparapupothuraju4855 2 жыл бұрын
Chalamandi 4dham yayŕa ki veltu, chanipothu untadu karanam emiti??
@rkrpetluri727
@rkrpetluri727 Жыл бұрын
Rameshgaru thnks for ur advice we r planning aprogramme from may10th to 29th may from rishikesh six members if u can advice better suggestions pl .ramakoteswararao RTD rly officer 80yrs age ongole
@sm1256
@sm1256 Жыл бұрын
ee travel agent maatalu vini gumpulu ga vella kandi. pranam meediki thechu kokandi.
@bhaskargoud7358
@bhaskargoud7358 Жыл бұрын
Harahara mahadev
@kavithareddy3771
@kavithareddy3771 2 жыл бұрын
Kashi yathra eppudu chestharu memu vellali anukuntunam. Hyd lo untam
@devanandgoud8451
@devanandgoud8451 2 жыл бұрын
Om namah shivaya jai mata di jai sri mannarayyana govinda govinda
@devanandgoud8451
@devanandgoud8451 2 жыл бұрын
Jai brahma devaya namah.
@nagendrapangi7068
@nagendrapangi7068 2 жыл бұрын
మళ్లీ ఎప్పుడు ఉంటుంది చర్థం యాత్ర
@sunilrv6111
@sunilrv6111 2 жыл бұрын
Kedarnath walking distance 18kms kadu... 24 kms
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Chaala videos lo New trek route 16 km ani cheptunnaaru andi.
@uvtelugutempletraveler2649
@uvtelugutempletraveler2649 2 жыл бұрын
19 km gowri kund to kedharnath
@GottikondaChalapathi
@GottikondaChalapathi Жыл бұрын
Neetho vasthey amount yentha sir
@gkjanu7726
@gkjanu7726 2 жыл бұрын
Hyderabad నుండి వెళ్లాలి ఎప్పుడు వెళ్లాలి దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు Health chekaup ఎక్కడ చేసుకోవాలి యమునోత్రి దగ్గర దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు ప్లీజ్ ప్లీజ్
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
May month first week lo velle laaga plan chesukondi. Konchem fitness unte manchindi. Shoes, leather jackets/ woollen sweater, raincoat, torch light, vicks or Amrutanjan, karpooram kooda teesukoni vellandi vapours inhale Cheyadaaniki.
@RamPrasad-bw1hy
@RamPrasad-bw1hy 2 жыл бұрын
సర్ ధో ధామ్ యాత్ర కు రమేష్ గారితో మాట్లాడాలి. కంటాక్ట్ నెంబరు ఇస్తారా.
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
9533770166
@bramavagulasharma1432
@bramavagulasharma1432 2 жыл бұрын
అన్నా రమేష్ గారిని బడ్జెట్టు ఎంత అవుతుంది చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి వాటి వివరాలు చెప్పమన్నా
@siripuli1982
@siripuli1982 2 жыл бұрын
ఫ్లీజ్ ఏవ్వరు మీళ్ళిని కాంటాక్ట్ చేయ్యద్దు.,మేము మే 2 బ్యా్ లో వెళ్తున్నాము.,,మాకు చెప్పింది ఒకటి.,, జరుగుతున్నది ఒకటి.,,ఎటువంట ఇన్ఫర్మేషన్ ఉండదు.,,, కో అడినేషన్ ఉఞడదు.,,ఆన్లైన్లో రిజర్వేషన్ ఐతను చేయ్యడు.,,మనమే చేసుకోవాలి.,,అతనితో ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా సమాదానం చెప్పడు.,,మేన్ ఫ్రాబ్లమ్ అతను మనతో ఉండు.,
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
చార్ధాము యాత్ర ఎలా వెళ్లాలి.చెప్పండి.
@singarajumohanamma6814
@singarajumohanamma6814 2 жыл бұрын
Good interview happy.
@vassdev1130
@vassdev1130 2 жыл бұрын
2023 planning unda sir Solo from vsp .
@banothsunitha8938
@banothsunitha8938 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు Sir మాకు contact nombr చెప్పండి,మేము వెల్లలనుకుంటున్నాం,,,
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@maheshindiayatra8495
@maheshindiayatra8495 2 жыл бұрын
అమర్నాథ్ యాత్ర అయినా సరే చేద్దాం యాత్ర అయినా సరే నేను తీసుకెళ్తాను నాతో రండి ఎంతమందైనా సరే ఒక్క రూపాయి కూడా నాకు కమిషన్ వద్దు వెళ్లి వచ్చిన తరువాత మీకు మంచి కనిపిస్తే నాకు మీకు తోచింది ఇవ్వండి చాలు ఖర్చు మొత్తం మీది మీతోనే పెట్టిస్తాను
@vamankommera3164
@vamankommera3164 2 жыл бұрын
మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి ఎలా వెళ్ళాలి chaardham
@shalini3555
@shalini3555 Жыл бұрын
Pushkaralaki velithe cheppandi
@veerabhadrudupadavala2736
@veerabhadrudupadavala2736 2 жыл бұрын
రమేష్ గారి ద్వారా chardham యాత్ర కు వెళ్లాలంటే ఎలా సంప్రదించాలి సార్
@veerabhadrudupadavala2736
@veerabhadrudupadavala2736 2 жыл бұрын
Phone number ఇవ్వండి సార్
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు kzbin.info/www/bejne/oaTEn3yLpq6Xb7s
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
9533770166
@nagulapalliramesh9676
@nagulapalliramesh9676 2 жыл бұрын
@@TemplesGuide tq sir
@jadaladayanandgoud557
@jadaladayanandgoud557 Жыл бұрын
J dayanand goud
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
2024 Char Dham Tour Package Kancharla Tour and Travels Ramesh
33:23
Temples Guide
Рет қаралды 45 М.