Online Pellikoduku || Mr Macha || RMedia || Telugu Short films 2021 || Telugu Web Series 2021

  Рет қаралды 1,705,123

SocialPost RomCom

SocialPost RomCom

Күн бұрын

Пікірлер: 2 000
@maneeshnaidu8538
@maneeshnaidu8538 4 жыл бұрын
సహజమైన నటన ప్రసాద్ గారు..... మీ యాక్టింగ్ కి చాలా పెద్ద అభిమానిని నేను
@MeghanaMakkena-g9r
@MeghanaMakkena-g9r Ай бұрын
Eee erreerr resre a
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 4 жыл бұрын
ఎక్స్లెంట్ భయ్యా పచ్చి బూతులు లేకుండా ఆరోగ్యకరమైన కామెడీ.....సూపర్ భయ్యా ..ఇలానే చెయ్ భయ్యా సూపర్
@Skumar-i10
@Skumar-i10 Жыл бұрын
👍
@SamaRavi-vd2xd
@SamaRavi-vd2xd 9 ай бұрын
మొత్తం సూపర్ నువ్వు చేసే వీడియోస్ మొత్తం మీ ఫ్యామిలీ
@manideepcreations6362
@manideepcreations6362 2 жыл бұрын
కాన్సెప్ట్ కొత్తగా చలాకీగా ఉంది హీరో ప్రసాద్ నటన నవ్వులు కురిసింది,
@sreenathyarraguntla2867
@sreenathyarraguntla2867 4 жыл бұрын
ఈ కారోన టైం లో మీ వీడియో లతో బాగా టైం పాస్ అవుతోంది , చాలా బాగా చేస్తున్నారు, తొందరలో నే మిమ్మల్ని సినిమా లలో కూడా చూడాలని కోరుకుంటున్నాను మీకు ఆ సత్తా ఉంది..
@sunitha0522
@sunitha0522 2 ай бұрын
Hi sir
@rajaambedkar9316
@rajaambedkar9316 9 ай бұрын
ఎక్కడా అసభ్యపదజాలం లేకుండా, మితిమీరిన సొదతో సాగదీయకుండా, నేటిసమాజంలో మోసాలను ఎత్తి చూపిస్తూ, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను సంబంధీకుల సంప్రతింపుల వల్ల మంచి రక్షణతో ఎలా సాగుతుందో కడు చక్కగా ఈ లఘు చిత్రం ద్వారా అందించగలిగారు. మీకు జై భీమ్ 🙏🇮🇳📚⚖👍
@shivajakka6840
@shivajakka6840 5 жыл бұрын
ఇన్నాళ్ళకు మీ దగ్గరి నుండి మంచి వీడియో వచ్చింది.. నిజంగ నవ్వు వచ్చింది
@giri5033
@giri5033 5 жыл бұрын
Very natural performance of prasad bayya Comedy timing is also superrrr
@victorsamuelmerupo7254
@victorsamuelmerupo7254 5 жыл бұрын
Prasad macha nuvvu really natural GA act chesthunnav but don't try to over...
@sankar4411
@sankar4411 5 жыл бұрын
Super bayya
@goddugorlabharath312
@goddugorlabharath312 5 жыл бұрын
@@prasadbehara9 bhayya can i act with u
@PranayKumar1512
@PranayKumar1512 5 жыл бұрын
@@prasadbehara9prasad behara garu hats off to your acting near temple and as a beggar ,am became fan of you ,my name Sharath
@sivaganeshmosuri9529
@sivaganeshmosuri9529 4 жыл бұрын
@@prasadbehara9 ULTIMATE NATURAL PERFORMANCE
@androidexpress9039
@androidexpress9039 5 жыл бұрын
Dialogue : ''Saati manishi kastam manadi anukokapothe. Oka nela meda.. e samajam brathukundam anduku'' Chala Baga cheppav macha.. love u macha..
@srinivassagar1739
@srinivassagar1739 Жыл бұрын
ప్రసాద్ గారిని చూస్తే ఎందుకో నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది 😊ఏ కల్మషం లేని మనిషి నటన అనేకంటే జీవిస్తాడు అని చెప్పొచ్చు 👏
@900060585
@900060585 4 жыл бұрын
ప్యూర్ వేజ్ కామిడీ...మీకు మీ వాయిస్ చాలా ప్లస్ అవుతుంది ....wish u all the best mr machhhhhhhhaaaaaa......
@neelimahesh
@neelimahesh 5 жыл бұрын
Prasad behera ga suuper act chesaru..andari performance bagundi..mettela savvadi peru..bagundi..
@Babutech1773
@Babutech1773 4 жыл бұрын
అన్న నవ్వి న్నవ్వి కడుపు నొప్పి సూపర్ థాంక్స్ too all
@vasu376
@vasu376 4 жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు... తెలుగులో "best కామెడీ అంటే జంధ్యాల... ఆయనలానే మీరు చాలా సహజ సిద్ధంగా కామెడీ పండిస్తున్నారు. మీ క్రూ కుడా మంచి కోర్డినేషన్ గా వర్క్ చేస్తున్నారు. I am sure you guys bang 7star... we enjoy your videos. Thank u Mr. Macha and Team
@sudhasurampudi6263
@sudhasurampudi6263 Жыл бұрын
సూపరో సూపర్..ఎప్పుడో సినిమాలలోకి వెళ్ళడం ఖాయం
@sumanjithrajuluri9755
@sumanjithrajuluri9755 4 жыл бұрын
Bagundhi bro combination
@viralvideostelugu32
@viralvideostelugu32 5 жыл бұрын
మంచి షార్ట్ ఫిల్మ్ , online లో పెళ్లి చూపులు చూసి మోసపోవదు , అందుక్కి పెద్దలు 7 తరలు కనుకొని పెళ్లి చెస్టరు , Thanks Mr.Macha Team
@Ilove-space
@Ilove-space 5 жыл бұрын
నాకు కానీ డబ్బులు ఇవ్వకపోతే....😂🤣😂🤣😁🤣😂
@ashokbhargav1719
@ashokbhargav1719 5 жыл бұрын
@@prasadbehara9 that scene too good bro and so funny also
@91prakashm98
@91prakashm98 4 жыл бұрын
@@prasadbehara9 hii bro mee comedy timings and punches expression peacs asaalu Video starting lo vache bgm ringtones movie name cheppandi bro
@dineshpogula4573
@dineshpogula4573 5 жыл бұрын
KZbin natural star LA chesaru bro 👌😜😆
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 Жыл бұрын
అమ్మో బాబోయ్ మీలో మామూలు నటుడు లేడు అనేక కోణాల్లో ఉన్న నటుడు ఉన్నాడు. వెరీ గుడ్. 👌👌👌👏👏👏🙌🙌🙌
@sathishvallam3167
@sathishvallam3167 4 ай бұрын
Prasad....emotions baga pandinchav....good ❤❤❤❤
@kaifbablu7739
@kaifbablu7739 5 жыл бұрын
Macha nee timing superb asalu ❣️👍🎉👍❣️
@keerthanachalla1435
@keerthanachalla1435 5 жыл бұрын
Baaga set iyyadu rupai rupai anta vammo navvaleka sachipoya......😂😂😂😂 Realistic performance abba..... All the best.... Hope you have a great future....
@viswaksena6
@viswaksena6 5 жыл бұрын
Ilanti manchi clean comedy chesthu undu brother...Very good ..Prasadh ..
@a1vamsi
@a1vamsi 9 сағат бұрын
కామిడి పండించటం అనేది చాలా కష్టం, అలాంటిది మీరు చేసే అన్ని సీన్స్ లో అది విజయవంతం గా చేయటం చెప్పుకోదగ్గ విషయం । Decent ga family antha choosetatalu vuntundi !!! During those times in college we use to watch Rajendra Prasad garu movies twice or more , later bhramanandam gsru on KZbin , now it’s your turn to takeover it seems
@saijashwanth4678
@saijashwanth4678 Жыл бұрын
Ma vidakulu super anna
@jyothirathod7931
@jyothirathod7931 5 жыл бұрын
Bro am Big fan of ur eddu kalipina jantaa I loved it bro... Chala chala Estam naku a video 🤗🤗🤗
@nagesh7713
@nagesh7713 5 жыл бұрын
Bro TFI ki Manchi Comedian dhorikhadu, superb timing
@sangam_creations1623
@sangam_creations1623 5 жыл бұрын
Chaala hilarious ga vundhi. Very good acting congrats to everyone
@kishoremr9182
@kishoremr9182 2 ай бұрын
నేను చూసిన షాట్ ఫిల్మ్స్ గాని వెబ్ సిరీస్ లో ఉత్తమ నటుడు ప్రసాద్ గారు మీరు కథలు కూడా చాలా బావుంటాయి ❤
@vasu376
@vasu376 2 жыл бұрын
Comedy archakam bayya.... Prasad and janu ultimate asalu..... Manchi feel good videos. Good luck team
@vijayarajukolli3849
@vijayarajukolli3849 5 жыл бұрын
Aatuvipu jaanu...etuvipu nenu 😂😂😂 Nuvvu ala hurt avvaku Jaanu...❤❤❤👌👌👌👌
@chanducreations3451
@chanducreations3451 Жыл бұрын
మీరు చేస్తున్న ప్రతి వీడియో లో చాలా బాగా నవిస్తరు😅😂
@ManjuManju-fg5yk
@ManjuManju-fg5yk 5 жыл бұрын
Me" broken English love story"👌👌 annayya 10 time chusa..
@NaveenReddy13564
@NaveenReddy13564 4 жыл бұрын
😂 ,, Manshiki manishi Sayam chesukokapothee e Nela midha ndhuku,, super machaa ..
@g.sainathreddy7095
@g.sainathreddy7095 4 жыл бұрын
Superoooooo. Suuuuper boss im big fan of prasad and jaanu machas😆😆😆
@143sarathkumar
@143sarathkumar 5 жыл бұрын
COMEDY PEAKS MR.MACHA ROCKZZZZZZ................. chala chala chala bagundi video....😂😂😂😂
@viswamellacheruvu3165
@viswamellacheruvu3165 5 жыл бұрын
hahahaa hilarious bro continues ga laughing nenu ayithe 😂😂😂
@gangadhar4543
@gangadhar4543 5 жыл бұрын
Notification kosam ganta kottesanu brrrrrroooo
@bharathammagariabbay...6907
@bharathammagariabbay...6907 3 ай бұрын
Ni videos chusthe mind relax avuthundi bro...❤❤❤
@jagadeshkumar3273
@jagadeshkumar3273 4 жыл бұрын
Super comedy, ippatike chaala sarlu choosanu video, BGM bagundi.
@suradakrishna9299
@suradakrishna9299 4 жыл бұрын
I like this short film
@sstejuvisuals3474
@sstejuvisuals3474 4 жыл бұрын
అన్న ఏంటన్న ప్రతిక్షణం నవ్వుతూ నే చూస్తున్న మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటాయి మీ వీడియోస్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య ( శనివారం సోమవారం గాడ్ బ్లెస్స్ యు) 😍😍😍😍😅😅
@rahuljohn8256
@rahuljohn8256 5 жыл бұрын
Nuvvu super macha....wirally Jones, Goldy laga mee Jodi kooda awesome asalu.... Mee videos pratidi share chestanu whtsapp Lo macha.....keep rocking 🤘 macha....
@pavansastri4478
@pavansastri4478 5 жыл бұрын
Jaanu garu & prasad garu mee combination super sir.... prasad garu mee voice ultimate sir manchi comedy timing kuda vundi sir I laugh a lot sir...
@A2ZCollections123
@A2ZCollections123 3 ай бұрын
అసలు ఎలా వస్తాయి బ్రో నీకు ఇలాంటి ఐడియాస్ నువ్వు సూపర్ బ్రో మాస్ట్ గా నవ్వుకుంటాం మీ కామెడీస్😅❤
@kotapadma3189
@kotapadma3189 Жыл бұрын
Chala navvu vachindi Prasad garu meeru super andi all the best 👍💯👍👍
@pavankumaraitha
@pavankumaraitha 5 жыл бұрын
Chala diff concept bro💙
@MegaAditya91
@MegaAditya91 5 жыл бұрын
Extraordinary performance from Prasad....very bright future in acting
@nagasekhar2018
@nagasekhar2018 4 жыл бұрын
Awesome acting skills.. bright future Anna..
@yogendramanchala993
@yogendramanchala993 4 ай бұрын
Prasad behara anna real comedy chestav nv super no a days yavaru cheyadam ledu
@madhusudhanraocheruvupalli4327
@madhusudhanraocheruvupalli4327 2 ай бұрын
హాయ్ బ్రదర్ మీ వీడియోస్ నేను 4 రోజులు క్రిందట చూసి ఫాలో అవుతున్నాను చాలా homley గా వున్నాయి చాలా రోజులు తరువాత ఒక మంచి తెలుగు వీడియోస్ చూడగలుగుతున్నాను. థాంక్ యూ బ్రదర్ ఇటువంటి వీడియోస్ ఎక్కువగా చేయాలనీ కోరుకొంటున్నాను గాడ్ బ్లేస్ యూ బ్రదర్ 🌹🌹💐💐
@bhargavn403
@bhargavn403 5 жыл бұрын
Prasad garu.... you have a very satirical voice.....superbly laughed
@vutukurisiddu4007
@vutukurisiddu4007 5 жыл бұрын
Bhayya your expressions and timing is hilarious
@sivag5761
@sivag5761 5 жыл бұрын
Mind blowing.super idea boss.prasad neku manchi life vundi.movies lo try chai.
@tanguduanilkumar2082
@tanguduanilkumar2082 4 жыл бұрын
Bro Chala Baga chastunnaru Anna meru really very NYC bro Chala Baga chastunnaru bro
@muripintipavankalyan1529
@muripintipavankalyan1529 9 ай бұрын
Mi acting chala natural గా వుంది and mi concepts kuda chala బాగున్నాయి....అన్న
@abhinavakrishnasaireddytum2573
@abhinavakrishnasaireddytum2573 5 жыл бұрын
Prasad anna this video is superb and very comical....😂😂
@usatyanarayana9262
@usatyanarayana9262 4 жыл бұрын
So funny bro 😂😂 Each and every member of my family follows you ...thank you so much for such an interesting video
@venkatakrishna051
@venkatakrishna051 5 жыл бұрын
Starting dialogue Ganta kotali bro I like it and giving coress for it
@alaxmanrao463
@alaxmanrao463 7 ай бұрын
హలో చాలా వీడియో బాగుంది చాలా కొత్తగా ఉంది ఇలాగే కొత్తగా చేయండి మీ వీడియోలు చాలా బాగున్నాయి మీ యాక్టింగ్ చాలా బాగుంది
@subrahmanyamcptvids1852
@subrahmanyamcptvids1852 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బయ్యా చూసికొద్ది చూడాలి అనిపిస్తాయి థాంక్స్ యు
@kalyanpremsai
@kalyanpremsai 5 жыл бұрын
Your Voice and comedy timing super bayya...
@bhaskarvamsimunnaluri4722
@bhaskarvamsimunnaluri4722 5 жыл бұрын
Very Funny macha Apps install chesthe money vasthai ani Cashback promo codes Online earnings chese valla gurinchi oka video cheyyandi bro
@rajunadimpalli4803
@rajunadimpalli4803 5 жыл бұрын
Nijame bayya kontha mandhi vuntaru Link pampa install cheyyi ani dobbutharu
@bhaskarvamsimunnaluri4722
@bhaskarvamsimunnaluri4722 5 жыл бұрын
@@prasadbehara9 thank you macha ❤️❤️❤️
@tyarlavenukumar7651
@tyarlavenukumar7651 5 жыл бұрын
It's really eavaro kuda theliya Kunda chala mandhi ela mosapothunnaru bro...
@vanaramaekrisshna
@vanaramaekrisshna Жыл бұрын
ప్రసాద్ గారు మీ యాక్టింగ్ చాలా బాగుంది Sir నాదగ్గర చిన్న story వుంది sir ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు(శ్రీ రామ్, and కృష్ణ )పేర్లు మార్చాను ఉంటారు sir అందులో పెద్దవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు sir ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది ఇంతలో కృష్ణ కూడా అదే అమ్మాయిని love చేస్తాడు కాని అమ్మాయికి శ్రీ రామ్ అంటే ఇష్టం kani👍అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది దీనిమీద ఒక సిరీస్ చేస్తారా కొంచెం ఎమోషనల్ గా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను
@maxk4956
@maxk4956 4 ай бұрын
Excellent massages brother.....చంపేస్తున్నారు హాస్యంతో.......
@sureshgedela9232
@sureshgedela9232 4 жыл бұрын
We love Prasad broooow smileeee
@kkthecm6282
@kkthecm6282 4 ай бұрын
2024 lo chuse vallu oka like vesukondi
@praneethsunny8205
@praneethsunny8205 5 жыл бұрын
Endhi edhi bro mari weekly weekly entha savagoduthunav, i like your concepts bro,, those are simply superb bro,,,,, Lots of love from the bottom of my heart..,Keep rocking,,,,
@naveenkumarlakkineni6067
@naveenkumarlakkineni6067 Жыл бұрын
borther and sister emotional video meeru teste choodalani undhi prasad anna
@chinnavgroup9950
@chinnavgroup9950 4 жыл бұрын
Super comedy anna...enni rojulu subscribe avvananduku feel avtunna anna
@vinodprathapa8142
@vinodprathapa8142 5 жыл бұрын
Whatever may be the content, your dialogues and the way you deliver them makes the video different/not boring. I like Ur T shirt i.e OFFLINE
@rasamallashekhar4358
@rasamallashekhar4358 5 жыл бұрын
Really good acting everyone...
@rajunaik3955
@rajunaik3955 5 жыл бұрын
సూపర్ బ్రో.....,😂😂🤣🤣
@Cn_edits57
@Cn_edits57 4 жыл бұрын
Me videos chala bagunnai Bayya naku mee sentiment videos chala nachesai Bayya suuper 👌 From chinna.....
@malleshettam9857
@malleshettam9857 Жыл бұрын
Full comedy bhayya super ga undhi video
@evaniraghuram
@evaniraghuram 5 жыл бұрын
Beautiful.. nice concept, funny dialogues.. ,👌
@coolcontentboxchannel
@coolcontentboxchannel 5 жыл бұрын
Funny Episode really enjoyed.
@ramadevulapally5551
@ramadevulapally5551 Жыл бұрын
Concept and Acting Admirable 👏👌👍
@ramyateki2777
@ramyateki2777 4 жыл бұрын
Hahahaha veri nice chala chala chala baagundhi ,dabbulu evvaka pothey mattikattukupothavu ,kusti rogam ranu.,nice thitlu
@gudivadalavanya8789
@gudivadalavanya8789 4 жыл бұрын
Super covering chesav gaa kaani lost dhorkipoyav anna nyc nyc video 🎥
@akhilakantubothu9032
@akhilakantubothu9032 4 жыл бұрын
That ring tone 😂😂😂😂lol
@kollavineeth9450
@kollavineeth9450 3 жыл бұрын
Bro ring tone a movie lo cheppagalara
@varunmoto4278
@varunmoto4278 3 жыл бұрын
Pls
@tejamallula843
@tejamallula843 Жыл бұрын
Bro ring tone movie name please
@kupendrareddy2876
@kupendrareddy2876 Жыл бұрын
KZbin LO ..... UNKOVIRALGAL ANI TYPE CHEYYANDI VASTAADI
@hareeshnaidugarre5355
@hareeshnaidugarre5355 5 жыл бұрын
Machaaaaaaaaa Enjoyed a lot macha
@abhi001tkp
@abhi001tkp 5 жыл бұрын
KZbin Natural star Prasad sir meeru
@kiranchand6949
@kiranchand6949 4 жыл бұрын
So nice me videos anni chusthunna bro chala bagunnai enka me acting ithe chala natural ga bagundi....so nice
@mnagarjuna9538
@mnagarjuna9538 Жыл бұрын
Mi comedy timing ki pedda fans nenu ,,mi comedy lo Naku baaga nachinadi with out valgarity, keepit up bro
@Travelwithmuzzu
@Travelwithmuzzu 5 жыл бұрын
Chala neet ga undi keep it up bro letter idea super undi naku mi short film lo act cheese chance ivvandi
@143phanii
@143phanii 5 жыл бұрын
All the very best to the whole team for your future projects Prasad bro natural and very realistic acting Hoping for a message oriented video related to politics and NGO'S Once again all the best Team JSP and PAWANISM JAIHIND
@rajupadala4843
@rajupadala4843 5 жыл бұрын
😆😆😆🤣🤣🤣 Savvadi savvadi mettala savvadi 😆😆
@ChinnalaSudharsanarao
@ChinnalaSudharsanarao 18 күн бұрын
Inko 5to6 years lo nuv ekkadiko vellipothav bro. Multitalented meeru.
@sowmyak5593
@sowmyak5593 4 ай бұрын
Antha sad ga vunna mee video chudagane full ga happy ga navvukuntam Bro All the best 👍 bro for your successful videos Elanti videos meeru inka cheyyali ani korukuntunnam bro All most mee videos Anni chusesam bro present trending lo vunna video vindhya vihari series chusthunnam bro All the best Bro
@makineediveeranagendra7621
@makineediveeranagendra7621 5 жыл бұрын
Timing super and expression
@venkateshgidijala
@venkateshgidijala Жыл бұрын
నాకు ఆ ringtone కావాలి రా నాయనా.. 😜😜😜
@teluguexplain2431
@teluguexplain2431 Жыл бұрын
(Un Kai veralla Mella Mella) bro idhi KZbin lo type chei you will find ringtone
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut Жыл бұрын
​@@teluguexplain2431 thanks tq very much
@vinaykumarchundi446
@vinaykumarchundi446 5 жыл бұрын
Very nice concept bro I really love it keep doing 😍😍😍
@ksatyanarasimha612
@ksatyanarasimha612 11 ай бұрын
supper video andi. me action natural untundi sir me jokes chala baguntai
@ranishobha2607
@ranishobha2607 4 жыл бұрын
Akka meru challa cute ga unnaru. And annaya super ga chestunnaru. All the best
@likenewmovies3296
@likenewmovies3296 5 жыл бұрын
Edharam kalsi project chesintamu dialogue super bro
@dorakulasanjaydavidls145
@dorakulasanjaydavidls145 5 жыл бұрын
Good one bro... Mi Vizag slang 😍
@etakalaraju8011
@etakalaraju8011 5 жыл бұрын
Bro u r performance at peaks,am fan for u
@shaikabdulraheem1083
@shaikabdulraheem1083 Жыл бұрын
Super anna comedy timeing super anna chala Baga chusthunaru elaney cheyandi
@sastryrayaprolu7824
@sastryrayaprolu7824 12 күн бұрын
ప్రసాద్ గారూ, సూపర్ కామెడీ
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 46 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Unemployed Husband - Telugu Full Movie || Chinni Chitralu
1:07:59
Chinni Chitralu
Рет қаралды 990 М.
Sir | Telugu Shortfilm 2023 | Project Play | South Indian Logic
26:55
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 46 МЛН