ఆ భగవంతుడి దయవల్ల శ్రీదేవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి
@adabalababu137Ай бұрын
శ్రీదేవి బంగారు తల్లి ఎవరు రారమ్మ అందరూ నీకెలా ఉండరు అమ్మ మేము కూడా లేము తల్లి నీ మంచి మనసుకు దేవుళ్ళందరూ మీకు తోడునీడగా ఉండి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్లాలని దాతలు ఎంతోమంది రావాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్❤
@srikanthvolety3222Ай бұрын
Akka Hii Akka I'm Srikanth from ongole Graduated at ANU Guntur I'm very much inspired by your videos and I followed your youtube channel and also I watched almost every video You are a great human being with lots of humanity akka. You helped many poor families, widow ladies, many innocent parentless children and oldaged citizens akka. And I surprised in one video it was you has bathed for a old man who was suffering from an illness akka, it was melted my heart soo much akka. And you builded many houses for poor people and distribution of groceries for many families. Hence I was a big family and I felt as my own sister akka. Love you Akka💕
@Shreyansh-y8tАй бұрын
Super ❤❤
@RameshRamesh-b3z5xАй бұрын
నేను ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను youtube లో చెత్త వీడియోలు చూడకుండా శ్రీదేవి మేడం గారు వీడియోలు చూసి ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోండి ఫ్రెండ్స్
@Ammu-uy3llАй бұрын
Super
@shailajasri233Ай бұрын
Chala baga chepparu
@lavanyakodali6240Ай бұрын
Correctga chepparu
@MegadaSrideviАй бұрын
సూపర్ అక్క మీరు దేవుడి దయవల్ల మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఇలానే పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉండాలి
@SandeipGaddi-dj6pzАй бұрын
చాలా సంతోషంగా ఉంద వాళ్ళకున్న అవసరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి సహాయం చేసినందుకు Very very very very thank you so much ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, really u done great job wonderful service for poor people thank you so much well done 👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐
నమస్తే శ్రీదేవి మేడం గారు మీలాంటి మంచి మనసున్న హృదయానికి శతకోటి వందనాలు మేడం మీ సేవ ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీ వీడియోలు చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను కుటుంబ పట్ల ఎలా ఉండాలి ఎలా చూసుకోవాలి పిల్లల్ని అని ప్రతి వీడియోస్ చూసినప్పుడల్లా నా కళ్ళల్లో కన్నీళ్లు తప్ప మరొకటి ఉండదు అటువంటి పరిస్థితి ఎప్పటికీ తీసుకు రాకూడదని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను
శ్రీదేవి అమ్మ బంగారు తల్లి నిన్ను కన్న తల్లికి తల్లికి నీ తల్లికి ముందుగా పాదాభివందనాలు వందనాలు వందనాలు అమ్మ నీ మంచి మనసుకు నువ్వు ఆదుకుంటున్న తీరు ఈ చిన్న వయసులో ఎంతోమంది కాదు కుంటున్న బంగారు తల్లి అమ్మ దేవతవు అంటే నువ్వేనమ్మ ఏ గుడిలో లేరమ్మా నువ్వే దేవత బొమ్మ మా బంగారు తల్లి బొమ్మ అనేకులు ఆదుకోవాలని నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చి చక్కగా ఆరోగ్యంగా ఉండు తల్లి నీ ఆరోగ్యం చూసుకుని అందరికీ చూసుకో తల్లి బంగారు తల్లి నీకు వందనాలమ్మ జీసస్ నిన్ను క్షేమంగా కాపాడతాడు రక్షిస్తాడు ఆ దేవున్ని నిన్ను కాపాడమని మంచి ఆరోగ్యం ఏమని నీకు ప్రార్థన చేసుకుందాం తల్లి ఆమెన్
@pyndaradhika5890Ай бұрын
Madam meru yappudu great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MahaRangoli567Ай бұрын
Your great sister 🙏🙏🙏
@SafiyaSakhАй бұрын
❤❤🎉🎉
@macharlakalyani1897Ай бұрын
chala duram undi game ki
@publicreviews2171Ай бұрын
Akka nuv చాలా వీక్ అయ్యావు ఫస్ట్ మీరు బాగుండాలి హ్యాపీగా వుండాలి
@SimhachalamSingidiАй бұрын
హాయ్ అమ్మ ఆడిపించి గెలిపించి వారికి సాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@MendaJyothiАй бұрын
👌🌹🙏
@barbha3796Ай бұрын
Sridevi garu Leamon spoon game nenu adatanu naku kaaju biscuit eistara 👍👍👍👏💞💞💞💞
@amruthareddysadala1249Ай бұрын
Jai sriram.sridevi.garu
@kadithampalliebhaskar5795Ай бұрын
Sunitha Amma garu Chala Chala morutu thanamga unnaru😢😢😢 e vayasu lo great pati😮
@vodurisudha1362Ай бұрын
Sridevi akka nuvvu help cheyatam bavundhi super but e games pettaka chudali anipinchatledhu akka mundhu nuvvu valla paristithi telusukuni maku chupinchi ade bavundhi
@srinivasaraonvv9232Ай бұрын
Keep it up Madam❤
@GMani-tu3toАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍❤️❤️
@himabindudesagiri4155Ай бұрын
Namasthe madam
@Somesh-b6mАй бұрын
మేడం మీకు వందనాలు
@AffectionateMonsterTruck-bf3znАй бұрын
బుజ్జి లాస్ట్ ఎపిసోడ్ లక్ష్మీదేవి వచ్చింది ఈ ఎపిసోడ్ చందమామ వచ్చింది మా శ్రీదేవి ఎప్పుడు వస్తుంది మై ఫ్రెండ్ 😇❤️🍫🌹🌹🌹🙏
@shyamlanaidu1849Ай бұрын
Good Sunitha
@salomisalomi6204Ай бұрын
Hai raa how are you i am salomi Akka
@savithadongre541Ай бұрын
❤❤❤❤❤❤❤
@ammaladieshostel5643Ай бұрын
Superb madam,I always follow your videos madam.i am from vikarabad madam.
@gprasadaraogobbaka4386Ай бұрын
Thanks Akka god bless you Akka naku help cheyyali ani undhi kani nenu yekkuva evvalenu entha evva vachu Akka
@KSirisha-q3uАй бұрын
10:35♥️
@MaheshAyyannagariАй бұрын
Lv Prasad hospital vundhiga
@pranathi4844Ай бұрын
Great mam
@Niha616Ай бұрын
First comment ❤
@MonikaPalivela-d1fАй бұрын
Nice👏👏👏
@salomisalomi6204Ай бұрын
Na pillalu nee videos esta padatharuraa
@sailaja-kt1dfАй бұрын
Suneetha నువ్వుబాగా ఆడాలి ఫష్ట్ రావాలి 👍🙌🙌🙌🙌🙌
@MALLESWARlSALAАй бұрын
❤❤😂😂😂
@jayalakshmimiriyala7580Ай бұрын
Ammlu nive challaga indali tallie
@muniparrotbeakaseell1435Ай бұрын
👉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
@MareppaMareppa-d6eАй бұрын
🙏🙏🙏🙏🙏
@salomisalomi6204Ай бұрын
Nenu chennai raa epdu marriage
@tatiparuvuSrinivasaraoАй бұрын
అమ్మ శ్రీదేవిగారు మిమ్మల్ని ఏమి చెప్పాలో 😂😂😂😂😂😂😂😂
@BezawadaKeerthi-h9gАй бұрын
Entha manchi manasu sridevi garidi thanaki 4000 rs vacchina 8000 Ani chepparu super madam eppudu meeru challaga undali
@Ammu-uy3llАй бұрын
Super ♥️♥️♥️
@MaheshAyyannagariАй бұрын
White kard and adharkard thoni free tritment
@annamanimaddu2374Ай бұрын
Baga adumaa
@sujathakalavakuntla1301Ай бұрын
First like nadhe
@kanurikusuma8890Ай бұрын
ఇంకేంటి అక్క సంగతులు ఎన్ని మెసేజ్ పెట్టినా ఒక్కదానికి కూడా రిప్లై రాదు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮