కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించావవ్ణవు good I appreciate your words, great job 👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌 You are helping everyone with a good heart' ❤❤❤❤❤ ❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SimhachalamSingidi3 ай бұрын
హాయ్ అమ్మవారికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మగాడ్ బ్లెస్స్ యు అమ్మ
@Nithya-shops3 ай бұрын
హాయ్ అక్క నిన్ను చేస్తుంటే మనిషి రూపంలో వచ్చే దేవతలా ఉన్నావు ఈ వీడియో చూస్తే 🥺 ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూడకుండా పట్టించుకోకుండా ఉన్నవారు కోసమేఆ దేవుడు పుట్టించాడు అక్క నిన్ను గాడ్ బ్లెస్స్ యు అక్క🙌
@SrinuSrinu-qt6hy3 ай бұрын
హాయ్ శ్రీ దేవి గారు మీరు సూపర్ 👌👍మీ మనసు బంగారం 🙏🙏🙏🌹🌹
@MangaTayaru-fu4ub3 ай бұрын
చాలా బాగా చెప్పావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక
@madeena27483 ай бұрын
Carrect ga cheparu sridevi garu meru bagundali akka 🙏🙏🙏🙏
SRIdevi nindunurellu healthy and happy ga undali ❤❤❤
@barbha37963 ай бұрын
Chala baga chepparu parents ni ela chusukova lo good message sridevi garu 👍👍👍🙏🙏🙏💞💞💞💞💞
@vijayalakshmir10663 ай бұрын
Great sridevi
@balarajubaleru94633 ай бұрын
శ్రీదేవి mem garu great
@ShaikShafi-d7y3 ай бұрын
Your. Real. MotherTherisa. Your. Life. Good. Job. God. Blessyou. Sister🎉🎉🎉🎉
@jaswanththota98273 ай бұрын
మీరు రియల్లీ గ్రేట్ అండి శ్రీదేవి గారు ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడున్నారో మనకు తెలియదు ఎలా ఉన్నారో తెలియదు కానీ మీరు అలాంటి వాళ్ళందరినీ ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్లకి మీ వంతు సహాయం అందించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం నిజంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైజాగ్ లో వాళ్ళు ఉండేది ఎక్కడ శ్రీదేవి గారు చెప్పండి ఎందుకని మేముండేది కూడా వైజాగ్ ఏ కాబట్టి అవకాశం ఉంటే వెళ్లి మేము సహాయం చేసినా చేయకపోయినా ప్రేమగా ఒక పలకరింపు అంతే
శ్రీదేవి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఆమె చేసే సహాయానికి మనం కూడా తోడ్పాటు నందించాలి... మీకు అభినందనలు🎉
@rajolayohan98373 ай бұрын
God bless you akka
@Somesh-b6m3 ай бұрын
గూడ్ మేడం గారు
@sudha89973 ай бұрын
Sri Devi garu 👍👍👍👍
@devDev-gr2ij3 ай бұрын
God bless you thalli sridevi🙌
@mvenkataramanavenkataraman5812 ай бұрын
Akka mi videos chuste ,,naku endhuko Chala emotion aipotha edchedtunna okkosari ,,,love u akka ,,naku milaga help cheyyalani undhi Kani konchem na paristithi bagoledhu ,,, but mi antha kakapoina ,,, kachithanga mi antha edagataniki try chesta ,,, na inspiration miru
@sheebapeddada91423 ай бұрын
God bless you Sister
@Muhammad-j4q8n3 ай бұрын
I love you sister god bless you 🙏🙏🙏
@suvarnakarnati7023Ай бұрын
Super medam
@ArunaLavanKumar3 ай бұрын
Super akka❤❤❤
@madeena27483 ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SandhyaRani-p9z3 ай бұрын
Good massage akka ❤❤❤praise the Lord 🙏 🙌
@ramuch19183 ай бұрын
God bless you
@Chippadavlogs77322 ай бұрын
Supper sister ❤
@BujjiDarsi-h9y3 ай бұрын
Akka ilanti valla ki eppudu icche things kakunda Inka వాళ్ళకి ఎం చేయగలమా అని చేయండి అక్క ఒక్క మీ ఒక్కరికీ మాత్రమే సాధ్యం
@veniveni24373 ай бұрын
అమ్మ శ్రీదేవీ అందరికీ బట్టలు పెడతావు కదా అమ్మ వాళ్ళకి మార్చి పోయావు తల్లి ఇలా అడిగాను అని ఏమీ అనుకోవద్దు మామూలుగా అడిగాను o k అమ్మ.
@JyothiSabbavarapu3 ай бұрын
Happy family😊
@badugumamgasrihari6367Ай бұрын
God bless you akka...
@BalusaPadma3 ай бұрын
Super.amma
@somprasad78623 ай бұрын
Kalmasham lenii manushilu ❤❤❤
@sreedeviaare65983 ай бұрын
Nice see devi❤❤❤
@amruthareddysadala12493 ай бұрын
Hai.sridhevi.papam.puvulu.leni.peli.jarigindhi.
@kanukolanunarasimha99963 ай бұрын
Dasara time lo durga amma ekkado ladhu sridevi madam rupamlo manamundhi vundhi🎉🎉🎉🎉❤❤❤❤
@DheeruMokshi3 ай бұрын
God bless you sister 🙏
@AffectionateMonsterTruck-bf3zn3 ай бұрын
బుజ్జి నేను కూడా పెయింటర్నే మర్చిపోయావా ఫ్రెండ్ నువ్వు చేసే సహాయం నీ చిరునవ్వు వెలకట్టలేనివి బుజ్జి 🥰🍫❤️🌹
Madam నాకు సహాయం చేయండి మేడం నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను నా భార్య కూడా చనిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా వయస్సు 38 నా ఇద్దరు ఆడ పిల్లల వయసు 9,7 మేడం నాకు సహాయం చేయండి మేడం
@shinychalla1403 ай бұрын
Sridevi akka naku mi phone number kavali. Actually nenu Hyderabad lo untanu. Nenu job chestunna office byta oka aunty 2 pillal to ma office byta untundi. Pillalni vadlesi aa aunty chedu ga thiruguthundi. Pillalni konchem hostel lo pettinchandi please sister.