ముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSK

  Рет қаралды 251,621

Ajagava

Ajagava

Күн бұрын

పూర్వం మంచి పరిపాలకుడైన ఒక మహరాజు ఉండేవాడు. ఆయనకు తత్త్వ జిజ్ఞాస ఎక్కువ. ఒకనాడా మహరాజు గారికి ఉదయం లేవగానే మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. దానితో ఆయన ఆ రోజు కొలువులో తన ప్రశ్నలను సభలోని పండితులందరికీ వినిపించాడు. అవి..
ఒకటి. దేవుడు ఎక్కడ ఉన్నాడు?
రెండు. దేవుడు ఏ వైపు చూస్తున్నాడు?
మూడు. దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు?
ఇలా మూడు ప్రశ్నలూ అడిగి, వాటికి సమాధానం చెప్పమన్నాడు. పండితులంతా తలా ఒక సమాధానం చెప్పసాగారు. వాటికి శాస్త్రాల్లోని ఎన్నో దృష్టాంతాలు కూడా చూపించసాగారు. కానీ రాజుగారికి మాత్రం ఆ జవాబులేవీ సంతృప్తి కలిగించడంలేదు. అలా ఆ చర్చ సాయంత్రం వరకూ కొనసాగింది. రాజుగారికి అసహనంతో పాటూ కోపం కూడా వచ్చింది. దానితో ఆయన “మీకు మూడురోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా మీరీ ప్రశ్నలకు నాకు సంతృప్తి కలిగేలా సమాధానాలు చెప్పాలి. లేదంటే.. రాజ్యబహిష్కరణ తప్పదు” అని చెప్పి సభ చాలించి వెళ్లిపోయాడు. పాపం ఆ పండితులంతా నిశ్చేష్టులైపోయారు. వారికేం చెయ్యాలో కూడా తోచలేదు. రాజు ధర్మాత్ముడే. కానీ ఆయనకు ప్రథమ కోపం. మూడురోజుల్లో కనుక ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే తామిక తమ ఇళ్ళూ వాకిళ్ళకు నువ్వులు వదులుకొని దేశం విడిచిపెట్టి పోవాల్సేందే అనుకుంటూ దుఃఖించసాగారు. అలా అందరూ ఆనాటికి తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. ఎవ్వరికీ నిద్రన్నదే పట్టలేదు. అలా రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రెండవనాటి సాయంత్రం వేళ ఒక పండితుడు నదీతీరంలో కూర్చుని “ఇక రేపటితో ఈ రాజ్యానికి నాకు ఋణం తీరిపోతుంది” అంటూ విలపించసాగాడు. అప్పుడే అటుగా వస్తున్న ఒక సాధువు అలా దుఃఖిస్తున్న ఆ పండితుణ్ణి చూశాడు. అతని దగ్గరకు వెళ్లి. “నాయనా ఎందుకేడుస్తున్నావ్” అన్నాడు. ఆ పండితుడు కళ్ళు తుడుచుకుంటూ జరిగినదంతా చెప్పాడు. ఆ సాధువు చిరునవ్వు నవ్వి, “నీకేం భయంలేదు. రేపు సభలో నా తరపున వవ్చే వ్యక్తి ఆ ప్రశ్నలకు జవాబులిస్తాడు. ఇక నీవు నిశ్చింతగా ఉండు. అని చెప్పి వెళ్లిపోయాడు. దివ్యతేజస్సుతో వెలిగిపోయే ఆ సాధువు మాటలకు ఆ పండితుడికి కాస్తంత ధైర్యం వచ్చింది. కానీ ఏదో మూల బెరుకు మాత్రం అలానే ఉంది. అతడా సాధువు పాదాలకు నమస్కరించి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని తన తోటి పండితులకు కూడా కబురు పంపించాడు. మూడవ నాడు సభ మొదలయ్యింది. నగరంలోని ప్రజలంతా కూడా పండితులు ఏం సమాధానాలు చెబుతారో విందామని తండోపతండాలుగా వచ్చారు. రాజుగారు సింహాసనం మీద ఠీవీగా కూర్చొని మీ సమాధానాలు చెప్పండంటూ ఆదేశించారు. అప్పుడా పండితుడు పైకి లేచి, మహారాజా ఈరోజు మా తరపున మరో వ్యక్తి మీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. అందుకు అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అన్నాడు. రాజు దానికేముంది అంటూ సరే అన్నాడు. అందరూ ఆ వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూడసాగారు.

Пікірлер: 166
@prasuna7262
@prasuna7262 2 ай бұрын
నాకు ఈ కథ నాకు ముందే తెలుసు కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ఆర్య.
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 2 ай бұрын
S
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 2 ай бұрын
అద్భుతమైన ప్రశ్నలు ❓ అందమైన సమాధానాలు ✅ 🙏🏼
@subbaraosanka2994
@subbaraosanka2994 2 ай бұрын
మీ సంకల్పం సత్ఫలితాలనిస్తున్న కృషికి అభినందనలు ధన్యవాదాలు. మీ ఆశయసిద్ధికి భగవంతుని ఆశీస్సులు సదా మీకు లభిస్తుంటాయని ఆకాంక్షిస్తున్నాను. జై తెలుగుతల్లి🙏 వందేమాతరం🙏
@gandhibabu7351
@gandhibabu7351 2 ай бұрын
మీకు ఆరోగ్యం ఆనందము నిరంతరం కలగాలని కోరుకుంటూ ఓ సామాన్య రాజ యో గి
@chinnamsubharao2460
@chinnamsubharao2460 2 ай бұрын
Q
@mallareddybanda2835
@mallareddybanda2835 20 күн бұрын
Jmr
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
🏹⛳🪷 జై సీతారామ్ జై హనుమాన్ ఓం నమః శివాయ గౌరీ 🧘🏻‍♀️🪽🦜🌞🙏🏻🕉️🧘🏻‍♂️
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 ай бұрын
జై సద్గురు అజగవా ఛానల్కు,మీ అద్భుత వివరణ, మాటలతీరు నా హృదయం ఆనందమయం చేసింది. చిన్నవాడివైన నీ మాట్లాడిన తీరు మంచి ప్రభావవంతంగా ఉన్నది. నీకు నా జోహార్లు తమ్ముడు. ఈ చానల్ ద్వారా సనాతన ధర్మ వైభవాన్ని చక్కగ అందిస్తున్నావు. పాషండ,ఎడారి మతాలను అనుసరించే మూర్ఖులు ఇదివింటే వారి కన్నులు తెరుచుకుని తిరిగి సనాతన ధర్మంలోకి వస్తారు. నీకు నా హృదయపూర్వక అభినందనలు. సద్గురురువులు నీ వెంట,జంట,కంట వుండి నడిపించాలని నా గురువుల ప్రార్థన చేస్తాను. యెలిశెట్టి క్రిష్ణయ్య, 72 సం॥
@padmavoruganti3535
@padmavoruganti3535 2 ай бұрын
Pppp0ppp hi 😊h😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 7:26 😊
@goondlanarayana1480
@goondlanarayana1480 2 ай бұрын
అద్భుత లీలా నిర్వచనాలు 🎉
@tekettipentayya5335
@tekettipentayya5335 11 күн бұрын
మీ మూడు ప్రశ్నలు సమాధానాలు చాలా బాగున్నాయి. మీకు అభినందనలు.
@krishnavivek1404
@krishnavivek1404 2 ай бұрын
ధర్మో రక్షతి రక్షిత అంటే ఒక మహానుభావుడు చెప్పిన అర్థం ఏమిటంటే మనము ధర్మాన్ని రక్షించేటంత పెద్దవారము కాదు.వారు చెప్పిన అర్థము ఏమిటంటే మనము ధర్మాన్ని అనుసరిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది.
@jayanthilakshmi5973
@jayanthilakshmi5973 2 ай бұрын
మీ లాంటి వారి sayvavallanay అక్షరం. నిలబడుతుంది Meekunaadhayavadamulu.
@challapallisatyaviswanath5020
@challapallisatyaviswanath5020 2 ай бұрын
చాలా చాలా బాగుంది ఇంత మంచి కధ చెప్పిన మీకు మా 🙏🙏🙏
@sarojanrao7564
@sarojanrao7564 2 ай бұрын
Ur a great story teller. It's a gift.
@tippiriakilesh
@tippiriakilesh 2 ай бұрын
అద్భుతం...సర్...మీరు చెప్పిన ప్రశ్నాలు...జాబులు❤❤❤
@saradagundepudi624
@saradagundepudi624 13 күн бұрын
కథ బాగుంది అండి, మీరు చెప్పే విధానం కూడా చాలా బావుంది
@kethapallisavithri4551
@kethapallisavithri4551 2 ай бұрын
Super.sir.chala.bagundi.jai.sri krishna
@Shivablessing786
@Shivablessing786 2 ай бұрын
చాలా బాగా చెప్పారు సారు మేము మూడుసార్లు మహాభారతం అయిపోయేదాకా మొత్తం చూసిన ఎపిసోడ్స్ మాకు ఈ కథ తెలుసు కానీ మీరు బాగా చెప్పిండ్రు అందుకే విన్నాము ధన్యవాదాలు మీకు సారీ, 🙏🙏
@nivasn5050
@nivasn5050 2 ай бұрын
Kaasi majali kathalu continue cheyandi plz .
@myworkmail-rr3di
@myworkmail-rr3di 2 ай бұрын
Same feeling.
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 2 ай бұрын
Very good information, Sir.
@appalaraju6517
@appalaraju6517 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI nrusimha sarswati namaha 🕉 jai SRI krishna 🕉 JAI SRI RAM ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ananthakrishnacv6213
@ananthakrishnacv6213 2 ай бұрын
🙏 ధన్యవాదములు, ప్రణామములు గురువుగారికి! 🙏
@AItechnologySuresh
@AItechnologySuresh 22 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏
@varaprasadmtech
@varaprasadmtech 2 ай бұрын
Very nice
@damalankadamalanka6735
@damalankadamalanka6735 Ай бұрын
కధని చాలా బాగచెప్పారoడి .జై శ్రీ రామ్
@chakrika6238
@chakrika6238 2 ай бұрын
GOVINDA GOVINDA
@healthandfitnesscenter2763
@healthandfitnesscenter2763 Ай бұрын
Very nice Guruvu garu
@VamsiKrishna-zb5mj
@VamsiKrishna-zb5mj 2 ай бұрын
Namaskaram andi 🙏
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 14 күн бұрын
చక్కగా చెప్పారు సర్. ధన్యవాదములు 🙏
@dgrneelam3213
@dgrneelam3213 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి గురువుగారు
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
Very good information sir 👌👍🙏 Thankyou 🙏 Jai Shree Ram 🙏🚩🇮🇳
@gnannavaaniforcompititivee6144
@gnannavaaniforcompititivee6144 21 күн бұрын
Namaskaram guruji.
@DurgabhavaniDoddipatla
@DurgabhavaniDoddipatla 2 ай бұрын
Pranaamalu sanaatana dharmaniki jaihind bharata kandaaniki
@gvlakshmi4606
@gvlakshmi4606 2 ай бұрын
చాలా మంచి కథ ఇలాగే పిల్లలకి ఉపయోగమైన నీతి కథలు తెలియ చేయండి.
@kunderukasyap2947
@kunderukasyap2947 2 ай бұрын
Ee story ni గరికపాటి వారి ప్రసంగం ద్వారా విన్నాను. Jai సనాథన ధర్మం.
@vijayakanth308
@vijayakanth308 22 күн бұрын
Good story sir
@p.varaprasad5265
@p.varaprasad5265 2 ай бұрын
చాలా బాగా చెప్పారు జై శ్రీరామ్ 🎉
@chalapathitk8972
@chalapathitk8972 Ай бұрын
Good story and message.
@rajasekharjirra
@rajasekharjirra 2 ай бұрын
Awesome.
@kottevenkatesh5894
@kottevenkatesh5894 2 ай бұрын
మీకు ప్రణామాలు .మీరు కూడా ఒక యోగిలాంటి వారు
@kiranpannala6030
@kiranpannala6030 21 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@prabhakarrao2854
@prabhakarrao2854 2 ай бұрын
అజగవ చానెల్ శతమానం భవతి.
@mohan6142
@mohan6142 2 ай бұрын
హరేకృష్ణ 😌
@BaluRameswarapu-uo2ys
@BaluRameswarapu-uo2ys 27 күн бұрын
Good video guruji
@rajeshanyam5136
@rajeshanyam5136 2 ай бұрын
👌🙏
@mallikarjun.dvictory8405
@mallikarjun.dvictory8405 Ай бұрын
Guruji chaala baaga cheppaaru danyavaadhamulu
@chinthashivakumar9013
@chinthashivakumar9013 2 ай бұрын
గురువుగారు ఇలాంటి మంచి మంచి విషయాలు మాకు తెలుపగలరు మా అజ్ఞానం తొలగించి మాకు విజ్ఞానం అందించగలరు
@prasadbabu4870
@prasadbabu4870 2 ай бұрын
❤ మంచి విషయం.
@nirmalaramanujam2163
@nirmalaramanujam2163 2 ай бұрын
Chala Baga chepparu dhanyavadhamulu
@weathergenerator
@weathergenerator 2 ай бұрын
Many thanks for this lovely story.
@nagarajsetty9505
@nagarajsetty9505 Ай бұрын
Super super excited meanings namaste Sri rajyogi
@user-rh8vs4yw6f
@user-rh8vs4yw6f 29 күн бұрын
ఓం నమశ్శివాయ
@mudiumsaiprasad
@mudiumsaiprasad 15 күн бұрын
Excellent details.
@ramaraodungu9925
@ramaraodungu9925 2 күн бұрын
Jai yogeswr swami Narayana namo namaha ☘️🌹🙏
@VijayBhagavan0809
@VijayBhagavan0809 27 күн бұрын
🙏🏻😊
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 2 ай бұрын
Very good information sir.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 ай бұрын
Very excellent sanatha Dharam very clearly explained...
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 Ай бұрын
best analysis for public sri
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 2 ай бұрын
చాలా అధ్బుతంగా చెప్పారు.
@bhagyamneelapu7786
@bhagyamneelapu7786 Ай бұрын
Hare కృష్ణ
@ramansirikonda504
@ramansirikonda504 2 ай бұрын
Super bro
@manjuchirravuri9918
@manjuchirravuri9918 2 ай бұрын
Jai sri ram
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 2 ай бұрын
🌹🙏 Namaste sir excellent answers puranalaku namaskaramalu 🙏
@user-es5vb1cq1x
@user-es5vb1cq1x Ай бұрын
Very nice telling sir
@kbsguptagupta8324
@kbsguptagupta8324 3 сағат бұрын
ఈ సమాధానాలకు ఎదురు చెప్పగలరా ఎవరైనా? హేతువాదులు , నాస్తికులు కూడా కాదనలేని సత్యవచనాలు. 🙏🙏🙏🙏. నర్మద
@CatringshekarProfessional
@CatringshekarProfessional Ай бұрын
Adbutham
@drtnrao57
@drtnrao57 2 ай бұрын
Good video thanks.
@boddularamchandram5569
@boddularamchandram5569 Ай бұрын
Thank you
@ravemavure3314
@ravemavure3314 Ай бұрын
Nice sir
@DHANANJAYAMGone
@DHANANJAYAMGone 2 ай бұрын
Meeru continue Cheyandi sir. Dhanyavadamulu.
@vattisatyam3937
@vattisatyam3937 Ай бұрын
చాలా మంచి వివరణ చెప్పారు ధన్యవాదములు
@harigopalswamy4795
@harigopalswamy4795 Ай бұрын
Good answer
@laxnalaxna5424
@laxnalaxna5424 2 ай бұрын
మహా అద్భుతం. నేను నాస్తి కు డి ని
@sameerakarri5817
@sameerakarri5817 2 ай бұрын
చాలా బాగుంది
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు
@manthrarajamdevender7979
@manthrarajamdevender7979 2 ай бұрын
@user-gd3zt9fv4d
@user-gd3zt9fv4d 2 ай бұрын
Thank you ఇప్పుడు ఇది అవసరం
@isaibhaskararao9167
@isaibhaskararao9167 Ай бұрын
Nise
@vamseemohan6594
@vamseemohan6594 2 ай бұрын
చాలా బాగుందండి
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు
@lakshmipmk1659
@lakshmipmk1659 2 ай бұрын
🙏🙏
@dasikabhaskararao7315
@dasikabhaskararao7315 2 ай бұрын
Narration is simply wonderful.
@subbareddykonala2540
@subbareddykonala2540 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-jw9ve2mo5o
@user-jw9ve2mo5o 2 ай бұрын
Chala Baga cheparu swami kathanu
@nagamothuharivenkataramana5864
@nagamothuharivenkataramana5864 2 ай бұрын
Super Analysis.
@mohangoudnimmala7188
@mohangoudnimmala7188 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 2 ай бұрын
Sri Gurubyonamaha e prashnalu answers Swami Vidya prakasa Nanda Swami chepparu.
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 2 ай бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@muccharlasridevi3623
@muccharlasridevi3623 2 ай бұрын
🙏🙏🙏👏👏👏
@tummalapallianuradhalakshm7174
@tummalapallianuradhalakshm7174 2 ай бұрын
E chanal lo chala bagachapu taru sir
@bhargava32
@bhargava32 2 ай бұрын
All the best to you Annaa
@user-xq7rx5ic5f
@user-xq7rx5ic5f Ай бұрын
Great ... ! 🙏🙏🙏
@drgaduputivenugopalgvg5773
@drgaduputivenugopalgvg5773 2 ай бұрын
Excellent sanathana wisdom
@sunilkumar-rz9vz
@sunilkumar-rz9vz 2 ай бұрын
Hari om, very nice sir Thank you so much for your knowledge and saying this to society , thank you
@SameerDharmasastha
@SameerDharmasastha 2 ай бұрын
🕉️
@krishanmohanraosimhadri1504
@krishanmohanraosimhadri1504 2 ай бұрын
Good Om Shanti
@venkatadurgaprasadsriram3000
@venkatadurgaprasadsriram3000 Ай бұрын
OM namah shivaya
@user-iz5up3pj7k
@user-iz5up3pj7k 2 ай бұрын
🙏🙏🙏🙏💐
@shaikgousebasha9715
@shaikgousebasha9715 2 ай бұрын
Meeru super sir dandam pettali sir
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 2 ай бұрын
🙏🙏🙏..
@thetruemoralmessage7122
@thetruemoralmessage7122 2 ай бұрын
👌🏻👌🏻💯
@murtyjanapareddy739
@murtyjanapareddy739 Ай бұрын
tnq sir
@srinivasarao8360
@srinivasarao8360 2 ай бұрын
🎉❤
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 31 М.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4 МЛН