ప్రజా సమస్యలను పరిష్కరించకుండ ప్రజలను అంతం చేయడం సరైన చర్య కాదు సార్, ఆదివాసీలు మన దేశ సంపదను మరియు దేశ వనరులను కాపాడుతున్న గొప్ప వ్యక్తులు వీరు,ఈ ఆదివాసీలు భారతదేశ ప్రజలే,వీరిని రక్షించుకుందాం!కాపాడుకుందాం!
@vadlasahadev72643 ай бұрын
Ias srinivas sir cheppindi 100 percent correct
@binnupros88873 ай бұрын
IAS sir miruchevevi 100nijam
@subramanyamreddivari59753 ай бұрын
Who is Responsible many persons died. What IAS Responsiblity??????????🎉🎉🎉🎉
@potthurivijayaramaraju71653 ай бұрын
Stop Fake Encounters.. Its not Police Encounters.. Its, Indian HOme Minister, Amit Shah's idea behind it in particular and BJP in General. We request Democrats to condemn it.. Ambani, Adani Forcibly pressuring Indian Govt to provide Space in Chhattisgarh and its Land...
As an ias officer retd before wat steps you had taken sir to stop people join in naxalites they have rights to fight with govt with out weapons it is their duty to stop violence so they had done stop all this stupid debuts sir if you wan to protest come out of your house and protest ok
@subramanyamreddivari59753 ай бұрын
What do congress 60 years. Why not slove his her problems🙏🙏🙏🙏💯💯💯💯
@radhikaradhika-e6z3 ай бұрын
Vallu upadikosam kadhu anna
@rajusiveri3 ай бұрын
సార్ మీరు బాగానే చెప్పారు! మరి మా, గిరిజన ప్రాంతంలో, గిరిజనేతర మావోయిస్తులు పెత్తనం ఏంటి సార్! హయ్యర్ కేడర్ మావోస్టులు, అందరు నాన్ ట్రైబ్స్, ఇది మీకు గుర్తుకు రాలేదు ఏమి 😂
@muralinaidu88713 ай бұрын
Non tribes కావచ్చు కాని వాళ్ళు పని చేసేది ఎవరి కోసం.. వాళ్ళ కుటుంబాలని.. అవకాశాలని వదులుకుని తమ ప్రాణాలను ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఎవరికోసం పని చేస్తున్నారు tribes కోసం కాదా. ఈ రోజు రాష్ట్ర కమిటీలో కేంద్ర కమిటీలో కీలకమైన స్థానాలలో tribes నాయకత్వం వహిస్తున్నారు..
@mekalasatyanarayana77803 ай бұрын
@@muralinaidu8871 గారు స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం కు వ్యతిరేకి ఈ నక్సలైట్ లు కదా.