.ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా....... (2) 1].అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే.... (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.............. (2) 2].పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే... (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా...............(2) 3].కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా....... (2)
@prasannakumar8732 жыл бұрын
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
@ramumallepangu68462 жыл бұрын
Thanks Brother
@thummalabannu7262 жыл бұрын
Praise the lord........,🙏
@ramuramu-yj5hf2 жыл бұрын
super song
@chinthalashivakumar20682 жыл бұрын
పాట మహా అద్భుతం గా ఉంది అన్న గారు🙏🙏🙏🙏🙏
@gujjarlapudidurgaprasad27352 жыл бұрын
Q
@Knowledgeknow.2 жыл бұрын
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
@bemkollagopal7038 Жыл бұрын
Prase the lord brother Wonder ful song My hart touching Jesus
@RajashakerRajashaker-v8w7 ай бұрын
Prase the lord brother wonder ful song my heart touching jesus
@AseervaddamCh29 күн бұрын
Super the s song Hort tarching for the song
@williamcarey84612 жыл бұрын
" ఈ పాటను ఇప్పుడే వింటున్నాను .జ్ఞానయ్య గారు బాగా పాడారు . దేవుని సమీపింపరాని తేజస్సు లో నికి మోషే దైర్యం చేసి సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు.. ఆలాంటి దైవ ముఖ దర్శనం నరునికి దొరకునా ? మనతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన పరిశుద్దాత్మ ను తోడుగా ఉంచాడు..కదా ! ఈ కోరికను పాత నిబంధన భక్తులు కోరుకున్నారు..ఇప్పుడు ఇది సాధ్యమా ? --- --- dr . Williams Hyderabad
Thank you Jayarani for writing the lyrics here because I'm from Kerala, doesn't know Telugu but the lyrics in English was very helpful for me to write the song in my book. Good job !! Keep it up!!
@katruvasu80809 ай бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌🙌praise thee lord brother chalala thankyou yesaya ni yela mokadharasnam chyesukovalo ea song dhwra chypinaadhku chala thankyou brother
@SleepyFox-ht8lb2 ай бұрын
Praise the lord ayya gari ki mi ku mi family members ki ma ♥️🙏 andi 👌👌👌👌👌👌👌💯🙌🙌🙌🙌🙌
@RaphaMinistriesIndia4 жыл бұрын
రాసిన, పాడిన అభిషిక్తులైన ఇరువురు దైవజనులు ప్రభువునందు నిద్రించినా.. ఈ పాట ద్వారా ప్రభావితం చేస్తూనే ఉన్నారు.
@bmahesh25684 жыл бұрын
Yes yes Amen in the name of ALMIGHTY JESUS
@madasisuvarna28583 жыл бұрын
Praise the lord anna who has written and who has sing thise song anna
@RaphaMinistriesIndia3 жыл бұрын
@@madasisuvarna2858 రాసింది రామగుండం సురేష్ అయ్యగారు. పాడింది అమరావతి జ్ఞానయ్య గారు.
@ramumallepangu68462 жыл бұрын
Yes so::::::sad Brother
@ramumallepangu68462 жыл бұрын
Amen
@ThirupathiThirupathi-k7i4 ай бұрын
పాట ఎలా ఉంది అంటే దేవుని ఎదుట దేవా దూతలతో కలిసి పడినట్టు ఉంది ❤
Praise the Lord God bless your family and ministries Brother Yesudas Garu alies Babanna Y and Suresh iyyaagari slept in the Lord bad lucky every day I am listening songs S Abraham' Hanamkonda
@anshuabhi53105 ай бұрын
Praise the lord. Daily I will listen more than 15-20times ❤.
నేను ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపించే పాట
@RajKumar-jg1rg Жыл бұрын
Aandolanalo vunna manasuku chala atmeyata aanandamunichinadi praise the lord
@veerannadamilla522610 ай бұрын
మరో ఆణిముత్యం, దేవునికే మహిమ కలుగుగాక
@manumanohar71586 ай бұрын
ఈ పాట వ్రాసిన వారికి ,పాడిన వారికి నా హృదయ పూర్వక వదనములు
@AbhiShek-h2z7zАй бұрын
Lirik
@Satyavlogs72209 күн бұрын
Vintunte chala aanandaga vundi praise to God 🎉🎉 ippatiki 100 times vini vunta
@panimunna47606 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@SampathKommula-rb4rr7 ай бұрын
Praise the lord brother chala baga padaru🙏🙏🙏
@KAPARISWARAM2 ай бұрын
ఆయన ముఖందర్శనం =ఆశీర్వదము 🙏👌👍
@soumyadusari68273 жыл бұрын
Prais tha Lord aunkul nice song
@krishnakumarinarumalla6 ай бұрын
Thank you so much brother...naaku e song ni echinanduku
@manikumar8872Ай бұрын
ఆయన ముఖ దర్శనం = ఆశీర్వాదం Amen praise the lord
@baburaojillepalli990212 күн бұрын
Good song 👍👍🙏🙏🙏💐💐💐💐
@yarlagaddasalomanraju70699 ай бұрын
Bless be his memory Suresh Anna. The song describes the heavenly relationship with the Almighty father!!!
@user-jl5ss2vc2q.2 ай бұрын
Super singing brother 👏👏👏glory to God 🙏🙏🙏🙏🙏
@ramumaki05745 ай бұрын
Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka 🙏⚘👏⚘🙏
@saiteja6030 Жыл бұрын
Praise. Thi.lord. ayyagaru
@GovardhanammaPacchimala2 ай бұрын
Ee song ni Ippude vinnanu jhnayaa garu elanti songs maranni miru paadalani korukuntu devuni bidda aina hebshibha God bless u
@preamkumar43466 ай бұрын
Yesayyake ganata mahima halleluya
@vasanthavasantha37609 ай бұрын
Mukadarshanam chalaya naku ne Mukadarshanam chalaya
@mahimayesayya27624 жыл бұрын
We miss you Suresh ayyagaru... Mimalni paralokam loo chudalani chala asistunnanu
@bhasiponguanjaiah81673 жыл бұрын
@@Yesubabu4jc nkjg
@bhasiponguanjaiah81673 жыл бұрын
Sandeepdj
@bhasiponguanjaiah81673 жыл бұрын
Bgjchrvh
@bhasiponguanjaiah81673 жыл бұрын
@@Yesubabu4jc fug
@bhasiponguanjaiah81673 жыл бұрын
@@Yesubabu4jc bowie
@Iswarya881 Жыл бұрын
E chala baga paddaru praise the lord 🙏🙏🙏
@tjstjs86614 жыл бұрын
రచన.అపో సురేష్ గారు గానం. దైవజనులు ఙ్ఞానయ్య గారు
@kondamallaakhil3441 Жыл бұрын
Gnanaiah me gonthu chala chala parishuddhanga undhi ayya
@PJohnbabu-jo1ux7 ай бұрын
Bless.those who listen this song
@janakiramarao63969 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది...ప్రతీ పదం నిగూఢమైన అర్ధంతో పాడిన మీకు వందనములు
@kathibalakrishna56654 жыл бұрын
మంచి స్వరముతో మీరు పాడిన పాట ఎంతో బావుంది మీరు పాడిన ఈ పాట ఎన్నో సంఘాలలో ఎంతో సజీవంగా దేవుని మహిమ కొరకు అనేక సంఘాలలో వాడబడుతున్న గొప్ప స్వరము కలిగిన మంచి భావం కలిగిన దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుని కొరకు వాడుతున్న అటువంటి దేవుని యొక్క ముఖ దర్శనం కోసం కోసం ఎదురు చూస్తూ వారి యొక్క భావాలను వ్యక్త పరుస్తూ దేవునికి మహిమ కలిగే విధంగా యొక్క పాట ప్రతి సంఘము లో ప్రతి ప్రాంతంలో వాడబడుతుంది రాసిన వారికి హృదయ పూర్వకమైన ప్రభువు నామములో వందనములు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతమైన పాట ఎంతో ప్రభావితం చేసిన పాట ప్రతి సంఘంలో వాడబడుతున్న పాట ఈ పాటకు ఎంత వరకు పాడు కొనటానికి అనుకూలముగా మంచి స్పష్టమైన పదములతో రాసినటువంటి మీకు వందనాలు ప్రభువు నామములో మీ అందరికీ స్తోత్రములు ఈ 2020 సంవత్సరం అందరికీ దేవుని నామములో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ప్రభువును గాయపరిచే విధంగా ప్రభువు గ్రూపులో అందరూ ఎదిగి ప్రభువు నామాన్ని స్తుతించి దేవుని రెండవ రాకడ కోసం సిద్ధపరచిన కన్యకల వలె నుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@kamala.vakapalli77283 жыл бұрын
(_
@ambujaprathap3 жыл бұрын
Amen
@kavithachindrupu87882 жыл бұрын
Amen
@SandhyaRani-wv4ym2 жыл бұрын
Amen 🙏
@ramumallepangu68462 жыл бұрын
Amen
@m16chintu2 ай бұрын
Excellent Composition...
@sharmisana7861 Жыл бұрын
Devudu miku asirvadincgunugaaka.
@kalyani27993 жыл бұрын
Ee paata mammalni entagano prabhavitam chesindhi thank you Suresh garu
@suniltadimalla75015 ай бұрын
ఒక సేవకునికి దేవుడిని చూడాలని ఆయనతో మాట్లాడాలని ఒక పిచ్చి తపన ఆరాటం లేకపోతే నిజమైన సేవకుడు కాడు పౌలు యేసయ్యను చూశాడని రెండు పర్యాయములు రాసి ఉంది గుల్షన్ ఎస్తేర్ పాకిస్తాన్ ఈమె యేసయ్యను చూసింది ఆమె ముస్లిం ఎందరో యేసయ్యను చూశారు సేవకులు సురేష్ అయ్యగారు కూడా యేసయ్యను చూశారు ఇది నిజం చూస్తూనే ఉన్నారు
@adampastor88044 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగునుగాకా
@AnnoyedAstrolabe-mn2nc3 ай бұрын
Praise the Lord esangu linku patagalar
@johnwesley5623Ай бұрын
Devuniki mahima kalugunu gaka
@malgaribalu30484 жыл бұрын
Mi swaram tho prabhu mahima parchabadunu gaka..
@kondamallaakhil3441 Жыл бұрын
జ్ఞానయ్యా మీ స్వరం చాలా మధురం 🙏🙏
@RavikalaKumari-v4u9 ай бұрын
Super gaa vundhii song❤ love my jesus
@jyothiyadav3479 ай бұрын
Good song, naku chala istam e Pata praise God 🙏🙌
@marykalavathiirripothula952 жыл бұрын
Beautiful owesom excellent song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah hallelujah AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏
@marykalavathiirripothula95 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏 thanq
@hyma.p37parigadupu403 жыл бұрын
నిజంగా దేవుని ప్రత్యక్షతని అనుభవించిన ఫీలింగ్...... అనేకమంది ఈ పాట విన్నప్పుడు వారి హృదయాలు ప్రభు వైపుకు.... మరులును గాక. Aman🙏🙏
@manisiripurapu Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudarshanamyprsisethelord.5604 Жыл бұрын
0❤❤❤❤❤❤❤❤❤000❤❤0
@BojjaRaju-xt3qj Жыл бұрын
అన్న పానములు మరిచి, నీతో నడుచుట, సూపర్ ఉందండి పాట
@naidusarada77552 жыл бұрын
Praise the lord esng chala bagundi God bless you🙏
@yedukondaluchelikani2134Ай бұрын
Super. Song. Amen 🙏🙏🙏🙏
@shavalaselvaraj Жыл бұрын
Wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@pillinagalakshmi19559 ай бұрын
All Glory to JESUS CHRIST👏
@jannikamsula27134 жыл бұрын
Naku estamina song brother god bless you
@rapurimartha36975 ай бұрын
Glory to God
@ARJUNA8622SR9 ай бұрын
Very good song Amen Amen Amen ❤❤❤❤❤❤❤
@geetharaj8123 жыл бұрын
Devunike mahima kalugunugaaka🙏🙏🙏
@n.vanitha65494 жыл бұрын
Wandrfull song brother leyrcs wonderful brother amazing super excited brother so nice song thanks brother
@kandhikatlasridhar8185 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 e song ante naku chacha eshnam
@polisettinarendrakumar96513 жыл бұрын
మీరు పాడిన పాట దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్🙏🙏🙏
@ARJUNA8622SR9 ай бұрын
Very beautiful ❤❤❤song
@PRAVEENKMAHANTHI2 жыл бұрын
ఈ పాట యొక్క పల్లవి వాక్యంతోనూ, అంతర్గత పదాలతోను పరస్పరం విభేదిస్తుంది. దేవునిని ఇప్పటి వరకు ముఖాముఖిగా చూసినవారు లేరు, చివరికి మోషే కూడా! చూసిన వారు చస్తారు అనే స్థితి పాత నిబంధన దినాలలో వుండేది. ఇక ఎవరూ సమీపింపలేని తేజస్సుతో వసించే వాని ముఖదర్శనం ఎలా కలుగుతుంది? కనీసం క్రొత్త నిబంధన కాలపు భక్తులు ప్రభువైన యేసుక్రీస్తు తో సహవాసం చేసారు, ఆయనను కనులారా చూసారు, నిదానించి తాకిచూసారు. అయినా ఎక్కడా ఆయన ముఖమును గూర్చి వర్ణించలేదు, వ్రాసిన దాఖలాలు లేవు. కాబట్టి, మనం ఆయన ముఖదర్షనం కొరకు అడగాల్సిన అవసరం లేదు! చూసి నమ్మిన వారికంటే... చూడక నమ్మిన మనమే దన్యులం అవుతాము. అది చాలు కదా?
@luckymotrapu9063 Жыл бұрын
Okkasari adigi chudandi miku telustadi brother
@ramakrishna2469 Жыл бұрын
Muka darsanam chalayya ante e lokam lo vunnavate kante nee muka darshanam cheyadame naaku santhosam ane vrasaru pata vine athmalo anamdhimachale gane pichhi coments endhku.
@ramakrishna2469 Жыл бұрын
Muka darsanam chalayya ante e lokam lo vunnavate kante nee muka darshanam cheyadame naaku santhosam ane vrasaru pata vine athmalo anamdhimachale gane pichhi coments endhku.
@ramakrishna2469 Жыл бұрын
baga cheppavanna
@ramakrishna2469 Жыл бұрын
@@luckymotrapu90638:02
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@hanoksusheela43222 жыл бұрын
Wonderful song brother tq.jesus.
@mahimayesayya27624 жыл бұрын
One of my favorite song All Glory to God Almighty
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@srikanthkanth54 жыл бұрын
My lord I love you father Please strengthen me this year in your holy name
@MAl-ew7dk Жыл бұрын
Very nice song praise the lord ayyagaru
@ORMILHAA154 жыл бұрын
Glory Glory Glory to Jesus Christ Thank u brother heart touching worship song 🌷🌸🌷🌸🌷🌸🌷
@ORMILHAA153 жыл бұрын
@@Yesubabu4jc Sorry brother already started on earth new song worship Regarding Revalation 14chapter
@nagamalleswararao6097 Жыл бұрын
Praise the lord ayygaru🙏🙏🙏🙏❣️❣️🙏🙏🙏🙏
@godofwar_yt41364 жыл бұрын
Praise the Lord Wonderful song brother The name of Jesus Christ Amen.