Ika vere mata emi ledu.. maha adbhutham guruv garu.. noru uripotundi 👌👌meru vantala maharajulu anthe.. 😊😊😊🙏🙏🙏🙏
@ravindrah122 жыл бұрын
Maa nayanamma chesevaru ayithe koddiga bellam vesevaru pandu mirchi vadevaru. Thanks for sharing.
@gsandhya97682 жыл бұрын
నమస్కారం గురువుగారు మన సంప్రదాయం అందరికి తెలియపరిచారు మీరు. నేను కూడా ఇప్పటికి కుంపటి మీద వంట చేస్తాను నివేదన కుంపటి లోనే చేస్తాను మునక్కాయ పచ్చడి చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది కూడాను. రేపు మార్నింగ్ చేస్తాను 🙏
@lakshmiramya4859 Жыл бұрын
Munakkaya pachadi kottaga vundi super sir
@lakshmipolukonda91762 жыл бұрын
Chala vinutna pachchadi,dhanyawadamulu.
@Adityakumar-ls4ms2 жыл бұрын
అయ్యా గురువుగారు ఎన్నో రోజులుగా ములక్కాడ గుజ్జు తీయడానికి శతవిధాలుగా ఆలోచించాను మీ ఆలోచన అద్భుతం పచ్చడి పరమాద్భుతం తప్పకుండా ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు గురువుగారు.
Me vantalu Mariyu Meeru chepthunna vidhanam bagundi guruvugaaru
@padmajaindraganti61222 жыл бұрын
మీరు పచ్చడి భలేగా నూరుతున్నారు గురువు గారు
@nathanielhamsa50852 жыл бұрын
చాలా మంచి వంటలను పరిచరియం చేస్తున్నారు
@prakashraonaik33602 жыл бұрын
Pantulu garu munakkaya roti pachhadi chala bagundi
@boddusrilaxmi99592 жыл бұрын
Guruvugaariki namaskaramulu 🙏🙏🙏
@radhakavipurapu4322 жыл бұрын
Chala baga chesaru kotha vantakam
@homeaccount43862 жыл бұрын
Sujatha. Sir. Miruu. Super sir Nice
@komaladevima96592 жыл бұрын
Hello Good evening guruji..I loved ur recipe and enjoyed it...Thanks for your recipe and share
@pguptha35052 жыл бұрын
Ee pachadi yeppudu vinaledu.👌 Yenta opikagaa chesaru Swamy 🙏
@radhikarsreesinguluri45692 жыл бұрын
కాదేది అనర్హత, annadharuvu అని నిరపించారు swami 🙏🙏🙏🙏
@Manassineevali2 жыл бұрын
నేను చత్తిస్గఢ్ లో ఉండేటపుడు పక్కింటి వారు తాటిముంజల చెక్కులో, జీలకర్ర ధనియాలు ఎంండుమిర్చి ఉప్పు వేసి దంచి ఎండబెట్టి ఒరుగులు చేసేవారు...చేయటం సులభం...రుచి మాత్రం...ఏవిటి వింటున్నారా...అమోఘం... ఏ పదార్ధమైనా చేసే చేతి మహిమ.. స్వామీ! మీరు సూపర్!
@PalaniSwamyVantalu2 жыл бұрын
😂😂😂😂😂🤣👌👌👌
@padmavathivaliveti62522 жыл бұрын
namaskaramandi. chala bagunnayi miru chupusthunna vantalu, thanks. oka request sir, miku thelisthe potlakaya pindimiriyam( maa baammagaru maa chinnappudu chesevaru) (miriyalu ,marikonni dinusulu veyinchi rubbi thayaru chese pulusu) chupinchuthara please
@santhisri_yarru2 жыл бұрын
మీ Style యే separate గురువుగారు 😍😍బావుంది చూస్తుంటేనే...
@ratnakumari78662 жыл бұрын
Very nice guruji fist time seeing of drumstick tomato chutney👌👌👌👌👌
చాలబాగా చెప్పారు, చాలాభాగచేశారు మీరన్న మీ ఛానల్ అన్న చాలయిష్టం .వంటలురాని వారికి ఎలచేయాలో నేర్పుతున్న మీకు ధన్యవాదాలు
@veeravenkatalakshmikasina87672 жыл бұрын
🌹కాదేదీ వంట కనర్హం అన్నట్టు చక్కగ చూపిస్తున్నారు ధన్య వాదములు గురూజీ🙏👌
@StuthiManjari2 жыл бұрын
మొదటి సారి చూస్తున్నా బాబాయి గారు, చాలా బావుంది
@ghantasalasongsbyrachapundaree2 жыл бұрын
నోరూర సాగె పంతులుగారూ..భలే మంచి ములక్కాడ రోటి పఛ్ఛడి..,👌👌🍍🍍🙏
@bujgul65882 жыл бұрын
Swamy ji Mee vankalatho Naa ruchulanu utheja paricharu, kaani maa adavaallu Mee antha opikamanthulu kaaru, edi emainappatiki Mee vantalu chusthunte kadupu nindipothondi. Mee vivarana chaala bavundi, i shall buy boggula kumpati to enjoy all your recipes.🙏
@gunjisuseelasuseela96672 жыл бұрын
Super yummy tasty recipe 😋😋 thank you 🙏 swamy
@nirmalakadarla72892 жыл бұрын
Chala bagunnayi me pachallu
@devathasatyavathi19512 жыл бұрын
bagundi , chakkaga chepparu peddanannagaru
@voonakodandarao20052 жыл бұрын
గురువుగారు చూడడమే గానీ, తినే అదృష్టం ఇప్పటి మాతరం వారికి లేదు. మీకు వున్న వోపిక మా లాంటి మగవరికిలేదు. చేసిపెట్టే ఆడవారు లేరు. చూసిన అదృష్టం కనీసం కలిగింది. ధన్యవాదాలు.
@peko47352 жыл бұрын
Na bhhoto na bhavishyathi ee vantakalu namaskaram guruvugaru
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@yashodharaguntuka80812 жыл бұрын
Guruvugaru sarileru meku evaru, , first time watching , how you can know new recipes 🙏
@anjaniponnaluri53772 жыл бұрын
So nice guruji,first time seeing of drumstick chetney with tomato,chilies and garlic preparing ,very nice smokey flavour,it might be,have to prepare. Palani Swami bless you.
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌋🌋🌋🌋🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🍇🍇🍨🍨🍨🍏🍏🌷🌹🌹🐦🐦🍧🍧💐💐💐🧆🧆🦜🦜🦚🦚🦚🦚🦚🍍🍎🍎🍎🌺🍯🍚🍚🍚🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
@himabindu31892 жыл бұрын
Merry nijanga poorvajnamalo ye naludo bhimudo ayyuntaru guruvugaru
@sujathanavuluri67702 жыл бұрын
Chaala baagunnadhi swami
@sudhacmssudhacms24032 жыл бұрын
Nenu mee intlo puttinte bagundedhi swami gaaru
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊😊😊😊
@ramabhyravajhula32742 жыл бұрын
అద్భుతమైన వంటకం, thank you is not enough
@dharmavaramjayanthi24442 жыл бұрын
Never heard before, superb recipe👌👌👌👍
@radhashankarsuryamajeti83382 жыл бұрын
Very nice and traditional methods to be adopted by very women for health maintaince. Such videos needed in this society.
@kamakshiarts90522 жыл бұрын
Olden days lo yemi tinnaro teliyani andariki as ruchulu chesi chupistunnaru.dhanyavadalu.