ఆర్య మీరు కొన్ని వేల సంవత్సరాలు జీవించి వుండాలి మీతోపాటు మాకు మంచి మంచి విషయాలను వివరించే మన ప్రవచన కర్థలందరు,, మన వేద భూమి పునీతమౌతంతుంది✌️🕉️🙏🌿🙏🐚
@ramap34252 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anuradhakatta76682 жыл бұрын
Thank you sir,
@manikantapatnam51644 жыл бұрын
మీరు చాలా గొప్ప స్వామి. మీరు చెప్పే వివరాలు సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. మీరు పెట్టే ప్రతి వీడియో ఎన్నో తెలియని విషయాలను సమాజానికి చాలా ఉపయోగపడుతుంది.
@nagrotte4 жыл бұрын
మోక్షమంటె నేనూ, నాది అనేది చచ్చిపొవడమే అనీ , బ్రతికుండగానే ఎప్పుడు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడే మోక్షం అని అద్భుతంగా చెప్పారు
@srirajendra68964 жыл бұрын
Anilkumarguriji
@R.R.R.S.4 жыл бұрын
🌸🌸🌸🌸కంటి శుక్రవార.....ఘడియ లేడింట అంటి అలమేలు మంగ అండ నుండే స్వామి 🙏🙏🙏🙏
@srinivasaraosirasala88704 жыл бұрын
మీరు వైకుంఠ ద్వారం గురుంచి చెప్తే బాగుండు అనుకున్నాను, గంట కి వీడియో అప్లోడ్ చేశారు చాలా కృతజ్ఞతలు
@sudhagorantla15184 жыл бұрын
Jai sitaram😘 తెలియని వాటి గురించి తెలియజేస్తు మా మనుసు రామింపజెసుత్ ఈ ఆధ్యాత్మిక విషయాలు ని వెదజల్లుతూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను వ్యక్తపరుస్తున్నారు మీ పాదాలకు శత కోటి నమస్కారాలు 😌
@konakallamohan3 жыл бұрын
అద్భుతంగా చెప్పారు స్వామి. మీ లాంటి వారినే ఇంకా ధర్మం కాపాడుతుంది.
@pallapusrinivasaraopallapu10314 жыл бұрын
జీవిత సత్యాన్ని చక్కగా వర్ణించారు మీ పాదపద్మాలకు వందనాలు గోవిందా గోవిందా
@chakriekota3554 жыл бұрын
చిన జీయర్ స్వామి గారి తర్వాత మీరు మాత్రమే ఇంత వివరంగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు..🙏🙏
@mayuronce4 жыл бұрын
శ్రీవారి గాధలు ఎన్ని సార్లు విన్న, ఏదో తెలియని వింత ఆకర్షణ , భక్తి ఆయనను చూడాలి దర్శించుకోవాలి అనే కోరిక కలగక తప్పదు.... ఓం నమో వెంకటేషయా... ధన్యవాదాలు గురు గారికి... ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు...
@pushpasurya81764 жыл бұрын
చాలామందికి కళ్లు తెప్పించారు గురువు గారు🙏 అహంకారము క్రోధము గురించి కూడా ఇలాంటి ప్రసంగం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏మీ భాషా సౌష్టవం మా మనసు లను తాకుతూ మాకు ఙానాన్ని కలుగ చేస్తున్నాయి🙏🙏🙏🙏
@sjfacts33954 жыл бұрын
స్వామి మీ అద్భుతమైన భాషా సౌష్టవం మా మనసుల్ని మంత్రముగ్ధం చేస్తుంది. మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం 🙏🏽🙏🏽
@naveenadityaofficial2426 Жыл бұрын
Bro soushtavam meaning enti cheppara? please..
@kkkumar7774 жыл бұрын
' వైకుంఠ ఏకాదశి ' గురుంచి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు చాలా చాలా చాలా ధన్యవాదములు సార్... 🙏🏻🙏🏻🙏🏻
@pandusripathipandusripathi87934 жыл бұрын
గురువుగారు రేపు తిరుమల శ్రీవారి దర్శనము వైకుంఠ ద్వారం గురించి స్వామివారి మీ చేత చెప్పించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@manjanprasad63132 жыл бұрын
గురువుగారు వందనాలు తిరుమలలో వైకుంఠ ద్వారం గురించి దర్శనంలోని మర్మాలు చెప్పడం చాలా సంతోషం అయింది
@saiadabala84642 жыл бұрын
ఈ రోజు వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నాం గురువు గారు ❤️🙏
@sunithadevi3212 Жыл бұрын
అద్బతంగా చెప్పారు స్వామి. మీ లాంటి వారి వల్లనే ధర్మం కాపాడబడుతుంది స్వామి,,🙏🙏🌷🌺🎤🎼🎶🙏🌱✡️🕉️🙏
@kolariyavishalkumar90214 жыл бұрын
Great to hear from you sir you r born to spread spiritual path to the world
@vijayalakshmi60964 жыл бұрын
Thanks for your information
@vinodkumar-sv4hs4 жыл бұрын
మీకు మీ కుంటుంబ సభ్యులందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
మన లోని నేను, నాది చచ్చి పోతే మోక్షం అందరూ మన వారే, అన్ని మనందరివి, దేవుడు మనందరి వాడే..మీరు ఇచ్చిన వైకుంఠ ఏ కా దశి సందేశం...చాలా బాగుంది..
@radhasangu79544 жыл бұрын
నాకు ఒకసారి ఆ అవకాశం వచ్చింది ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏
@venkatjuthuga25644 жыл бұрын
చాలా బాగా చెప్పారండి... దేవీ భాగవతం చదివినప్పుడు మధుకైటభుల కథ ఎందుకు కూర్చారో!!! అర్థంపర్థం లేకుండా..!!! అని డౌట్ ఉండేది... మీరు క్లియర్ చేశారు... Super...👌👌👌
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚 గురువు గారు మీకు మీకుటుంభ సభ్యులందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🤚🏡👨👨👧👧👍🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
@Rk-vi2fz Жыл бұрын
ఎంతో క్లిష్టమైన మోక్ష పద్ధతిని సులువుగా ఆచరించే విధానం చెప్పారు గురువు గారు. మీరు చేసే ఒక్కోక్క వీడియో చాలా అమూల్యమైనవి. మీ మాటల్లో సామాన్య ప్రజలకు మంచి జరగాలి అనే తపన చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అందుకేనేమో మీరు చేసే ఏ వీడియో అయిన చూస్తే మీ మాటలు మనసులో ముద్రపడుతుంది. సామాన్య ప్రజలకు ఆ భగవంతుని కృప, కటాక్షాలు అందాలి అని మీరు చేస్తున్న ఈ సేవ చూస్తుంటే ఒక విధంగా ఆ రామానుజాచార్యులు మళ్ళీ మీ రూపంలో పుట్టారని అనిపిస్తుంది. కల్మషం లేని మీ మనసుకి, మీ మాటలకి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏
@vsanagala4 жыл бұрын
మీ ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా విడమరిచి చెపుతారు.అందుకు మీకు నా కృతజ్ఞతలు. వైకుంట ఏకాదశి శుభాకాంక్షలు.
@sivarajthupakula9002 Жыл бұрын
గత 2రోజుల ముందే తిరుమల వైకుంఠ దర్శన ప్రాప్తి నాకు లభించింది . మీరు చెప్పే వరకు నాకు తెలియదు దేవ దేవుని విశిష్ఠత ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
@ravijrb4 жыл бұрын
Very nicely understood the concept sir. Really great to hear. It was very difficult get such Darshan but after listening to you could understand we should purify ourselves to eliminate madhu and kaithabhva
@nookarajumailapilli29644 жыл бұрын
మోక్ష స్థితి గురించి చాలా బాగుగా చెప్పారు🙏🙏🙏🙏🙏ఈ రోజు మీ వలన తిరుపతి లో మంచి నీటి కుంట దగ్గర గల స్వామిని దర్శించుకున్న... మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
@kotireddymf43254 жыл бұрын
స్వామీ మీకు , మీ కుటుంబ సభ్యులకు, మరియు మీ సపరివారమునకు, అందరికీ శుభోదయం🌅 గురు బందువులందరికీ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు💐🙏
@sawrupareddy38142 жыл бұрын
అయ్యా చాల చక్కని మాటలు చెపుతూ మా అందరికీ తెలియని విషయాలు తెలుపుతున్నారు మీక శతకోటి వందనాలు నాకు ఒక తీవ్రమైన సమస్య ఉంది దయచేసి మీకు తెలియపరచాలంటె ఎలా స్వామి నన్ను కరుణించు స్వామి 64 ఏల్లు తల్లి లాంటి దాన్ని
@chandu92014 жыл бұрын
Surprisingly you made this video. I got the pass to go to tirumala tomorrow. Feeling blessed and exited 🙏🙏🙏
@rvr71734 жыл бұрын
ధన్యవాదాలు గురూజీ మీరు మాకు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను ... ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి.....
@manikantapatnam51644 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 🙏
@kavithathakur1044 Жыл бұрын
Mee videos ante Naku chala istam ,nenu na second pregnancy lo daily night Mee videos chusedanni alage na family and friends ki kuda chudamani chepthanu ... Chala baguntai Mee videos, vinnasompuga untayi...🙏🙏🙏🙏
@ajittate69092 жыл бұрын
Guruji Namaskaram.. You have explained it very nicely.. in simple way... When I was reading the subtitle's i was feeling as if I am having darshan of the Almighty through Vaikunth Dwaram. Fortunately i was blessed to have darshan of the lord through Vaikunth Dwaram four years back. May almighty call all of us to have his holy darshan. Om Namo Venkateshaya. 💐💐💐
@jinkamurthy28304 жыл бұрын
వైకుంఠ ద్వారం మరియు దాని దర్శనం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ......మీరు తిరుమల గురించి మరిన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాము......🙏🙏
@hiranmayi62704 жыл бұрын
అతిప్రాచీనమైనది గా చెప్పబడే గుడిమల్లం గురించి చెప్పండి
@manjanprasad63134 жыл бұрын
వైకుంఠ ద్వారం గురించి మీరు చేప్పిన విషయాలు వినసోంపు ఆచరణలో పేడితే మోక్షం ఏంత మందికి సాద్యం.మీకు పాదాభి వందనాలు
@eshwarbajrangthegreat84614 жыл бұрын
Gurugaru kind request please make a video on the importance and history of yethipothala Yekamukki dattatreya swami temple near Nagarjuna sagar 🙏🙏🙏
@sagarnivarthi1392 жыл бұрын
మాస్టర్ సి వీ వీ గారి సంపుర్ణ అనుగ్రహం పొందిన మీరు ధన్యులు.మీ ప్రవచనంతో మమ్మల్ని ధన్యులను చేస్తున్నారు. మాస్టర్ నమస్కారం
@sudhakark66604 жыл бұрын
Excellent Sir...hamaya I am happy... atleast you gave perfect answer
@adithyaadk Жыл бұрын
Got a divine chance to Visit Srivari Temple on Vaikunta Ekadasi, Truly a divine experience and it just gets better with the information you have share with us about Tirupati sir. Thanks you for doing extensive research and presenting the minute details of Tirumala.
@kkkumar7774 жыл бұрын
మీకు , మీ కుటుంబ సభ్యులకు, ఈ ఛానెల్ ను నడిపిస్తున్న గ్రూప్ (సమూహం) సభ్యులందరికీ ' వైకుంఠ ఏకాదశి ' శుభాకాంక్షలు ...💐 సార్... 🙏🏻🙏🏻🙏🏻
@avantsaprasad73703 жыл бұрын
ఈ విషయం తెలియనిది.చాలా చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.
@shrii18574 жыл бұрын
Good one gurujii, need of the hour, hopefully V I P candidates getting this point, interfering in every temple, every state.
@malleshkotha20114 жыл бұрын
Really wonderful sir... dharmam lo ni sukshmaalanu chala chakkaga chepparu...dhanyavaadalu sir...miku mikutumba sabyulaku vaikunta ekadasi shubhakankshalu...
@sandhyadevi16632 жыл бұрын
Thank you Sir. We are learning and knowing many things.
@charepallirkmusicchannel09054 жыл бұрын
ఈ దర్శనాన్ని గతంలో చేసుకోగలిగాము.కానీ అక్కడ వుండే హడావుడికి ఇంత తీరికగా ఈ విషయాలను గమనించలేకపోయాము.ఈ మారు స్వామి వారిని ఈ ఉత్తరద్వారా దర్శనం చేసుకోబోతున్నాము.అపుడు గమనించే ప్రయత్నం చేస్తాము.చాలా మంచి విషయాలు,వివరాలు చెప్పారు.ధన్యవాదాలు.
@rspvarun4 жыл бұрын
You are a yugpurush Sir. Please have a KZbin meet up so we can be blessed to meet you🙏
@nallarajkumar314 жыл бұрын
Ok🥺🥺🥺🥺🥺😊
@hariniakula22722 жыл бұрын
నమస్కారం అండి. మధు కైటబులు గురించి చాలా బాగా చెప్పారు అండి ఎక్కడ విన్నలేదు వాళ్ళు రాక్షసులు అనుకున్నాను అది మనలో నేను నాది అన్న స్వార్థం.thanks అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thirsty_waalakrishnaa81354 жыл бұрын
ఎలా సర్ ఇలా ఇంచ్ ఇంచ్ రీసెర్చ్ చేసి ఎస్ప్లానేషన్🙏 వాసుదేవ🙏🕉️ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🙏
@nagendrababupalelli4423 жыл бұрын
గొప్ప సన్ని వేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... గురువు గారు...🌹🌹🌹🙏🙏🙏
@psk80644 жыл бұрын
🙏🙏🙏🙏🙏 మీకు శత కోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@rajashekhar55374 жыл бұрын
ఇంత వరకు తెలియని విషయాలు తెలియజేశారు...ఓం నమో వేంకటేశయ.
Ippudu clarity vachindi andi srinivas garu moksham gurinchi..tq
@padmachakrapani86634 жыл бұрын
Very happy to see you and your videos, really appreciate your efforts to bring goodness in us 🙏🙏
@vijayavijaya47303 жыл бұрын
🙏🙏🙏
@sundarin4 жыл бұрын
Well said. Very convincing. Thank you Guruvu Gaaru. Ilaane Sathyanarayana swamy vratha kadhalaku kooda correct meaning cheppi vivarinche video okati chesaarante chaala helpful gaa vuntundhi.
@mvijay55284 жыл бұрын
Vedio చూసే ప్రతిఒక్కరూ Likes చేయండి
@sureshkumarv54974 жыл бұрын
Very good explanation sir superb. Good to have a person like u connected with us to attain a good enlightenment in life
@ayushmishra96484 жыл бұрын
Eagerly waiting for subtitles. Om namo venkateshaya 🙏🏻🕉️🚩
@mallikasree97394 жыл бұрын
Very beautiful information about Tirumala Srinvasa.Temple.Govinda hari govinda.ThanqU ,Sri.N.Srinivas garu.
@kkkumar7774 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@srideviaitha91824 жыл бұрын
Thirumalalo theliyani vishayala gurunchi maaku chala chakkaga vivaristunnaru Meeru cheppe vidhanam mee gontu chala bhagunnayi Om namo venkateshaya
@dommetisaibabu60884 жыл бұрын
Sir mi jeevithanni spirituality vipu tippina 3 sangatanalu cheptanannaru.. Naku 2nd one telusu ganagapur sanghatana dayachesi.. 1,3 vadi teliyacheyandi
@nareshkv194 жыл бұрын
Simply outstanding explanation sir.. meeru chala adbhutamga ga vivarinchaaru..🙏🙏🙏
@krishnakumarbulusu85324 жыл бұрын
Aaaha... First view.... First like
@sivakumarthatiparthi68644 жыл бұрын
Excellent explanation Sir !! Hatsoff !
@rameshram-gc4sm4 жыл бұрын
first comment ome namovenkatesaya 🙏🙏🙏
@srinivasmadabushi15264 жыл бұрын
Xcellent explanation of madu kaitabha i.e Neenu nadhi
@hemablatha774 жыл бұрын
Hello Sir I am adopting your good thoughts in day to life
@sinudmpt4 жыл бұрын
hi
@durgavardhanbattepati98634 жыл бұрын
🙏 Mee explanation chala excellent guru garu .chaalaa chaalaa unknown things maku ardhamaina vidhamgaa explain chestunnaaru. Thnk u so much guru garu
@kanakamravi61474 жыл бұрын
నేను నాది ని ఎవరు వదల్లేరు, impossible.!!ఎవరి వల్లా కాదు ..! ధన్యవాదాలు గురువుగారు.!!
@ramanjigowd80834 жыл бұрын
అద్బుతం... పరమాద్భుతం స్వామి...
@patnanasarala26154 жыл бұрын
I bow my head at your feet and say a billion thanks for your knowledge sharing.🙏🙏🙏
@satishsiddu3 жыл бұрын
మోక్షం గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@sreenivaspattusarees86722 жыл бұрын
Sir very nice explanation about turumala vykunta dvaram🙏🙏🙏
Dear Sir, Namaste, I have been watching your videos for the past 6 months, learned good things from those videos and changed my character accordingly. I have explained all your videos to my parents and wife. They are also very much interested on your topics. Sir, Now I have transferred to Guntur town. If possible for you Please guide me for a master to teach meditation. I am not a brahmin and belongs to lower community (this is just for your kind information). With Regards CH Narasimha Central Govt Employee, Age-35.
@hariimada1574 жыл бұрын
Sir please visit this famous temple
@hariimada1574 жыл бұрын
Sri Radha Krishna Mandir 5/5 Arundel Pet Guntur PIN : 522 002
@chnarasimha63424 жыл бұрын
@@hariimada157 ok sir🙏
@gmohith20512 жыл бұрын
#chnarasimha sir may I know what u do in Central government.... Because I have applied for nvs catering assistant
@ananthavenkatesh88332 жыл бұрын
Very nice explanation sir. All human beings should understand this concept and practice it in their lifes.
@R.R.R.S.4 жыл бұрын
స్వామి ...num1...view... and like..comnt🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@srinivasgajawada201 Жыл бұрын
Sooper guruvu Garu chaala baaga vivarinchaaru.... Jai sriram.....🙏🙏🙏✍
@girishb94894 жыл бұрын
Chaala clear ga chepparu. Srinivasgaru thank you. ।।
@meesoumya_79974 жыл бұрын
I reallyy admire u
@Karthikdyuthi4 жыл бұрын
🤭
@phanipriya71954 жыл бұрын
భగవత్ సారాన్ని అద్భుతంగా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏🙏
@sspudi41312 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
@drcbn72744 жыл бұрын
3 సంవత్సరాల క్రితం వైకుంఠ ద్వారం లో వెళ్లే అవకాశం దక్కింది.
@ericbhana29144 жыл бұрын
అదృష్టవంతులు
@kckc2354 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు,,మీ వివరణ అద్బుతం.
@ramaramarama4014 жыл бұрын
నమస్కారం అండి మీతో కలసి నేను పని చేసే అవకాశం ఉంటాదా....మాది పాలకొల్లు దగ్గర గుమ్ములూరు గ్రామం.... నమస్తే
@muggullakanakadurga45754 жыл бұрын
Srirama jayarama jayajayarama🌺🙏🌺
@sarojalakshmaiahyadalam74314 жыл бұрын
గురువు గారికి, వైకుంఠ ఏకాదశి శుభకాంక్షలు
@yrsukeshkumar42324 жыл бұрын
Thank you sir Iam 16 even though I like to see your video
@Sriharihara7774 жыл бұрын
Actually that is the right age.....so that you may win over maaya in the future....
@simhadrivelpuri96864 жыл бұрын
Excellent guruvu gaaroo..dhanyoham...gandham valla raayi ki thaavi abbi nattlu..mee valla memu...alpulam ..konchem telusukogaligaamu...dhanyoham..Sri venkatesaya..namaha
@madhurigurajala84914 жыл бұрын
Uncle Naa peru Manohar nenu 8 th class mee phone number pettara
@konalapereddy55493 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@STARmixVIDEOS4 жыл бұрын
నేను ఆలోచించాను నాకు doubt వచ్చింది మీరు clarify చేసారు
@sudhaguntur10354 жыл бұрын
Nanduri srinivas garu enta adbhtam chebutunnaru enta chinna vayasulo meeku🙏🙏🙏🙏🙏. Meeru ma sodara samanulu anta pedda udyogam chestu na lantivallaki enta goppa sangatulu cheptunnarante meeru karanajanmulu iyyivuntaru. Mimalni vinagaladam ma adrushtam.