Music Director Saluri Vasu Rao Revealed Real Facts About Mayabazar Movie | Saluri Rajeswara Rao

  Рет қаралды 47,360

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 190
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
రాజేశ్వరరావు గారిని ముందు గా అనుకున్నారు నిజమే. కానీ వారి కోపమూ సహనము లేకపోవడం వల్ల విజయా వారు ఆయన్ని వద్దని ఘంటసాల గారిని ఎన్నుకున్నారు. ఆయన చాలా మెత్తనైన స్వభావం కలవారు. రాజేశ్వరరావు గారు చేసిన కొన్ని పాటలకి ఆయన పేరే ఉంచండి అని అంటే కూడా విజయా వారు ఒప్పుకోలేదు. వారు బొత్తిగా ఓర్పు లేనివారు.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
Sri Rajeswara Rao did only few lines for few songs in that film and because he was very impatient and not adjusting. That's why Vijaya institution dropped him and selected Shri Ghantasala who was very soft and adjusting. He asked them to keep Shri Rajeswara Rao name also for the few songs done but the producers not agreed. Shri Vasurao giving false information.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
I feel very much astonished at the enormous reactions of the legend Ghantasala Mastar's admirers, to the incorrect information in Shri Vasu Rao's interview.
@sambasiva7530
@sambasiva7530 3 жыл бұрын
Mayabazarmovielo. All songs. Hit. Vivahabhojanambu. Eppati ki. Super Composed by. Ghantasala.garu Background. Music. Also Eddaru. Legends.
@balajiramana4588
@balajiramana4588 Жыл бұрын
Both Ghantasala & Rajeswar Rao garu are great
@sivajeedurgavajjula2532
@sivajeedurgavajjula2532 3 жыл бұрын
Saluri composed only pallavis for Mayabazar. Ghantasala did the rest of all others. Saluri left many movies mid-way through. Just imagine the financial losses a producer will incur if any artist or technician leaves like that. Ghantasala improvised some tunes from old Mayabazar of 1935 and also from Marathi play. But the background score is his and it was really extraordinary. I heard that Ghantasala wanted the producer to add SRR' s name after watching the credits but Chakrapani was firm. Ghantasala composed music for more than 100 movies most of which were super hits musically.
@sivajeedurgavajjula2532
@sivajeedurgavajjula2532 3 жыл бұрын
Pallavis for 4 songs
@pingalibhimasankar7292
@pingalibhimasankar7292 3 жыл бұрын
Dear Sir, Please correct the your comments. We have high regard on Sri S Rajeswra Rao. But as per the interview of Sri Ravikondala Rao Garu, Cine actor, gernalist, it was told that Sri Rajeswara Rao Garu given four Pallavies only in Mayabazar. They kept the four pallivi tunes done by Sri Rajeswara Rao Garu remaining song tuning, music composition done by Sri Ghantasala Garu. The remains songs total and background music credit goes Sri Ghantasala Garu. One more point to be noted here, on exit from music, when Producers approach Sri Ghantasala Garu he accepted the picture after taking the consent of Sri Rajeswara Rao Garu. Please correct the things.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
Yes, really. Shri Ghantasala Master was Humbleness personified.
@kkchannel2214
@kkchannel2214 3 жыл бұрын
జగమెరిగిన సత్యాన్ని వాసురావుగారికి తెలియకపోవడం గమనార్హం. టీవీ లాంటి మీడియాలో మాట్లాడేపుడు వాస్తవాలే చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. లేకుంటే వీక్షకులు పేరున్న మీరు చెప్పిందే నిజమని పొరబడే వీలుంది. అజరామరమైన మాయాబజార్ సినిమాలోని నాలుగుపాటల పల్లవులు మినహా మిగిలిన సంగీతం ఘంటసాల మాస్టారే స్వరపరిచారని విజ్ఞులెందరో విశ్లేషించారు. ఇక తర్జనభర్జనలు అనవసరం. చరిత్ర ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. కరుణాకర్ , ఇరిగేషన్ ఎక్స్ పర్ట్ ...మీడియా డైరెక్టర్ IFHD
@laxminarayanacharychakrava9543
@laxminarayanacharychakrava9543 3 жыл бұрын
Saloori gari meedi abhimaanamu to Mastaru aa tunes alane vuncharu Ilaanti comments vaddu vasu rao
@mohanmks15368
@mohanmks15368 3 жыл бұрын
Mayabazar lo S Rajeswara rao garu only 4 songs pallavi chesi boycott chesaru. Migilindi mottam Ghantasala master chesaru. Aa time lo maa uncle Vijaya krishnamurthy garu Ghantasala master daggara associate ga vunnaru. Jarigindi chepparu. Rajeswara rao garipai abhimanam vunte master nu thagginchalsina paniledu. Okari kashtaphalam verokariki ivvadam manchidi kaadu. Ila thappuga cheppinanduvalla suryudipai vummithe adi manapaine padutundi.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
బాలు garu కూడ ఇలాగే చెప్పారు రాజేశ్వరరావు గారికి importance ఇవ్వాలని. బాలు was prejudiced. Raavi kondala రావు garu కూడ చెప్పారు ghantasala garu రాజేశ్వరరావు garu పెట్టిన పల్లవి ని అలానే ఉంచి చరణాలు ghantasala compose చేశారని. రాజేశ్వరరావు రావు కొడుకు, వాళ్ల friend అయిన SPB రాజేశ్వరరావు రావు గురించి గొప్పగా చెప్పక ఇంక ఏమీ చెబుతారు లెండి.వీళ్లకి దివాకరరెడ్డి subhakara compose చేసినది ghantasala అని కూడ తెలియదు pendyala అని చెపుతున్నారు
@cbk85
@cbk85 3 жыл бұрын
Purthiga telusukoni interview cheyyali.
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
I am happy to know. vijaya Krishna Murthy garu is your uncle.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@aneesh2005
@aneesh2005 3 жыл бұрын
@@arunabhavaraju703 well said
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
@@arunabhavaraju703 గారూ మీ కామింట్స్ లో దివాకర రెడ్డి ప్రస్తావన ఏమిటో! ది న కరా అని వుండాలి
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
All people overwhelmingly declared that as per reliable information, Shri Rajeswara Rao did only starting portions for 4 or 5 duet songs and left. All the rest including background score done by Ghantasala garu. Shri Vasurao had not said full truth. If major portions were did by Rajeswara Rao garu he would have asked to give credits. Also, he did not take any further payment after advance cheque it is stated.
@tadigadapasatyasriramachan1570
@tadigadapasatyasriramachan1570 3 жыл бұрын
కీ. శే. రాజేశ్వరరావు గారి ప్రతిభ గురించి చెప్పుకోవడంలో తప్పులేదు. తెలుగు పాటల భగవానుడు, తెలుగు పాటకు పల్లవులు నేర్పిన కీ.శే. భగవాన్ ఘంటసాల కీర్తికి కళంకం ఆపాతిద్దాం అంటే తెలుగువాడు జీర్ణించుకోలేడు. అప్పట్లో రాజేశ్వర రావు గార్కి బెంగాలీ పాటలు కాపీ చేస్తారనే అపప్రద ఉండేది. మేము నమ్మే వాళ్ళం కాదు. కీ.శే. ఘంటసాల గారు తెలుగు భాష ఉన్నంత వరకు మరువలేని మరపురాని గాయక చక్రవర్తే కాదు..తెలుగుపాట పాట కు తిరుగులేని స్వర చక్రవర్తి. ఒక్క లవకుశ చాలు ఆయన ప్రతిభకు పట్టం కట్టడానికి..కొంపదీసి అదీ రాజేశ్వరరావు గారు ముందుగా స్వర పరచారంటారా ఏమిటి..
@parvatanenivenkatayoujagan5366
@parvatanenivenkatayoujagan5366 2 жыл бұрын
Saluri rajeswara rao very great music director but temperamental. I heard his two sons comment on mayabazar.4 songs by rajeswara rao garu and the rest of the work by Ghantasala Venkateswara Rao garu.in fact Ghantasala wanted the name of rajeswara rao garu to be included in the titles of mayabazar.Everone should remember that it is Ghantasala Venkateswara Rao garu who is the singer no matter who is the mui director.when rajeswara rao garu came to ANDHRA UNIVERSITY IN 1972 HE PRAISED GHANTASALA VERY MUCH ESPECIALLY HIS UNIQUE VOICE.I HAD THE PRIVILEGE TO ATTEND THAT GATHERING. HOW MANY MOVIES CAN MATCH LAVAKUSA MUSIC DIRECTON GHANTASALA.NOLESS A PERSON THAN PENDYALA NAGESWARA RAO GARU SAID THAT GHANTASALA REACHED PEAK.FINALLY I RESPECT GHANTASALA RAJESWARA RAO GARU AND PENDYALA NAGESWARA RAO GARU AND OTHER GREAT TELUGU MUSIC DIRECTORS.
@saralarao8207
@saralarao8207 3 жыл бұрын
కొంచెం ఆలస్యమైనా,ఇప్పటికైనా వాసురావు తాను ఎంతటి ఘోరమైన తప్పిదము చేసాడో మాస్టారు అభిమానుల ఆగ్రహావేశాలకు గురి అయ్యాడో తెలుసుకున్నందుకు,మీకు సంజాయిషీ చెప్పుకున్నందుకు అభినందనీయుడే!కానీ తాను చేసిన తప్పును ఒక పత్రికా ప్రకటన ద్వారా కానీ అదే tv ఛానల్ ద్వారా ఆ anchor తో తామిద్దరూ చేసిన అసత్య సమాచారానికి ఒక వివరణ లేక సంజాయిషీ చెప్పుకుంటే వారి పై దురభిప్రాయం పోవడంతో పాటు వాసురావు తన గౌరవాన్ని కాస్త అయినా నిలబెట్టుకున్నవాడౌతాడు! It is learnt that he expressed his apology to the concerned!But yet to answer the so many fans who retoted in this columns! It would really elevate his stature if he comes forward to acknowlede his blatant information/apologise with broad mind🙏
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
సమయ పాలన విషయం లో రాజేశ్వర రావు గారికీ కెవి రెడ్డి గారికి అభిప్రాయ భేదాల వలన రాజేశ్వర రావు గారు తప్పుకున్నారా? తప్పించారా? ఒక సందర్భంలో దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారినీ రాజేశ్వర రావు గారిని దృష్టిలో పెట్టుకొని నాకు మహా పండితులు జీనియస్ లు అవసరం లేదని కె వి రెడ్ది గారు డి వి నరస రాజు గారితో అన్నారట. ( డివి నరస రాజు గారి పుస్తకం తెర వెనుక కథలు ). ఇంకొక విషయం: మాయా బజార్ సినిమా టైటిల్స్ లో రాజేశ్వర రావు గారి పేరు వేద్దామని ఘంటసాల గారు అంటే చక్రపాణి గారు ఒప్పు కోలేదట. ఘంటసాల గారి సంస్కారానికి జోహార్లు.
@mrramanujaraogundala750
@mrramanujaraogundala750 3 жыл бұрын
Dinakara Subhakara song composed by Ghantasala not by Pendyala. Seigal name is K.L.Saigal not S.L.Saigal as mentioned by Sri Vasurao garu.
@predara303
@predara303 3 жыл бұрын
There are certain non-filmi songs sung by Shri S. Rajeswara Rao Garu written by his father. I would like to know that how many of such songs recorded are with you or your brother. I am interested in one of such songs. It is a song by Mohd. Rafi in Aan (1954) a hindi Movie " Maan mera ehsan " this was translated by Shri S. Rajeswara Rao garu in Telugu and beautifully rendered by him as a private song. I have forgotten the begining wording of Telugu version. I will be very grateful to your goodself if you are kind enough to publish an album of Sri Rajeswara Rao with exclusively private songs written andsung by him. Thank you for the kind interview.
@viswakumardhavala2229
@viswakumardhavala2229 3 жыл бұрын
I strongly condemn the statement of Sri vasurao. It is a well known fact that the music direction for the legendary film Mayabazar was given by ganagandharvudu Amara gayakudu ghantasala except 4 songs which were done by his father saluru Rajeshwar Rao .... a great music director of course In This interview Sri vari Rao tried to give credit to his late father for the music composition which in fact he has left after tuning 4 pallavulu due to a dispute with the director Ghantasala has done the interludes for these songs and had composed the other songs which also r excellent including the background music S Rameswar Rao has no connection with the music of the golden treasure of Telugu cinema Mayabazar Though he was a wonderful music director and produced many hits Giving credit undeserved is hereby strongly condemned This channel and anchor should have verified the information and facts I here by once again seriously strongly and emphatically condemn the content of the statement of shri vasurao about Mayabazar cinema music director
@kilambisrinivas7746
@kilambisrinivas7746 3 жыл бұрын
Yes what u said is correct. The fact was revealed by Sri singeetam srinivasa RAO who was asst director of the film Mayabazaar. He told that Sri saluri garu just given tunes to 4 songs only and left. Remaining was done by Sri ghantasala garu
@mohanmks15368
@mohanmks15368 3 жыл бұрын
You are 100% correct
@PKJBL
@PKJBL 3 жыл бұрын
ఏ పాటలకి ఘంటసాల గారు... ఏ పాటలకి రాజేశ్వరరావు గారు... చెప్పండి...
@kilambisrinivas7746
@kilambisrinivas7746 3 жыл бұрын
PK : 1. Choopulu kalasina subha vela 2 lahari lahiri 3 neevena nanu pilachinadi 4 neekosame ne jeevinchunadi . This information given by Sri singers srinivasa RAO in an interview
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
@@kilambisrinivas7746 సింగీతం శ్రీనివాస రావు గారి వీడియో ప్రకారం శ్రీకరులు దేవతలు శ్రీరస్తు లనగా అనేపాట సా. రా. రావు గారు స్వరపరిచారట .
@seshagiriraovarre650
@seshagiriraovarre650 2 жыл бұрын
మాయాబజార్ సంగీతదర్శకుడు ఘంటసాల మాస్టారు కాదనటం శోచనీయం. రాజేశ్వరరావుగారు నాలుగు పాటలకు ట్యూన్ చేసారంతే. మిగతా వర్కంతా మాస్టారే చూచుకున్నారు. అంతేకాక మిగిలిన ఏడె నిమిది పాటలకు, కొన్ని పద్యాలకు సంగీతం సమాకూర్చి, రీరికార్డింగ్ చేశారు ఘంటసాల. అప్పుడు మరొకరి పేరెలా వేస్తారు?
@eswarabalasubramanyasarma2191
@eswarabalasubramanyasarma2191 3 жыл бұрын
ఈ anchor గాడు అజ్ఞాని. వీడికి ఇలాంటి బాధ్యత అప్పగించడం ఛానల్ వారి అజ్ఞానం.
@swarnapalla4691
@swarnapalla4691 Жыл бұрын
Chala baga chepparu.
@padmavathirani6129
@padmavathirani6129 3 жыл бұрын
🙏🙏🙏
@ananyam6996
@ananyam6996 3 жыл бұрын
According to the information provided in many review articles and books, Sri Rajeswara Rao has tuned only the pallavis of four songs and left the scene. Later Sri Ghantasala Mastaru has brought glory to the movie by his eternal melodious music, which fact was acknowledged by several eminent people who were a part of the team that made the film, from time to time. No doubt, Sri Rajeswara Rao was a Maestro, but regardig this movie, it is not proper to belittle the greatness of Sri Ghantasala. The anchor needs to learn a lot before conducting the programme, especially the usage of certain irrelevant words.
@sudheerippagunta
@sudheerippagunta 3 жыл бұрын
first of all both are legendary music directors....but i m surprised to know that 4 or 5 such beautiful songs pallavis are composed by saluri garu and that credit is not given in titles like how now a days we r seeing the names of multiple music directors in movies....forget abt old times..but as he said even now after enhancing the movie in color format and re-uploading, it's not mentioned...that's very very unfair...fans of ghantasala garu who r feeling bad for just this interview which has a very very minor reach...shd also think abt saluri gari fans and forget abt fans...abt his family how much they might have felt bad after seeing all this abt which i mentioned above...
@seshasai6849
@seshasai6849 3 жыл бұрын
వాసు రావు గారికే కాదు ,యావత్ సంగీత ప్రపంచానికి మధుర స్మృతులు ఈ కార్యక్రమాలు . 🍀💫🍁💫🍁💫🍁💫🍁💫🍁💫🍁
@manepallipydiraju7731
@manepallipydiraju7731 3 жыл бұрын
S.Rajeswararao composed 4,5songs with full songs not only pallavis. This fact told by Sri Rajeswara rao garu. For referrence pl. see Sitara cine weekly magazine dt.01 st. October 1978. Two' songs in DVS karna and one song and slokam in NTR's Seetharama kalyanam. It's true. But credit goes to others.
@mohanmks15368
@mohanmks15368 3 жыл бұрын
50% correct. Seetarama kalyanam one song and sivathandava sthotram composed by S Rajeswara rao garu. Remaining done by Gali penchala Narasimha rao garu. Mayabazar credit goes to Ghantasala master.
@venkateswaraprasad
@venkateswaraprasad 3 жыл бұрын
ఘంటసాల మాస్టారు స్వర్గస్తులయి 46 ఏళ్ళయినా ఆయన పేరు, కీర్తి అజరామరం... ఆయన టైం లో లేనివాళ్లు ఇలా సరైన అవగాహన లేకుండా మాట్లాడటం సమంజసం కాదు. సాలూరు వారు నాలుగు పాటలకే వరుసలు కట్టారు.
@mohanmks15368
@mohanmks15368 3 жыл бұрын
@@venkateswaraprasad yes 100% correct
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
సీతా రామ కల్యాణం సినిమా లొ ఓ సుకుమార నినుగని అనేపాట ను గమనిస్తే ఆ బాణీ , పాట లోని వాద్య సంగీతం రాజేశ్వరరావు చేసిన పాటల పోకడలోనే వుంటుంది.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
No that news item is wrong. He did not do songs fully.
@pranavaswarat4411
@pranavaswarat4411 3 жыл бұрын
గత చరిత్ర మీద సరియైన అవగాహన లేకుండా ముచ్చటించడం ఏ అభిమానులకు ఆమోదయోగ్యం కాదు. ఈ రకమైన చర్చలవలన అభిమానుల మధ్య అపోహలు , మనస్పర్ధలు మాత్రమే మిగులుతాయి. నిర్వాహకులు గమనించడం మంచిది.
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
ఈ వీడియో ప్రసారం చేయకుండా ఆపండి. డిలీట్ చేయండి.
@murali2787
@murali2787 2 жыл бұрын
Mayabazar ki rajeswara rao garu sangeetham andincharannadi sathyam. Nagireddy chakrapani next generarion vallu kooda oppukunnaru
@saralabhogu9574
@saralabhogu9574 3 жыл бұрын
It is highly unwarranted comments and false information that saluru Rajeswara Rao was the music director of MayaBazar much to the annoyance and anguish of cine music lovers in general and Ghantasala fans in particular. Vasurao must tender apology for his false information! Every fan must raise voice against this and make him realise his act.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 жыл бұрын
నాకు తెలిసిన సమాచారం మేరకు సాలూరి రాజేశ్వరరావు గారు మాయాబజార్ సినిమా కు సంగీత దర్శకులు గా ఒప్పుకొని మధ్యలో మానేస్తే ప్రోడక్షన్ వారు ఘంటసాల వార్ని పెట్టుకుని సినిమా పూర్తి చేసుకున్నారు టైటిల్స్ లో సాలూరి వారి పేరు కూడా వేయమని ఘంటసాల వారు కోరగా విజయ సంస్థ వారు సాలూరి రాజేశ్వరరావు గారిని సంప్రదించగా సాలూరి వారు వద్దని చెప్పారట ఈ విషయం విజయ ప్రోడక్ట్స్ లో పని చేసిన రావి కొండలరావు గారి ఇంటర్వ్యూ లో చూసాను
@sudheerippagunta
@sudheerippagunta 3 жыл бұрын
first of all both are legendary music directors....but i m surprised to know that 4 or 5 such beautiful songs pallavis are composed by saluri garu and that credit is not given in titles like how now a days we r seeing the names of multiple music directors in movies....forget abt old times..but as he said even now after enhancing the movie in color format and re-uploading, it's not mentioned...that's very very unfair...fans of ghantasala garu who r feeling bad for just this interview which has a very very minor reach...shd also think abt saluri gari fans and forget abt fans...abt his family how much they might have felt bad after seeing all this abt which i mentioned above...
@mitradhulipala449
@mitradhulipala449 2 жыл бұрын
I Support Sarala Bhogu garu...Vasurao garu .. should rectify his comments...
@kothurmurthy
@kothurmurthy 3 жыл бұрын
ఏంటి అండి వాసూ రావు గారు ? 70 ఏళ్ళ క్రితం వచ్చిన అపురూప ఖండం మాయా బజార్ సినిమా కు మీ నాన్న గారే సంగీతం చేశారని, అమర గంధర్వ గాయకులు ఘంటసాల గారు కాదని చెప్పడం బాగా లేదండి. ఎందుకు కొత్త గా ఈ వ్యాఖ్యానం ? మీరు హైప్ లో రావాలనా ? 70 ఏళ్లుగా తెలుగు ప్రజలకు మాయ బజార్ కు మాస్టారే సంగీత దర్శకత్వం చేశారని తెలుసు. ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి ? నిజా నిజాలు తెలియాలి అంటే కె.వి.రావు గారు, ఘంటసాల రత్న కుమార్ గారు లాంటి వారిని అడిగి తెలుసు కోవాలి.
@kotikalapudisitharamamurty7090
@kotikalapudisitharamamurty7090 3 жыл бұрын
Vasu garu may meet old telugu play back singer and Rajeswara Rao gari heroine in illalu old trlugu movie released in early 1940s fortunately she is still.alive and lives in Hyderabad He could get a lot of inputs about his father' greatness from her.
@kotikalapudisitharamamurty7090
@kotikalapudisitharamamurty7090 3 жыл бұрын
Further shri Emani Shsnakara Sastri garu the famous veena player and Saluri Rajeswara Rao garu were responsible for making the Tamil.changralekha as a great hit Perhaps Vijay pictures one time director shri Singitham srinivasa Rao ,still alive could share more information about the music wizard Rajeswara Rao garu
@madhug1788
@madhug1788 3 жыл бұрын
Why discuss all these things now saluri garu initiated with few nice tunes but the bulk of hardwork was done by legend Ghantasala who also sang the songs in supreme voice.we should avoid controversy and Great gossip.
@murthyvalluru5408
@murthyvalluru5408 3 жыл бұрын
In recent times Mayabazar Music direction is becoming controversy. Why? 1 This is a wrong opinion which was propagated intentionally by SPB in his tv programmes. Mr Singitam and SPB started this propaganda. This interviewer is a substandard fellow with little knowledge regarding the golden era of Telugu films. The producers, the director never gave any credits to Saluri garu regarding Mayabazar. SPB was child when Mayabazar was released. How his comments are valid? Don’t make universal truths debatable.
@kalidassai5608
@kalidassai5608 3 жыл бұрын
మాయాబజార్ లో 1 ) నీవేనా నను తలచినది పాట అభేరి రాగం లో 2 ) లాహిరి లాహిరి పాట మోహన రాగం లో 3 ) చూపులు కలసిన శుభవేళ పాట బృందావన సారంగి రాగంలో 4 ) నీకోసమే నే జీవించునది పాట భాగేశ్వరి రాగం లో ఈ నాలుగు పాటలు రాజేశ్వరరావు గారు అద్వితీయముగా ట్యూన్ చేశారు, మరొక్క పాట కళ్యాణి రాగం లో ట్యూన్ అయ్యింది, సినిమా లో వాడుకో లేదు - ఘంటసాల గారిని పాటలు అన్ని మళ్ళా ట్యూన్ చెయ్యమని స్వేచ్ఛ ఇ చ్చినా , మహానుభావులు రాజేశ్వరరావు గారి మీద ఉన్న గౌరవము, ప్రేమ, అభిమానంతో, ఆయన ట్యూన్ చేసిన పై 4 పాటల బాణీలు అలాగే ఉంచి ఆ 4 పాటలకి, వాయిద్య సంగీతాన్ని మరియు మిగిలిన అన్ని పాటలు, పద్యాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఘంటసాల గారు music చేశారు - 4 గురు మహ కళా కారులు, కారణ జన్ములైన 1)రాజేశ్వరరావు గారు 2) ఘoటసాల గార్ల సంగీత గాన రస ఝరి కలియికలో 3) పింగళి గారి సాహితి ప్రవాహములో 4) Kv రెడ్డి గారి దర్శకత్వం లో భారతీయ - తెలుగు చలన చిత్ర చరిత్ర లో " నభూతో న భవిష్యతి " అనే ఏకైక సినిమా మాయాబజార్ యొక్క సంగీత విశేష "మాయ" - ఇది మాధవ పెద్ది కాళిదాస్ 9391264079, hyderabad
@swarnapalla4691
@swarnapalla4691 3 жыл бұрын
I am very happy to see how all the fans of sri ghantasala garu have reacted on this video.
@ji2862
@ji2862 3 жыл бұрын
Me too very happy to see how all the fans of Swargeeya .Sri Ghantasala Gaana ghandharvalu have reacted on this video, according me , by the melody Voice is 50 % + music composing is 50% =100% a song stood for hundred years , so the majority of present generation prefers to hear the Mayabajar's songs than the Thandrapaparayudu's songs and Kurukshethram's songs. Except four songs remaining all songs composed by Ghantala gaaru , I like "Sundari neevanti Divya swaroopam " song so much , especially Ghantasala gaari's lauging at the end of the song 😊
@venkatrao5435
@venkatrao5435 3 жыл бұрын
Ok. .let's not make issue of This. U are Correct Sri RAJESWAR rao did tune for 4 songs only pallavi...but I know VASUrao hav great respect to sr GHANTA ji too.
@ramachandrarao5673
@ramachandrarao5673 3 жыл бұрын
వాసు రావు గారు మీరు చెప్పింది తప్పు.మీరు తండ్రిగారికి పూర్తి కీర్తి ఆపాదిస్తున్నారు కానీ వారు 5పాటలకు పల్లవులకు మాత్రమే బాణీ లు అందించారు.కాని మిగతా పాట రాసినతరువాత మొత్తం పాటకి సంగీతం అందించింది ఘంటసాలగారే .ఇది సింగీతం శ్రీవాసరావుగారు చెప్పింది .మిగతా దాదాపు 10 పాటల కు కొన్ని పద్యాలు కు బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఘటసాలగారే సంగీతం అందించారు.మరి గంటసాల గారు సంగీత దర్శకుడుకాక ఎవరు అవుతారు.అప్పటికె గంటసాల గారు గొప్ప సంగీత దర్శకుడు.రాజేశ్వరరావు గారి తో కలసి సుబ్బరామన్ దగ్గర సహాయ దర్శకుడి గాచేసిన సంగతి మరచి పోకండి.ఒక్క మాయాబజారే కాక అనేక చిత్రాలు ఆయన మణి కిరీటంలో వున్నా యి.రాజేశ్వరరావు గారు కూడా నాకే,కాక అనేకమందికి అభిమాని."యాత్రికుడా" పాట నోట్లో ఆడుతోనేవుంది.రాజేశ్వర్రవుగారు బ్రతికేవున్నారు ప్రజల్లో.
@rajendraprasad4219
@rajendraprasad4219 3 жыл бұрын
సాలూరి రాజేశ్వర రావు గారి సంగీత అభిమానులు లేని వారు ఉండరు...స్వయానా వారి కుమారులకు విషయ పరిజ్ఞానము పూర్తి గా లేక... ఇంటర్వ్యూ లో ఘంటసాల గారిని తక్కువ చేసి మాట్లాడటం బాధాకరం. కేవలం 4 పాటలకు పల్లవి వరకు మాయాబజార్ సినిమా కు సంగీతం చేసినట్లుగా చాలామంది ప్రముఖులు యూట్యూబ్ లో చెప్పి ఉన్నారు... గమనించగలరు...
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Correct andi.వీరికి అసలు అప్పటి విషయాలు సరిగ్గా తెలియదు లా ఉంది. వీరికి matala బట్టి తెలుస్తోంది
@klnarasimharao3677
@klnarasimharao3677 3 жыл бұрын
@@arunabhavaraju703 SPB చెప్పిన వాటిని బట్టి ఈయన కూడా చెపుతున్నారు
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 3 жыл бұрын
Hat's off Vasu jai sai ram ❤️🙏
@bhksharma3797
@bhksharma3797 3 жыл бұрын
దయచేసి false informations ప్రచారం చెయ్యకండి. ఘంటసాల గారు స్వర్గస్తులై 46 ఏళ్ళు గడిచినా వారి ప్రభ ఏ మాత్రం తగ్గలేదు. సాలూరి వారు, మాస్టారు ఉన్న time లో లేనివాళ్ళు ఏవేవో చెప్తుంటే ఎలా
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Yessssssss🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍🍀🍀🍀🍀
@klnarasimharao3677
@klnarasimharao3677 3 жыл бұрын
Exactly
@ananyam6996
@ananyam6996 3 жыл бұрын
All the credit of the music score of Mayabazar goes to Sri Ghantasala Mastaru alone, as expressed by me in the above comment. ------- M.Subrahmanyam
@gopalakrishna4981
@gopalakrishna4981 3 жыл бұрын
Missamna songs superrrr
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Vaasurao. Noru. Moosukunte. Manchidi.mee. Naayana. 4. Paatalaku. Searaalu. Raasinantha. Maatraana vaatiki orcheshtraa. Evaru. Interludes. Evaru. Recording. Evaru. Ghantasasala gaare mayaabazarlo. Enni paatalu. Vunnai? Enni padyaalu? Charitra. Vakreekarinchinantha. Maatraana. Mee naayana. Nuv goppollu. Kaaru.no doubt. Sajeswarao garu. Was. A legend.
@parvatanenivenkatayoujagan5366
@parvatanenivenkatayoujagan5366 2 жыл бұрын
Music
@satyanarayanaraoballuru7161
@satyanarayanaraoballuru7161 3 жыл бұрын
"comment is free but,facts r sacred", they come to lime light one day or other! My comment is on Sri S.Vasurao's statement on his late fathers involvement in doing music to "Mayabazar" movie which broke records.It is a fact that his late father tuned only 4 songs,n left due to some reasons with producers.Sri Ghantasala garu then completed the rest of the songs n background music etc.But,Sri Vasurao garu in his interview gave all credits to his late father which is totally incorrect.He being a gentleman n duly following ethics, must correct his false statement atonce. TVR
@mukkamala1958
@mukkamala1958 3 жыл бұрын
You are absolutely correct Sir 🙏
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
Very true. Saluru garu left bcz firector, producer. Dance director and lyricist sat with him and advised about the tunes which he didnt like.
@sudheerippagunta
@sudheerippagunta 3 жыл бұрын
first of all both are legendary music directors....but i m surprised to know that 4 or 5 such beautiful songs pallavis are composed by saluri garu and that credit is not given in titles like how now a days we r seeing the names of multiple music directors in movies....forget abt old times..but as he said even now after enhancing the movie in color format and re-uploading, it's not mentioned...that's very very unfair...fans of ghantasala garu who r feeling bad for just this interview which has a very very minor reach...shd also think abt saluri gari fans and forget abt fans...abt his family how much they might have felt bad after seeing all this abt which i mentioned above...
@ANANDManandimages
@ANANDManandimages 3 жыл бұрын
Please check the link below to pronounce genre. చక్కగ “శైలి” అని దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగులో………
@ranganathnandyal1256
@ranganathnandyal1256 3 жыл бұрын
It's a fact that Telugu music lovers have great respect for Shri S.Rajeswara Rao .It doesn't mean that his son Shri Vasu Rao should give the credit for the composing of "Mayabazar " to his father. It's awell known fact that Shri SRR made the tunes for the "Pallavi's of 4 songs.A stylistic analysis of the video tells me that Shri Vasu Rao is ignorant of the facts and lacks logical analysis:1.In stad of 4 songs he said 5 songs which is apardonable lapse;but to insinuate that his fatherr composed the music for all the songs and padyams and the background music is a blatant lie and it's a sin against his father's respectable colleague and Immortal Singer cum Composer Shri Ghantasala;2.Instead of " saying "Lahiri Lahiri"-the well known song-he said"Lahari Lahari"3.Instead of K.L.Singer-a well known singer ,he said S.L.Singer ;3.The music direction of the famous song "Dinakara Subhakara 'he attributed to Shri Pendyala;4.He referred to Shri SPB and Singitam Srinivasa Rao-whose inoframation is not dependable in this regard.More than Shri Vasu Rao,I decry the attitude of the interviewer who deliberately created a controversy and intentionally twisted the facts.A Journasit should be a Seeker of Truth and he should not twist the facts and mislead the viewers/listeners.His attitude is condemnable.He should not be allowed to conduct interviews which spread falsehood.
@satyanarayanaraoballuru7161
@satyanarayanaraoballuru7161 3 жыл бұрын
Very well retorted .Vasurao statements need vehemently condemned and the interviewer is also equally responsible for prompting blatant and controversial dialogue
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 3 жыл бұрын
ఎన్నో పుస్తకముల విషయ సమాచారం మాయాబజార్ చిత్రానికి సంగీతం ఘంటసాల వేంకటేశ్వర రావు గారని మాత్రమే! నాకు 75 ఏళ్ళు! దయచేసి ఒక్క విషయం మిత్రులు ఎవరయినా సాలూరి రాజేశ్వరరావు వారి నిర్వహణలో సదరు చిత్రంలో నాలుగు పాటలకు సంగీత వరుసలు కల్పించినట్లు! అసలు, ముఖ్యాతిముఖ్యంగా నేను కోరేది "1983 కు పూర్వం" ఆ విషయం "గ్రంథస్థం" ఎక్కడయినా ఐ ఉన్నదా? నా ప్రశ్నకు ఇక్కడ సమాధానం వివరణాత్మకముగా ఇదే వేదికపై చెప్పమని ప్రార్ధిస్తూ.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Wrong information.చాల మంది ప్రముఖులు చెప్పారు, రాజేశ్వరరావు garu only పల్లవి చేసి వదిలేశారు అని.facts సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి.SPB కూడ పని గట్టుకు ని పదే పదే రాజేశ్వరరావు అని చేప్పేవాడు ghantasala గారికి credit ఇవ్వకుండా.
@vasusri9323
@vasusri9323 3 жыл бұрын
Exactga meeku telusa
@vasusri9323
@vasusri9323 3 жыл бұрын
Rajeswarao garu 65% chesaru
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Exact గా 65% ani మీకు telusaa
@vasusri9323
@vasusri9323 3 жыл бұрын
Meeku telusa....?
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
నాకూ తెలుసని చెప్పలేదు. ఎందరో ప్రముఖులు,contemporaries చెప్పినది చెప్పాను. mee లాగా exactgaa 65 % అని గానీ,మరి intha percent అని గాని చెప్పలేదు. Old Vijaya చిత్ర అనే magazine లో కూడా ఈ విషయాన్ని గురించి vrasaarani చదివిన అప్పటి వాళ్ళు కూడ చెప్పారు
@pdamarnath3942
@pdamarnath3942 3 жыл бұрын
It is really told that SRRao composed only pallavi for only three songs and left.
@annamacharyamusiccollege6214
@annamacharyamusiccollege6214 3 жыл бұрын
I am strongly opposing sri vasurao gari comments....regarding Mayabazar..songs.....Aa 4 songs Interludes , rest offthe songs, Nepadyasangeetham composed by Mastarru only....
@MrDvramanarao
@MrDvramanarao 3 жыл бұрын
first four songs composed by s.rajeswara rao and rest are by Ghanatasala. What is pity here is that Vasu Rao is unable to sing his fathers composed songs even though he is a music direcotor.
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
Vadu rao is igorant of Preminchi chudu songs. All songs except one was taken from tamil tunes composed by MSViswanadhan
@rosisuseela298
@rosisuseela298 3 жыл бұрын
Abadhaalu prasaaram cheyakandi rajakeyaalalo abadhaalaku jeevam posthunnaaru aadurdinam sangeethaaniki pattanivvakandi
@malladimurthy3681
@malladimurthy3681 3 жыл бұрын
Ghantasala ante spb ki ishtam vunnattu ledu amduke konta wrong publicity ghantasala variliki credit ravadadam spb ki ishtam vundadata. Edaina saluru varini, ghantasala varini contrvesial cheyyadam spb ke chellu
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
Don't belittle SPB unnecessarily. He got high respects for Ghantasala vaaru. SPB did not say Shri Rajeswara Rao only did. He said, after doing music for a few songs starting stanzas Rajeswara Rao had left. He had not at all said that Rajeswara Rao did and Ghantasala name was there like that.
@markandeyulusomepalli9590
@markandeyulusomepalli9590 3 жыл бұрын
I think it is a preconceived plot to claim credit of mayabazar music to his father s rajeswra rao garu. When there are so many classical movies for which s rajeswra rao garu gave music why the conductor chose the question about Mayabazar It is surely a plot to Usurp credit from our beloved 'ghantasala mastaru
@murali2787
@murali2787 2 жыл бұрын
Ye super star lu, megastat lu ayana mundu panikiraru
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
Dinakara subhakara was tuned by Ghantasala not Pendyala.
@sudheerippagunta
@sudheerippagunta 3 жыл бұрын
first of all both are legendary music directors....but i m surprised to know that 4 or 5 such beautiful songs pallavis are composed by saluri garu and that credit is not given in titles like how now a days we r seeing the names of multiple music directors in movies....forget abt old times..but as he said even now after enhancing the movie in color format and re-uploading, it's not mentioned...that's very very unfair...fans of ghantasala garu who r feeling bad for just this interview which has a very very minor reach...shd also think abt saluri gari fans and forget abt fans...abt his family how much they might have felt bad after seeing all this abt which i mentioned above...
@Sivaramireddyvanga
@Sivaramireddyvanga 3 жыл бұрын
False information . SPB was not even not known by that time. SPB false information.
@vasusri9323
@vasusri9323 3 жыл бұрын
Meeku exactga telusa
@vasusri9323
@vasusri9323 3 жыл бұрын
65% rajeswarao garu chesaru
@vish2ual
@vish2ual 3 жыл бұрын
KL saigal was a great music director, singer, actor of hindi cinema before independence.
@udayashankar9166
@udayashankar9166 3 жыл бұрын
He should have mentioned Susarla Dakshina murthy who was also a good,class music directors when asked to mention good directors na name.No doubt S.Rajeshwar Rao was a good music director and given best music to Annapurna productions than to other films.
@vasudevarao24
@vasudevarao24 3 жыл бұрын
I think he did great music to Vauhini and Bharani pictures too.
@gvenkataramaiah1446
@gvenkataramaiah1446 3 жыл бұрын
విజయ పబ్లికేషన్స్ ,చెన్నై వారు పబ్లిష్ చేసిన మాయాబజార్, మధుర స్మృతులు, పుస్తకం వ్రాసినది పులగం చిన్నారాయన గారు,అపుస్తకం ప్రచురణ కర్త బి విశ్వనాథ్ రెడ్డి గారు, ఈ పుస్తకం లో మాయాబజార్ కు సంగీతం వహించింది ఘంటసాల గారు. అందులో నాలుగు పాటలు మాత్రమే రాజేశ్వరరావు గారు వరుసలు చేశారు. అవి 1.లాహిరి లాహిరిలో2.నీవేనానను తలచినది 3.చూపులు కలిసిన శుభవేళ 4.నీకోసమే నే జీవించునది. సాలూరు వాసుగారు, చెప్పినది తప్పు. సుమన్ టి వి ఆంకర్ కు పాత సినిమా పాటలు పై అవగాహన లేదని, అందుకే ఆ సినిమాకు సాలూరు వారు సంగీతం చేశారు అని చర్చ లేపారు. ఇది ఖండించవలసిన విషయం. నాలుగు పాటలకు మాత్రమె సాలూరు వారు వరుసలు కట్టారు.గమనించగలరు. జి వి రామయ్య. అనంతపురం🙏
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
వెంకట రామయ్య గారూ! సింగీతం శ్రీనివాసరావు గారు ఒక వీడియో లో శ్రీకరులు దేవతలు అన్నపాట రాజేశ్వర రావు గారు చేశారని నీవేనా నను తలచినది రా రావు పాట కాదని చెప్పారు. సిం. శ్రీ. రావు ఆ సినిమా కు పనిచేశానని చెప్పారు. ---- శ్రీకంఠం రామ చంద్ర అనంతపురము.
@nv.s.chalapathi7528
@nv.s.chalapathi7528 3 жыл бұрын
రాజేశ్వరరావుగారు కేవలం ఆ పాటల పల్లవులకి మాత్రమే వరసలు చేశారు. చరణాలకి బాణీలు సమకూర్చడంతోబాటుగా..వాయిద్య సంగీత అనుసరణ సంపూర్ణంగా ఘంటసాల మాస్టారే సంపూర్ణంగా నిర్వహించారు. విషయ పరిజ్ఞానం లేని వారు ఛానెల్స్ ముందు. తయారు కావడం మన ఖర్మ!!!
@RaviKumar-fn8jv
@RaviKumar-fn8jv 3 жыл бұрын
దినకరా శుభకరా పాట సంగీత కర్త ఘంటసాల, పెండ్యాల కాదు...
@prameswarrao8741
@prameswarrao8741 3 жыл бұрын
Ancor garu meeru correct information to interview cheyali , only 4 songs ki pallavi chesaru rajeswarrao garu, gantasala garu leekunte telugu cinima leedu,
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
It was bcz of his respect that Ghantasala took permission of Saluru garu and retained the tunes made by him. Not bcz Ghantasala was incapable
@chandbasha1217
@chandbasha1217 3 жыл бұрын
Rajeswar Rao gari talent ghantasala gariki telusu...iruvuriki okari talent okariki telusu respect kuda undedi.. meku asalu vishayaalu emi theliyadu..evo kalpinchi cheppatam sarikaadu...meku paadatam raadu music kuda peddaga raadu... Enduku ee waste discusson... We respect ghantasala & rajeswar Rao garlu..🙏
@mailvamsi46
@mailvamsi46 3 жыл бұрын
మాయాబజార్ చిత్రానికి రాజేశ్వరరావు గారు నాలుగు పాటలు స్వరపరిచారు. వీటికి orchestra ని కూడా చేయలేదు. ఏదో గొడవ వచ్చి తప్పుకున్నారు. ఘంటసాల గారిని అడిగితె ఆయన రాజేశ్వరరావు గారికి చెప్పి అంగీకరించారు నిజం చెప్పాలంటే వాటి కన్నా ఘంటసాల గారి పాటలకే ఎక్కువ పేరు వచ్చింది. వివాహభోజనాంబు, అహనాపెళ్లంతా, భలిభాలిభాలిదేవా, సుందరినీవంటి. ఇక బాక్గ్రౌండ్ మ్యూజిక్ చిరస్మరణీయం. ఇన్ని విస్మరించి, కేవలం నాలుగు డ్యూయెట్ సాంగ్స్ మాత్రమే సినిమా మొత్తం గా మాట్లాడటం వారి సంస్కారహీనటని తెలియజేస్తుంది.ముమ్మాటికీ సినిమా ఘంటసాలవారిదే.లాగని రాజేశ్వరరావుగారి ఆ చిన్న కాంట్రిబ్యూషన్ విస్మరించానవసరంలేదు
@rosisuseela298
@rosisuseela298 3 жыл бұрын
Sangeetham ghantasaala gaaru 4 songs maatram tune raajeswararao gaaru checinatlu janpakam
@murtypsn2593
@murtypsn2593 3 жыл бұрын
ok. Sri SRR are did for some songs and left. Other remaing all songs,poems etc did by Sri Ghabtasala. What about full movie back ground scores, different musics to full length of the movie.Who did it ? Ghantasala did all those . So Music director's name Must be Ghantasala. As courtesy they can mention the name of SRR, but not as Music director of full movie. Music means not only simply songs,so many there, tempos should be there to entertain the actions. If anybody says it is not Ghatasala just laugh on him, and leave it. If at all any such matters they shoud ask Producers at that time. Appears to be silly!
@divirao
@divirao 3 жыл бұрын
Chakrapani gari gurinchi Vasurao garu chala takkuva chesi matladinattu undi..ee anchor ki minimum knowledge undadu movies gurinchi..karma ..Rajeswara Rao garu kummeyyadmenti 🤭
@indranigodavarthi2783
@indranigodavarthi2783 3 жыл бұрын
అక్షరాలా ఖర్మ ఎందుకూ పనికి రాని anchors ని పెట్టి గొప్ప గొప్ప వాళ్ల గురించి interview చేయడం
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
Yes, this anchor is a worthless fellow. Using the word 'kummesaru' for a great music director like S.Rajeswar Rao garu shows his immaturity and stupidity. There were many great music directors in Telugu film industry. But the top three are S.Rajeswar Rao, Ghantasala and Pendyala, not necessarily in that order. There is hardly anything to differentiaye and give ranks to them. We are not competent to decide it. All the three are equally brilliant.
@mohanite
@mohanite 3 жыл бұрын
నేను ఈ వీడియో పై రాసిన పిచ్చి పిచ్చి రాతలు వల్ల, రాజేశ్వరరావు గారిపై అమితమైన గౌరవం ఉండి కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా వీడియో చూడ కుండా ఉండడానికి. కానీ ఈ రోజు తప్పింది కాదు. సాలూరి (రాజేశ్వరరావు గారు) వారు ఎంత పండితులు, సినీ ఇంకా లలిత సంగీతాల్లో ఆయనది అందెవేసిన చేయి అన్న మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రతిభని, తన అజ్ఞానంతో ముసుగు వేయ ప్రయత్నించి వాసూ రావు గారు తీరని అన్యాయం చేయ ప్రయత్నించారు. వాసూ రావు గారు స్వయంగా ఒక సంగీత దర్శకుడై, సాలూరి వారి కుమారుడై ఉండి - KL సైగల్ గారిని SL సైగల్ అనగలరు, పెండ్యాల గారు దినకరా అన్న పాటని స్వర పరిచారని అనగలరు, అన్నిటినీ మించే మాట 'మాయా బజారు' చిత్రానికి తన తండ్రి సంగీత దర్శకత్వం చేశారనటం - ఇవి కలలో కూడా అనలేని, ఆయన నోటంట వినలేని మాటలు. వాసూ రావు గారికి - మల్లీశ్వరి, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, భక్త ప్రహ్లాద, బొబ్బిలి యుద్ధం మొదలగు సినిమాల పేర్లు చెప్పక పోవడం సిగ్గు కలిగిస్తోంది. ఓహో యాత్రికుడా, పాట పాడుమా కృష్ణా, ఇంకా రావు బాలసరస్వతి గారితో యుగళ గీతాలను విస్మరించి....ఆ యాంకర్తో బాటు అజ్ఞానం లో కొట్టుకుపోవడం...అయ్యో ఎంత దయనీయం. ఇద్దరిలో ఎవరూ తాగినట్టు అయితే అనిపించలేదు మరి. మాయా బజారు చిత్ర నిర్మాణ సమయానికి ఈయన వయసు 2 లేక 3 ఏళ్ళు, బాలుడి వయసు 9 లేక 10 ఏళ్ళు. మరి మాస్టారి గురించి అసత్యాలూ, చిలువలూ పలవల గురించి వీరికెందుకు. ఒకరు పండిత పుత్రులూ, ఒకరు పండిత ఆరాధ్యులు. మాస్టారు ఒక మేరు పర్వతం. ఆయన ఒక గంగి గోవు, ఆయన గీతాలు గంగిగోవు పాలు. ఆయన కారణ జన్ముడు. అజాత శత్రువు ఆయన.
@vasudevarao24
@vasudevarao24 3 жыл бұрын
బాగా చెప్పారండీ. కానీ మాయాబజారులో నాలుగు/ఐదు పాటలు రాజేశ్వరరావుగారే చేసారు అని వీ.ఏ.కే.రంగారావుగారు రాసారని ఙాపకం. ఘంటసాలగారికి నిజమైన అవమానం బాలుగారి పాడుతా-తీయగా కార్యక్రమంలో జరిగింది. ఘంటసాల కన్నా రాజేశ్వరరావు గొప్ప గాయకుడు అన్నారు బాలు. ఇంతకన్నా తప్పు మాట మరొకటి ఉండదు.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
@@vasudevarao24 correct andi. Even i felt the same while watching swarabhishekam and paduta theeyaga.masteriki ivva valasina gouram ivvaledanipinchindi.evaru emi anukunna anna,mastaru అమోఘం and adbhutam.na bhootho na భవిష్యత్తు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
దయ చేసి బాలు గారిని ఇందులో ఇరికించి అవమానించవద్దు. ఆయన ఘంటసాల వారు మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదు అని ఎక్కడా అనలేదు. కొన్ని పాటల పోర్షన్లు రాజేశ్వర రావు చేశారు అని మాత్రమే చెప్పారు. అందుకు బొబ్బిలి యుద్ధం చిత్రం లోని ముత్యాల చెమ్మ చెక్క పాట background ని చూపులు కలసిన శుభ వేళ పాటకి పోల్చి చూపారు అంతే.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 ай бұрын
​@@vasudevarao24పచ్చి అబద్ధాలు చెప్పకండి, ఆ విధంగా తప్పుడు కూతలు కూయకండి. బాలు మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన రాజేశ్వర రావు గొప్ప తనం గురించి చెబుతూ ఉదాహరణ కి ఈ వెన్నెల వెలుగులలో అని ఆలాపన ఈజీ అమ్మా అని సుశీలగారికి చెప్పి చూపిస్తారు కానీ సుశీల గారు ఎంతో కష్టపడ్డాను అని చెబుతారు అని.
@vasudevarao24
@vasudevarao24 3 ай бұрын
@@swaminathakrishnapingale2695 తెలిసీ తెలియకుండా వెర్రి కూతలు కుయ్యకండి. బాలు ఘంటసాలని ఒక సారి కాదు అనేక సార్లు అవమానించారు. ఉదా: 1. బాలు ఏయన్నార్‌కి తొలిసారి పాడిన పాట "నా హృదయపు కొవెలలో" పాట బాలు ట్రాక్ పాడారు (ట్రాక్ అంటే మీకు అర్థం తెలుసని ఆశిస్తాను). తరువాత ఘంటసాల పాడి రికార్డ్ చెయ్యాలి కానీ ఆయన సిఫార్సుపై బాలు పాటని అలాగే ఉంచేసారు. ఘంటసాల చనిపోయినపుడు బాలు వచ్చి "బాలు పాట బాగుంది ఉంచెయ్యండి అని ఘంటసాల నిర్మాతతో చెప్పారు" అని గౌరవంగా చెప్పారు. అదే పెద్దమనిషి పాడుతా తియ్యగా కార్యక్రమంలో "ఘంటసాల గారు ఆ పాట మొదట్లో వచ్చే రాగం తియ్యలేక బాలు పాటని ఉంచెయ్యమని చెప్పారు" అని ప్లేటు ఫిరాయించారు. 2. "ప్రతిరాత్రి వసంతరాత్రి" పాట గురించి మాట్లాడుతూ "పాట మొదట్లో వచ్చే రాగం నేనూ మాస్టారూ ఇద్దరం కలిసి పాడాలి కానీ ఆయన పాడలేక నా ఒక్కడినే పాడమన్నారు". ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. బాలు ఘంటసాలని అవమానించారు అని నేను కాదు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కూడా భావించారు, ఘంటసాల అభిమానులతో ముచ్చటిస్తూ అన్యాపదేశంగా ఇదే మాట చెప్పారు కూడా. బాలు ప్రత్యేకత ఏమిటంటే ఎంతో వినయంగా కనిపిస్తూ, పొగిడినట్లు కనిపిస్తూనే ఇతర గాయకులను కించపరచగలరు. ఏ.యమ్.రాజా, రఘునాథ పాణిగ్రాహి, పీబీశ్రీనివాస్, రామకృష్ణ గురించి ఆయా చేసిన కామెంట్స్ కూడా గర్హనీయమైనవే.
@gkr1649
@gkr1649 3 жыл бұрын
మాయాబజార్ చిత్రంలో కొన్ని పాటలకు పల్లవులు మాత్రమే రాజేశ్వరరావు గారు స్వరపరిచారు. కొన్ని విభేధాలవలన ఆయన తప్పుకున్నాక మిగిలింది స్వరపరచినది ఘంటసాల మాస్టారు. ఇగో కు పోకుండా పల్లవులను మార్చకుండా అట్లానే ఉంచిన మంచి సంస్కారం ఘంటసాల వారిది. రాజేశ్వరరావు గారు చాలా గొప్ప సంగీత దర్శకులు, గాయకులు. ఐతే ఘంటసాల వారిని ఇక్కడ తక్కువ చేయడం సమంజసం కాదు.
@kaushalone8439
@kaushalone8439 3 жыл бұрын
I appreciate admiration on Ghantasala garu by viewers However one should not forget music of Ghantasala Pendyala TV raju Master venu is always traditional as told by P suseela garu in her biography published in Navya weekly. However sRajeswara raos talenet as music director is completely different I request viewers to see 1948 tamil film Chandra lekha in which he has used indian and foreign music. Thast why L v prasasd preferred saluri in place of Ghantasala as there is scope for christian music in that film If you separate duets in maya bazar the remining music is curry without slat Even vivaha bhojanam song inspired from Laughing police film Ghantasala garu never told about mayabazar film and he has used to tell chiranjeevulo and Rahasyam are his best films as music director
@kaushalone8439
@kaushalone8439 3 жыл бұрын
9
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
He is belittling Ghantasala out of his respect and love for his father. Ghantasala created great tunes and orchestration for rest of the songs He could have easily made tuned discarding the skeleton tunes of Saluru garu.
@vadlamani47
@vadlamani47 3 жыл бұрын
Anchor gaaru meeku cinema knowledge ledani ardamavthundhi.old cinemalu gurinchi.actors gurinchi .music directors gurinchi Anni telusukoni interview cheyyandi.yentha manchi cinemalu avi ippudunna vatitho polchukunte.anni cinemalu chusi valla gurinchi telusukoni interview cheyyandi
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
He isa KID. NO CLUE ABOUT FAST CINEMA,MUSIC BACKGROUND.HE IS TRYING TO MAKE LIVING OUT FAST MOVIE FIELD.SAD
@nagavedagiri
@nagavedagiri 3 жыл бұрын
This idiot keep on asking same disputed questions without any knowledge. Yes SPB was nice BUT underscores Ghantasala garu saying Rajeswarao best Telugu singer and Rafi best in India
@sastrygk4430
@sastrygk4430 Жыл бұрын
రాజేశ్వరరావు గారు గొడవ మనిషి అని అహంకారం ఉంది అని విన్నా
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 3 жыл бұрын
Iddaru Saluri gaari gurinchi inka research cheyyali.
@venugopalgoud822
@venugopalgoud822 3 жыл бұрын
Valuable information
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Abadhdhaalu valuable information avuthundaa sir
@rosisuseela298
@rosisuseela298 3 жыл бұрын
Raajeswararao gaarante entha govravam undho meerante vaari kumaarudiga anthe govravisthaamu eestatement chucina tharuvaatha meekentha aham anukuntunnanu
@sivakmarjandhyala1615
@sivakmarjandhyala1615 3 жыл бұрын
Vasu rao garu and anchor got the facts wrong about ghantasala mastaru
@nv.s.chalapathi7528
@nv.s.chalapathi7528 3 жыл бұрын
పట్ట పగలు Half Knowledgeతో శుధ్ద అబధ్దాలు. మాయాబజార్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శింగీతం శ్రీనివాసరావుగారి కంటే మీకు ఎక్కువ తెలుసా?! గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిన సామెతగా వుంది మీ వ్యవహారం. ఇప్పటికైనా పశ్చాత్తాప పడండి. హుందాగా తప్పు దిద్దుకోండి.
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Very nice comment.
@PKJBL
@PKJBL 3 жыл бұрын
రాజేశ్వరరావు గారు.. మహా ముక్కోపి... చాలా కష్టం ఆయన్ని భరించడం... అని విన్నాను... వెటకారం చాలా ఎక్కువ ట....
@sivajeedurgavajjula2532
@sivajeedurgavajjula2532 3 жыл бұрын
After Malleeswari someone asked BN Reddy how did you manage two unpredictable and troublesome people for your movie.... Saluri and Bhanumati. He just smiled it seems.
@vankamamidivenkatarao1028
@vankamamidivenkatarao1028 3 жыл бұрын
Anchor should learn to allow the person whom he is interviewing. Without having basic knowledge he conducts the interview not only this every interview. He is not mature enough, not only age wise but also topic wise to do interviews.
@RaviKumar-fn8jv
@RaviKumar-fn8jv 3 жыл бұрын
Not S L Saigal but Kundan Lal Saigal.
@kotikalapudisitharamamurty7090
@kotikalapudisitharamamurty7090 3 жыл бұрын
Shri Vasu garu has to up date his information n his father's prodigy He was reputed to be the main music director of Gemeni's Tamil super hit Chandralekha and all time great Malleswari and many other telugu films It is a common tragedy of great telugu artistes
@PKJBL
@PKJBL 3 жыл бұрын
రాజేశ్వరరావు గారు.. ఘంటసాల గారు... ఇద్దరూ... ఇద్దరే... సమఉజ్జీలు.... సంగీత దర్శకత్వం లో....
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
Top three lo definite ga “ malliswari “ vastundi...
@indranigodavarthi2783
@indranigodavarthi2783 3 жыл бұрын
So what, of course it is true, but issue is not of malleeswari
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Rithey. Amito. Mayabazar. Music. Chesindi. Rajeswarao. Kaadu. Kaadu. Kaadu.msy be. Rajeswarao. Was one of the. Great.usic. Directors. Of telugu.ghantasasala. Was not. Only. Playback singer. But. He was a. Great. Music. Director.it was a world record
@AB121966
@AB121966 3 жыл бұрын
This is not authentic. Neither the vijaya production nor director of the film, nor the titles in the film, nor the music director of the film, Ghantasala Master had ever talked on this subject.. It is no doubt a great musical hit by Ghantasala.. please stop.. this type of Credit/Image thefting... SPB and SSR had lost their respect before the public.. Please stop, at least, here after this..
@parvatanenivenkatayoujagan5366
@parvatanenivenkatayoujagan5366 2 жыл бұрын
Spelling mistake
@MrDvramanarao
@MrDvramanarao 3 жыл бұрын
He does not know anything.
@battinapraveenkumar
@battinapraveenkumar 3 жыл бұрын
In color they gave gantasala gari name
@laxmaiahmantri5188
@laxmaiahmantri5188 3 жыл бұрын
Vasurao garu say apology to wrong information given to suman TV and public
@MrDvramanarao
@MrDvramanarao 3 жыл бұрын
Mee Father Patalu Neeke Gurthuledu.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
Tatamma kala chitraniki sangeetham Rajeswara Rao gaare... titles lo aayana peru choopistaru...
@gstsayi4413
@gstsayi4413 3 жыл бұрын
ఇప్పటికీ జ్ఞాపకం వచ్చిందేమిటి?
@indranigodavarthi2783
@indranigodavarthi2783 3 жыл бұрын
నాన్న కుమ్మేయడం ఏమిటీ పనికి మాలిన భాష, అసలు common sense లేకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నామని స్పృహ లేకుండా 😡
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Sadddddd
@divirao
@divirao 3 жыл бұрын
😀😀
@sridevikarnati8896
@sridevikarnati8896 3 жыл бұрын
Rajeswara Rao garu nalugu patalaki pallavi matuke rasaru...migilinavi ghantasala garu poorthi chesarani entho mandi peddalu cheppaga vinnanu...okarini goppaga choopinchataniki rendava varini dayachesi thakkuva chesi matladavaddu
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ghantasala masteru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
సాలూరి రాజేశ్వర రావు గారిని మించిన సంగీత దర్శకులు తెలుగు చిత్రసీమలో లేరు! ఆయన చేసినన్ని అద్భుతమైన, మెలోడియస్ పాటలు ఎవరూ చేయలేదు!
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Asandabhapu comment.ikkada mayabazar gurinchi charcha.
@challasathish3405
@challasathish3405 3 жыл бұрын
Nayana Anchor neku music telusu Ani nenu anukovadamledu. Just nuvvu anali kanuka nayabazar missamma antunnavu.
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Pandotha pithaha pama suntah Ani sametha ee vaasoorao pandotha putra parama abadhdhaalu korah
@rosisuseela298
@rosisuseela298 3 жыл бұрын
Abadhaala vaarthulu padhe padhe enduku prasaaram chesthaaru
@rosisuseela298
@rosisuseela298 3 жыл бұрын
Vaasurao budhi jnanam undhaa theliyani vishayam peddalanu adigi jaagrathaga maatlaadaali
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
Rajeswarao. Ki sila vigrahaalu petta ledani vaasoo rao ki kadupu manta.ee. Rakamaina. Abadhdhaale cheppi kadupu manta challarchukuntunnaadu.Ithaniki vinauakachavithi film ki. sanggeethaam evaro. Koodaa theliyadu.
@aswartharamkumar1250
@aswartharamkumar1250 2 жыл бұрын
Anchor gaaru meeku cinema knowledge ledani ardamavthundhi.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Title maarchandi
@MrDvramanarao
@MrDvramanarao 3 жыл бұрын
Maya Bazar lo 4 patalu chesaru.
@rgundapa
@rgundapa 3 жыл бұрын
interviewer ki koti vasu twins laagaa kanipistaaranta!. ee vasu rao ki mind poyi untundi. veedi prakaaram gang leader koti chesadanta!
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 31 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 16 МЛН
Simply SPB Episode -27  (S. Rajeswara Rao-2)
13:03
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 79 М.
KiranPrabha TalkShow on Kasturi Siva Rao and Comedian Girija
39:49
Kiran Prabha
Рет қаралды 193 М.