Our comments made anchor change his attitude after long time. He is getting stability in anchoring. All the best for his future episodes. He would become example/inspiration for future anchors.
@akbarkadarbar3 жыл бұрын
బాలూ గారు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం బాలూ గారు తమిళనాడు లో చనిపోవడం ఆయన అధృష్టం
@umarao6576 Жыл бұрын
SP IS FLUENT IN ENGLISH WITH GREAT PRONUNCIATION OF TELUGU WORDS, & HUMOR! HE KNOWS HOW TO CONTROL UNRULY CROWDS IN A MUSIC PERFORMANCE!
@vijayalaxmialladi17893 жыл бұрын
బాలుగారు చాలా గొప్ప సింగర్.. ఇది ఎవరూ కాదనలేరు.. అతను ఉన్నట్లైతే ఎంతో మంది కి జీవితాలను ఇచ్చేవారు.. అతనికి తెలువంది ఒక్కటే... ఆరోగ్యం గురించి ఏమి తెలువది శరీరము గురించి అంతకన్నా తెలువది.. ఏమి తినాలో, ఏమి తినకూడదో , ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఆరోగ్యం ఒకరు ఇస్తే వచ్చేది కాదని ఎవరికి వారే తెలుసు కోవాలని అందుకోసం మనమే సాధన చెయ్యాలనే విషయం. బాలు గారు ఒక్కరే కాదు మనం చూస్తలేమా... ఎంతోమంది హాస్పిటల్ చుట్టు తిరిగి తిరిగి ఎవరి స్థోమత ను బట్టి వారు వేలల్లో, లక్షల్లో, కోట్ల ల్లో డబ్బులు కట్టి శవాలు గా మారి అర్ధ ఆయుస్సు తో జీవితాలను ముగించుకుంటున్నరు.. కాదనగలరా...? ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రోగాలు వచ్చే ఆహారము.. రోగాలు రాని ఆహారము.. రోగాలు రాని గాలి, రోగాలు వచ్చే గాలి, రోగాలు వచ్చే నీరు, రోగాలు రాని నీరు... ప్రకృతి కి అనుసంధానమై బ్రతకాలనే నగ్న సత్యాన్ని తెలుసుకోకుంటే.... రోగాలు కాకుంటే ఏమస్తయ్...? ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి, శరీరము గురించి తెలుసుకొని ఆనందంగా జీవించడమేకాదు.. మరణము లో కూడ ఆనందము గా ఉండాలి... అప్పుడు మన జీవిత ము ధన్యమైనట్టు.. కాదంటారా...
@suryanagamani483 жыл бұрын
Q
@gullipallivenkateswararao94463 жыл бұрын
సర్ వాసు రావు గారు మీరు చెప్పిన చాల బాగుంది సర్. బాలు గారు తలుచుకొంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ. శ్రీ సత్య సౌండ్సు రాజమండ్రి
@Varunvlogs-m652 жыл бұрын
O
@jaggaraokota27282 жыл бұрын
Balu Garu is like a family member. We missed our family member 🙏 we remember him every day
@Abhi-rd1wt4 ай бұрын
చాలా బాగుంది వసూరావు గారు మంచి మనసు గాళ్ళవాళ్ళళ్లు అయన చాలా మంచి గా మాట్లాడతారు
@girimannepalli53712 жыл бұрын
Ghantasala gari voice is a good voice.but also Balu gari tone is good.both are excellent singers.
@kfgmindia2 жыл бұрын
Do not worry he is with God one we will see him pastor vijaysagar from vizag Andhra Pradesh.
@srinivasnookala68473 жыл бұрын
Super sir. Living legend sp gaari gurinchi chala baga chepparu 👍🙏
@melachurukrishnaiah9382 жыл бұрын
Very good interview. Vasurao gari experiences naration is nice.
@GopiKumar-op7qn2 жыл бұрын
We never forget Balu garu. i am fan to him
@seshasai68493 жыл бұрын
విలువలున్న వ్యక్తి ,మంచి ఇంటర్వ్యు . మహానుభావుల గురించి తెలుసుకోవాలి .
@palrpuraghu79463 жыл бұрын
SPB IS A INSTITUTION. MISS YOU
@srinikaganjihal85673 жыл бұрын
Spb is not a name it's a Brand🙏🙏 Hats off SPB 🙏🙏
@ramakrishnaiahpalem92363 жыл бұрын
S P B means SUMADHURA PATALA BALASUBRAMANYAM. He is a great person of all times not only as a singer but also as a person of great rememberance, presence of mind, humanity, humour and honour.
@devarabobby86562 жыл бұрын
చాలా బాగా చెప్పారండి 👏👏👏👌👌🙏🌹🌺🌸
@usharamani14842 жыл бұрын
We miss you gert singer hats off to you Balu sir 😭
@koteswararaodasari13922 жыл бұрын
వాసు గారు చాలా నిజాయితీగా చెప్పారు
@yalamanchilipurnachandrara28303 жыл бұрын
Vasu garu gave valuable information about legendary singer s p b garu
@sarvaniavula83043 жыл бұрын
ఏనాడోమనంచేసుకున్నపుణ్యమే బాలు గారి పాటలు వినడం అంతగొప్పగానగంధర్వుని గానామృతంగాలిలో.పక్షులకిలకలా రావంలోవానచినుకుల్లో మబ్బులు గర్జన లో పూలకదలికలో అలానిలచివున్నాయి
@yalamanchilipurnachandrara28303 жыл бұрын
@@sarvaniavula8304 u express u r opinion nicely
@jaytalks45003 жыл бұрын
10:00
@balap90363 жыл бұрын
Thanks
@bobbilinag9053 жыл бұрын
Tq
@srisri19653 жыл бұрын
SPB the god of music. Thank you SPB garu for making the world happy with your voice.
@avourite3 жыл бұрын
Q
@nagamallibanavath25983 жыл бұрын
Like sun rays Super,simple Superb,sophisticated Sono 🙏
@indiranellore5383 жыл бұрын
మా బాలన్నయ్య....🙏🙏🙏 మళ్ళీ మీ మంచి మాటలు వినే భాగ్యం మాకు ఎప్పుడు...మీరు జన్మించిన ఈ భరతవని పులకరిస్తోంది
@padmavaddamani81583 жыл бұрын
Balu gaaru, legend, God of music, humble, simple, ilanti singer, manishi, leru ika mundu undaru. Balu gaaru leni lotu, badha, eppatiki theeradu. Balu gaari paata vintunte, dukham vasthondi.
@nagamallibanavath25983 жыл бұрын
I request Telugu industry to give chances to SP sir son Charan In that way , Telugu industry can show gratitude to SP sir 🙏
@jyothigullapelly47693 жыл бұрын
P
@haritadepalli9593 жыл бұрын
Why ? Charan, as the son of SPB, is already born with a silver spoon. If anything, he should prove his merit like his father. There are a few hundred youngsters vying for a career in light music. Let Charan compete with them. Indians should get out of this dynasty and birth lottery mindset.
@lgbraju29153 жыл бұрын
R
@padmaa99433 жыл бұрын
S.p.balu sir లాంటి మంచి నటుడు, గాయకుడు, మంచి మనిషి,.ఎంతో మంది singers ki life ఇచ్చినారు, ఆయన లేని లోటు ను s.p. charan sir తీర్చాలి, ఆయన చేసిన పాడుతా తీయగా ను చరణ్ గారి చే మళ్ళీ స్టార్ట్ చేస్తే చాల చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం, wish you good luck charan sir👍
@narayanamahapatruni5243 жыл бұрын
My sincere request is to unveil his statue in all districts and efforts to be made to start. A good music academy from.Govt side
@guruprasadguru12942 жыл бұрын
Maa balu maa bangaru balu we miss you Guru garu
@TeluguIndian7293 жыл бұрын
We miss Great Legend SPB garu😕😕😕😕
@gayathripuli56173 жыл бұрын
Tollywood industry shame on you because you to know that there is no condolence meet on this legendary singer #RIP MAA association
@sugunak56473 жыл бұрын
Ĺ0
@ushakathyayani88753 жыл бұрын
Vallaki RIP cheppi vallaki value ivvakandi sir daniki Kuda arhulu kadu vallu
Ghantasala garu poinappudu kuda ANR, NTR attend kaledu. Same culture continued by present MAA generation
@abhiakkibrothers68613 жыл бұрын
We miss SPB Sir...
@vijayvarun63853 жыл бұрын
Yes Anchor this is how you should interview
@mydavoluvenkateswarlu75453 жыл бұрын
Sweet memories of Balu garu
@krishnavenipulipaka66183 жыл бұрын
Super Balugaru.🙏🙏🙏
@shaikabdulraheem28973 жыл бұрын
Fair speaking Vasu garu, nice speaking
@ratnajiraok99493 жыл бұрын
We miss you sir...Good memories
@sarithag54623 жыл бұрын
Legendary singer SPB garu ...we miss you sir
@FILMFRAT3 жыл бұрын
Hey really love your content this is amazing. What is your preferred editing software you use for filmmaking, I'd love to have a conversation and maybe even collaborate on different ways in telling stories through film!
@padmaiahakula1603 жыл бұрын
++×÷÷+×+11112222×22222222 bun chic
@shivprakashmulleti48412 жыл бұрын
Anchor babu keep this way your behaviour always and with everyone.
Balu the legend we miss you forever , anchoring is good
@radhakrishnapanyam12702 жыл бұрын
బాలుగారు కృష్ణగారిని పర్సనల్‌గా కలిసి సమస్య పరిష్కారం చేసుకున్నట్లుగా ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు
@prashanthikm45993 жыл бұрын
There is no words to say about SPB Sir,Blackdays to KA nobody cannot full fill your place here and there also Rip Sir 😢😢😢🙏🙏🙏
@murthygvr32413 жыл бұрын
I am a devotee to balu sir
@vanisri81803 жыл бұрын
Nenu Kudaa Sir,🙏🙏🙏🙏🙏🙏
@padmakumari13103 жыл бұрын
Baalu gaaru we miss u 🙏🙏🙏🙏🙏🙏
@bhagyalatha24393 жыл бұрын
Vasu rao garu miru balu garu gurinchi cheppadam chala santhoshan vundhi athani gurinchi antha ga cheppina vinalanipisthadhi kani entha thondaraga vellipovadam bada ga vindhi I miss you balu garu 😭😭😭😭😭😭😭😭😭
@elizabethrani14473 жыл бұрын
It's very big loss for our India. SPB sir we really miss u
@suryanarayanabadithamani76863 жыл бұрын
,వాసూరావు గారి వలన బాలు గారి ఔన్నత్యం తెలిసింది.🙏🙏🙏🙏
@kamakshimarupudi7463 жыл бұрын
Ma ee 5kottullu manende prajallu devudu sree balu garu ma ee 5kottullu manende prajallu sree balu garene poguttukune yedusthunnamu ma 13zillallu prajallu kallu lo yeppuddu kanabaduthunnaru ma ee 5kottullu manende prajallu satha kotte namaskarallu cheypputhunnamu ma 13zillallu prajallu ke sp charan garu anne channels lo songs padalle long life ma 13zillallu prajallu sp charan lo ma devudu sp balu garu malle sp charan lo chusukunttunamu meeru sp charan gareke anne channels tv valake cheyppalle chala important ane 13zillallu prajallu ladies womens youth students kappullu jobholders reddies christians Brahmins Muslims bc ane casts vallu yadavas anttunaru telagana Visakhapatnam kurnool kadapa rayalaseema amaravathi capital prajallu marchella guntur vijyawada east west vijyanagaramu prajallu 13zillallu prajallu anttunaru
@himageethagode29823 жыл бұрын
Good sir..
@demepandurangam3 жыл бұрын
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు మరియు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ప్రాణాయామం చేస్తూ ధైర్యంగా ఉండాలి అంతే 👍
@viswanadhamsaripalli17913 жыл бұрын
Good information. Good vedio.
@syed_najma3 жыл бұрын
మిస్ యూ బాలూ sir 🙏
@jyothijonnavittula83803 жыл бұрын
Vunnappudu andaru pogidevaare,poyaka evaru pattinchukoru.manchi vaaru mana Balu🙏🙏🙏
Krishna gariki konni kaaranala valla padaledu ani SP garu cheppatam vinnanu.kani daniki reason ayana eppudu cheppaledu.. really great man🙏🙏
@haritadepalli9593 жыл бұрын
SP also never did mimicry on Krishna. He did it about NTR and ANR, well after they retired.
@RajuYadav-tq4qe3 жыл бұрын
Sp charan tho padutha theeyyaga continue chellani ma korikaa ade nijamina nepali please sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@haritadepalli9593 жыл бұрын
@@RajuYadav-tq4qe why, one SPB was not good enough ? SP insisted that every singer who followed him to cultivate his or her unique style. Why should his son be exempt to this rule ? Many other singers who sang like Ghantasala and Rafi were rejected by the audiences and the industry. Paaduyaa Teeyagaa, Swaraanhishekam are not just singing shows. They are the narration and wisdom of SPB's 50 year journey in the art of light music. He is the life, soul and very reason of those shows. You can bring Charan or whovei to the same show. But they can not breathe life into it like SP did. His era or Sakam ended with him.
@MrRaceles3 жыл бұрын
@@haritadepalli959 కొత్త లో ఆయన పాటలు క్రిష్ణా గారి కోసం అన్నట్లు గా ఉండేవి. ఘంటసాల గారితో పాటలు తక్కువే.క్రిష్ణా కూడా డబ్బులు విషయంలో ఎప్పుడూ తగ్గడు.నేను మాస్ హీరో ల ఫాన్ ని మాత్రం కాదు.
@haritadepalli9593 жыл бұрын
@@MrRaceles Krishna is laudable for taking on very large projects and risks. Always on lookout for something large. They were all hard workers. It is said that , for years, he was doing 3 schedules simultaneously in the same day - from morning 7 to night 1 am.
@Dolly-hp3 жыл бұрын
Its truly Loss for ever we miss you Baalu sir His death is such shaken thing in 2020
@KrishnaKumar-wl8cz3 жыл бұрын
Hi Devi Priya....
@sudarsanrao25103 жыл бұрын
Anchor babu, entha కాలనికి, dignified ga మాట్లాడావు, good.
@Abhi-fd6ik3 жыл бұрын
బాలు గారు గురించి చెప్తుంటే కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి దేవుడు ఎంత నిర్దయుడు మన బాలుని తీసుకెళ్ళిపోయాడు
బాలు గారి గురించి విన్న తర్వాత అతనికి చిన్న పిల్లల స్వభావం అని తెలిసి, అతను మహా గాయకుడు మాత్రమే కాదు మహా మనీషి అని అన్పించింది, గొప్ప వారికి మాత్రమే అలాంటి సరళ స్వభావం ఉంటుంది, ఇలాంటి వారు దేవునికి దగ్గరగా ఉంటారని శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవుల ఉవాచ. అబ్దుల్ కలాం గారిది కూడా అలాంటి సరళ స్వభావమని అందరికి తెలిసిందే. ---నిరంజన్ రెడ్డి
@akulaumamaheswari18143 жыл бұрын
Atleast on 4 th of June govts shld HV to recognize & give Bharat Ratna vadu sir,suman TV& all media's🙏🙏🙏for spb
@umarao6576 Жыл бұрын
IT IS A GREAT LOSS TO INDIA ESP. TO AP OF S. P.'S UNFORTUNATE DEMISE FROM COVID!
@dilipc14263 жыл бұрын
Great friends ❤️❤️❤️
@chandrakalagangapatnam88693 жыл бұрын
Nijam ga sweet memories andi thankyou
@vanisri81803 жыл бұрын
Ee, Swardha parula Society Lo, Balu,Pata ,Balu Mata , ENTHOO,Voorata Nichhedi, Eannoo,Manchi Vishyalu Cheppivaru,,Balu, Mahanubhavudu Aayana Ki Aayana Sati Sari Learu Evvaruu Mahanubhavulki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏🙏🙏 Balu,Me Swachhamyina Navvu Mari Chudalemandi Chinnapilladila Allari Chesthavu, Evanni,Eavi,Balu Bangaram 😧😧😧😧😧🙏🙏🙏🙏 Miss You Lot Balu, Thandri Enduku program Ki Velleru 😨😨😨😨😨
@kamalagrao23063 жыл бұрын
Balu sir I watched this interview,before that I watched kannada movie ,mangalyam tantunanena,sir u acted om that movie.Buy my eyes r filled with tears.
Telugu Industry needs to take a lesson or two from Tamil Industry how to respect its artists. MAA is always in fight mode within its members , the big actors are busy to work for themselves and their Kith and Kins....Most of them are selfish to the core...
@pavankumarvnvv74123 жыл бұрын
Very interesting video
@umasubha47813 жыл бұрын
Sorry Rangularatnam movie songs very beautiful.
@khandavillibhaskaracharyul74012 жыл бұрын
S. P. గారు అయన చెల్లిలు గారిని, సరిగా ఆర్థికముగా పట్టించుకోనులేదు అని, నూతన గాయకులని ప్రోత్సాహినుంచే వారు కాదని అంటారు, నిజామా
@murthygvr32413 жыл бұрын
A big loss to indian film industry.balu sir is a legendary playback singer .may his soul rest in peace
@vanisri81803 жыл бұрын
Yes 🙏🙏🙏🙏🙏😧😧😧😧😧😧
@krishnamurthymallakuntla30773 жыл бұрын
Yes
@deviraniadapadevirani62493 жыл бұрын
Grate balu garu
@nagendrasharmaps3 жыл бұрын
Finally anchoring nerchukunnav
@mrvinodkorrapati3 жыл бұрын
Babu anchor garu....meru chala improve kavali...🙏
@devalanil3 жыл бұрын
Kishore kumar never sang in telugu movie... Not even in Krishana's Eenadu movie.... Also Rajseetharam first sang in Krishna movie of Simhasanam in 1986... Krishna's Eenadu released in 1982...
@reddysgaming433 жыл бұрын
⁰⁰⁰l
@htvkulluru77223 жыл бұрын
మా బాలు మాకు లేకుండా పోయె, ఎదొ వెలతి పాట విన్న ప్రతిసారీ
@sujathachenji91173 жыл бұрын
🙏👍👍
@venkatramreddy37693 жыл бұрын
Good
@padmavathiburi39273 жыл бұрын
SPB Sir memu mimmulanu kolpoyina duradhrusthavantulam prapanchamulo unnatuvanti me abhimanulllalo nenu vokadanini na pranamunnanta varaku me patalu matalu me manchittanamu marachi polenu me abhimanula gundelo koluvai unnaru 🙏🙏🙏🌹🌺🥀🌹🍀🌺Sir
Such a nice person still I can't believe that he is no more in this world great loss to the Indian film industry RIP sir
@thirureddy54593 жыл бұрын
Nice interview
@venkataramana37443 жыл бұрын
GREAT BALU GARU..
@gollapudilalitha89523 жыл бұрын
We miss you balu garu
@chakradharmallula47283 жыл бұрын
Home quarantine would have been safe 🙏
@jssaraswathisvlog6062 жыл бұрын
If it is true it is shameful to state government
@akulaumamaheswari18143 жыл бұрын
S ,sir u r correct he is only person to deserve for poojas
@dkr2773 жыл бұрын
శ్రీ వాసూరివు గారూ....క్లాసికల్ అధ్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్... హేట్సాఫ్💐🙏
@PK-4543 жыл бұрын
నాకు తెలిసి SPB అనవసరంగా ఆసుపత్రి కి వెళ్ళారు.
@HKsVinfinityTheory3 жыл бұрын
Exactly , ఈ పిచ్చి జనాలు ఎప్పటికీ తెలుసుకుంటారో
@HKsVinfinityTheory3 жыл бұрын
If we think logically There's no difference between a bike mechanic and a medical doctor
@kiranmayi58083 жыл бұрын
Correct mild symptoms undi 75 years unnavallu koodaa tene,nimmarasam teesukuntu normal medication teesukoni koodaa save ayyaru kaani spb anavasaramgaa vellaru
@lakshmivj49903 жыл бұрын
Family ki problem avuthundhi anukute farm house lo rest theesukunna mana Balu manki dhakkevaru kadha mana bad luck
@surendratanwar18703 жыл бұрын
ఏమిటీ..కుర్ర హీరోలకి వీరి గాత్రం పనికిరాదా..? అంటే ముసలి హీరోలకే ఈయన పాటలు పాడారా..?🤔🤨🙄భలేగా చెప్పారే..! కేవలం కోదండపానీ ద్వారే వీరు ఈ స్థాయీకి వచ్చారు.!🤨
@asnookalanvsm26603 жыл бұрын
Super Vasurao gaaru, The real facts in MGM హాస్పిటల్, chennai about S. P. B. S.. Balu is the great forever.
@sivaji31923 жыл бұрын
తెలిసి తెలియని పనికిమాలిన ట్రీట్మెంట్ ఇచ్చి బాలుని చంపేశారు.
@haritadepalli9593 жыл бұрын
SP garu svatahaagaa multi millionaire. Why should the TN govt defray his hospital bills ?
@aravindvlogger41843 жыл бұрын
అది ఆ గాయకుడి కి ఇచ్చిన గౌరవం....రాజకీయం లో ఉన్న వారికి కూడా ప్రభుత్వం హాస్పిటల్ బిల్ ఇస్తుంది కదా salary ఇచ్చిన?
@haritadepalli9593 жыл бұрын
@@aravindvlogger4184 If you want to bring SPB down to the level.of average politicians, that is your choice. Knowing his character and integrity, I think SPB would not have liked it that way. This is the reason why India is a country ridden by poverty. 50 lakhs was the money worth probably a dozen open heart surgeries or 25 prosthetic implants for people who could not afford it. The hospital belongs to Venkayya Naidus family. And he, as the VP, recommends to TN govt to release these funds. You see the conflict of interest while occupying the highest office in the country.
@aravindvlogger41843 жыл бұрын
@@haritadepalli959 That's what I'm telling why can't we question for politicians as they are unfit to use our funds to their treatment ..