నమస్తే మిట్టపల్లి సురేందర్ అన్న మీ ఒక్క ఒక్క పాట వింట వుంటే మనసు చలించి పోత ఉంది 🎉 మీరు వ్రాసిన ప్రతి ఒక అక్షరంకు అర్థం వుంది 🎉 మీ మిత్రుడు నాగరాజు 🎉
@sanjevrao39947 ай бұрын
ఎంత అవగాహన ఉండాలి ఈపాట రాయాలంటే మీ సాహిత్యానికి సలాం మిత్రమా🙏 ఈ పాటకు ఫిదా అయిన వారెందరో
@balaswamymallavarapu4235 Жыл бұрын
పాటలు మనస్సును కదిలించ గలవేమో కాని, మనుష్యుల ను కదిలించలేవు..... పాటతో పాటు తూటా కూడా అవసరం..... చిందులు వేసినంత మాత్రాన సరిపోదు... చిందులతో పాటు చిద్రం చేసే కత్తులుండాలి. చుద్దులు చెప్పి నంత సరిపోదు...... శూలాలు చేతబూనాలి..... ప్రశ్నించినంత మాత్రానా చరిపోదు,... పదునైన బాకులు ఉండాలి..... నేటి రాజకీయ నాయకులను ఎదిరించాలంచలంటే.... వారి కపట రాజకీయ క్రీడలను అంతమొందించాలంటే..... పాటతో పాటు.... ఆటతో పాటు.. . కాల్లకు గజ్జలతో పాటు... చేతుల్లో బందుకులుండాలే..... దొరలను అనచాలంటే.... రాజకీయ నాయకులను తరిమి కొట్టాలంటే... పాటతో పాటు పౌరుషం ఉండాలే.... పౌరుషం తో పాటు తిరగబడే తత్వం ఉండాలే..... పదవుల మీద పైసా మీద ఆశ చావలే..... ప్రాణాలమీద మక్కువ చావాలే..... ప్రజా రక్షనే ద్వేయం కావాలే.... అప్పుడే గద్దరన్నకు గణమైన నివాళి అప్పడే గద్దరన్నకు మనశ్శాంతి..... గద్దరన్నకు
@swamychatla3 ай бұрын
Exlent anna. ఈ పాటను వర్ణించడానికి మాటల్లేవు
@jayakarchatla76822 ай бұрын
అన్నా నీ పాట ఒక తూటా...నాకూ నీ పాటలు అంటే నే.. ఇష్టం.. నాకు ఇష్టం అయిన పాట...
@chinnaavsl134710 ай бұрын
పాటలోనే speech question ❓ undi super song anna exlent
@ramuluperuvala49444 ай бұрын
యుధ్దం అంటే తేలవని ముర్కూలు వీర్రవీగుతుండ్రూ అన్న మీరు రాసేపాటలు ఛాలాభాగుంటాయన్న మీకు మా లాల్ సలామ్
@shankarboddu8115 Жыл бұрын
Great speech and song bro Nijam ❤💯 💪
@malleshyadhav-1979 Жыл бұрын
Janam aalochinchalsina song
@ramuduputta94212 ай бұрын
Super anna
@m.nagarajuraju6632 Жыл бұрын
Great song anna e mi gonthu lo nunde vachina e song telangana vudyamanni kandlaku kattinattu chupincharu.jai Telangana jaijai veerulara
@vamsiKrishna-tk1vz5 ай бұрын
ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా పదవులునొదులుట త్యాగం అంటే నాయకులారా మరీ ప్రాణాలొదులుట నేమంటారు పాలకులారా యూనివర్సిటీ పోరులొ ఒరిగిన వీరులనేమందాము మరీ ఆ వీరయోదులను కన్నతల్లుల కడుపుకోత కే మాటసరీ ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా బందూకులు తీసినప్రాణాల్లో మీబందువులొకరున్నారా బందులునడుపుతూ బందీలైన వారిలో మీవారున్నారా కల్లోలంగా మారిన క్యాంపసు గొడవల్లొ మీరొకరున్నారా నెత్తులు పగిలి నెత్తురు చిమ్మిన లాఠి దెబ్బలు తిన్నారా ఏసీ గదులను వీడని మీరే త్యాగంచేశారనుకుంటే ఎంతో భవిష్యతు నొదిలి వొరిగిన విద్యార్థుల నేమందాము ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా మంచుముక్కలతొ మందుసీసలతొ జైలుహింసనుభవించారా వెలుగె పడని చీకటి గదిలో చిత్రహింస పాలయ్యారా ఆటవికంగా తగిలిన తూటాలకు అవయవాన్ని కోల్పోయారా పుట్టగొడుగుల్ల పెట్టిన కేసులొ కోర్టుకు బాదితులైనారా ఎప్పుడు ఎక్కడ ఏం కోల్పోతిరి త్యాగం మీదంటున్నారు ఏదిజరిగిన అరవై ఏండ్లుగా జనమె మునుముందున్నారు ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా
@komalreddykotha76082 ай бұрын
👍👍
@ravikumarpilla500 Жыл бұрын
Surender soul ✍️
@radhikaposhala4115 Жыл бұрын
Wow superb anna❤
@ajaysri91286 ай бұрын
Superb song Anna ❤
@laxmanreddyr22398 ай бұрын
అన్న ఈ పాట 💯 నిజం.
@malleshgoud7800 Жыл бұрын
Super annA
@PoleKrishna-nq8pi7 ай бұрын
Super song anna
@vajjaramakrishna88275 ай бұрын
అన్నా జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవానుల కోసం ఒక్క పాట పాడు అన్నా
@tirupatiraopillalamarry18 күн бұрын
🙏
@trinadharaotrinadhrao5940 Жыл бұрын
Telangana lo evarainaa uddama karudu vunnada ante sukka ram narasaiah
@rakeshchityala8113 Жыл бұрын
స్టూడియో లో పాడిన ఈ song ఉంటే లింక్ సెండ్ చేయండి...
@gaddapatibalukrishna7 ай бұрын
G,balakrishna
@KshankarYadav88656 ай бұрын
కచ్చితంగా ఈ పాట అర్థమైనోడు ఎవ్వడు కూడా ఆడు తెచ్చిండు ఈడూ ఇచ్చిండు అనడు
@madhuyadav6186 Жыл бұрын
నువ్వు కూడా పదవులకోసం కష్టపడ్డాను గొప్పలు చెప్పకు
@saiduluyadavmuthyala2668 Жыл бұрын
🙏🙏🙏🙏🫡🫡🫡🫡
@PrashanthGoud-n5l Жыл бұрын
ఇలా పడిన నువ్వు కెసిఆర్ కింద ఎందుకు బానిస అయినవ్ అన్న
@bandashekar449 Жыл бұрын
Vidu kuda kcr sakka nakuthunadu
@m.nagarajuraju6632 Жыл бұрын
E telangana lo kalam galam mugam poyaayi kcr ki ammudu poye telangana thalli tho patu kalam,galam bande ainai
@m.nagarajuraju6632 Жыл бұрын
Anna eppudu kalam,galam kcr ki ammudu poyaayi but Meru malli aa amarula balidanalnu andariki cheppi e telangana nasanam avutunde e kalam galam mugam pothe e amarula aasyaalu sadenchamu anna.kala galam oposiation lo vundali kani kcr dodloki kaadu