My Opinion on Dr. Manthena Satyanarayana Raju Garu | Diet Plan | Healthy Life | Dr.Ravikanth Kongara

  Рет қаралды 179,304

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Жыл бұрын

My Opinion on Dr. Manthena Satyanarayana Raju Garu | Diet Plan | Healthy Life | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#myopinion #drmanthenasatyanarayanaraju #healthylife #dietplan #naturopathy #drravihospital #drravikanthkongara

Пікірлер: 682
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 Жыл бұрын
ఒక డాక్టర్ గారు మరొక డాక్టర్ గారిని మంచి అని చెప్పడం నాకు బాగా నచ్చింది అండి. మీ ఇరువురికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@josephineseerapu2898
@josephineseerapu2898 Жыл бұрын
ఏమి డాక్టర్ బాబు ఇంత చిన్నవయసులోనే ప్రపంచాన్నే చదివేసావు.అన్ని రంగాలను అనుభవించి చెప్పినట్టునుంది నీ అనుభవం.God 🙏 bless you.
@mahipalreddy6946
@mahipalreddy6946 Жыл бұрын
Great sir మీరు ఆలోపతి లో ఎన్నో సేవలు అందిస్తూ ప్రకృతి జీవన విధానం గురించి తెలుసు కొని Dr.మంతెన గారి సేవల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఇద్దరు డాక్టర్ లకు తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు మీసేవలు ఎంత చెప్పిన తక్కువే మీ ఇద్దరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@venuramanujadasan4059
@venuramanujadasan4059 Жыл бұрын
నేను మంతెన గారి వీర అభిమానిని. మీరు వారి గూర్చి చెప్పడం ఆనందం గా వుంది
@Kekapolikeka
@Kekapolikeka Жыл бұрын
సార్ నేను మంతెన గారి అభిమానిని సార్ నిజంగా గ్రేట్ సార్ అయానా
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 Жыл бұрын
మీరు, మంతెన సత్యనారాయణ గారు మన తెలుగు వారయి ఉండటం, మన విజయవాడలో ఉండటం మా అందరి అదృష్టం.
@TELUGUNEWTROLLS.
@TELUGUNEWTROLLS. Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏
@SriramP
@SriramP Жыл бұрын
🙏🙏
@dmkitchens4267
@dmkitchens4267 Жыл бұрын
Low BP vastundi
@aravindghoshburagayala5696
@aravindghoshburagayala5696 Жыл бұрын
మీరు చెప్పింది సత్యం డాక్టరుగారు, ఏదైనా మనం ప్రయత్నిస్తేనేకదా దానిగురించి అవగాహన వచ్చేది. పూర్తిగా అర్ధం చేసుకుని ప్రయత్నించ్చాలి. మీకు pratyeka🙏ధన్యవాదములు.
@SuryaSurya-od8zy
@SuryaSurya-od8zy Жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపించారు అంతేకాకుండా మనిషి జీవనవిధానం గురించి కూడా చాలా విషయాలు ప్రజలకు అందించారు మాలాంటి ఎంతో మందికి తెలియని ఎన్నో విషయాలు ఆయన ద్వారా తెలుసుకున్నాం,? ఇప్పుడు మీరు అతితక్కువ టైమ్ లోనే మరెన్నో విషయాలు మాకు అందించారు అందిస్తున్నారు మీ ఇద్దరి వల్ల మీము చాలా తెలుసుకున్నాం చాలా నేర్చుకున్నాం మరెన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 Жыл бұрын
ఆయన మరో దేవుడు sir🙏
@brightstar4837
@brightstar4837 Жыл бұрын
మార్నింగ్ 1లీటర్ వాటర్, స్ప్రౌట్స్, నైట్ ఫ్రూప్ట్స్ నేను ఫాలో అవుతాను. మంతెన గారు గ్రేట్
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Raju garu isgod given gift to Telugu community.🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️🌿🍀🍃
@anusha8551
@anusha8551 Жыл бұрын
సార్ నేను మంతెన గారి అభిమానిని ఆయనను ఫాలో అవుతాను
@kvb9211
@kvb9211 Жыл бұрын
Hallo anusha how are you mam
@veenareddy4215
@veenareddy4215 Жыл бұрын
Pat
@9746887418
@9746887418 Жыл бұрын
nenu kuda
@ramaiahs7889
@ramaiahs7889 Жыл бұрын
Fact, చెప్పారు.అలోపతి డాక్టర్ గా compliment ఇవ్వడం ద్వారా మన నిజాయితీ .
@praveenkumpati5906
@praveenkumpati5906 Жыл бұрын
జై మంతెన గారు.... జై రవి కొంగర గారు.... మేము ఇద్దరిని లైక్ చేస్తాము సార్
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
నేను రాజుగారి వీడియోలు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
@krs3108
@krs3108 Жыл бұрын
నాకున్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు MSN గారి సూచనలు చాలా వరకు పనిచేసాయి.
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Жыл бұрын
హలొపతి ప్రతి ఒక డాక్టర్ కి తెలుసు నాచురోపతి గొప్పతనం కానీ ఒప్పుకోరు మీరు ఒప్పుకున్నారు tq sir రాజు గారు మీకు మా తెలుగు వారు ఋణపడి ఉంటారు🙏🙏🙏🙏🙏🙏
@rajeshsurapaka3349
@rajeshsurapaka3349 Жыл бұрын
వరంగల్ అంటే అలా ఉంటుంది సార్ మా వరంగల్ మన వరంగల్ కొన్ని మంచి విషయాలు నేర్పుతుంది లవ్ వరంగల్ 🤩😍
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
మంతెన గారు మహానుభావులు !!🙏🙏👍😀
@mandakinibontha9136
@mandakinibontha9136 Жыл бұрын
జీవితంలో ప్రతి మనిషి ఒక్క సారి అయినా వారి దేవాలయాల కంటే ఒక్కసారి మీ హాస్పిటల్ ని, మంతెన గారి అమృత ఆలయాన్ని సందర్శించి ఆరోగ్యకరమైన జీవితాన్ని, జీవన శైలిని అలవరచుకోవాలి .
@sunithanalini1431
@sunithanalini1431 Жыл бұрын
👌👌 sir 🙏మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి చాలా మంచి విషయాలువాళ్ల ఫాలోవర్ నేనువాళ్ల డైట్ ప్లాన్ఇంకా చాలా మంచి విషయాలుచెపుతారు
@ps_ps593
@ps_ps593 Жыл бұрын
అయన వల్లనా చాలామంది ఆరోగ్యం మీద అవగహన పెంచుకుంటూన్నారు నేను కూడ 👍 అయన ఒక రెవోల్యూషన్
@vedarajuv7376
@vedarajuv7376 Жыл бұрын
రాజు గారిని కొంత వరకూ అనుసరించడం (20 ఏళ్ళుగా తెల్లవారుఝామున లీటరుంపావు వేడినీరు తాగడం,ఉప్పు తగ్గించడం ముడి బియ్యం తినడం కూర ఎక్కువగా తినడం )వలన నా ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నా వయసు 55.
@rammohanrao4374
@rammohanrao4374 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు ఉప్పు తగ్గించి తినడం స్వానుభావం, దాదాపు చాలామందికి ఇలానే జరుగుతుంది ఉప్పు విషయంలో. డాక్టర్ అయివున్ది అన్నీ నిజాలు చెప్పడం వింతగా వుంది. ఇంకో విషయం మంతెన గారితో కలవడం సామెత చెప్పినట్లు same feathers fly together లా అనిపిస్తుంది. God designed like that. నమస్తే డాక్టర్ బాబు, ఆనందమే జీవిత మకరందం.
@nagireddysureshbabu1702
@nagireddysureshbabu1702 Жыл бұрын
ఇకపైన రాజు గారికి ఆభిమానులు ఫాలోవర్స్ పెరుగుదల
@Kumar-je7le
@Kumar-je7le Жыл бұрын
ఉప్పు తగ్గించడం కాదు డాక్టర్ గారు. అసలు వెయ్యరు😁😁😁. నేను కూడా రాజుగారి అభిమానిని సర్.
@Itsourfamilys
@Itsourfamilys Жыл бұрын
😂
@dmkitchens4267
@dmkitchens4267 Жыл бұрын
Low BP vastundi 😁😁
@msureshmsuresh2513
@msureshmsuresh2513 Жыл бұрын
@@dmkitchens4267 అవునా స్వామి, నేను రెండు సంవత్సరాలనుండి పూర్తిగా మానేశా మరి నాకు రాలేదే కొంచెం ఆలోచించండి....... మంతెన గారి వీడియో చూడండి 🙏🙏🙏
@virginmaryministries
@virginmaryministries Жыл бұрын
@@dmkitchens4267 nenu 1 -1/2 year nundi manesanu salt Naku low BP raledhu andi😁
@TheCuriosi
@TheCuriosi Жыл бұрын
అవునా.. నిజమా..
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 Жыл бұрын
డాక్టర్ ఎంఎస్ఎన్ గారు ఇచ్చిన సందేశంలో మంచినీరు, ముడి బియ్యం,ప్రాధాన్యత నేను పాటిస్తూ ప్రజలకు ఫీల్డ్ లో తెలియపరుస్తున్నాను...💐👍🙏
@BhuvanNews
@BhuvanNews Жыл бұрын
Honesty is the hallmark of Dr Ravi. God should pay special attention on this smart, intelligent doctor
@ashakolli7637
@ashakolli7637 Жыл бұрын
నేను మంతెన అంకుల్ కి బాగా ఇష్ట పడతాను కానీ 100///60ఫాలో అవుతాను సార్ జస్ట్ ఏది సడన్ గా చేయకూడదు అని నా ఫీలింగ్.. స్లో గా చేంజ్ చేయాలి అప్పుడు మన బాడీ హెల్ప్ చేస్తుంది అని నమ్ముతాను సార్ ఎవరీ డే సార్ ది మీది చూడకుండా ఉండలేము వీడియోస్ అంత బాగుంటాయి మీరు ఎప్పుడు మాకు ఇలా దగ్గర గా టచ్ లో నీ ఉoడలి సార్ 🙏🏻
@Manalomata_balu
@Manalomata_balu Жыл бұрын
I am a diabetic patient. Following most of his guidelines. I like him and respect him a lot.
@sowjanyabandi3588
@sowjanyabandi3588 Жыл бұрын
Iam big fan of manthena garu.. i over come my iron problem by following his diet.
@bhagyi7950
@bhagyi7950 Жыл бұрын
Meru chappe a toppic Aina chala interest ga untundhi thankyou very much Doctor garu
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 మీ సూచనలు సలహాలు ప్రయోజనకరమైనవి.
@monicabhattacharya9029
@monicabhattacharya9029 Жыл бұрын
Dr. రామ చంద్ర గారు కూడా ఉచతంగా డైట్ ప్లాన్, టిప్స్ బాగా చెప్తారు.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Ай бұрын
డాక్టర్ రామచంద్రా గారు, యూ ట్యూబ్ ద్వారా డబ్బు చేసినట్టున్నారు. ఆయన ఆశ్రమంలో కొత్త భవనాలు వచ్చాయి.
@monicabhattacharya9029
@monicabhattacharya9029 Ай бұрын
@@venkataramanarambhatla6837 avunaa?
@balakrishnakalikota
@balakrishnakalikota Жыл бұрын
Iam a fan of mantena from 10 years
@virginmaryministries
@virginmaryministries Жыл бұрын
Naku 17years nundi psoriasis undhi anni medicines use chesanu chaala treatments theskunanu kani naku thagaledhu apudithey Raju garu videos chusi diet follow ayi salt oil complete ga manesi thnitu Raju gari ashram veli 30days lemon honey fasting unnanu complete ga thagipoyindhi 1-1/2 year nundi following weight loss kuda ayyanu happy with his diet 🙏🙏🙏🙇🙇
@ittu_yadav
@ittu_yadav 9 ай бұрын
డాక్టర్ చెప్పింది నిజమే. మంచి మార్పును ఎప్పుడూ స్వాగతించాలి. మతం మరియు కులాలతో సంబంధం లేకుండా చాలా మంది మంచి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. దయచేసి రాజకీయాల్లో మంచి వ్యక్తులను కూడా ప్రోత్సహించండి.
@laxmirachiraju2742
@laxmirachiraju2742 Жыл бұрын
Mantegna gari channel dwara meeru maku parichayamayyaru 🙏🏻mee dwara aneka vydya paramyna vishayalu thelusukuntunnam, mee irivuriki ma dhanyavadamulu 🙏🏻🙏🏻
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
Good afternoon sir మేము మంతెన సత్యనారాయణ గారి డైట్ కొంత ఫాలో avutham వారి గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు 👌🙏🙏
@usharani9242
@usharani9242 Жыл бұрын
Meepaapa👌🏻👌🏻👌🏻👌🏻😊🤣
@ravikumarmandava1191
@ravikumarmandava1191 Жыл бұрын
ఆయన కారణజన్ముడు సార్
@wolfiemoon2468
@wolfiemoon2468 Жыл бұрын
Great speech Ravikanth
@GLeela-mk4io
@GLeela-mk4io Жыл бұрын
Excellent information doctor Garu, explanation about doctor manthena doctor Garu, thank you
@srj8294
@srj8294 Жыл бұрын
"Society needs a doctors like you"...i think ur god sent messenger to peoples..i hope u will serve more and more for society
@aswiniyarramsetti5717
@aswiniyarramsetti5717 Жыл бұрын
Nenu kuda raju gari follower sir and mee videos kuda anni chusatanu follow avtanu nijam ga ee rojullo meelanti doctors undadam ma danyatha 🙌
@RameshM-ks8kb
@RameshM-ks8kb Жыл бұрын
Wonderful suggestion and lovely explanation. Telugu states are lucky have a Doctor like this and also like Dr.Manthena. Every body should try their suggestions, whatever suits their body, in a gradual manner. Health is Wealth.👍
@VENKAT2070
@VENKAT2070 Жыл бұрын
My father followed Manthena garu then im following him. Great service by Manthena garu to our telugu people with very good telugu knowledge books. Love him lot.
@truelife9187
@truelife9187 Жыл бұрын
డాక్టర్ గారు .. ధర్మం గా జీవించేవాళ్లకి భగవంతుడు తన ప్రకృతి తో ఈజీగా మంచి జరిగేలా చూస్తాడు.. అధర్మం వైపు ఉన్నవాళ్ళకి ఈ ప్రకృతి విధాన గొప్పతనాన్ని అర్థంచేసుకోనివ్వడు..వాళ్ళు కష్ట , నష్ట బాటలోనే నడుస్తారు.. ఇదికూడా ధర్మ చక్రం లో ఒక భాగం..కాబట్టి ప్రజలు ఎందుకు కష్టమైన దారిలో వెళ్తున్నారు అని మీరు చింతించకండి..తెలియజేయడం వరకే మీ భాద్యత...
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
me viedeos munddu raju garini follow iyyeyvadini sir exlent meru cheyppinattu meru dorakatamukuda mana telugu valla adrustamu sir Thank you somuch డాక్టర్ గారు
@konasrinivas5731
@konasrinivas5731 Жыл бұрын
Great video. Highly positive doctor you are. And, heart touching video. This is what society requires. 👌👌👏👏🙏🙏
@venkatalakshmitumma308
@venkatalakshmitumma308 11 ай бұрын
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ❤❤❤
@anithapodila574
@anithapodila574 Жыл бұрын
Great sir ,chala correct ga cheppinaru
@upendrag3063
@upendrag3063 Жыл бұрын
మీరు చెప్పింది నిజం సార్ మనం 100లో సగం పాటించిన కనీసం 50% అయిన మంచి జరుగుతుంది
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Жыл бұрын
👍👍👍👍👍👌👌👌👌👌👌
@SuperMahification
@SuperMahification Жыл бұрын
Meeru and Manthena garu are God gift to us 🙏🙏❤
@mohammadrafi1716
@mohammadrafi1716 Жыл бұрын
Great doctor gaaru, good feedback
@prasunabejjam246
@prasunabejjam246 Жыл бұрын
Avunu sir Nadi kuda perugAnnam lo same experience.Thank you sir God bless you sir
@aravindaravella4227
@aravindaravella4227 Жыл бұрын
బాగా చెప్పారు.... నిజాలు
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 Жыл бұрын
Very nice analysis about Dr. MSN RaJu garu. It shows your broad mind to think +ve about others extracting +ve spirit from them. Thanks a lot.
@Ramesh88889
@Ramesh88889 Жыл бұрын
Chala manchi vishayaalu chepparu.abt conclusion and comments .bandhakam Kuda manchi chesinde 👍 salt sugar chala tagginchesam dr garu.and manthena sir without oil ,meegadatho cooking super asalu...
@bhaskarks3355
@bhaskarks3355 Жыл бұрын
Your 101% right.... ✅️ Same experience 🙏
@grphotographyhyd8933
@grphotographyhyd8933 Жыл бұрын
Thank you doctor garu good talking about Mantena Satyanarayana raju garu
@premavathikonidala8801
@premavathikonidala8801 Жыл бұрын
Thank you sir. Very good news chepparu 🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Baby smile meedhi. God bless you andi.🌾🌱🌱🍃💐🌿🍀
@saisahasra918
@saisahasra918 Жыл бұрын
Sir Zee telugulo bacche arogyame mahayogam program regular ga chustanu sir miru allopathi aina nachuropathi ni sapport cheyyadam great TQ sir
@chittillausha
@chittillausha Жыл бұрын
Yes sir...i have changed so much in my daily cooking techniques as per his suggestions that too with scientific explanation and very easy way to follow... If I get any doubt regarding health i always refer to his videos
@vedavathi5672
@vedavathi5672 Жыл бұрын
Thanks for valuable message sir
@prabhu741181
@prabhu741181 Жыл бұрын
ఆ లక్షల మందిలో నేను ఒక్కడిని.ఒక్క నీళ్లు తాగే నాలుగు దీర్ఘాంగా ఉన్న అనారోగ్యం సమస్యలను పరిష్కరించుకున్న.
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
All Andhra people should be proud of him.
@mathamvijayakumari944
@mathamvijayakumari944 Жыл бұрын
Sir, I am also folower, Dr. Manthena garu and Dr. Ravi garu. Namaste 🙏
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 9 ай бұрын
Very Good Dr.Ravi garu🙏
@sowjanya495
@sowjanya495 Жыл бұрын
Thank u, sir Thank u very much for taking time and giving important suggestion. Really, it makes different to lot of people. Keep doing this good things
@padmagc7049
@padmagc7049 Жыл бұрын
You are very genuine and humble person doctor....you always speak truth
@jeevanianumola3330
@jeevanianumola3330 Жыл бұрын
Very good example 👏 you are giving...jst like family member..so from family doctor to family member 😊😊😊♥️🙏
@rbaluk8572
@rbaluk8572 Жыл бұрын
Sir Nice information. క్రానికల్ diseases కు diet ప్లాన్ చాలా vupayogapadutundi. My friend కేవలం diet ప్లాన్ తోనే తన రోగాల ను jayistunnadu . THANK YOU SIR
@ramakrishnagude6390
@ramakrishnagude6390 Жыл бұрын
Good message for us, thank you Dr.jee
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
డాక్టర్ బాబు ధన్యవాదాలు
@modemrajasekhara3346
@modemrajasekhara3346 Жыл бұрын
చాలా బాగుంది Dr. గారు
@madhavinomula1371
@madhavinomula1371 Жыл бұрын
Super sir, personal examples tho bhalega chepparu sir.
@mdkarishma5399
@mdkarishma5399 Жыл бұрын
Hi sir chala baga chepparu, control ga food thisukovatam kastame kaani try cheste avuthundi ani clear ga cheparu tq sir Raju gari vodeos custuntamu
@nicely....7586
@nicely....7586 Жыл бұрын
నాకు మంతెన గారు అంటే చాలా ఇష్టం
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Жыл бұрын
అంత అందగాడు కాదుగా ఎందుకీస్టం
@GeminiTS51
@GeminiTS51 Жыл бұрын
@@srinivasaraonoolu691 రోగం బాధ పెడుతుంటే అందం కాదు వెతికేది, వైద్యం లో నేర్పు!
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Жыл бұрын
@@GeminiTS51 అప్పుడు మీ ఇష్టం వైద్యుని పైకాదు వైద్యం మీద నమ్మకం క్లారిటీ ముఖ్యం
@srivijayadurgalaboretaryam9006
@srivijayadurgalaboretaryam9006 Жыл бұрын
@@srinivasaraonoolu691 😃
@vadanapumanikylarao5463
@vadanapumanikylarao5463 Жыл бұрын
Milanti varu nd Raju gari lanti varu maku dorakatam ma adrustam thank you so much your suggestions 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@prasadbabaji7209
@prasadbabaji7209 Жыл бұрын
Doctor ji, excellent and convincing speech.
@raviabbapur541
@raviabbapur541 Жыл бұрын
Doctor garu Good explanation. Definitely we follow.
@dineshchinnari3690
@dineshchinnari3690 Жыл бұрын
Sir nenu me fan Inka Dr manthena garu fan Mee iddharni follow avvuthamu sir🙏🙏
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Жыл бұрын
Doctor garu You are obsoletely correct ✅ I also take food with curd without solt.
@chnagasai7611
@chnagasai7611 Жыл бұрын
Vrk diet రాజు గారి విధానం చాలా బావుంటాయి
@ramyadeepikap
@ramyadeepikap Жыл бұрын
Correct andi, manthena garu cheppevi konni follow avthanu nd khader Vali garu cheppevi kuda, naaku personal experience chala changes vachayi health lo
@rishikvarma3287
@rishikvarma3287 Жыл бұрын
మీ అమ్మ గారిని, నాన్నగారిని చూపించండి డాక్టర్ గారు. 🙏
@pram466
@pram466 10 ай бұрын
Really grate sir mantena Raju garu
@babyinarmsvij9586
@babyinarmsvij9586 Жыл бұрын
Thank ful to Raju garu
@sreejavenkat4443
@sreejavenkat4443 Жыл бұрын
Vaaru cheppina food products use chesi nenu ma pillalaki chala ante chala immunity penchesanu fever vaste only one time maatrame syrup vestunna really God gifts to us... Chala strong ayyam memu
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Ravikanth garu you are 👍👍👍☘️☘️🌿🍃🍃💐💐
@digital-tech-123
@digital-tech-123 Жыл бұрын
God father of Andhra Pradesh Raju garu his change' my life sir 🙏🙏🙏🙏👏👏👏
@Babu-qi8ol
@Babu-qi8ol Жыл бұрын
డాక్టర్ గారు ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు చాలా మంచి మాట చెప్పార్
@karinggulakaringgula216
@karinggulakaringgula216 Жыл бұрын
Yes sir .i stayed there for 16 days . excellent experience
@venkatmurikipudi3236
@venkatmurikipudi3236 Жыл бұрын
అద్భుతమైన సలహాలు
@RAMINAIDU77
@RAMINAIDU77 Жыл бұрын
I also don't use salt in curd rice from past few years.. Taste is good for me 🙂🙂🙂
@malleshyadavtirlapuram6864
@malleshyadavtirlapuram6864 Жыл бұрын
Sir nenu motion tecniq follow avtunna Sooo Suuuper ..konnella nundi okka jwaram ki kuda dooranga unna TnQ to him
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Жыл бұрын
Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏
@AmraUma
@AmraUma Жыл бұрын
Hello dr garu iam big fan of you sir
КАРМАНЧИК 2 СЕЗОН 5 СЕРИЯ
27:21
Inter Production
Рет қаралды 600 М.
1❤️
00:20
すしらーめん《りく》
Рет қаралды 33 МЛН
CAN YOU HELP ME? (ROAD TO 100 MLN!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 36 МЛН
ХОТЯ БЫ КИНОДА 2 - официальный фильм
1:35:34
ХОТЯ БЫ В КИНО
Рет қаралды 2,7 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 5 СЕРИЯ
27:21
Inter Production
Рет қаралды 600 М.