శ్రీగురుభ్యోనమః ఎన్నోజన్మల పుణ్య ఫలం ఇటువంటి సద్గరువు లభ్యం కావటం. పూజ్య గురుదేవులు కు సంపూర్ణ ఆయుఆరోగ్యాలు ప్రసాధించాలని ఆ గిరిధారిని వేడుకుంటున్నాను. గురువుని సేవించే అవకాశాన్ని ఇచ్చిన గురువుగారికి భక్తితో నమస్కారం. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు🌹🌹🌹🌹