Singer V. Ramakrishna Interview Highlights | Sakshi TV FlashBack #SingerVramakrishna #SPBalasubrahmanyam #SakshiTvFlashback
Пікірлер: 6
@AnemChandraRao-yj5vb Жыл бұрын
ఈ మహానుభావుడి దయ వల్ల ఇంతపెద్ద లెజెండ్, సినీ నట చక్రవర్తి, అక్కినేని గారు కొన్ని రోజులు వెనుక బడ్డారు, సినిమాలు సూపర్ హిట్ కాకుండా ఎవరేజ్ గా నిలిచాయి. వీటికి కారణం రామకృష్ణ గారే
Even SPB also felt the same when he was made zero after Ghantasal death every hero preferred Ramakrishna except superstar krishna.
@sandyoct3545 Жыл бұрын
Kani chakravarthy garu and balu garu chala career smash chesaru anukunta.
@batchudhilleswararao5384 Жыл бұрын
🙏🙏🙏. మీకు చాలా అన్యాయం జరిగింది, మీకు అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయంగా పోయారు, ఇది నిజం. జరిగింది. కానీ మీరు అందరిలా అన్ని పాటలు పాడివుంటే, ఆ తీయదనం పోయి ఉండేది. మీరు చిరంజీవులు.
@duggarajuphanikanth3259 Жыл бұрын
బాలు ప్రభంజనాన్ని తట్టుకొని నిలువలేక నిందలు మోపుతున్నారు రామకృష్ణ గారు.