మంచి కధ. హర్ష విశ్లేషణ చాలా కరెక్టుగా వుంది. ఇండియన్ తల్లి తండ్రుల మనోభావాలను చక్కగా వివరించాడుthey take things for granted..వాళ్ళవన్నీ ఆలోచించి తీసే నిర్ణయాలు కావు. తాము పెరిగిన వాతావరణం, పిల్లలు పెరిగే వాతావరణం వేరు అని కూడా వారికి తోచదు. యెవరి జన్మ భూమి వారికి స్వర్గాదపి గరీయసీ అని ఒప్పుకోలేరు. తమ వయిపు నుండే గానీ, పిల్లల వయిపు నుంచి ఆలోచించడం తెలియని వీళ్ళని,అమాయకులనుకోవాలా? స్వార్ధులనుకోవాలా? మనదేశం లోనే,మన సంస్కృతిని అర్ధం చేసుకుని,ఫాలో చేయక, విదేశాల్లో పుట్టి పెరిగిన పిల్లల మీద దానిని రుద్దాలని చూడటం న్యాయం కాదు. ఆత్మావలోకనం చేసకుంటే కదాతాము చేసే తప్పు తెలిసేది. దూరాలోచన చేస్తే, తాము చేసే పనిలోని సాధక బాధకాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీస్తారు. అది లేనప్పుడు యింతే మరి. కనీసం
@KathaluKathanikalu2250 Жыл бұрын
ఎంత చక్కగా విశ్లేషించారు భువన గారు Thankyou so very much andi🙏🙂
@ramadeviperla1967 Жыл бұрын
Nice story, mesmerizing vioce
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thank you
@adarinagadevilalitamma5049 Жыл бұрын
చాలా బాగా, స్పష్టంగా చదువుతున్నారు, నేనూ కధలు చదువుతాను కానీ వినడం బావుంది 👌🏻
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq 🙏🙂
@sumadevi2573 Жыл бұрын
Very nice tq
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thanks andi
@storytime4us884 Жыл бұрын
కథ చాలా బావుందండీ. చివర్లో హర్ష ఇచ్చిన వివరణ ఇప్పటి మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ఆలోచింప చేస్తుంది. థాంక్యూ.
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thank you so much for sharing your thoughts andi🙏🙂 Happy listening KK 🌹
@srikadhasudha Жыл бұрын
ప్రతిరోజూ మీ కథలు వినకుండా ఉండలేక పోతున్నాను చాలా బాగా చదువుతున్నారు అండి 😊
@KathaluKathanikalu2250 Жыл бұрын
Such a blissful feedback andi🙂 Thank you so very much 🙏 Happy listening KK 🌹
@kondamurimercinakondamurim2035 Жыл бұрын
Chaala vorpuga nidaananga chadivaavamma
@KathaluKathanikalu2250 Жыл бұрын
@@kondamurimercinakondamurim2035 ధన్యవాదాలండీ 🙏🙂
@malathimalu3674 Жыл бұрын
Nice story 👌👌👌👌👌👌
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thanks andi
@mahiasri5705 Жыл бұрын
Abba superb story andi. E generation youth, parents Tappakunda vinalsina story Radhika garu. Harsh character is so good. Thanks to the writer and reader 🙏🏻
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thanks to you too for listening 🙏🙂 True apt to this generation
@sannibabukandala6933 Жыл бұрын
Superb story and excellent reading skills 😊 thank you madam
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq🙏🙂
@sailajavurakaranam6777 Жыл бұрын
Story is very nice, thank u for the nice presentation 🙏🏼
@KathaluKathanikalu2250 Жыл бұрын
My pleasure Sailaja garu 🙂 Thanks for sharing your feedback 🙏 Happy n enjoy listening KK 🌹
@sathyanarayanachigullapall1666 Жыл бұрын
❤
@neerajaprasad7681 Жыл бұрын
Chala bagundi
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq🙂🙏
@carzygaming7688 Жыл бұрын
Nice story
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq 🙏🙂
@NageswararaoNageswararao-gu6jz Жыл бұрын
Super
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq🙏🙂
@sujininagalapuram873 Жыл бұрын
Yuddana pudi sulochana gari navala chaduvamma 🥰
@KathaluKathanikalu2250 Жыл бұрын
యద్దనపూడి వారి నవల్లో ఏ నవలని ఇష్టంగా వినాలనుకుంటున్నారు
@KathaluKathanikalu2250 Жыл бұрын
ఆరాధన kzbin.info/aero/PLCnAmdzhRB1RU-ocjisqSj7u_ugcwdxim అర్థస్థిత kzbin.info/aero/PLCnAmdzhRB1TYWBqEPD1BAYAEbF-ItMYd నేను రచయిత్రిని కాను kzbin.info/aero/PLCnAmdzhRB1Sd4YV-eEHnLAladLSjtqRN అనురాగగంగ kzbin.info/aero/PLCnAmdzhRB1SO4IYcgyD8h7clnhTKb41I సెక్రెటరీ kzbin.info/aero/PLCnAmdzhRB1TrXaJ5lXxV0oUIxvT9Z7Jv పెళ్ళి ప్రయాణం kzbin.info/aero/PLCnAmdzhRB1RaUcLN6fQjvT4hHVondmCB వాడిన పూలు kzbin.info/aero/PLCnAmdzhRB1ScJGmTuDnvWCiyAS_lWPQY యద్దనపూడి రచనలు నేను చదివినవి Sujini garu
@sujininagalapuram873 Жыл бұрын
@@KathaluKathanikalu2250 ఆవిడ వి ప్రతి ఒక్క నవల ఇష్టమే, ఒక్కో నవల ఒక్కో ఆణిముత్యం🥰ఏదైనా ok 🥰ఆవిడ నవల అయితే చాలు 🥰
@sujininagalapuram873 Жыл бұрын
@@KathaluKathanikalu2250 థాంక్స్ మా 🥰🥰ఇందులో అనురాగ గంగ,వాడిన పూలు , పెళ్ళి ప్రయాణం వినలేదు🥰తప్పకుండా వింటాను🥰 లింక్స్ పంపి నందుకు థాంక్స్ మా 🥰🥰🥰🥰
@KathaluKathanikalu2250 Жыл бұрын
@@sujininagalapuram873 తప్పకుండా వినిపిస్తానండీ.... కాస్త సమయం తీసుకుని
@lakshmirajyam9897 Жыл бұрын
Bangaram story to patu neevu chadive vidhamchalabaga vundi
@KathaluKathanikalu2250 Жыл бұрын
ధన్యవాదాలండీ 🙏 మీరు బంగారం అని సంబోధించడం మరింత బాగుంది❤️ 😊
@zlatanplayz6818 Жыл бұрын
Who is the writer of this story
@KathaluKathanikalu2250 Жыл бұрын
Anuradha
@sannibabukandala6933 Жыл бұрын
Actually, this is common problem faced by many NRI families
@KathaluKathanikalu2250 Жыл бұрын
Indeed.....I think that culture has come to India too. I feel sad about it
@sujininagalapuram873 Жыл бұрын
స్టోరీ చాలా బాగుంది 👍హర్ష హీరో కదా,క్యారెక్టర్ మామూలుగా ఉంది.గొప్పగా లేదు.నివేదిత క్యారెక్టర్ చాలా చాలా బోర్ గా అనిపిస్తోంది . అమ్మ నాన్న గురించి అస్సలు ఆలోచించడం లేదని అనిపిస్తోంది.అరుణ గోపాల్ సూపర్ 🙏మేఘన ok.
@KathaluKathanikalu2250 Жыл бұрын
అంటే నాకర్దమైనంత వరకు రచయిత్రి NRIల పోకడలు దాని వల్ల పిల్లల ఇబ్బందులు వివరించినట్లుగా అనిపించింది.ఈ కధలో పెద్దవాళ్ళ ధోరణి వల్ల హర్ష, నివేదితలు పడ్డ ఇబ్బందులు చెప్పినట్లు అనిపించింది నాకు. Thanks for sharing your feedback sujini garu 🙏🙂
@zlatanplayz6818 Жыл бұрын
Katha chaala baavundi rachayithri oka koththa konam lo kathani choopincharu , indulo evvari character ni thappu pattalemu , andaru okarini okaru ardham chesukunte baavuntundi
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thank you so much for sharing your feedback andi🙏🙂