గురువుగారు ఎంతో గొప్పవారు ఎవరు నొప్పించారు అద్భుతంగా మాట్లాడతారు
@sekharreddychandra32322 ай бұрын
కారణ జన్ములు.. సరస్వతీ పుత్రులు... గురువు గారికి పాదాభివందనం.. 🙏🙏🙏
@nagendrachary44554 ай бұрын
పద్యం కొందరికే విందు భోజనం. పాట అందరికీ ఆనందకరం. శ్రీ శ్రీ, సినారె, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, దేవులపల్లి, కొసరాజు మొదలైన వారంతా తొలి రోజుల్లో ఛందో బద్ధమైన పద్యాలు వ్రాసినవారే. ఆతర్వాత సినీగేయ కవులుగా స్థిరపడి జనాదరణ పొందారు. వంద కావ్యాలు వ్రాసినా రాని గుర్తింపు ఒక్క సినిమా పాట రాస్తే వస్తుందని మల్లెమాల గారు నాతో ఎన్నో సార్లు చెప్పారు.పైన పేర్కొన్న కవులందరూ వారు రాసిన ప్రతి పాటకీ కావ్య గౌరవం కల్పించారు కాబట్టే వాళ్ళ పాటలు నేటికీ గుబాలిస్తున్నాయి గులాబీ పువ్వుల్లా.కింద ఉదహరించ బడిన వాక్యాలకు కావ్యగౌరవం కల్పించారు ఆనాటి సినీకవులు... అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళయిన తాగి బతకాలి. తపస్సు వంటిది పవిత్ర ప్రేమ తపించి పోయే వరమే ప్రేమ తనువు తోటి పనిలేనిది ప్రేమ మనసు విడిచి మనలేనిది ప్రేమ. పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపట మెరుగనీ కరుణామయులే. గోవుళ్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన. వేలి కొసను తాకనిదే వీణ పాట పాడేన మధు పొంతను తాకనిదే మందారం మురిసేన. ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానము తప్పింపగను ఎవరు సాహసించెదరు.
@WOMANISERMADUGULA20143 ай бұрын
😮
@venkataraja819927 күн бұрын
గురువుగారికి పాదాభి వందనములు
@sowjanyakonduri7541Ай бұрын
🙏🙏🙏🙏
@ManoramaPattnaik-y9q4 ай бұрын
Very sweet voice Nagaphani sharmagaru.so beautiful explanation before stotrams we always hear your stotrams.
@WOMANISERMADUGULA20143 ай бұрын
😊😊😮
@sankarreddy54964 ай бұрын
You are great
@WOMANISERMADUGULA20143 ай бұрын
Noooo
@RajuPeesa-wt5jc4 ай бұрын
Veeranta great persons
@parvathigvn48584 ай бұрын
🎉🎉🎉😊
@WOMANISERMADUGULA20143 ай бұрын
😮🎉
@upendermogullapally16694 ай бұрын
గురుబ్యోనమః పాదాభివందనం మీరు సాక్షాత్తు సరస్వతి పుత్రులు శత సహస్ర అవదాని గారు 🙏🙏🙏